కష్టం ఉన్నవారు 10 ని|| ఈ పాట వింటే పదకొండవ నిమిషంలో మీ కష్టం మిమ్మల్ని వదిలిపోతుంది | Vinayaka Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 4.3K

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 11 หลายเดือนก่อน +331

    వినాయక స్వామి తండ్రి నా పిల్లలిద్దరూ భవిష్యత్తులు బాగుండాలని బాగా చదువుకోవాలని నిండు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనిజీవించాలని అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాము

    • @jayasreereddynokioopor161
      @jayasreereddynokioopor161 9 หลายเดือนก่อน +11

      Vinayakaswami thandri na pillalu iddari bhavishyathu bagundali nindu sanpurnamaina arogyantho jeevinchalani antha manche jaragalani korikuntunnam sami plz

    • @kollurusrinivas9462
      @kollurusrinivas9462 6 หลายเดือนก่อน +7

      వినాయక స్వామి తండ్రి... నా పిల్లలు ఇద్దరి భవిష్యత్తు. చాలా చాలా బాగుండాలని... వారి చదువులలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని.. చాలా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి.... పిల్లాపాపలతో... నిండు నూరేళ్లు.. సుఖశాంతులతో జీవించాలని... వారిని దీవించు స్వామి.. మా కుటుంబం పై.. మీ యొక్క చల్లని చూపులు ఉండాలని.. కోరుకుంటున్నాను స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @meghanaayyappa
      @meghanaayyappa 6 หลายเดือนก่อน +4

      Me andhari msgs chusi reply esthunna oka sodharila sankastahara chathurdhi vratham cheyyandi okkasarina excellent results ma pillalu chekkaga cheppina mata vintunnaru lot of change epatiki 2 months chesa anthe🙏jai ganesh🙏

    • @rajininani9604
      @rajininani9604 6 หลายเดือนก่อน +1

      వినాయక స్వామి తండ్రి ,,,, నన్ను నా పిల్లలు నా కుటుంబం లోకా సమస్త అందరు బాగుండాలి స్వామి కోరుకుంటూ మీ యొక్క దీవెన అప్పుల బాధ పోయే తట్టు చూడు తండ్రి

    • @JayasudhaPulakandam-n9g
      @JayasudhaPulakandam-n9g 6 หลายเดือนก่อน +1

      Thandri ma annayya baga undali appulu teripovali na pillalu baga chadhuvukovali aarogyamga undali thandri satha kotii namaskaramulu neku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarriravisekharareddy7164
    @yarriravisekharareddy7164 หลายเดือนก่อน +11

    వినాయక నా కష్టాలు అన్ని తొలగిపోవాలి స్వామీ నా కుటుంబం తో సంతోషంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂🙏🙏😂🙏🙏🙏🙏🙏ఓం మహా గణపతి యే నమః

  • @penupothulasathiraju4175
    @penupothulasathiraju4175 หลายเดือนก่อน +3

    స్వామి వినాయక నేను ఈ రోజు అడిగిన కోరిక తీర్చు స్వామి 🙏🙏🙏🙏

  • @satya6143
    @satya6143 5 หลายเดือนก่อน +112

    స్వామి వినాయక నాకు త్వరగా సొంతింటి కలను నెరవేర్చు స్వామి నీకు శతకోటి వందనాలు

    • @kishornaik7566
      @kishornaik7566 หลายเดือนก่อน +9

      🎉

    • @kuralaxmi9697
      @kuralaxmi9697 หลายเดือนก่อน +9

      Ganesya na పిల్లలు manchiga chadhuv kovalani devncu thandr machimarklu ravalani devnchu swmi sontha yntini kalpechuthadri

    • @SarvisettyPadmini
      @SarvisettyPadmini หลายเดือนก่อน +3

      Sonthinti kala neraverchu thandri

    • @sharinkattupalli2002
      @sharinkattupalli2002 หลายเดือนก่อน +3

      Naaku manchi health ivvandi Vinayaka..

    • @AmarASN-jx4ly
      @AmarASN-jx4ly หลายเดือนก่อน +1

      👍

  • @PithanidurgammaDurgammapithani
    @PithanidurgammaDurgammapithani ปีที่แล้ว +196

    నా కుటుంబం లోఉన్నా అప్పులు అన్ని తీర్చు తండ్రీ జయ్ వినాయక జై జై వినాయక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అందరిని చల్లగా చూడు వినాయక

  • @dharmaraokonchada7826
    @dharmaraokonchada7826 7 หลายเดือนก่อน +219

    విఘ్నాలు అన్నీ తొలగి నిత్యం దైవ స్మరణచేసుకునే విధముగా అనుగ్రహం కలుగచేయు తండ్రి!

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +5

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +3

      అయితే సన్యాసం తీసుకో, నిత్యం అలానే ఉంటావు

    • @ayurvedamamrutham2359
      @ayurvedamamrutham2359 5 หลายเดือนก่อน +1

      Ellapudu daiva smarana chesukune adrustam dorakadame kastam adi sanyasiki ayina gruhastashram patinche varikaina

    • @8977370573
      @8977370573 4 หลายเดือนก่อน +1

      😅​@@RaavanchinnaJangili

    • @padmakillada7229
      @padmakillada7229 4 หลายเดือนก่อน +1

      😊​@@RaavanchinnaJangili

  • @peruvalaanjaneyulu7860
    @peruvalaanjaneyulu7860 28 วันที่ผ่านมา +3

    స్వామి వినాయక నాకు చాలా కష్టాలు ఉన్నాయి నాకష్టాలను తొలగించండి స్వామి 🙏🙏

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 ปีที่แล้ว +46

    వినాయక నిన్ను చాలా కష్టాలన్నీ అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగించు స్వామీ 😂😂😂🙏🙏🙏

    • @pvachary6540
      @pvachary6540 24 วันที่ผ่านมา +1

      ఓం గం గణేశాయనమః

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 11 หลายเดือนก่อน +57

    జై వినాయక స్వామి జై గణపతి స్వామి జై గణేష్ స్వామి 🥥🥥🥥🥥☘️☘️☘️☘️☘️🍒🍒🍇🍇🌹🍇🌹🌹🌹🙏🙏🙏🙏

  • @PADMASRIPRAGALLAPATI
    @PADMASRIPRAGALLAPATI 7 หลายเดือนก่อน +179

    నాకు ఆరోగ్యం బాగుండేలా చూడు వినాయక నీకు శతకోటి నమస్కారాలు

    • @SangeethaMusligari
      @SangeethaMusligari 6 หลายเดือนก่อน +19

      Heltu bagu chudu 🫸🫷

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +7

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

    • @PRASADRAO2008
      @PRASADRAO2008 5 หลายเดือนก่อน +2

      Jai Ganesh 😂

    • @pvenkatarao9246
      @pvenkatarao9246 5 หลายเดือนก่อน +1

      Maaku Ravalasen Money Thondaraga Vachhinatulaga Asriradenchu Swami

    • @pvenkatarao9246
      @pvenkatarao9246 5 หลายเดือนก่อน +2

      Maa family Health manchiga unatuluga kapadu Swami

  • @MadhaviAk
    @MadhaviAk 6 วันที่ผ่านมา +2

    Swamy naku unna kastalu badhalu anni tholigi poyi suka santhoshalani 😊 nimpu thandri ni dhaya valla na kadupu lo unna bidda ayurarogyalatho etuvanti lopalu lekunda janyu lopalu lekunda oka shakthivanthamyna manchi ayurarogyalatho kudina vayushu kaligetuvanti vidhanga sukha prasavam jarige vidhanga chudu thandri🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇 jai ganeshaya namaha 🙏

  • @GogukalyaniKalyani-i8s
    @GogukalyaniKalyani-i8s 7 หลายเดือนก่อน +177

    మా కష్టాలు అన్ని తొలగించి హ్యాపీ గా ఉంచాలి తండ్రి కష్టాలు అనింటిని నువ్వే తొల్లాగించాల్లి తండ్రి 🙏🌺🔱🪔🥥🌹

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +15

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

    • @neerajtalla
      @neerajtalla 5 หลายเดือนก่อน +1

      Ghjf to be in touch with you be able to be in touch with you be able to be in touch with you be able to be in touch with you be able to be in touch with you be able to be in touch

    • @tpraveentpraveen4129
      @tpraveentpraveen4129 5 หลายเดือนก่อน +6

      నా కష్టాల్లో నీ తొలగించి హ్యాపీగా ఉండాలని తండ్రి కష్టాలన్నీ నువ్వే తొలగించాలీ తండ్రి🎉🎉

    • @gopalkrishna2831
      @gopalkrishna2831 5 หลายเดือนก่อน

      ​@@RaavanchinnaJangili00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 6:49 6:49 00000000

    • @PRASADRAO2008
      @PRASADRAO2008 5 หลายเดือนก่อน +1

      Okey

  • @rajieshwari8883
    @rajieshwari8883 ปีที่แล้ว +197

    తండ్రి వినాయక అందరిని చల్లగా ఉండేలా చూడు స్వామి. మా కష్టాలు అన్ని పోయెలా చూడు తండ్రి

    • @RevuPullayya
      @RevuPullayya 6 หลายเดือนก่อน

      Omvigneswarayanamaha

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +4

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

  • @sureshgaddiparthi7393
    @sureshgaddiparthi7393 ปีที่แล้ว +155

    వినాయక నా కష్టాలు అన్నీ తొలగి పోవాలి స్వామి నా కుటుంబం తో సంతోషం గా వుండాలి

  • @durgaprasadarao8588
    @durgaprasadarao8588 4 หลายเดือนก่อน +6

    జై జై వినాయక 🙏 జై జై వినాయక 🙏 జయవినాయక్ 🙏🙏🙏 శరణు శరణ శరణు గణేష్ saranam🙏🙏

  • @ammaraja1184
    @ammaraja1184 11 หลายเดือนก่อน +251

    కాపాడు తండ్రీ, ఈ కష్టాలు భరించలేక పోతున్నాను 🙏

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 10 หลายเดือนก่อน +7

      Thappakundakapadutharu vigneswardu omshanthi shanthishanthi

    • @lakshmilakshmi9005
      @lakshmilakshmi9005 8 หลายเดือนก่อน +5

      Kapadu. Thandree. Kastalu. Padalekapotunanu. Appula. Barenuche

    • @Gurukrupa1516
      @Gurukrupa1516 7 หลายเดือนก่อน +1

      God bless u 🎉

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +1

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน

      సచ్చిపో అయితే

  • @chinnarigali9670
    @chinnarigali9670 4 หลายเดือนก่อน +50

    వినాయక నా కష్టాలు అన్ని తొలగి పోవాలి స్వామి. నా కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ సంతోషాన్ని ఆరోగ్యాన్ని దీవించు స్వామి.

  • @Geetha418
    @Geetha418 ปีที่แล้ว +88

    వినాయక మా అమ్మ ఎప్పుడూ ఆరోగ్యం తో వుండాలి asirvadinchu స్వామి 🙏🙏🙏

    • @KVR.1967
      @KVR.1967 ปีที่แล้ว +4

      ఈ సంకల్పం నీ మనసులో వునంత వరకు మీ అమ్మ గారు సర్వ దేవత అనుగ్రహం ఉన్నట్లు.. 🙏🙏🙏🙏

    • @sammetabladecraftsaloon5296
      @sammetabladecraftsaloon5296 6 หลายเดือนก่อน +1

      🙌

    • @madhusupriya3779
      @madhusupriya3779 6 หลายเดือนก่อน

      🙌🙌🙌

    • @malleshjakkula2684
      @malleshjakkula2684 6 หลายเดือนก่อน

      Kanipakam Ganpati 👃👃👃👃👃👃

  • @aderamya8174
    @aderamya8174 ปีที่แล้ว +85

    ఓం గణనాయక తండ్రి నీవూ సదా మంచి పనులు అయ్యేలా దీవించు గణేశ నాగ దోసం నుండి విముక్తి క్పించింది ఇక నుంచి సుఖంగా నా eddaru పిల్లలు ఉన్నారు కాబట్టి నేనూ వారి కోసం బ్రతకాలి nanu సుఖంగా చూడు స్వామి om namah shivaya nanu సుఖా శాంతులతో వుండేలా చూసుకోవాలి swami Vinayaka

    • @nagamanigorthy6454
      @nagamanigorthy6454 11 หลายเดือนก่อน +3

      Gam gana pathaye namaha

    • @srivanivegesna9382
      @srivanivegesna9382 หลายเดือนก่อน

      ఓం వినాయక స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sravanigulakaram4661
    @sravanigulakaram4661 หลายเดือนก่อน +3

    వినాయక న ఆరోగ్యం సెట్ చయవ న కష్టాలు తీర్చు నను న భర్త పిల్లల్ని చలగా చుడు స్వామి

  • @YadammaYadamma-f2u
    @YadammaYadamma-f2u 28 วันที่ผ่านมา +2

    వినాయక నా కష్టాన్ని తొలగించు తండ్రి మా ఇంట్లో చాలా కష్టాల్లో ఉన్నాయి తొలగించు తండ్రి

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 ปีที่แล้ว +36

    సిద్ధి వినాయక హర హర మహాదేవ మా కష్టాలు తెచ్చి మంచి పనులు చేయించి మేము అనుకున్న పనులు చేసిన స్వామి

  • @sucharithab2665
    @sucharithab2665 ปีที่แล้ว +28

    Swami Vinayaka ma vamsaniki papaki santhana prapthi kalagajeyi Swami🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌸🌸🌸🙏🌼🌼🌼🙏

  • @balakrishnaraorachabathula9389
    @balakrishnaraorachabathula9389 ปีที่แล้ว +120

    అందరూ బాగు గా వుండాలి స్వామి అందులో నేను,నా వాళ్లు కూడా వుండాలి స్వామి.

    • @saralapudtha9723
      @saralapudtha9723 ปีที่แล้ว +3

      Vinayaka Swami mammalni maa intini Challaga kapadu Swami meeku Sathakoti vandanalu Swami 🌹🌹🙏🙏🙏🙏🙏

    • @maddulasatyanarayana3009
      @maddulasatyanarayana3009 ปีที่แล้ว

      Swamy Ganesha namonamaha
      Naku aarogyam poortiga undelaguna choodu tandri.meeku Eve .namaskaramuu.

    • @maddulasatyanarayana3009
      @maddulasatyanarayana3009 ปีที่แล้ว +1

      O

    • @rameshbejugum6309
      @rameshbejugum6309 ปีที่แล้ว

      ​@@saralapudtha9723😅

    • @rajuchintala5812
      @rajuchintala5812 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊​@@saralapudtha9723

  • @sumalathakammari3206
    @sumalathakammari3206 2 หลายเดือนก่อน +1

    వినాయక అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి
    అందరు ఆరోగ్య0గా ఉండాలి
    నిను జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను వచ్చేలా చూడు తండ్రి

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 6 หลายเดือนก่อน +94

    స్వామి మా కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి స్వామి వినాయక.

  • @seruganesh4678
    @seruganesh4678 6 หลายเดือนก่อน +66

    వినాయక నా కష్టాలు అని తొలిగిపోవాలి స్వామి నా కుటుంబం తో సంతొషం గా ఉండాలి 🙏🙏🙏 ఓం మహా గణది పతయే నమః 🙏🙏🙏 జై గణేశ ❤

    • @PraveenYT-ik8ov
      @PraveenYT-ik8ov 5 หลายเดือนก่อน

      0m,ganadhi patha ye namaha

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 8 หลายเดือนก่อน +102

    ఆంధ్రదేశమును రక్షించు స్వామీ.అన్నదాత రైతన్నలను ఆదుకో స్వామీ.ఆంధ్రయువత జీవితాలను బంగరుమయం చేయు స్వామీ.
    శరణం శరణం శరణం గణనాధ.

    • @KollaRangasai
      @KollaRangasai 5 หลายเดือนก่อน +2

      Trust God to overcome hurdles in our way

  • @ChanduY-b6h
    @ChanduY-b6h ปีที่แล้ว +92

    గణేశా నేను కష్టాల్లో ఉన్న నాకు కష్టాలు తీర్చు స్వామి 🙏🌹

  • @sreelalithakancharla1940
    @sreelalithakancharla1940 21 วันที่ผ่านมา +3

    మా కుటుంబం చాలా ఇబ్బంది కరంగా, దిక్కుతోచని స్థితి లో వుంది. మా ఇల్లు మాకు ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajunimmagadda1214
    @nagarajunimmagadda1214 5 หลายเดือนก่อน +52

    వినాయక స్వామి అందరిని ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి 🙏🙏🙏

  • @yadagoudchinoori1670
    @yadagoudchinoori1670 4 หลายเดือนก่อน +6

    స్వామి వినాయక అంత మంచిగ జరుగలని కోరుకున్నం మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnasudhasudhakar1881
    @krishnasudhasudhakar1881 5 หลายเดือนก่อน +10

    నా అప్పులు అన్నీ తీరేలా చూడు స్వామీ🙏. నా పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని దీవించు తండ్రి 🙏

  • @ManasaManasa-ee6eg
    @ManasaManasa-ee6eg หลายเดือนก่อน +5

    స్వామి వినాయక నాకు ఉన్న కష్టాలను తొలగించండి స్వామి నా పిల్లలికి జ్ఞానం ప్రాసాధించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్థికంగా ఇంటిలో ధనం మిగిలేటటు చూడు స్వామి

  • @naveenkumarbest6887
    @naveenkumarbest6887 หลายเดือนก่อน +1

    స్వామి కోర్టు వ్యవహారలలో మునిగిపోయినను కోర్టు నాకు అనుకూలంగా రావాలి అవతలివారు కుడా బాగుండాలి స్వామి 🙏🏻

  • @mutyalanageswararao9372
    @mutyalanageswararao9372 ปีที่แล้ว +15

    Vinayaka swamy makutumbani kapadu na badalu tholaginchu ardikabadalu tholaginchu

  • @sureshboddu3456
    @sureshboddu3456 3 หลายเดือนก่อน +5

    వినాయక ఇంట్లో మంచి జరిగి మనకి అమ్మకు అలాగే మా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం అలాగే నాకు మంచి ఉద్యోగం అలాగే నేను చేసే ఈ చిన్న ఉద్యోగం పర్మినెంట్ చేసి ఒక ఇంటికి అల్లుడు చెయ్యి జై వినాయక

  • @pusamsavithri5218
    @pusamsavithri5218 2 หลายเดือนก่อน +1

    తండ్రి వర సిద్ది వినాయక నా పిల్లలు ఇద్దరికీ నీ ఆశీర్వాదం ఎప్పటికీ వుండాలి తండ్రి వాళ్లకు ఉద్యోగం వచ్చేలా చేయి తండ్రి అలాగే మా కష్టాలు పోయేలా చేయి తండ్రి నీకు శతకోటి వందనాలు తండ్రి

  • @rasamallaraju5914
    @rasamallaraju5914 10 หลายเดือนก่อน +29

    జై గణేశా జై జై గణేశా రాజా అందరు బాగుండాలి అందులో నేనుండాలి జై గణేశా జై జై గణేశా 🙏🙏🙏🙏

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 6 หลายเดือนก่อน +88

    నా పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఎదగాలని ఆరోగ్యంగా బాగా చదువుకోవాలని వాళ్లకు ఉద్యోగాలు రావాలని పెళ్లిళ్లు చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా జీవించాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలు ఇద్దరు క్షేమంగా జీవించాలని మనస్పూర్తిగా ప్రాధేయ పడుతున్నాము తండ్రి

    • @raghun9858
      @raghun9858 5 หลายเดือนก่อน

      Good

  • @teppalateppala.krishanveni7219
    @teppalateppala.krishanveni7219 19 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ గణేష య నమః
    స్వామి నేను చాలా బాధ లు అప్పులు పిల్లలు ఉద్యోగాలు మానసికంగా చాలా బాధ పడుతున్నాను ఇవన్నీటికి పరిష్కారం ఎలా అవుతుందో అయ్యేట్టు చూడు తండ్రి

  • @padmammarouth5090
    @padmammarouth5090 2 หลายเดือนก่อน +8

    గణపతి నాయన తండ్రి నా బిడ్డలకు బిడ్డల ప్రసాదించు తండ్రి వినాయక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆరోగ్యానికి ప్రసాదించు తండ్రి వినాయక వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయక స్వామి స్వామి స్వామి స్వామి స్వామి ఇరుగు పొరుగు వారిని కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకో తండ్రి వినాయక స్వామి

  • @gangadharlavanga2600
    @gangadharlavanga2600 4 หลายเดือนก่อน +16

    వినాయక నా కష్టాలు అని తొలిగిపోవాలి స్వామి నా కుటుంబం తో సంతోషం గా ఉండాలి 🙏🙏🙏ఓం మహా గణది పతయ్య నమ.. 🙏🙏🙏 జై గణేష్ ❤

  • @ramakrishnareddy8324
    @ramakrishnareddy8324 7 หลายเดือนก่อน +95

    కష్టాల్లో ఉన్న వారి అందరి కష్టాలను పోగొట్టి, వారికి సంతోషంను ప్రసాధించు స్వామి

  • @kbhavani8620
    @kbhavani8620 3 หลายเดือนก่อน +13

    త౦డ్రి నాకు మ అమ్మ చెల్లికి అరోగ్య౦ బాగాదు🙏🙏🙏 నీవు కాపాడు త౦డ్రి నాకు టే౦కషనలు భయము పోవాలి దైర్యం ఇవు త౦డ్రి అ౦దరూ బాగు౦డాలి త౦డ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏నీ బిడ్డలను నువ్వే కాపాడు త౦డ్రి🙏🙏🙏🙏

  • @madhusudhanreddymoku8422
    @madhusudhanreddymoku8422 5 หลายเดือนก่อน +46

    సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి.విఘ్నేశ్వర భగవాన్ కీ జై🙏🙏🙏🙏🙏

  • @revathisumala6573
    @revathisumala6573 11 หลายเดือนก่อน +41

    విజయ వినాయక స్వామి నీ దయ స్వామి ఓం గం గణపతయే నమః అష్ట వినాయక నీ దయ స్వామి 🙏🤲🤲🙏🌺❤️

  • @Easywaytocooking25
    @Easywaytocooking25 ปีที่แล้ว +102

    గణపతి మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి మమ్మల్ని అందరినీ కాపాడు దేవుడా 🙏🙏🙏🙏🙏

  • @sreekanthsree7244
    @sreekanthsree7244 2 หลายเดือนก่อน +1

    వినాయక స్వామి మా కుటుంబ కష్టాల్లో లో ఉన్నాము. అందరికి శుభం కలిగించే విధంగా దీవించు స్వామి

  • @sivaramakrishna124
    @sivaramakrishna124 11 หลายเดือนก่อน +45

    తండ్రి వినాయక మా అక్క కష్టాలు ఈరోజు తీరిపోవాలి నమో వనాయకాయ నమః

  • @RamakrishnaMandli-y5t
    @RamakrishnaMandli-y5t ปีที่แล้ว +74

    జై వినాయక జై జై వినాయక నా కష్టాలు తీరుస్తా అని కోరుకుంటున్న స్వామి

  • @ChadarlaNarasimhulu
    @ChadarlaNarasimhulu 6 หลายเดือนก่อน +12

    జై గణేష్ స్వమి నాకు వున్న అప్పులు అన్ని నాకు వున్న కష్టాలు తిరిచేలా చూడు స్వమి గణేశా జై గణేశా జై జై గణేశా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chchk8164
    @chchk8164 6 หลายเดือนก่อน +73

    తండ్రి వినాయక స్వామి నేను నా భర్త నా పిల్లలతో కలిసి సంతోషం గా ఉండేలా చై తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏💕

    • @DevaVarshini-nz9gu
      @DevaVarshini-nz9gu 5 หลายเดือนก่อน +5

      Same to you

    • @JeevarathnaJeevarathna-g2x
      @JeevarathnaJeevarathna-g2x 5 หลายเดือนก่อน

      Q

    • @PadmaPadarthi-n7t
      @PadmaPadarthi-n7t 5 หลายเดือนก่อน +2

      Tumdri vinayaka swami na bidda murali ki seegramuga vivahamu chayandi swami vallu nurallu happy ga vumdali swami Meeku sathakoti sathakoti damdalu tamdri

  • @muthammakoyyala432
    @muthammakoyyala432 3 หลายเดือนก่อน +4

    వినాయక తండ్రి స్వామి నా కుటుంబాని చల్లగా చూడు స్వామి నా మనుమరాలు ఆరోగ్యం బాగుండాలి జ్వరం నుండి కోలుకోవాలి తండ్రి 🙏🙏🙏💐💐🍎

  • @rvrao6949
    @rvrao6949 4 หลายเดือนก่อน +2

    అన్ని కష్టాలు నువ్వే దూరం చేసి సంతోషంగా ఉండేలా చూడు తండ్రీ జై వినాయక జై వినాయక జై వినాయక జై వినాయక

  • @MaruthiInukollu
    @MaruthiInukollu ปีที่แล้ว +45

    Vighnaraja.na. కష్టాలు. అన్నీ.తీరిపోయెలా.ఆశీర్వదించండి. స్వామీ.నా.యిద్దరి.బిడ్డలను..teerchididdandi.స్వామి🙏🙏🙏🌾🌾🌾

  • @TV_Status.
    @TV_Status. ปีที่แล้ว +124

    క్ష మించు తండ్రి. కరుణించు తండ్రి కాపాడు తండ్రి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sriramsake1092
    @sriramsake1092 8 หลายเดือนก่อน +13

    గణేష్ మహారాజ్ కి జై అందరూ బాగుండాలి అందులో నేనుండాలి🙏🥥🥥🌹🙏

  • @NanduKishor-h2e
    @NanduKishor-h2e หลายเดือนก่อน +1

    వినాయక తండ్రి నేను చాలా బదలో ఉన్న మా ఇంట్లో అని కష్టాలే నష్టాలే ఏ పని అనుకోన్న కావటం లేదు ఆరోగ్యం బాగోటం లేదు ఆరోగ్యన్నీ ప్రాసాదించు తండ్రి నీవే రక్షణ మాకు స్వామి నీవు అయినా కరుణించి వినాయకా

  • @nagalasaraswathi3728
    @nagalasaraswathi3728 3 หลายเดือนก่อน +10

    స్వామి వినాయక నా కష్టాలు పొగుట్టు నా పిల్ల ని చల్లగా ఉండాలి వినాయక
    జై గణేష జై 🙏🙏🙏🙏🙏

  • @AnuRadha-nz7nx
    @AnuRadha-nz7nx 8 หลายเดือนก่อน +49

    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏
    ఓం గం గణపతయే నమః🙏😮

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 5 หลายเดือนก่อน +7

    వినాయక మా యొక్క ఆర్థిక భాదలు తీర్చుము దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhup9306
    @madhup9306 4 หลายเดือนก่อน +4

    తండ్రి గణపయ్య నేను చేసిన అప్పులన్నీ తొలగి తొలగిపోయేలా చేయవు తండ్రి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా ప్లాట్లు అమ్మి డబ్బులు సంపాదించాలని ఆశీర్వదించండి గణపయ్య నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రి 🙏🙏👏🙏💐💐💐

  • @rajitha1212
    @rajitha1212 7 หลายเดือนก่อน +65

    వినాయక స్వామి నా ఈ కష్టం తీరిపోయేలా దీవించు తండ్రి 🙏🙏🙏

  • @yarramsettidurgaprasad2760
    @yarramsettidurgaprasad2760 3 หลายเดือนก่อน +7

    నేనూ. నీను.నమకునను... నా.. జీవితనాకి...1.దరిచూపించు...స్వామి..❤

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 ปีที่แล้ว +72

    ఈ రోజు నా కష్టాలను తీరాలి గాననాధుడా పహీమం కష్టాన్ని తొలగించు 😭😭😭😭🙏🙏🙏🙏

    • @anjaiahk4841
      @anjaiahk4841 ปีที่แล้ว

      🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Happystories-for-happylife
    @Happystories-for-happylife 18 วันที่ผ่านมา

    నమో విఘ్నేశ్వర 🙏 తండ్రి నన్ను నా బిడ్డను కాపాడు తండ్రి 😢 ఆయన మా దగ్గర కి వచ్చేయాలి 🙏🙏🙏 విఘ్నేశ్వరా. నా బిడ్డకు దీర్ఘాయుషు దీవించు తండ్రి 😢

  • @SangimanjulaS
    @SangimanjulaS 5 หลายเดือนก่อน +21

    స్వామి గణేశాయ నా ఆరోగ్యం, నా కొడుకు ఆరోగ్యం బాగుండాలని నిన్ను చేతులెత్తి నమస్కారం చేస్తున్న అలాగే ఈ మధ్య లో నా భార్య కు కూడా ఆరోగ్య పరంగా చాలా బాధ పడుతుంది దయ చేసి ఆమెకు కూడా తగ్గేలా నీయొక్క దీవెనలు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ భక్తుడు సంగి సాయిలు మేరు బాన్స్వాడ. జిల్లా కామారెడ్డి. తెలంగాణ 🙏🙏. జై గణేష్ మహారాజ్ కి జై 🙏🙏🙏🌹🌹.

  • @midhilapadala6787
    @midhilapadala6787 3 หลายเดือนก่อน +7

    కష్టం అంటూ రాకుండా లేకుండా . మనుషులు ఉండరు.. కాని కష్టం. తట్టుకునే.. శక్తిని ఇస్తే చాలు..మాకు.సిద్ది వినాయక. 🙏🙏.

  • @KotnakaMani
    @KotnakaMani 3 หลายเดือนก่อน +8

    వినాయక నేను అనుకున్నది జరిగేలా చూడు స్వామి 🌺🙏✨✨❤️

  • @Sarikelaraju
    @Sarikelaraju 5 หลายเดือนก่อน +1

    వినాయక స్వామి తండ్రి మా అందరి ఆరోగ్యం బాగుండేల చూడు తండ్రి నా పిల్లలిద్దరూ భవిష్యత్తులో బాగుండాలని బాగా చదువుకోవాలని నిండు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాము జై జై వినాయక🙏🏻🙏🏻

  • @maruthimamidala1501
    @maruthimamidala1501 ปีที่แล้ว +167

    జై వినాయక, జై జై వినాయక స్వామి అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలి 🙏🌺🌹🌼🙏

  • @041hemalathapalli5
    @041hemalathapalli5 ปีที่แล้ว +15

    Swami pls nannu na bava ni kalapandi...edharam pelli cheskoni అన్యుయం గ ఉండేలా దివిన్చండి స్వామి...జై వినకాయ... గణేష 🙏🙏😭🥹

  • @nakkaapparao7948
    @nakkaapparao7948 3 หลายเดือนก่อน +6

    స్వామి మా ఇంట్లో శుభాకార్యం జరగాలని ఆశీర్వ దించు స్వామి.. జై వినాయక 🙏🙏🙏🙏🙏

    • @Krishna-ez1im
      @Krishna-ez1im 17 วันที่ผ่านมา

      Avipattkarachurna

  • @naveenkumarbest6887
    @naveenkumarbest6887 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🌹స్వామి వినాయక కరుణించు స్వామి 🌹🙏🏻🙏🏻

  • @ShankerGoudKunta
    @ShankerGoudKunta 6 หลายเดือนก่อน +15

    స్వామి నా బార్య అనారోగ్యం సమస్యల్ని తీర్చి మమ్ముల్ని రక్షించండి స్వామి జై వినాయక జై జై వినాయక స్వామీ 💐 🙏

  • @srinivasyannamsetty978
    @srinivasyannamsetty978 ปีที่แล้ว +41

    నాకు అరహత ఉన్నంతవరకు మంచి జరగాలని కోరుకుంటున

  • @sameershaik8864
    @sameershaik8864 ปีที่แล้ว +140

    నీ ప్రేమ చల్లని దివినలతో అందరిని దీవించు తండ్రి
    జై గణేశ

  • @saitelugugaming_yt3560
    @saitelugugaming_yt3560 2 หลายเดือนก่อน +2

    వినాయక తండ్రీ నాకు నా కుటుంబ సభ్యులకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి మంచిగా ఉండేలా చుడు తండ్రీ... ఎలాంటి సమస్యలు లేకుండా చూడు అయ్యా తండ్రీ వినాయక..❤❤ జై బోలో గణేష్ మహారాజ్ కి జై ❤❤❤❤❤

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV ปีที่แล้ว +16

    నాకు త్వరగా పెళ్లి జరగాలని ఆశీర్వదించు తండ్రి🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @namalaraju6729
    @namalaraju6729 4 หลายเดือนก่อน +7

    జయ వినాయక స్వామి నా అనరోగ్య బాధలు తొలగిచ్చు స్వామి ఆర్డిక బాధలు తొలగిచు స్వామి నీవే దికు 🙏🙇

    • @anushayaramala1589
      @anushayaramala1589 2 หลายเดือนก่อน +1

      Thandri Vinayaka Swami na pillalu santhoshaga undhela chudu Swami Baga chaduvu kovali Swami ne challani devinalu na pillalu meda undela chudu Swami na barta chese panilo nuvvu thodu undhali Swami ma family eppudu santhoshaga undhali Swami 😅😊

    • @anushayaramala1589
      @anushayaramala1589 2 หลายเดือนก่อน +1

      Dnyavadamulu Swami Thanks 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Happy unbela chudu Swami🙏🏿🌸🌱💜🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌱

  • @dasarisubbarayudu2564
    @dasarisubbarayudu2564 3 หลายเดือนก่อน +2

    వినాయక స్వామి తండ్రి నా పిల్లలిద్దరూ భవిష్యత్తులు బాగుండాలని బాగా చదువుకోవాలని నిండు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనిజీవించాలని అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాము.నా కుటుంబం లోఉన్నా అప్పులు అన్ని తీర్చు తండ్రీ జయ్ వినాయక జై జై వినాయక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏అందరిని చల్లగా చూడు వినాయక

  • @GogukalyaniKalyani-i8s
    @GogukalyaniKalyani-i8s 7 หลายเดือนก่อน +19

    మీము అందధారం ఒక దగ్గరగా ఉండాలి తండ్రి మా కొడుకు మీము అందరం లైఫ్ టైం హ్యాపీ గా ఉండాలి తండ్రి 🙏🙏🙏🙏🙏🔱🌺🥥🌹🕉️

  • @lakshmikoilkandadai2724
    @lakshmikoilkandadai2724 ปีที่แล้ว +15

    Jai Ganesha ma kutumbani ki antha arogyanni ivvandi swami alage ma abbai ki manchi ammai tho thondara lo vivaham jaripinchu thandri🙏🙏🙏🙏

  • @Mahilapsp.devamani
    @Mahilapsp.devamani 7 หลายเดือนก่อน +16

    వినాయక స్వామి నాకు ఏమి కావాలో మీకు తెలుసు తండ్రి నా కోరిక నెరవేర్చండి జై వినాయక ❤❤❤❤

  • @bhavanikarnakula-ue4pd
    @bhavanikarnakula-ue4pd 21 วันที่ผ่านมา

    వినాయక బాబు మాకు చాలా భాధలు ఉన్నాయి అవి తొలిగిపోయేదట్టు చూడు తండ్రి 🙏🙏🙏

  • @lathaboga3014
    @lathaboga3014 7 หลายเดือนก่อน +27

    వినాయక స్వామి నా ముగ్గురు పిల్లలు బవిషతులో బాగుండాలని బాగా చదువుకోవాలని నిండు సంపూర్ణ మైన హరొోగైంతో జీవించాలని దీవించండి తండ్రి ❤

  • @SujathaPatnam-p1n
    @SujathaPatnam-p1n 11 หลายเดือนก่อน +6

    Vinayaka memu 🛵konali anukunttunamu manchiga vundela ma thammudu manchiga pani chesetu ga dhivinchu thanri🙏🙏🙏🌹🌹🌹

  • @srinubejawada743
    @srinubejawada743 6 หลายเดือนก่อน +32

    జై గణేశా మమ్మల్ని చల్లగా కాపాడు నాయనా మా పిల్లలను సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్లగా కాపాడు నాయనా

  • @MadanGoud-e9z
    @MadanGoud-e9z 23 วันที่ผ่านมา +4

    వినాయక తండ్రి నా కష్టాలు అన్నీ తీరేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @ganeshbehara3792
    @ganeshbehara3792 8 วันที่ผ่านมา

    శ్రీ వినాయక నా కష్టాలు అన్ని పోయినట్టు చూడు స్వామి జై వినాయక జై జై వినాయక

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 ปีที่แล้ว +159

    శ్రీ గణేశా నాకు నీమీద మనసు ఉండేలా నీ నామమే జపం చేసేలా చూడు స్వామి మంచిబుద్ది ఇవ్వు స్వామి 🙏🙏

  • @JyothiKumari-i8b
    @JyothiKumari-i8b ปีที่แล้ว +43

    Om Vinayaka tandrey. Maa challa likhi Manche sambandham Kudaralia Tandrey 🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌻🌻🌼🌼🪷🪷🌸🌸⚘️⚘️🙏🙏🙏🙏🙏 Bhakti to pratisthuna🙏🙏🙏🙏🙏

    • @Sreeram531
      @Sreeram531 7 หลายเดือนก่อน +1

      Hi brother district

    • @RamanarsammaMamidikayala
      @RamanarsammaMamidikayala หลายเดือนก่อน +2

      Thandriganesha namugguru kodulu okamanumaduhappygaundela chooduthandri ritheeshku annividhalamanchigachusukune bharynu prasadinchu thanri om namoo ganeshaya om om om namashivayah omnamashivaya om om om om om om

    • @RaSuRaGaming
      @RaSuRaGaming หลายเดือนก่อน +1

      Vvv.vvv​@@RamanarsammaMamidikayala

    • @krishnakalumuri4386
      @krishnakalumuri4386 หลายเดือนก่อน

      ఎక్కడ మీ ప్రాపర్

    • @krishnakalumuri4386
      @krishnakalumuri4386 หลายเดือนก่อน

      విగ్నేశ నేను చేస్తున్న బిసినెస్ మంచిగా సక్సెస్ ఐయే విదంగా చూడు తండ్రి

  • @siripurapusrinivasarao
    @siripurapusrinivasarao ปีที่แล้ว +117

    గణనాయక నేను తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించి నేను మంచిగా, నాయొక్క అప్పులన్నీ తెరెట్టట్లు ఆశీర్వదించండి లంబోదరాయ నమః

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +2

      తొందర ఎందుకు Wait 11మినిట్స్

    • @RaavanchinnaJangili
      @RaavanchinnaJangili 6 หลายเดือนก่อน +2

      Abdul Kalam గారు కలలు కనమనారు గాని కథలు దెంగమనలేదు

    • @RJ-hy3nc
      @RJ-hy3nc 5 หลายเดือนก่อน +3

      Mee intlo puja mandhiramlo cheppukondi manaspurthiga aa ganeahunni nimpukuni appudu khachithamga meeru anukunadhi jaruguthundhi

    • @RJ-hy3nc
      @RJ-hy3nc 5 หลายเดือนก่อน

      Kani naaku eroju jarigindhi manasu petti srddhatho badatho aa ganeshunni talachukunteu vinnanu 11 mints 49 sec ki naa mind relief ayye msg vachindhi...

    • @srisailamkatla825
      @srisailamkatla825 5 หลายเดือนก่อน

      Om Vinayakayanamaha❤❤

  • @venugopalmaddi4079
    @venugopalmaddi4079 หลายเดือนก่อน +1

    Swami Vinayaka thother gha maku sontha. Ellu vochela cheyu Vinayaka swami🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GogukalyaniKalyani-i8s
    @GogukalyaniKalyani-i8s 7 หลายเดือนก่อน +12

    మా కష్టాలు అన్ని తొలగిపోయి ని దయ ఉండి హ్యాపీ గా ఉండాలి తండ్రి నా భర్త మంచి ఆలోచనలతో నా దగరికి రావాలి తండ్రి మమల్లి ఇద్దరిని నువ్వే కలపల్లి తండ్రి

    • @puneethkumarreddy-u5l
      @puneethkumarreddy-u5l 6 หลายเดือนก่อน +2

      కానిపాక‌ వరసిద్ధి వినాయక స్వామి మీద భారం వేసి నమ్మకంతో,విఝ్నతతో,గౌరవంతో,భక్తితో, కాలయాపన చేయకుండా మీరే మీ భర్త దగ్గరికి‌ ఒకడుగు ముందుకెయ్యండి‌ తల్లీ

  • @umauma3010
    @umauma3010 ปีที่แล้ว +338

    వినాయక తండ్రి నేను చాలా బదలొ ఉన్ననూ మా ఇంట్లో అని కష్టాలే నా కష్టాలు అని పోవాలి నువ్వే తీర్చాలి 🙏🙏🙏🙏🙏

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 11 หลายเดือนก่อน +20

      ❤యీ బాధలన్నీ

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 11 หลายเดือนก่อน +6

      అందరి

    • @prasetipraseti7549
      @prasetipraseti7549 11 หลายเดือนก่อน +5

      వినాయక తండ్రి నేను చాలా బదలో ఉన్నాను మా ఇంట్లో అన్ని కష్టాలే నా కష్టాలు అన్నీ పోవాలి నువ్వే తీర్చాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 11 หลายเดือนก่อน

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🌹🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹👍🍍🍐🍅🪔🍎🍈🌶️🍓🍏

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 10 หลายเดือนก่อน

      ​@@prasetipraseti7549ప్రతి రోజు ఆ విశ్వానికి ప్రాతః పూర్వమే 3to 4 మధ్యలో నిద్ర లేచి మీ సమస్యలు రవి చెట్టు కు చెప్పి ఆ విశ్వానికి రోజు థాంక్స్ చెప్పండి మీ సమస్యలు తీర్చినట్లుగా తీరుస్తున్నట్లుగా ఉహించు కొంటూ
      కచ్చితంగా మీకు ఒక పరిస్కారం కనిపిస్తుంది

  • @chsrivenkateswararao3524
    @chsrivenkateswararao3524 10 หลายเดือนก่อน +14

    వినాయక నా కుటుంబం రుణ బాధలు తీరి నా కుటుంబం చాలా సంతోషం గా వుండాలి 🙏🙏

  • @B.sreeramaMurthy
    @B.sreeramaMurthy 5 หลายเดือนก่อน +2

    మంచిగా బతుకుదాం అనుకున్న ఈ సమాజంలో బతకలేక పోతున్నాం..
    ఎందుకు స్వామి ఈ సమస్యలు ఇస్తున్నావు.
    ప్రజలు చూస్తున్నారు అన్యాయం అని తెలిసి కూడా అన్యాయము వైపే మాట్లాడుతున్నారు.... సిగ్గు లేదు, భయము లేదు, ధయలేదు, వాళ్లకు కష్టములు వస్తున్నాయి అయినను అర్దము చేసుకొలేకపొతున్నారు.. 😢😅😅😢

  • @OmSairam-hr2ot
    @OmSairam-hr2ot ปีที่แล้ว +85

    ఓం వినాయక మా కష్టాలు అన్ని పోని తండ్రి నాకు ఆరోగ్యం ప్రసాధించు స్వామి dhustulu sakthulu nunchi mammani kapadu swami