శ్రీదేవి గారు మంచి వ్యక్తిని పరిచయం చేశారు మనం చాల మారాలి బద్దకం భయం దేనికి పనికి రాను ఇలాంటి ఆలోచనలు మానుకుని మనప్రయత్నం మనం చెయ్యాలి ప్రతి విషయం లో అప్పుడు విజయం మనదే ❤❤❤
గాడ్ బ్లెస్స్ యు నాన్న నీకు మంచి అమ్మాయి వీడియో చూసి భార్యగా రావాలని నేను కోరుకుంటున్నాను దేవుడు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి అనేకమందికి ఆదర్శంగా నేను నిలబెట్టాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
Ravi Varma Garu than friend tho kalisy vari occupational therapy gurinchy Sridevi Gari interview lo manasikanga yentha drudamyna vykthy alaaney thana laaga specially abled persons boost up chesy vaariny kooda train cheyyalanna druda sankalpamu confidence levels prathy vokkallalo same attitude ny build chesy prayathnamu nijamuga great. BORN FOR A REASON ANIPINCHINDY. HATSOFF GENTLEMAN. REAL HERO ANTEY YILAGAY VUNDAALY VUNTAARU KOODA ANI PROOVE CHESUKUNTUNNARU WISH YOU ALL SUCCESS THROUGHOUT YOUR LIFE.
రవి వర్మ గారు మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది బాధల్లో ఉన్న వాళ్ళు మీ స్టోరీ వింటే ఎలా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని ఆన్సర్ వస్తుంది నేను మానసికంగా కొన్ని రోజులకు ఇబ్బంది పడుతున్న కానీ మీ స్టోరీ చూశాక చాలా రిలీఫ్ అనిపించింది బతుకు మీద ఆశ కలిగింది రవి garu శ్రీదేవి అక్క థాంక్స్ 🙏🙏🙏
రీసెంట్ గా మేము కూడా ఒక physically handicapped poor brother కి మా డిపార్ట్మెంట్ లో... మా సార్ ద్వారా జాబ్ ఇప్పించాము. ఇలా అందరం కూడా కనీసం ఒకరికి అయినా సహాయం చేస్తే చాలా మంచిది
@@gowrisurya6346 ఒకే అండి తప్పకుండా మా తరపున సహాయం చేస్తాము...మీ క్వాలిఫికేషన్ కొంచెం చెప్పగలరా, మీరు ఏ జిల్లా అండి.... Definitely God will gives you more than whatever you deserve
@@gowrisurya6346 నేను మీకు ఒక నంబర్ పెడతాను..ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అండి. ఎవ్వరూ supporting లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు అండి.
Babu na koduku dentist vallybol aduthu left knee Acl cut ayenadi bedmeda unnadu.parents me kanuka bengatho unnamu. Devudu neku thoduga unnaru manchi ammye ardam chesukone ammaye meku ravali ne life ne ame bagu cheyali God bless you nanna.
చాలా మంచి విషయాలు చెప్పారు నిజానికి చాలా అవకాశాలు ఉన్నా చాలా మంది లేజీగా ఉంటారు We all know those things, చాలామందికి ఎన్నో ఉన్నతమైన, సృజనాత్మక ఆలోచనలు ఉన్నప్పటికినూ వాళ్ళకు అవకాశాలు రావు,Anyway you made a very good effort , it is not easy for a spinal cord injury person to tour India but you have made it possible 👍💐 congratulation to you 🤝✊
This young man is awesome.. very smart looks wise and brain wise . You are just fine . No body needs sympathy . Just understanding . People need to learn how to respect other human being. Lot to learn from you .. blessings 😍.. I wish I can join your program helping other people .
Hello Ravi Varma Garu: Congratulations on your achievement. With the kind of tenacity and will power you have it will be very easy for you to continue your studies and finish your education. In the long run as you get older it will be helpful. Wish you all the best. God bless you.
మిత్రమా, దేవుడి గుళ్ళోకి రానివ్వలేదని కలత వద్దు. దేవుడే భక్తుని వద్దకు వఛ్చిన దృశ్యాలు కోకొల్లలు. మీరు కూడా తప్పక మీ వద్దకు రాగలరు. ఆ అనుభూతి మీకు వస్తుంది. సాయిరాం.
What a courage sir I am also a specially abled person your life story inspired me a lot Sridevi akka my special thanks to you for sharing this video❤❤❤
ఓం నమో నమః శివాయ నమః అమ్మ శ్రీదేవి అమ్మ ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు ఆయురారోగ్యాలతో ఉండటము వారి సంపాదన ఎంత వచ్చిన ఆనందము పడటం అతనికి ఏదో రూపంలో సంపాదన రావాలని మనందరి తరపున పరమేశ్వరుని కోరుకుంటున్నాను
అక నమస్కారం కానీ వార్మ్ గారు చెప్పిన మాటలు చాలా బాగా మాట్లాడుతూ నరు కానీ ఇంతా ధైర్యంగా ముందుకు వెళుతూ నెర్చుకుంటుఇల చెయడం చాలా గెరెట్ ఇలాంటి వారు నీ చుసి చాలా మంది నెర్చుకొవలి అని కొరుక్కుంటూ నను గుడ్ సర్వీస్ ఆక🙏🙏🙏🙏🙏👍💯👌🎥👩🦰🙌
థాంక్యూ బ్రదర్. నేను కూడా నీలాగే ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్న అయినా కూడా దేవుని తో భారం వేసి నా జీవితాన్ని కొనసాగిస్తున్నా థాంక్యూ బ్రదర్ ఐ లవ్ యు ఇంటర్వ్యూ
నిజంగా మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు అన్నయ్య 👏👏👏 50:52 to 51:09 ఇది వాస్తవం నేను కూడా ఈమధ్యనే పూరీ వెళ్ళా పూరీ జగన్నాధ స్వామి గుడిలో పూజారులంతా డబ్బు దండుకునే బ్యాచే ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న పూజారులు వాళ్ళసలు భక్తులకు మర్యాదే ఇవ్వరు🤦
Chala chala great meru god bless you bro...
దేవుడు అనుకుంటాడు మిమ్మలని చూసి నేను ఏలా పుటించినా నీవు నన్ను మించిపోయావు నేనే ఓడిపోయాను అనుకుంటాడు జీవితం న్నే గెలిచావు నాన్న గ్రేట్
రవి గారు మీకు ధన్యవాదములు ఎందుకంటే
నేను ఫిజికల్ కాండిడేట్ ని నాకు ఎంతో దైర్యం వచ్చింది మీ ఇంటర్వ్యూ చూసి tq
శ్రీదేవి గారు మంచి వ్యక్తిని పరిచయం చేశారు మనం చాల మారాలి బద్దకం భయం దేనికి పనికి రాను
ఇలాంటి ఆలోచనలు మానుకుని మనప్రయత్నం మనం చెయ్యాలి ప్రతి విషయం లో అప్పుడు విజయం మనదే ❤❤❤
🎉.బాబు మీకు సెల్యూట్ చేస్తున్నాను . మీ అయిడియాలజి చాలా గ్రేట్. మీ ఆలోచనలు విజయవంతం కావాలని కోరుతూ మీ, పి. వి రావ్ .🎉
గాడ్ బ్లెస్స్ యు నాన్న నీకు మంచి అమ్మాయి వీడియో చూసి భార్యగా రావాలని నేను కోరుకుంటున్నాను దేవుడు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి అనేకమందికి ఆదర్శంగా నేను నిలబెట్టాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
Masku department vundhi
28:46 28:46
Ravi Varma Garu than friend tho kalisy vari occupational therapy gurinchy Sridevi Gari interview lo manasikanga yentha drudamyna vykthy alaaney thana laaga specially abled persons boost up chesy vaariny kooda train cheyyalanna druda sankalpamu confidence levels prathy vokkallalo same attitude ny build chesy prayathnamu nijamuga great.
BORN FOR A REASON ANIPINCHINDY.
HATSOFF GENTLEMAN.
REAL HERO ANTEY YILAGAY VUNDAALY VUNTAARU KOODA ANI PROOVE CHESUKUNTUNNARU
WISH YOU ALL SUCCESS THROUGHOUT YOUR LIFE.
రవి వర్మ గారు మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది బాధల్లో ఉన్న వాళ్ళు మీ స్టోరీ వింటే ఎలా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని ఆన్సర్ వస్తుంది నేను మానసికంగా కొన్ని రోజులకు ఇబ్బంది పడుతున్న కానీ మీ స్టోరీ చూశాక చాలా రిలీఫ్ అనిపించింది బతుకు మీద ఆశ కలిగింది రవి garu శ్రీదేవి అక్క థాంక్స్ 🙏🙏🙏
సుధాచంద్రన్ మయూరి చిత్రం తరువాత ఇదే ప్రేరణాత్మక కృత్యం. మహామనిషి అభివందనం.
జరిగిన నష్టం పట్టించుకోకుండా అద్భుతమైన డిసిషన్ తీసుకున్నారు మీరు గ్రేట్ సార్ అలాగే శ్రీదేవి అక్క కూడా హాయ్
మీ సంకల్పం ముందు మీ అవిటి తనం కూడా ఒడి పోయింది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు ఎంతో మంది కి ఆదర్శం గా నిలవాలి👍👌
ఏసు ప్రభుని నమ్ముకొండ తప్పకుండా నడుస్తారు ఎందుకో చెప్పాలి అనిపించిది god bless you 🥰🥰bro 😒😒
Easuni nammukunna deysaalu chala adukunni tintunnai.... Tindiki leykunda eadustunnatu...
Meeru meeata marpidi sodi.....
Ee deysam Bharata deysam.... Annapurna....
Jai Srimannarayana🙏🙏🙏
మీరు బతుకంతే ఇంకా మతమార్పిడి చేయాలనీ వేరే వాళ్ళ మీద పడి ఏడవడం తప్పితే ఇంకా ఎం ఉండదా
అంటే యేసు దేవుడు కాదా అండి నమ్ముకుంటేనే నడిపిస్తారా
విధి నిన్ను మంచన పడవేయలని చూసింది
విధిని మంచన పడేసి దేశాన్ని చుట్టేసి వచ్చేవు
నువ్వు నిజమైన హీరో boss
Super comment sir
❤P❤pp❤❤pp❤❤pp❤p❤p❤p❤p❤p❤p❤p❤❤pp❤❤pp❤p❤❤pppppppppppppppppppppppppppppppp
@@SuriLakshmi-eg3nr
0002@@SuriLakshmi-eg3nr
జరిగిందాన్ని తలంచుకుంటూ బాధపడకుండా జీవితంలో ముందుకు సాగాలి అటువంటిది ధైర్యం దేవుడు నీకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను బాబు గాడ్ బ్లెస్స్ యు
నీ సంకల్పం గొప్పది తమ్ముడు 👌🙏
ఆల్ ద బెస్ట్ అన్నయ్య మీరు గ్రేట్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
Tammudu nee andhaniki Nee navvuku nenu fidha aiepoyanu stay blessed and stay healthy your future should be with lot of brightness Ama.
Chala inspiration Meru. andaru ilage alochinchali 👍👍👍👍
Congratulations Ravi Varma ji. We are proud of you. Keep it up. Thank you Sridevi garu.
రీసెంట్ గా మేము కూడా ఒక physically handicapped poor brother కి మా డిపార్ట్మెంట్ లో... మా సార్ ద్వారా జాబ్ ఇప్పించాము. ఇలా అందరం కూడా కనీసం ఒకరికి అయినా సహాయం చేస్తే చాలా మంచిది
@@gowrisurya6346 ఒకే అండి తప్పకుండా మా తరపున సహాయం చేస్తాము...మీ క్వాలిఫికేషన్ కొంచెం చెప్పగలరా, మీరు ఏ జిల్లా అండి....
Definitely God will gives you more than whatever you deserve
@@gowrisurya6346 నేను మీకు ఒక నంబర్ పెడతాను..ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అండి. ఎవ్వరూ supporting లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు అండి.
@@gowrisurya6346 Neelima madem number ఇచ్చారు అని చెప్పండి....madem వాళ్ళ ఊరు అని చెప్పండి, మీకు తప్పకుండా మంచి హెల్ప్ జరుగుతుంది అండి. ఓకేనా అండి....
@@gowrisurya6346 medam call chesara
@@gowrisurya6346 nenu medam kaadhu andi sir ne
Hello Ravi మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం ur so great inka yenno విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను🙏
జరిగినదాన్ని తలుచుకుంటూ బాధపడకుండా పట్టుదలతో మీ మిద మీరు ఆధారపడి ముందుకు వెళ్తున్నారు గ్రేట్
Ĺ
.
...
@@vijayalaxmivatsavayi3457 LMB
Great varma garu
Babu na koduku dentist vallybol aduthu left knee
Acl cut ayenadi bedmeda unnadu.parents me kanuka bengatho unnamu.
Devudu neku thoduga unnaru manchi ammye ardam chesukone ammaye meku ravali ne life ne ame bagu cheyali
God bless you nanna.
God bless you tammudu...
Chalaa happy thammudu ni interview chudatam,
Really I got tears ,I like your attitude. Always be happy dear bro
Ur beautiful smile is solution for every problem Varma garu I feel in love 💕😘 😘😘😘💕💕💕
You are really great person. God bless you and all the best 🙏
Ravivarma garu miru great
🙏🙏🙏👌👌
Excellent sir.really great inspirational story,👏👏👏💐
Annayya nv superb real hero
చాలా మంచి విషయాలు చెప్పారు నిజానికి చాలా అవకాశాలు ఉన్నా చాలా మంది లేజీగా ఉంటారు We all know those things, చాలామందికి ఎన్నో ఉన్నతమైన, సృజనాత్మక ఆలోచనలు ఉన్నప్పటికినూ వాళ్ళకు అవకాశాలు రావు,Anyway you made a very good effort , it is not easy for a spinal cord injury person to tour India but you have made it possible 👍💐 congratulation to you
🤝✊
Ravi varma the great...peruri venkatesh wer rao,journalist,hyd
Radha🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌
E koduku ela chesi parents ki dhiyramu echinadu lekunte andaru parestiti yela undedi ante cheppalemu god bless them
chala great Sir
Meru great Bangaru Tallevama Sridevi',,🙏
Really great ravi varma garu .
Grate Tammudu
This young man is awesome.. very smart looks wise and brain wise . You are just fine . No body needs sympathy . Just understanding . People need to learn how to respect other human being. Lot to learn from you .. blessings 😍.. I wish I can join your program helping other people .
Miru chala mandiiki inspiration ga avvalani korukuntuna
Chala great nana God bless you
Chala great Nana God bless you chinna
Good welldone babu .maneshikhi kavalsindhi dhaieryamu.adhe kolepokunda vudLee.ur a great🙏🙏🙏🙏👌👌👌👌🙌🙌🙌🙌💐💐💐💐💐
Meeru great akka
Super akka
Very good interview mam and motivational, thank you Varma Anna and mam
Sree devi garu oka avida thana eddari కొడుకులు నర్వస్ breakdown tho nadava leka పోతున్నారు poor family please వారికి ఏమన్నా help3 చేయండి please 🙏
Hello Ravi Varma Garu:
Congratulations on your achievement. With the kind of tenacity and will power you have it will be very easy for you to continue your studies and finish your education.
In the long run as you get older it will be helpful. Wish you all the best. God bless you.
Super annaya
గాడ్ బ్లెస్స్ యు నాన్
Sridevi sister God bless you
GOD BLESS YOU SISTER
Your parents are great ,continue your journey and work ,greatfulto God you have good parents
Dàd.mee.dhairyaniki.salut
మిత్రమా, దేవుడి గుళ్ళోకి రానివ్వలేదని కలత వద్దు. దేవుడే భక్తుని వద్దకు వఛ్చిన దృశ్యాలు కోకొల్లలు. మీరు కూడా తప్పక మీ వద్దకు రాగలరు. ఆ అనుభూతి మీకు వస్తుంది. సాయిరాం.
What a courage sir I am also a specially abled person your life story inspired me a lot Sridevi akka my special thanks to you for sharing this video❤❤❤
U r gd person
Me lanti abbaini mrg cheskonte life sur
🎉చాలా మంచి పని చేస్తున్నారు 🎉
God bless you. Akka 🙏🏻
Super super super super
Super sir🎄
God bless you annayaaa 💗 love you
God bless u 🤲✝️🛐
God bless you brother
సూపర్
Anni unna me antha dhayryam ledu meru great👍👏
Congratulations ravi Verma
ఓం నమో నమః శివాయ నమః అమ్మ శ్రీదేవి అమ్మ ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు ఆయురారోగ్యాలతో ఉండటము వారి సంపాదన ఎంత వచ్చిన ఆనందము పడటం అతనికి ఏదో రూపంలో సంపాదన రావాలని మనందరి తరపున పరమేశ్వరుని కోరుకుంటున్నాను
God bless you
God bless you bro Be strong bro
No words sir Ravi Varma garu 🙏👏
Ravi Varma garu hat's off
అక నమస్కారం కానీ వార్మ్ గారు చెప్పిన మాటలు చాలా బాగా మాట్లాడుతూ నరు కానీ ఇంతా ధైర్యంగా ముందుకు వెళుతూ నెర్చుకుంటుఇల చెయడం చాలా గెరెట్ ఇలాంటి వారు నీ చుసి చాలా మంది నెర్చుకొవలి అని కొరుక్కుంటూ నను గుడ్ సర్వీస్ ఆక🙏🙏🙏🙏🙏👍💯👌🎥👩🦰🙌
Hai akka meru manchi inspiration videos pedutaru akka anduke ma Sridevi akka ante maku chala istam
Great sir thanks. Thirumala thirupathi balaji bless you 🙏
Super bro meru bless you
sridhevi garu
థాంక్యూ బ్రదర్. నేను కూడా నీలాగే ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్న అయినా కూడా దేవుని తో భారం వేసి నా జీవితాన్ని కొనసాగిస్తున్నా థాంక్యూ బ్రదర్ ఐ లవ్ యు ఇంటర్వ్యూ
Same nenu kuda
You are a inspired by the every one bro
Meru chala great and inspire annaya
నిజంగా మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు అన్నయ్య 👏👏👏 50:52 to 51:09 ఇది వాస్తవం నేను కూడా ఈమధ్యనే పూరీ వెళ్ళా పూరీ జగన్నాధ స్వామి గుడిలో పూజారులంతా డబ్బు దండుకునే బ్యాచే ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న పూజారులు వాళ్ళసలు భక్తులకు మర్యాదే ఇవ్వరు🤦
So good annaya
Our sreedevi and ravi verma are truly inspirable and admirable
Wow super
The real hero
Most inspiring video 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🔥🔥🔥🔥🔥
My God bless you Babu 🙌🤝👍💐
Great job sir 👌👌👌🌹🌹🌹
All the best for your NGO success fully 😊
Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐
🙏🙏💐💐👌👌👌Super Brother
Super. Brother 💯👍👍👌
One of the great motivational interview from Ms Sridevi tq
God bless you.nanna nesankaalapamu goppadi
Great brother
Very good
Super hero
JAI SHRI RADHE KRISHNA
Super. Annayya 👌👌👌👌👏👏👏👏👏👏👏