రాజకీయాలు: తాజా ఎపిసోడ్-182 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రాజకీయాలు: తాజా ఎపిసోడ్-182 || #APPolitics #TelanganaPolitics Episode-182 ||

ความคิดเห็น • 22

  • @SandeepBolli-pr4cx
    @SandeepBolli-pr4cx 3 หลายเดือนก่อน +2

    Nageshwar is a red flower, rose is a red flower "red flower" has been quoted with different meanings basis context same way as "party" is quoted in opp leader law and anti defection law

  • @Nagapasula
    @Nagapasula 3 หลายเดือนก่อน +4

    ఇదే వీడియోని ఎన్నిసార్లు పోస్ట్ చేస్తారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు

  • @NagendraKumar-vq6xj
    @NagendraKumar-vq6xj 3 หลายเดือนก่อน

    Mr Prof Nag, good job, please continue, and check your subscription rate and then comment.

  • @keshavasreshta
    @keshavasreshta 3 หลายเดือนก่อน +1

    Jagan is NOT eligible for LOP. 100%

  • @Kpcr1
    @Kpcr1 3 หลายเดือนก่อน +1

    సారు, జగన్ బీజేపీ కీ మాత్రమే ఎలా మద్దతు ఇవ్వగలరు.

  • @sramakrishnamrajuvegesna5117
    @sramakrishnamrajuvegesna5117 3 หลายเดือนก่อน

    Sir go to the court. Everyone gets clarity. Why this debate. Waste of time

  • @naaaneee4167
    @naaaneee4167 3 หลายเดือนก่อน

    నువ్వే కదరా ఇదివరకు TV9 లో "జగన్ చిటికేస్తే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుంది " అన్నావ్ ..
    ఇప్పుడు ఏంట్రా నాలుక మడతేసావ్ ..
    Paytm Nageshwar

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 หลายเดือนก่อน +3

    Professor Pappu was ripped off in TV5 interview yesterday 😂

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 3 หลายเดือนก่อน

      Link please?

    • @Notatall333
      @Notatall333 3 หลายเดือนก่อน

      @@azharuddinmohammad8663 th-cam.com/video/j3K-kMZ61aM/w-d-xo.html

    • @Notatall333
      @Notatall333 3 หลายเดือนก่อน

      @@azharuddinmohammad8663 th-cam.com/video/IBuCZPtGZ6E/w-d-xo.html

  • @Kpcr1
    @Kpcr1 3 หลายเดือนก่อน +1

    సారు, మీరు పొలిటీషియన్ లను మించి జగన్ గారి కోసం అనైతికంగా పోరాడు తున్నారు, వాదన చేస్తున్నారు.

  • @Kpcr1
    @Kpcr1 3 หลายเดือนก่อน +1

    సారు మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు మీరు వైసిపి కి పనిచేస్తున్నారా? అయితే నాగేశ్వర్ గారు వైసిపి కండువా కప్పేసుకుని అప్పుడు వైసిపి కి అనుకూలంగా ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మేధావి ముసుగులో వైసిపి కి ప్రత్యేక హోదా గురించి అడగొద్దు.

  • @SrujanSegev-y3b
    @SrujanSegev-y3b 2 หลายเดือนก่อน

    సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.

  • @sramakrishnamrajuvegesna5117
    @sramakrishnamrajuvegesna5117 3 หลายเดือนก่อน

    Any letter to the protem speaker or speaker or governor? Or 11 MLA's are elected Jagan as leader of the YSRCP ?

  • @sramakrishnamrajuvegesna5117
    @sramakrishnamrajuvegesna5117 3 หลายเดือนก่อน

    Jagan is elected as option leader by whom?

  • @sureshjournlist
    @sureshjournlist 3 หลายเดือนก่อน

    నీ లాజిక్ ఎవడికి కావాలి.

  • @madhup5411
    @madhup5411 3 หลายเดือนก่อน

    ప్రతిపక్షంలో గ్రేటెస్ట్ నంబర్ అంటే అయిపోతుంది కదా?