Sirivennela Songs - Aadi Bhikshuvu - Benarji Suhasini, Mun Mun Sen
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ย. 2024
- Sirivennela Songs - Aadi Bhikshuvu
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Sirivennela,
Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
Director: K. Viswanath
Music: K. V. Mahadevan
Release date(s) 1986
Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju
Songs
1.Aadi Bhikshuvu
2.Chandamama
3.Chinuku Chinuku
4.Eegali Eenela
5.Merise taralade Rupam
6.Patallo
7.Polimera Datipotunna
8.Prakruti Kanthaku
9.Vidhata Talapuna
ఇలాంటి పాటలను నిందా స్తుతి...అంటే తిడుతూ పొగడటం అంటారు....ఇలాంటి పాటను రాయడం అంతే గొప్పగా పాడటం అంతకన్నా గొప్పగా చిత్రికరించడం....అన్నింటికన్నా ఇది ఒక తెలుగు పాట అవడం మన అదృష్టం......
Nindha sthuthi and e paata gurinchi nanduri srinivas gaaru chala baaga explain chesaru
Loop llll
Ninda sthuthi.. 👏👏👏
That's the capability of sastry sir
Asalu ninda sruthi ane prayogas Ela ochindi evaru aina chepagalara ?
2020 లో కూడా ఈ పాటను ఎవరైనా వింటున్నారా?
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ లిరిక్స్ రాసిన కళామూర్తి శ్రీ సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనం
ఎలాంటి పాటలు వినటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మన తెలుగు పాటలు ఇలాంటివి చాలా వున్నాయి దయచేసి వినండి
S
yes very often. the beautiful lirics and the most beautiful song
beautiful
2021
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
సూపర్ ,థాంక్స్
ఆది దేవుని గూర్చి ఇంత బాగా వ్రాసిన వాడినెలా పొగిడేది.....
ఇంత బాగా పాడిన వాడినేమని కొనియాడేది.....
ఇంత బాగా తీసిన వాడినింకేమని కీర్తించే ది....
ఇంత గొప్ప వారిని మనకందించిన ఆ మహాదేవుని మనస్పూర్తిగా స్తుతించడం తప్ప......
Namiindbllak
Ninda sthuthi ane sabda prayogam telugulo untundani ee pasta valle naaku telisindi
Ee cinema ee songs life time memorable songs
అంత గొప్ప వారి గురించి ఇంత గొప్ప గా చెప్పిన మీకు ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏🙏
Sandeep. You too have great poetic skills. You should try
ప్రాణం పోయేంత వరకూ, యుగాంతం వచ్చే వరకూ తెలుగుపాటలలో విశ్వనాధ్ గారి పాటలు చిరస్థాయి గా ఉంటాయి
Excellent Excellent comment
@@gopinathguntupalli9942dddd$$didflfxxzlkfikrkxkdo$$d$xkxkx
సీతారామశాస్త్రి సాహిత్యం...మహదేవన్సంగీతం ...బాలు గంధర్వ గానం...విశ్వనాథుడి దర్శక ప్రతిభ... తెలుగు జాతికి గర్వకారణం
Bhayya the grt swara brahma kv mahadevan gari gurinchi marchipoyaru
Correct 🙏🙏🙏🙏
ఎందరో మహానుబావులు ఇప్పుడు వీరిలో ఎవరూ బౌతికంగా లేక పోయినా వారి పాటలతో మన హృదయలో ఎప్పుడు బ్రతికి ఉంటారు .. ఓం శాంతి 🙏🙏
@@gcbiary
See carefully
Anand garu padindi balu garu kadu
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు! ఇక లేరు...!!
అని ఎవరన్నారు! ఇలాంటి ఆణిముత్యాలు ఈ భువి మీద ఉన్నంత వరకు మీరు మా గుండెల్లో నడయాడుతూ ఉంటారు!
ఓం శాంతి!!
😥
Alaage baalu garu kuda he Will be with us for ever
Dislike కొట్టిన వాడికి నాకు తెలిసి మనసు తో పాట వినే శక్తి లేదు
ఆ దేవుడు ఇలాంటి వారికి ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా
Vallu.hindu.dharmanni.vadili.gorrela.maruntaremo
@@ShivaKumar-fz6mj 😁
Very well said brother. These are evergreen songs with ultimate lyrics. We have really done something good in last janma, so we are listening to such songs by legends.
Super annayya well said
ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన (సిరివెన్నెల గారు) వాడినేది కోరేది, అంతే గొప్పగా పాడిన (బాలు గారు) వాడినేది అడిగేది, ఇంత గొప్పవాళ్ళని మాకందించి ఆనందించేలోపే తీసుకు వెళ్లిన ఆ శంకరుని ఏది కోరేది వాడినేది అడిగేది. మళ్ళీ జన్మంటూ వుంటే ఇదే గడ్డపై పుట్టించి ఇలాంటి సాహిత్యం, గాత్రం అందించమని అడగడం తప్ప 😭😭 🙏🙏🙏🙏🙏🙏
మళ్ళీ అ జన్మములో మనమే వినాలి
ఈ పాట మనం వినటానికి కారణం అయిన వారందరూ కారణ జన్ములు. 👍
Ok we'll see
Keshava Reddy pappu vanaparthy
Emisandàhamladu
ఎంతమంది మళ్ళీ వింటున్నారు సీతారామశాస్త్రి గారి మరణం తర్వాత ఒక like
I am
లైకుల బిచ్చగాడినంటావ్.. చిల్లరలేదెళ్ళవతలికి, ఎదవ సచ్ఛినోడా..😊
ఇంత గొప్పగా రాయడం ఓన్లీ సీతారామ శాస్త్రి సాధ్యం స
Hats off to Sri S P Balu
ఈ రోజు దివికేగిన పద్మశ్రీ k.విశ్వనాథ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలనిదేవుడిని కోరుకుంటున్నాను.
జీవితంలొ కష్టం, సుఖం, డబ్బు అన్ని ఒక ఎత్తు, బాలు గారు ఒక ఎత్తు, బాలు గారి గానం వినకపోతే నా జీవితం సగమే
ఇంత మంచి పాట రాసిన కవిని
పాడిన గాయకుణ్ణి
వినసొంపుగా ఉన్న సంగీతం వినిపించిన సంగీతకారుణ్ణి
నటులను ఏమని పొగిడేది🙏🙏🙏🙏🙏
Amarajivuluga mana hraudayalalo nilichina Balu gari ki Sitaramasastri gari ki inta apurvamga chitrikarinchina Viswanath gari ki entaga pogidina adi takkuve Sangitam andinchinavariki chirasmaraniyam 🙏🙏🙏🙏🙏
బూడిద అంటే ఐశ్వర్యం. చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యమంటారు. కానీ అసలైన ఐశ్వర్యం బూడిద రూపంలో పరమేశ్వరుడిస్తాడు. అందుకే పల్లవి దానితో మొదలైంది. ఆదిభిక్షువు అనటంలో ఆంతర్యం ఏమిటి అంటే నేను లోకాలను పాలిస్తూ కూడా జగన్మాత అయిన అమ్మవారి దెగ్గర చేయి చాస్తాను అటువంటిది మానవుడిగా పుట్టిన నీవు ఎంతరా నా ముందు అని తెలియపరచబడినది. అద్భుతమైన సాహిత్యం. బాలు గారు, సీతారామశాస్త్రి గారు మహాద్భుతం.
Brother ardam kaledu kastha ardam ayela chepu
అవునా, ఇంత బూడిద తీసుకెళ్ళు. 😅😅
Emi No words 💯
Thandri Dhaya thalachaley
Kaani Chaalu Om Namah Shivaya ☘️🌺🙏
@@Σνκρμ నిత్యము అదే ధరిస్తాను. Office కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విభూతి ధరిస్తూనే ఉంటాను. శివుడు నా తండ్రి అనే భావన. మరొక్కసారి తెలిపినందుకు ధన్యవాదాలు.
Namasthe Andi...
సాహిత్యంలో నిబిఢీకృతమైన అర్థాన్ని సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు
-మహర్షి✍️
నాకు ఎన్నో మనో వేదనలు వున్నా ఒక్కసారి ఈ పాట వింటే మన శాంంతిగా ఉంటుంది మీ వాక్కచతుర్యం మీ పదాల అల్లిక కు మా కుటుంబం అంతా మీకు పాద భీ వందనాలు మీ పాటలు నేను న భార్య బిడ్డలతో చూసి కష్టాలు అన్ని మరిచి పోతాను 💞💞ఐ లవ్ యూ సార్
❤
2017 లో కూడా ఈ పాటను ఎవరైనా వింటున్నారా?
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆ లిరిక్స్ రాసిన కళామూర్తి శ్రీ "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనం
Limbadri Pipavath ua
Limbadri Pipavath yas
Nice song
U r correct bro
2018 lo kuda malli malli chusthunnam andi
తరలిరాని లోకాలకు తరలి వెళ్లిన అక్షర తూటా😭😭...
మమ్మల్ని ముందుండి నడిపే ఒక వెలుతురు ఆరిపోయింది..😭😭
గురువు గారు చేబ్రోలు సీతారామశాస్త్రి గారు శివైక్యం పొందారు అని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను... 🙏🏻🙏🏻
ఓం. శాంతి...😭😭😭
S. P. Balasubrahmanyam
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ...వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
Tnq sir
🙏🙏🙏🙏🙏🙏🙏
The lyrics is very good 🙂
Qq
🙏🙏🙏
ఈ పాట వినకుండా నా రోజు మొదలవ్వదు..పూర్తవ్వదు..ఖాళీ ఉంటే ఈ పాట తప్ప వేరే పాట బ్ల్యూటూత్ లో ప్లే అవ్వదు.పని చేస్తూ సిస్టమ్ లో కూడా వింటూనే ఉంటే.. Die hard fan for this song.
శివతత్వం గురించి చెప్పారు శాస్త్రి గారు...అది అందించారు విశ్వనాథ్ గారు...ధన్యవాదాలు కళా మూర్తులకు...
ఇంత మంచి గాత్రం అందించిన sp బాలు గారు ఇక లేరు అంటే మనస్సు ఎదో వెలితిగా ఉంది......miss you Balu sir ......om shanti
అక్షరలక్షలు అనే పదం ఇలాంటి పాటల వలనే వచ్చింది అనుకుంటా, ఆ దర్శక, రచయితలకు మా శత కోటి వందనాలు💐💐💐
మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి పాటలు వింటే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది.సిరివెన్నల సీతారామశాస్త్రి,బాలు. మనకు దొరకడం చాలా అద్రుష్టం.
ఈ సాంగ్ వింటుంటే శరీరం లో అణువణువు పులకించిపోతూ ఉంటుంది..Thank u to sri sirivennela sitaram sastry garu & music director garu
ఆదిభిక్షవు వాడినేది అడిగేది బూడిదేఇచ్చే వాడిని ఇక ఏమికోరేది సిరివెన్నెల గారు మిల ఇంకా ఎవరు మాకూఇష్టమై పాటలు పాడగలరు ఎందు దేవుడు మీమీద కన్నెరా చేసాడు సార్ మీఆత్మకుశాంతి చేకూరాలని దేవున్ని కోరుకుంటున్నాను ఓంశాంతి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వెండి తెరమీద మూగబోయిన తెలుగు తపస్సు.... తాను మరణించిన తెలుగు భాష ,తెలుగు కళలను ఈ సృష్టి ఉన్నంత వరకు తెలుగు ప్రజలందరికీ తన దర్శకత్వ ప్రతిభతో ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు... శివైక్యం చెందిన కాశినాథుని విశ్వనాథ్ గారికి శ్రద్ధాంజలి💐🙏
ఎవరు పాడగలరయ్య మీ అంత అందంగా
ఆ పదాలను పలికించే విధానంలో, తెలుగు భాష మీరు పాడుతుంటే తనకు తానే ఒళ్లు పులకరించి మురిసిపోతుంది
కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బెనర్జీ గారి నటి సుహాసిని గారి అభినయం వర్ణనాతీతం.
Me varnana adbhutam
@@venkatsatyam1878 గారు ధన్యవాదాలు.
వ్యాజ్యస్తుతిలో "ఆదిభిక్షువు వాడినేది కోరేది..." అన్న సిరివెన్నెలగారి సాహిత్యం ఈశ్వరతత్వాన్ని సరళసుందరంగా విశదపరుస్తుంది.
👏👏👏
శివతత్వం గురించి చెబుతూనే అంతర్లీనంగా జీవిత సత్యాల గురించి ప్రకృతి గురించి ప్రభోదించారు.
ఇక ఏమికోరేది వాడినేమి అడిగేది.
🙏👌👌💐
Siri vennela movie,songs alanati animuthyalu i love sirivennela
Yes munna garu
Om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya om namashivya
@@anjankumar6448 ఓం నమశ్శివాయ
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ మహనీయుడు సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యానికి తగినట్లుగా సంగీతం అందించారు మహదేవన్ గారు..
ఇగ విశ్వనాథుని చేతిలో చిత్రీకరించిన తీరు
వర్ణనాతీతం...👌👌👏👏🌹
2020 లో వినే వాళ్ళు ఒక like వేసుకోండి.
Super song
Yes
2021 🙏
కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి అభినందనలు. కళల పట్ల ఇంత మక్కువ ఉన్న ఆపెద్దయనకు పాదాభివందనం . నాతెలుగు నేలలో ఇ టువంటి మహానుభావులు పుట్టటం మనఆదృష్టం.
Nijam cheparu
2019 lo kuda ee song ni vintuna vallu oka like veskondi
Bad boy
3019 lo kuda e songs vinta
My all time favourite song
S
Superrr
పాట వ్రాసిన సిరివెన్నెల గారు, పాడిన బాలు గారు, చిత్ర దర్శకులు విశ్వనాధ్ గారు ధన్యులు. ఈ రోజు సిరివెన్నెల గారు స్వర్గస్తులయ్యారు. బాలు గారు లేరు. మనుషులు స్థిరం కాదు. ఇలాంటి పాటలు, చిత్రాలు కలకాలం నిలిచిపోతాయి. జీవిత సత్యాలుగా మిగిలి పోతాయి. వీరికి ఈ పాటకు జీవం పోస్తున్నప్పుడు వారందరి మానస్సుకు తెలుసు
అపర కాళిదాసు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అపర గంధర్వుడు శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు , అపర బ్రహ్మ శ్రీ విశ్వనాథ్ గారు . ఈ ముగ్గురు మహానుభావుల సద్గతులు కలిగించమని ఆ అది దేవుడ్ని శివయ్యను వేడుకొంటున్నాను.
సాహిత్య సంగీత స్వర మాంత్రికులకు నా పాదభి వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
సిరివెన్నెల సాహిత్యం సర్వ సార్వజనీనతకు, సర్వదిక్కులకు సమూహం గా వ్యాపించే, సాధనం, ఎన్నెన్నో సాహీతీ సమస్యల పరిష్కరానికి ఆ సాధనలే, అన్వయుధాలు.... అటువంటి మహాకవికి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే ఆయినా సాహితీ సముద్రం లో ఒక్కసారి అయినా ప్రయాణించడం(విని తరించడం) మాత్రమే...❤❤❤
అటువంటి మహాను భావుడు. నూటికో కోటికో ఒక్కరు .... ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించుకున్న శాస్త్రి గారు చిరస్మరనీయుడు
సీతారామశాస్త్రి గారికి వెయ్యి సార్లు సాష్టంగా నమస్కారాలు
"అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ! స్వర్ణోత్సవాలు చేద్దామా"
"అలుపన్నది ఉందా ఎగసే అలకి యదలోని లయకి"
"ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన"
"నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది!?"
"పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం - ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం "
"జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది "
సరసస్వరసురఝరీ గమనమౌ సామవేదసారానికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏😔😑
సత్యము నిత్యము అయిన సంగీతాన్ని వినడానికి మనస్సు వుండాలి కానీ 2019 అయినా 2029 అయినా ఒకటే.
Good
Good
Well said.
On,
U r correct anna naagaruju
అద్భుతమైన సంగీతం, స్వరం, సాహిత్యం..అందరి జన్మ ధన్యం.. హర హర మహాదేవ..
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
తీపిరాగాలా కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేదికోరేదీ
కరకు గర్జనల మేఘముల మేనికీ
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
తేనెలొలికే పూల బాణలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేదికోరేదీ
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మథుని మసిచేసినాడూ వాడినేదికోరేదీ
వరగర్వమున మూడులోకాల పీడింప
తలపోయు ధనజులను కరుణించినాడూ వాడినేది అడిగేదీ
ముఖపీటి కోరేటి ఉగ్గు శంకరుడూ వాడినేదికోరేదీ
ముక్కంటీ ముక్కోటీ...ముక్కంటీ ముక్కోటీ తిక్క శంకరుడూ
ఆదిభిక్షువు వాడినేదికోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ...వాడినేది అడిగేదీ...
Wonderful song my all time fav song .
RAM RAPARTHI
RAM RAPARTHI
RAM RAPARTHI good
RAM RAPARTHI u r super
బాలుగారి స్వరానికి మరణం లేదు .
Avunu
Avunu anna
Yassssssss narajaathi vunnantha varaku untundhi
మీ మనో విశ్లేషణ కు నా నమస్కారాలు
Song ante idi... Music ante ila vundali. Taralu marina ilanti songs malli malli raavu. Evergreen songs
ఎక్స్లెంట్ సార్ మళ్లీ ఇలాంటి పాటలు మేము వింటామో వినలేమో అనుకున్న కానీ సూపర్ సూపర్ సీతారామశాస్త్రి గారికి రాసినందుకు గాత్ర అందించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి శతకోటి వందనాలు మా నమస్కారాలు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది (అది భిక్షువు)
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తీపి రాగాల కోకిలమ్మకు
నల్ల రంగునలమిన వాడినేది కోరేది(2)
కరకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
తేనెలొలికే పూల బాలలకు
మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది(2)
బండ రాళ్ళను చిరాయువుగ
జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది(2)
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి జేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతీ కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
aadi bhikshuvu vadinedi koredi
budidichevadinedi adigedi (adi bhikshuvu)
yedi koredi vadinedi adigedi(2)
teepi ragaala kokilammaku
nalla rangunalamina vadinedi koredi(2)
karaku garjanala meghamula meniki
merupu hangu kurchina
vadinedi adigedi
yedi koredi vadinedi adigedi(2)
tenelolike pula balalaku
munnaalla ayuvichina vadinedi koredi(2)
banda rallanu chirayuvuga
jeevinchamani
aanatichina vadinedi adigedi
yedi koredi vadinedi adigedi(2)
giribalatho tanaku kalyanamonarimpa
darijeru manmadhuni masi jesinadu
vadinedi koredi
vara garvamuna mudu lokala peedimpa
talapoyu danujulanu karuninchinadu
vadinedi adigedi
mukha preethi koreti vubbu shankarudu
vadinedi koredi
mukkanti mukkopi
mukkanti mukkopi tikka shankarudu
Excellent song
K. విశ్వనాథ్ గారు
సిరివెన్నెల గారు
Hattsup
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు... వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
Thx
Super sir
Super song in telugu industry
thumula srinivasarao 👃👃👃👃
Can anyone explain me underlying meaning of this song?
తిక్క శంకరుడు అంటే కొంత మందికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఉన్మత్త శేఖారాయ అని శివ సహస్రనామం లో ఆయనకు ఆ నామం ఉంది. శేఖరాయ అంటే కిరీటం ధరించినవాడు, ఉన్మత్త అంటే పిచ్చి, ఉన్మత్త శేఖరాయా అంటే పిచ్చిలో కిరీటం పెట్టదగినవాడు అని అర్థం, అంటే పిచ్చోల్లలో పెద్ద పిచ్చివాడు అని అర్థం.
పిచ్చివాడు అంటే తిట్టు కాదు, అది ఒక మానసిక స్థితిని తెలుస్తుంది, పిచ్చివాడు ఎవరికి అర్థం కాడు, ఏ లాజిక్ కి దొరకడు, మనసుకు దొరకడు, బుద్ధికి దొరకడు, భగవంతుడు కూడా అంతే మనసుకు, బుద్ధికి దొరకడు, ఆత్మ జ్ఞానం కావాలంటే అవి దాటి వెళ్ళవలసిందే. మనకు అతడు అర్థం కావట్లేదు కాబట్టి అతన్ని పిచ్చివాడు అంటున్నాం, అతడు మనలని పిచ్చి వాళ్ళు అనుకుంటాడు.
పిచ్చివాడికి ఉండే ఇంకో గుణం - లోక నియమాలను పాటించడు, ఈ లోక నియమాలు అన్ని మనసుకు అదుపులో పెట్టడానికి, ఆనంద పెట్టడానికి మనం తయారు చేసుకున్నవే, అయితే మనసే(ఆలోచనలు, కోరికలు లేని) లేని నిర్మలమైనవాడు భగవంతుడు.
2024 lo vine vallu
2024 lo e pata vinevallu great 😊😊
చెంబోలు సీతారామ శాస్త్రి గారు🙏మా గురువు గారు 😥🙏🙏🙏
తెరకు పాటల వెన్నెల
మా జీవితాలకు సిరివెన్నెల
మా గురువు గారు కలం నుండి జాలు వారిన సాహిత్యం అమోఘం గా ఉంటుంది ఏదైనా🙏పైగా నాకు ఇష్టమైన దైవం ఆ శివయ్య గురించి😥🙏 మా గురువు గారు అద్భుతం గా రాసారు🙏🙏🙏
మా గురువు గారు లేరు అంటే నమ్మలేకపోతున్నా😥😭🙏🙏🙏
RIP SIR SIRIVEENELA.... MISSED YOUR GOLDEN WORDS SIR... 🥺😭WORD TO WORD HAS MILES OF MEANING.... 💥... 🥺
ఆది భిక్షువు ను ఏమి కొరుతాడో ఏమి అడుగుతాడో మీకు నాకు తెలియదు కానీ ఏదో అడగటానికే సీతారామ శాస్త్రులు ఈరోజు( 30-11-21) న మన భూమి నీ విడిచి పై లోకాలకు తరలి వెళ్లారు😭. తిరిగి వస్తాడో, ఎవరినైనా తన తరఫున ఈ పాడు సినిమా లోకానికి పంపుతాడో తెలియదు.
ఇలాంటి పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనాలు
నా చరవాణి మ్రోగితే..... ఈ పాటే వస్తుంది............ అంతలా నా మనస్సుకు హత్తుకున్న సాహిత్యం......... అలానే సిరివెన్నెల ల సినిమాకు మంచి సాహిత్యాన్ని అందించి .........తన ఇంటి పేరుగా మార్చుకొని .........అందులకే ఆయన
సిరివెన్నెల.సీతారామశాస్త్రి అయ్యారు.......... మిత్రమా
సుహాసిని తన నటనా కౌశలంతో ఈగీతనికి మరింత వన్నె తెచ్ఛిన ఆమహానటి సంగీతాన్ని ఆస్వాదించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చింది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ-బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
-బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది-ఏది కోరేదీ వాడినేది అడిగేది
తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది-ఏది కోరేదీ వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది-ఏది కోరేదీ వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప-దరిజేరు మన్మధుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప - తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
B. Nanda Kishore (Raju)
Profound lyrics, although I don't understand Telugu what I could comprehend from the English translation is indeed marvellous. The duality in life is beautifully portrayed here. The same god who made the cuckoo black gave her the blessing of a sweet voice. What can we ask him, as he have given us all ..Respect from Kerala
This is part of a tradition called "ninda stuti" or praising while leveling accusations. The duality rests in not just that sentence but the one that follows it as well.
The God who gave a black colour to a bird that sings sweet, but has given a beautiful white look of a lightning flash for the harsh sounding clouds, so how do you deal with such a God?
God, who begs the streets, what can i ask him. God who gives the ash, what can i wish him for.
The nightingale which sings sweet was cursed with dark black, but the wild thunder on the sky was blessed with seven colours, what can i ask him for, what can i wish him for.
Ee song seetarama sastri garu first rasina song idi oka hotel lo oka moola kurchuni Ee pata rasaru. Ee paata vinna k.viswanath garu Anni paatalu rayadaniki seetarama sastri gariki avakasam ichharu appatinunchi seetarama sastri kasta sirivennala seetarama sastri ayyaru
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన, చమత్కారం ఎంత వర్ణించినా తక్కువే.దృష్టిలోపం తో బాధపడుతున్న ఓ గాయకుడు తన ఆరాధ్య దైవం అయిన మహా శివుని ఎలా నిందా స్తుతి చేస్తూ ఎలా ఆరాదిస్తున్నాడో వినండి.భక్తవశంకరుడు, ఉబ్బు శంకరుడు తన భక్తులకు ఎన్ని వరాలయినా ఎన్ని తిట్లు చివరికి దెబ్బలు అయినా బరించి యిచ్చే దేవదేవుడు మహాశివుడు. ఇందుకు ఉదాహరణగా కన్నప్ప,పాండవమద్యముడు అర్జునులను తీసుకోవచ్చు.
విద్యా సాగర్ బగ్గాం
Trivikram garu cheppinattu Sirivennela garu telugu cine field ki ravadam mana adrustam aayana duradrustam . Hatssoff SiriVennela garu 🙏🙏🙏
ఈ పాటకి dislike కొట్టినవాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
Sorry it should be LIKE Sir.
ఇంత చక్కని పాటకు డిస్ లైక్ కొడతారా
వెదవలు కదా
.సిరివెన్నెల సీతారామశాస్త్రి Gurinchi నండూరి శ్రీనివాస్ హరి ప్రవచనం
Nenu kuda ayina video choosaka vachanu ikkadiki 🙏
Super song. Sirivennalagaru, balugaru, viswanathgarulu enkonnallu brathiki untay bagundedi.
Mana bad luck.
Nanduri gari explain chesina taruvatha chusina vallu like cheyandi
తెలుసుకున్నోడికి జీవితం గురించి మొత్తం ఈ పాటలోనే పరమార్థం ఉంది
పల్లవి :
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది
చరణం 1 :
తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి.. మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది.. ఏది కోరేది వాడినేది అడిగేది
చరణం 2 :
తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది... ఏది కోరేది వాడినేది అడిగేది
చరణం 3 :
గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు
మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి.. ముక్కోపి.. ముక్కంటి.. ముక్కోపి... తిక్క శంకరుడు
ఆది బిక్షువు వాడినేది కోరేది..
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది
చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు
Thank you very much for the lyrics!
ముక్కంటి ముక్కోటి wow what a lyrics
We owe immensely to the great Trio:
K V MAHADEVAN GARU
SIRIVENNELA GARU
K VISWANATH GARU !
Spb garu also
నాకు ఎంతో ఇష్టమయిన పాట సీనీమ వీంటుఉండాలనిపీస్తుంది...
Nanduri srinivas gari explanation vinna tharvatha e song vintunna 🙏 adhbutham
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
Initially we feel like profound atheism is sprouting at the start of the song but at the end you realise strong sivaism is embedded in such a simple yet spiritual masterpiece.
ఎం సాహిత్యం అండి నమో నమః,🙏🙏
2021 సిరి వెన్నెల సీతారామాశాస్త్రీ మొదటి పాట... 🙏
Sirivennelagaru meeku johaarrlu
Any one after nanduri srinivas gari video???
Greatest song in this universe sitaramsastry gariki anantha koti pranaam
How many of u came here after nanduri srinivas gari vakhyanam...
ఇంత మంచి పాటలు రాసిన సిరివెన్నెల గారికి పాదాభివందనాలు ఇంత మంచిగా పాడిన బాలు గారికి ఈ పాటలు ఎప్పటికీ వినాలనిపిస్తుంటే ఎన్నటికీ గుండెల్లో ఉంటూనే ఉంటాడు వారికి పాదాభివందనాలు,
కామెంట్ చాలా చాలా బాగుంది, అర్థవంతంగా వున్నది, నిజంగానే నిజం కూడా వారికి దన్యవాదాలు.
I am kannadiga from Bangalore..I can't understand the language but I love this song .... Karnataka.. ಬೆಂಗಳೂರು
ఇలాంటి పాటలను అందించిన కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి కోటి దండాలు
This song is so full of meaning and great, we can just meditate thinking of this song. Om Nama Shivaya
Delightful
tsrstsrstsrstsťssssssaa
2019 lo ee song vintunnavaru LIKE vesukondi
2020
Just ippude vinna
సంగీతం తో సర్వం రోగాలు పోతాయిఅనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ గడిబిడి జీవితంలో సంగీతం కన్న మీంచి న ఔషదం వేరే .ఏది లేదు కనీసం రోజుకు ఒక గంట సంగీతం వినండి మీపిల్లలకు వినిపీంచండం అంతకుమించిన ఆనందం ఇంకెక్కడదోరకునైయ్యా
ఇంత అద్భుత పాట మళ్ళీ రాదు రాబోదు
నిజమే...ఏది.. కోరేది
వాడినేది అడిగేది...
ఎవరికి ఏది ఇవ్వాలో తెలిసే ఇస్తుంటే...🙏🙏🙏
...................................................................
సిరివెన్నెల
పల్లవి:
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి
ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది..........ll ఆది భిక్షువు ll
ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది ll2ll
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది ll2ll
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది ll2ll
గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది...
A great song memorable one.It reminds of a sloka in Shivaananda Lahari that goes like "Asanam garalam......".that inspired the great Lyricist. Amazing.
of ourse good song
Padina balu garu Raasina Sirivennala garu teesina Vishwanaath garu mana madhya lekapoina Ee kalayika Ajaramaram
E song ki , tears from my eyes , tnq for each & every one for make this song from lyrics to TH-cam.
Remember to sir SPBalu.... U live in our heart daily....
ఏదో తెలియని భావం అర్థమవుతుంది అర్థం కాదు ఓం నమశ్శివాయ
Nanduri srinivas gari video choosaka ee song enthamandi choosaru🙏
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా
శివయ్యా శివయ్యా శివయ్యా శివయ్యా
సర్వం నీవే కదయ్యా🙏🙏🙏
మాటల్లో చెప్పలేము అద్భుతం అమోగం