మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Sunday తప్పకుండా ట్రై చేయండి.. మటన్ బావుంటేనే కూర కూడా బాగుంటుంది అండి, ఒక్కోసారి మంచి మటన్ దొరక్కపోతే చికెన్ వండేస్తాను కానీ కాంప్రమైజ్ అవ్వను 😊
😋Super!😊దీనికి పోటీ మరోకటి ఉండదు (🤣కొందరు మాత్రం ఇలాంటివి చూస్తే "కలలు" కంటారు! ఇంకా దేనితో తింటే బావుంటుంది,ఎప్పుడు చేద్దాం,ఎంత చేద్దాం,ఎంతమంది తిందాం..అన్న ఆలోచనల్లో పడి,ఊహించుకుంటూ,స్వప్నలోకం లో విహరిస్తూ కొన్ని సందర్భాలలో వీడియో లో చెప్పిన విషయాలనే మరిచిపోయి కామెంట్స్ లో ఇంతకీ దీని "పేరేమిటి" అంటూ మళ్ళీ అడిగినా ఆశ్చర్యం లేదు. 😂 అలా మొన్న అడగటం జరిగింది!😅)
Thanks a lot andi 🤗 💕 అవునండీ! ఇలాంటి delicious recipes తినడం కోసం మీరన్నట్టే ఎప్పుడు Sunday వస్తుందా ఎప్పుడు ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాను 😄😉
Please follow the video at 0:46 to 1:35(This masala can be used for mutton & chicken curries) For extra gravy follow the video at 1:36-1:43. If you like a little tangy taste you can add tomatoes, if you don't you can skip..
Pregnancy లో ఉన్నప్పుడు ఏదో ఒకటి కాదు డియర్.. ఏది నచ్చితే అది పెడతారు, వేడి చేసేవి కాకుండా మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి, నాకు 7th month వచ్చినా గానీ వాంతులు తగ్గేవి కావు, ఎంత healthy food తినాలనుకున్నా తినలేకపోయేదాన్ని, ఏంటో ఏది చూసినా విచిత్రమైన వాసన వస్తున్నట్టు అనిపించేది.. అందుకే ఒకొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీకు ఏది సరిపడితే అది, ఏది నచ్చితే అది తినండి.. పండ్లు, కూరగాయలూ, పప్పులు బాగా తినండి.. All the best..
I try ur recipes and it turns on gud..My personal request is that to get the electric cooker chicken biryani from you ❤..please make a video on that mam
Hi sis ❤ naku mutton curry ante chala istam 🎉🎉ma mummy chala tasty ga prepare chestundi same me laga 😊 tappakunda me style lo prepare chestanu ma hubby daggara compliment kottestanu 🥰
Hi andi 💕 అవునండీ! నాక్కూడా మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం, కానీ నేను వండింది అంటేనే 😀 మా అమ్మగారు pure vegetarian కాబట్టి అమ్మకి non veg వండడం అస్సలు రాదు, వండరు కూడా.. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది..
🥰అదిరింది🥰!"గ్రేవీ " ఎంతో రుచిగా ఉండటం వల్ల తింటున్నా ఆకలి పుడుతునే ఉంటుంది...అందువల్ల మనసులో పూర్తిగా సంతృప్తి,కడుపునిండుగా తిన్న అనుభూతి గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి."అసలు కన్నా వడ్డీ ముద్దు" అన్నట్లు ముక్కలు తినకపోయినా గ్రేవీకి మాత్రం "రుచి-రుచి-మరో రుచి-ఇంకో రుచి" కలవడం వల్ల, రుచి అద్బుతంగా ఉంటుంది!
ధన్యవాదాలు అండి 🤗💕🙏🏻 ఒక్కోసారి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మటన్ తింటుంటే ముక్క గట్టిగా అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు బయట ఎక్కడికి వెళ్ళినా ఏవీ ఒక పట్టాన నచ్చవు, ఈ కూర వండితే మాత్రం అన్నం కూడా కాస్త ఎక్కువే వండాలి.. సాఫ్ట్ గా ఉండే ముక్కలతో మీరన్నట్టు మంచి గ్రేవీ వడ్డీ లాంటిదే ☺️
మన ఛానెల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి అండి, ఇంకా combo recipes కూడా ఉన్నాయి, ఛానెల్ లోకి వెళ్ళి play list లో chicken recipes అని ఉంటాయి, చెక్ చేయండి 😊
పుట్టింది west godavari dt, చాలా కాలం క్రితం Hyderabad లో సెటిల్ అయ్యాము.. Non veg కూరలకి ఈమాత్రం స్పైసి లేకపోతే నీచువాసన వస్తాయి అండి, అయినా ఉప్పు కారం నూనె లాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు..
టమాటా, పెరుగు లో పులుపు ఉంటుంది అండి, అలాగే జీడిపప్పు, బాదం, ఫ్రైడ్ ఆనియన్ లో తీపి ఉంటుంది.. ఇదంతా బ్యాలెన్స్ అవ్వాలంటే ఆమాత్రం కారం పడుతుంది.. మీకు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు..
We used tomatoes, nuts and fried onions.. we must add enough spices to enhance the taste of the curry.. You can reduce the quantity of spices or you can use store bought mutton masala..
చాలా బాగుంది అండి, సూపర్ సూపర్ వెంటనే తినేయ్యాలి అనిపిస్తుంది
Thank you so much andi 🤗
నైస్ రెసిపీ 👌👌👌చూస్తుంటేనే నోరూరుతుంది 😋😋😋
ధన్యవాదాలు అండి 🤗
Nenu vethukuthunnaa recipe naaku dorikindooooochhhh❤Tq so much dear
😀😀Thank you so much andi 🤗🙏🏻💕
Chala tks akka meru chese ey vanta అయిన చాలా బావున్నాయి నేను చాలా try chesa bavachayi manchi vedios cheyandi akka 🙏
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗
Thanks for sharing your feedback 🙏🏻
ఎప్పటిలాగే రేపు ఆదివారం కోసం సూపర్ రెసిపీ అందించారు ....thank you అండి ..
మటను సెలక్షన్ సూపర్ ...చాప్స్ తో చూస్తుంటే నోరుఊరిపోతోంది .
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Sunday తప్పకుండా ట్రై చేయండి..
మటన్ బావుంటేనే కూర కూడా బాగుంటుంది అండి, ఒక్కోసారి మంచి మటన్ దొరక్కపోతే చికెన్ వండేస్తాను కానీ కాంప్రమైజ్ అవ్వను 😊
Hii Akka nenu Sunday pakka try chesthanu e recipe.
Hi dear..
చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి..
😋Super!😊దీనికి పోటీ మరోకటి ఉండదు (🤣కొందరు మాత్రం ఇలాంటివి చూస్తే "కలలు" కంటారు! ఇంకా దేనితో తింటే బావుంటుంది,ఎప్పుడు చేద్దాం,ఎంత చేద్దాం,ఎంతమంది తిందాం..అన్న ఆలోచనల్లో పడి,ఊహించుకుంటూ,స్వప్నలోకం లో విహరిస్తూ కొన్ని సందర్భాలలో వీడియో లో చెప్పిన విషయాలనే మరిచిపోయి కామెంట్స్ లో ఇంతకీ దీని "పేరేమిటి" అంటూ మళ్ళీ అడిగినా ఆశ్చర్యం లేదు. 😂 అలా మొన్న అడగటం జరిగింది!😅)
Thanks a lot andi 🤗 💕
అవునండీ! ఇలాంటి delicious recipes తినడం కోసం మీరన్నట్టే ఎప్పుడు Sunday వస్తుందా ఎప్పుడు ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాను 😄😉
@@SpiceFoodKitchen nenu aa kalalone vunnaa inka
😅next week chesthaa andi
Chala baaga vacchendi Andi nenu try chesanu super taste
చాలా సంతోషం అండి 😊
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕
Me receipes baguntai andii miru chasa vidanam chakaga vivaristaru
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thanks for your sweet compliments 🙏🏻
Delicious recipe andi, Curry ni SHAHI MUTTON CURRY anavachchu, Muslim style lo prepare chesaru, thank you sister...👍.
Thank you so much andi 🤗
It's my pleasure..
పేరు తెలియదు కానీ నేను వండే రకరకాల వెరైటిస్ లో ఇదీ ఒకటి ☺️
@@SpiceFoodKitchen 🙏.
సూపర్బ్ ❤❤ నాకూ చాలా నచ్చింది andi . నేనూ బాదం ఒకటి veyanu .. మసాలా bagundi తప్పకుండా ట్రై చేస్తాను...
Thanks a lot andi 🤗 💕
Try చేయండి, చాలా బాగుంటుంది..
Chala bagaa chesaru madam sodi lekunda straight ga recipe cheptaru i will definitely try this recipe
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
Thanks a lot ☺️
శుభ మధ్యాహ్నం మమ్మీ ముందుగా నమస్కారం శుక్రవారం శుభాకాంక్షలు కర్రీ సూపర్
శుభ సాయంత్రం డియర్..
ధన్యవాదాలు 🙏🏻 💕
Simply super ga chesaru madam..
Thank you very much andi 🤗
Best combination with chapathi.. yummy 😋😋
U like it
Not only with chapahi andi, it tastes good with rice, pulao, jowar roti & ragi sangati also 😊🤤
Very nice explanation madam
Looking very delicious
Thanks a lot andi 🤗
Share how to prepare mutton masala power
Please follow the video at 0:46 to 1:35(This masala can be used for mutton & chicken curries)
For extra gravy follow the video at 1:36-1:43.
If you like a little tangy taste you can add tomatoes, if you don't you can skip..
Sootiga cheptharu. Sutthi lekhnda. No bgm,no husk,only content. I like ur recipes&way of explanation .
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏💕
Super
Thank you 😊
Chala chala bagundhi
Thank u so much for liking this recipe 😊
Akka pregnancy vallaki manchi food cheppandi
Pregnancy లో ఉన్నప్పుడు ఏదో ఒకటి కాదు డియర్..
ఏది నచ్చితే అది పెడతారు, వేడి చేసేవి కాకుండా మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి,
నాకు 7th month వచ్చినా గానీ వాంతులు తగ్గేవి కావు, ఎంత healthy food తినాలనుకున్నా తినలేకపోయేదాన్ని, ఏంటో ఏది చూసినా విచిత్రమైన వాసన వస్తున్నట్టు అనిపించేది..
అందుకే ఒకొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీకు ఏది సరిపడితే అది, ఏది నచ్చితే అది తినండి..
పండ్లు, కూరగాయలూ, పప్పులు బాగా తినండి..
All the best..
I try ur recipes and it turns on gud..My personal request is that to get the electric cooker chicken biryani from you ❤..please make a video on that mam
Glad to hear your feedback andi 🤗 💕
Thanks for liking my recipes 🙏🏻
I'll try to do that..
Super gaa ఉండండి మీ వంట చాల మంచి గ్రేవీ వచ్చింది
Thank you so much andi 🤗
Super mam
Thank you so much andi 🤗
Really so tempting delicious ❤excellent recipe 😋
Thank you so much 😊💕🙏
Wow super
Thank you so much 😊
Miru a vanta chesina super anthe nenu miru chese vanta anni nenu rty chestha akka chala baga vasthunthi vanta verry testy vantalu akka e matton curry enka super 👌👌👌👌👌
మీ కామెంట్ చదవడం చాలా సంతోషంగా ఉంది డియర్ 🤗
మీ అభిమానానికి మీరు నా recipes try చేసి మీరిచ్చిన feedback కి ధన్యవాదాలు 🙏🏻
Naku noru vuripothundhi 😋😋😋😋
Thanks you so much andi 🤗
Chustene noru oorupotundi sister, i will try this recipe
తప్పకుండా అండి..
Thank you so much 🤗
Masala tagginchi chepandi receipe
Hi andi
మసాలా ఎక్కువ వద్దనుకుంటే నేను ప్రిపేర్ చేసిన దాంట్లో సగం వేసుకోవచ్చు అండి..
కానీ నాన్ వెజ్ కి ఆమాత్రం మసాలా ఉంటేనే బాగుంటుంది..
Tq akka
My pleasure dear ☺️
500👍.
మంచి రుచికరమైన "మటన్ గ్రేవీ కర్రీ" రెసిపీకి కావలసిన మసాలా దినుసులు, మిశ్రమాల కొలతలతో అద్భుతంగా వండుకునే విధానం, చక్కటి వివరణకు అభినందనలు.👌🎉
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
ధన్యవాదాలు 🤗
Super madam
Thank you very much andi 🤗
Sofa tofu nd milk ela prepare chyalo cpara ,me video kosamu wait chestu chustu vunutanu...
Sure andi ☺️
Hi sis ❤ naku mutton curry ante chala istam 🎉🎉ma mummy chala tasty ga prepare chestundi same me laga 😊 tappakunda me style lo prepare chestanu ma hubby daggara compliment kottestanu 🥰
Hi andi 💕
అవునండీ! నాక్కూడా మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం, కానీ నేను వండింది అంటేనే 😀
మా అమ్మగారు pure vegetarian కాబట్టి అమ్మకి non veg వండడం అస్సలు రాదు, వండరు కూడా..
ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchenmeedhi love marriage na sis
Super akka 👌👌👌👌👌
Thank you dear ☺️
🥰అదిరింది🥰!"గ్రేవీ " ఎంతో రుచిగా ఉండటం వల్ల తింటున్నా ఆకలి పుడుతునే ఉంటుంది...అందువల్ల మనసులో పూర్తిగా సంతృప్తి,కడుపునిండుగా తిన్న అనుభూతి గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి."అసలు కన్నా వడ్డీ ముద్దు" అన్నట్లు ముక్కలు తినకపోయినా గ్రేవీకి మాత్రం "రుచి-రుచి-మరో రుచి-ఇంకో రుచి" కలవడం వల్ల, రుచి అద్బుతంగా ఉంటుంది!
👏"ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని మటన్ కూర" అంటూ మీరు ఇచ్చిన ప్రశంస ఇంకా గొప్పగా అందరికీ టైటిల్ లో కనిపిస్తుంది!😊
ధన్యవాదాలు అండి 🤗💕🙏🏻
ఒక్కోసారి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మటన్ తింటుంటే ముక్క గట్టిగా అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు బయట ఎక్కడికి వెళ్ళినా ఏవీ ఒక పట్టాన నచ్చవు, ఈ కూర వండితే మాత్రం అన్నం కూడా కాస్త ఎక్కువే వండాలి.. సాఫ్ట్ గా ఉండే ముక్కలతో మీరన్నట్టు మంచి గ్రేవీ వడ్డీ లాంటిదే ☺️
❤❤❤super akka❤❤❤
Thanks my dear ☺️
Chala baga chesi Chuyincharu looking absolutely very tasty and yummy 😋nice sharing👍
Thank you so much andi 🤗🙏🏻
Superb Superb ma
Thank you so much andi 🤗
We will try dis sunday
Sure andi..
Thank you 😊
Nice 👌👌👌👌👌 akka
Thank you dear ☺️
నాన్ వెజ్ తినను చెల్లి.
తినకపోయినా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు అండి 🤗💕🙏🏻
వెజ్ బిర్యానీ చేయండి చెల్లి.
భావ ఎలా వున్నారు
Mouth watering
Thank you so much 🤗
Nice😊
Thank you ☺️
Hello Miss, the dishes you make are appetizing and special 👌 I hope you will be more successful
Hi andi..
Glad to read your comment 🤗
Thanks for your wishes 🙏🏻
Delicious🍲
Thank you ☺️
Yummy 😋😋😋
Thank you 😊
👌👌😋
☺️🤗🙏🏻
Chicken kuda pettandi madam
మన ఛానెల్లో చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయి అండి, ఇంకా combo recipes కూడా ఉన్నాయి, ఛానెల్ లోకి వెళ్ళి play list లో chicken recipes అని ఉంటాయి, చెక్ చేయండి 😊
No one is born a great cook, one learns by doing.
🐐🐑🐏🐑🐐🐏🐑
You are right andi..
I have been cooking since I was in 6th grade 😊
I am learning new recipes till now..
నచ్చింది చాలా బాగా నచ్చింది... ఐతే మీరు పచిఉల్లిపాయ ముక్కలు వేయకుండానే గ్రేవీ అంత బాగా ఎలా వచ్చింది
Thank you so much 🤗
పచ్చి ఉల్లిపాయలు వేయకపోయినా వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదాములు, టమాటా ఇవన్నీ వేశాం కదండీ! గ్రేవీ చాలా బాగా వస్తుంది..
Onion marchipoyaru
Fried onion vesaru kada
Fried onion vesaru kada
మసాలా గ్రైండ్ చేసేటప్పుడు Fried onion వేసాను కదా అండి..
Sofa recipes chupichara aka .....
Sofa అంటే అర్థం కాలేదు డియర్..
Sry sister soya recies
@@ravaliakka3495 OK andi 😊
Anta kaaram ela తింటున్నారు... ఏ వూరు మనది😂😂
పుట్టింది west godavari dt, చాలా కాలం క్రితం Hyderabad లో సెటిల్ అయ్యాము..
Non veg కూరలకి ఈమాత్రం స్పైసి లేకపోతే నీచువాసన వస్తాయి అండి, అయినా ఉప్పు కారం నూనె లాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు..
Marination లో కారం వేశారు మళ్లీ రెండు మూడు స్పూన్ల కారం వేశారు పది నుండి 15 పచ్చిమిర్చి వేశారు ఘాటు ఎక్కువ అవుతుందేమో మేడం
టమాటా, పెరుగు లో పులుపు ఉంటుంది అండి, అలాగే జీడిపప్పు, బాదం, ఫ్రైడ్ ఆనియన్ లో తీపి ఉంటుంది..
ఇదంతా బ్యాలెన్స్ అవ్వాలంటే ఆమాత్రం కారం పడుతుంది..
మీకు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchengood spicy ness balance good reply any how extraordinary curry really i like it and I will try it
🤍💛🩷🧡❤️💕
😊🤗🙏🏻💕
So much spices are there😢
We used tomatoes, nuts and fried onions.. we must add enough spices to enhance the taste of the curry..
You can reduce the quantity of spices or you can use store bought mutton masala..
Ani naaku me cheti vanta tine adrstam ledu em chestam bye...
ఇలా ట్రై చేయండి..
నా చేతి వంట తిన్నట్టే చాలా చాలా బాగుంటుంది ☺️🤗
Super
Thanks you 😊