మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆదివాసీల మీద అది ఒక అద్భుతం ఎందుకంటే అమాయకులు చాలా మంచివారు ఆదివాసులు..... మీరు ఇలాంటి మంచి వీడియోలు ఎంతో చేయాలని ప్రజానీకానికి మొత్తం తిరిగి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... నీ ప్రయాణం అద్భుతం మీ మాట్లాడే విధానం మరి అద్భుతం....
అసలు కారణం నాకు తెలిసి పోయిందండి, ఆయన సిటీ కి వెళృకపోవటానికి కారణం అందమైన సాంత ఈరి మీ మీద ప్రేమ, ఒకరి చేతి కింద పనిచేయడం మీద ఆసక్తి లేకపోవడం,తన సంపాదన తో సంతృప్తి గా ఉండటం. ఏమంటారు?
ఎంతగానో చేసే పనిని ప్రేమిస్తే అంత సజీవంగా వీడియోలు వస్తాయి. మీ వీడియోలు చూసేవారందరు అదే అభిరుచికి దగ్గరగా వుండేవారే. మరిన్ని చక్కని వీడియోలకై ఎదురు చూస్తు 👃
honestly saying. nenu intlo chesukoni tinnanu . excellent ga undhi .. top class secret ni reveal chesaru admin gaaru .. nenu eluru ganga chicken pakoda thinna adhe top anukunna , but nenu chesukoni tintene naku excellent anipinchindhi e appanna gari recipe, inka direct ga tinte world famous aaa .. thank you
రుచి చూడకుండా తిన్న వారు చెప్పే మాటలతో మాకు చికెన్ పకోడీ రుచి ఎలావుందీ తెలుస్తుంది... 200 సార్లు వచ్చి తింటున్నారంటేనే తెలుస్తుంది ఆ రుచి ఎంత నాచురల్ గా వుందో... ఒక్క పకొడితో శ్రీకాకుళం నే ఫేమస్ చేశారు పో....👌👌👌🙏
Chicken pakodi thayari vidhanam chala bagundhi....bongu chicken chusamu....enka edhyna new Verity vuntey chupinchandi.... super video Suresh sir 👍👌👌🤝💐💐
I also worked in this area long back. I have known just now with this area. If opportunity comes I shall visit to enjoy this taste. Great publicity to promote a tribe
Nice coverage, must appreciate the poor tribal shop owner simplicity, fair talk and his total family hard work. Let us pray God to give more strength to him & family to flourish further.👍
Sir, mee videos chaaala baavuntavi. Nen kuda oka maarumoola village nundi vachanu. Present Germany vuntunnanu ekkade chaduvukoni, ekkade Job chestunnanu. Mee videos choosinappudu prathisaari nak chaala happy ga vuntundi, naaa palletoori nepadyam, naa chinnanaati gnapakaalu anni gurthukostu vustuvuntavi. Miss avvakunda chooosu vuntanu. Thank you very much sir for creating such a beautiful videos. Me voice super sir. Meetho oka saari maatlaadaalani vundi sir, but etlaa contact avvalo teleedu. Can you please give me your email ID or any source to contact you? Thank you Sir!
ఒక ఆదివాసీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చినందుకు మీకు చాలా థాంక్స్
మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆదివాసీల మీద అది ఒక అద్భుతం ఎందుకంటే అమాయకులు చాలా మంచివారు ఆదివాసులు..... మీరు ఇలాంటి మంచి వీడియోలు ఎంతో చేయాలని ప్రజానీకానికి మొత్తం తిరిగి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... నీ ప్రయాణం అద్భుతం మీ మాట్లాడే విధానం మరి అద్భుతం....
అసలు కారణం నాకు తెలిసి పోయిందండి, ఆయన సిటీ కి వెళృకపోవటానికి కారణం అందమైన సాంత ఈరి మీ మీద ప్రేమ, ఒకరి చేతి కింద పనిచేయడం మీద ఆసక్తి లేకపోవడం,తన సంపాదన తో సంతృప్తి గా ఉండటం. ఏమంటారు?
"ఉన్న ఊరే కన్నతల్లి" అని మన పెద్దలు చెప్పిన మాటకు నిదర్శనం ఈ వీడియో అన్న ...... మంచి ఇన్ఫర్మేషన్...👌👌👌👌
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటది
సురేష్ గారు మీరు చేసే ప్రతి వీడియో చాలా అద్భుతంగా వుంటుంది మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సూపర్ అండి
Ram love from USA ❤
కల్మషం లేని మనుషులు 🫶 నాకు కూడా అతని చికెన్ పకోడ రుచి చూడాలనిపిస్తుంది 😊
వెళ్ళు బ్రో
సురేష్ గారు మీరు మారుమూల గ్రామం వెళ్లి వీడియో తీసారు మాది టెక్కలి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏💐♥️♥️♥️
Madhi tekkali
ఎంతగానో చేసే పనిని ప్రేమిస్తే అంత సజీవంగా వీడియోలు వస్తాయి. మీ వీడియోలు చూసేవారందరు అదే అభిరుచికి దగ్గరగా వుండేవారే. మరిన్ని చక్కని వీడియోలకై ఎదురు చూస్తు 👃
నాకు నోరఊరిపోతోంది.. nice story
Jai ఆదివాసీ... Nice... Cooking... అన్న గారు.....
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బాబు మాది కూడా అదే జిల్లా కాని మేము ఇవన్నీ మిస్ అవుతున్నాము
ఊరితో ఉండే అనుబంధం విడదీయలేనిది..... మరిచిపోలేనిది.... సూపర్ బ్రో మంచి వీడియో
Chaala chaala chaala bagavundi.
Continue cheyandi.
Chaala paiki vastaaru.
Super ga unthundhi
Mee Chanel ke idi best video brother...swachchamaina manishini chupinchcharu...🤝🙏Aayana recipe secret kooda A swardham lekunda cheppesaru...😊😊😊
honestly saying. nenu intlo chesukoni tinnanu . excellent ga undhi .. top class secret ni reveal chesaru admin gaaru .. nenu eluru ganga chicken pakoda thinna adhe top anukunna , but nenu chesukoni tintene naku excellent anipinchindhi e appanna gari recipe, inka direct ga tinte world famous aaa .. thank you
Chala great guru e chicken pakodi lo karam veyaleda brother
మీ వేపారం అభివృధి చెందాలని కోరుకుంటున్నాము....MK restaurant
రుచి చూడకుండా తిన్న వారు చెప్పే మాటలతో మాకు చికెన్ పకోడీ రుచి ఎలావుందీ తెలుస్తుంది... 200 సార్లు వచ్చి తింటున్నారంటేనే తెలుస్తుంది ఆ రుచి ఎంత నాచురల్ గా వుందో... ఒక్క పకొడితో శ్రీకాకుళం నే ఫేమస్ చేశారు పో....👌👌👌🙏
Meeru chaala bagha video theesaru from starting point to till ending super coverage short n sweet. Wish him good business n health.
వీడియో చాలా బాగుంది అన్నా.
మేము వెళ్లి తిన్నాము చాలా బాగుంది 👌... 🤝
Bro ur every Vedios are good n voice also very good. Pokoda vedio is super. ❤❤❤
lakshalu vache offer vachina sontha oorini vellanu annaru Appanna garu.. adi aayanaki sontha oori meeda unna istam, adi aayana goppathanam..bahusa aadivasilante ante ilaga untaremo - ae svaardham, kalmasham lekunda. very touching video Suresh garu.
Hai అప్పన్న గారు chicken పకోడీ సూపర్
E roju oil repu vadakudadu, citylokuda ilaga vaadaru...great
సురేష్ అన్న మీ వీడియోలు సూపర్
వివరణ బాగుంది
We are from telangana Nizamabad
గ్రేట్ అండి..ఆయన మీరు..
ఎంజాయ్ చేస్తున్నారు ఆయన చేసిన పకోడీ లాగా మీ వీడియో చూసి మేము ఎంజాయ్ చేసాము
నాకు ఇప్పుడే వెళ్లి తినాలి అనిపిస్తుంది😋😋
తినాలనిపించే వాళ్ళందరూ వెళ్లాలి
Good performance 🎉🎉🎉good information ❤
యేంతో సామాన్యంగా ఆయనచెప్పేజవబులుచాలాబాగున్నాయి.
Mee videos chala baguntayee Cristal clear ga vuntayee
Anna red mirchi (karam) veyadam marchipayav
సురేష్ గారు మీ వాయిస్ అద్భుతం !....
Super videos Anna garu super talented person
Chicken pakodi thayari vidhanam chala bagundhi....bongu chicken chusamu....enka edhyna new Verity vuntey chupinchandi.... super video Suresh sir 👍👌👌🤝💐💐
Meru tinaraaa❤ me review antee
I also worked in this area long back. I have known just now with this area. If opportunity comes I shall visit to enjoy this taste. Great publicity to promote a tribe
సూపర్ టేస్ట్ మంచి వీడియో
Nice coverage, must appreciate the poor tribal shop owner simplicity, fair talk and his total family hard work.
Let us pray God to give more strength to him & family to flourish further.👍
Asalu ayana karam vadalydu mirchi chutney evvatam valla taste bagundachu nenu tappakunta try chystam
శ్రీకాకుళం లో కొట్టలపాడు గ్రామం లో కూడా చాలా బాగుంటుంది
Me మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి
World s most humble human is tribe 🙏
I am Berhampur, i will once when i visit Paralakhemundi.
Suresh elanti village lo famous food aitams enka marenno chupinchagalaru meku maa dhanyavadhamulu anna🎉
The spices crushed under stone will be very tastful.
Good video . ❤
I Don't know u r language but video is super. ...God bless u brother. ..from Oman country. ....
Beautiful ❤️
Tq Anna 😌🙏.h!
yes we ate so many times he cooked country chicken and it was also very good
Your videos give peacefulness ❤
మంచిది అన్న ఎవరికి తెలియని పట్టించుకోని దానిని అందరికీ చూపించారు.....😊😊😊😊😊
I appreciate your effort of showcasing this dish and lovely people, bro.... Great job. Wishes and BEST....
Excellent 👌👌👌
Suresh anna elanti marumula villege lo food gurunchi chupincharu meku maa danyavadamulu 🎉
Voice over is very good, music is so soothing, good quality video, very neat and clean way of shoot, superb
Sre thanks chupunaduk
Brother rate kuda,adigiunte,bagundedi
If you can name the town, village and state it will be very interesting.
ఏమి ఉందిరా బాబు సూపర్ సూపర్ బ్రో 👌👌👌😊😊💐💐
Anaya okka Maru mula village ki velli AA anayya vanta yokka goppathanam chupinchunadhuku thank you Anaya
Sir, i am fan of ur voice and clear explanation 🎉
నీతిగా నిజాయితీగా చేస్తే ఋషిగా ఉంటుంది 💯👍
Anna maa village prakka village appanna anna
Excellent ❤
Meeru ayana ekkadanna manchi city lo petti manchiga bathike tattu cheppandi paapam
Fabulous 👌
Bro u r voice very nice. God bless you&your 's family
ఇధి ఏ వూరు ఏదీ జిల్లా ధయచేసి తెలియజేయగలరు
Super super ❤❤
Sir, mee videos chaaala baavuntavi. Nen kuda oka maarumoola village nundi vachanu. Present Germany vuntunnanu ekkade chaduvukoni, ekkade Job chestunnanu. Mee videos choosinappudu prathisaari nak chaala happy ga vuntundi, naaa palletoori nepadyam, naa chinnanaati gnapakaalu anni gurthukostu vustuvuntavi. Miss avvakunda chooosu vuntanu. Thank you very much sir for creating such a beautiful videos. Me voice super sir.
Meetho oka saari maatlaadaalani vundi sir, but etlaa contact avvalo teleedu. Can you please give me your email ID or any source to contact you?
Thank you Sir!
Super 💯💯❤
Suresh garu Nenu Chudalanukoni, Chudalekapothunna Places meeru chupisthunnaru, meeru ilage ilanti places marinni chupinchandi...
అప్పన్నగారు వాడే ఇం గ్రేడియన్ట్స్ తో + కట్టెల పొయ్యి వంటకం రుచికి ప్రధానకారణం
Super 👍👍👍👍👍
Plate rate ?
Super vedio brother anna nenu vastA naku daggare
Nenu kooda velta suresh gaaru.,okasaari taste choodaali. Alage hirapuram,peddamadi,dhimmidijola,tadipatri aa villages chala baguntaai suresh bro😊😊😊
Mee voice chaala bavundi
Idhi e district lo sir.?.
Super andi.
Bro maadi heeramandalam... Kittalapadu village lo chicken pakodi.. Andhra famous
Once try plz
మీ వాయీస్ సూపర్ సురేష్ బ్రో......
very good
Location pin cheyandi bro easy ga untundi
good job anna garu
Liked and shared.
Timeing please
Good looking
Nice coverage
Meeru super andi baabu
Fine effort..🎉
Drinking ki super sitting
❤ super video bro❤
❤ chala bagundi
వాయిస్ ఇచ్చే వాళ్లు ఎవరో కానీ చాలా బాగుంది
Village name bro
బ్రో సూపర్ గుడ్ వీడియో బ్రో
Seeing village van video after long time one year it seems.