ప్రతి మనిషికి ఓ మనసుంది.. మనసు మనసుకో ప్రపంచం ఉంది.! ఆ "వ్యక్తిగత ప్రపంచం"లో మనసు సృష్టించుకున్న ఇష్టాయిష్టాలు, సుఖ దుఃఖాలు,మంచి చెడులు, పాప పుణ్యాలు మరియు స్వర్గ నరకాలు ఉన్నాయి.! ఇక, సమాజానికి సంభందించిన "సమిష్టి ప్రపంచం" సవ్యంగా సాగడానికి సామాజిక నియమాలు,నిభందనలు,న్యాయాలు, చట్టాలు కూడా ఉన్నాయి.! ప్రకృతిలో జీవించే ఏ జీవికైనా పైవేవీ లేవు.! మనిషి కూడా తన మనసును విడిచిపెడితే..ఇక వ్యక్తిగతమైన ద్వంద్వ భావాలేవీ ఆ వ్యక్తికి ఉండవు.!
అసలు పాప పుణ్యాల ఆలోచన మన వారికి ఇప్పుడు లేదనే అనుకుంటాను . స్వర్గ నరకాల భయమే ఉంటే ఇన్ని అకృత్యాలు జరగవు . ప్రతి వారికి చచ్చాక ఏమవుతుందో చూడొచ్చామా అన్న ధైర్యమే . ఉంటే గింటే తప్పు ఒప్పు ల విచక్షణ మటుకు నూటికి 60 మందికి వుంటుంది . వీటిలో 20% సమాజ పరం గా ఏర్పరచు కున్న మంచి చెడులు . 40% మటుకు అనంతరాత్మ ప్రభోధాలె . ఎంత చదువు లేని వాడైనా కొన్ని చెయ్యడానికి ఇష్టపడనివి . It is not easy for every one to kill, rob or beat for no plausible reason. పాప భీతి కొందరినైనా కొన్ని కాని పనులకు దూరం గా ఉంచుతుంది. దాన్ని ప్రయత్నపూర్వకం గా చెరపడం సమాజపరం గా హానికరమేమో ఆలోచించండి.
Sin and virtue in Hinduism is for those who are at lowest level of understanding what is God and Nature. Heaven and hell concepts also are for them. But nowadays many are educated and listen to logic only. But they still can't understand God and Nature easily. Only Awareness and extensive reading of scriptures and introspection on them, say like Gita, gives clarity abd understanding.
నువ్వెప్పుడూ.. Jesus గురించి... అతను అమ్మతో అందంగా సమవయస్సు గలిగి ఉన్నాడు అన్నావ్... మన దేవి దేవతలు అంటే photos status ఎంత మనోహరంగా ఉంటాయో నీకూ తెలుసు కదా.... ఒక సారి బైబుల్.. ఖురాన్ సాంతం చదువు... దాని ద్వారా ప్రపంచానికి మార్గనిర్దేశం ఎమన్నా చేయగలమా... నువ్వు చెప్పేదంతా మన భారతీయ సనాతన ధర్మంలోనే ఉంది. But చాలా గొప్పగా చెప్తున్నావ్... నీ మాటలు నాకు భగవద్గీతలో దర్శనం ఇస్తాయి...
అన్నా... కేవలం పాపాన్ని ఖర్చు చేయడానికి మాత్రమే రకరకాల జన్మలు ఉన్నాయి కానీ పాపం చేయడానికి గాని పుణ్యం చేయడానికి గాని ఒకే ఒక జన్మ ఉంది అది మనిషి జన్మ మాత్రమే మిగతా జీవులన్ని అవి పూర్వము మనిషి జన్మ లో చేసిన పాప0 ను ఖర్చు చేసుకుంటాయి అంతే ఇంకా హిందు ధర్మం లో చాలా వివరణ ఉంది అంత తర్క బద్ధం గా ఉంది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న నమ్మకాన్ని కర్మ సిద్ధాంతాన్ని మనకున్న మిడిమిది జ్ఞానంతో కొట్టిపరియలేము కదా...,?
బైబిలు లో పాపం అంటే Sin అని చెప్పారు,కానీ పుణ్యం అంటే చెప్పలేదు . పాపులను కాపాడటానికి జీసస్ వచ్చాడని చెప్పారు. Where as in indian philosophy పాపం ,పుణ్యం గురించి చెప్తున్నది. Offcourse పుణ్యానికి వ్యతిరేక పదం పాపం కాదు.
Kanth reesa గారికి...🙏 మీరు పాప పుణ్యాల పైన ఒక conclusion ఇవ్వలేదు. పాప పుణ్యాలు లేవు అన్నారు.మనుషులు కామం ,క్రోధం,లోభం, మడద,వాత్సల్యం తో పాపాలు చేస్తున్నారు కదా! వీళ్ళు ఏ విధంగా punish అవుతారు? నేను చేసిన తప్పుల(పాపాల) వలన ఏ punishment లేకుండా జీవితం సుఖాంతం అయ్యింది. మరి నాకు ప్రకృతి ఏవిధమైన శిక్ష విధిస్తుంది? ఈ జన్మలో నా పంచేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాల (శరీరము) తో నేను చేసిన అకృత్యాలకు ఫలితం అనుభవించటానికి మరు జన్మ Nature ఇచ్చి తీరాలి కదా! దీనికి శాస్త్ర ప్రమాణం వుంది. మీరు రామకృష్ణ పరమహంస,రామనుల్ని మరి ఎంతో మంది మహాత్ములని code చేస్తూ వుంటారు. పాపపుణ్యాలు,పునర్జన్మలు లేవని ఎలా చెప్తారు? జంతువుల కోసం మాట్లాడటం లేదు
Sin is the main fulcrum of Christianity. How can Kanth Risa say that Bible doesn't talk of Sin? Hinduism and its scriptures give always balanced views - pro and con both. But other religions may not. Kanth should study these deeper before commenting so bluntly.
ప్రతి మనిషికి ఓ మనసుంది.. మనసు మనసుకో ప్రపంచం ఉంది.! ఆ "వ్యక్తిగత ప్రపంచం"లో మనసు సృష్టించుకున్న ఇష్టాయిష్టాలు, సుఖ దుఃఖాలు,మంచి చెడులు, పాప పుణ్యాలు మరియు స్వర్గ నరకాలు ఉన్నాయి.!
ఇక, సమాజానికి సంభందించిన "సమిష్టి ప్రపంచం" సవ్యంగా సాగడానికి సామాజిక నియమాలు,నిభందనలు,న్యాయాలు, చట్టాలు కూడా ఉన్నాయి.!
ప్రకృతిలో జీవించే ఏ జీవికైనా పైవేవీ లేవు.! మనిషి కూడా తన మనసును విడిచిపెడితే..ఇక వ్యక్తిగతమైన ద్వంద్వ భావాలేవీ ఆ వ్యక్తికి ఉండవు.!
అబ్బబ్బ. ....what an అబ్సర్వేషన్, ఎక్సప్లనేషన్. ..🎉🎉సూపర్బ్. ..ఏదైనా ప్రకృతి పరం గా బతకాలి మనిషి ప్రతిమూవ్మెంట్ 🎉🎉🎉🎉❤❤
అసలు పాప పుణ్యాల ఆలోచన మన వారికి ఇప్పుడు లేదనే అనుకుంటాను . స్వర్గ నరకాల భయమే ఉంటే ఇన్ని అకృత్యాలు జరగవు . ప్రతి వారికి చచ్చాక ఏమవుతుందో చూడొచ్చామా అన్న ధైర్యమే . ఉంటే గింటే తప్పు ఒప్పు ల విచక్షణ మటుకు నూటికి 60 మందికి వుంటుంది . వీటిలో 20% సమాజ పరం గా ఏర్పరచు కున్న మంచి చెడులు . 40% మటుకు అనంతరాత్మ ప్రభోధాలె . ఎంత చదువు లేని వాడైనా కొన్ని చెయ్యడానికి ఇష్టపడనివి . It is not easy for every one to kill, rob or beat for no plausible reason.
పాప భీతి కొందరినైనా కొన్ని కాని పనులకు దూరం గా ఉంచుతుంది. దాన్ని ప్రయత్నపూర్వకం గా చెరపడం సమాజపరం గా హానికరమేమో ఆలోచించండి.
దేవుని కి ఎవరు భయపడటం లేదు ఎంతో కొంత చట్టాన్ని చూసి భయపడుతున్నాడు
@@seeraganapathi9308 ఇదీ కరెక్ట్ ఎ.
చాలా బాగుంది మీ విశ్లేషణ, ఒకసారి ఉందని, మరొక సారి లేదని, అంటున్నారు అదే అర్ధం కాలేదు.
ప్రకృతి స్వరూపమే సృష్టి.
ప్రపంచము బుద్ధి కర్మానుసారిణి. 🍃
Tq Risagaru nenu e vishayam chalasarlu lochinchanu naku manchi samadanam dorikindi🙏
Divyamyna Philasaphy Guruji
Sin and virtue in Hinduism is for those who are at lowest level of understanding what is God and Nature. Heaven and hell concepts also are for them. But nowadays many are educated and listen to logic only. But they still can't understand God and Nature easily. Only Awareness and extensive reading of scriptures and introspection on them, say like Gita, gives clarity abd understanding.
HEAVEN AND HELL ARE REAL NOT MERE CONCEPTS
పర హితం పుణ్యం పాపాయ పర పీడనం పెద్దలు చెప్పిన విషయాలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని విభేదిమ్చడానికి కాదు
నువ్వెప్పుడూ.. Jesus గురించి... అతను అమ్మతో అందంగా సమవయస్సు గలిగి ఉన్నాడు అన్నావ్... మన దేవి దేవతలు అంటే photos status ఎంత మనోహరంగా ఉంటాయో నీకూ తెలుసు కదా.... ఒక సారి బైబుల్.. ఖురాన్ సాంతం చదువు... దాని ద్వారా ప్రపంచానికి మార్గనిర్దేశం ఎమన్నా చేయగలమా... నువ్వు చెప్పేదంతా మన భారతీయ సనాతన ధర్మంలోనే ఉంది. But చాలా గొప్పగా చెప్తున్నావ్... నీ మాటలు నాకు భగవద్గీతలో దర్శనం ఇస్తాయి...
You are Wright
Yevaro itara deshalavallu chepparu ani cheputaru sanatanadharmam lo kani bagavtgeetalo kani ivanni chepparu kada
నెమలి కున్న స్వేచ్చ మనిషి కి లేకపోయే. ....!❤
❤ good morning anna
Krishna surat
10.28am
Namaste Risagaru🙏
Good Evening Risa ji..❤❤
బోధ చేయడానికి చాల పరిణతి కావాలి
100%కరెక్ట్
ఓకే రొట్టె కాదు గడ్డి పెట్టాలి అది ప్రకృతి ధర్మం
అన్నా... కేవలం పాపాన్ని ఖర్చు చేయడానికి మాత్రమే రకరకాల జన్మలు ఉన్నాయి కానీ పాపం చేయడానికి గాని పుణ్యం చేయడానికి గాని ఒకే ఒక జన్మ ఉంది అది మనిషి జన్మ మాత్రమే
మిగతా జీవులన్ని అవి పూర్వము మనిషి జన్మ లో చేసిన పాప0 ను ఖర్చు చేసుకుంటాయి అంతే
ఇంకా హిందు ధర్మం లో చాలా వివరణ ఉంది అంత తర్క బద్ధం గా ఉంది
ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న నమ్మకాన్ని కర్మ సిద్ధాంతాన్ని మనకున్న మిడిమిది జ్ఞానంతో కొట్టిపరియలేము కదా...,?
Then all creatures on earth except most of human beings are Rishis.
బైబిలు లో పాపం అంటే Sin అని చెప్పారు,కానీ పుణ్యం అంటే చెప్పలేదు .
పాపులను కాపాడటానికి జీసస్ వచ్చాడని చెప్పారు.
Where as in indian philosophy పాపం ,పుణ్యం గురించి చెప్తున్నది.
Offcourse పుణ్యానికి వ్యతిరేక పదం పాపం కాదు.
👏 👏 ❤👏 👏
DONT BE CARRIED AWAY BY THE ANALYSIS REFLECT AND YOU WILL KNOW THE TRUTH
Dual views ....which is right
Hai risaaa namaste
ఆవుకి రొట్టె కాదు గడ్డి పెట్టాలి అది ప్రకృతి ధర్మం
యా
Miru itla papa punyalu Levante,durmargulu only papale chestaru😂
🤘🤘🤘🤘❤గుట్టు కోళ్లు కన్నా మెల్ల కళ్ళు మేలు... అలాగే ఎంతో కొంత మంచి
Appudappdu meeru kuda vadatharu Risa but ala flow lo velipothayi
ఊరికే. భాష
రమణ మహర్షి తాత ఫోటో సరిగ్గా మీ వెనకాల ఉంది తాత చెప్పినట్టు ఉంది 🙏🙏🙏
Kanth reesa గారికి...🙏
మీరు పాప పుణ్యాల పైన ఒక conclusion ఇవ్వలేదు. పాప పుణ్యాలు లేవు అన్నారు.మనుషులు కామం ,క్రోధం,లోభం, మడద,వాత్సల్యం తో పాపాలు చేస్తున్నారు కదా! వీళ్ళు ఏ విధంగా punish అవుతారు? నేను చేసిన తప్పుల(పాపాల) వలన ఏ punishment
లేకుండా జీవితం సుఖాంతం అయ్యింది.
మరి నాకు ప్రకృతి ఏవిధమైన శిక్ష విధిస్తుంది?
ఈ జన్మలో నా పంచేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాల (శరీరము) తో నేను చేసిన అకృత్యాలకు ఫలితం అనుభవించటానికి మరు జన్మ Nature
ఇచ్చి తీరాలి కదా!
దీనికి శాస్త్ర ప్రమాణం వుంది.
మీరు రామకృష్ణ పరమహంస,రామనుల్ని
మరి ఎంతో మంది మహాత్ములని code చేస్తూ వుంటారు.
పాపపుణ్యాలు,పునర్జన్మలు లేవని ఎలా చెప్తారు?
జంతువుల కోసం మాట్లాడటం లేదు
PITA
మరి ఒక మనిషి వేరొక మనిషిని పగతో హత్య చేస్తే ఆ పనిని పాపము అనకూడ దా? దానిని ఏమనాలి?
Levu ani meeku telussa, papa mummy punyam levu ani nuvu ani kuntunav.... Nee alochane chatha ani ante?????
మంచి చెడు లేదు దర్మం వుంది
Sin is the main fulcrum of Christianity. How can Kanth Risa say that Bible doesn't talk of Sin?
Hinduism and its scriptures give always balanced views - pro and con both. But other religions may not. Kanth should study these deeper before commenting so bluntly.
అది context. Truth కాదు
Guruvu garu
Phone number ivvagalara?
Please konni prasnalu adagali mimmalni