చేతుల్లో తాళి కట్టిన భర్త | ఇద్దరు చిన్న పిల్లలతో భారమైన బ్రతుకు | Sridevi Helping | Ms sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @damaladhamu1380
    @damaladhamu1380 3 ปีที่แล้ว +254

    కమలహాసన్ మహానటి సావిత్రి మీకు శతకోటి వందనాలు మీరు మీ నటన కమలహాసన్ రవి హ్యాట్సాఫ్ టు యు

    • @bujjibujji9196
      @bujjibujji9196 2 ปีที่แล้ว

      Jai Hindi talli god bless you meru eppudu happy ga undali a devuduni pradtunnam sridevi garu meru Elanti help eppudu cheyalani a devuduni pradtunnam

  • @mvvlogs6684
    @mvvlogs6684 3 ปีที่แล้ว +150

    నేను రెండో వీడియో చూసి 1st video చూసా మహా నటులు అని ఆ అంతరార్థం శ్రీదేవి గారికి తెలియాలి ఒక్కటి మాత్రం find చేశా వీడియో లో ఆమె పార్వతి mariage 25yrs అయ్యింది అని చెప్పింది రవి ఏమో నాకు 27 yrs ఉన్నాయి అని cheppindu సో ఇది మిస్ match totally information so I trust మహా నటులు 👍👍👍

    • @nanigangavarapu9868
      @nanigangavarapu9868 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌🙏🙏

    • @siriramugalla7676
      @siriramugalla7676 2 ปีที่แล้ว

      👌👌👌

    • @PUBL9529
      @PUBL9529 7 หลายเดือนก่อน

      Nenu ade anukunna, vallu donga team anukunta

    • @manchi_mataluu
      @manchi_mataluu 4 หลายเดือนก่อน

      Aunu anta abaddam.maku 5km distance. Parvati valla brother valla wife .afire pettukuni tarvata city ki vellipoyaru.

  • @rickyboy5549
    @rickyboy5549 2 ปีที่แล้ว +443

    Second video chusina tharwatha chusey vallu Entha Mandhi ??

  • @sathishchakkelala4890
    @sathishchakkelala4890 2 ปีที่แล้ว +36

    సిస్టర్ మీరు చాలా తెలివైన వారు మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి

    • @jaanum8577
      @jaanum8577 2 ปีที่แล้ว

      th-cam.com/video/JIfzsfAvp9A/w-d-xo.html

  • @rambalajinaik4691
    @rambalajinaik4691 2 ปีที่แล้ว +32

    వయస్సులో చిన్నదైన శ్రీదేవి మేడం గారికి శిరస్సు వంచి నమస్కరించు కొంటున్నాను. మేడం లాంటి వాళ్లు ఈ కలియుగం లో ఉన్నందున యింకా ధర్మం బ్రతికి unnadani నమ్ముతున్నాను.

  • @valivankudoth5993
    @valivankudoth5993 ปีที่แล้ว +4

    Second video tharavatha e video chusanu miru correct ga nijalu telusukunaru ante great Madam undavachu elantulu

  • @sumanprince2049
    @sumanprince2049 3 ปีที่แล้ว +54

    మొత్తం వీడియో మాట్లాడుతూనే ఉన్నాడుగా.... శ్రీదేవి గారు ఏదయినా అడుగుదామన్న ఆవిడకి ఛాన్స్ ఇవ్వట్లేదుగా.... నువ్ దేవుడు సామి....

    • @shivajikrishna4771
      @shivajikrishna4771 3 ปีที่แล้ว +1

      Yes

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว

      నిజమే వీడియో మొత్తంలో వాడే మాట్లాడిందే ఎక్కువ.

  • @Jee-k5b
    @Jee-k5b 3 ปีที่แล้ว +716

    వారు మహా నటులు అని వారి నిజ స్వరూపం రెండో వీడియో లో బయటపెట్టింది శ్రీదేవి గారు. 👍👍

    • @methoanu3315
      @methoanu3315 3 ปีที่แล้ว +65

      S nen aa video chusaka e video chusthuna

    • @Ammuammu-mo6uv
      @Ammuammu-mo6uv 3 ปีที่แล้ว +10

      @@methoanu3315 nen kuda 😀

    • @aneesha8177
      @aneesha8177 3 ปีที่แล้ว +5

      Nenu koodaaa

    • @studypoint393
      @studypoint393 3 ปีที่แล้ว +9

      Nenu kuda

    • @studypoint393
      @studypoint393 3 ปีที่แล้ว +11

      Adi chusinaka idi chusina

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 3 ปีที่แล้ว +54

    నటన అని తేల్చి చెప్పారు శ్రీదేవి గారు.

  • @sharifasstore6153
    @sharifasstore6153 3 ปีที่แล้ว +15

    Nenu kuda madam,2nd chusake 1st chusanu

  • @Jeremiahjayakumar
    @Jeremiahjayakumar 3 ปีที่แล้ว +85

    చాలా బాధాకరం 😢
    మేడం మీరు వివరించిన విధానం very nice ... Super 👌

  • @siri4248
    @siri4248 2 ปีที่แล้ว +10

    మిమ్మల్ని మోసం చేయటం నాకి చాలా బాధగా వుంది అక్క మీరు మాత్రం హ్యాపీ గా ఉండాలి

  • @babupaparao5828
    @babupaparao5828 7 หลายเดือนก่อน +3

    చెల్లి ఇలాంటి నమ్మకం ఇలాంటి వాళ్లనుచూడకు ప్లీజ్

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 2 ปีที่แล้ว +15

    నిజంగా మిమ్మల్ని అబినందిస్తున్నాను, మీ కార్యక్రమాలలో బాగస్వామ్యం అయ్యేందుకు నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను

  • @prakashkilari7791
    @prakashkilari7791 3 ปีที่แล้ว +22

    Great actors, ethanaki 27 years, Pelli ayyi 20 yrs ayyindi anta

  • @dineshbabu612
    @dineshbabu612 3 ปีที่แล้ว +2

    Abhaaaa Kamal Hasan masthu shade lu unnai ra nelo ne getup super

  • @sreevalli3656
    @sreevalli3656 2 ปีที่แล้ว +35

    35:59 : వయసు 27 సంవత్సరాలు అంట, కానీ పెళ్ళై 25 సంవత్సరాలు
    డబ్బులు లేవు అంటారు, మళ్ళీ పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేయడానికి వెళ్ళ అంటారు, తినడానికే లేనపుడు హాస్టల్ లో జాయిన్ చేయాలి అని ఆలోచన వస్తుందా???
    ఏం వుంది అని పెళ్లి చేసుకున్నారు అని అడిగితే, నాకు కూడా ఆస్తులు వున్నాయ్ కానీ ఇవ్వలేదు అంట, అప్పు వుంది అని ఇవ్వలేదు అంట,
    నాకు ఏం వుంది అని అప్పు ఇస్తారు మేడం అన్నవాడు, ఇప్పుడు మరి నాకు అప్పు వుంది అని ఆస్తి ఇవ్వలేదు అంట
    వున్న లోపాన్ని అడ్డు పెట్టుకొని ఈలాంటి పనులు మాత్రం చేయకండి

    • @kishore_2329
      @kishore_2329 5 หลายเดือนก่อน

      Inko highlight matter enti antey , adhi edho training echina valla laga , wife and childrens same ga chepthunaru chudu ,( chala mandhi adigaru ethanu nijanga me husband ey na ani , same valla daughter kuda chepthundhi , chala mandhi adigaru ethanu me daddy ey na ani ) great asala 🫡

  • @pharish6050
    @pharish6050 2 ปีที่แล้ว +15

    వీళ్లు మాములు నటులు కాదు మహా నటులు వీళ్ళ రెండో వీడియో చూసాక 2021 బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి

  • @dprakash4346
    @dprakash4346 3 ปีที่แล้ว +91

    ఆ పసిబిడ్డని ఇద్దరినీ చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది ఆ ఇద్దరు బిడ్డల కోసం అయినా భగవంతుడు సాయం చేయాలని కోరుకుంటున్నాను వారిపై శ్రీదేవి గారు చూపించిన ప్రేమకు చేసిన సహాయానికి ధన్యవాదాలు

    • @bandiaruna2663
      @bandiaruna2663 3 ปีที่แล้ว +6

      God bless you sridevi garu

    • @tipphruthik1099
      @tipphruthik1099 3 ปีที่แล้ว +9

      Sridevi gari next video chudandi vallu amenu mosam chesaru

    • @beribalu1168
      @beribalu1168 3 ปีที่แล้ว +3

      Vadiki asalu pelle kaledu. Pedda mosam

    • @g.v.sudhakar7606
      @g.v.sudhakar7606 3 ปีที่แล้ว +2

      New video chudadi brother vadi acting chudadi

    • @srilekha6519
      @srilekha6519 3 ปีที่แล้ว

      @@beribalu1168 has yes

  • @pprasadarao7865
    @pprasadarao7865 3 ปีที่แล้ว +12

    She is our country's asset. Very rare lady, Very proud to born in our country. Pl lets help them.

  • @naveenagundeboina438
    @naveenagundeboina438 3 ปีที่แล้ว +12

    Akka miku శతకోటి దండలు అక్క god bless you akka nice family

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 3 ปีที่แล้ว +181

    అతను పుట్టడమే అలా పుట్టాడు ఆక్సిడెంట్ అయితే అలా ఉండదు రెండు చేతులు ఒకేలా ఎలా వుంటాయి ఆక్సిడెంట్ అయితే???

  • @surpamvishnusurpamvishnu4947
    @surpamvishnusurpamvishnu4947 3 ปีที่แล้ว +60

    రవి గారు ని మాటల్లో నిజాం కనిపించడం లేదు ఈ వీడియో చూస్తే

    • @SaiKumar-uf3us
      @SaiKumar-uf3us 3 ปีที่แล้ว +5

      నిజంనిప్పులాంటిది
      కళకారులు మనమద్యలొఉంటరరు

    • @priyankavasireddy4062
      @priyankavasireddy4062 3 ปีที่แล้ว +2

      Super brother.bhga chpparu

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 3 ปีที่แล้ว

      Andhukandi manesune chusaena ala antinar

    • @uhv13
      @uhv13 2 ปีที่แล้ว

      @@vijayalakshminelapatla5595 part 2 chuste ardham avtadi vallidaru ma ha natulu valliddaru vadi pillalu kaadu

  • @greatsongwowvijayalakshmi7416
    @greatsongwowvijayalakshmi7416 10 หลายเดือนก่อน +2

    You are the great person

  • @chiruguda71
    @chiruguda71 3 ปีที่แล้ว +66

    అతనకి ఏక్సిడెంట్ కాలేదు.పుట్టుననుంచే ఫ్లోరైడ్ బాధితుడని నా డౌట్.

  • @sonyrevati6699
    @sonyrevati6699 2 ปีที่แล้ว +1

    God bless u medam mimalini chusthe chala happy feel avuthanu take care of your health medam

  • @addankivineela7743
    @addankivineela7743 3 ปีที่แล้ว +14

    Sreedevi Garu meeru chala goppavarandi meedi peddamanasu andi mimalni devudu deevinchunugaka Amen.

  • @reshmatabassum3930
    @reshmatabassum3930 10 หลายเดือนก่อน +1

    Great Sri Devi. Sister ❤❤

  • @cude123
    @cude123 3 ปีที่แล้ว +15

    Madan Ur great madam well good job Madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KasturiVijaykumar-xt1js
    @KasturiVijaykumar-xt1js 10 หลายเดือนก่อน

    Greater Sridevi I Proud of those verry iam Hungry my life Thanks Sridevi

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 ปีที่แล้ว +4

    శ్రీదేవి అక్క మీరు ఒక దేవతల సాయం చేస్తున్నారు ఈ వీడియో వాళ్లను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది వాళ్లు కూడా చాలా మంచిగా ఉండాలని కోరుతున్నాను ఆ భగవంతుని అనుగ్రహం మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటాడు🙏🙏🙏🌹🌷💐

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 ปีที่แล้ว

      శ్రీదేవి గారు నమస్కారం అమ్మ నేను బతుకుదెరువు కోసం కువైట్ కి వెళ్ళనమ్మా చిన్నపిల్లలు వదిలి కానీ నేను మీ వీడియోలన్నీ చూస్తాను అమ్మ నేను స్టార్టింగ్ ఈ వీడియో ఫస్ట్ ఇది ఈ వీడియో చూసినప్పుడు అతను మాటలకే నేను ఎందుకో అతను మాటలు ఇష్టపడలేదు తర్వాత రెండో ఎపిసోడ్లో మీరు నిజం చెప్పారు నేను ఈ ఎపిసోడ్ చూసినప్పుడే ఇన్ని మాటలు నిజం కాదు అని నేను అనుకున్నాను అమ్మ

    • @subbaraomudugu3329
      @subbaraomudugu3329 2 ปีที่แล้ว

      ఫస్ట్ నేను వీడియో చూసినప్పుడు అనుకున్నానమ్మా ఇది స్టార్టింగ్ వీడియో ఈయన చెప్పేది నిజం కాదని ఎందుకో నేను అనుకున్నా కానీ మీరు సెకండ్ చెప్పారు ఇది నిజం కాదని నేను ఫస్ట్ నుండి అనుకున్నాను అమ్మ ఇతను మాటలు అబద్ధాలు అని

    • @pratapvn4720
      @pratapvn4720 8 หลายเดือนก่อน

      😅​@@subbaraomudugu3329 Pedda abhaddam

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 ปีที่แล้ว +1

    Amma sreedevi nuvvu na kuthuru lanti dhaanivi nuvvu chesthunna sahayam, chala goppadhi. Naa kanna chinnadhanivi ayyina neeku rendu cheyhulu etthi namaskaram chesthunnanu.

  • @alexbabuyoutubechannel5998
    @alexbabuyoutubechannel5998 3 ปีที่แล้ว +10

    Amma meeku sethakoti vandanalu thalli devudu me kutumbanni deevinchunu gaka
    Sridevi sister manchi seva chesthunnaru God bless you 🙏

    • @lavanyathoughts9479
      @lavanyathoughts9479 3 ปีที่แล้ว

      Yeah.2nd video chudandi.sridevi sister ki veellu abadham chepparu.but telisipoyindhi.

  • @inztiratnakumari530
    @inztiratnakumari530 11 หลายเดือนก่อน

    Nvu chala good ra cheli❤❤❤❤ god blessyou❤😊

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 3 ปีที่แล้ว +29

    అమ్మా శ్రీదేవి నీకు నా నిండు వందనాలు దేవుడు అనేకమంది ఆకలి తీర్చడానికి నిన్ను ఒక దేవతగా పుట్టించాడు ఎంతోమంది కన్నీరు తుడుస్తూ ఉన్నావు తల్లి దేవుడు మంచి ఆరోగ్యంతో అనేక విధాలుగా నిన్ను ఆడుకోవాలని ప్రార్థిస్తున్నాం గాడ్ బ్లెస్స్ యు తల్లి నువ్వు చేసే కార్యక్రమాలు చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళ వస్తున్నాయి

    • @sirisiri4621
      @sirisiri4621 2 ปีที่แล้ว

      Madam meru maha kaali matha meru durga devi tho polichukunttunna meru chese pani ippatloo evaru cheyaleru meeru very great madam.. Madam kadhu amma meru durgamata devi thosamanam

  • @jrajani7093
    @jrajani7093 2 ปีที่แล้ว

    Abbo neeee deeeeevatha super inka asalu

  • @leelashyam143
    @leelashyam143 3 ปีที่แล้ว +15

    Super ga action cheshunnaru

  • @BalajiBadakal
    @BalajiBadakal 9 หลายเดือนก่อน +1

    Veri very. Thnkou

  • @saragadamappalaraju8722
    @saragadamappalaraju8722 3 ปีที่แล้ว +5

    Meeru chaysay sahayam chala goppdhamma God Bless you amma sri dhevi

  • @ganeshnaik530
    @ganeshnaik530 2 ปีที่แล้ว +1

    Nice akk 🙏🙏🙏🙏

  • @jabalavasu628
    @jabalavasu628 3 ปีที่แล้ว +307

    Second video chusina taruvatha first video chusanu 😡😡😡😡😡

  • @sairam4112
    @sairam4112 2 ปีที่แล้ว

    Think u.srideiv..sthakotvandanalu

  • @kasturisrinivas2445
    @kasturisrinivas2445 3 ปีที่แล้ว +3

    Meru devatha ne andi.. chala chala great.. manchi vyaktitwam.. God bless u andi

  • @bhimavaramjhansiroy6647
    @bhimavaramjhansiroy6647 8 หลายเดือนก่อน +1

    అతనికి పుట్టికతో వచ్చిన లోపాలే .యాక్సిడేంట్ అయితే చేతులు అలా స్కిన్తో ఉండవు .అలా ఒంపులు తిరిగి ఉండావు.కాని శ్రీదేవి సిస్టర్ ఒక గొప్ప మనస్సున మనిషి దేవతలు కనిపించారు.మనుషుల మద్య తిరుగుతున్నా దేవత ఏవ్వరు అంటే మన శ్రీదేవి గారు.అతను అన్ని అబద్దలు చేప్పడు బ్రతకనేర్చుకున్నాడు.మేడమ్ వాళ్ళ ఇద్దరు అన్న చెల్లెలులాగ ఉన్నారు..

  • @muniparrotbeakaseell1435
    @muniparrotbeakaseell1435 3 ปีที่แล้ว +11

    Parvati Garu Meru great 👍 👍👍👍👍👍

  • @honeysonu2049
    @honeysonu2049 2 หลายเดือนก่อน

    Nice acting both are too much involved in they profession too good acting I think they ve nice training in acting school

  • @iloveindia7154
    @iloveindia7154 3 ปีที่แล้ว +28

    ఇ వీడియో చూస్తే నాకు attt కమలహాసన్ డైలాగ్ గుర్తొచ్చింది🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kommuratnakumari8132
    @kommuratnakumari8132 2 ปีที่แล้ว +1

    Medam realy great keep it up god bless u👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 3 ปีที่แล้ว +44

    బ్రతుకు తెరువు కోసం అబద్ధాలు... ఆడటం తప్పు కాదు... కానీ మోసం చేయకూడ దు...నా పరిస్దితి బాలేదు,, ఆదుకోవాలని అడిగితే సమాజంలో మంచి మనసు ఉన్న చాలామంది సహాయం చేయడానికి ఉన్నారు....కానీ ఇలా మోసం చేసి సంపాదించాలనే మీ ఆలోచన,, మాత్రం మీ మీద జాలి కూడా కలగనివ్వటంలేదు

  • @pramukaamme2426
    @pramukaamme2426 ปีที่แล้ว

    Second video chusaka, first video chusina..

  • @sandeeppatil474
    @sandeeppatil474 2 ปีที่แล้ว +2

    Speach less for your good heart sister salute to your good work Sandeep from Karnataka

  • @sofiarani7156
    @sofiarani7156 ปีที่แล้ว

    Amma nevante naku chala estem god bless you

  • @veladrichintala2595
    @veladrichintala2595 3 ปีที่แล้ว +6

    Munyanak thanda(gramam), chivemla(mandalam) suryaast (jilla) vadu valla vadhinaku dabbhu aashaa chupinchi valla vadhinanu lepukochadu sontham valla anna bharya.

    • @saitej6193
      @saitej6193 2 ปีที่แล้ว

      TQ Andi meeru chepindi nijame ayi undachu

    • @aayeshashaik786
      @aayeshashaik786 3 หลายเดือนก่อน

      Aa pillalu yevaru mari

  • @FhgHdr-f8d
    @FhgHdr-f8d 10 หลายเดือนก่อน +1

    God bless you madam

  • @anithachinthala7840
    @anithachinthala7840 2 ปีที่แล้ว +10

    Script bane prepare chesadu screenplay and direction acter everything goes to him superb.

  • @chinnaiah123
    @chinnaiah123 7 หลายเดือนก่อน +1

    Atanu.enni.abaddalu.che ppina.pottakutikosame.atanu.vikalangudekadamedam.rajakeeyam.kantena.emparvaledu.godbless.sreedevi.garu

    • @srinivasnaiduslrnelli8714
      @srinivasnaiduslrnelli8714 5 หลายเดือนก่อน

      Athanu vikalangude but aamenu vere family nundi vidadeesadu, aameku motham mugguru pillalu, pedda ammai kuda vundi ani chepparu sridevi garu...

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 3 ปีที่แล้ว +22

    Begging chese neeku 35,000 shop ela konnav and 70,000 petti ne partner ki hospital lo ela checkup cheyinchav? Sridevi akka cheppaka chusanu ra ayya ne abaddhaalu. Society ki seva chestunna akka lanti vallani kuda cheat cheste inka evarini ra nammali?

  • @AshokYadav-qm3te
    @AshokYadav-qm3te 2 ปีที่แล้ว +1

    Chala grethu Akka🙏🏾🙏🏾

  • @LakshmiLakshmi-fs5wb
    @LakshmiLakshmi-fs5wb 3 ปีที่แล้ว +4

    Akka super 👌👌👌👌🙏

  • @banswadasonu6931
    @banswadasonu6931 2 ปีที่แล้ว

    Agsent ayithe anni oke la yenduku ayithayi kallu chethullu vammo supar bro natinchadam mammuluga ledhu ga matalone thelustundi

  • @kumarswami9758
    @kumarswami9758 3 ปีที่แล้ว +56

    1 ని పరిస్థితి బాగాలేదు అనేది నిజం...
    2 కానీ అంత దారుణమైన పరిస్థితి ఐతే కాదు
    3 నీ మాటల్లో నిజం లేదు
    చాలా ప్రశ్నలకి పొంతనలేని సమాదానం
    38:31 చేయి లేచింది కానీ నీళ్లు మాత్రం తాగడం రాదు

  • @sujithmitta9390
    @sujithmitta9390 2 ปีที่แล้ว

    Akka tq

  • @amma-dl9sd6hr6o
    @amma-dl9sd6hr6o 3 ปีที่แล้ว +7

    Akka nuvvu great👏👏👏👏 i like you akka

  • @esrinivasulu4238
    @esrinivasulu4238 2 ปีที่แล้ว +2

    శ్రీ దేవక్క నువ్వు చాలా గొప్ప దానివి

  • @cude123
    @cude123 3 ปีที่แล้ว +66

    మేడమ్ ఆయన నటన చూడటానికి మలి పార్ట్ 1వీడియో చూస్తున మేడమ్ ఆస్కార్ అవార్డ్ కూడా తకువే మేడమ్ తనకి

    • @jayasekar6420
      @jayasekar6420 3 ปีที่แล้ว +1

      Nadustunte jarigindi ani oka sari vehicle side ki tippateega scooter guddindi sni okasari cheppadu

    • @arunaanu2265
      @arunaanu2265 2 ปีที่แล้ว

      ayna enni abadhalu chepina athani paristhi thi nijanga ne ala undi kada,,, kaalu chethu lu unna vale mosam chesthunaru,, aynaki nijanga ne levu..

  • @vasireddyvamsi1820
    @vasireddyvamsi1820 2 ปีที่แล้ว +2

    Meeru great Madam 🙏

  • @anilusha2077
    @anilusha2077 2 ปีที่แล้ว +8

    God bless you Sri devi garu 🙏🙌🤲

  • @sangeethakumari2524
    @sangeethakumari2524 2 ปีที่แล้ว

    Amma great.suman TV hatsof

  • @venkateshm5910
    @venkateshm5910 2 ปีที่แล้ว

    Madam chala manchi pani chestunaru nenu mi fan ayepoya

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 3 ปีที่แล้ว +16

    GOD BLESS YOU SISTER

  • @yuktha3381
    @yuktha3381 10 หลายเดือนก่อน

    క్షమించాలి, అన్ని వినడానికి భాదగానే అనిపించినా కొన్ని వాస్తవాలు మనం గమనించాలి. ఆయన పరిస్థితికి పిల్లలు పుట్టడం కష్టం. నిజం చెప్పి మిమల్ని సహాయం అర్ధించుంటే బాగుండేదేమో.
    అసలే భగవంతుడు శిక్ష వేసి ఉన్నాడు. ఇంకా ఇలాంటి మోసాలు చేస్తే, మరి తర్వాత ఇకెలాంటుందో. భగవంతుడా 🙏🙏🙏

  • @durgakumari979
    @durgakumari979 2 ปีที่แล้ว +12

    ఇలాంటి స్థితిలో కూడా పిల్లల్ని ఎలా కన్నారు నాయనా ???

  • @moodramesh3963
    @moodramesh3963 ปีที่แล้ว

    Super mam

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 3 ปีที่แล้ว +3

    Great madam👍👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhaanu7984
    @anuradhaanu7984 ปีที่แล้ว

    Super 😘😘😘 akka

  • @pharish6050
    @pharish6050 2 ปีที่แล้ว +16

    వీళ్ల రెండో వీడియో చూసాక వెళ్ళకి అస్కర్ అవార్డు ఇవ్వాలి అనిపిస్తుంది

  • @sampanginaveen2951
    @sampanginaveen2951 2 ปีที่แล้ว

    👍👍Miru Chala manchivarundi.sri Devi Garu.&parvathi Amma Garu.

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 3 ปีที่แล้ว +4

    Super great bharyaaa

  • @m.pushparajyamm.pushparajy503
    @m.pushparajyamm.pushparajy503 2 ปีที่แล้ว +1

    God bless you ra thalli Inka ilantivaru undamatey lokamlo manchi undhi

  • @medabalabalaji549
    @medabalabalaji549 3 ปีที่แล้ว +11

    God bless your family

  • @sonkamblesanjeev7583
    @sonkamblesanjeev7583 2 ปีที่แล้ว

    Arre nuvvu chala chala chala abbdhalu cheputnavura

  • @mcnarasimhamkandukur2430
    @mcnarasimhamkandukur2430 3 ปีที่แล้ว +5

    అమ్మ ఈ వీడియో డిలీట్ చెయ్యండి

  • @Yuva-vinu
    @Yuva-vinu 3 ปีที่แล้ว +2

    Akka nuvu chala bagundali..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usharanibandi645
    @usharanibandi645 3 ปีที่แล้ว +65

    అన్నా మీ భార్య చాలా గొప్పది. ఆమె వ్యక్తిత్వం చాలా విలువైంది . శ్రీదేవి అక్క దేవుడు మిమ్మల్ని దీవించి, ఆరోగ్యం ఆయుషు ఇవ్వాలి....

    • @simsonlokamm9248
      @simsonlokamm9248 3 ปีที่แล้ว +10

      Vaaalidharu wife and husband kaadhu act cheasthunaaru part 2 chudandi athani ear ring maata theeru anni chusthuntea ardham avthundhi baaga

    • @beribalu1168
      @beribalu1168 3 ปีที่แล้ว +4

      Ame ayana bharya kadu

    • @araju1192
      @araju1192 3 ปีที่แล้ว +3

      donga vadu illu illu ani act only

    • @g.v.sudhakar7606
      @g.v.sudhakar7606 3 ปีที่แล้ว +2

      Anna vadu west fellow

    • @gangavara3252
      @gangavara3252 2 ปีที่แล้ว

      Papam fell a
      Ayintu vundhi 😀😀😂

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 2 หลายเดือนก่อน

    Meru jagrtha medam 🙏🙏

  • @vaniy711
    @vaniy711 3 ปีที่แล้ว +98

    ఏ జన్మలో ఏ పాపం చేశాఓ ఇలా బాధపడుతున్నవు ఇప్పుడు మళ్ళీ ఇంత పచ్చి అబద్ధాలు అవసరమా

  • @kadarilakshmi5579
    @kadarilakshmi5579 2 ปีที่แล้ว

    Akka vallamaatallonae chala hints itcharu..lady ni pillalni yekkuva matladanivvadam ledu athanu..

  • @haripriyam9577
    @haripriyam9577 3 ปีที่แล้ว +6

    Ur great sridevi sister

  • @ryakamsuresh268
    @ryakamsuresh268 2 ปีที่แล้ว +1

    కమల్ హాసన్ సూపర్ యాక్టర్

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 3 ปีที่แล้ว +3

    మీకు ఆమె బార్య గా జీవితాన్ని పచుకొవటము ఆమె ఒపక ఏల ప్లీజ్ పెళ్లి చెయ్యటం మచి వర్కి బార్య డొరకడము పెళ్లి చేసుకోవాలాఅన్న and పిల్లలూ దొరక పోవటం నాకు తెలిసి వచ్చింది కానీ ఎలా ఎందుకంటే ఎందుకంటే పార్వతి కి 🤔🙆‍♂️🙏👌

  • @sidhubanjara8959
    @sidhubanjara8959 2 ปีที่แล้ว

    Good శ్రీదేవి garu

  • @raghugoudjadapalli7524
    @raghugoudjadapalli7524 3 ปีที่แล้ว +35

    వీళ్ళుమిమ్మల్ని నిలువునా నాకేశారు గా 😂😂😂😂 వాడు నటించమంటే జీవిస్తున్నాడు

  • @laxminarayanalaxman2720
    @laxminarayanalaxman2720 3 ปีที่แล้ว +2

    Sri Devi garu ...ontariga vellakandi...nilanti manchi chese vallaki chedu Chese vallu akuva vuntaru....plese....

  • @satyavlogs3636
    @satyavlogs3636 3 ปีที่แล้ว +15

    Avunu meru nijanga chala dout gane questions adigaru

  • @venkateshm5910
    @venkateshm5910 2 ปีที่แล้ว

    Hatsap madam

  • @naveensworld4773
    @naveensworld4773 3 ปีที่แล้ว +4

    Sridevi garu don't feel sad bee happy god will see everything god will punish him for his mistake

  • @krishnakrishna6200
    @krishnakrishna6200 2 ปีที่แล้ว

    Meru super madam 👍

  • @sitaraghava639
    @sitaraghava639 2 ปีที่แล้ว +10

    శ్రీదేవి నిన్ను ఇల్లు అని విసిగిస్తూ నువ్వు ఇచ్చిన రేషన్ బట్టలు 10,000అన్ని తీసుకొన్న సంతృప్తి లేదు వాడికి నాకు విసుగు వచ్చింది భార్య చాలా మంచిది వీడి మాటలు సోది వీడు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసాడు పిల్లలు భవిష్యత్తు పాడుచేసాడు పెళ్ళాం పిల్లల్ని పెంచలేనివాడికి వికలాంగుడికి పెళ్లి ఎందుకు

    • @sitaraghava639
      @sitaraghava639 2 ปีที่แล้ว +2

      వాడి మాటలు వింటే చిరాకు వచ్చింది

    • @himabindu4368
      @himabindu4368 2 ปีที่แล้ว

      @@sitaraghava639 aslu valu wife & husband ae kadhu andi. Fraudsters veelu. Sridevi akka inko video pettindhi chudandi . Aa pillalu kuda Ee Ravi kids kadhu. Donations kosam drama chesthunaru veelu. Sridevi akka busted them !! Thanks to her

    • @gangavara3252
      @gangavara3252 2 ปีที่แล้ว

      @@himabindu4368 e
      Emma cheppasva 😂😂 parti comments lo evaro okaru chebuthune vunnaru papam evido lo fell ayiava papam😂

    • @lehacollections6287
      @lehacollections6287 3 หลายเดือนก่อน

      @@himabindu4368please send me another video link

  • @anilmamodi4237
    @anilmamodi4237 ปีที่แล้ว

    Hi madam God bless to you 👍.

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +17

    Take Care Your Health Madam 🙏🏼🙏🏼🙏🏼