బాబాయ్ మటన్ కర్రీ బాగా చేసావు.... చూస్తుంటే నోరురి వెంటనే శ్రీనివాస మెస్, కూకటపల్లి వెళ్లి, మటన్ కూరతో బిర్యానీ తిన్నాం, నేను, నా భార్య కలిసి.... సూపర్ బాబాయ్ 🙏
సూపర్ బాబాయ్ గారు, మీరే వంట చేసే విధానం, సులభంగా ఉంటుంది. నేను కూడా మీరు చెప్పిన విధంగా చేసాను. అద్భుతంగా వుంది మటన్ కర్రీ, ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా, సంతొషంగా వుండాలని కోరుకుంటున్నాను.
Nak asal m curry cheyyadam kuda radhu, but mutton same babai cheppinattu chesanu, super vachindhi , andharam thinnanumu sooooo happyy babai 🫂🫂🎉🎉🎉🎉❤❤❤❤❤❤
తాతయ్య చాలా థాంక్స్ నాకు వంటలు చేయటామే రాదు మీరు వండే విధానం నచ్చి మి resipess చూసి నేర్చుకున్న చాలా థాంక్స్ తాతగారు మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది 😌😌🤤🤤😋😋😋 మీకు ధన్యవాదములు
నమస్తే బాబాయ్ మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు మీరు చెప్పినట్టే చేశాను మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది ధన్యవాదములు బాబాయ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబాయ్ రియల్లీ గ్రేట్ మీరు
Hi anculu super cooking very good and health family. So me family lock me chativantalu tinatamu so lock mamu aithi every day me vantalu chusi manu trychastanu so thank u
Hi Anna.... food sangati pakkana pedite .....last lo expressions choosi goosebumps vastaayi,ni Anni videos i love the last part......u r expressions......chooste ne telustundi yenta taste ani
ఈ వీడియో చూసి కర్రీ చేశాను super గా వుంది taste , thank you so much uncle for sharing this video 😋👌👍
మీరు చాలా అద్రుష్టవంతులు అన్నయ్య గారు ఎందుకు అంటే ఇలాంటి జీవితం కొంత మందికి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది 👍
😅
Ammamma r nanamma valla vurellandi
బాబాయ్ మటన్ కర్రీ బాగా చేసావు.... చూస్తుంటే నోరురి వెంటనే శ్రీనివాస మెస్, కూకటపల్లి వెళ్లి, మటన్ కూరతో బిర్యానీ తిన్నాం, నేను, నా భార్య కలిసి.... సూపర్ బాబాయ్ 🙏
😂😂😂😂
ఇలాంటి ఫుడ్డు చేసుకోవడం మీ అదృష్టం తినడం ఇంకా అదృష్టవంతులు మీరు చాలా బాగా చేస్తున్నారు సరే
హ్యాపీ లైఫ్ పల్లెటూరులో పొలాల్లో పచ్చికల మధ్య అదో గొప్ప అనుభూతి👌👌👌కోట్లు సంపాదించినా రాదు...👍👍
సూపర్ బాబాయ్ గారు, మీరే వంట చేసే విధానం, సులభంగా ఉంటుంది. నేను కూడా మీరు చెప్పిన విధంగా చేసాను. అద్భుతంగా వుంది మటన్ కర్రీ, ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా, సంతొషంగా వుండాలని కోరుకుంటున్నాను.
బాబాయి గారు మీరు వంటలు చాలా సూపర్ గా చేస్తున్నారు
నాకు వీడియో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సార్ కానీ మీ చేసే ప్రతి వంటలు కూడా చాలా చాలా బాగుంటాయి సార్
అచ్చమైన మన తెలుగు వంటకం .. ఆహా.....అందులో మన రాయలసీమ పొట్టేలు కూర.. 🦙🦙🦙🦙
Hi Anjana..
@@iamwithyou382 nuv karuvu lo unav 😆😂😂
@@BabyGriffin939 nuv leva..
@@iamwithyou382 lenu ga 😂
Mee vedeos chustunte mind ki relief ga untundhi babai garu
Super chesarandi mee videos chusi nen kuda kurry chesanu assal tast adhurs ga
నేను ఈ రోజు మీరు చెప్పిన విధంగా Curry చేయడం జరిగింది. Curry Super uncle
మీరు చేసే వంట విధానం చాన అద్భుతంగా ఉంటది
స్వచ్ఛమయిన తెలుగు మాట్లాడినందుకు ధన్యవాదాలు.
నాయనా అబ్బా అబ్బా ఎంత అదృష్టం చేసుకున్నావు.
Vivaahaa Bojanmabhu...vintaina vantakambhu.....aha aha ha ha ha.....😂😋😋😋
మీమాటతీరు కోసం మీ వీడియోలు చూస్తున్న పెద్దనాన్న అనచ్చు మిమ్మల్ని ఇంకా లొకేషన్ అచ్చు మా ఊరులానే ఉన్నాయి బాగా గుర్తుకొస్తుంది మా ఊరు
Sir,,, mee cooking style super, meeru thine style inka super,, mee location superoooo super ❤️
Nenu try chesanu, chala baga vachindi andi. Thank you
Super babay. Adrstavvanthudivi.... super kodukulu....
Oka pakka video chusthune curry chesanu taste super correct measurements 😊❤ curry adiripoyindi🎉
సిర్ నేను మీ శిష్యుడు గ జాయిన్ చేశావా సిర్.
మీరు చాలా cooking చేశారు సిర్.
నేనే మీ పాత అభిమనికుడు.
నాకు తెలుగు అంటే చాలా ఇష్టం సిర్.
బాబాయ్ ని కూరలు సూపర్😊
Mutton curry chala baagundhi uncle chala tasty ga undhi chala bagha vachindhi thankyou
నేను ఈ రోజు మా House లో చేశాను అదిరిపొయ్యింది
Namaste babai garu 🙏🙏 Chala bagundi me cooking 👍meru chepevidhanam bagundi andi 👌 tq babai garu 👍
Anna Meeru... chala baaga expline chestaru........ Very nice.... And interesting.....
చక్కని పల్లెటూరు వాతావరణం మధ్యలో మీ వంటకాలు, చాలా చాలా బాగున్నాయి బాబాయ్ గారు. మంచి ఆహారం తింటున్నారు 👌
Hi, wating for your video. Super vantacom, i like your recipe. Videos day bay day cheyandi please. Mimmulani kalavalandi, a vatavarnam supero super.
😱😋😋🤪 superb ayyagaru
బాబాయ్ కొంచెం కూర పంపు 🥺
Adukune guddani denga 😮😅😅😅
Enti bro anthamata anav @@Rahul-901
Hailet camidy😂
😂😂
😂😂😂
చాలన్న ఈ జీవితానికి ఇంతకన్న ఎంకావాలి.ఇలా తినటానికి అదృష్షం ఉండాలి.
Super babay garu😊😊 very tasty nenu soudi lo untanu mi video s naku chala youse authunnay thank you 😊😊
Babai you r so lucky eantha teastyga chestunnaaro chala bagaa chestunnaru
Nak asal m curry cheyyadam kuda radhu, but mutton same babai cheppinattu chesanu, super vachindhi , andharam thinnanumu sooooo happyy babai 🫂🫂🎉🎉🎉🎉❤❤❤❤❤❤
సూపర్ నాన్న కర్రీ మీ కుటుంబం మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి మీరు ఇంకా ఇంకా ముందుకు సాగిపోవాలని మనసారా కోరుకుంటున్న నాన్న
Chala baga chesaru babai garu... Naku baga nachindi,.. Chusuntenai thinali anipisundi mi vanta😊
Aha..aa weather lo bathikeyochu happy ga. By the way mi recipe super...!
సూపర్ అన్నయ్యా నేను ఇది చూసి చేసాను చాలా టేస్టీ గా వచ్చింది దన్యవాదాలు
సూపర్ చేస్తున్నావ్ బాబాయ్ నేను కూడా నీలాగే చేశాను బాగుంది
కొబ్బెర పొడి వేస్తేనే బాబాయ్ జీ రుచి అదిరేది ధనియాలపొడి ఘుమఘుమలు మన రాయలసీమ రుచి అంటే
లాస్టులో మూల్గ బొక్క గుంజుడు మాత్రం సూపర్బ్ సార్... 👌👌 అదిరింది 🤷♂️
This was cool to watch. Simple recipe. Liked the country feeling.
Meeru cheppe vidhanam bavuntundi thank u annayya
సూపర్ సార్ ఈ రోజు మీ vanta chusi మా intilo నేను cooking చేశాను super గా వచ్చింది
Uncle garu e roju chesanu ma intlo ma ayana chala mechukunnaru , thanku
😄😄❤️❤️
నమస్కారం,
నేను batcherler ని, ఇది నాకు చాల ఉపయోగం. ధన్య వాదాలు.
Following your channel from 2000 subscribers .....
Super
Thank you so much
Meku chusi memu kuda kg mutton techi Vandamu super uncle 😋😋
సార్ నీను ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది 🎉 tq u
Simple ga clear ga cheppav anna super
అబ్బా....నోరూరుతుంది,ఈ సారి వంట చేసేప్పుడు చెప్పు అక్కడికి వచ్చి తింటాను
I tried 2 times it's yummy uncle 👌🏻👌🏻
Babai nenu batchleour first time try chesa taste matram kirak vundhi 😋😋😋😋😋😋😋😋😋😋
Mamayya Garu...mee vantala videos anni super untayi andi....❤❤
Meru same ma dady la untaru uncle 🙏🙏 nice cooking enjoy
Hi Babai Me videos chaala Bagunnai👍
Location superb ❤️
Anna... చాలా సింపుల్ గా బాగుంది రిసిపి 👍
తాతయ్య చాలా థాంక్స్ నాకు వంటలు చేయటామే రాదు మీరు వండే విధానం నచ్చి మి resipess చూసి నేర్చుకున్న చాలా థాంక్స్ తాతగారు మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది 😌😌🤤🤤😋😋😋 మీకు ధన్యవాదములు
Tattayya mirente naku chala abimanam i love ur recipies❤❤❤
బాబాయ్ నను కూడా ని లాగా చేశా
సూపర్ టేస్ట్ 🤤🤤
Chustunte nooru oorutundi Babai garu maku send cheyyandi mutton curry ni yummy yummy super
Super babai garu thank you... Chala baga vachhindi curry nen chesthe
Nen evvariki comment pettanu meke first time peduthunna
😋నోరూరుతుంది🍗👌👌
🌹మీ చాలా బాగా వంటలు చేస్తున్నారు సార్, 👌👌👌👌❤️
Super pedhananna super ga chestunnaru tq
Uncle Bro Nen Try Chesa.. Taste Super....👍 TQ
Mee village akkada ankul super cooking andi nenu try chesthunanu naku fish curry baga vachindi
Mouth watering really so yummy looking curry 👌👌👍
Super meru chala bhaga chesaru thankyou sir
Babayi garu meeru super chala Baga cook chesthunnaru mee chethi vonta tinalani undhi
Super uncle today try chesa mukka karigipothundee ma friends Aithe echi Padesaru mutton ni
Babayi ee video chusi curry chesanu 😋 super 👌 vachindi
Super Andi nenu kuda eroju try chestanu curry ma home la,🥰
నమస్తే బాబాయ్ మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు మీరు చెప్పినట్టే చేశాను మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది ధన్యవాదములు బాబాయ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబాయ్ రియల్లీ గ్రేట్ మీరు
cooked again today so good Sir. Enjoyed my lunch to the fullest..Thank you Sir
Super Babai cooking burger chesaru super mutton curry
I watch all ur recipes and super taste...thank you for all your videos....
Hi anculu super cooking very good and health family. So me family lock me chativantalu tinatamu so lock mamu aithi every day me vantalu chusi manu trychastanu so thank u
Me matalu meru chese vidanam chalabagundhi
60ml ante yenta spoon chappandi Sir
Super recipes Ankul garu nenu try chesanu today chala baundhii
Babai garu me vantalu ani nenu chusi chestu untu its very testy...😋
సూపర్ కుకింగ్. uncle
Tried first time and it was sooooooo good ❤
Very tasty.. nen try chesanu … super vachhindi
వుమ్మడి కుటుంబం లో చేసినట్టు వుంది❤👍🌹😍🎊
Meeru cheppinatte nen chestunnanu chala Baga vastunnai tq andi
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Mutton super udikindhi poimida super vantalu
I tried it 2 times super taste , Thank you babai
Chala baga chesthunnarandi vantalu guruvugaru
మీకు దన్యవాదాలు అండి.👌
Just a best way especially for beginers
Subscribed right away
Thank you 😊🙏
Hi uncle, thanks from Australia, very tasty!
హలో నమస్తే అన్న గారు మీరు చేసిన మటన్ కర్రీ చూసి నేను ఇలా ఈరోజు చేశాను చాలా అద్భుతంగా కుదిరింది మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి
Hi Anna.... food sangati pakkana pedite .....last lo expressions choosi goosebumps vastaayi,ni Anni videos i love the last part......u r expressions......chooste ne telustundi yenta taste ani
Guruji.... you are great inspiration to me...now I am eating good and tasty food
Anna.. potli rakhtam fry yela cheyalo oka video cheyandi.. please