శ్రీ దేవి గారికి కృతజ్ఞతలు. టీచర్ నీ స్టూడెంట్ ని కలిపి స్టూడెంట్స్ ద్వారా గురువు గారి కి సహాయం చేయడం చాలా బాగుంది మేడమ్ మీరు చిన్న వయసులోనే ఎంతో మంది కి సహాయం చేయడం చాలా మంచి విషయం .మీకు దేవుడు ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను . Thank you sri devi garu
మనకెందుకులే అనుకొనే ఈ రోజుల్లో ఆ గురుదేవులకు మీరు ఎంతో అండగా వున్నారు శ్రీదేవి గారు. ఎంతో మందికి మీరు సహాయం చేసారు. ఆభగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలి thank u
మీరు చేసే సేవభాగ్యంలో వీరు అందరూ భాగస్వాములు అయి మీకు,మరియు వారికి అండగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు...మీ లాగా మేము కూడా మా పరిధిలో మాకు తోచిన సహాయం ...అర్హులకు చేస్తాము...🙏🙏💐💐
శ్రీదేవి గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆ దేవుడు చల్లగా చూడాలి ఇలాంటి వారు ఎంతమంది నీ ఆదుకోవాలి మీ ద్వారా ఒక ఆశ్రమం పెట్టండి ఇలాంటి వారిని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వీధి పట్టుకుని వారందరినీ మీరు ఆధారాలు చూపి తల్లి తండ్రుల గురించి మీ అభిమాని గా అని కోరుచున్నాను
వందనాలు శ్రీదేవి అక్క మీరు మీతో పాటు ఆ పేద్దవారు కి సహాయం అందించినా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి వి మరీ ఎక్కువగా జరీగించాలానీ హృదయ పూర్వకంగా కోరుతున్నాను అందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
edho konchem help chesam ani vadhileykundaa....vallaki life long gurth undelaa manchi memories iccharu sister...really heart touching ❤❤❤ god bless uu sister...miru eppudu healthy ga undalani korukuntunna sister...miru bagunteyne inka entho mandhi happy ga untaru 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
Really first video chusi chala edchesanu e video chusi chala santhosham paddanu really very hpy to seeing this video akka god bless you akka amamma,thathayya dhevudu mimmalni challaga chustharu thappakunda miru padda kastaniki rettimpu hpy ni mi life nimputharu god bless you thathayya,amamma very hpy
Super miru vallaku dhevduechina thamunlu pillalu and Valla thodaputinnavalu chusi siggu thechukovalanai and nenu vallu vala shesha jeevitham NI santhosham GA sagalani korukuntuna
Neelanti oka thallini bhodevimedaku pampinchaadu Nijanga Devudu vunnado ledu telayadu .........kaani ninnu shusithye vunnadu aanipisutundi God bless you sister
Saw the first video of this couple felt bad for them but after seeing this video quite relieved that there is humanity I am also waiting to go and meet the couple to give my help. Love you Sri Devi you are such a nice girl may God bless you.
Sri Devi Baby ! Good afternoon to you, since morning I had viewed your charity programs,l am more than your Dad's age.l had two sons,no daughters, today l got my divine "Magalu"/daughter in Kannada...l will support your charity programs from the base of my heart/pocket...Corona,no work no pay state.. soon after my joining alsewhere...l will come out to support your......best of luck my Kid...
శ్రీదేవి చెల్లమ్మ మంచి పనులకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు ఈ అన్నయ్య దీవెనలు కూడా నీకు ఉంటాయి
శ్రీదేవి తల్లి నీకు అవార్డులు భారత ప్రభుత్వం భారతరత్న పద్మశ్రీ పద్మభూషణం ఇచ్చిన శాలతో కూతల్లి నిండు నూరేళ్లు చల్లగా హాయిగా బతుకు
నిజంగా చూస్తుంటే ...ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు...చిన్న దాని వైన ...వాళ్ళ కు ఎంతో ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ ఆయుష్ పెంచావు....శ్రీదేవి..
శ్రీ దేవి గారికి కృతజ్ఞతలు. టీచర్ నీ స్టూడెంట్ ని కలిపి స్టూడెంట్స్ ద్వారా గురువు గారి కి సహాయం చేయడం చాలా బాగుంది మేడమ్ మీరు చిన్న వయసులోనే ఎంతో మంది కి సహాయం చేయడం చాలా మంచి విషయం .మీకు దేవుడు ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను . Thank you sri devi garu
మానవత్వం.. ఈ భూమి మీద ఇంకా ఉంది కాబట్టే.. భూదేవి మనుషుల ను చల్ల గా చూస్తుంది
Bhudevi kadandi sridevi lanti vala valla nijamga great andi
Ravi Kantipudi l
అక్క చాలామంది తల్లిదండ్రులు నీలాంటి బిడ్దని కనలేదని భాధ పడుతున్నారు...నీ మంచి మనసును చూసి
ప్రతి ఎపిసోడ్ lo కన్నీళ్లు వచ్చేస్తున్నాయి శ్రీదేవి గారు.
Avnu
మనకెందుకులే అనుకొనే ఈ రోజుల్లో ఆ గురుదేవులకు మీరు ఎంతో అండగా వున్నారు శ్రీదేవి గారు. ఎంతో మందికి మీరు సహాయం చేసారు. ఆభగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలి thank u
You are great sister god bless you.
Super amma శ్రీదేవి 💐💐💐💐 నీ గురించి ఎంత చెప్పినా తక్కువే....
మీరు చేసే సేవభాగ్యంలో వీరు అందరూ భాగస్వాములు అయి మీకు,మరియు వారికి అండగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు...మీ లాగా మేము కూడా మా పరిధిలో మాకు తోచిన సహాయం ...అర్హులకు చేస్తాము...🙏🙏💐💐
అక్కా వారికి ఇ వయస్సులో వుండటానికి ఇల్లు వుంటే బావుంటుంది అక్కా plz help
Lmfxjhfdh 3rd Dr ed e
శ్రీదేవి గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆ దేవుడు చల్లగా చూడాలి ఇలాంటి వారు ఎంతమంది నీ ఆదుకోవాలి మీ ద్వారా ఒక ఆశ్రమం పెట్టండి ఇలాంటి వారిని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వీధి పట్టుకుని వారందరినీ మీరు ఆధారాలు చూపి తల్లి తండ్రుల గురించి మీ అభిమాని గా అని కోరుచున్నాను
అక్క నువ్వు సూపర్.... అక్క ఇలాంటి వాళ్లకు వెళ్లి చేస్తున్నందుకు నీకు థాంక్స్ అక్క
Sridevi Akka ki Like
అమ్మశ్రీదేవోగారు ఇప్పుడేమీచేభిమానాంపోండిచేసిన సహాయం చూస్తున్నాను. ఆనందంగావుంది. Maygodblessyou. S sambadivarso guntur.
వందనాలు శ్రీదేవి అక్క మీరు మీతో పాటు ఆ పేద్దవారు కి సహాయం అందించినా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి వి మరీ ఎక్కువగా జరీగించాలానీ హృదయ పూర్వకంగా కోరుతున్నాను అందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్
అమ్మ శ్రీ దేవి నీవు మానవరూపములోఉన్నా దేవిమాత వి తల్లీ సర్వేజనసుఖీనోభవంతు
నీ లాంటి వాళ్ళు వున్నంత కాలం పేదలకు ఏ లోటూ ఉండదు, ప్రభుత్వము చేయలేని పని నీవు ఒక్కదానివే చేస్తున్నావు, నిన్ను చూసి ప్రపంచం గర్విస్తుంది...
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏👌👌👍
మాటలు రావట్లేదు తల్లి
అందరికి మనసులోనే ఉంటాయి
చేతల్లో చూపేవారు వుండరు
స్వార్ధ సేవ మనసులో రాకుండా చేయమని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను
మేడమ్ మీరు చేస్తున్న సేవా ఎనలేినిది ... కొనలేనిది...🙏🙏🙏
She is God's sent Angel, helping poor people is one of the best thing on the Earth. Huge respect for you Sridevi Madam.
అక్క మంచి పని చేస్తున్నావు నా పేరు మనోర నీ వీడియో లు రోజు సూస్తున్నాను 👍👍👍👍👍👍👍👍👍ఇకా వెనో వీడియో లు చేయాలి గుడ్ జాబ్ అక్క
అక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప నికు ఎప్పుడు ఉంటుంది 🙏🙏🙏
Yes sister శ్రీదేవి గారికి మన యేసు క్రీస్తు తోడుగా వుంటారు
ఆమెన్
Students కు వారి గురువు గారి కి సేవ చేసుకొనే మంచి అవకాశం. శ్రీదేవి గారు మంచి పని చేశారు. God bless you
అమ్మ మా అమ్మాయి పెరుకుడా శ్రీదేవి. చిన్నదనివైన మంచి కార్యక్రమము చేస్తున్నవమ్మా. నా వయస్సుకుడా 77. చాలా సంతోషముగా ఉంది బంగారు.
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇತರ ಮಾಡುವರು ಯಾರು ಇಲ್ಲ ಶ್ರೀದೇವಿ ಮಾಡುವ ಕೆಲಸಕ್ಕೆ ಶುಭವಾಗಲಿ
శ్రీదేవి అక్క చాలా గర్వంగా ఉంది దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Great achievement ms.sridevi super please keep going on... All the best...💐
medam. me. lanti. vallu. samajaniki. chala. avasaram. medam. garu. na. vandhanalu
Sridevi sister meeru super great job God bless you
Chaaala manchi pani chesthunaru sridevi garu meku paadhabi vandhanam...
Allah.. 🤲🤲 sridevi lanti manchivallakosam .eppudu challaga chudali ani korutunna
edho konchem help chesam ani vadhileykundaa....vallaki life long gurth undelaa manchi memories iccharu sister...really heart touching ❤❤❤ god bless uu sister...miru eppudu healthy ga undalani korukuntunna sister...miru bagunteyne inka entho mandhi happy ga untaru 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
hiii sridevi garu chala manchi pani chestunnaru meeru elagey andaga undalani aa devidini korukuntunna my god bless uuuuu. tq alot
Super Sredevi e video highlight God bless you
Great Amma meeru
No words Sridevi garu meeku padabivandhanaalu 🙏🙏🙏🙏🙏🙏
Mirepudu happyga undali Amma thathagaru... A devudu mimmalni happyga unchali
Really first video chusi chala edchesanu e video chusi chala santhosham paddanu really very hpy to seeing this video akka god bless you akka amamma,thathayya dhevudu mimmalni challaga chustharu thappakunda miru padda kastaniki rettimpu hpy ni mi life nimputharu god bless you thathayya,amamma very hpy
Amma nannala nu andhariki e guruvulanu sridevi gaarki hrdhapurvaka abinandhanalu
Super miru vallaku dhevduechina thamunlu pillalu and Valla thodaputinnavalu chusi siggu thechukovalanai and nenu vallu vala shesha jeevitham NI santhosham GA sagalani korukuntuna
Super talli 👍🙏
Supar akka
శ్రీదేవీ...నిజంగా మీరు ధన్యులు...🙏🙌
Stay blessed sridevi garu...u inspires me more...thank you
శ్రీ గురుబ్యోమ్ నమహా🙏🙏🙏💐💐💐
దేవుడు గొప్పవాడు. సోదరి.
Neelanti oka thallini bhodevimedaku pampinchaadu
Nijanga Devudu vunnado ledu telayadu .........kaani ninnu shusithye vunnadu aanipisutundi
God bless you sister
God bless you sister
Paravaledakka enka manavatvam manchi manushulu unnarani nammakam kaligimchavu. Thank you
Thanks akkayya samaja chaithanyam nee Shakthi dheeve
కష్టే ఫలి అన్నదానికి ఈ వీడియో సాక్ష్యం అమ్మ దేవుడు నిన్ను దీవించు గాక
Saw the first video of this couple felt bad for them but after seeing this video quite relieved that there is humanity I am also waiting to go and meet the couple to give my help. Love you Sri Devi you are such a nice girl may God bless you.
Nuvvu great sri devi
Really i appreciate you maa sridevi, hatsaf god bless you.
Good Sri devi garu...... good job..... meemalini chusi konthamandhi i na meekula marithey baghundu..... good...
🙏🙏చాలా సంతోషంగా ఉంది 👍
Super sis tqq...
Madam super melantivalu vunatha Kalam pedavalaki akalitirutundhi meru enka elantivi ano cheyslani korukuntunanu God bless you mam
I love you sredevi me andham chusi kaadhu me manchi manusu chusi chepthunna
Good అండి..
good morning
Very great job
Super akka
Maanavatvam Inka bratike undi anataniki ilanti sangatanale nidarsanam.... Thank you so much Sri Devi garu
Nivu reale great Amma 100 ellu happy ga vundali God bless you
100 ellu kadu akka 7 .7 Janmalaki bagundali💃
@@dhatrucks4015 sss brother sister oo
సూపర్ మేడం
AMMA SRIDEVI ANNARTHULA PAALITA NUVVU THALLI LAANTI DHAANIVI THALLY NEEKU ASHTA ISWARYAALU AAYURAAROGYAALU AAA BHAGAVANTHUDU PARAMESWARUDU ISTHAADANI NAA PRAGAADA NAMMAKAM THALLI 🙏🙏🙏
Sri Devi Baby ! Good afternoon to you, since morning I had viewed your charity programs,l am more than your Dad's age.l had two sons,no daughters, today l got my divine "Magalu"/daughter in Kannada...l will support your charity programs from the base of my heart/pocket...Corona,no work no pay state.. soon after my joining alsewhere...l will come out to support your......best of luck my Kid...
చాల మంచిపని పాప godbliss
I am so happy for this 😍😍😍😍
Sridevi nuvvu chala great Amma God bless you
Thank you sridevi mem for support 75 poor peoples
Super tq akka
Srideviji శతయుష్మాన్భవా
Sridevigaru nuvchesthunna emanchipaniki devudu mimmalni challaga chusthadu thalli
You are really doing the greatest thing on earth sister. May the Lord God bless you richly.
Super sridhevi nindunurellu nuwu challaga undalira naku soshal sarvees ante chala estam kani cheyaleni paristhiti God bless you thalli 😍
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Super mam meru.. Metho pattu andhariki na namaskaralu 🙏🙏🙏
E roju nenu chusina e msg Naku chala santhoshani echindi
sridevi garu meru truth ga unte im glad of u. melantivaalu undalandi
Ms. Sridevi gariki nijamga samajam runapadi undi thalli
Teacher s ki valla pillala midha kante vari students matladithe chala happy ga feel avutharu ilanti time lo , so sweet
Dear daughter your really great thank you very much for your service.
Really I appreciate your servicies, " God Bless You "
Best Medicine for happiness in the world is Helping nature
Great job
TODAY I WATCHED YOUR SEVERAL VIDEOS SRIDEVI BANGAARU THALLY INKAA NEEKU AAA PARAMESWARUDU CHAALA MANDHIKI AARDHIKA PARAMAINA SAHAKAARAM CHESEY SHAKTHINI ISTHAADU THALLY NEEDHI NIJAMGAA CHAALA PEDHA MANASU BANGAARU THALLY 🙏🙏🙏
Chinna vayasulo pedda aalochana sridevi garu. We inspire from you
Hai Sridevi Very Very Good Job God Bless You
ఇక్కడ dislike చేసినవాళ్లు ఎవరు sir
ఇలాంటి కార్యక్రమాలను కూడా dislike చేసేవాళ్ళు వున్నారా?
ఈ dislike చేసినవాళ్లు మనుషులే కాదు నా దృష్టిలో
yes
నిజంగా అక్కా యాక్టింగ్ చేస్తున్న వారికంటే వీరు చాలా బెటర్ వీరికి సహాయం చేయడం మంచిది ఎమంటారు
Acting chesthunna Varu entha sampadhinchina trupthi kaligi jevincharu....but akka sampadhindhedhi thakkuva karchu pettedhi ekkuva Sridevi akka happy ga chesthundhi...varilo akka Happy ness chusukuntundhi
Neeu devathalaprathiroopam thalli aa devathe maanava rupàm lo ila neevu nindu nuurellu challaga undalani deevisthunna praise the lord amen
Naku matram chala happy ga vundhi.. Elane prathiokkaru Help cheyalandi sati manishigaa.. Okariki okaru sahayam cheyadam alavatu chesukovali
God Bless తాతయ్య. మామ్మ..
Hi sridevigaru you Very good god poor people helping in. State helping food is everything everyone is great gift for you madam always bliss to God
Alanti peddala andari ayushu posukuni nindu nurelu me family' meru anta bagundali akka❤❤❤❤❤
Sister ninnu choosthe ladies meeda Inka respect peruguthundi love you sister
Gud job akka
super super
This Concept is One type of Miracle so Exclent idea..👍👍
Real hero's all helping hands