బోయకొండ, హిర్స్లీ హిల్స్ , bt కాలేజి,ఆరోగ వరం , జనగణమన పాడిన మదనపల్లె, వ వాయల్పడు రామాలయం ,తరిగొండ నరసింహ స్వామీ టెంపుల్ , రెడ్డెమ్మ కొండ ,మల్లయ్య కొండ, కలికిరి jntu ....ఇంక మన తిరుమల వేంకటేశ్వర స్వామి 🕉️🕉️కాణిపాకం,తలకోన వాటర్ ఫాల్స్ ,చంద్రగిరి కోట ,పుత్తూరు కట్టు కాలి పట్టు,.....ఇది చిత్తూరు జిల్లా
పలమనేరు కుప్పం ప్రాంతాల గూర్చి ఇంకా చెప్పాల్సి ఉంది సోదరా పలమనేరు మిల్క్ సిటీగా పేరు పొందింది పేదల ఊటీగా కూడా ప్రసిద్ధి పలమనేరు సమీపంలో కీలపట్ల కోనేటి రాయస్వామి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. పలమనేరు సమీపంలో కౌండిన్య జలాశయం ఫెమాస్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కౌండిన్య ప్రాజెక్ట్ కట్టారు చాలా చాలా పెద్దది. పట్టణానికి నీళ్లు అక్కడి నుండే సప్లే కౌడిన్య అడవి గూర్చి ఇంకా చెప్పుకోదగ్గవి చాలా వున్నాయి.. కైగల్ లాంటి జలాశయాలు అనేకం ఉన్నాయి ఇలా కొన్ని మిస్ అయ్యాయి. వీడియో చాలా బాగుంది.🌹🌹🌹🌹
My native vijayawada but I love very much Chittoor not only me my family also like Chittoor very much We lived some time in Chittoor (5 years) cos of my job we stayed there,I learned so many things in my carrier in Chittoor I started my carrier there as a Representative in medical field now I developed company reg Vet Pharma medicines mfg company
Great MADANAPALLE BT college Arogyavaram medical center Rishivalley Educational center Horsely hills Largest Tamato market Silk Industry National Anthem Cool climate Largest revenue division in India Agricultural Hub
Very interesting and highly informative. I feel elated to know about this great Chittoor as my forefathers hailed from Chittoor more than a century back. TKU
Tq bro maa district gurinchi entha cheppina thakkuve ala maa village bangarupalyam name kuda chepparu alage nenu job chesthuna amararaja Company gurinchi chepinandhu chala tq bro om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna The grate gunnies book of world record grahitha SRI S.P. BALA SUBRAMANYAM Thousands of songs in ten of language in his life the Grate magically voice his own. Please you know . And tell about next video please.
బ్రదర్ మా జిల్లాని చక్కగా వర్ణిస్తూ అన్ని విధాలుగా బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో ఇవి స్పీచ్ లో అర్థం కావడానికి చాలా సేపు పట్టింది కళాషల కాదు కళాశాల ఇలా అక్కడక్కడా కొన్ని కొన్ని పదాలు అర్థం కాలేదు దయచేసి దీన్ని సవరించండి అంతేగాని నీ మనసు నొప్పించాలని కాదు.
చిత్తూరు జిల్లా చరిత్ర గురించి చాలా అద్భుతంగా చెప్పారు
ఎంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
I am from Vizag but I love Chitoore💝
బాగా చెప్పారు కాన్ని మదనపల్లి లో టమోటో మార్కెట్, చేనేత వస్త్రాలు మరియు తలకొన గురించి మరచి పోయారు అనుకుంటాను...
Proud to be born in Chittor district I am from Madanapalli
బోయకొండ, హిర్స్లీ హిల్స్ , bt కాలేజి,ఆరోగ వరం , జనగణమన పాడిన మదనపల్లె, వ వాయల్పడు రామాలయం ,తరిగొండ నరసింహ స్వామీ టెంపుల్ , రెడ్డెమ్మ కొండ ,మల్లయ్య కొండ, కలికిరి jntu ....ఇంక మన తిరుమల వేంకటేశ్వర స్వామి 🕉️🕉️కాణిపాకం,తలకోన వాటర్ ఫాల్స్ ,చంద్రగిరి కోట ,పుత్తూరు కట్టు కాలి పట్టు,.....ఇది చిత్తూరు జిల్లా
Rayalaseemalo chittooru jilla vasiga nenu garvapadutunanu, & what is an amazing history of chittoor 😘❤️❤️❤️❤️❤️
Boya konda @ ardhagiri..temples are also famous...in chittoor. ..District...
మా జిల్లా ఏ జిల్లాకి తక్కువ కాన్ని జిల్లా మాచిత్తురు జిల్లా
నా జన్మస్థలం.
Srinivasarao sivvam and haritha
దేవాలయాల ఖిల్లా..మా జిల్లా...ఎక్కువ యూనివర్శిటీలు కలిగిఉన్న జిల్లా..కూడా 🙏🙏
Sv university
Sv vedic university
Sv veterinary university
Sv agriculture university
Sri padmatmavathi university
Dravida university
Jntu university
పుత్తూరు కట్టు అలాగె మన ధక్షిన భారత దేశంలోనె మొదటి రైలు మార్గం పుత్తూరు to రేణిగుంట
మీరు rong దేశంలో నే మొదటి రైల్ పూణే నుంచి తానే వరుకు వేశారు
@@sriramk352 i said it is South India not north india
Andralo first train
కాదు మొదటి రైలు మార్గం చెనై to బెంగళూర్ via కుప్పం మలనురు గుడిపల్లి
@@pawankalyan1163 no
చాలా చక్కగా వివరించారు
Chitttoor vallu like chayandi
రాయలసీమలోని ప్రస్తుతం ఉన్న ఐదు Municipal corporation లలో Chittor నగరం జనాభాపరంగ వెనుకబడింది, Chittor నగరం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను.
చాలా మంచి సమాచారాన్ని అందించావు అన్న నేను చిత్తూరు జిల్లా వాసిగా గర్వపడుతున్నా మాది ఈ జిల్లాలోని కలికిరి మండలం
చిత్తూర్ జిల్లాలో అది తిరుపతి లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను
మా చితురుజిల్లా .మా మదనపల్లి
Ootlavari palli (Pakala)
Sri Subhramanyanswamy Temple Ni miss Chesaru
Super proud to be born in chittoor dist
పలమనేరు కుప్పం ప్రాంతాల గూర్చి ఇంకా చెప్పాల్సి ఉంది సోదరా
పలమనేరు మిల్క్ సిటీగా పేరు పొందింది
పేదల ఊటీగా కూడా ప్రసిద్ధి
పలమనేరు సమీపంలో కీలపట్ల కోనేటి రాయస్వామి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది.
పలమనేరు సమీపంలో కౌండిన్య జలాశయం ఫెమాస్
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కౌండిన్య ప్రాజెక్ట్ కట్టారు చాలా చాలా పెద్దది.
పట్టణానికి నీళ్లు అక్కడి నుండే సప్లే
కౌడిన్య అడవి గూర్చి ఇంకా చెప్పుకోదగ్గవి చాలా వున్నాయి..
కైగల్ లాంటి జలాశయాలు అనేకం ఉన్నాయి
ఇలా కొన్ని మిస్ అయ్యాయి.
వీడియో చాలా బాగుంది.🌹🌹🌹🌹
Palamaner town bro
Kuppam bro
Kuppam also town
@@VinodKumar-wv8wx hi lm kuppam
I am also palamaner
Rayalaseema a Oka Punyakshetralaa nidi I proud as a Rayalaseema (chittoor) person
It's my district beautiful locations and temples nice story bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏
Thirupathi jilla charithra gurinchi video chestava
I am very proud in my Chittoor District
Form Pileru....Proud To Be Chittoorian...Love You Chittoor
పలమనేరు లో పుట్టి చిత్తూరు లో పెరిగి ఇపుడు తమిళ నాడు లో ఉంటున్నాం.
అవునా మాది కలికిరి మండలం అన్నా
@@nirmalakumariv5632 అవునా సిస్టర్ మాది కలికిరి మండలం మీ పలమనేరు కూడా నేను వచ్చా
Great chittoor dist
Yes Nenu yerravari palem mandal,
Kotakadapalli.
Great history chittoor district......
Thank you.
My native vijayawada but I love very much Chittoor not only me my family also like Chittoor very much
We lived some time in Chittoor (5 years) cos of my job we stayed there,I learned so many things in my carrier in Chittoor
I started my carrier there as a Representative in medical field now I developed company reg Vet Pharma medicines mfg company
Bro u missed puligundu
Iam very proud to be an Chittoor district great ness
I am aged 62 years, i borne and still living in chittoor i am very proud of it
I love CHITTOOR district
ఎస్
@@nbhaskarcherry5927 👍
Great MADANAPALLE
BT college
Arogyavaram medical center
Rishivalley Educational center
Horsely hills
Largest Tamato market
Silk Industry
National Anthem
Cool climate
Largest revenue division in India
Agricultural Hub
Great Distek
Sir Asia largest 🍅 tomatoes market .in Chittoor distic.that place madanapalli
But in reality at present palamaner have crossed it in terms of gross in tomato and silk
Very interesting and highly informative.
I feel elated to know about this great Chittoor as my forefathers hailed from Chittoor more than a century back. TKU
Iam also chittor district...madanapalle rayalaseemalo puttinanduku garvanga undi
My village name is Aragonda ya Aardhagiri was famous in my village
Chittoor lo Aragonda my favorite place 😘😘
hema sree@ I'm also from ARAGONDA
Nanu Kolarada Kannadiga. Bahala hemme agtide namma pakkada boarder Jille Chittoru ishtu prasiddi hondirodu tilidu. Jai hind.
Thumba thanks,iam from Chittoor district
Thumba Dhanyavadhagalu. Nanna ooru Tirupati, Chittoor district.
Im proud to citizen of chittoor dist
Tnx for making video of our district sir
మిస్ ఇండియా కూడా ఈ జిల్లాలో నుండి ఒకరు వచ్చారు. బ్రో...
Avuna bro
Evaru
@@navathaharish7522 hi
Super boss mana Jilla gurinchi teliyachesinanduku
I am very proud in chittoor district
The biggest Mango Market Yard in Bangaru palyam...
Love❤ you all from kadapa district
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ కలదు
Jai Chittoor and jai Andhra Pradesh
Iam chittoor district, sathyavedu Mondal.. proud of chittoor district..
Iam also sathyavedu mandal... near High school..
.
ద్రావిడ యూనివర్సిటీ ఎస్వీ జూ ఎస్ వి సైన్స్ పార్క్, వీటి గురించి మీరు చెప్పలేదు దయచేసి కలపండి
🙏
Proud to be from chittoor dist....stikalahasti....I love my place....
పలమనేరు గురించి మరింత చెప్పాల్సి ఉంది . రాష్ట్రంలోని చక్కటి వాతావరణం కలిగిన నియోజకవర్గం పలమనేరు
Soo much valuable information thank you....try to explain briefly regarding historical places of chittoor.
Excellent bro, we are waiting for more videos from you
Good information
Tq bro maa district gurinchi entha cheppina thakkuve ala maa village bangarupalyam name kuda chepparu alage nenu job chesthuna amararaja Company gurinchi chepinandhu chala tq bro om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Good information nice bgm. I love tirupati.
Anna The grate gunnies book of world record grahitha SRI S.P. BALA SUBRAMANYAM
Thousands of songs in ten of language in his life the Grate magically voice his own.
Please you know .
And tell about next video please.
Proud to be Born in Chittoor Dist. I am from "Pileru" ❤
My district Chittoor district bro🤜 chittoor district gurinchi cheppinanduku TQ bro
Super information broh love from chittoor district ❤❤
Thanks telling about chittoordistrict
మాఊరు చిత్తూరు దుర్గమ్మ గుడి సుబ్రమణ్య స్వామి గుడి ఫేమస్ ఒళ్ళు పులకరించి పోతుంది. మేము తమిళనాడు నైవేలి ఉంటున్నాం.
పుట్టింది పలమనేరు పెరిగింది అంతా చిత్తూరు మునిసిపల్ స్కూల్ చదువు .
You missed Reddemmakonda temple
manchi Telugulo chepparu
chaalakalam tharvatha manchi Telugu vinnanu.tq
I'm from chithoor district karvetinagar mandalam I'm proud to be indian
❤️ from renigunta
Wow super 👌
Puttur Kattu gurinchi chepivuninte inkaa baaga vundedi
Spr video bro keep rocking IAM also from chittor dist spr bro
That music to this vedio is too good brother
I'm proud to citizen of Chittoor dist
Proud to be a chittoor district people
నేను చిత్తూరు జిల్లా వాసి అయినందుకు గర్వ పడుతున్నాను.ఇప్పుడు నేనున్న ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపారు.
Thank you so much for making this video bro.. u have given huge information 🤩🤩🤗🤗
😂great efforts put in to highlight various aspects of chittoor district. Informative not only to India but also entire world. Thanks.
అంత ప్రసిద్ది కంచ్చిన జిల్లా ను ఇప్పుడు 3 భాగాలు చేశారు
Chittor, dani sarihara prantalu tappa migatha antha teluge matladutaru bro Chittor district lo. Biggest revenue division is Madanapalli The best climate
Devulla Jilla. Pilgrim Centers lekkaku minchi vunnaayi. We like this district. Thank you.
Nice explanation
Iam chittoor district iam proud of you
Chittoor lo Guinness record village name Venkata Narasimha Raju vahre petta my village world big name
puTTur vallu like veskondi
Entamandi vachina develop cheyaledu Ade bada
Bro puligundu gurinchi cheppaledhu
Velama jamindari vyavasta , places gurinchi separate video cheyandi.
Wow.... excellent explanation....,😀😀😀👌👌👌 Kishore from chittoor
Valmikipuram, (vayalpad)sri pattabi seethaRama swami, vengabamma,tharigonda gurinchi chepindali brother
రాయలసీమలో ఎక్కువ ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు చిత్తూరు,కర్నూల్ జిల్లాలో కలవు 💪🔥.
Madanapalli vallu ok like
Thankyou Sir For Making this informative video🙏🙏🙏🙏❤
పుత్తూరు కట్టు గురించి కూడా చెప్పలేదు సోదరా ఈశ్వరా పురం ఊరు
Proud to be chittoor guy love u chittoor
I love my Chittoor 😍😍😍
Super sir I am from chittoor dist bron in plamaner
Your talking super anna
excellent coverage. అయితే అక్కక్కడక్కడ ఉచ్ఛారణ దోషాలున్నాయి. అచ్చటి స్థానికులని అడిగి ఎలా పలకాలో తెలుసుకొని సరిజేసుకోగలరు.
బ్రదర్ మా జిల్లాని చక్కగా వర్ణిస్తూ అన్ని విధాలుగా బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో ఇవి స్పీచ్ లో అర్థం కావడానికి చాలా సేపు పట్టింది కళాషల కాదు కళాశాల ఇలా అక్కడక్కడా కొన్ని కొన్ని పదాలు అర్థం కాలేదు దయచేసి దీన్ని సవరించండి అంతేగాని నీ మనసు నొప్పించాలని కాదు.
Voice super bro keep it up
Ilove you chittoor pakka
Ne village madhi indhrapuri ma
Uvurilo gudilu chalabagumtumdhi ilove yadamari ,
Nice video bro 👌
Iam proud about my district tq you bro
హాయ్ bro🎉🎉🎉
అన్ని చెప్పారు కానీ ప్రపంచంలో ఎక్కడ దొరకని ఎర్ర చందనం గురించి చెప్పలేదు
very nice video boss thanks a lot