Hi risa, Naaku okati anipistundi “ manam yelagu chanipotam kada nduku idantha ee money,job etc ani . Yekkadaina unnadantlo saripettukoni chinna farming chesukuntu happy ga undalema ani “
Once,there is a distance between you and your thought process..A new Freedom is born.! With this Freedom..A new perception arises.! Everything changes once we identify with being the witness to the story instead of being actor in it.! The more a man advances towards the oneness.. The more ideas of "I and You" subside.! That is the real individuality...When there is no more division and no more parts.!
వస్తువులకు కాదు మనుషులకు చెప్పండి రిసా గారు. .... ఇప్పుడు for example మీ టాక్స్ మొదట్లో వింటూ ఉన్నప్పుడు చాలా సార్లు నేనే గొడవకోస్తుండే నా కామెంట్స్ తో మీతో. ..ఇప్పుడు విని విని మీ టాక్స్కి fan అయిపోయా. .వేరే ఎవరైనా bad కామెంట్స్ రాస్తే నాకే వాళ్ళకి కౌంటర్ ఆన్సర్ ఇవ్వాలి అని గట్టిగ అనిపించేస్తది చాలా బలం గా. ..కంట్రోల్ చేస్తుంటా చాలా సార్లు మధ్యలో మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం లాంటి వి గుర్తొస్తాయ్. ..ఇది మీ టాక్స్ కో లేక మీకో నా favoirite జోడించడం నా అనడం వలనే వస్తుంది కదా. .ఇలాగే నిత్య జీవితం లోమనకి ఎదురయ్యే మన మనుషులు కానీ మన నా అనే మనుషుల కోసం మనుషుల మనసుల మధ్య సంఘర్షనాలను 1,2 persons may be ఎలా ఎదుర్కోవాలి. .?ఎలా స్ట్రాంగ్ గా అవ్వాలి . .ఏమి ఆశించకపోయినా ఒక్కోసారి సంఘర్షణ వస్తుంటుంది. ..talk చెయ్యగలరు 🎉వివరం గా. .!
@@Jo.jobaby వదలకండి. ..చెడ్డోళ్ళు ఐతే వదిలెయ్యండి మీ ఉనికి మీ స్వేచ్చ మీ భద్రత మీ ఆస్తిత్వానికి ప్రమాదమైన వాళ్ళైతే కచ్చితం గా దూరం గా జరగండి. .మంచి వ్యక్తులు మళ్ళీ వస్తారు మీ life లోకి tq 😊be happy
Superb👌👌👌🙏🙏🙏 👏👏👏👏❤❤❤❤🙌🙌🙌🙌
ఈ ప్రపంచంలోకి గెస్ట్ గా వచ్చాం గెస్ట్ గా అన్ని సుఖాలు కష్టాలు అనుభవిద్దాం ఏది అంటించు కోకుండా గెస్ట్ గా నిష్క్రమి ఇద్దాం
Good
Excellent
Sooooopeer sir
Gattuna padaniki mi talks chala useful avuthayi implement chesthe🙏🏻
@@mahalakshmik5546 Avunu mam
Hi risa,
Naaku okati anipistundi “ manam yelagu chanipotam kada nduku idantha ee money,job etc ani . Yekkadaina unnadantlo saripettukoni chinna farming chesukuntu happy ga undalema ani “
Once,there is a distance between you and your thought process..A new Freedom is born.!
With this Freedom..A new perception arises.!
Everything changes once we identify with being the witness to the story instead of being actor in it.!
The more a man advances towards the oneness.. The more ideas of "I and You" subside.!
That is the real individuality...When there is no more division and no more parts.!
Don't miss this Session. Outstanding Session, which carries Modern Monk signature. రీసా రసో వైసః ❤
నాదిద్వారా నేనును గుర్తించాలి.
నేనుకూడా లేనిదే, వున్నది ఒక్కటే. 🍃
Wow risa....no words..manasu nindipoyindi..👏👏
జై శ్రీరామ్ 🙏
Bitter truth..Risa ji ❤️❤️
Good...All the best for your selfless Holy,Divine, spiritual services, ...BeingHappy.
Super conversation
❤ excellent ❤
భగవాన్ శ్రీ రామ్ గారు కూడా ఇదే విషయం చెప్పారు ఏదైనా విషయాన్ని లాజికల్ conclusion వరకు ఆలోచించి వదిలేయమన్నారు.
❤ good morning anna
Krishna surat
11.41am
వెన్నెల ఐనా చీకటైనా సూపర్ ❤ good night risaa
👌👏
Dyanam cheyadam valana naku manasika prasantata kalugutundi. Nadi annadi vadaladaniki prayatnam chestanu. Mee to matladalante ela. Rajasri koka Eluru
Good morning guruji
what is said 3 types of Spirituality..is true 😀
Kanth Risa garu,
I have some questions. Where can meet you?
👌🏽❤️🌹👌🏽
🙏
క్యాబాత్ హై😮..రీసా
"💙🙏"
🙏🙏🙏🙏
Hi annayya
రీసా నవయానం ....,
మైథిలీరామం. ??....,😊
Risa lo is తీస్తే Ra..., మధ్యలో am వేస్తే becomes Rama i.e. అదే మైథిలీరామం......,
🎉🎉🎉🎉
చిన్న డౌట్ నేను అనే వాడు ఉంటేనే కదా నా, నాది అనేది ఉండేవి
ఒకటి Thought రెండవది material
Bro meeku income Ela
Painting and sand art performer
వస్తువులకు కాదు మనుషులకు చెప్పండి రిసా గారు. .... ఇప్పుడు for example మీ టాక్స్ మొదట్లో వింటూ ఉన్నప్పుడు చాలా సార్లు నేనే గొడవకోస్తుండే నా కామెంట్స్ తో మీతో. ..ఇప్పుడు విని విని మీ టాక్స్కి fan అయిపోయా. .వేరే ఎవరైనా bad కామెంట్స్ రాస్తే నాకే వాళ్ళకి కౌంటర్ ఆన్సర్ ఇవ్వాలి అని గట్టిగ అనిపించేస్తది చాలా బలం గా. ..కంట్రోల్ చేస్తుంటా చాలా సార్లు మధ్యలో మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం లాంటి వి గుర్తొస్తాయ్. ..ఇది మీ టాక్స్ కో లేక మీకో నా favoirite జోడించడం నా అనడం వలనే వస్తుంది కదా. .ఇలాగే నిత్య జీవితం లోమనకి ఎదురయ్యే మన మనుషులు కానీ మన నా అనే మనుషుల కోసం మనుషుల మనసుల మధ్య సంఘర్షనాలను 1,2 persons may be ఎలా ఎదుర్కోవాలి. .?ఎలా స్ట్రాంగ్ గా అవ్వాలి . .ఏమి ఆశించకపోయినా ఒక్కోసారి సంఘర్షణ వస్తుంటుంది. ..talk చెయ్యగలరు 🎉వివరం గా. .!
వస్తువు తో మొదలు petti మనిషి తో ముగించు
@@KanthRisa వస్తువులతో ముగిసిపోయింది గా . .వాడుకోడమే అవసరానికి.మీలా. ..మనుషులతో వాడుకోడం అన్నది. .సూట్ అవ్వట్లే. .కావట్లేదు 😔😔
Same na problem...
Nenu kondarni vadileyaleka pothunnaaa
@@Jo.jobaby వదలకండి. ..చెడ్డోళ్ళు ఐతే వదిలెయ్యండి మీ ఉనికి మీ స్వేచ్చ మీ భద్రత మీ ఆస్తిత్వానికి ప్రమాదమైన వాళ్ళైతే కచ్చితం గా దూరం గా జరగండి. .మంచి వ్యక్తులు మళ్ళీ వస్తారు మీ life లోకి tq 😊be happy