Wow i like the process Me vantalu intilo try chesthuna really very tasty gaa vasthunayi naku baga nachina chicken kottimeera meru chesina recipe 2 times chesa 🤤🤤🤤🍛tq so much
Super! 🥰రుచికరంగా "మాంసం కూర" ఇలా చేస్తే బావుంటుంది అన్న నమ్మకం కలిగిన తర్వాత తప్పక అంతే గొప్పగా ఇంట్లో చెయ్యవచ్చు. "పాతకాలపు రుచి మరియు ఈనాటి కొత్తదనానికి ఒక మంచి సాక్ష్యంగా అనుకోవచ్చు!కొన్ని వంటకాలలోని గొప్పదనాన్ని గుర్తిస్తే రుచులకు కరువు అనేది ఉండదు.... 🤔అక్కడ ఏక్కడో బావుంటుందని చెప్పే మాటల్లో నిజం ఉండకపోవచ్చు కాని మనం చేసుకునే వంటకాలలో లభించే పూర్తి సంతృప్తి విలువకట్టలేనిది!🥰
☺నిజం!😊మీరు చెప్పిన తర్వాత నిజంగా అదిరిపోవాలి! 🤗పల్లెటూరివాళ్ళ మాటల్లో స్వచ్ఛత,వంటకాలు అన్నీ గొప్పగా ఉంటాయి. పల్లెటూరు లేదా పాతకాలం వంటకాలు అద్భుతంగా ఉంటాయి. మనసు పెట్టి చేస్తారు,శ్రద్ధగా చేస్తారు,మషాలా మెత్తగా నూరి చేస్తారు,ఓర్పుగా చేస్తారు,అన్నిటికంటే ఎంతో సంతోషంగా గట్టి నమ్మకంతో గరిట కదుపుతారు,సులభంగా చేస్తారు, చివరికి రుచికరమైన వంటకాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి! 😊
☺పూర్వకాలం మట్టి పాత్రలు వల్ల చేతులు కాలడం తక్కువ ఉండేది !( 🤣🤣స్టెయిన్-లెస్-స్టీల్ పాత్రలు వాడినప్పుడు ఎక్కువ శాతం చేతులు కాలడం జరుగుతుంది!ఇప్పుడు ఎక్కువగా అల్యూమినియం అందరూ వాడుతున్నారు,ఒక విధంగా అల్యూమినియం పాత్రలు చేతులకు అంత ప్రమాదకరం కాదు,వేడిగా ఉన్నప్పుడు చేతితో తాకినా కూడా ఏమీ కాదు!)
అవునండీ! సిటీల్లో ఉండేవాళ్ళకి లాగా వాళ్లకి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉండవు కాబట్టి పనే వాళ్లకి ఎంటర్టైన్మెంట్.. చక్కగా అందులోనే సంతోషం పొందుతారు.. శ్రద్ధగా వండడం, ఓపిగ్గా పని చేయడం వల్ల ఆ వంటలు కూడా అద్భుతంగా ఉంటాయి.. మీరన్నట్టు మట్టి పాత్రలు అయితే ఊరికే కాలవు కానీ ఈ స్టీల్ అల్యూమినియం లాంటివి బాగా కాలతాయి.. వీలైనంతవరకు మట్టి పాత్రలు వాడడమే అన్ని విధాలా మంచిది
అయ్యో! ఈరోజు మార్కెట్ కి వెళ్ళాను అండి, కానీ మర్చిపోయాను.. సాధారణంగా దోస, ఆనబకాయ లాంటివి వేసవిలో రెగ్యులర్ గా తెస్తాను, కానీ ఇప్పుడు ఎక్కువ వాడము కదా!! రెసిపీ నోట్ చేసుకున్నాను, తప్పకుండా చేస్తాను.. Sorry for the delay..
Hi andi nenu mee channel ni mimml ni promote chesanu andi maa Nellore lo diet fusion ani oka cloud kitchen laanti di vundi vallu weightloss and weight gain ki health recepes chesi order pedithey delivery chestharu recent ga nenu try chesi valla food ni aa abbayi ki feedback isthuntey meimmal ni chooda mani cheppanu thanu deeni ki related food courses chesadu so morning pettanu choosadu chaala traditional way annadu nenu lo try chesthanu anadu mam meeru steam cooking cheyyadam nachindi anta ❤❤ meeru thappu ga anukovadfu okari ki help avuthundi and padimandi ki health ni ichina vaaramu avuthamani cheppanu pls 🙏🙏🙏
Spice food గారికి రోజురోజుకీ సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు.సంతోషం 😊ప్రతీ రోజూ ఫోన్ ఓపెన్ చేయగానే మీ notification మాత్రం తప్పకుండా ఉంటుంది అండి. కారణం మీ thumbnails.ఆరోగ్యకరమైన పాత కాల సువాసనలు మేళవించే thumbnails పెడతారు.చాలా బాగుంటాయి.😊కొనసాగించండి.శుభమస్తు.🎉
గుజ్జు గుజ్జు గా బాగా చేశారు అయితే సొంపు ఇలాచి లాంటి తీపి భావాలు ఉన్న దినుసులు అనవసర మనిపించింది ధనియాలు కూడా 3 చెంచాలు ఎక్కువేమో అనిపించింది టమాటా ను కాల్చి ఫ్రైడ్ ఆనియన్ తో వేయడం బావుంది ఇది ఏ ఐటమ్ తో అయినా అధ్బుతంగా ఉంటుంది టేస్ట్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు లాగిపడేయవచ్చు సూపర్ 😅
Thank you so much 🤗 అవునండీ! గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నం రొట్టెలుతో మొదలు సంగటి దోసెలు లాంటి వాటితో కూడా బావుంటుంది.. మీకు ఇష్టం లేని దినుసులు స్కిప్ చేసి నచ్చినవి మాత్రమే వేసుకోవచ్చు అండి 😊
పల్లెటూర్లలో కూడా చాలా రకాల పద్ధతుల్లో చేస్తుంటారు అండి! కొందరు కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు, కొందరు ఇక్కడ నేను వేసిన మసాలాల్లో దాదాపు కొన్ని వేస్తారు, తోక మిరియాలు లాంటివి తప్ప.. ఇక్కడ అన్నీ కలిపి పెట్టే పద్ధతి మెయిన్ గా తీసుకున్నాను.. ఇంగ్రీడియంట్స్ ఎవరి అనుకూలం అభిరుచిని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.. Thank you..
Spice food గారు.. పల్లెటూరి వాళ్ళు ఆ అనాస పువ్వు, జాపత్రీ, తోక మిరియాలు ఇవేమి వెయ్యరు.. వాళ్లకసలు అవి తెలియవు.. నేనూ ఒక village లో ఒక tribal area లో job.. చెక్క, లవంగం, ధనియాలు, జిలకర్ర ఇంతే వీళ్లకు మసాలా అంటే.. కనీసం గసగసాలు కూడా తెలీదు.. కానీ కొంచెం కొబ్బరి కలుపుతారు..
@@Imnotarobot705 పల్లెటూర్లలో కూడా చాలా రకాల పద్ధతుల్లో చేస్తుంటారు అండి! కొందరు కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు, కొందరు ఇక్కడ నేను వేసిన మసాలాల్లో దాదాపు కొన్ని వేస్తారు, తోక మిరియాలు లాంటివి తప్ప.. మసాలా దినుసులు నార్త్ ఇండియా నుంచి కాదండీ! మన సౌత్ ఇండియా నుంచే అన్ని చోట్లకు వెళ్తాయి.. అయితే పల్లెటూర్లలో చేసేవాళ్ళు పచ్చి మసాలా దినుసులు కూడా వాడుతూ వుంటారు (మిరియాలు, బిర్యానీ ఆకు లాంటివి) నిజానికి వాళ్ళు చక్కగా కట్టెల పొయ్యి, మట్టి పాత్రల్లో చేస్తారు, మనం ప్రతీది ఫాలో అవ్వలేము, ఇక్కడ అన్నీ కలిపి పెట్టే పద్ధతి మెయిన్ గా తీసుకున్నాను.. ఇంగ్రీడియంట్స్, పాత్రలు లాంటివి ఎవరి అనుకూలం అభిరుచిని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.. Thank you..
E trible area Meru vundi. Me job based aa area anaru, mostly job based tribal area ki Govt job valu velatharu. Meru Govt job avithe 1st Naku oka doubt spices south india produce chesthadi , North India na ekada cheparu edi. History subject avina, GK avina common point spices south India ani. Medi Govt job avithe don't know how u got that job
అవి చాలా సంవత్సరాలు వుంటాయి అండి, 3 లేయర్ మందంగా ఉండడం వల్ల cost ఎక్కువ ఉంటాయి, పల్చగా ఉండేవి తక్కువ రేటుకి దొరుకుతాయి కానీ పాడైపోయే అవకాశం ఉండడమే కాకుండా వాటిలో ఫుడ్ కూడా మాడిపోతుంది.. ఇవి నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను అండి, నాకు చాలా బాగా నచ్చాయి.. మీరు మన ఛానెల్ లో నుండి ఆర్డర్ చేసి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 12% extra discount వస్తుంది.. మీరు ఆర్డర్ చేశాక ఇంటికి వచ్చాక చూసుకొని మీకు నచ్చకపోతే రిటన్ ఇచ్చేసే ఆప్షన్ కూడా ఉంటుంది...p
Ragi sangati super combination chala bavuntundi sister 💖💖💖
Thank you so much 😊 🤗 💕 అవునండీ! గ్రేవీ బాగా ఉంటుంది కాబట్టి సంగటితో చాలా బాగుంటుంది..
Chala bagudi thank you mam
Most welcome andi 🤗
Wow i like the process
Me vantalu intilo try chesthuna really very tasty gaa vasthunayi naku baga nachina chicken kottimeera meru chesina recipe 2 times chesa 🤤🤤🤤🍛tq so much
Awesome andi 👍
Very glad to hear your feedback 🤗
Thank you so much..
Thank u so much andi for sharing us delicious recipes
Most welcome andi 🤗
Super Amma..nenu sure ga try chestanu. Ee week lo ne. Looking yummy. Thnq for the recipe. ❤❤
Thank you so much andi 🤗💕
Sure..
కూర చాలా టెంప్టింగ్ గా ఉంది ..
ఈజీ పద్దతిలో చాలా చక్కగా చెప్పారు .
మీ వంటపాత్రల సెలెక్షన్ సూపరండీ .
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
Thank you so much 🤗
Palleturullo spices rost cheyyakunda direct ga sandikailo nurutharu
అవునండీ! కానీ నా దగ్గర సన్నికెలు లేదు కాబట్టి ఈజీగా గ్రైండ్ అవడం కోసం కొద్దిగా వేయించాను..
Natu mamsam kura neetiga chesi chupetteru.. 😋😋
Thank you so much andi 🤗🙏
yummy 😋 curry adhiripoindi andi 👌😋
Thank you so much andi 🤗
Tomorrow i try madam 😋😋 so excited thank you 😊ji madam 🙏🏾
Thank you so much andi 🤗
Please watch the video properly before trying it & follow the tips 😊
Super! 🥰రుచికరంగా "మాంసం కూర" ఇలా చేస్తే బావుంటుంది అన్న నమ్మకం కలిగిన తర్వాత తప్పక అంతే గొప్పగా ఇంట్లో చెయ్యవచ్చు. "పాతకాలపు రుచి మరియు ఈనాటి కొత్తదనానికి ఒక మంచి సాక్ష్యంగా అనుకోవచ్చు!కొన్ని వంటకాలలోని గొప్పదనాన్ని గుర్తిస్తే రుచులకు కరువు అనేది ఉండదు.... 🤔అక్కడ ఏక్కడో బావుంటుందని చెప్పే మాటల్లో నిజం ఉండకపోవచ్చు కాని మనం చేసుకునే వంటకాలలో లభించే పూర్తి సంతృప్తి విలువకట్టలేనిది!🥰
ధన్యవాదాలు అండి 🤗💕🙏
1St like mam nice receipe
Thank you so much andi 🤗
చాలా బాగుంది andi ❤
ధన్యవాదాలు అండి 🤗💕
మీ కమ్మనైన వంటలతో పాటు మిమ్మల్ని కూడా చూడాలి అందరం కోరుకుంటున్నాం.
ఎప్పుడు కనిపిస్తారు అక్క.😊
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం డియర్ 🤗💕
ఏదైనా మంచి అకేషన్ చూసుకొని ట్రై చేద్దాం ☺️
☺నిజం!😊మీరు చెప్పిన తర్వాత నిజంగా అదిరిపోవాలి! 🤗పల్లెటూరివాళ్ళ మాటల్లో స్వచ్ఛత,వంటకాలు అన్నీ గొప్పగా ఉంటాయి. పల్లెటూరు లేదా పాతకాలం వంటకాలు అద్భుతంగా ఉంటాయి. మనసు పెట్టి చేస్తారు,శ్రద్ధగా చేస్తారు,మషాలా మెత్తగా నూరి చేస్తారు,ఓర్పుగా చేస్తారు,అన్నిటికంటే ఎంతో సంతోషంగా గట్టి నమ్మకంతో గరిట కదుపుతారు,సులభంగా చేస్తారు, చివరికి రుచికరమైన వంటకాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి! 😊
☺పూర్వకాలం మట్టి పాత్రలు వల్ల చేతులు కాలడం తక్కువ ఉండేది !( 🤣🤣స్టెయిన్-లెస్-స్టీల్ పాత్రలు వాడినప్పుడు ఎక్కువ శాతం చేతులు కాలడం జరుగుతుంది!ఇప్పుడు ఎక్కువగా అల్యూమినియం అందరూ వాడుతున్నారు,ఒక విధంగా అల్యూమినియం పాత్రలు చేతులకు అంత ప్రమాదకరం కాదు,వేడిగా ఉన్నప్పుడు చేతితో తాకినా కూడా ఏమీ కాదు!)
అవునండీ! సిటీల్లో ఉండేవాళ్ళకి లాగా వాళ్లకి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉండవు కాబట్టి పనే వాళ్లకి ఎంటర్టైన్మెంట్..
చక్కగా అందులోనే సంతోషం పొందుతారు..
శ్రద్ధగా వండడం, ఓపిగ్గా పని చేయడం వల్ల ఆ వంటలు కూడా అద్భుతంగా ఉంటాయి..
మీరన్నట్టు మట్టి పాత్రలు అయితే ఊరికే కాలవు కానీ ఈ స్టీల్ అల్యూమినియం లాంటివి బాగా కాలతాయి..
వీలైనంతవరకు మట్టి పాత్రలు వాడడమే అన్ని విధాలా మంచిది
Hi sis ❤❤❤ super super 🎉🎉 mouth watering 😋😋my favourite mutton curry yeppdu okelaga kakunda oldenstylo temptinga chupistunaru kada eppdu mi intiki vachestunamu sis lunch ki😊
Hi andi 🤗💕
Thank you so much for liking it..
తప్పకుండా అండి ☺️
Soo yummy 😋
Thank you 😊
😋😋😋
😊🤗🙏
Nice recipe madam
Thanks a lot andi 🤗
Nice recipe
Thank you so much 😊
Simple and tasty recipe
Thanks a lot ☺️
Hi andi super
Cooker capacity entha
Hi andi..
Thank you 😊
3L..
Yummy yummy 😊
Thank you 😊
@@SpiceFoodKitchen akka me Name enti????
Super akki
Thank you dear 🤗
❤
😊🤗💕🙏
Nice😊👍
Thank you 😊
Nenu vegetarian. Ekkuva recipes veg ve chupistharu meru kuda. Dosakaya pachadi chupinchandi me style lo 😊😊😊
అయ్యో! ఈరోజు మార్కెట్ కి వెళ్ళాను అండి, కానీ మర్చిపోయాను.. సాధారణంగా దోస, ఆనబకాయ లాంటివి వేసవిలో రెగ్యులర్ గా తెస్తాను, కానీ ఇప్పుడు ఎక్కువ వాడము కదా!!
రెసిపీ నోట్ చేసుకున్నాను, తప్పకుండా చేస్తాను..
Sorry for the delay..
@@SpiceFoodKitchen thank you Andi 🙂🙂
Hi andi nenu mee channel ni mimml ni promote chesanu andi maa Nellore lo diet fusion ani oka cloud kitchen laanti di vundi vallu weightloss and weight gain ki health recepes chesi order pedithey delivery chestharu recent ga nenu try chesi valla food ni aa abbayi ki feedback isthuntey meimmal ni chooda mani cheppanu thanu deeni ki related food courses chesadu so morning pettanu choosadu chaala traditional way annadu nenu lo try chesthanu anadu mam meeru steam cooking cheyyadam nachindi anta ❤❤ meeru thappu ga anukovadfu okari ki help avuthundi and padimandi ki health ni ichina vaaramu avuthamani cheppanu pls 🙏🙏🙏
Hi andi..
Thank you so much 🤗💕
మంచి విషయమే కదండీ! వాళ్ళ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను..
Spice food గారికి రోజురోజుకీ సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు.సంతోషం 😊ప్రతీ రోజూ ఫోన్ ఓపెన్ చేయగానే మీ notification మాత్రం తప్పకుండా ఉంటుంది అండి. కారణం మీ thumbnails.ఆరోగ్యకరమైన పాత కాల సువాసనలు మేళవించే thumbnails పెడతారు.చాలా బాగుంటాయి.😊కొనసాగించండి.శుభమస్తు.🎉
ఇంత ఎదగడానికి నా work మాత్రమే కాదండీ! ఎంతగానో అభిమానించే మీ అందరి సపోర్ట్ వల్లనే 🤗
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా ధన్యవాదాలు 🤗🙏💕
@@SpiceFoodKitchenమీరు మీ కుటుంబం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.🙌🙏
గుజ్జు గుజ్జు గా బాగా చేశారు అయితే సొంపు ఇలాచి లాంటి తీపి భావాలు ఉన్న దినుసులు అనవసర మనిపించింది ధనియాలు కూడా 3 చెంచాలు ఎక్కువేమో అనిపించింది టమాటా ను కాల్చి ఫ్రైడ్ ఆనియన్ తో వేయడం బావుంది ఇది ఏ ఐటమ్ తో అయినా అధ్బుతంగా ఉంటుంది టేస్ట్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు లాగిపడేయవచ్చు సూపర్ 😅
Thank you so much 🤗
అవునండీ! గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నం రొట్టెలుతో మొదలు సంగటి దోసెలు లాంటి వాటితో కూడా బావుంటుంది..
మీకు ఇష్టం లేని దినుసులు స్కిప్ చేసి నచ్చినవి మాత్రమే వేసుకోవచ్చు అండి 😊
Cooker lid daggara me face kanabada kunda endu ku cover chesaru
నాకు కనిపించడం ఇష్టం ఉండదు అండి! ఈ ఫోటో కూడా తప్పక పెట్టాను, ఇది కూడా ప్రత్యేకంగా తీయించుకున్నది కాదు, ఒకసారి షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు తీసింది..
Madam meru vade salt enti andi
Himalayan pink salt అండి..
September 31st , na birthday, wish cheyandi, ఇట్లు mi అపరి chithudu
@@Meeomitha4321 na istam
Nuvvu niku endhuku
@@MellowmomentsASMR Enduku kopam nenu normal ga msg chesa sep ki 31 undadhu kada ani
@@Meeomitha4321 ok andi
Typing mistake September 21st
Yikada YSRCP fans
@@MellowmomentsASMR thokkem kadhu
Spices ఎక్కువగా వేశారు village లో ఇన్ని వేయరు 😮😮
పల్లెటూర్లలో కూడా చాలా రకాల పద్ధతుల్లో చేస్తుంటారు అండి! కొందరు కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు, కొందరు ఇక్కడ నేను వేసిన మసాలాల్లో దాదాపు కొన్ని వేస్తారు, తోక మిరియాలు లాంటివి తప్ప..
ఇక్కడ అన్నీ కలిపి పెట్టే పద్ధతి మెయిన్ గా తీసుకున్నాను.. ఇంగ్రీడియంట్స్ ఎవరి అనుకూలం అభిరుచిని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు..
Thank you..
Mi rice bagundadu....marchukondi
Bagunde rice health ki manchidi kadu kada anduke polish cheyani rice tintaru
Oho vallu em thinalo kuda meere chepthara😂
ఎన్నో ఏళ్ల నుండి మేము సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ తింటున్నాము అండి! మాకు బావుంటాయి కానీ అలవాటు లేనివాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు..
Adhbhtham amogham
Thank you so much andi 🤗
Spice food గారు.. పల్లెటూరి వాళ్ళు ఆ అనాస పువ్వు, జాపత్రీ, తోక మిరియాలు ఇవేమి వెయ్యరు.. వాళ్లకసలు అవి తెలియవు.. నేనూ ఒక village లో ఒక tribal area లో job.. చెక్క, లవంగం, ధనియాలు, జిలకర్ర ఇంతే వీళ్లకు మసాలా అంటే.. కనీసం గసగసాలు కూడా తెలీదు.. కానీ కొంచెం కొబ్బరి కలుపుతారు..
Andhuku teliyadhu
@@akhilam3170 తెలియదు ఎందుకంటే అవన్నీ north India నించి అలవాటైనా spices.. మన పల్లెటూరోళ్ళకి అవి తెలియవు వాడరు..
@@Imnotarobot705 పల్లెటూర్లలో కూడా చాలా రకాల పద్ధతుల్లో చేస్తుంటారు అండి! కొందరు కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తారు, కొందరు ఇక్కడ నేను వేసిన మసాలాల్లో దాదాపు కొన్ని వేస్తారు, తోక మిరియాలు లాంటివి తప్ప..
మసాలా దినుసులు నార్త్ ఇండియా నుంచి కాదండీ! మన సౌత్ ఇండియా నుంచే అన్ని చోట్లకు వెళ్తాయి..
అయితే పల్లెటూర్లలో చేసేవాళ్ళు పచ్చి మసాలా దినుసులు కూడా వాడుతూ వుంటారు (మిరియాలు, బిర్యానీ ఆకు లాంటివి) నిజానికి వాళ్ళు చక్కగా కట్టెల పొయ్యి, మట్టి పాత్రల్లో చేస్తారు, మనం ప్రతీది ఫాలో అవ్వలేము,
ఇక్కడ అన్నీ కలిపి పెట్టే పద్ధతి మెయిన్ గా తీసుకున్నాను.. ఇంగ్రీడియంట్స్, పాత్రలు లాంటివి ఎవరి అనుకూలం అభిరుచిని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు..
Thank you..
@@SpiceFoodKitchen ok అండి.. అంటే నేనూ ఉన్న area లో నేనూ చూసిన దాన్నిబట్టి చెప్పాను.. Anywayz thanx for the reply 🙏🙏🙏
E trible area Meru vundi. Me job based aa area anaru, mostly job based tribal area ki Govt job valu velatharu. Meru Govt job avithe 1st Naku oka doubt spices south india produce chesthadi , North India na ekada cheparu edi. History subject avina, GK avina common point spices south India ani. Medi Govt job avithe don't know how u got that job
Madam,ivi cost chala ekkuvaga unnayi,,,meeru daily vaade kadai 2400 chupistundi,,enni years vastundi madam,meeru eppati nundi vaadutunnaru,
అవి చాలా సంవత్సరాలు వుంటాయి అండి, 3 లేయర్ మందంగా ఉండడం వల్ల cost ఎక్కువ ఉంటాయి, పల్చగా ఉండేవి తక్కువ రేటుకి దొరుకుతాయి కానీ పాడైపోయే అవకాశం ఉండడమే కాకుండా వాటిలో ఫుడ్ కూడా మాడిపోతుంది..
ఇవి నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను అండి, నాకు చాలా బాగా నచ్చాయి..
మీరు మన ఛానెల్ లో నుండి ఆర్డర్ చేసి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 12% extra discount వస్తుంది..
మీరు ఆర్డర్ చేశాక ఇంటికి వచ్చాక చూసుకొని మీకు నచ్చకపోతే రిటన్ ఇచ్చేసే ఆప్షన్ కూడా ఉంటుంది...p
@@SpiceFoodKitchen 🙏