సుందరమైన ప్రదేశాలకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి మరి కొన్ని వీడియోలు చేసి మా లాంటి వాళ్లకు ఆనందపరిస్తారని ఆస్వాదిస్తున్నాము
హాయ్ సార్ వామ్మో 😱 ఇదేమి రోడ్ అండి బాబు మీ ధైర్యానికి శతకోటి వందనాలు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎటు చూసిన కొండలు చెట్లు superb "లవ్ యు 🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👌🇮🇳🌹from కర్నూలు...
ఆ దిక్కుమాలిన టూరిజం సన్నాసి మంత్రులు ఎక్కడ చచ్చారు.... ఆ వైన్ shops కి బదులు ఇలాంటి places develop చేస్తే రాష్ట్రానికి ఆదాయం తో పాటు, ప్రజలకు సంతోషం దొరుకుతుంది కదా. 🤦♀️దయచేసి ఎవరైనా చెప్పండి బాబూ వాళ్లకి.
మాకు చూపించింది మేము చూసేటప్పుడు మాకు సింపుల్ గా ఉన్న మీరు ఆ వీడియో తీసేటప్పుడు ఎంత కష్టపడి ఉంటారో నేను ఫ్రెండ్ వీడియోలు చూశాను గాని ఇంత ఇంత వివరంగా వివరించి ఎవరు చెప్పలేదు 🙏🙏🙏🙏
మొదటిసారి మీ వీడియో & ఛానల్ చూస్తున్నాను.👌వాయిస్ అదిరింది.👌 చాలా బాగా వివరించారు... వీడియో మేకింగ్ కూడా చాలా పద్ధతిగా, చక్కగా, ఏ విసుగు లేకుండా చూసాను. 👌👏చూపించారు. ప్రోఫిషనల్ గా ఉంది మీ వీడియో. దూరదర్శన్ వాళ్ళు ఇలా చక్కగా చేయగలరు సుత్తి లేకుండా.👌
Kadu akada palce nee plastic gaa marchasaru cleaning ki 3 months time patadi 1 session waste cleaning ki.....ee place natural ga fast gaa destroy avtadi..so ban chasaru tourist place gaa
Anna ni videos excellent ga vuntay , prathi video like cheyakapovachhu kaani ni content and dareness naku baga nachhuthundhi , iam also fan of nature, edho oka roju Confirm ga thamarini kalusta.....aha roju nv marichipolevu Anna , keep it up....👍👍👍
అన్నా drive చేసే వాడిలో ధము వుండాలి మేమే eritiga vesukenalu అది night time lo thrill అయితే సూపర్ అనిపించింది నిజంగా డేంజర్ route adhi night అయితే అసలు ఏమి కనిపించదు
భయ్యా అడవిలో దొరికే ఆహార పదార్థాల గురించి తెలియజేయండి వాటికి మంచి క్రేజీ ఉంటుంది కావాలంటే చాలా చానల్స్ చూడండి ఆహార పదార్థాలు వాటి విటమిన్స్ గురించి చెప్పిన వాళ్ళు చాలా వైరల్ అయ్యారు
Excellent location, analysis and narration! Our politicians' eyes are aiming something different than yours and mine (aiming on the potential to loot the nature and the meek innocent people).
అందమైన,ఆహ్లాదకరమైన ప్రదేశాలను చూపిస్తున్న మీకు మీ బృందానికి ధన్యవాదములు.
టూరిజాన్ని అభివృద్ధి చేయడం చేతకాని ప్రభుత్వాలు.
సూపర్ బ్రో...ఇలాంటి రోడ్ మీద మీ ప్రయాణానికి మీ సాహసం అద్భుతం...చాలా బాగా చూపించారు గుడిసె గ్రామం 👍👍👌👌💐💐
పచ్చని చెట్ల మధ్య ప్రయాణం కనువిందు చేసింది. మీరు ప్రత్యక్షంగా చూస్తూ మాకు పరోక్షంగా చూపిస్తున్నారు ధన్యవాదాలు .
Prajalu ekkuva mandi vasthunnarante aaprantham naasanamai poyinatle
Vaallu vachedi thaagadaaniki maathrame
Konni pranthaalu Alaa vadilesthe aa praanthaalu naasanamai poundage vuntaayi
ఇంతటి అందమైన గుడిసె ప్రాంతాన్ని మాకు చూపించినందుకు 🚐 టీంకి ధన్యవాదములు🙏🙏🙏
పార్ట్ 2 గుడిసె కోసం ఎదురుసుస్తున్నాం....
Good dessistion
Mee videos vallla Miku yentha laabhamo untundo teliyadugaani,
Maa Manasuni, kallani santhosha parusthunnaru.... Tq
Vedio చూస్తున్నంత సేపు మీతో మేము ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది .చాలా చక్కగా చూపించారు .గుడిసె అందం అద్బుతం గా వుంది .మీ కష్టానికి పలితం దక్కింది .
సుందరమైన ప్రదేశాలకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి మరి కొన్ని వీడియోలు చేసి మా లాంటి వాళ్లకు ఆనందపరిస్తారని ఆస్వాదిస్తున్నాము
అన్న మీ voice లో ఏదో magic ఉంది
హాయ్ సార్ వామ్మో 😱 ఇదేమి రోడ్ అండి బాబు మీ ధైర్యానికి శతకోటి వందనాలు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎటు చూసిన కొండలు చెట్లు superb "లవ్ యు 🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👌🇮🇳🌹from కర్నూలు...
ఎంజాయ్ నైస్ వీడియో చూపించినందుకు ఇలాంటి చాలా చాలా వీడియోలు చూపించగలరు మీకు ధన్యవాదాలు
చాల చక్కగా వివరించి చెప్పారు.కనువీందు చేశారు.
Thank you andi memu.....monna maredimilli vachamu kaniee pradeshanni mis ayyamu road baleni karananga.... Kani meeru ee pradeshanni chupinchinanduku chala santhoshamga undi meeku chala thanks.. 🙏👍😂
ఆ దిక్కుమాలిన టూరిజం సన్నాసి మంత్రులు ఎక్కడ చచ్చారు.... ఆ వైన్ shops కి బదులు ఇలాంటి places develop చేస్తే రాష్ట్రానికి ఆదాయం తో పాటు, ప్రజలకు సంతోషం దొరుకుతుంది కదా. 🤦♀️దయచేసి ఎవరైనా చెప్పండి బాబూ వాళ్లకి.
A prakruthi nijamga maruvalenidi. Veenulavindu chesina meeku dhanyavadalu.
మాకు చూపించింది మేము చూసేటప్పుడు మాకు సింపుల్ గా ఉన్న మీరు ఆ వీడియో తీసేటప్పుడు ఎంత కష్టపడి ఉంటారో నేను ఫ్రెండ్ వీడియోలు చూశాను గాని ఇంత ఇంత వివరంగా వివరించి ఎవరు చెప్పలేదు 🙏🙏🙏🙏
మొదటిసారి మీ వీడియో & ఛానల్ చూస్తున్నాను.👌వాయిస్ అదిరింది.👌 చాలా బాగా వివరించారు... వీడియో మేకింగ్ కూడా చాలా పద్ధతిగా, చక్కగా, ఏ విసుగు లేకుండా చూసాను. 👌👏చూపించారు. ప్రోఫిషనల్ గా ఉంది మీ వీడియో. దూరదర్శన్ వాళ్ళు ఇలా చక్కగా చేయగలరు సుత్తి లేకుండా.👌
రోడ్డు వేయటానికి డబ్బులు లేవు.. అదీ సంగతి 😭😭.. AP లో టూరిజం చచ్చి 3 ఇయర్స్ అయ్యింది.. 😭
Rf
Yellow dog is barking
@@srinivasareddy979 blue కళ్లద్దాలు వేసుకుంటే, లేని రోడ్లు కూడా కనిపిస్తాయి రెడ్డప్పా 😀
@@nannimadhuri blue neeli gajji kukka lu morigithe pattinchukokuudadhu
Nuvvu ichey dabbulu
bro chala rojula nundhi kashtapadutunnaavu
maku manchi videos chupisthunnavu tq Telugu lone chepthavu me videos nachar ki deggaruntayi....I love videos
గుడిసె ను కాపాడుకోవాలి, దయచేసి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి కి తీసుకొని వెళ్ళండి
Mee videos chusthe manasu chaala prashaanthangga vunttadhi Anna
APTDC చెయ్యాలి ఇలాంటి వీడియోలు.
Anyway, మీరు చేస్తున్నారు. keep it up.
నిజం చెప్పాలంటే బాగున్నా చోట మనముండము.... మనమున్న చోట వనముండదు, వనమున్న చోటా ఫ్యాక్టరీ సోకులో లేదా గనుల వేటతో వనలకి జనాలకి ఉనికి ఉండదు😑
చాలా బాగా చెప్పారు. మనం వెళ్లి దాని ఒక చెత్త గుట్టగా మర్చేస్తాం. నేను గుడిసె వెళ్ళినప్పదుచిసిండదే.
What a wonderful video it is a 100 days picture. Tan Q
చాలా బాగా షూట్ చేశారు బ్రో... amazing 😍
నేను వెళ్ళను గుడిస ప్రదేశము చాల బాగుంటుం
ది రోడ్లు చాల దారుణంగా వుంటాయి
I'm big fan ur Voice 👌.. Love From Tamil nadu Hosur
Bro mee voice akashwani radio news readers la chakkaga undi
Chaala clear ga chuinchaaru anna...Mee laa evvaru chuinchaledhu...
chudataniki aahladamga, vinasompuga mee voice 🙏😊
పాలన మారాలి రోడ్లు బాగుపడాలి...
దొంగల్ని నమ్మడం మానేయండి తుగ్లక్ గాళ్ళకి ఓట్లు వేయకండి..
Kadu akada palce nee plastic gaa marchasaru cleaning ki 3 months time patadi 1 session waste cleaning ki.....ee place natural ga fast gaa destroy avtadi..so ban chasaru tourist place gaa
@@hemanthgurram5045 plastic free cheyali,musuyadam emiti raa babu, nathi lanjakodaka labam laykapotay emi cheydadu
సురేష్ Supar chala bhaga matladuthunnav nanna nannu gurthu pattava
లేదండి
The hindu newspaper 🗞 published a article about the grasslands (gudisa) its a ecologically sensitive zone
ప్రకృతి అందాలు సూపర్ బ్రో 😊👌
Beautiful places in India & very nice areas in Andhra Pradesh. Heats up to Village Van. Thank you Bro.
చాలా బావుంటుంది నేను వెళ్లాను
I went there before those cc roads were being made. made a small photo book back then. I guess it might be around 2012...! beautiful place..
ಚೆನ್ನಾಗಿದೆ bro ನಿಮ್ಮ ವಿಡಿಯೋ ಸೂಪರ್ ❤️♥️❤️🌸🥀💐
Nice..palakuu maarutunnaru .kaani prajalani pattinchukovadamledhu ani telusthundhi
Wow amazing nice video good super very nice voice sir 😀😘😍🌴🌿
Super locations, mee efforts ki hattsoff, I am big fan of your videos & specially u r voice. God bless u suresh garu....🌹😍
Anna ni videos excellent ga vuntay , prathi video like cheyakapovachhu kaani ni content and dareness naku baga nachhuthundhi , iam also fan of nature, edho oka roju Confirm ga thamarini kalusta.....aha roju nv marichipolevu Anna , keep it up....👍👍👍
Voice explaination super anna😄
Videos tho patu vati location kuda ping cheyandi because locations bagunayi
Super bro chaala baaga chepparu
Vummadi Adilabad lo ni aadivasilu vari jivana vidanam chupinchandi baguntundi
Suuuuuuuuuuuuuuuper ga undi thanks andi
కాంట్రాక్టర్ పేదవాడు కాబట్టి రోడ్లు అలా ఉన్నాయి 🙏😊
Very Dangerous journey
God Bless You
All The Best 👍
Kerala state kanna andhra lo unnayi, kaani manavallu publicity cheste holiday spot point avutundi bro,
Gudise hills chala baguntunthi... Ap government development chestha manchi tourism spot avthundi
చాలా బాగుంది సార్ 🙏🙏🥰🥰
Location superb looks like heaven on earth
🌹
Excellent Location 👌 Iam waiting for the next Video
Love from maredumilli 💚
Chala baga explain chesaaru thanks
Nice video baabu and God bless you and your staff
అన్నా drive చేసే వాడిలో ధము వుండాలి మేమే eritiga vesukenalu అది night time lo thrill అయితే సూపర్ అనిపించింది నిజంగా డేంజర్ route adhi night అయితే అసలు ఏమి కనిపించదు
Love gudisa ❤❤❤ best place
వాయిస్ ఓవార్ బాగుంది
Tata Altroz mida Gudisa ki wellina mahanu bavulam memu… no issues at all
Anchor bro voice 👌
Mining cheyalante museyali kada
Very very nice location, thankyou so much brother
Location Super Anna Waiting Next Video❤️
🙏🙏 Dhanyavadamulu Sir 🙏
నేను 4 days back వెళ్లి వచ్చాను బ్రో,,చాలా బాగుంది ప్లేస్.
Altroz Car lo vellocha bro?
Bro gudise ki tour Inka undha
Love u surya ❤❤❤
భయ్యా అడవిలో దొరికే ఆహార పదార్థాల గురించి తెలియజేయండి వాటికి మంచి క్రేజీ ఉంటుంది కావాలంటే చాలా చానల్స్ చూడండి ఆహార పదార్థాలు వాటి విటమిన్స్ గురించి చెప్పిన వాళ్ళు చాలా వైరల్ అయ్యారు
Beautiful views in gudisa village life
Super location sir 👌
Good information and well said on roads bro
Nta darunam ga undi road movie tisaru kanisam a uriki road veyyalera nature ki return nta konta ivvali ga
Good video super location 💐
EXCELLENT NATURE , EVERY ONE SHOULD PRESERVE
Voice Excellent
That unte evaraina vellochu once kyatanamakki route chudandi bro
Hii...sir from రాజమండ్రి.
Super చాలా బాగుంది
🌹
Nice video bro… 4x4 is capable to climbing that Hill station
Excellent location, analysis and narration! Our politicians' eyes are aiming something different than yours and mine (aiming on the potential to loot the nature and the meek innocent people).
I went with my own vehicle Honda WRV yesterday
Last week నేను మా ఫ్రెండ్స్ bikes తో గుడిస వెళ్ళాము...చాలా బాగా ఎంజాయ్ చేసాము
Bro e weekend veltunnam. Gudise ki allow chestara bro.
@@dharmarajukona Ha Allow chestunnaru bro
most beautiful video
Bahusa ee kondala pi jagananna kannu padinda Anna
Make video on vanajangi also bri
గుడిసె పార్ట్ - 2 కి ఎదురుచూస్తున్న
super bro I am waiting for 2nd part
Brother God bless you 🙏 ❤️ for your motivational speech cum explanation.
Eppudu vellataniki ledhaa annaya vellalemaq
Super video, super place bro
You must raise funds to help growing of fruit trees and protection of wild life
Super tammudu
AWD JEEP unte thappa velladam kastam. aina mana janaalu yekkuva ga vellakapovadame better. because dhenni aina chala thwaraga nashanam chesese capacity manaki matrame undi. mana plastic,vehicle polution, tourists yekkuva aipote malla hotels, resorts etc etc okka 2 months motham nashanam chesestharu. anduke janaalu yekkuva ga forest la mida padakapovadame better. vaatini ala vadileyyali.
Nen maruti suzuki Ritz medha Vella bro
2 times
Very good information
Anna meeru e videolo background music copyrights free ha, leka claim vasthundha please reply ivvandi
Xlent bro good bless you
Nvu chupiche location chala bagunnadi kani bro nvu ekkada jevichutagalava chepu
Prakruthi to Mamekam Avdam valla Ragaligaru ROAD vesina prantham Water Streams ku Way out Adi prakruthi Dharmam
ఆడవితల్లిని అమ్మఒడిలా చూపిస్తారు అన్న మీవీడియోస్ లో
Supar .locations .sir .hatsaf .you