Beautiful Waterfalls on Biggest Rock Hill - కాలు జారిందా.. అంతే!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2022
  • #waterfalls #beautyfulwaterfalls #dumpavalasawaterfalls #waterfall #andamainajalapatham #jalapatham
    ఒక గ్రామంలో అందమైన, అద్భుతమైన, తెల్లని వస్త్రమును ధరించిన ఒక స్త్రీ రూపము వలె ఉన్న జలపాతము మా విలేజ్ వ్యాన్ మూడో కంటికి కనిపించింది. ఆ అందం అంతా ఇంతా కాదు. అంతటి అందమైన, అత్యద్భుతమైన, ఆ జలపాతం ఎక్కడ ఉంది? ఆ జలపాతం యొక్క అందాలు, ఆ వెళ్లే దారి లోని అందాలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. అందుకే ఆ అందాన్ని ఈ విలేజ్ వ్యాన్ మూడు కళ్ళతో చూసి మీ నాలుగో కంటికి చూపించాలన్నదే మా ఈ కథనం.
    Our village van saw a waterfall in the form of a beautiful, magnificent, white-clad woman in a village. That beauty is not all. Where is that beautiful, magnificent waterfall? Even two eyes are not enough to see the beauty of that waterfall and the beauty of that path. That's why this story of ours is to see the beauty of this village van with three eyes and show it to your fourth eye.
  • บันเทิง

ความคิดเห็น • 145

  • @SK-nd3hz
    @SK-nd3hz ปีที่แล้ว +1

    స్వచ్చమైన ప్రకృతిని మీ ఈ వీడియోలు ద్వారా ఆస్వాదిస్తున్నాం. మీ ఈ క్రుషికి అభినందనలు.

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 ปีที่แล้ว +1

    పని చేయడం వేరు... దాన్ని ప్రేమించడం వేరు...
    మీరు ఎంచుకుంది రెండవ విధానం...
    సూపర్.......సర్ నాకు ప్రయాణాలు కొత్తప్రదేశాలు వెళ్లడం ఇష్టం కానీ పరిస్థితుల వల్ల వెళ్లలేను....మీ వలన ఆ ఆనందాన్ని పొందుతున్నాను....కర్షక జీవుల కన్నీటి వ్యథలకు బాధపడుతున్నాను

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 ปีที่แล้ว +1

    మంచి వ్యాఖ్యానం తో మా కళ్ళ తో చూసిన అనుభూతి కలిగింది.ధన్యవాదములు🙏

  • @hoodiesoft1471
    @hoodiesoft1471 หลายเดือนก่อน +1

    మీ వాయిస్, కథనం అద్భుతం బ్రదర్!❤

  • @puttaranjith2875
    @puttaranjith2875 ปีที่แล้ว +3

    Mee Telugu chala bagundi 😊way ur explainng is good

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 ปีที่แล้ว +2

    తెల్లని పల్లెపిల్ల లా వుంది జలపాఠం పోలిక అద్భుతం

  • @RamPrasad-kv4fh
    @RamPrasad-kv4fh ปีที่แล้ว +5

    ప్రకృతి అందాలోతో పాట మీ పదజాలం కూడా అబ్దుతంగా వుంది👌

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 ปีที่แล้ว +2

    ఓహ్! ఏమి కథా చిత్రం! వర్ణించడానికి మాట లే లేవు! ఆ ప్రకృతి లో, ఆ జలపాతం లో ఆ గిరిపుత్ర హృదయాల లో ఎంత అందం ఉందో మీ కథనం లోనూ అంత అందమూ ఉంది సోదరా! Wonderul!

  • @rajupati4802
    @rajupati4802 ปีที่แล้ว +9

    అన్న మీరు చాలా గ్రేట్ ఎందుకంటే రెండు పనులు ఒకేసారి చేస్తున్నారు.... ఒక టూరిస్ట్,ఏజెన్సీ లో గిరిజన ప్రాంతాల్లో కష్టాలు, కట్టుబాట్లు చూపిస్తున్నారు అందుకు మీకు మా హృదపూర్వక వందనాలు..... ఇంకెన్నో వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాము.

  • @buveshmedia19
    @buveshmedia19 ปีที่แล้ว +7

    చాలా బాగుంది సార్ వీడియో 👌👌👌

  • @mrb515
    @mrb515 ปีที่แล้ว +4

    ఇంత అందమైన జలపాతానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం దురదృష్టం,దీని పర్యాటక ప్రదేశంగా చేస్తే ఆదివాసీల బతుకులు మారుతాయి ప్రభుత్వాలు ఆ దిశ అడుగులు వేయాలి.

  • @Karunkk5
    @Karunkk5 ปีที่แล้ว +2

    5:01 to 5:12 superb word's ❤️

  • @gopibhukya5021
    @gopibhukya5021 ปีที่แล้ว +5

    ఇటువంటి సహజసిద్ధమైన ప్రకృతి అందాలను మన కళ్ళతో చూస్తే ఆ మజాయే వేరు 🙏🙏🙏🥰

  • @tribalculture.924
    @tribalculture.924 ปีที่แล้ว +3

    super anna👌👌👌

  • @gramanarao4013
    @gramanarao4013 ปีที่แล้ว +4

    ప్రకృతి అందాలు చూడాలంటే అద్రుష్టం చేసి పుట్టాలి.మీరు చెప్పేవిధం సూపర్.

  • @kranthi293
    @kranthi293 ปีที่แล้ว +3

    Vedio chala bagundi enka manchi vefio, s thiyandi anna

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 ปีที่แล้ว +6

    జలపాతం సూపర్ గా ఉంది అన్న అక్కడున్న ప్రజలకు పకృతి ఇచ్చినవరం అన్న ❤️❤️

  • @tejpranavi667
    @tejpranavi667 ปีที่แล้ว +1

    బ్యూటిఫుల్ వీడియో చాలా అందంగా ఉంది ప్రకృతి సూపర్

  • @janardhangedela592
    @janardhangedela592 ปีที่แล้ว +2

    చాల బాగుంది జలపాతం

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +7

    ప్రకృతి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మీరు దిట్ట సార్ 🙏👌👍❤️ జలపాతం సూపర్ 👏

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd ปีที่แล้ว +3

    Nice channel

  • @prashanthbittu3844
    @prashanthbittu3844 ปีที่แล้ว +3

    Wow very very osm nice 🥰🥰

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +5

    అన్న, ఈ వీడియో నాకు చాలా అద్భుతం గా అనిపించింది 🙏.
    అందమైన ప్రకృతి, దాన్ని అంతకన్నా అందంగా చూపిస్తూ, అంతకు మించి అద్భుతమైన మీ వర్ణన 🙏

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 ปีที่แล้ว +2

    అనేక అనేక ధన్య వాదాలు మీ video కి. మీ పుణ్యమా అంటు మేము కూడ ఇంట్లో కూర్చొని ఇంత అందమైన జలపాతాన్ని చూసే సామ్. 👌

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว +2

    Beautiful sharing bro

  • @pharish6050
    @pharish6050 ปีที่แล้ว +3

    అన్న మీరు స్కూల్లొ టీచర్ ల చాలా బాగా వివరించి చెపుతారు సూపర్ అన్న మీరు😘🎊💐👍

  • @venkateshchetkuri1612
    @venkateshchetkuri1612 ปีที่แล้ว +5

    I wanna live in such a village
    What a beautiful place.

  • @lakshmikunapa8194
    @lakshmikunapa8194 ปีที่แล้ว +2

    Wonder wonderful 👌 meeru natural gaa chupincharu

  • @suhasinimaddu2228
    @suhasinimaddu2228 ปีที่แล้ว +2

    చాలా బాగుంది సర్

  • @durgajapali7940
    @durgajapali7940 ปีที่แล้ว +3

    Beautiful video

  • @mjkmalla2953
    @mjkmalla2953 ปีที่แล้ว +2

    Brother Beautiful and Excellent place

  • @aj4013
    @aj4013 ปีที่แล้ว +2

    తెల్లని పల్లె పిల్ల 🙂👍

  • @statusworld..1929
    @statusworld..1929 ปีที่แล้ว +1

    Prakruthi ni chala andanga miru chupinchadam mariyu enka andanga varnichadam chala bagundi

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 ปีที่แล้ว +2

    nice poetry as well

  • @attitude_shorts_123
    @attitude_shorts_123 ปีที่แล้ว +2

    Anna Mee kavithalu super

  • @ananthavihari6670
    @ananthavihari6670 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా ఉంది జలపాతం 🔥
    మీ వాయిస్ చాలా బాగుంది సోదరా👍🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 2 หลายเดือนก่อน +1

    you are adventurous are videos excitable. thank you.

  • @ukreddyb6280
    @ukreddyb6280 ปีที่แล้ว +3

    WATER FALLS BAGUNNAI

  • @gummalajayaraju9539
    @gummalajayaraju9539 ปีที่แล้ว +2

    వీడియో వండర్ఫుల్ దేవుడు ప్రకృతిని ఇంత అందంగా సృష్టించాడు చూపించినందుకు మీకు కూడా థాంక్స్

  • @Smileandhra2024
    @Smileandhra2024 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్నా..
    మీ వీడియో అప్డేట్స్ యూట్యూబ్ లో కనిపిస్తే అది ఒక ఆనందం..
    ఆ వీడియోని చూస్తే అదో కిక్..

  • @user-xn4mp6do1k
    @user-xn4mp6do1k 17 วันที่ผ่านมา +1

    Wonderful

  • @sherlapavan6793
    @sherlapavan6793 ปีที่แล้ว +2

    చాలా మంచి వీడియో

  • @j.dpadmalatha5313
    @j.dpadmalatha5313 ปีที่แล้ว +2

    Super location, super water falls

  • @HARVINVoice
    @HARVINVoice ปีที่แล้ว +2

    చాలా బాగుంది sir మీరు మరో ఆర్బుతం i love you వీడియోస్ 💛

  • @mantupavanmantu5538
    @mantupavanmantu5538 ปีที่แล้ว +2

    Anna supper lokeshan 👌👌👌❤❤❤

  • @rajkumarv6110
    @rajkumarv6110 ปีที่แล้ว +2

    Me videos chala baguntai daniki drone shots add chesthe next level untundhi......

  • @niharikamolakathalla1330
    @niharikamolakathalla1330 ปีที่แล้ว +2

    Super video sir 👌

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 ปีที่แล้ว +2

    thanks for their hospitality

  • @padmanimmanagoti6799
    @padmanimmanagoti6799 ปีที่แล้ว +2

    Meeru explain chese vidhanam chala baundi

  • @garidipallilaxmi1097
    @garidipallilaxmi1097 ปีที่แล้ว +2

    sir meru chala manchi vedio chestunaru chala thank s

  • @uppadasrinu999
    @uppadasrinu999 ปีที่แล้ว +3

    Good evng sir bagunnara namaste sir🙏🙏

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว +2

    Water falling chala baagundi.

  • @prasadbolla4579
    @prasadbolla4579 ปีที่แล้ว +2

    Awasome 👌

  • @krishnarao6865
    @krishnarao6865 ปีที่แล้ว +2

    అందమైన జలపాతంను మాకు చూపించారు. జలపాతం చాలా చాలా బాగుంది. మరికొన్ని జలపాతలను చూపించండి.👌👍👏

  • @balamuralikrishnatadivalas1510
    @balamuralikrishnatadivalas1510 ปีที่แล้ว +2

    Exllent brother

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 ปีที่แล้ว +2

    Nice video

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik ปีที่แล้ว +1

    బ్యూటిఫుల్ అన్నగారు

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 ปีที่แล้ว +1

    Marvelous awesome suresh garu.. ur voice is so energetic 😍

  • @deviravindra...5864
    @deviravindra...5864 ปีที่แล้ว +3

    What a beautiful Nature .exlent location very nice video sir..

  • @rameshk5374
    @rameshk5374 ปีที่แล้ว +3

    Super video sir🙏🙏

  • @nageshroyal8340
    @nageshroyal8340 ปีที่แล้ว +3

    Beautiful and Excellent place

  • @muraleedharreddyb8998
    @muraleedharreddyb8998 4 หลายเดือนก่อน +1

    In the village, the team of the village van encountered a waterfall that resembled a stunning, majestic woman draped in white. Yet, its beauty defies simple description. Where does this magnificent waterfall reside? Even two eyes cannot fully capture its splendor, nor the beauty of its surroundings. Thus, our narrative invites one to perceive the beauty with three eyes and to reveal it to the fourth eye within.

  • @kasimshaik4906
    @kasimshaik4906 ปีที่แล้ว +2

    సూపర్ బాగుంది

  • @chennakesavulu8162
    @chennakesavulu8162 ปีที่แล้ว +2

    Nice explanation
    ..good voice

  • @rameshnallabalapu892
    @rameshnallabalapu892 ปีที่แล้ว +1

    Good nature’ good commentary, and tribal life is very beautiful… tanks bro

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 ปีที่แล้ว +3

    అద్భుతం సార్ 🙏 దన్యవాదములు సార్ 🙏

  • @milkydairies3147
    @milkydairies3147 ปีที่แล้ว +2

    చాలా బాగుంది brother

  • @AnjanareddyAddula
    @AnjanareddyAddula ปีที่แล้ว +2

    అన్న వీడియో చాలా చాలా బాగుంది... 🚌🚌🚌 టీమ్ కీ ధన్యవాదములు... 🙏🙏🙏🙏

  • @rajugurrala3369
    @rajugurrala3369 ปีที่แล้ว +1

    Videos + voice super combination anna...

  • @rajkumarv6110
    @rajkumarv6110 ปีที่แล้ว +2

    Super undhi sir......beautiful

  • @PraveenKumar-ek9rd
    @PraveenKumar-ek9rd ปีที่แล้ว +2

    super srrr👏👏👏👏👏👏

  • @badetisuryanarayana1040
    @badetisuryanarayana1040 ปีที่แล้ว +4

    మీరు మంచి పని చేస్తున్నారు మంచి పనిలో జీవిస్తున్నారు కానీ మాకు ఎక్కువ టైం లేదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది

  • @srinivasaraomadabattula4724
    @srinivasaraomadabattula4724 ปีที่แล้ว +3

    Hi Sir Good evening
    Good Location & Beautiful Waterfall, Good Adventure 👌

  • @ravikiransirasani817
    @ravikiransirasani817 ปีที่แล้ว +2

    Background music bayamkaramga vundi boss

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 ปีที่แล้ว +3

    How many natural beauties in our country?but our misfortune is goverment never try to improve tourism.

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 ปีที่แล้ว +2

    Super

  • @user-ip3yb7tr6v
    @user-ip3yb7tr6v ปีที่แล้ว +2

    సూపర్ సార్

  • @pradeepkumar-hx2xx
    @pradeepkumar-hx2xx ปีที่แล้ว +2

    Superb 👌

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 ปีที่แล้ว +2

    Nice video baabu and God bless you

  • @varshithajoshitha5064
    @varshithajoshitha5064 ปีที่แล้ว +2

    జలపాతం మాత్రం చాలా చాలా బాగుంది 👌

  • @sureshkumar.s
    @sureshkumar.s ปีที่แล้ว +2

    సురేష్ గారు ఎక్కడికి వెళ్ళారు మీనుంచి వీడియోస్ రాక రెండు వారాలకు పైగా అయ్యింది.

  • @giganaresh3469
    @giganaresh3469 ปีที่แล้ว +2

    Super Anna nenu Vella chala baguntundi

  • @nagarjunasankula3449
    @nagarjunasankula3449 ปีที่แล้ว +2

    Super 😘

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 ปีที่แล้ว +2

    WAH !!!!!!!

  • @analaneerajareddy3617
    @analaneerajareddy3617 ปีที่แล้ว +2

    Nice

  • @chalapathinaidu1826
    @chalapathinaidu1826 ปีที่แล้ว +2

    Super bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +2

    Jai.Aeedevase.✊✊✊

  • @DurgaPrasad-vn5ui
    @DurgaPrasad-vn5ui ปีที่แล้ว +2

    Super🙏

  • @ravichandra5422
    @ravichandra5422 ปีที่แล้ว +3

    Beautiful😍✨❤ Video🎥👌 . Thank you🙏 village van team 🙏😊💐

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 ปีที่แล้ว +1

    Excellent Brother

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 ปีที่แล้ว +1

    Super👍👍👍👍👍

  • @gomuram8328
    @gomuram8328 ปีที่แล้ว +2

    Nice brooo

  • @praveenraju5042
    @praveenraju5042 ปีที่แล้ว +1

    Very nice description…wish to see your videos just to remember the golden telugu words and for the nature

  • @varms4u
    @varms4u ปีที่แล้ว +3

    How can you speak such words bro, Love your voice and narration. Love all your videos. Kudos to the Vilage Van team.

  • @mercypadmamarymercy6273
    @mercypadmamarymercy6273 ปีที่แล้ว +3

    Super👌👌👌

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 ปีที่แล้ว +2

    wow such a beautiful place

  • @gorlenarasingarao112
    @gorlenarasingarao112 ปีที่แล้ว +2

    Supe.video.👍

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 ปีที่แล้ว +3

    This is amazing Video sir.lam regularly watching your videos.Tribal food videos further please provide your channel.lam from Koyyuru in Alluri Setharama Raju District.

  • @boddubasu7656
    @boddubasu7656 ปีที่แล้ว +2

    Amazing waterfalls

  • @vasanthakadiyala5676
    @vasanthakadiyala5676 ปีที่แล้ว +2

    Thank you👍