Yes mam, I'm Also trying to go there, while head your words "positive vibes" I'm confident that I will go soon 🙏 yes as you said karungali Mala available from Nov 16, but you got it by God grace ❤
Hi Sumati garu..chala clearga explain chesaru its very useful..Mala akada availability lo undo ledo manaku ela telustundi...akadiki vellaka out of stock aetey anta doorum velli kastum kada..
నాకు దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ❤❤
సుబ్రహ్మణ్యేశ్వరా అనుగ్రహించమని వేడుకుంటున్నాను స్వామీ 🙏💐
మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు తప్పని సరిగా దర్శనం కలిగిస్తాడు
You're already blessed bro😊
స్వామి హరమ్ హర సుబ్రహ్మణ్యం స్వామి నాకు నీ దర్శనం భాగ్యం కలిపించు స్వామి....
థాంక్యూ చెల్లి సుబ్రహ్మణ్యస్వామి నమ్మిన వాళ్లు ఎప్పుడూ మంచిగా అభివృద్ధి చెందుతారు ఆయన జీవితాంతం తోడుంటాడు చెల్లి
నేను కూడా అదే నమ్ముతాను అండి
అమ్మ మీరు చాలా బాగా వివరించారు, చాలా థాంక్స్ అమ్మ.
Thank you. చాలా బాగా చూపించారు.
స్వామి దయవలన వీడియో చూ డ గలిగాము.
God bless you talli 🙏🔱aa murugan darshanam twaraga chesukuvalani vundi thandri 🙏anugrahinchu tandri సాయి నాధా 🔱👌🙏
చాల అద్భుతంగా ఉంది మేడం... ఆ భగవంతుడి దివ్యా ఆశీస్సులు మీకూ, మీ కుటుంబీకులకు, మీ బంధు మిత్రుల కు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🙏🙏💐
🙏🙏సుబ్రహ్మణ్యస్వామిదర్శన. బాగ్యం. కలించు. స్వామి👏👏
ఓం: నమో: సబ్రమన్నేశ్వర స్వామియే నమ:
మేడమ్ మోపిదేవి సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం కి కూడా వెళ్ళండి
మీ వీడియో చిసి నేన్ను హైదరాబాద్ నుండి బయలుదేరాను యంత రిస్కు అయినా సరే స్వామి ని దర్శించుకుంటాను
హైదరాబాదు ఏ స్టేషన్ నుంచి ఎక్కడ వరకు టికెట్ తీసుకోవాలి కొద్దిగా డీటెయిల్ అడ్రస్ పెట్టండి మేడం
స్వామి సుబ్రహ్మణ్య స్వామి నీ దర్శన భాగ్యం కలిగించు స్వామి
ఓమ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌸🌺🙏🙏🌸🌺🌼
పాతాళ మురుగన్ దర్శనం జన్మజన్మల పుణ్య ఫలం
10:51 మీ యొక్క వీడియో చాలా బాగుంది
చాలా బావుంది గుడి, పరిసరాలు కూడా బావున్నాయి. గుడి డెవలప్ ఐయితే చుట్టూ బిల్డింగ్స్ వచ్చేస్తాయి
Thankq very much for useful information
నాకు కూడా కొన్ని డేస్ గా ఈ ఆలయం గురించి యూట్యూబ్ లో కనిపించడం,మీ కు లాగనే ఈ మీ వీడియో కూడా కనిపించడం చూడడం 🙏
Thank you for sharing. I hope to visit the temple too
నేను కూడా ఆ సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నాను.. ఓం సుబ్రమణ్యయ నమః 🙏
God bless amma
Excellent Video madum. I would like to travel Swamimalai temple, Meanwhile please create videos
Yes mam, I'm Also trying to go there, while head your words "positive vibes" I'm confident that I will go soon 🙏 yes as you said karungali Mala available from Nov 16, but you got it by God grace ❤
Thank you andi
థ్యాంక్యూ మా 🙏
🙏om namah shivaya jai bathukamma gowri durgaa maatha ki jai....jai karthikeya murugan swamy ki jai...vinaayaka swamy ki jai..thank u
Haro hara pathala.murugam swmm ye namaha
Very Good Video
నాకు కూడ దర్శనం కలిపించు స్వామి 🙏🙏
Om Sri Murugaa❤❤❤
🙏🙏🙏సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః
Thanks sister to showed the temple
Good morning mam
Nice sharing
Thankyou chintala garu
Om Subramanyam swami ne namaha
Thanku andi, 🙏🌷🙏🌷 please pray form for us also give murigha darshanam 🙏
Good information mam 🙏🙏🙏
6:34 Om saranabhava subhrahmanya namah
Naamaskaaram andi telugu lo chepinandhuku Danyavadhamulu
నేను కూడా వెళదాం అనుకుంటున్నాము 🙏🏾🙏🏾🙏🏾
🦚వెట్రీవెల్ మురుగుణక్ హరోం హర 🐓
Thank you very much
Medam happy jarni ajjai trip
Thank you 🎉
నేను ఈ సంవత్సరం 2024 Jan 12th పలని వెళ్తున్న.. అలాగే శ్రీ పాతాళ శంభో మురుగన్ స్వామి దర్శనం కలగాలని కోరుకుంటున్నాను.
Successfully completed murgan dharshanam..
Hi February lo karungali mala appudu dorukuthaya leka any perticular dates lo vellala koncham cheppagalaru
Thank you madam ji....❤
Thank u madam
Eroju darshanam chesukunnanu
Brother ur phone number send pls
Hi
God bless you ma..
Om saravanabava namaste namo namaha Swami 🙏
Namo Murugan
Naku darshana bagyam kaliginchu swamy.
Nice information
🙏🙏🙏🙏🙏🙏Om SharavanaBhavaayaNamahNamah
Om namo subramanyeswara swamy
Good thing
challa thanks madam .Ani points cover chesaru meeru. koncham aa mala (karaungali mala ekkada dhorukuthundhi aa vivaraalu chepthara
Before the temple became famous that mala used to sold for 400 now they are selling it for 1400
God bless 🙏🙏
Went last Sunday. Luckily there was no rush
🙏
I visit this temple last week
which month mala available in temple
Super
Madam akkada manaki malla available utudha, elludu velina. Pls suggest me. Thank u madam.
Sarava bava subramanya ya namaha
Hyd nunchi direct trines unnaya
Rush thakkuva days cheppandi please
Om Namo Subhrahmanya namah
Good
Thank you madam
Hi Sumati garu..chala clearga explain chesaru its very useful..Mala akada availability lo undo ledo manaku ela telustundi...akadiki vellaka out of stock aetey anta doorum velli kastum kada..
Out off stock anedi undadu, very day 40mala pooja chesinave unchutaru....
Madam karungali mala polished na unpolished na temple lo sale chesedhi
DAYACHESI GARIKAPATI VARI PRAVACHANAMULU VINANDI
thanks sister
Tx Andi
Hi mam, between 6am to 6pm we want to cover pathala murugan and palani from Dindigul. How to plan
మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ గుడికి ఏ విధంగా వెళ్లాలి అనేది కొంచెం వివరంగా తెలిజేయండి
Valli devasena muruganuku haroom hara
ఈ గుడి కి వెళ్లి కోరికలు నేరవేరిన వారు ఎవరైనా ఉంటె comment పెట్టండి
మాల ఏ ఏ తేదీలలో ఇస్తారండి
Tq madam
Nenu Dec 31st na Vellanu. Temple free GA vundy. Karingal Mala konn 1000/- teskunaru Temple lo enny kavaltey anny mallalu vunnay don't worry
Bro konchem mi number evandi
next month velithe labistaya...
Mala epudina dorukutaya specific month lone dorukutaya
Anny month lo dorkutaye
Naku kaavaali. Courier chesthara
నాకు దర్శన భాగ్యం కలిగించు స్వామి
Madam nellore to pathala sembhu murugan temple ki train unnaya
Unte cheppandi, train name &number ela vellali
Ela velali chepandi
A ROJU AINA MALA DORUKUTUMDAA MAM
Om subramanian swamy namaha 🙏❤
Memu velli vaccam stok unnai karungali mala 1000 to 1400
which month mala available in temple
Distance enta madem Dindigul to pathala sembu murugan temple
Nice video sister yeppudu dandam vestaru
Murga 🙏 🙏 🙏
మేడం డిసెంబర్ లో గుడికి వెళ్దాం అనుకుంటున్నాను
కాలంగార్ మాల దొరుకుతుందా
Karungali mala yeppudu available ga untundo konchem chepthara andi
చెంన్నై నుండి ఎంత దూరం ఉంటుంది చెప్పండి..
Ye time ki ayna vellocha Andi..kalingur mala yeppudu vellina dorkuthundha
Ss
Courier service start chesthe bagundu
Stock vunntu ala thelusukovali
Present stock undhi e rooju nen thisukunaa 6mm 900
@@prasanthnavya4750 Bhai Naku kavali
can anybody tell when this mala should not be worn like having nonveg etc
if anybody have proper information please share
అక్కడ పూజలు గురించి చెప్పలేదు madam
6:52 daggara meeru bhairavudu ani chepparu kada adi mistake andi aa devudi name karuppu swamy
Ohh thank you for correcting andi
Mala vesukunna tharvatha nishta niyamalu Ela patinchali
Dindugal nundi velle vallu bus station lo 6c bus direct gudi daggara agutundi just 30/- ticket…present maalalu kuda available unay🙏🙏🙏🙏
Evening r mrng
@@kmanipalreddy1167 every half an hour ki unay bro
నేను మరియు మా
ఆన్ లైన్ లో మాల కావాలి అంటే ఎలా మేడం గారు
online లో మీకు నిజమైన మాల దొరకదు. ఫేక్ మాలే దొరుకుతుంది
దిడిగల్ శ్రీరామపూరం పాతాళ శేంబు ముర్గన్ ఆలయం
Dindigul nunchi bus available ga untaada
madam, temple contact yemaina dorakuthunda? maala dorakathunda madam december or jan lo vellithe?