Priyamaina Yesayya Official Video/Jonah Samuel /Rev David Vijayaraju/ Latest telugu christian song|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 14K

  • @kneelu7982
    @kneelu7982 7 ปีที่แล้ว +7428

    *Priyamaina Yesayya
    Premakey Rupama
    Priyamarah Ninu chudani
    *Priyamaina Yesayya
    Premakey Rupama
    Priyamaina Netho Undani
    -Na Priyuda Yesayya Asha Tho Unanayya ahh"2"
    -Anandhamu Santhoshamu Neveynayya Asharyamu Ne Premaye NaYedahh"2"
    - Priyamaina Yesaya
    1. Juntey Theney Dharallakana Madhuramaina Ne Premanu
    Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devahh"2"
    - Na Priyuda Yesaya
    2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai
    Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey "2"
    - Na Priyuda Yesayya
    3. Edho Theliyani Vedhana
    Edholo Nindey Oh Priya
    Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam "2"
    - Na Priyuda Yesayya

  • @chandrachandra860
    @chandrachandra860 3 ปีที่แล้ว +2678

    నేను హిందువును....కానీ యేసయ్య అంటే ఎందుకో నాకు ఇష్టం....ఒక నమ్మకం ఉంది.....ప్రతి రోజు ఎదో ఒకటైంలో ఈ పాట చూస్తూ ఉంటాను.....నాకు చాలా చాలా ఇష్టమైన పాట....మీరు చూస్తునందుకు....వింటున్నవారికి కూడా ఆ దేవుని కృప ఉండాలని ఏసు నామములో కోరుకుంటున్నాను.....ఆమెన్.

  • @mastanvalisk6059
    @mastanvalisk6059 5 ปีที่แล้ว +3434

    I am a Muslim girl but i love jesus songs very much bless me jesus

  • @mukkannahm2513
    @mukkannahm2513 ปีที่แล้ว +43

    Friend's నాకు present 40ఇయర్స్, నా చిన్నటినుండి ప్రభువు సేవ చేసేవారిని చూసను,, ఎన్నో సాంగ్స్ విన్నాను,, కానీ ఇలాoటి కంపోసింగ్ ఎక్కడ చూడలేదు,, ఈ పాట రాసిన వారు ఒక ఎత్తు అయ్యితే -ఆ పాటను పడటం కూడా మరో ఎత్తు,, బెస్ట్ సింగింగ్,, ఈ పాటలో పల్లవి, చరణం, ఎంతో వినసొంపుగా ఉన్నాయి,, ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించిన intrumentations చాలా బాగా వాయించారు,, కొన్ని వేల పాటలలో ఒకటో, రెండో, ఈ లాంటి ఆణిముత్యం సాంగ్స్ వస్తుంటాయి,,❤❤❤

  • @gyesu7481
    @gyesu7481 10 หลายเดือนก่อน +42

    Entha manchi song vinte a Hindu anyina a Muslim ayina maralisindhe😊

    • @galliboyspranks137
      @galliboyspranks137 5 หลายเดือนก่อน +1

      Yes correct

    • @Srinath-888
      @Srinath-888 3 หลายเดือนก่อน

      Respect every region and pray for our region

  • @afrinsmiley21
    @afrinsmiley21 ปีที่แล้ว +498

    I'm Muslim but I love Jesus.... Praise the lord daddy

    • @hadassah4305
      @hadassah4305 ปีที่แล้ว +6

      God bless you sis

    • @saikrishna2747
      @saikrishna2747 ปีที่แล้ว +4

      god loves you

    • @flyingeagle4837
      @flyingeagle4837 ปีที่แล้ว +3

      Hallelujah Gods abundant blessings be upon u. Amen Lord

    • @RJPrabha-g8b
      @RJPrabha-g8b ปีที่แล้ว +2

      చాలా సంతోషంగా ఉంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు జీసస్

    • @sharonpandu9929
      @sharonpandu9929 ปีที่แล้ว +1

      Praise be to God 🙏🏻

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 ปีที่แล้ว +178

    ఈ పాట వింటుంటే మనసంతా హ్యాపీగా ఉంది మనసు బాధగా ఉన్నపుడు ఈ పాట విన్న ఈ పాట వీడియో సాంగ్ చూసిన చాలా చాలా మన మనస్సు తేలికగా అవుతుంది ఈ పాట వింటే ఎంతమందికి సంతోషం కలుగుతుంది ఈ పాట విన్న చూసిన మా మనసు సంతోషం కలుగుతుంది అనే వారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి ఈ పాట పాడిన ఆ అన్నకు చాలా చాలా థాంక్స్ అన్న మీ టీమ్ అందరికి ఇవే నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న థాంక్స్ అన్న

  • @sharathkumaryp6988
    @sharathkumaryp6988 9 หลายเดือนก่อน +42

    Iam Hindu boy but I love Jesus songs bless me yesayya Amen

  • @venkateswarlukota2446
    @venkateswarlukota2446 3 ปีที่แล้ว +1019

    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
    ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
    ప్రియమైన నీతో ఉండనీ
    నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
    ఆనందము సంతోషము నీవేనయ్యా
    ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||
    జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
    అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
    ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
    ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||
    ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
    పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

  • @38.vkamalathithan90
    @38.vkamalathithan90 ปีที่แล้ว +75

    வார்த்தைகளுக்கான அர்த்தம் புரியவில்லை... என்றாலும்... பாடல்...மனதை...உருக்குகின்றது😊...I LOVE JESUS❤

    • @sharonpandu9929
      @sharonpandu9929 ปีที่แล้ว +1

      நீங்கள் எந்த பாடலை கேட்டாலும், அது புரியவில்லை என்றாலும், கடவுளுக்கு மகிமை உண்டாகட்டும்.❤

  • @C_mP_k
    @C_mP_k 4 หลายเดือนก่อน +36

    నిన్ను ఒక ముస్లిం ని.. కానీ ఈ పాట వింటుంటే.. శుక్రవారం నమాజ్ తో పాటు..ఆదివారం చర్చి కి వెళ్ళాలి అనిపిస్తుంది

  • @khatijajasmin1628
    @khatijajasmin1628 ปีที่แล้ว +166

    I am Muslim but Jesus anta naku chala esteem ❤️

    • @FFSHORTSVIDEO19
      @FFSHORTSVIDEO19 ปีที่แล้ว +2

      God bless you❤ bro

    • @Frequent777
      @Frequent777 ปีที่แล้ว +1

      Praise the lord

    • @jamespraneeth1906
      @jamespraneeth1906 ปีที่แล้ว +1

      God bless you

    • @Gautham7766
      @Gautham7766 11 หลายเดือนก่อน +1

      God bless you 🙏🙏🙏

    • @pharmachem100
      @pharmachem100 9 หลายเดือนก่อน +1

      Jesus is the way life and truth. If you know the truth , the truth will set you free.

  • @padhapangutrivani5483
    @padhapangutrivani5483 3 ปีที่แล้ว +158

    I love this song 😍 e song nachenavalu Oka like 😘🌹

    • @payalyemulwar1552
      @payalyemulwar1552 3 ปีที่แล้ว +2

      Jiii

    • @subbuakhil4953
      @subbuakhil4953 3 ปีที่แล้ว +2

      Bro like you

    • @gjoythi7490
      @gjoythi7490 3 ปีที่แล้ว +1

      💋💞♥️❤🥰🤩🤗😃😀🙄🤣😄👌🤔🤔😔👍🙏🤭💕😂😭🥰😊🥰

    • @gjoythi7490
      @gjoythi7490 3 ปีที่แล้ว +1

      @@payalyemulwar1552 💋♥️💕💞🌹❤🥰
      🥰

  • @satyaramalakshmisatya3818
    @satyaramalakshmisatya3818 3 ปีที่แล้ว +372

    నేను హిందూ..but
    e song నాకు చాలా నచ్చింది..👌👌

    • @yogisureshhyderabad8016
      @yogisureshhyderabad8016 3 ปีที่แล้ว +1

      Very very nice annayya

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +6

      PRABHUVU mimmalini premisthunnadu, aayana maagamulo nadavandi inka yekkuvagaa deevimpa badathaaru, for your sin and for my sin he (JESUS) was died, so pls remember that pls, JESUS LOVES YOU MORE AND MORE

    • @ss-vt1lu
      @ss-vt1lu 2 ปีที่แล้ว +3

      Jesus loves you🙏❤

    • @powerstar6055
      @powerstar6055 2 ปีที่แล้ว

      Nice😘😘

    • @veeralakshmi1379
      @veeralakshmi1379 2 ปีที่แล้ว +4

      సిస్టర్ 🙏🙏🙏.
      అందరూ క్రీస్తునందు ఉన్నవారే...
      మనమందరం క్రీస్తు వారమే.
      అయితే సమయం వచ్చినప్పుడు నేను ఇన్నాళ్లు నేను నిన్ను కనుగొనలేకపోయాను తండ్రి , నన్ను క్షమించి నీ చెంతకు చేర్చుకో అని మొఱ్ఱపెడతాం...
      దేవుడు నిన్ను ప్రేరేపించి తన కృప చొప్పున రక్షించును గాక.
      ఆమెన్.

  • @richieabbugamingff498
    @richieabbugamingff498 3 ปีที่แล้ว +378

    I'm hindu but I luv this song very much ❤️ I believe jesus

    • @sandeep22101983
      @sandeep22101983 3 ปีที่แล้ว +8

      Yes sister,Jesus Christ love ,blessings saved million from depression, sorrow, loneliness, poorty. His teaching saved many from sinful life to peaceful.

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +6

      then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that,

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +2

      then, listen and come in JESUS way my bother or sister, sister or brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother or sister, pls remember that.

    • @vamsibezawada6398
      @vamsibezawada6398 2 ปีที่แล้ว +1

      😇tq

    • @preritw6840
      @preritw6840 2 ปีที่แล้ว +1

      Actually the use of " but" is not important ...jesus christ is greater than any relegion..Any denomination .he is the lord ..

  • @RAMESHKuramadasu-mh1co
    @RAMESHKuramadasu-mh1co ปีที่แล้ว +16

    I am hindu kani e song ante chala chala chala istam🙏

  • @bouchiapaapa7548
    @bouchiapaapa7548 2 ปีที่แล้ว +226

    I am hindu girl but I love yesayya

    • @devivoleti1471
      @devivoleti1471 2 ปีที่แล้ว +2

      god will bless you praise the Lord🙂🙂😄😄

    • @salmonraj7550
      @salmonraj7550 2 ปีที่แล้ว +2

      Jesus loves you toooo😊

    • @salmonraj7550
      @salmonraj7550 2 ปีที่แล้ว +2

      Jesus loves you toooo😊

    • @crazykrish6818
      @crazykrish6818 ปีที่แล้ว +2

      U can see miracles in your life if you pray 🙏

    • @harikahari-e1l
      @harikahari-e1l ปีที่แล้ว +2

      Hii prise the lord❤😊😊 sister

  • @dhanarajup4072
    @dhanarajup4072 3 ปีที่แล้ว +459

    ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్లీ వినాలనిపించే అత్యద్భుతమైన పాట ....

  • @MangaManga-z9s
    @MangaManga-z9s ปีที่แล้ว +175

    నేను హిందువుని కాని యేసయ్యా అంటే నాకు ఎంతో ఇష్టం నమ్మకం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

    • @jamespraneeth1906
      @jamespraneeth1906 ปีที่แล้ว +3

      God bless you

    • @kamakshikalavala4633
      @kamakshikalavala4633 7 หลายเดือนก่อน +4

      అన్న.. యేసయ్య. ని నమ్ము.. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే.. దేవుని.. కృపవాళ్లే... ఆయనే.. నన్ను.. స్వస్థత. పరిచి.. ప్రాణం నిలబెట్టాడు...... దేవునీకె. మహిమ కలుగును. గాక.. ఆమెన్.. అల్లెలూయా 🙏

    • @bhanojiv3471
      @bhanojiv3471 5 หลายเดือนก่อน

      God bless you

    • @shashireddymanala
      @shashireddymanala 4 หลายเดือนก่อน

      Ni Amma

  • @gopidharavath7705
    @gopidharavath7705 ปีที่แล้ว +19

    Im hindu but... I will love this song because my life patner his.. A Christian im change because of shee ❤

  • @_Rohit75_
    @_Rohit75_ 3 ปีที่แล้ว +443

    నాకు ఇష్టమైన యేసు పాట ఒకటి నేను ఈ పాట ప్రతి రోజూ ఉదయాన్నే వింటాను ఆ రోజు అద్భుతమైన రోజులు అవుతుంది.ఎన్నీ సర్లు విన్నా వినలని ఉండి. గాయకుడికి హాట్సాఫ్.
    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤️

  • @bhanukishore9695
    @bhanukishore9695 3 ปีที่แล้ว +109

    I AM HINDU KANI E SONG VINTE CHALU ENNI BADALU VUNNA KANIPINCHAVU I LOVE JESUS 🙏

  • @nagarajujammula8012
    @nagarajujammula8012 ปีที่แล้ว +40

    I'm Hindus but I like this song ❤

  • @geetha.hgeetha3293
    @geetha.hgeetha3293 4 ปีที่แล้ว +327

    I am hindu. But it doesn't matter front of the Jesus. Jesus is everything in my life.

  • @kowsarshaik1989
    @kowsarshaik1989 3 ปีที่แล้ว +645

    I'm Muslim but I love Jesus I trust my Lord Jesus

  • @OooVlogs513
    @OooVlogs513 2 ปีที่แล้ว +321

    I'm Hindu but this song is my favourite Always love this song

    • @robinpaul23
      @robinpaul23 2 ปีที่แล้ว +1

      😀😀👌🏻👌🏻

    • @sanjayk3359
      @sanjayk3359 2 ปีที่แล้ว +3

      God bless you, and your family, Jesus loves you

    • @mastanmastan965
      @mastanmastan965 2 ปีที่แล้ว +7

      I'm hindu but this song my favourite I love u jesus

    • @parameshbp6808
      @parameshbp6808 ปีที่แล้ว +2

      Same to you

    • @francinafrancis7219
      @francinafrancis7219 ปีที่แล้ว

      Jjhńhhhbrbrň1

  • @stellapaul-eq1fu
    @stellapaul-eq1fu 8 หลายเดือนก่อน +10

    Iam from kerala .Iam enjoying this song in 2024.I love you Jesus.Fill your holy spirit in those who listens to this song ❤

  • @samanthakrishna9890
    @samanthakrishna9890 2 ปีที่แล้ว +104

    నేను ఒక్క హిందు నీ కానీ నాకు ఈ భక్తి గీతం అంటే చాలా ఇష్టం డే లో ఒక్కసారి అయిన వింటాను అండి ఈ పాట

  • @akhilapalacholla206
    @akhilapalacholla206 4 ปีที่แล้ว +231

    ఎదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ
    పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం
    🙏🙏🙏దేవుని స్తోత్రం

  • @masanamsridhar8511
    @masanamsridhar8511 4 ปีที่แล้ว +124

    I am a Hindu but also I heard this song many times nice voice . I like this song 👌❤️👌❤️👌❤️👌❤️👌❤️

    • @searching.....47
      @searching.....47 4 ปีที่แล้ว +2

      JESUS LOVES YOU BROTHER 👍
      God Bless You 🙌

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,

  • @asharanineelamsetty9697
    @asharanineelamsetty9697 ปีที่แล้ว +14

    I am hindu but i like this song My favorite song love this song thanks god 🙏🙏🙏🙏

  • @chandrachandra860
    @chandrachandra860 3 ปีที่แล้ว +57

    ఎంతకాలం వేచి ఉంటిని...ఎవరు చూపరే ప్రేమనకై...ఎదుట నీవె హృదిలో నీవే మనసునా నీవే........ఎదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియా... పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం..........ఇందులో చాలా అర్ధం ఉంది......అన్న....నువు చాలా బాగా పాట పాడావ్.......ఆ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.....ఆమెన్.

  • @ullengalarajeswarirajeswar1907
    @ullengalarajeswarirajeswar1907 4 ปีที่แล้ว +116

    Iam Hindhu Naku e song eni sarlu vinaa kuda Inka vinala anipistundhi e song vinaathasey kuda Jesus realganey vostunadu anipistundhi

  • @telugugadapa2498
    @telugugadapa2498 4 ปีที่แล้ว +430

    ప్రియమైన యేసయ్య
    ప్రేమకే రూపమా
    ప్రియ మార నిన్ను చూడని
    ప్రియమైన యేసయ్య
    ప్రేమకే రూపమా
    ప్రియ మార నీతో ఉండని
    నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్యా "2"
    ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడా "2"
    ప్రియమైన యేసయ్య
    1) జుంటి తేనె ధారల కన్నా
    మధురమైన నీ ప్రేమను
    అతి సుందరమైన నీ రూపును
    మరువలేను దేవా
    నా ప్రియుడా యేసయ్య
    2) ఎంతగానో వేచి ఉంటిని
    ఎవరు చూపిని ఈ ప్రేమకై
    ఎదుట నీవే హృదిలో నీవే
    నా మనసున నీవే
    నా ప్రియుడా యేసయ్యా
    3) ఏదో తెలియని వేదన
    ఎదలో నిండెను ఓ ప్రియా
    పదములు చాలని ప్రేమ కై
    పరితపించే హృదయం.
    "నా ప్రియుడా యేసయ్య"

  • @mrgorepasha6492
    @mrgorepasha6492 2 ปีที่แล้ว +210

    I am Muslim and i listen this song a lot something i cried when iam listening the god blesses me 🤍⚡

  • @shannukarthik3319
    @shannukarthik3319 5 ปีที่แล้ว +312

    I'm Hindu but Really I'm addicted this one of the best song in my life amen

  • @jhonstefen9655
    @jhonstefen9655 4 ปีที่แล้ว +387

    I'm Hindu but e song vinnaprathisari chalaa feel vasthadi, yetho baga paadaru

    • @devipriyanka6080
      @devipriyanka6080 4 ปีที่แล้ว +2

      Super song

    • @jhonstefen9655
      @jhonstefen9655 4 ปีที่แล้ว +1

      Exactly

    • @catherinesusana93
      @catherinesusana93 4 ปีที่แล้ว +6

      It's God's love in the song that's attracting you..Jesus love you..you will find true peace in him.He is our savior your saviour too.God bless you.

    • @jhonstefen9655
      @jhonstefen9655 4 ปีที่แล้ว

      Thank you aamin

    • @jayanthkumarbandila3453
      @jayanthkumarbandila3453 4 ปีที่แล้ว +1

      God loves you so much

  • @marthadevi5720
    @marthadevi5720 6 หลายเดือนก่อน +13

    రచయిత ను సింగర్ ను దేవుడు దీవించుగాక ...

  • @rajanaren1778
    @rajanaren1778 3 ปีที่แล้ว +2180

    ఈ పాటకి ఎంతమంది భక్తులు ఉన్నారు. ❤️❤️❤️

    • @ItsNoah19
      @ItsNoah19 3 ปีที่แล้ว +95

      Brother pata ki kadu bakthulu avvalsindi yesayyaku bakthulu avvali bayamtho kudina bakthulamu avvali patalaki kadu ok na god bless you my brother ✝🙌🏻🙌🏻

    • @abhishekbanyan9400
      @abhishekbanyan9400 3 ปีที่แล้ว +39

      పాటకి భక్తుల?

    • @honeyjenny5859
      @honeyjenny5859 2 ปีที่แล้ว +36

      పాటకి మాత్రమే భక్తులు దేవునికి కాదు
      ఏం భక్తో.....😌😌😌

    • @saram3428
      @saram3428 2 ปีที่แล้ว +6

      Tq tq ser 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saram3428
      @saram3428 2 ปีที่แล้ว +5

      I love this song sooooo mach😍👏👏👏👏👏👏👏👌👌

  • @vijaydasari1770
    @vijaydasari1770 5 ปีที่แล้ว +688

    iam 100% Hindu but i like thiss song 10000000000000000% I love jesus

    • @simonevansskillet5105
      @simonevansskillet5105 5 ปีที่แล้ว +22

      Not only this song get to know what Jesus has done for u brother

    • @redpill344
      @redpill344 5 ปีที่แล้ว +19

      He is your maker.. He made you in his image.... Read your hindhu scriptures... You can see your father son of god(jesus)

    • @memusaitham4335
      @memusaitham4335 5 ปีที่แล้ว +13

      Jesus loves you too.. please know about him more..he loves to lift you up and do things beyond your expectations.. This is 10000000000000000.... Unlimited percent true

    • @prakashkdigal5027
      @prakashkdigal5027 5 ปีที่แล้ว +5

      God is universal
      God has no name
      If we call God with any name like Jesus, Ram, Shiva, Allah, ..... that may our favourite name to them we like to call God with. But that doesn't make any difference to God. Because God is one anyone with true heart calls God with any name God will listen to them

    • @NagaRaju-op6eu
      @NagaRaju-op6eu 5 ปีที่แล้ว +2

      Amem

  • @harikamotupalli2879
    @harikamotupalli2879 4 ปีที่แล้ว +190

    I'm a hindu one day i listen song in church next sec only I addicted to. This song i love this song so much.. Ur voice is awsome .. Naku devudu antey teliyani age nenu namukundii jesues niii i love jesues forever 💕

  • @sailusailu182
    @sailusailu182 ปีที่แล้ว +26

    I am Muslim but I love jesus

  • @rajugurrampalli3109
    @rajugurrampalli3109 ปีที่แล้ว +37

    ఇ పాట నన్ను ఎంతగానో నా మనసుని తాకింది ఇ లాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్న థాంక్ యూ బ్రదర్ 🙏

  • @fraklinfraklin9689
    @fraklinfraklin9689 3 ปีที่แล้ว +127

    I love jesus annavaru oka like kottandi💟

  • @sweetychintha611
    @sweetychintha611 3 ปีที่แล้ว +36

    Naku ee song vinnapudalla eado teliyani happyness endhukante naku e song vintunte Jesus na pakkane natho unnatu anipistundhi andhukay e song ante estam ⛪💜

  • @kkala6843
    @kkala6843 7 หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది ఇది ఏస్సయ్యను ప్రేమిస్తూ పాడినట్లు ఉంది ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం లవ్ యూ జీసస్ ఆమేన్

  • @naguruprasannakumar9324
    @naguruprasannakumar9324 6 ปีที่แล้ว +302

    🙏ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు....... ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
    నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య "2"
    ఆనందము సంతోషము నీవేనయ్య ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ "2"
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
    1 జుంటితేనే ధారలకన్న మధురమైన నీ ప్రేమను
    అతిసుందరమైన నీరూపును మరువలెను దేవా "2"
    నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య
    ఆనందము సంతోషము నీవేనయ్య ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ
    2 ఎంత కాలము వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
    ఎదుట నీవే హృదిలో నీవే నా మనసున నీవే "2"
    నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య
    ఆనందము సంతోషము
    నీవేనయ్య
    ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
    ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
    ప్రియమైన నీతో ఉండనీ
    3 ఏదో తెలియని వేదన ఎదలోనిండెను నా ప్రియా
    పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం "2"
    నా ప్రియుడా యేసయ్య ఆశతో
    ఉన్నానయ్య
    ఆనందము సంతోషము నీవేనయ్య
    ఆశ్చర్యము నీప్రేమయే నాయెడ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
    ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
    ప్రియమైన నీతో ఉండనీ "నాప్రియుడిని యేసయ్య"
    ఎన్. ప్రసన్న కుమార్
    స్టెల్లా జాస్మిన్
    ఎద్దులయేని
    సి.యస్.ఐ చర్చి
    మాకోసం మా చర్చి కోసం ప్రార్ధన చేయండి.
    మీకోసం ప్రార్ధన చేస్తాము.

    • @vishnuartskrishnan8901
      @vishnuartskrishnan8901 6 ปีที่แล้ว +1

      NAGURU PRASANNA KUMAR

    • @janababu758
      @janababu758 6 ปีที่แล้ว +1

      NAGURU PRASANNA KUMAR r gvf cv gv bccnj n zx g j txc fxc xx g 6'' - 4

    • @samueljanamala5691
      @samueljanamala5691 6 ปีที่แล้ว +2

      Janamala syamson i love this song

    • @RekhaKumari-lf8ng
      @RekhaKumari-lf8ng 5 ปีที่แล้ว +2

      All friends praise the lord happy Christmas all of u

    • @rameshvatam2281
      @rameshvatam2281 5 ปีที่แล้ว +2

      I love jesus

  • @anjaneyulubv7738
    @anjaneyulubv7738 6 ปีที่แล้ว +799

    పాట వింటేనే ఎంతో సంతోషంగా ఉంది అదే నిజంగా యేసు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న యెడల ఎంత ధన్యత మన జీవితం

  • @itsaname4118
    @itsaname4118 4 ปีที่แล้ว +144

    I'm a Hindu....but absolutely love this song ♥️♥️ God is everywhere....it's truee.... beautiful song ....

    • @prasanthitalari197
      @prasanthitalari197 4 ปีที่แล้ว +3

      If u heartfully love Jesus... U'll hear him... And once u heard u will never leave him... He loves u Soo much ❤️❤️😊😇

    • @naiduprasad1738
      @naiduprasad1738 4 ปีที่แล้ว

      Happy new year 2020

    • @muniprasad2248
      @muniprasad2248 4 ปีที่แล้ว +1

      @@prasanthitalari197 very good sister

    • @ravinsiddu2550
      @ravinsiddu2550 4 ปีที่แล้ว +1

      I' m Hindu but my god jeus I love jeus

    • @ravinsiddu2550
      @ravinsiddu2550 4 ปีที่แล้ว +1

      I am In kuwait

  • @veerababumalladi5288
    @veerababumalladi5288 ปีที่แล้ว +16

    I am hindhu but I still love this song 💝

  • @angelariya1235
    @angelariya1235 3 ปีที่แล้ว +178

    When ever I feel lonely I just listen to God's songs that makes me happy

  • @___the_alone_rider_r15v4__2
    @___the_alone_rider_r15v4__2 ปีที่แล้ว +58

    I am Hindu but I love this song ♥️

  • @ganismily2902
    @ganismily2902 3 ปีที่แล้ว +43

    IAM HINDU BUT I LOVE THIS SONG I LOVE ALL JESUS SONGS ✝️✝️✝️

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      then, listen and come in JESUS way my brother, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,

  • @mr________tharun_______8023
    @mr________tharun_______8023 11 หลายเดือนก่อน +13

    I am a Christian I love Jesus songs

  • @anjaneyulubv7738
    @anjaneyulubv7738 6 ปีที่แล้ว +221

    ఆనందం కేవలం యేసు నందు మాత్రమే ఉంది

  • @CSBadde
    @CSBadde 4 ปีที่แล้ว +160

    No matter about religion, every believer loves this song to feel true God Jesus Christ Love.

    • @chandasuresh6428
      @chandasuresh6428 3 ปีที่แล้ว

      Yrtuhg

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +2

      then, listen and come in JESUS way my brother, brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.

    • @theunqbaby2658
      @theunqbaby2658 3 ปีที่แล้ว +1

      @@dprhythmkeyplays4910 💚

  • @veerlanagavijaya5005
    @veerlanagavijaya5005 3 ปีที่แล้ว +107

    Hai brother nenu hindu ni but i love jesus
    e song count chylenanni sarlu vinnanu e song vintty chala prasantham ga vunttundi tq bro e song maku echhinanduku love u jesus😍🙏

    • @a.p.l.nchannelyt6027
      @a.p.l.nchannelyt6027 3 ปีที่แล้ว

      Super song brother 🙏🙏🙏

    • @padmare534gulabanda9
      @padmare534gulabanda9 3 ปีที่แล้ว +1

      @@a.p.l.nchannelyt6027 þaŕŕs4rqqqqq

    • @padmare534gulabanda9
      @padmare534gulabanda9 3 ปีที่แล้ว

      I 2þ444

    • @Krishna-dp1jm
      @Krishna-dp1jm 3 ปีที่แล้ว +1

      Naku epata ante Chala estham

    • @vijaykumarmuliki
      @vijaykumarmuliki 3 ปีที่แล้ว +2

      సాంగ్ వింటే ఆనందం వస్తే, యేసు ని నమ్ము
      నిజ రక్షకునిగా అంగీకరించు. ని జీవితం మారుతుంది ఇంకా miracles చూస్తారు.
      ఇది మత మార్పిడి కాదు, ఏవి వాస్తవాలో ని వంతు తెలుసుకో , ఏది నిజం.He iS సర్వసృష్టికర్త . ఆయనే___ 6 రెక్కలు గల దేవ దూతల సమూహముతో , ఎన్నడూ, స్తుతింపబడుతున్న తేజోమయుడు.
      ఆయన్ను నమ్ము.
      సోదరా
      Praise the lord.

  • @laxminarayana6219
    @laxminarayana6219 ปีที่แล้ว +29

    I am hindhu but e song ante chala istam ❤❤❤❤

  • @anilkumarambati784
    @anilkumarambati784 4 ปีที่แล้ว +351

    Iam a Hindu but i love Jesus Naku e song vinte svargamlo unnattu untundui i love this song so much

  • @sureshkosuru
    @sureshkosuru 3 ปีที่แล้ว +292

    I'm hindu but I love this song nd I believe Jesus's

  • @kumarioman4612
    @kumarioman4612 3 ปีที่แล้ว +121

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అన్నయ 🙏🏻

  • @srivalliappalabhakthula9197
    @srivalliappalabhakthula9197 ปีที่แล้ว +11

    I'm Hindu but this song was melts my heart in every time when I was hear this song I love this song 😍

  • @rbcreations3349
    @rbcreations3349 4 ปีที่แล้ว +45

    Iam hindu girl but
    i love this song thanks god nanu e lokam lo putinchinandhuku 🕉️✝️🕉️✝️🕉️✝️

  • @MotivatedMind614
    @MotivatedMind614 4 ปีที่แล้ว +1118

    Love you Jesus annavaru oka like cheyyandi

  • @chandrachandra860
    @chandrachandra860 3 ปีที่แล้ว +87

    నువు ఎన్నో కష్టాలలో ఉన్నావా....అయితే నువు ఈ పాట ఒక్కసారి వినండి......ఎందుకో నాకు ఈ పాట చూస్తున్నప్పుడల్లా ఎదో తెలియని రిలాక్స్ గా....హ్యాపీగా...ఉంటుంది.

  • @prakasaraokalamata796
    @prakasaraokalamata796 4 ปีที่แล้ว +220

    Am a Hindu girl but I love this song

    • @dhanush5519
      @dhanush5519 4 ปีที่แล้ว +3

      The lord bless you sister 🙏

    • @massdas4981
      @massdas4981 4 ปีที่แล้ว

      @@dhanush5519 peter

    • @massdas4981
      @massdas4981 4 ปีที่แล้ว

      Peter

    • @massdas4981
      @massdas4981 4 ปีที่แล้ว +1

      👍👍

    • @massdas4981
      @massdas4981 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🤲

  • @kerthan992
    @kerthan992 4 ปีที่แล้ว +191

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు చాలా బాగా పాడుతారు జీసస్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మనసుకు సంతోషంగా ఉంటది విన్నప్పుడు దేవుడు మనతోనే ఉన్నట్టు ఉంటుంది అన్నయ్య ఎంతో ఆదరణ గా ఉంటాయి జీసస్ సాంగ్స్ ప్రైస్ ది లార్డ్ ✝️🙏✝️💐

  • @Kanchupadmavathi
    @Kanchupadmavathi 5 ปีที่แล้ว +75

    I am Hindu but I really love this song tqq jesus

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,

  • @Venkatnainika
    @Venkatnainika 6 หลายเดือนก่อน +23

    Hi . Naku next month upsc exam undi pls prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏

    • @subbuchief4900
      @subbuchief4900 3 หลายเดือนก่อน +1

      Are you passed exam

    • @ImforJesus_3
      @ImforJesus_3 23 วันที่ผ่านมา

      All the best

    • @SrimanthuDarling123
      @SrimanthuDarling123 16 วันที่ผ่านมา

      Jesus neku exam pass chesadu hallelujah oman

  • @uppalavenkatesh523
    @uppalavenkatesh523 2 ปีที่แล้ว +27

    Iam not Christian but I am 🎧 listening the song every day

  • @prashantkumar8311
    @prashantkumar8311 4 ปีที่แล้ว +78

    I'm hindu but I like Jesus songs very much praise the Lord 🙌🙏 bless all of us lord amen

    • @globalhymns7788
      @globalhymns7788 4 ปีที่แล้ว

      🤩

    • @chittoorvlogs5936
      @chittoorvlogs5936 4 ปีที่แล้ว

      God bless you brother

    • @goudichinnababu8207
      @goudichinnababu8207 3 ปีที่แล้ว +1

      God bless u bro

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      brother meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi alaaghey nadipinchandi, for your sin and for my sin he was died my brother, pls remember that,.

  • @kumarapudurgabhavani4669
    @kumarapudurgabhavani4669 2 ปีที่แล้ว +168

    I am hindhu but I like it song.. nice lyrics 😊

  • @jssn97
    @jssn97 5 หลายเดือนก่อน +4

    చాల చక్కగా దేవుని ప్రేమను వివరించారు. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా . నిజమే నా ప్రియుడు యేసయ్య.

  • @MaheshMahesh-lo1ze
    @MaheshMahesh-lo1ze 5 ปีที่แล้ว +246

    Ee song vinte elanti bhadha pothundhi, god bless to all Jesus Christ children ❤❣💕💞💓💓💞✝ who like this song like here❤💗❤💗🌹🌷🌷💐💐

  • @andrewsarella2011
    @andrewsarella2011 6 ปีที่แล้ว +298

    ఈ కీర్తన ఎంత విన్నా తనివి తీరటం లేదు super

  • @chandanadasari4283
    @chandanadasari4283 4 ปีที่แล้ว +672

    I am hindu kani ee song antta istam 🥰🥰🥰😘😘

    • @rockrock2333
      @rockrock2333 4 ปีที่แล้ว +5

      Super

    • @nutritiousrecipecorner5434
      @nutritiousrecipecorner5434 4 ปีที่แล้ว +18

      Chandana garu pls do believe in Jesus the one true living god

    • @jayanthkumarbandila3453
      @jayanthkumarbandila3453 4 ปีที่แล้ว +13

      May God wants to tell something by this song 🙏

    • @crazy_comic4359
      @crazy_comic4359 4 ปีที่แล้ว +10

      god loves U chandana he has a very good purpose for your life, trust him and pray to jesus christ he will definitely speak to you...........god bless U

    • @happymoses9946
      @happymoses9946 4 ปีที่แล้ว +9

      God bless you

  • @blackvenky5561
    @blackvenky5561 11 หลายเดือนก่อน +11

    I'm Hindu but Naku e song ante chala estam bless me Jesus

  • @kunipanda7434
    @kunipanda7434 2 ปีที่แล้ว +24

    I'm hindu but i like this song i believe Jesus

  • @himabindhu123
    @himabindhu123 2 ปีที่แล้ว +155

    Im Hindu but I love this song very much and your is also super Broo😍😍👏👏👌👌👌

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw ปีที่แล้ว +1

      Praise the lord 🙏🙏🙏

    • @SRA1422
      @SRA1422 ปีที่แล้ว

      Remember sister,Anytime in ur life.If u face any critical and impossible problem..Even all doors are closed,plzzz try once pray in jesus name .He willnot forsake, u will see miracles i ur life..God bless ur family members🎉

  • @merlinmercy6724
    @merlinmercy6724 3 ปีที่แล้ว +114

    Yes , Jesus is the only one who truly loves us by giving his soul for our evil sins ... Thank u Lord..

  • @pardhasaradhichowdula9514
    @pardhasaradhichowdula9514 ปีที่แล้ว +13

    I follow the Hindu faith, but I've lost track of how often I've listened to and hummed this song. The musical arrangement is truly exceptional.

    • @arun4320
      @arun4320 7 หลายเดือนก่อน +1

      Please come to Jesus Christ brother. He is the savior for all of mankind. If you believe in him you will have eternal life. May God bless you

    • @thepowerofgod6734
      @thepowerofgod6734 2 หลายเดือนก่อน

      ❤​@@arun4320

  • @khushikeerthan8133
    @khushikeerthan8133 4 ปีที่แล้ว +176

    I realizes my mistakes when I listens to this song😞😞😭😭😭😭😭😢😥

  • @venkateswarlukota2446
    @venkateswarlukota2446 3 ปีที่แล้ว +74

    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
    ప్రియమార నిన్ను చూడనీ
    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
    ప్రియమైన నీతో ఉండనీ
    నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
    ఆనందము సంతోషము నీవేనయ్యా
    ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||
    జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
    అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
    ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
    ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||
    ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
    పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

  • @manudonam5938
    @manudonam5938 5 ปีที่แล้ว +336

    Anni sarlu vinna sare bore kottadam ledu inka inka vinali ani anipistundi tqs annaya inta manchi song maku echinanduku tq so much😊😊😊😊😊😍😍😍💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒 I LOVE YOU JESUS FOR EVER AND EVER

    • @nsurya3523
      @nsurya3523 5 ปีที่แล้ว +3

      Super God bless you

    • @kimidiappalanidu9286
      @kimidiappalanidu9286 5 ปีที่แล้ว +1

      Super excellent song

    • @habibbd4724
      @habibbd4724 5 ปีที่แล้ว

      A

    • @veerababudevarakonda7377
      @veerababudevarakonda7377 5 ปีที่แล้ว +1

      💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒🏞️😊😊🐦

    • @ybhaskar9952
      @ybhaskar9952 5 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😇😇😇😇😇🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄 i love god

  • @danielgowtham135
    @danielgowtham135 ปีที่แล้ว +37

    Hello brother I'm Tamil I do know Telugu. But by god's grace I was hearing this song more than 100 Times above all glory to God 🙏🙏🙏

  • @lillyrachellilly7175
    @lillyrachellilly7175 3 ปีที่แล้ว +62

    I am proud to be a Christian ✝️ love u lord 💖

  • @nagendra5537
    @nagendra5537 2 ปีที่แล้ว +26

    ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ ఐ లవ్ దిస్ సాంగ్ ఏసుప్రభు పాటల్లో నా ఫేవరెట్ పాట ఇది 💐🌹💐🌹💐🌹💐🌹💐🌹

  • @rockyrakesh3075
    @rockyrakesh3075 2 ปีที่แล้ว +119

    నాకు చాలా ఇష్టంమై సాంగ్ నేను హిందువు కానీ నేను ప్రతిరోజు రాత్రి విని పడుకుంటాను లవ్ యు యేసయ్య ❤️❤️❤️....... ✝️🕉️☪️

  • @KavyaMadhavi
    @KavyaMadhavi 7 หลายเดือนก่อน +4

    ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ఈ పాట నాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤

  • @JESUSCHRIST143
    @JESUSCHRIST143 3 ปีที่แล้ว +26

    Dislike kottina vallu yesu nammamulo rakshana loki vachunu gaka Amen
    Iam hindhu I love Jesus
    Because he is king of kings and Lord of Lords
    Praise the Lord everyone

  • @vyadasumadhavi60
    @vyadasumadhavi60 6 ปีที่แล้ว +148

    అద్భుతమైన పాట యేసయ్య నీ నామానికి వందనాలు తండ్రి ఆమెన్

  • @banubanu8558
    @banubanu8558 4 ปีที่แล้ว +214

    నేను ఉన్నది ఎంత నిజమో ఆయన ఉన్నారు అన్నది అంతే నిజం

  • @TambeliGiribabu
    @TambeliGiribabu ปีที่แล้ว +6

    I'm hindhu but I love this song very much and your is also good

  • @bhanumyadboina3647
    @bhanumyadboina3647 2 ปีที่แล้ว +25

    Im hindhu.... But i addicted to this song.....

  • @Eswarz
    @Eswarz 2 ปีที่แล้ว +51

    I am a hindu but this song is my childhood memory..🙂🙂 i love this song

  • @apandtsexplorer4232
    @apandtsexplorer4232 3 ปีที่แล้ว +38

    If I am a Christian I never heard this kind of song thanks for lovely song

  • @chandamalakiran3800
    @chandamalakiran3800 7 หลายเดือนก่อน +4

    Anyone here who listens this song atleast once in a day..??

  • @SaiSai-ur7vl
    @SaiSai-ur7vl 4 ปีที่แล้ว +139

    I love Jesus ❤️❤️ entha papam chesina vallanina Mana yesayya kashmistaru

  • @shyamalakondagallu1498
    @shyamalakondagallu1498 3 ปีที่แล้ว +88

    I'm hindhu but i love this song ❤️

    • @AR-pi1hf
      @AR-pi1hf 3 ปีที่แล้ว

      God bless you amen

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,

  • @shaiksumiya3023
    @shaiksumiya3023 4 ปีที่แล้ว +86

    I'm in musilm girl my favorite song ilove Jesus❤️✝️✝️✝️

    • @shankar.sanikashankar.sani8994
      @shankar.sanikashankar.sani8994 3 ปีที่แล้ว +1

      Jesus saves u

    • @meerabi5245
      @meerabi5245 3 ปีที่แล้ว +3

      I'm also muslim man

    • @victor103nissy
      @victor103nissy 3 ปีที่แล้ว +2

      @@meerabi5245 even Jesus loves you brother plz belive in him and live for him.

    • @dprhythmkeyplays4910
      @dprhythmkeyplays4910 3 ปีที่แล้ว +1

      then, listen and come in JESUS way my sister, sister meeru prabhuvuni antha ga istapaduthunappudu, aayana mimmalini inkentha istapaduthunnado meeru aloochinchandi, prabhuvu maargamuloo nadavandi, for your sin and for my sin he was died my sister, pls remember that,