నేను ఒక లెక్చరర్ ని.. అనాధ ఆశ్రమంలో ఉండడానికి కారణం | Old Age Home Parents Very Emotional Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 163

  • @padmavathisarma8239
    @padmavathisarma8239 2 ปีที่แล้ว +8

    పెద్ద వాళ్లకు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు కాబట్టి ఆశ్రమము చాలా బెటర్..తోడు నీడ టైం కి అన్ని టిఫిన్ బోజనమ్ ఉంటాయి.. /

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 2 ปีที่แล้ว +11

    ఈ వీడియో పోస్ట్ చేసి మీరు చాలా మంచి పని చేసారు. మీ కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలను కూడా తీసికొని వెళ్ళితే వాళ్ళ పిల్లలను చూసినట్లు వుంటుంది. వాళ్ళ కి స్వెట్టర్లు తీసుకుని వెళ్లి ఇంకా మంచి పని చేసారు. రాముల వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించు గాక.

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว +19

    గతం లో చూపించారు క దా తల్లి అమ్మా మేడం అని సంబోధించం డి. రెస్పెక్ట్ గా ఇంటర్వ్యూ చేయండి

  • @challadevi3711
    @challadevi3711 3 ปีที่แล้ว +7

    నమస్కారం. ఓల్డ్ ఏజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం అడ్రస్ ముఖ్యంగా ఖమ్మం వరంగల్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కరెక్ట్ గా ఇవ్వగలరు. నేను ఒక గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను ఎప్పటి నుంచో వారికి సహాయం చేయాలనే చిన్న కోరిక ఎప్పటినుంచో ఉంది దయచేసి కరెక్ట్ అడ్రస్ ఇవ్వగలరు దయచేసి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వండి

  • @sbdevi9797
    @sbdevi9797 3 ปีที่แล้ว +12

    చాలా రోజులుగా నేను ఈవిషయం గురించి అనుకునేదాన్ని మేము పెద్దవాళ్ళం అయేసరికి ఇలాంటి ఓల్డేజ్ హోమ్ లు ఉంటే బాగుంటుందని అనిపించింది .ఇప్పుడు ఈవివరాలు తెలుసుకోవాలంటే

    • @kalad7565
      @kalad7565 3 ปีที่แล้ว +1

      ,, avunu,, chaalamandiki kaavaali ilanti manchi manchi old age homes vivaralu,,present society situations ki ivi chala avasaram,,even we prefer to stay in such homes in coming future

    • @gangavarapuvenkatanarasimh4827
      @gangavarapuvenkatanarasimh4827 2 ปีที่แล้ว

      8

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 3 ปีที่แล้ว +20

    వీరిని ఇంటర్వ్యూలో వీరు వీరి అత్త మమాలని ఎలా చూసేవరో కూడా అడగండి...కర్మ ప్రభావం ఏమైనా ఉందొ లేదో తెలుస్తాది

    • @lakshmialla6
      @lakshmialla6 2 ปีที่แล้ว

      Hum. Karma prabhavam vuntundantaaraandee. Maa atha garu asthamaanam entha chaakuree chesinaa jeetham motham chetili ichina eppudoo tidithoone vundedu. Andukani naa kodalu ki nenu pedaraalni chesukuni pettanam antha ichanu. Ane thana matuku ruch food tintoo naaku paachipoina Annam pettedi 😭. Adee chaladani naa kodukki naa meeda nooriposi vere teesakapoyi nannu vontarini chesindi. 😭

    • @balasimha9525
      @balasimha9525 2 ปีที่แล้ว +2

      స్వంత తల్లి తండ్రి లతో ముభావంగా ను, కోపిష్టి లాగా ప్రతి దానికి విసుక్కుంటూ గడిపే పిల్లలే ఎక్కువగా చూస్తున్నాము, బయటికి మాత్రము బహు మంచిబిడ్డలలాగ షో ఆఫ్ చేసే వారున్నారు... ఒకవయసువచ్చాక ఇంటి పని చేసే అవకాశం, ఓపిక అనిపించదు, తప్పనిసరి బాధ్యత లు, లేకపోతే, వృద్ధాప్యము లోనైనా తమ హాబీలతో కాలక్షేపం చేయాలనిపించితే తప్పులేదు...

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 ปีที่แล้ว +2

    మాపెద్దోళ్ళసామెత!కడుపు చించుకుంటే కాళ్ళమీదేపడుతుంది భాధలుభరించలేము అలాగనిచెప్పుకోలేము పైగాఒకరోజుతో పోయే పోయేసమస్యాలా సమాధానాలు అతి తెలివిగా వృధ్ధులు. సొమ్ములుంటేనే సంగీతాలు ఆదరణలు ఆశ్రమాలు!

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 2 ปีที่แล้ว

    యాంకరమ్మ, నీ పేరేంటో తెలియదు గానీ, ఎదుటివారిని ,ముఖ్యంగా పెద్ద వారిని చిరునవ్వుతో, ఆప్యాయంగా, మర్యాదగా, తక్కువ స్వరం తో పలకరించాలి. యాంకర్ “నిరుపమ” గారు చేసిన ఇంటర్వ్యూలను బాగా చూసి నేర్చుకో. all the best.

  • @bhanu2301
    @bhanu2301 3 ปีที่แล้ว +13

    I feel all the Elders at home took a good decision as today most of the children are engaged with their jobs so they do not have a particular stipulated time.
    So who will look after the needs of Elders. And Elderly people cannot do their work and take up the responsibilities at home as they are ageing and ageing lead to different health issues. So without troubling them voluntarily they came to oldage home which had all the needed facilities.
    Thank You Elders you showed the way for all the 50 + generations how they must lead their life.

  • @badarigamoji7496
    @badarigamoji7496 17 วันที่ผ่านมา

    😢 కాస్త ఆశ్రమం అడ్రెస్స్ పంపుతుందండి ఆశ్రమములో ఎక్కడో తెలియదు

  • @sridevidadala1697
    @sridevidadala1697 3 ปีที่แล้ว +13

    పిల్లలు ను గొప్ప స్థాయిలో పెట్టేదే అమ్మ, నాన్న లే. ఏ గొప్ప స్థాయి వీళ్ళను ఆశ్రమము ఉంచేలా చేసింది

  • @slaxmi1693
    @slaxmi1693 3 ปีที่แล้ว +17

    Children must look after their parents..its mandatory

  • @murtybhrk4409
    @murtybhrk4409 2 ปีที่แล้ว +8

    మీ తదనంతరం ఆ ఆశ్రమం లో ఉండడానికి మీ అబ్బాయిలకు సీట్లు రిజర్వ్ చేయండి.

  • @gsbharathi7366
    @gsbharathi7366 3 ปีที่แล้ว +8

    Mandatory Rules
    1. ఒక మనిషికి తనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యం లో చివరివరకూ చూసుకోవలసిన బాధ్యత ఉంది - ఇది ప్రవర్తక (Mandatory) సుకర్మ చేయడం -
    కేవలం మన కోసం చేసేది
    2. తన సంతానం తనని తన వృద్ధాప్యం లో చూసుకోవాలి అని, అది వాళ్ళ బాధ్యత అని తల్లిదండ్రులు అనుకోకూడదు ఇది కూడా ప్రవర్తక (Mandatory) సంతానం చూడకపోతే - మన పూర్వ దుష్కర్మ ఫలితం అనుభవించడం.. చూస్తే సంతానం సుకర్మ + మన పూర్వ సుకర్మ ఫలితం
    రెండు ప్రవర్తకలు తప్పనిసరిగా పాటించాలి
    చాలామంది చేయవలసిన ప్రవర్తక చేయకుండా చేయకూడని ప్రవర్తక చేస్తున్నారు (Mandatory Rules reverse లో పాటిస్తున్నారు).
    దానికి సంతానం ఎలా బాధ్యులు
    మన సంతానాన్ని కేవలం మన సంతోషం కోసమో సంఘం మనల్ని తక్కువగా చూడకుండా ఉండటం కోసమో మన వంశం వృధ్ధి కోసమో మన స్వార్ధం కోసమో వాళ్ళకి జన్మ ఇస్తున్నాము
    వాళ్ళకి జన్మనిచ్చిన తరువాత మనకి చేతనైనంతగా వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా పెంచడం మాత్రమే మన బాధ్యత
    వాళ్ళు కోరుకోని జన్మ అడ్డమైన కష్టాలు ( 80% మందికి జీవితం లో సుఖసంతోషాల కంటే దుఃఖం కష్టాలే ఎక్కువ ఉంటాయి ) పడమని ఇచ్చి
    వాళ్ళు మనల్ని వృద్ధాప్యం లో చూడాలి అని మనిషి అనుకోకూడదు

    • @kakinadakatamareddi5584
      @kakinadakatamareddi5584 2 ปีที่แล้ว

      Why can't a son or daughter treat their father as one of their sons
      Of course timely food friends ok in aged homes but living 🐧with grands it's a nice luck
      Any how it is very difficult to live or spend 70 + years lonly
      It's curse
      God should help such old people
      By giving sudden death after 70+

    • @kakinadakatamareddi5584
      @kakinadakatamareddi5584 2 ปีที่แล้ว

      How pity living lonly away to children

  • @narayanaswamy3619
    @narayanaswamy3619 3 ปีที่แล้ว +10

    Veella kanna 10th class , chadivina abbai/ammai lu melu unnadaantlo HAPPY ga untaaru,

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว +12

    Help అంటారు,యాంకర్స్ ఇంటర్వ్యూలు పెడతారు,కాని అడ్రసు ఫోను నెంబర్లు చప్పరు.ఏ old age asram videos చూసినా ఇదే సమస్య,ఎందుకో మరి ఇలా?🍀🍀🍀🍀🍀

  • @teacherkrishnachannel7129
    @teacherkrishnachannel7129 2 ปีที่แล้ว

    Mukti niche kshetralalo ni vruddasramams gurinchi cheppandi e.g khasi

  • @RameshBabu-rq2yc
    @RameshBabu-rq2yc 3 ปีที่แล้ว +8

    I am interested to join the old age home, kindly inform me the full details of the ashram

  • @sridevidadala1697
    @sridevidadala1697 3 ปีที่แล้ว +5

    మీ సంస్కారం నకు 🙏🙏🙏🙏🙏

  • @seelamrajendraprasad5899
    @seelamrajendraprasad5899 2 ปีที่แล้ว +1

    In.present situation youth are almost private employees they do not find time to do any thing for themselves. They are struggling lke any thing. We should not blame them saying that they are not looking after their parents. Thease days are very hard day's they are not able to look after their own kids and joining them in day care and hostels.
    So it is better to be in old-age homes

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 3 ปีที่แล้ว +7

    Parents ni old age homes lo unchae vaallani some companies are removing from their jobs. Nowadays corporates are interviewing their employees. And taking care of their parents is one of the point adding in 360 degrees performance appraisal forms.

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 ปีที่แล้ว +6

    Very well said educated woman well balanced replies by this old lecturer Madam . Each one got their own reasons to stay in this home suitably created as per their needs . It is a necssacity due to changing social conditions . One should welcome such institutions . The conditions there must be improved . Govt must also give support to such institutions leagally also due to social changes . Old age is a phase in one’s life . One should be prepared for the same . Those who do not get prepared may fall in troubles . The state & Govts must help such people . Of course each individual has a different problem to face in old age . We should find reasons & treat & rectify them but never blame somebody & others without hearing that somebody also . There are remedies & solutions to deal with them . This issue is a sensitive & humanitarian one must be dealt with michinary zeal .

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 3 ปีที่แล้ว

    This anchor is asking good questions.she must ask ask r how they r maintaing there Health secret also.

  • @pavanireddy1322
    @pavanireddy1322 3 ปีที่แล้ว +14

    Most of them are saving their kids with false statements that is mother's love🙏

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 ปีที่แล้ว

    Anadhasramamulu Nirvahinche Variki Naa Danyadamulu. Elanti ( Dhanavathulu ) Varini Anadha Asramamul lo Don't Join Pl. Relationship Loss Avutharu.

  • @sridevidadala1697
    @sridevidadala1697 3 ปีที่แล้ว +2

    అమ్మ మీరు గ్రేట్

  • @sbdevi9797
    @sbdevi9797 3 ปีที่แล้ว +5

    అందరూ సంస్కారం తో ఎంతహుందాగా మాట్లాడారు ?మీ పిల్లలు ఇక్కడికి ఎందుకు పంపించారు ?అని అడిగితే నా సమాధానం మాత్రంఇలాఉండదు .మంచి గౌరవం ,ప్రేమ ,శ్రద్ధ తో తమ తల్లిదండ్రుల ను చూసుకో గలిగన ఇలాంటి సంస్థలు పట్ల విశ్వాసం తో మాత్రమే ఈ వివరాలుతెలుకోసడం కోవడం కోసమే ఫోన్ నెం అడుగుతారు ..మాకు తెలిసిన వారికి చెప్పడానికి మీ ఫోన్ నెంబర్ తెలియ చేయండి

  • @gowrishettychandramouli3316
    @gowrishettychandramouli3316 2 ปีที่แล้ว

    Epaati. ki. kudaa. valla. pillala. manchi. korutunaaru. vereyy. happy.

  • @nenupakkalocal
    @nenupakkalocal 3 ปีที่แล้ว +1

    Good info

  • @suvitpch
    @suvitpch 3 ปีที่แล้ว

    Distance increasing between grand children and grand father and mother.

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 3 ปีที่แล้ว

    Attempt to teach morels.to young generations to take care of parents.

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 3 ปีที่แล้ว +4

    Manamu pedda vaallam ayyaaka eami chaestaamo manaki teliyadu. Ummadi kutumba vyavasthalu chaalaa manchivi
    Mukhyamgaa pillalu happy gaa untaaru

  • @srinivasulareddymale5093
    @srinivasulareddymale5093 2 ปีที่แล้ว

    ఒక స్థాయి వరకు సంపాదించిన తరువాత తల్లిదండ్రులతో వారు కూడ వారి యొక్క లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు మీరు ఇతర దేశాలకు వెళ్ళుటకు పునాది మీ తల్లిదండ్రులు కూడ అనిగుర్తించ వలెను

    • @dharmavathivelicharla4552
      @dharmavathivelicharla4552 2 ปีที่แล้ว

      గుర్తించరం డి పె ళ్ళి అయితే నా భార్య నా పిల్లలు ఇదే ఇప్పటి బిడ్డల పరిస్థి తి తల్లి తండ్రి అంటే ఎవరో దారిన పోయే బెగ్గర్స్ వాళ్ళ దృష్టి లో తండ్రి లేకుండా తల్లి ఉంటే ఆవిడ వాళ ద ద్రుష్టిలో ఒక పనికి రాని వస్తువు అంతే

  • @ushasastry2854
    @ushasastry2854 2 ปีที่แล้ว

    The anchor should also give address details of home they visit to help others

  • @s.vijayakumari5222
    @s.vijayakumari5222 3 ปีที่แล้ว

    amma great meeru ..correct gane chepparu.

  • @lalithanavakanth8575
    @lalithanavakanth8575 3 ปีที่แล้ว +1

    Ippudu kaalam ela aindhi ante...chinnathanam nunde hostel ki pampestharu...parents ki oka rakam aina single ga udnadam alavatu avuthundhi...Pelli aithe kotha ga vache ammayi lni oppukoleru...koduku pillalu disturbances laaga anukowadam tho dooram.peruguthondbi...

  • @pundareekamkuntamalla232
    @pundareekamkuntamalla232 3 ปีที่แล้ว +1

    I am interested Pl enlighten me all the details I am 75 years old Thank

  • @PoojaDevi-wi5vm
    @PoojaDevi-wi5vm 3 ปีที่แล้ว

    I think teach children their responsibilities.

  • @madhavareddychillakuru867
    @madhavareddychillakuru867 3 ปีที่แล้ว +2

    Amma. Anne Bagane adugutunnavu. Kani okkariki enta cost avutundi ani adagadam ledu.

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 3 ปีที่แล้ว +1

    Sreedevi you are right.

  • @mbnaidu2963
    @mbnaidu2963 2 ปีที่แล้ว

    Alaga saripetti kovadam old age lo .alaga thrupthipadame jevetham.rajepadaka pothe thappadu.

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 నా వందనం అభివందనం పాదాభివందనం 🙏🙏🙏🙏👍👍👍👍

  • @avenugopal9233
    @avenugopal9233 2 ปีที่แล้ว +4

    It is need of society to have sr. Citizen hostels with trained staff to look after even bed ridden. The govt should support philonthrofists who promote these sort of hostels

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 3 ปีที่แล้ว +2

    Rajeshwari gari ki namaskaram.

  • @ushasastry2854
    @ushasastry2854 2 ปีที่แล้ว

    The address of the old ahe home should be given to help the viwers

  • @ushareddy8404
    @ushareddy8404 3 ปีที่แล้ว +2

    How much money for month

  • @nextlevel7057
    @nextlevel7057 2 ปีที่แล้ว

    Naku edaru abaylu nenu America papanu Naku ede paristhithi vasthe ommo nenu maa athani Baga chusukuntunna ga Mari ekgada vundi hyd lo 😀

  • @adilakshmamma7513
    @adilakshmamma7513 3 ปีที่แล้ว +9

    Give respect elders,they are senior citizens give respect,other wise don't do interview

  • @jhansilaxmi4651
    @jhansilaxmi4651 2 ปีที่แล้ว

    ee aged people ikkada enduku undalsi vachindi ani interw chestunnaru ok, veeru vari perents ki emaina chesara ani eppudina evarinina adigara, ade fullfill interw

  • @ssp4847
    @ssp4847 3 ปีที่แล้ว +2

    It would be nice if these experienced and educated old parents do volunteer to share their knowledge and talent with others who need and who cannot afford to pay and learn.
    Even people who stay in old age homes have a good time to talk to others. But very sad about these old age homes.

  • @AR-vt9rx
    @AR-vt9rx 3 ปีที่แล้ว +1

    వృద్ధ ఆశ్రమం బాగుంది అంటున్నారు అంటే తేడా ఎక్కడ వస్తోంది?ఉన్న దానితో కలసి ఉఃడలేరా

  • @safoorabhanu2721
    @safoorabhanu2721 2 ปีที่แล้ว

    Maku Fuchur Lo Ede Gaathi Anukutanu 🙏🙏🙏🙏🙏

  • @kokkantirajareddy4127
    @kokkantirajareddy4127 3 ปีที่แล้ว +2

    Amma amme intha jarigina oka anadaga padesina pillala gurinchi thappuga matladaru makistamy vachham antunnare kaani mammalanu vellagottaru analedu ammalu meeku shathakoti vandanalu,oka amma koduku bank manager doctor us lo unnaru vallaku amma baruvu,inko amma lecturer vallu jobs vachhe varaku rekkalu vachhe varuku matrame amma avasaram,inko Nana sarpanch papam ayana mata andaru vinnaru kodukulu thappa,inko Nana kuda lecture ayana pillalu kuda us lo unnaru rekkalu vachhi egiri poyaru ila ammalu nannalu ore kodukullara me janma kaaliponu me bathukulu chediponu meeru manusyula pasuvula chi meedi oka brathuku meeku pedda chaduvulu pedda hodalu ikanyna manushyulu anipinchukodi ra mee pillalatho vallani adukonivandi meetho adukune time vallaku doriki undadu endukane me kosam vallu kastapaddanike time saripoyintundi vallanu intiki thisukellu meetho happyga unchukondi ra baruvu kakunda bhadyatha anukondi ra cheeda purugillara

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 3 ปีที่แล้ว

      Evanni Choostunte Mana Samajam Etupotondonanna Sandeham Kalugutundi.

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 3 ปีที่แล้ว

    Narayana swamy you said correctly

  • @priyag9071
    @priyag9071 2 ปีที่แล้ว +1

    Even in old age all oldies are telling lies about their children and not blaming them. Poor parents

  • @anuradhaanu9830
    @anuradhaanu9830 2 ปีที่แล้ว

    Old-age valaani interviewchestunnaarukani pilaalakitallitandrulaviluvaa teliyacheyaali

  • @vijaydayanidhip.7378
    @vijaydayanidhip.7378 3 ปีที่แล้ว

    Is it free food accomodation

  • @chinnijosephmatiki6142
    @chinnijosephmatiki6142 3 ปีที่แล้ว +2

    What's this ?your children's are well educated and settled now you people are in old age home?it's not good your children should take care of you,they can afford it's as well.

  • @premalatham311
    @premalatham311 2 ปีที่แล้ว

    Amma, seniors ni ekavachanam tho matladakudadu

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 3 ปีที่แล้ว +6

    Monthly entha fees kuda chepthe intrested valu vastharu khadha rooms kuda chupisthe baga unthadhi

  • @mohank1714
    @mohank1714 5 หลายเดือนก่อน

    Rough dissition .

  • @Sai-oi3lb
    @Sai-oi3lb 3 ปีที่แล้ว +2

    Achor, What did you learn from this interview ? did you decided to kick your mother -in law to this home or want to take care of them . Yuo can also find a room in this home when you reach to their age

  • @teacherkrishnachannel7129
    @teacherkrishnachannel7129 2 ปีที่แล้ว

    Address cheppndi idi ekkadavundi

  • @pakalamogilaiah1440
    @pakalamogilaiah1440 3 ปีที่แล้ว +1

    Don't play, don't hurt old age people. Why don't u tell,contact no. and address,even though so many asking for.it very bad and unfair.

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 3 ปีที่แล้ว +1

    Bagundhi Andharu kalisi vuntaru naku ikkada vundali ani vundhi pls address &contact no

  • @nageswararaoknrao8006
    @nageswararaoknrao8006 3 ปีที่แล้ว +1

    Abhay old-age home in Nagole ani cheptundiga.sarrega vinandi sir....

  • @arvindheaghori5109
    @arvindheaghori5109 3 ปีที่แล้ว +2

    Old-age homs lo undevallu valla badhyatha ga pillalni penchi peddha chesi asthulu appacheppina tharvavatha pillalu vallani road meedha vadilesthe wipro Company vanti peddha peddha companies yendhuku help cheyali

  • @nalinikumari7202
    @nalinikumari7202 3 ปีที่แล้ว +7

    South India lonay ekkuva oldage homes

  • @sandhyabobba9651
    @sandhyabobba9651 3 ปีที่แล้ว +2

    Cost yentha?fecilities yela vuntayo teliyacheyandi.medical fecility available vundha.contact no.ivanni telapandi

    • @whiterose5083
      @whiterose5083 3 ปีที่แล้ว

      enduk mee atha mamalni join cheyistara

    • @sandhyabobba9651
      @sandhyabobba9651 3 ปีที่แล้ว

      @@whiterose5083 noooooo. telisini Vallu chala mandi adigaru.vivaralu telusukuni vunte manchidi ani

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 ปีที่แล้ว +4

    పిల్లలు మీద ఆధారపడి జీవించడం, అటు వారికి, ఇటు ఆధారపడిన వారికి ఇబ్బందికరం. పూర్వం లా ఉమ్మడి కుటుంబాలు ‌కాదు. ఒక సోదరీమణి మీ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు, భగవంతుడు ఏవిధంగా శాసిస్తే‌ ఆవిధంగా జీవించడానికి ‌అలవాటు పడాలి. గత్యంతరం లేదు.

    • @MrGogi1969
      @MrGogi1969 3 ปีที่แล้ว

      I am. Mother. Of. Ravi kant rao. Address. And cost. And. What are. The fasilities. Available. Cheppi unte. Bagundunu.

  • @shahanaunnisa1635
    @shahanaunnisa1635 3 ปีที่แล้ว

    Anchor gari voice bagundhi kani u should give respect at least to their experience and age. While talking to them pls say Garu, bcs ur channel is following many people and future generations also. They learn from ur speaking words.

  • @dasarisridhar534
    @dasarisridhar534 2 ปีที่แล้ว

    Free ga vuntara Akkada money pay

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 2 ปีที่แล้ว

    తే అనే అక్షరం extra పడింది.

  • @kalad7565
    @kalad7565 3 ปีที่แล้ว

    Yem kaadu ,,, duranga unnappudu pillala daggarute bagundunanukuntaremogaani ,,theeraa vaalladaggara undavalasi vasthe appudarthamavthundi,,homes lo undatame better ani,,but it doesn’t mean that their children are bad,,,though children are good,,parents have to lose their freedom both physically and mentally,,,hence they suffer inside their heart and can’t express it,,,that’s why many of the old people are today preferring old age homes 🙄

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 3 ปีที่แล้ว

    In india parents r possessive. They sacrify every thing for well being of their children. So it is d bounden duty and responsibility of children to take care of their parents in their old age. Any son/daughter who neglects their parents should be subjected to severe punishment. How can they be cruel and indifferent to their parents.

  • @anitharokkala7842
    @anitharokkala7842 3 ปีที่แล้ว +1

    Arabic Contreras lo Yi Age lo vaalani dhevudu la chustharu andhuke Say Contreras antha devalepment

    • @mdayesha240
      @mdayesha240 3 ปีที่แล้ว

      devudila kadu chala premaga .
      talli padala kinda swargam.swargani ki dwaram nanna.
      swargam kawalante talli tandri ni baga chooskowali

  • @shivaiah9431
    @shivaiah9431 2 ปีที่แล้ว

    Why dobt you approach legalt for your rights ..which the family had your entire earnings...

  • @sbdevi9797
    @sbdevi9797 3 ปีที่แล้ว +1

    మీ ఫోన్ నెంబరు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను .

  • @vishnuchatti4122
    @vishnuchatti4122 3 ปีที่แล้ว +1

    Anadha asramam ki oldege home ki chalateda bundi kada

  • @vedavathiseethamraju5630
    @vedavathiseethamraju5630 3 ปีที่แล้ว

    Abroad lo vunna pillalaki parents ni teesukuni vellaleru. Vellina Akkada atmosphere ki adjust kaleru. Ee problem ki solution ledemo.

  • @venkataratnampemmaraju8835
    @venkataratnampemmaraju8835 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @ramalakshmipillutla2220
    @ramalakshmipillutla2220 2 ปีที่แล้ว

    Address

  • @prasadaraonaidulaveti8084
    @prasadaraonaidulaveti8084 3 ปีที่แล้ว

    Anada asramam kadu vrudda asramam Anandi.

  • @tatamajaka5912
    @tatamajaka5912 3 ปีที่แล้ว +1

    Ekkadaithe

  • @dmurali5039
    @dmurali5039 2 ปีที่แล้ว

    Where it is? Please send address

  • @slaxmi1693
    @slaxmi1693 3 ปีที่แล้ว +5

    Entha mandhi puttina..parents burden anukokunda. Premaga chusaru..pillalu enduku chudatledu

    • @quickerBiblereadingDavidEsther
      @quickerBiblereadingDavidEsther 3 ปีที่แล้ว +1

      Daughter in laws vachhaka aa ammaayi paraayi pilla anukuntene problems vastaayi. Koduku ki Pelli ayyina kotta lo ne kodali ni kuturu Laaga chusukunte future lo kodali valla samasyalu raavi 100%. Endukante kodali ki anni kotta kada. So mother in law should take care first.this is must. After then any daughter in law can take care of their inlaws. First lo ne torcher pedithe Ela chusaaru tarvata.

  • @bhaskarreddy-dz6rp
    @bhaskarreddy-dz6rp 2 ปีที่แล้ว

    ఏమి యాంకరమ్మ మీరు ఏమి కోసం హండ్రెడ్ ఇయర్స్ ఉన్నా పెద్ద మనిషిని అడిగే క్వశ్చన్ ధ్యాన మందిరం సుమన్ యాజమాన్యానికి టీవీ ఇలాంటి యాంకర్లను ఇలాంటి ఇంటర్వ్యూలకు పంపించొద్దు

  • @movieszone8013
    @movieszone8013 ปีที่แล้ว

    అడ్రస్ చెప్పండి. ఫోన్ నెంబర్

  • @savithasavi9678
    @savithasavi9678 3 ปีที่แล้ว

    Ee home ekkadundi naku kuda ravalani vundi

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 3 ปีที่แล้ว

    Old age home or orphans home

  • @arunaalladi4214
    @arunaalladi4214 3 ปีที่แล้ว

    ఇఆసృమం నంబర్ తేలీయ చేయర

  • @gollaramesh9758
    @gollaramesh9758 3 ปีที่แล้ว +1

    All of them false statements true love of their children s

  • @ksvsubbalakshmi14
    @ksvsubbalakshmi14 3 ปีที่แล้ว +1

    Give address

  • @kngupta7152
    @kngupta7152 3 ปีที่แล้ว +1

    Mee heading poorthy thappuga pettaru, vallu unnadu anatha aashramamu kadu, Asoka old age home, daniki dabbulu katti andulo untaru

  • @guneshmusti
    @guneshmusti 3 ปีที่แล้ว

    Kindly inform their address and tel or cell numbers whoever interested old people may contact and financial details like initial contribution and monthly expenses may furnished prominent and repeated display during the programe

  • @murthymsrc2707
    @murthymsrc2707 3 ปีที่แล้ว

    This so called old aged comfortbly getting servicesfrom the oldsge homes only to see their chilren climb higher andhigher at the mercy of some kind heated younger generation and yet thrive for sympathy
    Hah what a selfgoal.

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 3 ปีที่แล้ว +5

    ఏంటి నీ బాష. సరిగ్గా తెలుగు మాట్లాడవమ్మా . నీ బాష నీ మాట తీరు బాగలేదు పిల్లా .

  • @gollaramesh9758
    @gollaramesh9758 3 ปีที่แล้ว

    All of them false statements because of affection their children love

  • @jyothisarapa4253
    @jyothisarapa4253 3 ปีที่แล้ว

    Address 🙏plz

  • @geethakonda
    @geethakonda 3 ปีที่แล้ว +1

    Akkada sir e address