Christmas massage by W.C.M. KIRAN PAULGARU,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 438

  • @lakshmikomarapu
    @lakshmikomarapu 2 หลายเดือนก่อน +81

    కిరణ్ పాల్ గారు మీ బోధలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది అయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @hemanthkumar6285
    @hemanthkumar6285 ปีที่แล้ว +54

    సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడైన యెహోవాకు మహిమా ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్

  • @nanigurram8861
    @nanigurram8861 2 หลายเดือนก่อน +19

    హల్లెలూయా. Sir మీరు ప్రవక్తలలో ఒక్కరు. దేవుని తోడు మన మీద వున్నది.

  • @rameshkanuku4407
    @rameshkanuku4407 3 หลายเดือนก่อน +21

    కిరణ్ పాల్ బ్రదర్ గారు మీకు సృష్టి కర్త ఐన నజరేయుడైనా యేసుక్రీస్తు ప్రభు పేరట వందనాలు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరిశుద్దాత్మ మీ మీదికి బలముగా వచ్చును గాక అనేక జనములు ప్రభువును నమ్మును గాక

  • @HasiniHasini-pe3qq
    @HasiniHasini-pe3qq 3 หลายเดือนก่อน +13

    మీరు చెప్పినంత స్పష్టంగా ఇంకెవరు చెప్పలేరు బ్రదర్ ఆ దేవాది దేవుడి గురించి మీరు చెప్పినంతగా ఎవరు చెప్పలేదు ఆ దేవుడు మిమ్మల్ని అంతగా దీవించారు

  • @shoba5229
    @shoba5229 หลายเดือนก่อน +8

    👏🏻👏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రిస్మస్ గూర్చి చక్కని వివరించిన అన్నయ్యకు వందనములు

  • @uvaralaxmiuvaralaxmi1328
    @uvaralaxmiuvaralaxmi1328 3 หลายเดือนก่อน +13

    మాజీవితాలు విలిగించబడాలని ప్రార్ధన చియ్యండి అయ్యా 🙏

  • @PalasiVijayaLakshmi
    @PalasiVijayaLakshmi 2 หลายเดือนก่อน +24

    అన్నయ్య మీ వాక్యం చాలా అర్ధవంతమ్ముగా ఉంది మీరు రాసిన పుస్తకాలు నాకు కావాలి అన్న మీరు రాసిన పుస్తకముల ధ్వారా తారీబిదు పోదలి అనుకుంట్టున్నాను అన్నయ్య విల్యాతేనే అన్నయ్య మాది ఏంజెన్సీ అన్నయ్య అంలూరి జిల్లా GK VEEDHI మండలం కట్టుపల్లి గ్రామం praise the lord నేను దేవుని సేవకుడాను అన్నయ్య వాదనలు

  • @kallakondababu4406
    @kallakondababu4406 หลายเดือนก่อน +6

    వందనాలు 🙏అయ్యగారు 🙏కొండబాబు 🙏పిడుగురాళ్ల 🙏ఆమెన్ 🙏🙏🙏

  • @suryadora4019
    @suryadora4019 ปีที่แล้ว +57

    అన్నయ్య పుస్తకం కావాలి మీరు చేప్పే మేసేజ్ చాలా వివరంగా ఉంది వందనాలు

    • @suryadora4019
      @suryadora4019 ปีที่แล้ว +4

      పంపిస్తారా అన్న

  • @HasiniHasini-pe3qq
    @HasiniHasini-pe3qq 3 หลายเดือนก่อน +20

    కిరణ్ పాల్ బ్రదర్ గారు నాకు మిమ్మల్ని కలవాలని ఉంది ఒకసారి మిమ్మల్ని చూసి మీతో ప్రార్థన చేయించుకోవాలని ని ఉంది

  • @tenalisamsonamma5540
    @tenalisamsonamma5540 หลายเดือนก่อน +4

    కిరణ్ పాల్ గారు దేవుడు మీకుటుంబం బహుగా దీవించునుగాక

  • @nageswararaobhukya3902
    @nageswararaobhukya3902 ปีที่แล้ว +6

    బ్రదర్ గొప్ప మెసేజ్ అన్న

  • @PeturuPatibandla
    @PeturuPatibandla หลายเดือนก่อน +7

    వందనాలు కిరణ్ పాల్ అయ్యగారికి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక నువ్వు చెప్పే ఈ మెసేజ్ ద్వారా ఎన్నో కుటుంబాలు దేవుని వైపు మళ్ళీ మారు మనసు పొందుదురు గాక హల్లెలూయ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @DevakumarDevakumar-bg3vw
    @DevakumarDevakumar-bg3vw หลายเดือนก่อน +1

    God bless you annaya vandhanallu brother

  • @uvaralaxmiuvaralaxmi1328
    @uvaralaxmiuvaralaxmi1328 3 หลายเดือนก่อน +11

    దేవుడు మిమ్మలను బహుగా ఆయన సేవలో ఇంకాదేవుడు జ్ఞానంతో వాడబడాలి అని మీ మెస్సేజ్ తో ముయబడిన కనులు తెర్వబడును గాక ఆమెన్ 🙏

  • @jasminechoutapalli4964
    @jasminechoutapalli4964 หลายเดือนก่อน +3

    మంచి awareness ఇస్తున్నందుకు వందనాలు. దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాక్యానుసారమైన మర్మాలను వివరించుటకు వాడుకొనును గాక! *Praise the Lord*

  • @satishmathangi
    @satishmathangi หลายเดือนก่อน +4

    సూపర్ బ్రదర్...........పెళ్లి వ్యవస్థ గురించి చెప్పినందుకు

  • @KumarArjilli
    @KumarArjilli หลายเดือนก่อน +5

    అయ్యగారు వందనాలు మీ చెప్తున్నా దేవుని మా టలు నా హృదయాన్ని కదిలించే

  • @rajum314
    @rajum314 หลายเดือนก่อน +1

    కిరణ్ పాల్ గారు బహుగా నిన్ను దేవుడు దీవించును గాక ఇంకా నీవు దేవుని సేవలో బహుగా వాడబడాలి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్

  • @ballarahul5073
    @ballarahul5073 ปีที่แล้ว +9

    All glory to God❤❤ almighty God bless you🎉🎉

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz ปีที่แล้ว +5

    Ayyagaru JESUS NI NAMMUKUNNA ADAVALLU MATRAM MERIMATALA JESUS TALLILA UNDALI PAINA VESUKUNNA MEKAP GURUNCHI SARENA AYYA VANDANALU 💯🗝️💥🧚🌹 😊

  • @kngesewarao
    @kngesewarao หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారు నీవు ఈ వాక్యములు వాక్యంలో వలన విశ్వాసులు నేను సంపాదించుకుంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె❤❤❤❤❤

  • @rajuboya3042
    @rajuboya3042 ปีที่แล้ว +6

    Goppa gnanam panche message cheparu ....thank u pastor garu

  • @kumarchinnu8484
    @kumarchinnu8484 2 หลายเดือนก่อน +6

    Chala manchi messege Sir TQ

  • @bademraju4280
    @bademraju4280 6 หลายเดือนก่อน +8

    Mee lanti sevakulu avasaram sir...🙏🙏🙏

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน +1

    ప్రతి ఒక్క అంశం అర్థమయ్యే రీతిగా చెబుతున్న మీకు వందనములు

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 ปีที่แล้ว +5

    Praise the lord in Jesus name 🙏🙏 message happy happy messege supper supperb sir excellent performance sir andariki ardhamaindi 🎉🎉 thank you sir👌

  • @bandaruusharani9259
    @bandaruusharani9259 11 หลายเดือนก่อน +16

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Baburao-u3m
    @Baburao-u3m หลายเดือนก่อน +10

    పాస్టర్ కిరణ్ పాల్ గారికి వందనాలు నీ బోధలు మాకు కావాలి దయచేసి మీ చర్చి అడ్రస్ పెట్టండి అయ్యా

  • @swaruparanimekala2371
    @swaruparanimekala2371 หลายเดือนก่อน +1

    Xlent message pastor garu vandanalu andi

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn ปีที่แล้ว +8

    Praise the lord of Jesus 🙏

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 3 หลายเดือนก่อน +4

    నా దేవుని నమ్మిన ఎవర్ని చూసినా వీళ్లు కూడా నా వల్లే నా ప్రజలే అనిపిస్తుంది ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @vijjuuday2744
    @vijjuuday2744 ปีที่แล้ว +5

    Praise the Lord anna me massage lu valla nenu chala balapadutunnanu

  • @shobaraj3240
    @shobaraj3240 ปีที่แล้ว +6

    Wonderful message thamudu god bless 🙌you nana 🙌❤

  • @SaraswathiGuguloth-e6r
    @SaraswathiGuguloth-e6r ปีที่แล้ว +4

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏🙏ma family gurinche pradhana cheyagalaru

  • @anitham1507
    @anitham1507 ปีที่แล้ว +8

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @srinivassrinu2075
    @srinivassrinu2075 3 หลายเดือนก่อน +7

    Devuniki mahima avuna gaka amen

  • @vvpmlukaraju
    @vvpmlukaraju ปีที่แล้ว +8

    వీళ్లంతా నా కుటుంబమే అని అనుకునే క్రైస్తవులు పాస్టర్లు ఇప్పుడు ఎక్కడున్నారు
    నా జీవితంలోని జరిగింది
    నేనొక సేవకుని కలవడానికి పోయాను నన్ను చర్చిలో కూర్చోబెట్టి తప్పించుకొని తన ఇంటికి పోయాడు సాయంత్రం నాలుగున్నర దాక చూశాను రాలేదు మెదలకుండా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాను ఎక్కడుంది దేవుని ప్రేమ ఎవరనుకుంటున్నారు నా కుటుంబమని ఇవన్నీ చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి చేసేటప్పుడు కల్లా ఏమీ కనపడవు

    • @KursamkiranKiran-f1x
      @KursamkiranKiran-f1x ปีที่แล้ว +4

      Nee kutumbamlo okaru papam chesthe nee kutumbamantha papam chesinatla kaadu kada

    • @guntiyesurathnam9843
      @guntiyesurathnam9843 หลายเดือนก่อน

      🎉godblesyou

  • @yesebumyesebu2238
    @yesebumyesebu2238 หลายเดือนก่อน

    సూపర్ అన్నయ్య మి మాటలు వినే కొద్ది వినాలనిపిస్తది అంత మంచిగా బైబిల్ లో ఎది ఉందొ అది మాత్రమే చెప్తారు సూపర్ అన్నయ్య ❤

  • @nagamanib1319
    @nagamanib1319 3 หลายเดือนก่อน +5

    Ilanti message eppudu vinaedu thank you paul annaiah

  • @josephhannah2957
    @josephhannah2957 หลายเดือนก่อน +2

    Exlent మేషజ్ 🙏🏼

  • @sashigundala1285
    @sashigundala1285 3 หลายเดือนก่อน +6

    Good evening Pastor garu.. today i watched this message..for the first time I heard you talk very casually with reality of day today life..i really understood what is Christmas how to celebrate it..thank you for clarifying the birth of Jesus..born not in a manger but in the house.. every time I heard your message I get answer for my prayer..God bless you pastor. 🙏

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 ปีที่แล้ว +5

    Good messages to all people Jesus is a real God amen

  • @pillijyothipilli4374
    @pillijyothipilli4374 3 หลายเดือนก่อน +4

    Praise the lord pastor garu mee vartamanam nenu chalachala bhalapaduthunanu .dhevuni mahima

  • @devendhark3910
    @devendhark3910 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🙏 chala manchi message chepparu🙏🙏

  • @MangamAlivelu
    @MangamAlivelu 2 หลายเดือนก่อน +2

    Amen praise the lord Pastergaru 🙏🙏🙏 God bless you

  • @Coravent-hi9tn
    @Coravent-hi9tn 3 หลายเดือนก่อน +3

    Praise the Lord brother mee vakyam nannu entagano balaparustundei mana devune namanekei mahema kalugunu gaaka amen

  • @HasiniHasini-pe3qq
    @HasiniHasini-pe3qq 3 หลายเดือนก่อน +19

    ఒక్కసారి మిమ్మల్ని మా మందిరానికి పిలవాలని ఆశగా ఉంది బ్రదర్

  • @KadariAbhishek-kn3kp
    @KadariAbhishek-kn3kp 2 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏🙏 annaya and akkaya స్త్రీ కోసం చాలా బాగా చెప్పావు అన్న చాల వందనాలు ప్రతి ఒక్కరు మీలా వుంటే మాలాంటి ప్రతి స్థ్రీ ఆనందముగా వుంటుంది అన్నా ❤❤❤❤❤❤❤

  • @kondrukoti5865
    @kondrukoti5865 ปีที่แล้ว +5

    Praise the lord of jesus❤🎉❤❤❤❤❤❤❤❤

  • @radharadha341
    @radharadha341 หลายเดือนก่อน +2

    మీరు చెప్పిన msg నాకు చాలా నచ్చింది అయ్యగారు 😢🙏🏻

  • @esukullapoojapaul8973
    @esukullapoojapaul8973 3 หลายเดือนก่อน +4

    Really iam waiting to listen this kind of message (clarity) with god's love only preaching the word of god

  • @sunitamettu9275
    @sunitamettu9275 หลายเดือนก่อน +1

    Praise the Lord brother❤ nice msg
    God bless you🎉🎉🎉🎉

  • @ParnaParna-s5i
    @ParnaParna-s5i 3 หลายเดือนก่อน +4

    Good massage Anna Tq annayya 👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen 🙏🙏🙏

  • @lavanyajesus1149
    @lavanyajesus1149 3 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🏻 ayyagaru

  • @leelavathi8183
    @leelavathi8183 หลายเดือนก่อน +1

    Ayyagaru mi vakyam vinna prathi okkaru rakhshabadali brother 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🌹🌹

  • @Kanna-n6s
    @Kanna-n6s หลายเดือนก่อน +1

    Me laga bodhinche
    sevakulu leru.........paster garu
    Kothha vishayalu cheppatledhu....
    .sevakulu...chala vishayalu me dhaggara telusukuntunnam god bless you.....annayy

  • @umamaheswari4829
    @umamaheswari4829 หลายเดือนก่อน +1

    Praise the LORD brother. మీరు యేసయ్య ప్రేమ గురించి చక్కగా చెప్పినారు.

  • @SandhyaRani-rg1vl
    @SandhyaRani-rg1vl ปีที่แล้ว +6

    Good msg anna,,,,,🙏🙏🙏🙏🙏🙏

  • @leelavathi8183
    @leelavathi8183 หลายเดือนก่อน +1

    Very good MSG brother vandanamlu Leela vja 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @satyamani1504
    @satyamani1504 29 วันที่ผ่านมา

    Super Paster Garu we need this message Paster Garu thank you so much

  • @sappalaashok5291
    @sappalaashok5291 ปีที่แล้ว +6

    wonderful messages Anna

  • @lathasyam9553
    @lathasyam9553 5 หลายเดือนก่อน +4

    Anna me msg chala బాగుంది 🙏

  • @manjulamanju9552
    @manjulamanju9552 ปีที่แล้ว +6

    Praise the lord annayya

  • @Shyamala604
    @Shyamala604 ปีที่แล้ว +4

    Chala baga chepparu annayya suvartha

  • @jannivenkatrao9748
    @jannivenkatrao9748 ปีที่แล้ว +3

    Very nice message anna beautiful God bless you anna

  • @_chpbobby604
    @_chpbobby604 ปีที่แล้ว +6

    Praise the lord💐

  • @siddubabu802
    @siddubabu802 10 หลายเดือนก่อน +3

    Wonderful message brother 🙏may god bless you more and more blessings 🙏🙏🙏

  • @mrbanny0128
    @mrbanny0128 3 หลายเดือนก่อน +3

    Very good massage praise the Lord pastor garu😊

  • @killakamohan
    @killakamohan 11 หลายเดือนก่อน +16

    Very very wonder full message brother నా జీవితం ఎటువంటి సందేశం ఎప్పుడు వినలేదు నేను కూడ తేయక హిందులు కి దుశించాను గనుక నా కోసం ప్రార్ధన చేయండి తప్పు చేశాను ఇకనుంచి నా మనుసు మారాలని ప్రదించండి నా పేరు k మోహన్

  • @madalaraju3487
    @madalaraju3487 2 หลายเดือนก่อน +1

    గుడ్ మెసేజ్ సార్ ఈ మెసేజ్ విని మా ఊరంతా మారాలి దేవుడా I Love You My Jesus

  • @Devidrayala
    @Devidrayala หลายเดือนก่อน +1

    ఆమెన్ అన్న గారు యేసయ్యకు మహిమ కలుగును గాక

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mm หลายเดือนก่อน +1

    వందనాలు బ్రదర్ గారు👌🏻👌🏻👌🏻❤️❤️🙏🏻🙏🏻🇮🇳🇮🇳💕🤱🏻🤱🏻👌🏻👌🏻👌🏻❤️❤️😢😢❤️✝️🤲🏻🤲🏻🤲🏻🙌🏻🙌🏻 గాడ్ బ్లెస్స్ యు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @adinarayanak1913
    @adinarayanak1913 หลายเดือนก่อน +2

    Praise the load🙏

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz ปีที่แล้ว +3

    Anni TINAVACHHU ade suvarta 💯🗝️🔥✝️🕎🛐🧚🌹😊🎉❤

  • @SRIRAMULULANKA
    @SRIRAMULULANKA 2 หลายเดือนก่อน +2

    సేలా వందనాలు అయ్యగారు

  • @leelavathi8183
    @leelavathi8183 หลายเดือนก่อน +1

    Amen amen thanq Jesus urmila Sagar vandanamlu Leela vja 🙏🙏🙏🙏🙏🌹🙏🌹🌹🙏🙏

  • @matchaaswanth9866
    @matchaaswanth9866 ปีที่แล้ว +95

    గుడ్ మెసేజ్ ఇ మెసేజ్ విని మా ఊరు oత మారాలి దేవుడా

  • @muralikrishnakundala3195
    @muralikrishnakundala3195 3 หลายเดือนก่อน +3

    Praise the lord pastor garu 🙏🙏 pray for my husband marumanasu rakshna koraku Childerns gyanam dayacheyandi jesus mechitam jaragali my family patla amen hallelujah

  • @devarajup-cr5qb
    @devarajup-cr5qb หลายเดือนก่อน +2

    Super message

  • @godsword1065
    @godsword1065 ปีที่แล้ว +5

    Praise the lord pastor anna

  • @dani.king.
    @dani.king. 2 หลายเดือนก่อน +2

    Shalom annaya chala viluvaina sathyalu theliyajesaru

  • @leelavathi8183
    @leelavathi8183 หลายเดือนก่อน +2

    Halleluya amen amen amen 🙏🙏🙏🙏🙏🙏

  • @katariumabhavani
    @katariumabhavani 4 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙏🙏 Anna

  • @BathinaRajeeRajee-zg1dv
    @BathinaRajeeRajee-zg1dv 2 หลายเดือนก่อน +2

    Praise the lord. బ్రదర్

  • @pushpaveeta841
    @pushpaveeta841 3 หลายเดือนก่อน +4

    Gret messege anna garu

  • @bmanikumari2984
    @bmanikumari2984 4 หลายเดือนก่อน +3

    ✝️✝️✝️👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻✝️ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GoraSuribabu
    @GoraSuribabu 10 หลายเดือนก่อน +4

    Good message annayya

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 หลายเดือนก่อน +1

    Praise the lord Annayya God bless you pls pray for my parents salvation my brother family salvation and my family salvation and health peace and unity devuni chittam neraverali and samadhanam and free from witch craft shaktulu curse dark Ness ammoru enimes phone waste friends evil spirits anumanam apardham angry spirits depression and family godavalu pls pray 🙏🙏🙏

  • @YernintiSanthosh
    @YernintiSanthosh ปีที่แล้ว +2

    Anna good 👍 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉messages Anna 😊😊😊😊

  • @durgamarri1422
    @durgamarri1422 27 วันที่ผ่านมา

    Super and powerful message 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏 amen 😮😮😮😮😮😮😮😮😮😮

  • @ShashikalaTati
    @ShashikalaTati หลายเดือนก่อน +1

    elanti pastars maa C.G. lo kudha Ravali Anni aa devinito manavi chestunanu paise the lord

  • @DallisathiDallisathi
    @DallisathiDallisathi 28 วันที่ผ่านมา

    కిరణ్ పాల్ అన్న నా భర్త సన్నిధికి రావాలని ప్రార్థన చేయండి పిల్లలు మరియు మాకుటుంబంకోసం ఊరంత మారాలని సంఘం ఐక్యత కోసం ప్రార్థన చేయండి అన్న ప్లీజ్ బాధ తో వెన్నను అన్న వందనాలు పాస్ర్టర్ గారు

  • @mollisrinu8108
    @mollisrinu8108 5 หลายเดือนก่อน +4

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు మీమెసేజ్ నా హృదయాన్ని వచ్చిందండి❤

  • @Pulukurisampurna
    @Pulukurisampurna หลายเดือนก่อน +2

    దేవుడు మ్మిమ్ములను బహుగా దీవించుగాక

  • @RajeMani-h8k
    @RajeMani-h8k หลายเดือนก่อน

    ఆమెన్ హల్లెలూయా 👌👌👌🙏🙏🙏

  • @DevadasuPaliki
    @DevadasuPaliki หลายเดือนก่อน

    Ayyagaru nice message ayyagaru intha ardham ayina rithiga cheppinandhuku vandhanalu ayyagaru 🙏🏽🙏🏽

  • @chirralajaras2573
    @chirralajaras2573 3 หลายเดือนก่อน +4

    Good message Aayyagaru

  • @thokalabose7930
    @thokalabose7930 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru 🙏 glory to God