ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ వాళ్ళ సొంత ఊరు ఆమె కట్టించిన గుడి చూద్దామా..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2022
  • #Mangli#Manglivillage#viral#singermangli#TrillingTrilokya
    If you like the video please like share and subscribe to this channel‪@Anantapur-lecturer‬
    Thank you 💙💙
    #trendingvideos
    #telugutrending
    #mangli
    #singermangli

ความคิดเห็น • 332

  • @satyamitrabhaktiranjani
    @satyamitrabhaktiranjani ปีที่แล้ว +19

    అవునమ్మా ఊ రికి గుడి ఎంత ముఖ్యమో బడి అంతకన్నా ఎంతో ముఖ్యం పిల్లల భవిష్యత్తె ఊ రి కి ఉపకారమవుతుంది

  • @devaharshith3923
    @devaharshith3923 2 ปีที่แล้ว +86

    తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని కరువు పీడిత గ్రామం నుంచి వచ్చిన మంగ్లి బాయ్ కి దేవుడు ఆశీర్వదించారు గాత్రాన్ని ఇచ్చి

  • @narasimhakari9166
    @narasimhakari9166 4 หลายเดือนก่อน +1

    GREAT ACCHIEVEMENT.
    GOD BLESS YOU.

  • @regidiraju4195
    @regidiraju4195 2 ปีที่แล้ว +38

    జైశ్రీరామ్ మంగ్లీ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ శ్రీ రామ చంద్రుడు చల్లగా చూడాలని కోరుతూ

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 ปีที่แล้ว +37

    🙏🌹 జై శ్రీ రామ్ జై హనుమాన్
    జై భజరంగ్ భలి.🌹🙏

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 ปีที่แล้ว +21

    Mangli is pride of Telugu people.

  • @venkatesht9278
    @venkatesht9278 2 ปีที่แล้ว +45

    గుడి చాలా బాగుంది. స్వామి వారు బాగున్నారు. ఆమె కు, ఆమె కుటుంబ సభ్యులకు, ఆమెను ఊరి వారికి , స్వామివారి రక్షణ ఎప్పుడూ ఉంటుంది.

  • @MPRAM-tg2qy
    @MPRAM-tg2qy 2 ปีที่แล้ว +32

    శ్రీరామ జయ హనుమాన్ టెంపుల్ సూపర్ 🙏🙏🙏💐💐🥥🥥 👌👌👌సూపర్ మంగ్లీ అక్క

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 2 ปีที่แล้ว +115

    దేశాన్ని ఉద్దరించకపోవచ్చు కాని ఆమె ఓ ప్రఖ్యాత గాయని సెలబ్రిటీ ఇంకా చెప్పాలంటే మంగ్లీ దేశంలో ఎవరిని మోసం చేయలేదు ఏ బ్యాంకుల్లో అప్పు ఎగవేయలేదు సంతోషించండి.
    తన ఊరికి సహాయంగా మరియు అండగాఉండి తనకు తోచిన విదంగా ఆదుకున్నది...అంతే....
    వీలుంటే మీరు తనలా తమరి స్వంత ఊరికి
    ఏమైనా సహాయం చేయగలిగితే చేయండి.
    కానీ దయచేసి మంగ్లీ పై అనవసరంగా మొరగకండి.....ప్లీజ్....
    మంగ్లీ గో అహేడ్... మే గాడ్ హనుమా బ్లెస్ యూ....తల్లి 🙏

    • @phrao9936
      @phrao9936 2 ปีที่แล้ว +1

      Mee rashtra cm eeme kali gotiki saripodu inka inthakanna emi cheppalenu

    • @thimmeshwariharijana673
      @thimmeshwariharijana673 2 ปีที่แล้ว +3

      Super akka

    • @king.311
      @king.311 2 ปีที่แล้ว +2

      ఇప్పుడు ఎవరు యేమి అన్నారు ?

  • @allipeera8423
    @allipeera8423 7 หลายเดือนก่อน

    Chinna village nunchi pedda sthayiki edigaru.. Really great mangli Medum mee village Lo Hanuman temple kattinchadam Chala santhosham mangli Medum

  • @kotagirikishorekotagiri7731
    @kotagirikishorekotagiri7731 2 ปีที่แล้ว +4

    gudi kattinche thought is really appreciate .
    god bless she.
    akka awesome.

  • @RamakoteswararaoChebrolu-hs9zp
    @RamakoteswararaoChebrolu-hs9zp 6 หลายเดือนก่อน

    మంగ్లీ ఊరు బాగుంది. ఇల్లు బాగుంది.

  • @satishKumar-vl9yl
    @satishKumar-vl9yl 2 ปีที่แล้ว +19

    ఆమె గొప్ప person next president mangli garu మిగిలిన జనాలు ఎట్ల సచ్చిన పర్వా లేదు that is india greatness

  • @bneelakantam4916
    @bneelakantam4916 10 หลายเดือนก่อน +2

    సూపర్

  • @news4107
    @news4107 2 ปีที่แล้ว +18

    మట్టిలో మాణిక్యం మంగ్లి అక్క గారు

  • @ashokreddyvavilala1908
    @ashokreddyvavilala1908 ปีที่แล้ว +3

    Great personality.
    Om anjaneyaya.jai sri ram.
    om namaha Shivayah.
    God bless Mangli and her family members. We pray God to give more...more..chances to mangli.

  • @chandranarayana3192
    @chandranarayana3192 2 ปีที่แล้ว +3

    Verygoodmangli

  • @sudipallikondalaraovicempp4836
    @sudipallikondalaraovicempp4836 ปีที่แล้ว +3

    గుడి కన్నా,బడి కట్టించి మంచి విద్యా అందేలా చూస్తే బాగుంటుంది.

  • @smani4540
    @smani4540 2 ปีที่แล้ว +9

    Jai Shri Ram 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @bharathkuvvarapu9101
    @bharathkuvvarapu9101 2 ปีที่แล้ว +4

    జై హనుమాన్....🙏🙏🙏🙏🙏

  • @srirakshaindaragi7058
    @srirakshaindaragi7058 2 ปีที่แล้ว +1

    Manchi manasunna mangali God bless you

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 2 ปีที่แล้ว +4

    Very Good Mangli

  • @venkatanarayana1569
    @venkatanarayana1569 2 ปีที่แล้ว +1

    Wawww super mangli

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 ปีที่แล้ว +3

    Mangli ఊరు గుత్తి మండలం basinepalli తాండ అనంతపురం జిల్లా. Last year పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మంగ్లీ వాళ్ళ ఊరికి వచ్చింది ఓటు వేయడానికి. చాలా simplega ఉంది.ఆమె ఇప్పుడు ఒక స్థాయిలో ఉందంటే గ్రేట్ ani చెప్పాలి.ఆంజనేయస్వామి టెంపుల్ బాగా కట్టించారు. Good

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv 2 ปีที่แล้ว +11

    God bless you n give you good health, happiness n prosperity.

  • @manoharrao8073
    @manoharrao8073 2 ปีที่แล้ว +14

    Thankyou for constructing a good temple

  • @rajaiahdamera
    @rajaiahdamera 2 ปีที่แล้ว +6

    మంగ్లీ అయినా ఇంకెవరైనా తన ఊరికి గానీ, లేదా సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే మొట్టమొదలు చేయాల్సింది , ప్రజలకు మంచి విద్య కోసం ఒక బడిని కట్టాలి , గుడిని కాదు . ప్రజలకు వైద్యం కోసం ఒక ఆస్పత్రి కట్టించి ఉంటే ఆ అమ్మాయికి ఇంకా మంచి జరిగేది . ఆమెకు వచ్చిన మంచి పేరు దేవుడి వల్ల కాదు , ప్రజల వల్ల , వాళ్ల మెచ్చుకోలు వల్ల . ఊరిలో యువత కోసం అన్ని పుస్తకాలతో కూడిన ఒక మంచి లైబ్రరీ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది .

    • @vankodothumothilal5988
      @vankodothumothilal5988 ปีที่แล้ว

      ఉచిత సలహా ఇవ్వడం కాదు....

    • @ganeshnayak2927
      @ganeshnayak2927 ปีที่แล้ว

      Aame ala mokkukundemo .Inka better position ki velthe kattisthademo anna anduku antha negative ga aalochistharu. Nv chey antha urkulata unte neeku

  • @sureshmangali2021
    @sureshmangali2021 2 ปีที่แล้ว +8

    Super

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 9 หลายเดือนก่อน +1

    అదేంటి బ్రో మంగ్లి గారిది తెలంగాణ అనుకున్న ఆంధ్ర నా వాళ్ళది

  • @raghuragavendra102
    @raghuragavendra102 2 ปีที่แล้ว +7

    Superanna

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 ปีที่แล้ว +4

    Manglee .. Chiranjeevaa.. సమస్త సన్మoగళాని భవంతు..

  • @kothapallisrinivasarao7666
    @kothapallisrinivasarao7666 ปีที่แล้ว +1

    Very very very good mangli .subam

  • @GR.CREATIONSNRML
    @GR.CREATIONSNRML ปีที่แล้ว +1

    సామాజిక కార్యకలాపాలు నిర్వహించుటకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి...ప్రజలకు ఉపయోగకరముగా ఉంటుంది...

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 2 ปีที่แล้ว +1

    God bless u Mangli garu.... 👍

  • @saikirantaughts6814
    @saikirantaughts6814 2 ปีที่แล้ว +5

    Jai Sri Ram God bless you mangli

  • @cvamani5196
    @cvamani5196 2 ปีที่แล้ว

    Mangli అక్క మీరు great....

  • @damua5283
    @damua5283 2 ปีที่แล้ว +2

    Really you are great Mangli 🚩🚩☸️☸️⚛️✡️🕉🕉

  • @sreenurangula7881
    @sreenurangula7881 2 ปีที่แล้ว +3

    super super

  • @nareshb8411
    @nareshb8411 ปีที่แล้ว +2

    Meri jaan mangli 😘

  • @chprasadanamma8321
    @chprasadanamma8321 2 ปีที่แล้ว +2

    Super mangli

  • @edunurivenkateshwarlu3090
    @edunurivenkateshwarlu3090 2 ปีที่แล้ว +16

    God bless you MANGLE
    good service for your village . best of luck

  • @dhanavathjyothi2407
    @dhanavathjyothi2407 2 ปีที่แล้ว +5

    Great Job... 👍God bless you akka 💐💐💐

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 หลายเดือนก่อน

    Very much impressively akka MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤ super 🌟

  • @enarendranaik
    @enarendranaik 2 ปีที่แล้ว +2

    Super Mangli Baai

    • @mohank5371
      @mohank5371 2 ปีที่แล้ว

      Aete epudem cheyali pichi na kodaka chi apu sollu

  • @koonagangadhar1301
    @koonagangadhar1301 2 ปีที่แล้ว +1

    God bless you mangle gaaru
    Jai Shri ram

  • @bajishaik3680
    @bajishaik3680 ปีที่แล้ว

    Mangli Nindu noorellu challaga undalani aa sri sitharamulini anjeneyaswamini korukuntunnanu.Jai sree ram,Jai hanuman

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 2 ปีที่แล้ว +3

    Jai sriram ... mangli is very good...

  • @kishorekumar-ng1me
    @kishorekumar-ng1me 2 ปีที่แล้ว +3

    శ్రీరామ జయ హనుమాన్ టెంపుల్ సూపర్

  • @KeesaraVenkataswamy2-rn8gh
    @KeesaraVenkataswamy2-rn8gh 8 หลายเดือนก่อน

    చాలా సూపర్ 👌👌

  • @mandlanaveen3482
    @mandlanaveen3482 2 ปีที่แล้ว +13

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @krishnabadavath315
    @krishnabadavath315 2 ปีที่แล้ว +4

    సూపర్ bro

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 2 ปีที่แล้ว +3

    జైశ్రీరాం
    🙏🙏🙏

  • @telanakulavenkateswarlu632
    @telanakulavenkateswarlu632 2 ปีที่แล้ว +1

    Very good mangli

  • @jhansi8700
    @jhansi8700 ปีที่แล้ว +2

    She is my junior in my school in gooty

  • @welcometoranorld4772
    @welcometoranorld4772 ปีที่แล้ว +1

    I love mangli skills

  • @smileyqueen...3701
    @smileyqueen...3701 2 ปีที่แล้ว +2

    Super sister👭💫

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 4 หลายเดือนก่อน

    Jay Hanuman mangli supar ammya

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 ปีที่แล้ว +1

    Nice temple

  • @vijaykumarvijaykumar1257
    @vijaykumarvijaykumar1257 ปีที่แล้ว

    Mangle sister your 👍 great akka God 🙌 bless your

  • @Sbrym
    @Sbrym 2 ปีที่แล้ว +2

    Very good mangli Amma god blessu

  • @user-sn9wn4ik6m
    @user-sn9wn4ik6m 2 ปีที่แล้ว +2

    Great singer gud ela andaru edo oka manchi pani cheyali

  • @indian5546
    @indian5546 2 ปีที่แล้ว +17

    జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🕉️🕉️🕉️🚩🚩🚩

  • @seerasiva6524
    @seerasiva6524 7 วันที่ผ่านมา

    Super akka

  • @gouraboinakumaraswamigkuma2912
    @gouraboinakumaraswamigkuma2912 2 ปีที่แล้ว

    Noise super bro and super singer mangli so very thank you

  • @rameshthadavena6120
    @rameshthadavena6120 2 ปีที่แล้ว +1

    Super mangli jai hanuman

  • @vishnucreations8978
    @vishnucreations8978 ปีที่แล้ว +1

    ఇక ఒక బడి కూడా కట్టించి ఉన్న ఊరు కన్నతల్లి రుణం తీర్చుకుంటోంది అని ఆశిస్తూ, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో మంగ్లీ అక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయని కావాలని కోరుకుంటున్నాను.

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 2 ปีที่แล้ว +41

    గుడికి బదులు ఒక బడి కట్టిచ్చి వుంటే బాగుండేది

  • @eerapagarameshgmailcom
    @eerapagarameshgmailcom 2 ปีที่แล้ว +3

    Super🙏

  • @madirajujaganmohan6669
    @madirajujaganmohan6669 2 ปีที่แล้ว +2

    temple ki very good hard work chala bagunadi

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 ปีที่แล้ว

    మంగ్లీ గారు ఒక మంచి విద్యాలయం కట్టించగలరని నా విన్నపం

  • @latikalucky5405
    @latikalucky5405 2 ปีที่แล้ว +4

    Jai sriram all the best in future Inka ennenno manchi panulu cheyyalani maspurtiga korukuntunnanu

  • @sriram6384
    @sriram6384 2 ปีที่แล้ว

    Really ur doing a gd job.jai sriram jai hanuman

  • @saritap6618
    @saritap6618 2 ปีที่แล้ว

    God bless you mangle your songs are very nice you are very super girl

  • @repakaprasad9750
    @repakaprasad9750 2 ปีที่แล้ว +2

    Very nice Job

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 2 ปีที่แล้ว +4

    Let GOD bless Her.

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 2 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏

  • @jbikasapathi1473
    @jbikasapathi1473 2 ปีที่แล้ว +3

    God bless you sister

  • @goskularavinder5884
    @goskularavinder5884 2 ปีที่แล้ว +3

    jai sri ram 🙏🙏🙏

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h 2 ปีที่แล้ว +6

    గుడితో పాటు బడి కూడా కట్టిస్తే బాగుండు.

  • @ashokashi4383
    @ashokashi4383 2 ปีที่แล้ว

    Super sirrr

  • @gopijampana4879
    @gopijampana4879 6 หลายเดือนก่อน

    Mangili sister great

  • @nerusuveeravenkatananchara7903
    @nerusuveeravenkatananchara7903 2 ปีที่แล้ว +9

    You are really great 👏👏
    All the best 👍👍
    God bless you 🙏🙏

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 2 ปีที่แล้ว

    jai sriram jai hanuman hatsoff akka

  • @nadellajemes3052
    @nadellajemes3052 ปีที่แล้ว +1

    God bless you chellamma

  • @venkateshk454
    @venkateshk454 2 ปีที่แล้ว

    Gudi chala bagundi sar

  • @ramakrishna-ug9pt
    @ramakrishna-ug9pt 2 ปีที่แล้ว

    Mom super

  • @dharlamadhu3198
    @dharlamadhu3198 2 ปีที่แล้ว +1

    ఓకే అన్న గుడి కట్టించింది చాలా మంచి పని చేసింది. కానీ ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మంచి వీడియోస్ తీయండి. జనాలకు ఉపయోగపడే వీడియోలు తీయి

  • @rambaburambabu7528
    @rambaburambabu7528 ปีที่แล้ว

    super

  • @ravindarias
    @ravindarias ปีที่แล้ว

    So Nice

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 ปีที่แล้ว +4

    Nice brother 👌👌

  • @professionaljourney8280
    @professionaljourney8280 2 ปีที่แล้ว +9

    Excellent movie & devotional singer 🙏

  • @rajarao7030
    @rajarao7030 2 ปีที่แล้ว +1

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @bhumeshwarbhumeshwar1136
    @bhumeshwarbhumeshwar1136 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ 🙏🙏💐💐

  • @krlsarma1933
    @krlsarma1933 ปีที่แล้ว

    ఆమె భక్తి ఆమె ఎదుగుదల

  • @venkataramana3744
    @venkataramana3744 2 ปีที่แล้ว +3

    Good news. Great Mangli.. god bless you

  • @somasekhar5268
    @somasekhar5268 2 ปีที่แล้ว +1

    Fantastic mind blowing mangle akka

  • @pssastri5696
    @pssastri5696 7 หลายเดือนก่อน

    Lordkrishnablessingsyou

  • @tumulateramesh5792
    @tumulateramesh5792 2 ปีที่แล้ว +31

    It is grate to dedicate temple to village👍

  • @ginubhaskar5779
    @ginubhaskar5779 2 ปีที่แล้ว

    జైశ్రీరాం good జాబ్

  • @rajeswerkamatam8323
    @rajeswerkamatam8323 2 ปีที่แล้ว

    Jai sriram jai hanuman 🙏🙏