జగన్ ఎప్పుడు మారుతాడు? || When will Jagan change? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ysjaganmohanreddy
    #ysjagan
    #ysrcongress
    #apnews
    #appolitics
    జగన్ ఎప్పుడు మారతారు? || When will Jagan change? ||
    Chandrababu Naidu is Architect of Andhra Sweep, Pawan Kalyan the Man of Match
    A significant vote share could also not prevent the inundation of the YSRCP. Why?
    An unprecedented political tsunami swept away the YS Jagan Mohan Reddy-led YSR Congress, catapulting the N Chandrababu Naidu-led Telugu Desam Party (TDP)-Jana Sena-Bharatiya Janata Party (BJP) alliance to power in Andhra Pradesh.
    Political pundits and the common public alike are perplexed over what led to this stellar performance by the Telugu Desam Party-led combine, that too, despite Jagan's record number of welfare schemes.
    Not surprisingly, in his response to the verdict on 4 June, Jagan expressed his skepticism over the electoral mandate while acknowledging that he had no evidence to back his suspicion.
    About 40 percent vote share brought the
    www.thequint.c...

ความคิดเห็น • 758

  • @laxmankethineni2804
    @laxmankethineni2804 3 หลายเดือนก่อน +16

    *ప్రజలు దేన్నైనా క్షమిస్తారు కానీ (Arrogance) అహంకారాన్ని మాత్రం ఒప్పుకోరు....💯💯*
    *ఇటు తెలంగాణ ప్రజలైనా సరే..అటు ఆంధ్ర ప్రజలైనా సరే...*
    *ఈ ఇద్దరి నాయకుల👆 అహంకారాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో సమాధానం చెప్పారు*
    *ప్రజలకు నెత్తిన పెట్టుకోవడము తెలుసు...అధికార మదమెక్కి అహంకారం ఎక్కువైతే నెత్తి నుండి తీసి నేలకు కొట్టడము కూడా తెలుసు...అదే తెలంగాణ,ఆంధ్ర ప్రజలు చేసింది.💯🫡🔥* *_కూకటివేళ్లతో సహా పెకలించి పడేశారు_*

  • @prabhakarv2682
    @prabhakarv2682 3 หลายเดือนก่อน +63

    మీరు జగన్ సీఎం గా ఉన్నప్పుడు జగన్ జపం చేశారు ఇప్పుడు మాత్రం కొత్తగా మాట్లాడుతున్నారు ముందు మీరు ఎటు పోతున్నారు మాకు అర్థం కావడం లేదు సార్

    • @EKOTERIAN
      @EKOTERIAN 2 หลายเดือนก่อน

      మీరు క్లియర్ మైండ్ తో వినండి

    • @lnreddyreddy291
      @lnreddyreddy291 2 หลายเดือนก่อน

      అయన గారు కూడా వైసీపీ బాట లోనే మారుతున్నారు

    • @VenuKatragadda
      @VenuKatragadda 2 หลายเดือนก่อน

      ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు మీరు అర్థం చేసుకోవటమే కొంచెం తేడాగా ఉంది. నేను అనుకోవటం ఏందంటే ఎన్నికల్లో ఎవరు గెలవడం చాలా చాలా కష్టం కాబట్టి వీటి గెలుస్తారు వాడు గలవారు బాగా పూర్తిగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు తీరా చూస్తే సిబిఎన్ కూడా ఊహించలేదు ఇంత దారుణంగా పదకొండే వస్తాయి అని

  • @SivaReddy-qu2vh
    @SivaReddy-qu2vh 3 หลายเดือนก่อน +211

    చంద్రబాబు పాలన జగన్ లాగా వుండదు ప్రొఫెసర్ గారు

    • @Mr_Ravee
      @Mr_Ravee 3 หลายเดือนก่อน +19

      yes,first 4 years time pass capital polavaram revenge drama etc etc last year welfare schemes.

    • @dk1901
      @dk1901 3 หลายเดือนก่อน +9

      ​​@@Mr_RaveeAlready pension increase chesesaaru, anna canteens pedtunnaru, bus scheme and ammavadi as it is scheme ichestaaru chudandii

    • @VintageStudioPolitics
      @VintageStudioPolitics 3 หลายเดือนก่อน

      1) రాత్రి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందా?
      2) ప్రధాన పార్టీ ఏజెంట్స్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహిస్తారా?
      3) 11 పోలింగ్ యంత్రాలను పగులగొట్టడం , ఒక పార్టీ నాయకుని విజువల్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది..అది కూడా ఓ పార్టీ నేత మొబైల్ ద్వారా విడుదల ఎందుకు జరిగింది..
      3) KA Paul తను తన బంధువులు వేసిన 24 ఓట్లకు గాను ఆ పోలింగ్ బూత్ లో 2 ఓట్లు మాత్రమే లెక్క చూపడం..ఇది దేనిని సూచిస్తోంది..
      4) తిరుపతి పార్లమెంట్ పరిదిలో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక పార్టీకి , ఎంపీ సీటు మాత్రం ఒక పార్టీకి విజయాలు లభించడం..
      5) VVpats కుప్పలు తెప్పలుగా బయట కనపడటం
      6) జనసేన తను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు గెలవడం..

    • @santoshegala3094
      @santoshegala3094 3 หลายเดือนก่อน

      ఎస్ సూపర్ 6 అమలు చేయరు ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తారు పేడోదు పేదోడు అవ్వదు కూలిగానే వుంటారు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే బాబు ఒడిపోతారు

    • @geetha6970-p5n
      @geetha6970-p5n 3 หลายเดือนก่อน +10

      @@Mr_Ravee Sakshi effect

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 3 หลายเดือนก่อน +121

    ఆయన గురించి తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఆయన మారతారు అని అనుకోరు sir ..అందుకే జనం ఆయన కుర్చీ మార్చేశారు ...

    • @sagareadara
      @sagareadara 3 หลายเดือนก่อน +3

      కుర్చీ మార్చేసారు కాదు బ్రో..... కుర్చీ మడత పెట్టారు

    • @bositejeswararao9236
      @bositejeswararao9236 3 หลายเดือนก่อน +3

      Antha EVM maya EVM govt EVM cm and Evm star idhi Ap state

    • @Iconstarallutaggadele
      @Iconstarallutaggadele 3 หลายเดือนก่อน +1

      Kovvunu chusukoni Kanda Ani brama padutunnaru anta confidence vunte ontariga raledu emi
      Jagan taanu manchi chesanu Ani nammadu kabatte bayapadakunda single ga vunnadu

    • @kishoreeslavath5358
      @kishoreeslavath5358 3 หลายเดือนก่อน

      Nv kuda ade bramalo unava? Logical thinking pettu​@@bositejeswararao9236

    • @govardhan87
      @govardhan87 3 หลายเดือนก่อน

      ఏముందిలే బీజేపీ తో కాలు పట్టుకుంటే నీ అమ్మ నీ పెళ్లాన్ని కూడా మాMARUSTHARU

  • @dev.6654
    @dev.6654 3 หลายเดือนก่อน +165

    అప్పులు చేసి అభివృద్ధి చేస్తే అర్ధంఉంటుంది? అప్పులు చేసి పంచిపెట్టడం గొప్పా?

    • @sattenapallivijaya7617
      @sattenapallivijaya7617 3 หลายเดือนก่อน +10

      Mirela panchipedathaaru chustham

    • @ramat5538
      @ramat5538 3 หลายเดือนก่อน +8

      Appulu chesi CheeeBN corruption ni pempodhinchaaaadu. Motham vyavasthalni nirveeeryam chesaaadu😂

    • @kennykenny5273
      @kennykenny5273 3 หลายเดือนก่อน +6

      GDP chuskondi, 2019 ki 2024 ki. Urike Babu okkade development ane sodhi fake news apeyandi.

    • @ramat5538
      @ramat5538 3 หลายเดือนก่อน +5

      @@kennykenny5273 Yellow Desam vallaki GSDP, Ease of Doing business , Growth rate , percapitq income laantivi cheppinaaaa ardham kaavu ......vaaalllaki CheeeBN cheppe abaddhalu , dvesha rajakeeya prachaaqram maatrame ardham avvudhi....
      Andhuke ippatiki vaaallu prathi vishayam Jagan ni target cheyatam thappa, prajalaki em podusthaaaaro daaaatavesthu unnaru.....
      Dont worry CheeeBN oka fakthu raaajakeeya atagaade thappa....Leader kaaadu

    • @kennykenny5273
      @kennykenny5273 3 หลายเดือนก่อน

      @@ramat5538 absolutely true! These people are blinded by yellow media(mafia) and believing any information that is spread in those mediums without fact checking from credible sources and analysing the information. But janalani anataniki kuda ledhu endhukante that’s the power of fake propaganda using media. Ee level propaganda ki victim avvakudadhu ante critical thinking anedhi vundali but common people will fall victim to these brainwashing anti-government propaganda.

  • @kavisaru8386
    @kavisaru8386 3 หลายเดือนก่อน +2

    Perfect explanation sir ... కరెక్ట్ గా చెప్పారు...

  • @ramuarlagadda4300
    @ramuarlagadda4300 3 หลายเดือนก่อน +73

    మీరు ఎంత సేపు ఉన్నా వైయస్ భజన చేస్తారే కానీ చంద్రబాబు చేసిన మంచి పనులు చెప్పారు

    • @vijayguddati2939
      @vijayguddati2939 3 หลายเดือนก่อน +6

      పోనీ నువ్వ నా చెప్పు

    • @nareshpidikiti6865
      @nareshpidikiti6865 3 หลายเดือนก่อน

      Father of capital of Ap

    • @syedafroz5320
      @syedafroz5320 3 หลายเดือนก่อน +6

      ఏమన్నా ఉంటే కదా చెప్పడానికి

    • @ramkrishnareddy4671
      @ramkrishnareddy4671 3 หลายเดือนก่อน

      తొక్క వుంటే కదా,అక్కడ కాపు బలిజ రెడ్లు సగం మంది బీజేపీ వల్ల రాజులు బ్రమ్నిష్ శెట్టి గారులు దూరం అయ్యారు బాబు దొంగ హామీలు పేదలు నమ్మారు అంతే

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 3 หลายเดือนก่อน +3

      Vunte kadaa yemanna cheppataniki

  • @sarveswararaomanepalli2052
    @sarveswararaomanepalli2052 3 หลายเดือนก่อน +26

    ఈ గవర్నమెంట్ అయినా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం సాధ్యం కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకసారి గాని పొందితే వాళ్లు రాజులు లేక ఫీల్ అవుతున్నారు ప్రజలకు సేవ చేయడం లేదు రాజులుగా ఫీల్ అవుతున్నారు

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 2 หลายเดือนก่อน

      Nageswar garu meerite chduvu kunnavarikandariki vudyogam evvagalara, meekosam jagan marala enduku marali, chandrababu maradeda, manche vareni cheddaga mara mantunnaru chedda vadeni manchega mara manianru, mee televe addena 😂😂😂

  • @satyanarayanasure3240
    @satyanarayanasure3240 3 หลายเดือนก่อน +2

    ప్రజా పాలన అంటే వారసత్వం గా వచ్చే అధికారం కాదు పాలన విషయం లో వైఎస్ఆర్ కు జగన్ కు చాలా తేడా వున్నది

  • @vinnubabi9684
    @vinnubabi9684 3 หลายเดือนก่อน +12

    మీ లాంటి జర్నలిస్టు support ఉన్నoత వరకు

  • @isaiahmani3303
    @isaiahmani3303 2 หลายเดือนก่อน

    ఈ విశ్లేషణ జగన్ గారు చూస్తే బాగుండును. ఆయనకు చేరే వుంటుంది. ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు సార్. పథకాలు చూసుకున్నాడు గానీ ప్రజల నాడిని పట్టలేకపోయాడు. నిరుద్యోగిత,ల్యాండ్ టిట్లింగ్, మద్యపాన ప్రియుల గగ్గోలు, ఎంప్లాయీస్ ఆవేదనలపై దృష్టి సారించలేదు. చెల్లెళ్ళు ఇద్దరు కూడా పెద్ద దెబ్బే వేశారు.

  • @Ravadaho
    @Ravadaho 3 หลายเดือนก่อน +3

    నువ్వు గెలిస్తే --- ప్రపంచం మొత్తం నిన్ను తెలుసుకుంటుంది. మీరు విఫలమైతే - మీ చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచం మీకు తెలుస్తుంది.

  • @SS-vr
    @SS-vr 3 หลายเดือนก่อน +6

    మీరు చెప్పింది 100% నిజం . జగన్ గారిలో మార్పు రావాలి. ప్రతీసారి అవ్వ తాతలకి ఇంత ఇచ్చాను. అక్క చెల్లమలకు ఇంత ఇచ్చాను అంటే సరి పోదు. సంక్షేమం, అభివృద్ధి, employment సమపాలలో చేస్తానని చెపితేనే ఆయనను మరో సారి సీఎం ను చేస్తారు.

  • @bukkemurraliinaik129
    @bukkemurraliinaik129 3 หลายเดือนก่อน +1

    సర్ Good morning మీరు మంచి విశ్లేష న చేస్తున్నారు. ఉన్నది,ఉన్నట్లు గా మాట్లాడే వారి పైన విమర్శలు వస్తున్నాయి అంటున్నారు ఈ మాట వాస్తవమే. అధికారం పొందిన వారు 4 సార్లు .అధికారం చూసిన వారు. వారు చాలా కష్టాలు, కన్నీళ్లు, బాధలు నిద్ర లేని రాత్రి లు, అన్నము ఉన్న, బ దా తో అన్నము తినలేక బాధపడి పరిస్తితి . వీటి కి కారణం ఎవరు వీరే కల్పించారు. వీరే చెప్పారు పాప ము, పుణ్యం అన్ని దేవుడు చూస్తాడు అని . దేవుడు అందరి కి చూస్తాడు, అందరికీ చూస్తాడు, కానీ దేవుడు ఒకటీ చూస్తాడు" శిష్ట రక్షణ Dhusta శిక్షణ ." దేవడు నాకూ తెలిసి కొన్ని సందర్భాల్లో కొంత మంది కి అవకాశం లు ఇస్తారు ఆ సందర్భం లో వారు కూడా అందరికీ కలుపుకొని మంచి పాలన, అభివృద్ధి, అన్ని ప్రాంతాల కు సమా నా చూపు, చూడాలి ఈ సమాజంలో duradrustavashattu sc/st/Bc/మైనారిటీ/0BCs/OCs వీటి లో కూడా ధనిక బీదల ఉన్నారు. అందరి కి కలుపుకొని అందరి కి కలుపుకొని ముందుకు పోవలె ను. అధికారం ఉన్న రోజుల్లో మన వారికే అవకాశాలు అనే విధంగా ఉంటే . ఎలా?

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 หลายเดือนก่อน +7

    Sir మీరు మారరు. మి sir మారరు. మీరు ఎప్పుడైనా cbn చేసిన మంచి పనులను చెప్పార. మరియు జగన్ గారు చేసిన హిమ్స గురించి చెప్పార. రైతు పాస్ పుస్తకాలు పైన జగన్ ఫొటో ఉంటే తప్పేంటి అన్నపుడే చాల మంది అభిమానులు ను కోల్పోయినారు sir

    • @vasuparvathaneni6931
      @vasuparvathaneni6931 2 หลายเดือนก่อน

      మీరు చెప్పింది 100 శాతం సత్యం.

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 3 หลายเดือนก่อน +18

    Infra development side in 3 years - remove 2 years for corona
    1. School infra, English medium, Bi-lingual textbooks, Byjus, Tabs, Toefl, Interactive panels
    2. Raithu barosa kendralu -
    3. Grama sachivalayalu
    4. Village health clinics, Family doctor concept
    5. 31 lakh house flats
    6. 3 Ports
    7. 10 fishing harbours
    8. 17 medical colleges - 5 are constructed and functional now
    9. Uddanam Kidney Center
    10. Velugonda project

    • @Bargav54887
      @Bargav54887 3 หลายเดือนก่อน +18

      ఇంకా ఐపాక్ లో పని చేస్తున్నటున్నారు 😂

    • @Mr_Ravee
      @Mr_Ravee 3 หลายเดือนก่อน +1

      Well said, and on top of that, welfare schemes of atleast 2.7lac cr disbursed...youth and jobs are ignored ( thats one downside)

    • @rambaburam418
      @rambaburam418 3 หลายเดือนก่อน +7

      ఇందుకే కధా రా మీకు 11 ఇచ్చింది

    • @user_name2234
      @user_name2234 3 หลายเดือนก่อน +1

      you forgot libraries

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 3 หลายเดือนก่อน +3

      11 seats

  • @ramuvasantha1829
    @ramuvasantha1829 3 หลายเดือนก่อน +9

    Well said

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 หลายเดือนก่อน

    I fully Agree with you Prof Nageswar Rao garu on your comment that most of political leaders do not realise their mistakes.
    My request you to focus on what they need to for the people and country, kindly do not train how to win the elections .

  • @babu2409
    @babu2409 3 หลายเดือนก่อน +90

    నాకు తెలిసి జగన్ మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వస్తుంది

    • @saitejreddy5966
      @saitejreddy5966 3 หลายเดือนก่อน +2

      50 yrs yey gaa ayanaki chuddam emavutado

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 3 หลายเดือนก่อน +5

      CBN nu Devudu pilusthadu twaraga .appudu thappadanukunta

    • @True_bond
      @True_bond 3 หลายเดือนก่อน +1

      In Jail🤣🤣

    • @sampaththanduri61
      @sampaththanduri61 3 หลายเดือนก่อน

      ​@@True_bondarey బోకుగా ఆయన్ని జైలు లో పెడితే ఆయనకే బెనిఫిట్ రా

    • @manoj3569
      @manoj3569 3 หลายเดือนก่อน

      @@maduruvijaya5142ninnu kuda adhe devudu thorolo pillvavochu. Konchamina siggu undali neeku

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 หลายเดือนก่อน +103

    సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన చేసే సీబీన్ న్ని ప్రజలు ఇంకోసారి దూరం చేసుకొంటారా.

    • @abhinaysali
      @abhinaysali 3 หลายเดือนก่อน +7

      Ye kannu sariga cheyyadu

    • @dsudheer1312
      @dsudheer1312 3 หลายเดือนก่อน +3

      ​@@abhinaysalimodda kuduv aythe

    • @VintageStudioPolitics
      @VintageStudioPolitics 3 หลายเดือนก่อน

      1) రాత్రి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందా?
      2) ప్రధాన పార్టీ ఏజెంట్స్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహిస్తారా?
      3) 11 పోలింగ్ యంత్రాలను పగులగొట్టడం , ఒక పార్టీ నాయకుని విజువల్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది..అది కూడా ఓ పార్టీ నేత మొబైల్ ద్వారా విడుదల ఎందుకు జరిగింది..
      3) KA Paul తను తన బంధువులు వేసిన 24 ఓట్లకు గాను ఆ పోలింగ్ బూత్ లో 2 ఓట్లు మాత్రమే లెక్క చూపడం..ఇది దేనిని సూచిస్తోంది..
      4) తిరుపతి పార్లమెంట్ పరిదిలో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక పార్టీకి , ఎంపీ సీటు మాత్రం ఒక పార్టీకి విజయాలు లభించడం..
      5) VVpats కుప్పలు తెప్పలుగా బయట కనపడటం
      6) జనసేన తను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు గెలవడం..

    • @joelbharat1149
      @joelbharat1149 3 หลายเดือนก่อน +1

      ​@@dsudheer1312enduku anna bp penchukunatv ayana cheppindhi edhi jaragadhu antha transparent ga cheyaledu

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 3 หลายเดือนก่อน

      Jai CBN.. jai jai tdp

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 หลายเดือนก่อน +1

    23 స్థానాలకు పరిమితమయ్యా వసని cbn ని ఎంతో అవమానించిన వైస్సార్సీపీ అహంకారం విర్రవీగిన కాలం చేసాము ఈరోజు ఓటమిని ఒప్పుకోలేక అసెంబ్లీ కి రాకపోవడం సభ మర్యాదకి అవమానం . అహంకారం ఇంకా తగ్గలేదు

  • @bnreddy9902
    @bnreddy9902 2 หลายเดือนก่อน

    మొదట జగన్ ఓటమికి కారణలు కనుక్కుని, వాటి మీద దృష్టి పెట్టాలి. కేడర్ కు ధైర్యం నింపాలి, పార్టీ కార్యకర్తలని పట్టించు కోవాలి

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 3 หลายเดือนก่อน

    Well explained.. self examination is warranted by Mr Jaganmohanreddy.

  • @ambatiraju5436
    @ambatiraju5436 3 หลายเดือนก่อน +4

    Good analisis sir

  • @vasuvasu6831
    @vasuvasu6831 3 หลายเดือนก่อน +1

    Sir you are super sir
    Even now also indirectly elevate corrupted raja Sekhar as a super man
    What a professor

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf 3 หลายเดือนก่อน +1

    ఏదేమైనా జగన్ రెడ్డి గారు సగం ముగిసినట్టే ఒక్క ఛాన్స్ అన్నది అయిపోయింది ఇక జన్మలో ఆయనకు అవకాశం లేదు

  • @venkateswararaop5748
    @venkateswararaop5748 2 หลายเดือนก่อน

    Good analysis

  • @skilltestskillingdifferent8052
    @skilltestskillingdifferent8052 3 หลายเดือนก่อน +1

    Super analysis, sir. Really wonderful. Jagar Garu thinks people have not voted, but really, all the beneficiaries, or mostly, have voted; hence, he got a 40% vote share. I think because the other side's (TDP+Janasena+BJP) vote share came to a single guy, the alliance got victory. Second, other than welfare scheme beneficiaries of Andhra Pradesh, what they got from your government was nothing.

  • @SAFEHANDS2
    @SAFEHANDS2 3 หลายเดือนก่อน +42

    😢అన్నా మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు మిస్ అయ్యారా.?
    😢మా ఊర్లో 15 మంది వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఎంతమంది అమ్మాయిల్ని అమ్మేశారో ఏంటో. ఆ లంగా వర్గాలు ఏం చెప్పాయో.
    😢33,000 మంది మహిళలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు😢 వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే ,గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి లంగా వర్గాల నుంచి వచ్చిన సమాచారం అది.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @dev.6654
      @dev.6654 3 หลายเดือนก่อน +5

      పింక్ డైమండ్ ఎక్కడుంది ?

    • @rajeshkannaa737
      @rajeshkannaa737 3 หลายเดือนก่อน +10

      ఇంకా మీరు భాష మార్చుకోరేంట్రా అందుకే జనం11 కే పరిమితం చేసింది

    • @anilkumar7544
      @anilkumar7544 3 หลายเดือนก่อน

      బాబాయిని ఎవరు చంపారో చెప్పండి తండ్రి చావును అడ్డం పెట్టుకొని రాజకీయం ఎవరు చేశారు చెప్పండి తల్లిని చెల్లిని బయటికి ఎవరితోసారో చెప్పండి హిందూ దేవాలయాల్లోల్లో విగ్రహాలను అపవిత్రం ఎవరు చేశారో చెప్పండి

    • @anilkumar7544
      @anilkumar7544 3 หลายเดือนก่อน +7

      మంచి మంచి కట్టుబాట్లు మంచి మంచి నాయకులు ఉన్న వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంబాటి రాంబాబు గుట్కా నాని పాలేరు నాని కోడిగుడ్డు అమర్నాథ్ డైమండ్ రోజా గోరంట్ల మాధవ్ అవంతి శ్రీనివాస్ అనిల్ కుమార్ యాదవ్ ఇలా చాలామంది ఉన్నారు

    • @Bargav54887
      @Bargav54887 3 หลายเดือนก่อน +3

      ఆ జగన్ సైకో మొఖం నీలో కనిపిస్తుంది బ్రదర్ 😂

  • @srilasya9462
    @srilasya9462 3 หลายเดือนก่อน +58

    మోడీ గారు గానీ ఇంకొక నాయకుడు గానీ తమ తప్పులు ప్రొఫెసర్ గారి లాంటి వారు చెప్పినా తెలుసుకోరు అనడం, అనుకోవడం పొరపాటు. తమ లోటుపాట్లు తప్పక తెలుసుకుంటారు కాని పైకి అంగీకరించరు. రైతు చట్టం వాపసు తీసుకోవడం వల్ల మోడీ గారి గౌరవం పెరుగుతుంది అని ఇదే ప్రొఫెసర్ గారు రైతు చట్టం వెనక్కి తీసుకోకపూర్వం పదే పదే చెప్పాడు. తీరా మోడీ గారు రైతు చట్టం వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాత మోడీ గారిని దేప్పడం చులకన చేసి మాట్లాడటం చేశాడు
    అందుకే రాజకీయ నాయకులు తమ లోటుపాట్లు గ్రహించిన తరువాత వాటిని తమ మనసులోనే దాచుకొని దిద్దుబాటు చర్యలు చేపడతారు తప్ప బహిరంగంగా తమ లోటుపాట్లు ఒప్పుకోరు.

    • @nagame859
      @nagame859 2 หลายเดือนก่อน

      Modi garu does listen.. but this guy.. I highly doubt!!

  • @madabhushisrinivas6439
    @madabhushisrinivas6439 2 หลายเดือนก่อน

    నేనెమనుకుంటున్నానంటే ఈ సంగతి ఎప్పుడో చెప్పారేమో ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు అని....ఎక్కడ జగన్ గెలుస్తాడో ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం అని ఊరుకున్నారు...ఇప్పడు అంతా అయిన తరువాత పెద్ద విశ్లేషణ ఇస్తున్నారు.

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 3 หลายเดือนก่อน +1

    నిజాయితీగా ఆత్మవిమర్శను చెసుకొనెవారైతే సలహాలు కోరతారు.విజ్గులు చెప్పినవి వింటారు.అధికారభదంతో అహంకారంతో విర్రవీగే వారు ఎందుకు వింటారు?

  • @vskumar888
    @vskumar888 3 หลายเดือนก่อน

    One of good analysis after long time .

  • @shankarmedipally9721
    @shankarmedipally9721 3 หลายเดือนก่อน

    Very nice explanation professor Garu

  • @ramababuganta4866
    @ramababuganta4866 3 หลายเดือนก่อน +1

    Super explanation sir

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 หลายเดือนก่อน

    జగనన్నయ్యకు జాకీలు వేసి పైపైకి లేపిన ప్రొఫెసర్ నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు జగనన్న భారీగా ఓడిపోవడానికి కారణం ఆయన ఈ ప్రొఫెసర్ కు మా కృతజ్ఞతలు

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 3 หลายเดือนก่อน +47

    నువ్వు సాక్షిలో చేరవు కదా ముందు సాక్షి ఈశ్వర్ నీ మార్చు తర్వాత జగన్ నీ మార్చు

    • @madhunlrr
      @madhunlrr 3 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 3 หลายเดือนก่อน +54

    మీరు జగన్‌ను కొట్టాలంటే పువ్వులు వాడుతారు.
    మోదీని కొట్టడానికి కర్ర వాడుతారు.
    చంద్రబాబును కొట్టడానికి ఇనుప కడ్డీ ఉపయోగిస్తారు.
    చాలా గొప్ప వారండీ మీరు

    • @J.BHUVAN_TEJGAMING
      @J.BHUVAN_TEJGAMING 3 หลายเดือนก่อน

      ఈ ప్రభుద్దుడు అవకాశం దొరికిందని రాజశేఖరెడ్డిని తనివి తీరా పొగిడేసాడు. కొడుకుని తిట్టలేక తండ్రిని పొగుడుతున్నాడు. ఈయన నిజంగా మేధావి.

    • @kotnanaramakrishna9994
      @kotnanaramakrishna9994 3 หลายเดือนก่อน +1

      Nijam Chepparu

    • @Utube-ql2np
      @Utube-ql2np 3 หลายเดือนก่อน

      Typical communist..

    • @AnilKumar-iz6lk
      @AnilKumar-iz6lk 3 หลายเดือนก่อน

      100 looking like that

  • @prasadarumilli1534
    @prasadarumilli1534 3 หลายเดือนก่อน +1

    U R great analysist sir,but we r receiving like Swan..Milk and water

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 3 หลายเดือนก่อน +24

    నిన్న మీటింగులో కూడా ఎంతసేపు నేను బటన్ నొక్కా, పెత్తందారులు అని సోల్లు తప్ప..మనం ఎక్కడ తప్పు చేశాం అని నాయకులని అడగాడ?? Feedback తీసుకున్నాడా?? వాళ్ళని మాట్లాడనిచ్చాడ?

    • @Akkimalladi
      @Akkimalladi 3 หลายเดือนก่อน +9

      వాడెప్పటికీ మారడు , రాష్ట్రానికి పొంచి వున్న అతి పెద్ద ప్రమాదం వీడు

    • @VintageStudioPolitics
      @VintageStudioPolitics 3 หลายเดือนก่อน

      1) రాత్రి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందా?
      2) ప్రధాన పార్టీ ఏజెంట్స్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహిస్తారా?
      3) 11 పోలింగ్ యంత్రాలను పగులగొట్టడం , ఒక పార్టీ నాయకుని విజువల్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది..అది కూడా ఓ పార్టీ నేత మొబైల్ ద్వారా విడుదల ఎందుకు జరిగింది..
      3) KA Paul తను తన బంధువులు వేసిన 24 ఓట్లకు గాను ఆ పోలింగ్ బూత్ లో 2 ఓట్లు మాత్రమే లెక్క చూపడం..ఇది దేనిని సూచిస్తోంది..
      4) తిరుపతి పార్లమెంట్ పరిదిలో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక పార్టీకి , ఎంపీ సీటు మాత్రం ఒక పార్టీకి విజయాలు లభించడం..
      5) VVpats కుప్పలు తెప్పలుగా బయట కనపడటం
      6) జనసేన తను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు గెలవడం..

    • @vijayguddati2939
      @vijayguddati2939 3 หลายเดือนก่อน

      నేను సెల్ ఫోను కనిపెట్టాను అని చంద్రబాబు చెప్పలేదా ఇది సొల్లు కాదా

  • @Raju-pc4li
    @Raju-pc4li 3 หลายเดือนก่อน

    ఎందుకు మారాలి, అందరిలా దుర్మార్గంగా మారాలా, నిజాయితీ గా ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండ మాటలతో మాయ చేయాలా

  • @lakshmikumari4345
    @lakshmikumari4345 3 หลายเดือนก่อน

    Excellent 👌

  • @giridhark9889
    @giridhark9889 3 หลายเดือนก่อน

    Very Nice Analysis..👍

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 3 หลายเดือนก่อน +1

    అమరావతి నిర్లక్ష్యం చేయేడఅం సమర్దిచ్చు

  • @laxmisai5701
    @laxmisai5701 3 หลายเดือนก่อน

    Correct sir

  • @thammisettihari5105
    @thammisettihari5105 2 หลายเดือนก่อน +1

    జగన్ చేసిన మంచి పాలన చంద్రబాబు చెయ్యలేడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక్కటే జగన్ ను ఓడించింది

  • @pushpanthkumar9028
    @pushpanthkumar9028 3 หลายเดือนก่อน +1

    It will be tough for jagan without any alliance.

  • @KrishnaRaoDasari
    @KrishnaRaoDasari 3 หลายเดือนก่อน +2

    YSR CP తో agreement ముగిసింది. ఇప్పుడునుండి professor గారు నిజాలు చెప్తారు..😂

  • @aadarshmoses500
    @aadarshmoses500 3 หลายเดือนก่อน

    జగన్‌ మనకు చెప్పి మారడుకదా సారు. మీరు చెప్పిన దానిలోనే వుంది సమాధానము.

  • @dalapatr2082
    @dalapatr2082 3 หลายเดือนก่อน

    Analyst గా ఉన్నవారు కూడా తమ ధోరణి ని మార్చుకోవటము లేదు ! మంచి మంచి ని చెప్పలేని వారు కూడా ఈ ముసుగు లో మెజారిటీ గా ఉన్నారు !

  • @srmurthy51
    @srmurthy51 3 หลายเดือนก่อน +1

    తనని తాను ఒక జ్ఞాని అనుకునే అజ్ఞాని..ఈయన మారడానికి 04.06.2024 న అంధ్ర ప్రజల తీర్పుతో దిమ్మతిరిగి ఇప్పుడు బాబు భజన మొదలు పెట్టాడు..అలాంటి దెబ్బలు ఇంకా తగిలితే కానీ జగన్ గారు మారరేమో.... మీరు పెద్ద అభిమాని..మిమ్మల్ని ఇప్పటిదాకా పోషించాడు బాబుని తిట్టమని...మీరు మారారుగా...మీరు వెళ్లి మీ మేధస్సుతో ఙ్ఞానముతో జగన్ గారిని మార్చండి

  • @doppalapudianilkumar1421
    @doppalapudianilkumar1421 3 หลายเดือนก่อน +1

    అద్భుతం sir

  • @kksnstatus
    @kksnstatus 3 หลายเดือนก่อน +36

    Nuvvo siddanthi వడో వేదంతి😂😂

    • @nandakam8
      @nandakam8 2 หลายเดือนก่อน

      Perfect😂 bro

  • @ramabanu9319
    @ramabanu9319 3 หลายเดือนก่อน

    Rights sir

  • @rajuboyalapalli6219
    @rajuboyalapalli6219 2 หลายเดือนก่อน

    Super sir

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 3 หลายเดือนก่อน +4

    ఎవరు ఎన్ని చెప్పినా జగన్ మారడు?? ప్రజలు ఇంతగా ఓడించిన మళ్ళీ బటన్ నొక్క అని సోల్లు కబుర్లు చెప్తున్నారు??

  • @nagendhra4563
    @nagendhra4563 3 หลายเดือนก่อน

    అసల యందుకు మారాలి..వాడి లాగా వాడిని వుండమాను..కాకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడు, అతను సీఎంకు సరిపోడు.

  • @alidc861
    @alidc861 3 หลายเดือนก่อน +1

    Yes

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 2 หลายเดือนก่อน

    He never change, it's my challange.

  • @AnuGhhj
    @AnuGhhj 3 หลายเดือนก่อน +1

    Let him like this only sir, it will good for AP

  • @swarupkumar9794
    @swarupkumar9794 3 หลายเดือนก่อน +1

    సరే చూద్దాం

  • @RamaKrishna-vj5pj
    @RamaKrishna-vj5pj 3 หลายเดือนก่อน +13

    Ycp professor Nagesh😂😂😂

  • @nagarajanaidu9872
    @nagarajanaidu9872 3 หลายเดือนก่อน +1

    Dear sir, please make comments & point out which is useful to upcoming Andhra Pradesh, reason being from 2019 to 2024 your comments always supportive to ruling government , it was very loss to the state , all intellectuals also made mistake by supporting inexperienced leaders

  • @fragpros306
    @fragpros306 3 หลายเดือนก่อน +1

    Every where discussion is happening about EVM tampering. Lets find the reality.

  • @Ravinder-w1x
    @Ravinder-w1x 2 หลายเดือนก่อน

    FINALLY UR AGREED DEVELOPMENT WILL HAPPEN ONLY WITH CBN SIR

  • @praveennvideos
    @praveennvideos 3 หลายเดือนก่อน

    నాగేశ్వర్ గారు 75 శాతం స్థానికుల కే ఉద్యోగం ఇవ్వాలని చట్టం చేశాడు కదా జగన్ గారు

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 3 หลายเดือนก่อน +1

    Mee vislesana chala bagundhi

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 3 หลายเดือนก่อน

    జగన్మోహన్ రెడ్డి ఒక ఐసొలేటెడ్ వ్యక్తి. ఎవరితోనూ కలవాడు, ఎవరిని కలవనివ్వడు. తన పార్టీ శాసనసభ్యులను కేవలం తాను తీసుకున్న స్వయం నిర్ణయాలకు చెయ్యెత్తి జైకొట్టే యంత్రాలుగా మాత్రమే వాడుకున్నారు. పనికిరాని వారిని ఆదరించి యం.యల్.ఎ టిక్కెట్లిచ్చి ప్రోత్సహించారు. ప్రజలతో సన్నిహితంగా మెలిగిన వారిని దూరం పెట్టారు. వందమంది పైగా సిటింగ్ యం.యల్.ఎ లను మార్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అదే నిజమైతే అంతకన్నా ఆత్మహత్యా సదృశం మరోకటుండదు. తాను నిరాకరించిన ప్రతినిధులు ఎదుటి పార్టీలో చేరి శాసన సభ్యులుగా గెలుపొందారు. అతని నిర్ణయాలు సరైన రీతిలో బాగోలేదని చెప్పటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎంకావాలి? ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులు పొందిన వారికి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండానే ఉత్సవ విగ్రహాల వలే ఐదు సంవత్సరాల కాలం గడిపారు. మితిమీరిన సంఖ్యలో ప్రభుత్వం సలహాదారుగా నియమించారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమె అన్నీ తానై వ్యవహరించాడు. అతని ఒక్కని సలహాతో మాత్రమే ప్రభుత్వం నడిచిందా అని అనిపించేటంతగా ప్రభుత్వ నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పుడు కూడా ఎదుటివారిని బలహీనత తోనే రాజకీయం చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు కనపడుతున్నది. మీరన్నట్లు తన తప్పులను ఆత్మవంచన లేకుండా సమీక్షించుకుని సరిచేసుకునే విధానాన్ని బట్టి అతని రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నాయభిప్రాయం.
    రాష్ఠ్రేజనా సుఖినోభవంతు.🎉

  • @prasadbt707
    @prasadbt707 3 หลายเดือนก่อน

    అయ్యా మేధావులు మిమ్మల్ని ఒకప్పుడు ఫాలో అయ్యే వాలం ఇప్పుడు అసహ్యం వేస్తుంది

  • @shailendrarachamalla1470
    @shailendrarachamalla1470 3 หลายเดือนก่อน +8

    He learnt a lesson in 2014 and changed too, but once he became cm he went back to his actual attitude, that's why he lost this election. Seems he never changed

  • @cjnreddy
    @cjnreddy 3 หลายเดือนก่อน +1

    Change need to happen with you sir

  • @ramireddy204
    @ramireddy204 3 หลายเดือนก่อน

    One of the best example on cm accessibility

  • @bnreddy9902
    @bnreddy9902 2 หลายเดือนก่อน

    ప్రతిపక్ష నేత గా జగన్ ప్రజలకి అందుబాటులో ఉన్నడు సీఎం గా ప్రజలకు MLA లకు దూరమైయ్యాడు. కోటరీ పూర్తి గా నమ్మడు.

  • @maheshuyala9444
    @maheshuyala9444 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 3 หลายเดือนก่อน

    Correct, I agree.

  • @madhunlrr
    @madhunlrr 3 หลายเดือนก่อน +2

    Jagan mindset never changed, he is a headstrong person, blaming people is very bad without knowing his faults

  • @kotakondaramamohan3759
    @kotakondaramamohan3759 3 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ గారు తమరు పేటీఎం పెమెంట్ ఆర్ఎస్5 యెప్పుడు తీసుకోకుండా మానుకుంటారో అప్పుడు మారుతాడు

  • @HeluTawseel
    @HeluTawseel 3 หลายเดือนก่อน +4

    Professor gaaru sacchaka maarutaaru sir

  • @abracadabra42
    @abracadabra42 3 หลายเดือนก่อน +1

    Fortunately Jagan's megalomania won't allow him to admit mistakes and correct them. He will go down the shithole taking along him most of the shitty politicians in Andhra. Great opportunity for JSP & BJP to grow

  • @Kuderu2021
    @Kuderu2021 3 หลายเดือนก่อน +55

    Nobody believe Jagan

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 3 หลายเดือนก่อน +6

      I believe jagan. 40% voters believe jagan. Those rigged votes upto 10% believe in jagan

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 3 หลายเดือนก่อน +6

      Mee lagaa evm lu tampering chesi power loki raledu ra bacha

    • @thulasikumarreddy120
      @thulasikumarreddy120 3 หลายเดือนก่อน +4

      I believe jagan Anna always

    • @Iconstarallutaggadele
      @Iconstarallutaggadele 3 หลายเดือนก่อน +1

      We believe evm😂

    • @shivasr.6485
      @shivasr.6485 3 หลายเดือนก่อน +1

      CBN Paytm Sena gorre lu kadhu ra antha

  • @jayachandra9580
    @jayachandra9580 3 หลายเดือนก่อน +1

    Sir నెక్స్ట్ కాంగ్రెస్ పంచుకుంటే మరల వైసిపి కి నష్టం జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని వైసిపి గుర్తించాలి

  • @111saibaba
    @111saibaba 2 หลายเดือนก่อน

    మారడు. సంక్షేమ పధకాల అ డ్డుపెట్టుకుని విమర్శలు చేస్తాడు. వీలయితే మళ్ళీ యాత్రలు ముద్దులు. తాను చేసిందంతా కరెక్టే వారు చేసేది కక్ష సాధింపు చర్యలంటాడు.

  • @varaprasadization
    @varaprasadization 3 หลายเดือนก่อน +1

    Jagan గారు ఎందుకు మారాలి, ఎవరి కోసం మారాలి. జనమే, జగన్ గారిలా మారతారు. చూస్తూ ఉండండి. It will and it shall happen, just a matter of time. Mashallah !!

    • @kalyanchakravarthi8676
      @kalyanchakravarthi8676 3 หลายเดือนก่อน

      Em matkadthunav nayana asaku nuvu

    • @VintageStudioPolitics
      @VintageStudioPolitics 3 หลายเดือนก่อน

      @@kalyanchakravarthi8676 1) రాత్రి 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందా?
      2) ప్రధాన పార్టీ ఏజెంట్స్ లేకుండా చేసి పోలింగ్ నిర్వహిస్తారా?
      3) 11 పోలింగ్ యంత్రాలను పగులగొట్టడం , ఒక పార్టీ నాయకుని విజువల్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది..అది కూడా ఓ పార్టీ నేత మొబైల్ ద్వారా విడుదల ఎందుకు జరిగింది..
      3) KA Paul తను తన బంధువులు వేసిన 24 ఓట్లకు గాను ఆ పోలింగ్ బూత్ లో 2 ఓట్లు మాత్రమే లెక్క చూపడం..ఇది దేనిని సూచిస్తోంది..
      4) తిరుపతి పార్లమెంట్ పరిదిలో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒక పార్టీకి , ఎంపీ సీటు మాత్రం ఒక పార్టీకి విజయాలు లభించడం..
      5) VVpats కుప్పలు తెప్పలుగా బయట కనపడటం
      6) జనసేన తను పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు గెలవడం..

  • @gvtheking8861
    @gvtheking8861 3 หลายเดือนก่อน +1

    Jai Jagan

  • @ravi20988
    @ravi20988 2 หลายเดือนก่อน

    Sir 10,117 మంధి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజషన్ సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన G.O ఇప్పుడు కొనసాగిస్తారా ? ఇప్పటి వరకు కేవల 3,300 మంది కి సంబంచి రెగ్యులర్ చేస్తూ G.O వచ్చాయి .. మిగిలి పోయిన వారి సంగతి ఏంటి sir ...

  • @kmalika2183
    @kmalika2183 3 หลายเดือนก่อน

    శ్రీ నాగేశ్వర రావు గారు నమస్తే,నిష్కల్మషమైన,నిస్వార్థమైన,సేవ,దేశానికి అందించాలి అన్న సిఎంలు కానీ pm లు కానీ,ఎవ్వరైనా సరే సబ్జెక్టు పైన సత్ విమర్శ చేస్తే, సరి దిద్దుకొనే అవకాశం ఉంటే, అందరి మంచి కోరి చెప్పే వాళ్ల మాట వింటే మళ్ళీ వచ్చే 5 లేక 10 years same govt ఉంటుంది,లేక పోతే ,మన కళ్ళ ముందు చూస్తూ వున్నముగా ముంజేతి కంకణం కు అద్దం ఏ ల అంటారు పెద్దలు....మీరు,జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు.... ఇలాంటి వారిని కలుపుకుని పోవాలి,

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 3 หลายเดือนก่อน +1

    it is the duty to boost up his cadre.

  • @saikrishna6733
    @saikrishna6733 3 หลายเดือนก่อน +15

    Manufacturing defect😢

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 2 หลายเดือนก่อน

    నిజాయితీ. అందుకే ఆ ధీమా

  • @sarveshvemuri9696
    @sarveshvemuri9696 3 หลายเดือนก่อน

    ☝️నేతి బీరకాయ లో-నెయ్యి దొరికినప్పుడు .....! రొచ్చు రాజకీయాలు వల్లించే మేధావులు,ప్రొఫెసర్లు - "పుష్పవతి" అయినప్పుడు....!? జగన్ మారవచ్చు!!🙄🤔

  • @appireddyb8947
    @appireddyb8947 3 หลายเดือนก่อน

    Nageswra garu, Jagan was defeated by super six welfare schemes. Please mind it. So I request you that please you will try to implement super six welfare schemes as early as possible. And also advice to A.P. government.

  • @HarishAgathamudi
    @HarishAgathamudi 3 หลายเดือนก่อน +2

    When will change mr nagesh

  • @BalakiranJayanthi
    @BalakiranJayanthi 2 หลายเดือนก่อน

    మనకే యెందుకు ఈ రొంపి. ఒడిస్సాలో ఒక ఆదివాససీ కుర్రాడిని ముక్యమంత్రి చేసి సాదాసీదాగా వున్నారు. మనకేంటిర ఈ గోల

  • @ashokchatrathi8615
    @ashokchatrathi8615 3 หลายเดือนก่อน +1

    Cbn government always good

  • @Srinivaspvcs
    @Srinivaspvcs 3 หลายเดือนก่อน

    కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచాయి
    మళ్లీ కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి అంటున్నాడంటే
    గడిచిన 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని గుడ్డిగా పరిపాలించాని చెప్పకనే చెప్పాడు

  • @somanasDestinations
    @somanasDestinations 3 หลายเดือนก่อน

    Professor sir why and where Babu went immediately after elections? Can u explain if u know?

  • @pnraoperumalla6605
    @pnraoperumalla6605 3 หลายเดือนก่อน

    Excellent 10 min video lo ....2.45min nunchi 8.25min varaku chudakkarla...

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 3 หลายเดือนก่อน +17

    జగన్ మారడం అనేది కల

  • @srinniwaasbandaaru3581
    @srinniwaasbandaaru3581 3 หลายเดือนก่อน +1

    Maradu... prajalu maraaru..nammaru.

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 3 หลายเดือนก่อน +1

    Mee లాంటి well wishers unanta వరకు, jagan always safe sir😢😢