తొలి పూజ నీదేలే విగ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్యా దీవించరా. Tholipuja needele vigneswara. లిరిక్స్ ఉన్నవి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @balaiahsanigarapu7144
    @balaiahsanigarapu7144 2 หลายเดือนก่อน +4

    అద్భుతమైన మీ పాటలకు ధన్యవాదాలు ఇలాంటి పాటలు చాలా వినిపించాలని మేము నాగంపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి కోరుతున్నాం

  • @komarneninageswararao5371
    @komarneninageswararao5371 2 หลายเดือนก่อน +1

    మీరు పాడుతున్న భజన పాటలు చాలా అంటే చాలా చాలా అత్యద్భుతంగా వుంటున్నాయి,,మీ పాటలు ఈ మధ్య యూ ట్యూబ్ లో చూసి మేము కూడా భజన నేర్చుకొని మీ లాగా భజన చేయాలని ప్రయత్నం చేస్తున్నాం,,,మాకు మీరే స్ఫూర్తి ప్రదాత,,,ఆ భగవంతుడు మీకు పూర్తి ఆరోగ్యంతో పూర్ణ ఆయువు తో నిండు గా ఇలాగే ఆ చక్కని స్వరముతో మీ ఆయువు చివరి నిమిషం దాకా పాడుతూ వుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము,,చెన్నకృష్ణారెడ్డి గారూ,,,,మీకు మా కృతజ్ఞతాంజలులు,,,

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 6 หลายเดือนก่อน +3

    ఏ కార్యము చేపట్టినా మొదటగా కొలిచే ఆదిదేవుడైనటువంటి విజ్ఞేశ్వరమహారాజ్ ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ
    రామాంజి.....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐💐💐

  • @rajasekarreddy6098
    @rajasekarreddy6098 20 วันที่ผ่านมา

    Chala bagundi

  • @kandregulalakshmanrao1950
    @kandregulalakshmanrao1950 2 หลายเดือนก่อน +4

    సార్ మాది అనకాపల్లి జిల్లా చూచుకొండ గ్రామం
    మీరు పంపించిన పాటలు మేము పడుతున్నాం చాలా మంచి మంచి పాటలు పాడుతున్నారు ఇలాంటి పాటలు ఎన్నో మా కోసం ఇంకా పాడాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ రెడ్డి గారు
    మీరు youtube లో పెట్టిన ప్రతి పాటకు లిరిక్ పంపిస్తున్నారు చాలా సంతోషం

  • @vsrinivasareddy4694
    @vsrinivasareddy4694 6 หลายเดือนก่อน +1

    రెడ్డిగారు మీ పాటలు చాలా బాగున్నాయి వింటుంటే ఆహ్లాదకరంగా ఉన్నాయి మీకు శతకోటి వందనాలు మీకు కోటి కోటి దండాలు

  • @ramireddynagireddy8487
    @ramireddynagireddy8487 3 หลายเดือนก่อน

    అన్నయ్య గారు చాలా పాటలు బాగా పాడుతున్నారు లిరిక్స్ కూడా కింద పెడుతున్నారు మీకు ధన్యవాదములు మీ అందరికీ ధన్యవాదములు

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 6 หลายเดือนก่อน +2

    ఓం గం గణపతయే నమః🙏🙏🙏🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 6 หลายเดือนก่อน +2

    Super anna 🎉🎉

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 🙏🙏🚩🚩

  • @bobbyballa8291
    @bobbyballa8291 6 หลายเดือนก่อน

    సూపర్ ఉందన్న పాట చాలా బాగా పాడారు ధన్యవాదములు డోలక్ క్రిస్ట్ నీ కూడా కొద్దిగా చూపిస్తే బాగుంటది

  • @komarneninageswararao5371
    @komarneninageswararao5371 2 หลายเดือนก่อน

    మాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామం,,,

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 6 หลายเดือนก่อน

    చాల చక్కగా వినాయకుని భజన గీతం పాడారు.
    ఇంకా ఎన్నో పాటలు పాడి భక్తులకు అందించి వారు భగవంతుని చేరు మార్గమునకు సహాయ పడాలి.
    ప్రతి పాటకు లిరిక్స్ పెట్టండి. భజనస్వములు మీ పాటలు పాడి ఇతరులకు వినిపించె భాగ్యాన్ని వారికి కల్పించండి. మీ పాటలు కొన్ని పాడుతున్నాము.
    వీరశైవ జంగమ లింగదేవర, అంబసిద్ధేశ్వరస్వామి గుడి, శ్రీశైలం ఆత్మకూర్.

  • @mrchinna2070
    @mrchinna2070 2 หลายเดือนก่อน

    ❤,, ఓం

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 6 หลายเดือนก่อน

    ఓం విగ్నేశ్వర

  • @ckreddydevotional
    @ckreddydevotional  6 หลายเดือนก่อน +6

    th-cam.com/video/knT-CUHMX8I/w-d-xo.htmlsi=fCEcxjmp2OhYJGyR అందరికి బుధవారం శుభోదయ శుభాకాంక్షలు.వినాయక స్వామిని సేవించకుండా ఏ కార్యం చేయలేము. అందుకే తొలి పూజ నీదేలే విగ్నేశ్వర అనే అద్భుతమైన పాట మీ కోసం విని తరించండి. ప్రతి రోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా భక్తి. భజన పాటలను అందిస్తున్న ckreddy devotional ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి కడప. జిల్లా 🙏

  • @SrinivasChindam-g9d
    @SrinivasChindam-g9d 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @dharmaraju8042
    @dharmaraju8042 6 หลายเดือนก่อน

    🚩🙏🙏🙏🙏🙏🙏🚩

  • @boyarami9926
    @boyarami9926 28 วันที่ผ่านมา

    తొలిపూజ

  • @vsrinivasareddy4694
    @vsrinivasareddy4694 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉 ,

  • @kummarimallesh2066
    @kummarimallesh2066 3 หลายเดือนก่อน

    Screen paina name's Ravali

  • @bhoomaiahmoturibhaktichann321
    @bhoomaiahmoturibhaktichann321 หลายเดือนก่อน

    Liricspettandi

    • @dharmaraotadru4021
      @dharmaraotadru4021 14 วันที่ผ่านมา

      లిరిక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టారు