అమరావతి ఎక్కడ ప్రారంభించాలి? || Where should Amaravati begin? ||
ฝัง
- เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#amaravathi
#chandrababunaidu
What's next for Amaravati, the dream capital of Andhra Pradesh CM Chandrababu Naidu?
With TDP-led alliance forming the government in Andhra Pradesh, CM Chandrababu Naidu vowed that there would not be three capitals, but only one-Amaravati.
With TDP-led alliance forming the government in Andhra Pradesh, CM Chandrababu Naidu vowed that there would not be three capitals, but only one-Amaravati.
On October 22, 2015, Prime Minister Narendra Modi laid the foundation stone for Amaravati, envisioned as the ‘futuristic capital’ of Andhra Pradesh. However, it never took final shape due to a shift in political power as the YSRCP formed the state government in 2019.
www.hindustantimes.com/india-...
ఎన్నికల ముందు అహో ఓహో జగన్ భజన చేసాడు, ఇప్పటికే అవకాశ వీడియోలు చేస్తున్నాడు tv9 రజనికాంత్ మించి పోతారు
TDP media aa kadu... follow others too u will know no party or person is great 🎉...be open to see others views and opinions ❤
wait for jagan jail
@@Xxxs361 చూశాంగా,మన తండ్రులు ఇచ్చిన భూమి పట్టా ,మీద శాశ్వతంగా ఆయన బొమ్మ వేద్దాం అనుకోవడం , సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకోవడం , దీన్ని సమర్ధించిన వాళ్ళు కూడా మనుషులేనా ?
@@nijamnippu7610 sir didn't support or criticize..he said he have to analize
He said politics only( like how TDP supported in beginning and y it's not questioning bjp for bringing such bill
@@Xxxs361 చేతులకు బేడీలు వేయుంచుకున్నవాడు ఎలా మాట్లాడతాడు , CBN పరిస్ధితి నాగేశ్వర్ కు తెలియదా ? ఇన్ని విషయాలు తెలిసినవాడికి ? స్వతంత్ర సంస్ధలని ,కోర్టులను ,చేతిలోకి తీసుకున్న నియంతలను ఎదిరించి అయిదుకోట్ల ప్రజలను రక్షించుకోవడం ప్రధానం , CBN ఒక్కడే నియంతను ఎదుర్కోగలడా ?
Mr. Professor keep your ideas in your heart dont put on people. Of Andhrapradesh.. Of you really good analyst talk neutralize analysis whoever in power❤
chepthe telugu lo cheppu bro, enduku ee incomplete english..
నాగేశ్వర్ మనస్పూర్తిగా చెబుతున్నట్లేనా ? అనేది ఆంధ్రుల మనసులో పెద్ద ప్రశ్న
ఏబీఎన్ రాధకృష్ణ చెప్పినంత మనస్పూర్తిగా ఎవరు చెప్పలేరు.......
@@bhaskarmalka మరి అంతేగా , మా నాన్న భూమి పుస్తకం మీద జగన్ బొమ్మ వేసుకోమని చెప్పినంత స్వచ్చంగా చెబుతారేమో అని?
ఇది కరెక్ట్
@@bhaskarmalkaసూపర్ గా చెప్పారు
అతను మేధావి ననే చెప్పుకొనే పెయిడ్ ఆర్టిస్ట్.
రాజకీయ నాయకులకి ఒక్క చోటు కూడా అక్కడ ఉండకూడదు, ప్రజలు లాభపడేలాగా ప్రజలకే అన్ని సమకూర్చాలి. ప్రజలకు లోన్ ఇచ్చి వ్యాపారం చేసుకునే లాగా బిజినెస్ హబ్ ని డౌన్లోడ్ చేయాలి. టూరిజం డెవలప్మెంట్ బాగా చేయాలి, అప్పుడే ఏపీ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది
Meeru cheppindhi 100% Corect Plan For New Capital buld....Amaravati project kosam...,,,Alredy Vunna 2 Metropolitan Cities Vizag & VijayWada Lani naglate Cheykudadhu !!
అమరావతి లో సీబీన్ పేరు వినబడాలి అంటే కచ్చితంగా అమరావతి నిర్మాణం అనుకున్న స్థాయి లో నిర్మాణం ప్రారంభం కావాలి
😮😮😮😮 మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ కేంద్ర సహకారం అన్నది మాత్రమే నమ్మటానికి నాకు కష్టంగా ఉంది😅😂 ఏపీ ప్రజలు అడగడం రాదు ఢిల్లీలో ఇవ్వడం రాదు
Central Government BJP, MODI okka paisa previously matti kunda Bud da icchi poyadu
Modi mida presure pettute konchem sadhyam
Still nageshwar Rao one side talk person no change still now
అలాగే ఉండాలి లేదంటే ఊసరవెల్లి అంటారు
Well Said Sir.
First CBN govt has to start with basic things
A perfect CM Camp Office, Secreterait and High Court it should be established perfectly.
People who are commenting negatively - they are thinking he is supportive to YCP. But understand one thing what Professor is telling is done means, can any Govt move Amaravathi.
Lets assume if TDP fail to give All the Welfare schemes in this tenure will CBN get elect again, i dont think so, if he is not elected again and if still some basic things are not there, and un Fortunately if Jagan wins again in next election, will he again continue Amaravathi.
Just think he is telling correct thing, a basic capital should be immediately developed. Then no leader can dare to fo anything
Excellent thoughts professor garu
Very rightly said, it can be developed in phased manner with proper plan and scatter projects to all the districts like IT sector to Vizag, industries to back ward areas like north andhra and rayalaseema in phased manner.
Let us hope he will think practical taking advices of intelectuals and opposition party leaders instead of graphics, Singapore, London, Bahubali etc,
Excellent analysis sir.
1) complete speed access road
2)Out of 5 iconic towers gibe two for private so that remaining 3 will be free of cost 3) complete unfinished buildings 4) basic amenities for core area 5) some important roads 6) try to get BITS campus, AFMC medical college
7) allocate lands to who will ready to establish with cheap rates
sorry to hear this kind of analysis. I think Prof sir doesn't know that YCP kept many cases in court against Amaravati. to clear legal cases it took lot of time. 33000 acres of land acquiring is not that easy. people made mistake by not giving 2nd term to CBN they hoped Jagan will develop more fastly
Eavery time he starts with NEGATIVE COMMENT ON CBN
NOT SURE WHY?
Pedda kammodu kadha vallaki benefit chstadu
Neanu prathi video meedhi choostha, Hyderabad topic vachina prathi saari: meeru ee point raise chesthunnaru: 400 years charitra vundhi Hyderabad ki ani, Ala ayyithea Hyderabad kantea pedha charithra vunna districts vunnayi prathi state lo, ala ayyithea charithra vunna prathi district Hyderabad ayyipodha antee.... Development plan and foundation anevu konni vuntayi, avvi cheyyali raboyi governments aa plans ki kattubadi vundali appudea adhi growth engine ga avvudhi, employment creation jarugudhu
ప్రొఫెసర్, కేసీఆర్ సెక్రటేరియట్ కట్టటానికి ఎవరి భూమి సేకరించారు, ఎక్కడ కట్టలో ఏ కమిటీ ఏర్పాటు చేశారు, సెక్రటేరియట్ కీ వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేశారు, డబ్బులకోసం ఏ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చారు, ఎన్ని కోర్టు కేసులు ఎదుర్కున్నారు, మీకు బుద్ధి మందగించింది అని అంటున్నారు నిజమా?
Govt land vundhi bro Danilo kattochu akade kattali ani rule ento 😊
Jagan lanti tuglak vasthadu ani Chandrababu anuko ledu..
But Ala ani Chandrababu emi amaravati lo cheya leda aah ante 33000 acres procurement chesaru,
Chala varaku own buildings construct chesaru,
Chala buildings construction lo unnay..
Anduke kada aah Jagan entha try chesina amaravati nunchi vizag ki capital ni move cheya leka poyadu
You spoke my mind sir. I have been arguing the same points when ever someone talks regarding AP politics to me. Although i have no connections with AP, i always was concerned with the way AP is going
అమరావతి ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే,భూమిలోపల కోటి కోట్ల అడుగుల లోతులో ఉన్న పాతాళలోకం నుండి మొదలు పెట్టేసి కట్టుకొంటూ కట్టుకుంటూ కట్టుకుంటూ ఆకాశలోకి లక్ష కోట్ల అడుగులు వరకూ చంద్రమండలం వెళ్లి ఆగిపోతుంది,అదే మా చంద్రుడు కట్టించే అద్భుతమయిన చంద్రన్ననగరం
Good sir...
I 💯 agree with ur analysis....
U have given a basic idea abt the capital
Meeru ante chala respect sir..oka 5 years lone land pooling planing and constrcution kastam kadha sir daani valla avvvaledhu..malli telagana lo kattatu anakandi..akkada ready ga lanf vundi anukunnaru kattesaru .ikkafa alaa kaadhu compelte ga new so last time aslu time chaaalaledhu ee sari already plans anni ave kabatti kadatharu choostgu vundandi
He is biased and agenda driven. Facts base midha matladatam ledu...
Good idea Nagesh sir 🎉
Thank you so much for your analysis sir 🙏🙏
Good Analysis Sir ..But Development should be for all districts…
Valuable suggestions . Great👍👍
Best analysis sir
Me analysis super sir
ఏపీ ఎన్జీవో ఉద్యోగుల నాయకుడు.గ్.babu.ఆ. బాబు దగ్గుపాటి పురంధేశ్వరి.ex mp. మురళి కృష్ణ అద్వానీ సుష్మా స్వరాజ్ యశ్వంత్ రెడ్డి.ఆ.uma
For benifit of few people 48000 crores initially and 52000 crores later.
Good advise
I agree with Prof Nageswar on the Amaravathi issue. AP Chief minister has to prioritize the tasks to rebuild the capitol.
He should plan for 3years
All the necessary constructions should be completed
Super sir
సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక మంత్రి చిదంబరం మన్మోహన్ సింగ్.1958.2009.1958.2ఓ9
సింగపూర్ ఈశ్వరన్ తో కలిసి సింగపూర్ లో ప్రారంభిస్తాడు prof గారు.
రొయ్యల పులుసు కూర.pungulu..పొంగుటి...వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ.ర్. ఉమ.puma.gvr
plse make a video impassionately on Siva Ramakrishnan committee reports in view of state bifurcation.It is the responsibility of state Govt to establish higher govt functionaries. Who were members of committee with expertism in the last two state govts ie 2014 and 2019 in deciding centralised capital followed by differed on the same. So,now it may be appropriate to act on Siva Ramakrishnan committee reports.please make video impassionately.
Paataaa govt chesinaaa appulu elaaa teerchalooo koodaaa cheppandi sir pls
Hat’s up professor sir the great analysis sir
సార్ మీరు చెప్పాలి రాజధాని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటాన్నూరు కానీ ప్రజలకు రాజధా ని కట్ట లేడు 4 బిళ్లడింగ్ కట్టడాడనికి
ఎలా మొదలు పెట్టాలి కానీ అనగానే అర్థం అయిపోయింది ఇలాంటి పరిపాలన చేస్తాడు ఏమి చేయలేడు
Nuvvu vishleshakudivi kaadhu...nuvve cheppaavu nenu sagam rajakeeyanaayakudini sagam journalist ani...
Aa dialogue lone undhi nee biased opinion
Nice
Professor garu 5 years lo kattaledu antunnaru, 3.5 years land pooling ki and capital ekkada ani decide cheyadaniki time pattindi, appatikappudu govern cheyali kabatti they build those assembly secretariat and high court, temporary ani oke dialogue vadutunnaru andaru, ippudu new court vachaka present court building ni district courts ki use chestaru. Alage remaining buildings ni kuda vere vatikinuse chestaru, nothing is going to waste.
ఇలాంటి. వారి సలహాలు అమరావతి కి అవసరమా?
CBN gaaru anukunte BSE 5000 companies vachesthai
Tatkalika secretariat ke 1100 crores ayyindi, vana padite Kari potundi,
Inka permanent ante kaneesam 10000 crores pedatadu
Our world 🌍 builder great visionary CBN garu
తెలంగాణ వారు మీరు మీ సలహా అవసరం లేదు. మీకు ఇక్కడ వి తెలుయవు
సార్ మీలో ఇంత ట్యాలెంట్ ఉంది అని ఇప్పుడే తెలిసింది దయచేసి మీరు అమరావతి వచ్చెయ్యండి cm తో చెప్పి మీ సహాయం తీసుకుని కట్టిన బిల్డింగ్లుకు క్యూరింగ్ చేసి పెట్టండి మీరు ఆవేశంగా మాట్లాడుతుంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా మీ నోటి ఉమ్ము తుంపర్ల తో క్షణాల్లో తడిసి పోతుంది దయచేసి ఈ సహాయం చెయ్యవలసినది గా కోరుతున్నాను 🤤😭
ఈయనకి మొదట 5సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదా
గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మీ విశ్లేషణ YSRCPకి మద్దతుగా పక్షపాతంతో ఉంది మరియు AP మీలాంటి నకిలీ జర్నలిస్టులు/విశ్లేషకులతో చాలా నష్టపోయింది .. ! మీరు ఇప్పటికీ అదే చేయడానికి ప్రయత్నిస్తున్నారు!
ప్రతీ ప్రభుత్వం బిల్డింగ్ లొ ఇంకుడు గుంతలు లేకున్నా వర్షం నీరు సంపు ఏర్పాటు చేసి ఫిల్టర్ చేసి పైకి వాష్ రూమ్ కి వాటర్ వాడుకుంటే బాగుంటుంది
వాస్తవం ఏమిటి అంటే ప్రజాలమైన మనం చాలా వెర్రోళ్ళం... చంద్రబాబు ఏదో చేసేస్తాడు అని ఆయన చేసుకుంటున్న సెల్ఫ్ డప్పును నమ్మేస్తున్నాం.. పోలవరానికి చంద్రబాబు ఒక శాపం అని మిత్రపక్షం బీజేపీ చెప్పింది అది వాస్తవం...
Sir, please make a video on Delhi water crisis
CBN was busy in 2014-19 with giving lands very cheap example GO NO 171 /2016 SRMT,VIT,Amrutha and BRS Health care each institution around 200 acres per acre cost 25 lakhs . Automatic plots allotment to their people adjacent central road in this process he wasted time , he thought he would be CM for next period also ..the same time he didn’t allot lands to farmers and didn’t do any roads to farmers plots .. wait and see …
Professor you are very smart in oratory skill. I too was angry with you as I felt you were supporting YCP. your analysis very logical whether it is positive or negative
if Telangana release Andhra share then we can construct world class capital
వన్ ఇయర్ లో మొదటి గా సచివాలయం అసెంబ్లీ హైకోర్టు నిర్మాణం జరిగితే మిగిలినది ఆటోమేటిక్ గా
కమిషన్ ల కోసం తాత్కాలిక భవనాలు అవేవి గుర్తు ఉండవు ప్రజలకు తాత్కాలికం అని చెప్పిన నాగేశ్వరరావు ఇతర అవసరాలు కోసం వాడుకో వచ్చు అని చెబుతున్నారు ఋషికొండ మీద భవనాలు పెట్టిన వ్యయం ఏమి వ్యర్థం కాదు వాటిని ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు అని ఎందుకు చెప్పటం లేదు అధికారంలో లేకపోతే 1000 కోట్లు తో రాజధానికి చాలు అధికారంలో ఉంటే లక్ష కోట్లు కావాలి కమిషన్ లా కోసం మాత్రమే 😂😂😂😂😂
Dear professor Nageshwar. I am disappointed to see you give by asked analysis against Naidu repeatedly. I always admired you for your neutral and unbiased perspectives in this video and on many previous occasions. You repeatedly comfortably said that Naidu could not construct capital in five years. I think it is unfair on your part to easily say such things from what I remember and what you are comfortable comfortably forgetting is that at the time of bifurcation of AP state during 20 14, the state of Andhra Pradesh did not have a defined capital region. A committee was given at task, to find a suitable region for capital. I remember this committee to different almost all districts in the state and this process took six months. Once the capital region is finalised. It took some more time to develop a blueprint for the capital. We cannot simply build three buildings without a proper plan of the whole city. So the construction of these three buildings you mentioned cannot be done until a route map or a blueprint is designed for the capital city to finish all this. It took nearly one and half year, but still, you simply say they had five whole years of time, do you think it’s fair, how can you call yourself neutral and biased analyst when you are not being fair towards the first government of bifurcated Andhra Pradesh, people like you who have a lot of opportunities to speak who who can reach a lot of people should be more cautious. Don’t you think I think such negligence is the reason why, more and more people are starting to think that you are against some political entities in AP. It is no surprise. Such campaigns are happening against you. Even I am not able to understand because there is no other logical conclusion. Other than to say that you are somehow against some people, of AP.
I feel very bad and I think of the professor Nageshwar, whom I looked up for, is actually not that noble personality and to realise that he is biased.
You often talk about selective exposure, selective perception and selective retention. But you actually turned out to be a selective critic. You have been doing selective analysis, selective criticism, especially in regards to Andhra Pradesh issues. From here on you are selective analyst and selective critic.
Analysts and critics are the people who comment on system, what happens when these people are biased and especially when these people grow to become a huge influence. Who will question the selectivity of critics and analysts? Are you open for such kind of dialogue? Are you willing to introspect? Do you even take feedback? Do you act on that feedback? I will wait and see.
Sir pavan kalyan టైమ్ స్టార్ట్ అయ్యింది అహ ఏమి లేదు గుర్తు చేస్తున్నాను మీరు కూడా అమరావతి లో రెండు ప్లాట్లు కొనండి
Ayyaprofessor gaaru mee aalochanalu CBN aalochanalani michipoyayi.practical gaa yedi saadhyamo adi cheppandi sirji
మొట్టమొదట రైతులకు లేఅవుట్ వేసి ఎవరి ప్లాట్స్ వారికి ఇస్తే వారు వారి భూములు అమ్ముకోవచ్చు లేదా డెవలప్మెంట్ ఇవ్వవచ్చు
Sir రైతులకు మర్చి పోయారు వాల్లకు ఇవ్వాల్సినవి ఇస్తే ఎవరు ఒచ్చిన వారికి దొక ఉండదు కేంద్ర ప్రభుత్వం భవనాలు ఇబ్బంది లేదు
It seems like you want to be part of intellectual committee
and giving indirect signals to get invited
Do you know why RBi or any central government institutions not put ip any office in anaravathi . Between 2014 to 19 they gave land for pennis to private institutions but 4cr for acre for fovt institutions
పుట్టంగానే పరిగెత్తమన్నట్లుంది!
14-19 మధ్య పర్మిషన్లు అన్నీ తెచ్చుకోవటానికి ప్లానింగ్ అన్నీ తెచ్చుకోవటానికి సమయం అవసరం లేదా?
పవర్ రాగానే ఇటుకలు పట్టుకుని పరిగెత్తమని చెబుతున్నారు!
24-29 మధ్య పాడుచేసినవి సరిచేసుకోటానికి సగం సమయం పోతుంది.
Maree ekkuva ashalaku pokunda Madhyalo aagina Buildngs bridges safe ga usage loki thesthe ade padivelu
Sir...meeku telusi comment chestunnaru...
TDP govt ....enni huddled YCP vallau create chesaru ...
Have you confidence in AP capital completion
Amma syamala garu,
Geetha garu gelichara.Meeru guda Baga prayatnincharugada .Bhaari majority vachinda.Entha majoritino pl.cheppara.
We don't need your suggestions. We will construct excellent capital.
Bokka emina kaadhu bakasurla vunaru TDP MLAs
Jagan constructed super buildings within a year at rushikonda.. that is vision
ల్యాండ్‌పూలింగ్‌లో 34 వేల ఎకరాలు.. రాత్రికి రాత్రే ఇలా చేశారనుకుంటున్నారా... రాజధాని ప్లానింగ్ రాత్రికి రాత్రే పూర్తవుతుందా?? రండి నాగేశ్వర్ మీ విశ్లేషణ ద్వేషంతో కాకుండా తెలివిగా ఉండాలి..!
Sir , it was sometime back before BIP cane to power , it was innocent until proven guilty ,but now it looks like " guilty until proven innocent " . Paradox of errors
Super sir, basic capital is needed as if now and this will come to reality with in this 5years, let's hope on this
No need of his advise. He does his self promotion.
నీ సలహాలు జగన్ కి చెప్పు .... ఇంకా బాగా ఏడవమని , ఫ్యామిలీ నీ దూరం పెట్టమని
ఈ సలహాలు సలహాలు వూహాలు గత ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేకపోయావు
Sir KNR garu 2014-19 land aquisistion, Planm vividha permissions from GOI and Sate theesukoni vividha buildings started., HYD lo unnappudu Aa Gov Nigha valla AP lo CBN garu Shift ayyaru, 2019-24 neglected Amaravathi 2024-29 MAchi NIrmanalu jaruthayani Nammutunnaru Nedu Seemandhrulu.
Cbn veedini salahaa adagadamemiti, cbn is a great administrator, he is a great person and a great leader and a great legend.
Professor inti gate kadaa nunchi.
Land pooling was taken time in that five years professor. 🙃
legal cases also
ఆలోచనంతా విషపూరితమైన అజ్ఞానులు ------ విజ్ఞానులకు సలహాలు ఇచ్చే అగత్యం ఉండదులే పప్పుచారుగా .
తమరి సలహాలకు, సోది కి ఒక దండం🙏🙏.. దయచేసి మా ఆంధ్రా వాళ్ళ గొడవ మేము పడతాం.. మీరు ఎలాంటి వీడియోలు చేయకండి..
ఈ విషపు నాగు సలహాలు అవసరమా?
అమరావతి లో 3 తాత్కాలిక బిల్డింగ్స్ 1150 కోట్లు పెట్టి అదో మహానగరం లా చెబుతారు బాబుగారు, అమరావతి పున ప్రారంభ ఎన్ని సార్లు శంకుస్థాపన లు పున ప్రారంభలు ప్రజలు సొమ్ము ఎంత వ్యర్థం గా ఖర్చు పెడతారు ఇది మేధావి కి కనపడవ 😂😂😂😂😂
మీ ఇంటి దగ్గర నుంచి
People of AP r not interested to take your suggestions.
మీ యొక్క మాట గాంభీర్యాన్ని భట్టి అందరూ భయపడుతున్నారు..కానీ నిజానికీ మీరు మాట్లాడే ప్రతి మాట అబద్దమే కాని ..ఇది ఎవరు గమనించడం లేదు ...గమనించి ఉంటే మీరు ఎంత.. సార్??!.. అయినా.. ఇప్పటికైనా... మీకున్న జ్ఞానమ్ పది మందికి ఉపయోగపడాలంటే.. కొంచెం మీ బుర్ర కథలు ఆపి కుర్రాళ్లకు, మేధావులకు మీరు కూడా మేధవులాగానేనే ఉపయోగపడాలంటే కొంచెం ఆలోచించి ఉండాలని నా ఆలోచన...
నేనొక రైతును...
10 సం.లో రెండో సాష్టాంగ నమస్కారం, నమ్మ లేము.😮
Akkada already assembly, highcourt, secretariat unnai kada sir.... buildings unnai kada
మా సంగతీ నీ కెందుకు అయ్యా.మా రాష్ట్రానికి ఇప్పటికీ చేసిన దరిద్రం చాలు.
అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదు వేల కోట్లు మించి ఇవ్వదు.దీనికోసం లక్ష కోట్లు అవసరమే లేదు పదిహేను వేల కోట్లు చాలు. మీరన్నట్లు అసెంబ్లీ, సెక్రటేరియట్, హై కోర్ట్ భవనాలను నిర్మించి, రోడ్లు, డ్రైనేజీ, ట్రాన్స్ పోర్ట్ వసతులు కలిపిస్తే చాలు.కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు , స్థలాన్ని కేటాయించి కేంద్రం నుంచి నిధులు తీసుకోవాలి.పోలవరం తో పాటు, పరిశ్రమల స్థాపన, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలు, ఇలా ఇతర అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి.
No you always talking wrong, you are not correct within short period acquisition land and capital plan within 5 years is it possible
Soil test Report says Sinking
Asalu ee professor ki emi teludu. Oka planned city kattalante chala years design cheyali. Anduke Amaravati design plan finalise avvadaniki 3 years pattindi. Construction start chesi chala complexes atleast 70 percent complete chesaru 2014 to 2018.
Sir Professor Naageswar garu ...CM..Jagan 11. Crores Loan Teesukunnadu. kada. Aa Loan Avaru. Chellistaaru....
Only it is imaginary. Land not support iconic buildings. Airport and rly stn is need for public hosp schools
2014 - 2019 మధ్య అనేక సమస్యలతో ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది మరియు అప్పటి అపోసిషన్ పార్టీ YSRCP అనేక ఇబ్బంందులు పెట్టినా వాటిని దాటుకుంటూ లాస్ట్ రెండు సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న భవనాలను కట్టినారు ఇది మీరు గుర్తించాలి గత ప్రభుత్వ కుళ్ళు రాజకీయాలతో అమరావతి రాజధానిని పడుకో బెట్టాడు
Veni salahalu amaravathi kani cbn kani andhra prajalaku avasaramu ledu.