యుగళ (ఇద్దరు అవధానులు) అవధానం/విశ్వ కళా భారతి /అల్లూరు/ఒంగోలు/ASHTVADHANAM AT ONGOLE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • ఇద్దరు అవధానులు కాలీసయి అవధానం చేశారు, ఒంగోలులో , దీనిని యుగళ అవధానం అంటారు. పద్య పూరణ ఇద్దరు కలిసి చేస్తారు. శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ గారు, శ్రీ ఇలపావులూరి శేష శ్రీధర్ శర్మ గారు కలసి యుగళ అష్టావధానం చేశారు.
    నిర్వహణ ను శ్రీ విశ్వ కళా భారతి అల్లూరు,ఒంగోలు అధ్యక్షులు శ్రీ నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ గారు చేశారు .
    #అష్టావధానం
    యుగళ అష్టావధానం
    విశ్వ కళా భారతి అల్లూరు ఒంగోలు
    #viswakalaabharathialluruongole
    viswa kalaa bharathii alluru ongole
    #ashtavadhanams
    #ongole
    #manepallinagakumarasarmaongoleavadhanms
    manepalli naga kumara sarma avadhanms
    ilapavuluri sesha sridhar sarma avadhanms
    #rangabhumiprakasam
    #rangabhumiprakasamyoutubechannel

ความคิดเห็น • 2

  • @venkateswaraswamyperakam9384
    @venkateswaraswamyperakam9384 หลายเดือนก่อน +1

    శ్రవణా నందం, నయనా నందం, అద్భుతం ఈ అవధానం. తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు వందనం. మీ అందరికీ పాదాభి వందనం.

  • @ksrinivas6682
    @ksrinivas6682 หลายเดือนก่อน

    AUDIO CLARITY LEDU SIR!
    DISTUBRENCE JAASTHI