"ఎక్కడ Responce ఉండదో అక్కడ mind natural ఐపోతుంది. ఎక్కడ responce అన్నది ఉంటుందో అక్కడ mind సజీవంగా వుంటుంది" బండగా ఉన్న మా జీవితాలకు మీ మాటలు సున్నితమైన ఉలి దెబ్బల వలే అందమైన శిల్పాలుగా మారుస్తున్నారు.🙏🌺🙏
మూలం తో సహా దేన్నీ పట్టుకోక పోవటమే ముక్తి. నేను మూలాన్ని పట్టుకున్నాను అన్న భావన ఉంటే ఇక విషయం అర్థం కానట్లే . ఆనందమయ స్థితి ఎవరికి వారు అనుభవించాల్సిందే... పంచుకోలేనిది.
"అప్రయత్నగా సమయాన్ని మర్చిపోవడమే ఆనందం" మన ప్రయత్నంలేకుండా కనురెప్పలు ఎలా కొట్టుకుంటున్నాయో మన మనస్సు ఆనందంగా వున్నప్పుడు కూడా సమయం తెలియదు" చాలా బాగుందండి
Success is not always about Greatness.! It is about Consistency. ! Consistent hard work leads to Success and Greatness will come.! Consistency is one of the biggest factors for the Accomplishment and Success.! You cannot be a winner without Maturity and the consistency.! Trust is built only with Consistency.!
@@KanthRisa, That is Ok. Out of curiosity We want to know, because you are busy also in doing videos. What is your source of income. If you don't want to tell , no problem. This is not to copy you. Also We know that everybody is unique. Because now you are becoming like celebrity, we want to know. That's all.
Ee video andaru chusi marali naku meelavundali anipistundi. Mimmalini kalavali vundi.chala matladalani vundi ela telayadu ledu . Replay evvandi . Rajasri koka Eluru
మనిషి జీవనశలిలో బ్రతకడానికి డబ్బు సాధారణ జీవన శాలి 30000 డబ్బులు ఎలా ఈ పని షేస్తే పైసలు వస్తాయి కానీ పని ట్రెస్ ఉండకూడదు పని ఇది చెయ్ అది చెయ్ అని చెప్పకూడదు ఎలా
"ఎక్కడ Responce ఉండదో అక్కడ mind natural ఐపోతుంది.
ఎక్కడ responce అన్నది ఉంటుందో అక్కడ mind సజీవంగా వుంటుంది"
బండగా ఉన్న మా జీవితాలకు మీ మాటలు సున్నితమైన ఉలి దెబ్బల వలే
అందమైన శిల్పాలుగా మారుస్తున్నారు.🙏🌺🙏
ఆనందమే మూలం..ఆనందమే జీవిత మకరందం.!
అన్నిటినీ పొందాలనే ప్రయత్నంలో మూలాన్ని పోగొట్టు కుంటాడు.. భోగి.!
అన్నిటినీ వదిలేసి మూలాన్ని పట్టుకుంటాడు.. యోగి.!
అనంతమైన అత్యత్మిక సారాన్ని రెండు వాక్యాల్లో చెప్పిన మీకు శతకోటి వందనములు❤❤❤
మూలం తో సహా దేన్నీ పట్టుకోక పోవటమే ముక్తి. నేను మూలాన్ని పట్టుకున్నాను అన్న భావన ఉంటే ఇక విషయం అర్థం కానట్లే .
ఆనందమయ స్థితి ఎవరికి వారు అనుభవించాల్సిందే... పంచుకోలేనిది.
Great video
రీసా గారు మీకు శతకోటి వందనాలు ప్రాక్టికల్ అద్వైత సాధ్యమా అంటే మీరు అది చేసి నిరూపిస్తున్నారు 🙏
"అప్రయత్నగా సమయాన్ని మర్చిపోవడమే ఆనందం"
మన ప్రయత్నంలేకుండా కనురెప్పలు ఎలా కొట్టుకుంటున్నాయో మన మనస్సు ఆనందంగా వున్నప్పుడు కూడా సమయం తెలియదు" చాలా బాగుందండి
అది అప్రయత్నంగా జరగాలి
మనసును చూడగలిగే సాక్షి అయినవారికి జీవించినంతకాలము జ్ఞానమే జీవింప చేస్తుంది. 🍃
నేను నా గుర్తింపు కోసమే ప్రవర్తిస్తున్నాను, అని తెలుసుకొంటే నాకు భయం వేస్తోంది. మాటలు నిలిచిపోతున్నాయి. ఒంటరినవుతున్నా, ఏమో అవుతోంది
నమస్కారం అండి బాగా చెబుతున్నారు
Very interesting and sensible 👌
32.38👌👌👌👌👌నుండి అందరు. .. 👏👏వినండి
Samayam godamidundedi , kaalm prakruthilo vundi anukunta Risa.......samayam thelikunda bathakalante samayam paduthundi vasthavam chepparu ......
Excellent ..
Success is not always about Greatness.! It is about Consistency. ! Consistent hard work leads to Success and Greatness will come.!
Consistency is one of the biggest factors for the Accomplishment and Success.!
You cannot be a winner without Maturity and the consistency.!
Trust is built only with Consistency.!
Hi khanth bro
Niku naku chalavishayalu okaelaga unnavi
ఎంత బాగా చెప్పారండీ ❤
While I was watching this Video my mind is switched off... Know I am in vacuum state.
🙏
Anna meeki ochhina some. Thoughts naaku ochhai
RISA GARU, PLEASE MAKE A VIDEO ON " HOW TO LEAVE COMFORT ZONE?"
Superb 🎉
💐🙏💐
Tqqqq anaaa ❤❤❤❤❤ great points nd analysis ❤❤❤tqqq so much got clarity.
మీరు చూసిన గురువులు బుక్
నేను గోపాల బాబా పిఠాపురం అండ్ లక్ష్మి బాబా వైజాగ్
Hi Risa garu entha Bhaga chyparu Andi Meru chystu chypthunaru chala great sir ....me videos chysi vini kanisam okay 10% marina chalu Risa garu ...super andi
Sivanand మూర్తి గారు వరంగల్
Happiness is also a programme.
Super Risa swechha lenapudu sukhamekkadundi........but a swechhaku oka paridi leke kondaru darithaputhunnaru ......
Tq Risagaru 🙏🙏🙏
Kuti kosam koti vidyalu sir
Risa mimmalni urike ala kalavali anipisthundi you have really helped me get over many things, thankyou
🙏🙏🙏
అన్న మీరు ప్రకృతి మరియు ప్రపంచం గురించి ప్రతి సందర్భంలో చెప్తుతుంటారు. ..కొంచెం వివరంగా video cheyandi plz
నా guruvulu
First view , I'll meet you one day bro definitely
I too bro
sir namaste single ga vundevaallaku, responsibility vunna family lo vunnavaallaku difference vuntunda.please.
nidra poyinappudu IDEALLY left side tirigi padukovali
You are programmed to be so. What ever you may be.
సెల్ no కి పే cheyavachandi ప్లీజ్ సెల్ no విత్ courier చార్జెస్ పే చేస్తాను really
💐🙏🙏🙏🙏🙏
కాష్ ఆన్ dilivary
There is nothing outside. Everything is inside only
సార్, ఒక సిలబస్ ప్రకారం క్రియేట్ చేయబడుతున్న మనసుని అర్ధం చేసుకొనే అవకాశం ఉందా? మనిషి ఒక నూతిలోకప్ప. నూతి పరిధి దాటి ఎలా అర్ధం చేసుకుంటాడు. Sir.
❤❤
Hi Anna...
E election meru Vote vesara....?
Just asking to know
🙏🙏🙏🙏
👏👏👏👏🎉🎉
❤true ❤
Your videos are excellent. Tell us about your profession, What you are doing for your earning. Please let us know.
Keep doing what you love money just comes
@@KanthRisa, That is Ok. Out of curiosity We want to know, because you are busy also in doing videos. What is your source of income. If you don't want to tell , no problem. This is not to copy you. Also We know that everybody is unique. Because now you are becoming like celebrity, we want to know. That's all.
Anna, Stock market lo money earn cheyyadam leagal and moral avutada
Personal అవుతుంది.. లీగల్ కూడా
Risa garu,
Have a nice day.
Please do one talk about After Cristhu & before Cristhu it’s true or false. 🙏🙏🙏
Nothing to do with true or false....
See how it is related to you.... Follow your soul truth is automatically evolve with in you.
Ee video andaru chusi marali naku meelavundali anipistundi. Mimmalini kalavali vundi.chala matladalani vundi ela telayadu ledu . Replay evvandi . Rajasri koka Eluru
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
తమరిని కలలనికుంటోంది
Namaste Kant Risa..
I want to talk to you on many conflict varities..
How to get your phone no..
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
❤ good morning anna
Krishna surat
11.05
చిరునామా ఎస్త్స్రా
Hi good evening
రీసా గారు మీరు వయోలిన్ క్లాస్ స్టార్ట్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.
సార్ మీ ఫోన్ నెంబర్ పంపించండి
మనిషి జీవనశలిలో బ్రతకడానికి డబ్బు
సాధారణ జీవన శాలి 30000
డబ్బులు ఎలా ఈ పని షేస్తే
పైసలు వస్తాయి కానీ పని ట్రెస్ ఉండకూడదు
పని ఇది చెయ్ అది చెయ్ అని చెప్పకూడదు
ఎలా
.........
Anna meeki ochhina some. Thoughts naaku ochhai
ఆచరించు