మీరు చూపించే ఇంతటి అద్భుతమైన ప్రకృతి అందాలను ఎక్కడో తెలంగాణలో ఉన్న నేను చూసి మైమరిచిపోతున్నా..... ప్రకృతి రమణీయ అడవులను కాపాడుకోవడం మన కనీస బాధ్యత. ఆహ్లాదకర వాతావరణం ఉన్న అడవుల్లో తవ్వకాలు జరిపితే నిజంగానే మనకు పిచ్చెక్కుతది. తవ్వకాలు మొదలు పెట్టే ముందు ప్రభుత్వాలు ఎంచుకుంటున్న పంథాను,మీరు వెల్లడిస్తున్న నిజాలు ముమ్మాటికి నిజమే 😴😴😴
సోదరా !గుడిసె నేను చాలాసార్లు నేరుగా చూసినాకూడా మీరూ గుడిసెను చూపించిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది....... ముఖ్యంగా మీరూ background లో చెప్పే విధానం చాలా అద్భుతం......... ఈ కధనం చూసినతరువాత మల్లిఎప్పుడు గుడిసె వెళ్లిపోదామా అనే భావన కలిగింది......... మీ వర్ణన అంతగా మా మనస్సుని మైమరపించింది...... హాట్సాప్ సోదరా........ Love you
చాలా బాగా చెప్పారు, చూపించినందుకు ధన్యవాదములు. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయటం వలన చాలా అనర్ధాలు కలుగుతాయి. వినాశనం చేసుకుంటే మనకు ఏమీ మిగలదు అని తెలుసు కోవాలి
గుడిసె ఛాలా అధ్భుతం గా ఉంది ఆ పచ్చటి మైదానం లో కొన్ని కృష్ణ జింకలు కనిపిస్తే ఇంకా అందంగా గుడిసె కనిపించేది,పర్యాటకానికి గుడిసె జింకల సఫారీ గా అభివృధి చెస్తే బాగుంటుంది 🦌🦌🦌🦌🦌
నేనైతే ఈ ప్రకృతిని చూసాక ఇంకేమి వుంది జీవితం లో.. ప్రాణం పోయిన పర్లేదు అనిపిస్తుంది నిజంగా కన్నుల పండుగ అని చెప్పొచ్చు సార్.. సూపరో సూపర్ సూపర్బ్ 👌👌👌👌👌👌👌👌iam very హ్యాపీ ❤️❤️❤️❤️లవ్ యు 🙏🏿🙏🏿🇮🇳
గుడిసె ప్రాంతాన్ని రెండు వీడియోలు చాలా అద్భుతంగా చూపించారు కానీ మీరు చివర్లో చెప్పిన మాటలు మనసుకు చాలా బాధ అనిపించింది ఆ దేవుని ప్రార్థించాలి ప్రకృతిని కాపాడమని ప్రకృతి భక్షకుల చేతుల్లో నుండి
ప్రజా చైతన్యం ముందు ప్రభుత్వాలు తలవొంచక తప్పదు. అనంతగిరి లోని గాలికొండ, చింతపల్లి లోని జెర్రెల వద్ద బాక్సైట్ తవ్వాలనే ప్రయత్నం ఎలా ఆగిందో అందరూ తెలుసుకోవాలి. అలాగే గుడిసెను కూడా కాపాడుకోవాలి.
ఎందో ఈ వీడియో అని చూసా....చూసిన తరువాత మతి పోయింది. నేను మీ కూడా వున్నట్టే వుంది.మీ వాయిస్ హృదయాన్ని హత్తుకుంది.ఇప్పుడే subscrib చేశాను. మీకు మా "సలాం".
Pictures.lo chupinchi.natlu.gudisa.Village.background.chusi. shock.anipinchindhi..manchi.Nature.video..chupimchinanduku.thank you very much....... vijayalakshmi
తెలుగు లోనే మన భావాన్ని వ్యక్తపరచుకుందాం సోదరులారా..మన భాష మన గుర్తింపు లేని నాడు మనం బ్రతికి లాభం లేదు ..దయచేసి తెలుగు భాష ను గౌరవిద్దాం 🙏.. ధన్యవాదాలు
Asslamualaikum, i am asia from prakasam dt, naku chinnatinunchi radio srotani, pustakala puruguni, okateviti pratidi chadavadame, me voice nannu malli chaala matalu matlada mantunnadi, i feel very much affectionately in connection of ur voice nd what ur vedio visualization, no words just feel, feel, feel, enka yemaina kavala ante, ledu, kadu, vaddu, eve matram chaalu, evi matrame, ok keep it up, take care, khudahafiz. Ayyo mari yela daivaniki daggara ga unna ee kalyana, kamaniya nayananda nanni rakshinchukovadam, anduke aa daivam kooda vadileyyestunnadu, 😥 ye matram taggakunda, ye tv channels kooda paniki raadu me clarification mundu. Khudahafiz
Mee video chusthuntene chala happy ga feel ayam... Practical velli chusthe aa feeling inko range lo untundhi but meeru last lo chepina news vinaka chala badhaga anipinchindhi bro.... 😭
😳😕 19:45 to 20:40😔😰😞😧ఈ వీడియోలో ఖటువైన నిజాన్ని చక్కని ఉదాహరణ తో వివరించారు.🙏 😔 మీరు బావుండాలి, ఇంకా మంచి వీడియోలు చేయాలి అని ఆశిస్తున్నాను. Already Subscribed, liked, commented, shared👌👍
Nice for bringing up this. We know who to blame for this?. Roads were nice in previous government. People need to think before voting in next elections
మీరు చూపించే ఇంతటి అద్భుతమైన ప్రకృతి అందాలను ఎక్కడో తెలంగాణలో ఉన్న నేను చూసి మైమరిచిపోతున్నా..... ప్రకృతి రమణీయ అడవులను కాపాడుకోవడం మన కనీస బాధ్యత. ఆహ్లాదకర వాతావరణం ఉన్న అడవుల్లో తవ్వకాలు జరిపితే నిజంగానే మనకు పిచ్చెక్కుతది. తవ్వకాలు మొదలు పెట్టే ముందు ప్రభుత్వాలు ఎంచుకుంటున్న పంథాను,మీరు వెల్లడిస్తున్న నిజాలు ముమ్మాటికి నిజమే 😴😴😴
"సుందరమైన" ప్రకృతి ప్రపంచాన్ని చాలా కష్టపడి మాకు చూపించినదుకు మన విలేజ్ వ్యాన్ టీంకి ధన్యవాదములు 🙏🙏🙏🙏
🌹🙏🌹 Tq Reddy
సోదరా !గుడిసె నేను చాలాసార్లు నేరుగా చూసినాకూడా మీరూ గుడిసెను చూపించిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది....... ముఖ్యంగా మీరూ background లో చెప్పే విధానం చాలా అద్భుతం......... ఈ కధనం చూసినతరువాత మల్లిఎప్పుడు గుడిసె వెళ్లిపోదామా అనే భావన కలిగింది......... మీ వర్ణన అంతగా మా మనస్సుని మైమరపించింది...... హాట్సాప్ సోదరా........ Love you
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మీ ఛానల్ కి ధన్యవాదాలు అన్న ,గుడిసలో జరిగే అన్యాయాన్ని బయటపెట్టినందుకు అంత ధైర్యంగా🙏
👍
A1 gaadu ap lo vunna kondalu guttalu prakruthi vanarulu mottham kollagottesthaadu
ఇలాంటి వీడియో కొన్ని లక్షల మంది కి వెళ్ళాలి అందరూ తప్పకుండ షేర్ చెయ్యండి బ్రదర్ తరుపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా సూపర్ బ్రదర్
ప్రకృతి అందాలకు పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి వివరించారు.కాలం కనికరించి కాపాడుతుందని ఆశిద్దాం.
పకృతి,అంటె, నాకు చాలా ఇష్టం అన, మీరు, చుపిస్తూ వుంటె, నాకు చాలా సంతోషంగా ఉంది అన,నా, చిన్నప్పుడు,మరిడిమిలి, వెళ్లాను, అక్క డ,మ, పెద్ద మ,వుండెవరు,
Hi bro e place ki ela vellalo telusa brother
చాలా బాగా చెప్పారు, చూపించినందుకు ధన్యవాదములు. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయటం వలన చాలా అనర్ధాలు కలుగుతాయి. వినాశనం చేసుకుంటే మనకు ఏమీ మిగలదు అని తెలుసు కోవాలి
అన్న మీ డాక్యుమెంటరీ చాలా బాగుంటుంది అన్న.... మీరు చాలా చక్కగా చెప్తారు......మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది మీ గొంతు....
గుడిసె గురించి చక్కగా వివరించారు. అలాగే గుడిసెకు ముంచుకు వస్తున్న ప్రమాదం కూడా వివరించారు. గుడిసెను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది.
ప్రకృతి అందాలను చక్కగా చూపించారు.. మీ గొంతు చాలా బాగుంది..మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.మేము త..గ్గే..దె....లే....మీరు అస్సలు తగ్గొద్దు....
మా ఇష్తం ను నీ కష్టం రూపంలో చూపిస్తున్నందుకు నికు మా ధన్యవాదాలు అన్నయ్య
🌹🙏🌹 Tq thammudu
Jai bheem🙏
@@luckyeyes5229 జై భీమ్ తమ్ముడు
గుడిసె ఛాలా అధ్భుతం గా ఉంది ఆ పచ్చటి మైదానం లో కొన్ని కృష్ణ జింకలు కనిపిస్తే ఇంకా అందంగా గుడిసె కనిపించేది,పర్యాటకానికి గుడిసె జింకల సఫారీ గా అభివృధి చెస్తే బాగుంటుంది 🦌🦌🦌🦌🦌
నేనైతే ఈ ప్రకృతిని చూసాక ఇంకేమి వుంది జీవితం లో.. ప్రాణం పోయిన పర్లేదు అనిపిస్తుంది నిజంగా కన్నుల పండుగ అని చెప్పొచ్చు సార్.. సూపరో సూపర్ సూపర్బ్ 👌👌👌👌👌👌👌👌iam very హ్యాపీ ❤️❤️❤️❤️లవ్ యు 🙏🏿🙏🏿🇮🇳
గుడిసె ప్రాంతాన్ని రెండు వీడియోలు చాలా అద్భుతంగా చూపించారు కానీ మీరు చివర్లో చెప్పిన మాటలు మనసుకు చాలా బాధ అనిపించింది ఆ దేవుని ప్రార్థించాలి ప్రకృతిని కాపాడమని ప్రకృతి భక్షకుల చేతుల్లో నుండి
మీరు తీసిన వీడియో చూస్తే చాలా ఆనందం వేస్తున్నది మీరు గ్రేట్ సర్
భగవంతుడు ప్రసాదించి వరం ఈ ప్రకృతి ఈగూడెసె ఓక్క సారి అయినా చూడాలనిపిస్తుంది బ్రద్రార్ ,,ఇలాంటి ఏరియా లో ఉండాలి అని పిస్తుంది ,,మీకూ ధన్యవాదాలు
మేము వెళ్లలేకపోయినా వెళ్లి చూసినంత అనుభూతిని కలిగించావు నాయనా నీకు ధన్యవాదాలు
ప్రజా చైతన్యం ముందు ప్రభుత్వాలు తలవొంచక తప్పదు.
అనంతగిరి లోని గాలికొండ, చింతపల్లి లోని జెర్రెల వద్ద బాక్సైట్ తవ్వాలనే ప్రయత్నం ఎలా ఆగిందో అందరూ తెలుసుకోవాలి. అలాగే గుడిసెను కూడా కాపాడుకోవాలి.
ఎందో ఈ వీడియో అని చూసా....చూసిన తరువాత మతి పోయింది. నేను మీ కూడా వున్నట్టే వుంది.మీ వాయిస్ హృదయాన్ని హత్తుకుంది.ఇప్పుడే subscrib చేశాను. మీకు మా "సలాం".
సురేష్ అద్భుతం. నీ భాష శైలి... వాక్... ఎడిటింగ్... చాలా చాలా బాగున్నాయి. మా సురేష్ ఇంత చక్కని స్టోరీలు చేయడం మనసు పులకించింది.
నువ్వు నేషనల్ అవార్డు కొడతావ్ ❤❤❤❤❤❤❤❤❤
నిజంగా అద్భుతమైన ప్రదేశాన్ని పరిచయం చేసారు సురేష్ గారు. ఎంతో రిస్క్ తీసుకుని చాలా చక్కని ప్రదేశాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఎంత అద్భుతంగా ఉంది, గుడిసె కు వెళ్ళే దారిలో పచ్చని కొండలు లోయలు ప్రకృతి అందాలు, చాలా అద్భతమైన ప్రదేశం చూపించినందుకు మీకు ధన్యవాదములు 💐💐
నిజగానే అద్భుతం సార్ గుడిసె అందాలు కానీ, ఎప్పటికైనా ఆ గుడిస గ్రామం వుంటుందో లేదో తెలీదు
Camera work Amogham,
Mee Explanation Adbhutham,
Gudisa Andalu Athyadbhutham...
Pictures.lo chupinchi.natlu.gudisa.Village.background.chusi. shock.anipinchindhi..manchi.Nature.video..chupimchinanduku.thank you very much....... vijayalakshmi
Supar .locations .sir .realga .chudalekunna .meeru .maku .chupisthunnadhuku .realy .hatsuf .sir
ప్రకృతి అందానికి పోటీ మీ కంఠం.ఆ అందాన్ని కవితాత్మకంగా వర్ణించి ఇంకా అందాన్నిచ్చారు ఈ కథనానికి.
తెలుగు లోనే మన భావాన్ని వ్యక్తపరచుకుందాం సోదరులారా..మన భాష మన గుర్తింపు లేని నాడు మనం బ్రతికి లాభం లేదు ..దయచేసి తెలుగు భాష ను గౌరవిద్దాం 🙏..
ధన్యవాదాలు
ఇవన్నీ మా ఊహాకి కూడా అందని places. ఇంత కష్టపడి మాకు చూపిస్తున్నుందుకు మీకు కృతజ్ఞతలు.🙏
ఎటు చూసిన పచ్చని అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణం సూపర్ గా ఉంది అన్నయ్య వీడియో ❤️❤️
Those innocent kids are sooooo cute, god bless them.
అద్భుతమైన ప్రకృతి మీకు ధన్యవాదాలు
🌹🙏🌹
Ma kosam video thistunaduku chalamandhiki chupistunanduku .thanks..
మీ వల్ల తెలియని ఒక ప్రకృతి అందాన్ని చూపించారు tq anna
ఇంత ప్రశాంత మైన భూమి ఏపీ లో వుందని ఇప్పుడే తెలిసింది సూపర్ brother
ధైర్యంగా చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పారు ధన్యవాదాలు
Naaku greenery ante chaala istam.meeru poddhunne naaku greenery chupinchunanduku thanks. Mee voice ❤❤❤❤
Gudisa is one of our hill station... thanks for sharing with us
చాలా బాగుంది అన్న వీడియో
Asslamualaikum, i am asia from prakasam dt, naku chinnatinunchi radio srotani, pustakala puruguni, okateviti pratidi chadavadame, me voice nannu malli chaala matalu matlada mantunnadi, i feel very much affectionately in connection of ur voice nd what ur vedio visualization, no words just feel, feel, feel, enka yemaina kavala ante, ledu, kadu, vaddu, eve matram chaalu, evi matrame, ok keep it up, take care, khudahafiz. Ayyo mari yela daivaniki daggara ga unna ee kalyana, kamaniya nayananda nanni rakshinchukovadam, anduke aa daivam kooda vadileyyestunnadu, 😥 ye matram taggakunda, ye tv channels kooda paniki raadu me clarification mundu. Khudahafiz
Mee vishletiona chaala chakkaga vunnadhi. Thank you Bro.
ఇలాంటి ప్రదేశాన్ని చూసినప్పుడే ఎక్కడో ఏదో తెలియని ఆనందం.... మనసుకు ప్రశాంతంగా ఉంటది.... 🙏....
Challa different ga undi bro video... super 😍
Mee video chusthuntene chala happy ga feel ayam... Practical velli chusthe aa feeling inko range lo untundhi but meeru last lo chepina news vinaka chala badhaga anipinchindhi bro.... 😭
వీడియో .. మరియూ voice vover....chaala బాగుంది
Good information super bro its beautiful plase
😳😕 19:45 to 20:40😔😰😞😧ఈ వీడియోలో ఖటువైన నిజాన్ని చక్కని ఉదాహరణ తో వివరించారు.🙏 😔 మీరు బావుండాలి, ఇంకా మంచి వీడియోలు చేయాలి అని ఆశిస్తున్నాను. Already Subscribed, liked, commented, shared👌👍
Chala bagundhi
intha manchiga traibs samsyaluni inka baksaide thise vati gurinchi Chala vivarinchar sir
Chala thanks bro..... Prakriti premikulu thappaka chudavalasina "MARO PRAPAMCHAM"
ప్రకృతి చాలా బాగుంది....TQ అన్నయ్య
Chala chala adbbutham gavunnadi gudisa andhalu 🎉🎉🌈🌈🥰🥰💖💖🎊🎊🙏
Your story pick up.....nd poetrical narration to that stories ... amazing 😍
సూపర్ బ్రదర్ సూపర్ సూపర్ బ్రదర్ సూపర్
Amazing, hat'soff to you guy for the excellent videography as well as your commanding Voice and awesome language
ప్రజలు ఎంత సేపు మా స్వార్ధం అని అనుకుంటే ఏదోక రోజున అందరం ప్రమాదం బారిన పడటం ఖాయం. గనులను తవ్వే వారిని ఉపేక్షించకూడదు.
Hi..brother elaunnaru. Nenu saudi Arabia lo..unna. mee videos. Super 👌👌👌👌👌👌👌👌
చాలా బాగా చెప్పారు చాలా మంచిగా
Good information sir
చాలా చాలా బాగుంది 3వ భాగం కోసం వెన్నెల కాంతుల కళ్ళతో వేచిచూస్తన్న 👁️👁️
Super sir vedio👍👍👍
Chala ante chala bagundi sir
Beautiful nature. Wow. Amazing👌👌👌👌👌👌
Loved this video and your explanation.. thanks brother
సూపర్ వీడియో బ్రదర్
Amazing and Beautiful Video
Nice video baabu and God bless you and your family
Superb information video bro
Early morning sunrise 🌄 chuste mind blowing ga untundi once I visited
Me vedios Anni chustunna brother 🙏 elanti videos 🌳🌲🌱🌵🌴chala cheyali malante vallakosam 💐
Very nicely described friend I love agency as I worked in agency tribal people are good friends to me I respect them.
excellent presentation Hard worker
🌹🙏🌹
అద్భుతమైన మీ వీడియో ఒక ఎత్తు కాని చివరన మీరు చెప్పిన కాదు గుచ్చినట్టు చెప్పిన పాయింట్ ఒక ఎత్తు అది తాకవలసిన వారిని తాకాలి మరి! All the best
Oo prakruthi batasari 🙏👏👏
Beautiful Video
Gudisay .andhalu .real .real .supar
ఆ అబ్బాయికి ఏదైనా సహాయం చేయవలసింది అన్న,, ఒకవేళ చేసి ఉంటే వీడియోలో చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది మారుతారు,,
Your narration so good sir
Super. Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Great stroy
super video bro
Bro nenu coming Sunday or Monday velle plan chestunna.....chala bagundi view.
Take care and enjoy
Open lo unda bayya
@@VillageVan open lo unda bayya
@@VillageVan and season epudu asalu
సూపర్
Really it is a good video. 👌 Many people don't know this place. You take good effort to make this video. Thank you very much.🌹❤👌👍👏
,
రెండు నెలల కిందట మిమ్మల్ని నేను పలాసలో చూశాను సార్, బండిమీద వెళ్తున్నారు రైల్వే గేట్ వైపు .....
I visited yesterday what a place just loved it went my own car and struggled a bit but plz go by there cars only
Excellent 👌👌👌
Nice information and 👌🏻👌🏻 video bro 🥰🥰🥳🥳
Very nice Coming tomorrow to see in reality
Voice over bagundi
ప్రకృతి కాపాడు కుందాం అదే మనమ్ బవిష్యత్ తారలకు ఈచే అస్తి
Me voice superb anna
Wow super, beautiful nature 😊👌, thank you soo much sir
Nice for bringing up this. We know who to blame for this?. Roads were nice in previous government. People need to think before voting in next elections
Your voice is very good for documentaries. It's so sad to see our politicians looting the State's resources and living a lavish life in their palaces.
This place is pure beauty of my India 🇮🇳
Nice video brother
BroSuper Good Video Bro