Sri Kapotheswara Swami Temple | Chejerla Sivalayam | Chejerla | Guntur District

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • sri kapotheswara swami temple #chejerla sivalayam #chejerla #guntur district
    Sri Kapotheswara Swami Temple | Chejerla Sivalayam | Chejerla | Guntur District
    చేజెర్ల శివాలయం గుంటూరు జిల్లాలోని నకరికల్లు మండలంలో ఉంది. ఇక్కడ శిబి చక్రవర్తి శివలింగం గా మారారు, ఇక్కడ మహాశివరాత్రి రోజు తిరునాళ్ళు జరుగుతుంది.అలాగే ఇక్కడ కార్తీకమాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ చేజెర్ల శివాలయం చుట్టుపక్కల చాలా శివలింగాలు ఉంటాయి. అలాగే ఈ చేజెర్ల శివాలయంలో నిద్ర చేసిన వారికి తమ ఉద్యోగాల్లో స్థాన భ్రంశం కావాలంటే తప్పక జరుతుంది అని పెద్దలు చెపుతుంటారు.
    జై జవాన్ - జై కిసాన్

ความคิดเห็น • 34

  • @VSm-w6e
    @VSm-w6e 2 หลายเดือนก่อน

    Tankuo. Sar

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 หลายเดือนก่อน

    వాస్తవానికి chejarla గుడి శివాలయం కాదు అది ఒక బౌద్ధారామం ఇప్పటికీ గుడికి దక్షణం దిక్కున ఒక వాకిలి ఉంది ఆ వాకిలి పైన అడ్డ బండ కి బుద్ధుడు బొమ్మ చెక్క బడి ఉంది గుడి వెనుక భాగంలో బౌద్ధారామం స్తంభాలు ఇప్పటికీ మనం చూడవచ్చు tq

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@viswanarudusrinivas5067 అవును సార్ బౌద్దారామాన్ని శివాలయం గా మార్చారు వీడియోలో అది కూడా చెప్పాను అలాగే వెనకాల బౌద్ధ స్థూపం ఆనవాళ్లు కూడా చూపెట్టా. Thank you.

  • @VSm-w6e
    @VSm-w6e 2 หลายเดือนก่อน

    Sar. Narsaraopete. Bustand. Nunchi. Tempel. Varuku. Buslu. Uantya. Plese. Chaputara

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 หลายเดือนก่อน

      @@VSm-w6e hai sir. Narasaraopeta nundi Chejerla ki buses vuntayi but chala takkuva vuntayi roju motham lo oka 4 times vundochu avi kuda ippudu nadustunnayo ledo idea ledu sir. Narasaraopeta nundi విప్పర్ల కి కుంకలగుంట కి ఆటోస్ ఉంటాయి మళ్ళీ అక్కడ నుండి ఆటోస్ ఉంటాయి చేజెర్ల కి. నేను బస్ లో ఎప్పుడూ వెళ్ళలేదు. దాదాపుగా నరసరావుపేట నుండే మీకు బస్ దొరుకుతుంది. ఇక టైమింగ్స్ అంటే ఉదయం పూట ఒక ట్రిప్ ఉండేది నేను నరసరావుపేట లో వున్నప్పుడు ఇప్పుడు మాత్రం నేను కరెక్ట్ గా చెప్పలేను సార్.

  • @bhanu6635
    @bhanu6635 10 วันที่ผ่านมา

    Ikshwakula kalamlo nirminchina aalayam..nenu chaduvuthu untey kanipinchindi search chhesanu okkasaraina chudali anukuntunna

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  10 วันที่ผ่านมา

      @@bhanu6635 avuna sir tappakunda chudandi chala baguntundi nenu chala sarlu vellanu

  • @sivaparvathijagarlamudi4447
    @sivaparvathijagarlamudi4447 2 ปีที่แล้ว +3

    మా ఊరు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 ปีที่แล้ว

      అవునా ఒకే అండి మాది కూడా వినుకొండ

    • @prasannasai308
      @prasannasai308 2 ปีที่แล้ว

      Maa vuru kunkalagunta

  • @saiprasad4765
    @saiprasad4765 2 ปีที่แล้ว

    Very nice explanation.

  • @dharanikotachandudarling766
    @dharanikotachandudarling766 2 ปีที่แล้ว

    Thanks soo much

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 หลายเดือนก่อน

    మంచి దేవాలయం చూపారు సంతోషం
    ఇదొచ్చేసి అనే పదాన్ని ఎడిట్ చేయండి
    ఈ విగ్రహం ఈ నంది అనే పదాలుగా
    మార్చి మరో వీడియో చేయాలని మనవి

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  หลายเดือนก่อน

      @@jagannadharaoloka7417 ఓకే సార్ ఈ వీడియో ఎప్పుడో స్టార్టింగ్ లో చేస ఇప్పుడు ఎడిట్ చేయలేము. తప్పకుండా త్వరలోనే ఇదే ఆలయాన్ని దర్శించుకుని మరో వీడియో చేస్తాను ధన్యవాదాలు.

    • @jagannadharaoloka7417
      @jagannadharaoloka7417 หลายเดือนก่อน

      ధన్యవాదాలు రాబోయే కార్తీక మాసం సంథర్భం గా మంచి అంశము అవుతుంది

  • @jaibharathchennai6708
    @jaibharathchennai6708 ปีที่แล้ว +2

    Kiraathakudu kaadu Eagle ( Graddha ) ...
    Indrudu Graddha rupam lo , Agni devudu paavuram ruupam lo vasthaaru...

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว +1

      Ok sir thank you nenu kuda meeru cheppindi vinnanu naku telusu sir but akkada naku konthamandi ala chepparu thanks for your information sir

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 หลายเดือนก่อน

    నిజం మాట్లాడే వారు తక్కువగా ఉన్నారు

  • @saipadmajarani4786
    @saipadmajarani4786 7 หลายเดือนก่อน

    🙏🙏

  • @AhamBrahmosmi
    @AhamBrahmosmi 11 หลายเดือนก่อน +1

    Ashokudu hindu samskruthi nasanam chesadu linga ni puja cheyyatam chala purathanam buddudu kanna mundu nundi linga puja undi ..
    Ashokadu linga ni thesi chaityas kattincharu tharuvatha hindu rajulu malli thesukunnaru

  • @lakshmi.433
    @lakshmi.433 3 ปีที่แล้ว

    Ekkada kapotha pakshulu ekkuva vuntaayi

  • @gembalibhagavathi1539
    @gembalibhagavathi1539 2 ปีที่แล้ว

    E temple transfers ki famous idi marchipoyara bro

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  2 ปีที่แล้ว

      Ledu brother marchipoledu, entrance lo canal cheeledi kuda shoot chesa editing lo miss ayindi

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 ปีที่แล้ว

    చరిత్ర ప్రకారం ఇది బౌద్ధ మత ఆరామం.. తరువాత శైవ క్షేత్రం గా మార్చారు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  ปีที่แล้ว

      Avunu sir thank you

    • @vinodkumarvechalapu9503
      @vinodkumarvechalapu9503 ปีที่แล้ว

      ఇదే కాదు ఆంధ్ర తెలంగాణ. లోని చాలా పాత గుడులు అంతా బౌద్ధ, జైన మతాలు కు చెందినవి హిందూ మతం ఆక్రమించింది

  • @sravanbhai5721
    @sravanbhai5721 2 ปีที่แล้ว

    Pincode chepava sir

  • @ajaylokare5384
    @ajaylokare5384 2 ปีที่แล้ว

    Buddhist chaitya