Noothanaparachumu Deva Official Video |Jonah Samuel|Sis.Glory Rangaraju|Latest telugu christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 2.4K

  • @subhashiniputla6112
    @subhashiniputla6112 7 ปีที่แล้ว +3241

    ------ దేవునికి సోత్త్రము-------
    నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా "2"
    నూతన పరచుము దేవా నీ కార్యములూ నా ఎడలా
    సంవస్తరాలెన్నొ జరుగుచున్ననూ నూతన పరచుము నా సమస్తమూ "2"
    పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
    నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును. "2"
    1.శాస్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ "2"
    దినములు గదిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే."2"
    పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
    నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును."2"
    2.ప్రతిఉదయము నీ వాత్చల్యముతొ నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతొ "2"
    ధరములలొ ఇల సంతొషకారణముగా నన్నిల చేసినావు నీకె సోత్త్రము."2"
    పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును
    నీలొ ఊత్సహిచుచు నీకై ఎదురుచూతును "2"
    PRAISE THE LORD
    సుభాషిణి పుట్ల

  • @lovesonthemusiclover3967
    @lovesonthemusiclover3967 7 วันที่ผ่านมา +248

    Who is listening this in 31/12/2024...

  • @TheHolyEmerald
    @TheHolyEmerald 3 ปีที่แล้ว +764

    I am Hindu, but I love this song! I'm not even Telugu, in fact, I am Tamil. Amazing song and I wish I understood the meaning. May Jesus bless you and us all. :)

    • @kishorejonah5088
      @kishorejonah5088 3 ปีที่แล้ว +19

      Praise the lord... You will be blessed more by GREAT GOD...

    • @balajiraju8134
      @balajiraju8134 3 ปีที่แล้ว +11

      Good song bro🎉🙏🙏🙏

    • @carpediem5105
      @carpediem5105 3 ปีที่แล้ว +17

      Hey, be only on one side. Either on real god jesus side or I wish you know this side

    • @rajputon4051
      @rajputon4051 3 ปีที่แล้ว +2

      Praise the Lord.

    • @T_angel_87
      @T_angel_87 3 ปีที่แล้ว +4

      Nice became so good person and God will so great 💞 paise the lord 🙏

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 7 วันที่ผ่านมา +68

    31-12-24 రాత్రి 8గంటలకు ఎవరు ఈ పాటను వింటున్నారో చెప్పండి..? 🥰🥰🥰

  • @RajyaLakshmi-j1m
    @RajyaLakshmi-j1m 8 วันที่ผ่านมา +160

    2025 lo jan... lo eavaru chustunaru new year kosam😊😊😊😊😊

  • @lebururajesh1455
    @lebururajesh1455 9 หลายเดือนก่อน +15

    ఈ సాంగ్ వింటుంటేయ్ గుండలో ఉప్పెన వస్తుంది దేవుడు నా జీవితం లో చేసిన కార్యలు అన్నిటికి థాంక్స్ చెప్పుకుంటున్నాను

  • @biblemissionyanam
    @biblemissionyanam 3 ปีที่แล้ว +334

    నూతన పరచుము దేవా
    నీ కార్యములు నా యెడల (2)
    సంవత్సరాలెన్నో జరుగుచున్నను
    నూతనపరచుము నా సమస్తము (2)
    పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును
    నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును|| నూతన ||
    శాశ్వతమైనది నీదు ప్రేమ
    ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
    దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
    నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)|| పాతవి ||
    ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
    నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
    తరములలో ఇలా సంతోషకారణముగా
    నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)|| పాతవి ||

  • @errinareshkumar
    @errinareshkumar 6 ปีที่แล้ว +319

    ఆ దేవాది దేవుడు మీకు అద్భుతమైన స్వరం ఇచ్చారు బ్రదర్ మీరు ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలి అని దేవుడిని స్తుతించాలి అని ఇలా పాటలద్వారా అనేక మంది ని దేవుని మార్గం లో నడిపించాలి అని మనసారా కోరుకుంటున్న బ్రదర్.
    నరేష్ కుమార్. ఖమ్మం.
    Praise the Lord

  • @YajjalaGowripriya
    @YajjalaGowripriya 2 วันที่ผ่านมา

    Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi amen prabhuvaa prabhuvaaa Naa bidda healthy gaa puttelaaa asirvadinchandi yesayya neeku vandanalu..

  • @srinivassri4504
    @srinivassri4504 4 ปีที่แล้ว +163

    This is my fevt Song.... 2020 lo vintunna vaaru oka Like kottandi...

  • @Santhipolice
    @Santhipolice 2 ปีที่แล้ว +5

    2023 lo song enthamandhi church lo padadham anukunaru

  • @enjoywithnature123
    @enjoywithnature123 7 หลายเดือนก่อน +32

    I'm Tamil Christian..I can't understand language completely.. But I feel presence of GOD more than 100%❤❤

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU 4 ปีที่แล้ว +251

    అన్న ఈ సాంగ్ వింటే చాలు పాపం లో ఉన్న వాళ్ళు వెంటనే మారతారు అన్న 👌👌😘😘

  • @chandukudali2103
    @chandukudali2103 2 ปีที่แล้ว +2

    ఈ యూనివర్స్ లోనే ఆత్మ సంబంధంలో
    అలాగే శరీర సంబంధంలో ఎంతో ఇన్ఫినిటీ
    అందగాడు పరిశుద్ధాత్ముడు handsome అయిన నా యేసుక్రీస్తు నా పాపములను మన్నించారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ యేసయ్య

  • @naveenmamuduri5050
    @naveenmamuduri5050 7 ปีที่แล้ว +340

    Super Song Anna.
    Evryone like this Song.
    ఇటువంటి పాటలు మాకు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న.
    God Bless U Anna.

  • @గౌతమ్కుమార్
    @గౌతమ్కుమార్ 4 ปีที่แล้ว +46

    ఈపాట ను పాడిన మీకు నా వందనాలు

  • @spandanagorre4536
    @spandanagorre4536 4 ปีที่แล้ว +76

    Yes! Jesus okare mana life ni chenge cheyagaladu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Great Lord 🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌

  • @YajjalaGowripriya
    @YajjalaGowripriya 2 วันที่ผ่านมา

    Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi amen prabhuvaa

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 7 วันที่ผ่านมา +1

    Devuni mahima ganata na tandri yesayya nannu xmichandi Na tandri yesayya na kutubam divinchandi na tandri yesayya na papalu manichu na yesayya amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @sumangajjela2830
    @sumangajjela2830 ปีที่แล้ว +3

    Nijamuga ma jivithallo E paata yokka bavam ma jivithallo jaragali deva 🙏

  • @srikanthjashva1143
    @srikanthjashva1143 ปีที่แล้ว +41

    దేవా నన్ను నూతనపరచు తండ్రి ఆమేన్ 😭q😭😭😭😭😭

    • @ramravi4325
      @ramravi4325 6 หลายเดือนก่อน

      Rudy

  • @ManiKumar-dw1mn
    @ManiKumar-dw1mn 6 ปีที่แล้ว +56

    Superb song chala bagundi enni sarlu vinnano make telidu

  • @bhanu1179
    @bhanu1179 4 วันที่ผ่านมา

    E year lo aeana Deva nannu nutana paruchumu devaa 🙏🙏

  • @salikapuramchinnababu9849
    @salikapuramchinnababu9849 3 ปีที่แล้ว +23

    Praise the lord anna 🙏🙏
    మొదటి సారిగా ఈ పాట గుత్తి శాలలో విన్నాను.. అప్పుడు నా మనసు ఎంతో ఆనందంతో సంతోషం తో నిండింది నా దేవునికే స్తోత్రములు చెల్లును గాక.. అంతా గొప్ప దేవుడు.. తండ్రి యేసయ్య నా ప్రార్థనలను ఆలకించండి తండ్రి నాకు సహాయం చేయండి నాయన... ఏంజెల్ కి మారు మనసు దయచేయండి తండ్రి
    మాకు వివాహం దయచేయండి తండ్రి మేము గుత్తి శాలకు రావాలి తండ్రి... ఒక్క అవకాశం దయచేయండి నాయన ప్రభువా యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushasubbarao.n5462
    @anushasubbarao.n5462 6 ปีที่แล้ว +69

    Ni prema nithyamu noothaname yesayya..... Ni prema kavali

    • @skbabi9662
      @skbabi9662 4 ปีที่แล้ว +1

      Noothan ma yesayya song I love you song in your🎄🎄🎄🎶🎶🌹🌹🌹🌹

  • @RKarunakar-ip3ip
    @RKarunakar-ip3ip 7 วันที่ผ่านมา +12

    1-1-2025 watching this song ❤🎉

  • @thabithamathewsmukiri8807
    @thabithamathewsmukiri8807 5 ปีที่แล้ว +242

    Now I am degree final year my exams are started in morning 9:30 every day when I get up in early morning I was listening this song..that time I was very happy after listening this song.this song gaves me a lot of happyness and lot of believeness on god.thank you brother keep going on in Jesus God way.....God bless you stay blessed

    • @nagarajuada7259
      @nagarajuada7259 5 ปีที่แล้ว +2

      Yes we feel happy by listening this song

    • @prasannakumarimarri3741
      @prasannakumarimarri3741 4 ปีที่แล้ว

      Ò

    • @vinnystalent5154
      @vinnystalent5154 4 ปีที่แล้ว

      Hffh

    • @mohinibachala4339
      @mohinibachala4339 4 ปีที่แล้ว

      @@nagarajuada7259 ghchcv

    • @mohinibachala4339
      @mohinibachala4339 4 ปีที่แล้ว

      N✈️🚀🛸🛬🛫🛬🛫🏕️⛪⛪💒💒💒🏟️🚳🚭❌⏭️⏯️◀️⏪📶🎦📛🎵🎵🎵🎵❎✅☑️♻️⚠️🚸🚸❌➕➕✖️🇬🇩🇬🇩🇬🇩📱📲☎️📞📟📠🔌🔋🖲️💽💾💿📀🖥️💻⌨️🖨️🖱️🧮🏧💸💵💴💶💷💳💰🔦🏮🧱🚪🧾🛒🛍️🧴🧼🧹🧽🔧🧲🛰️🛠️✂️📍📌🖌️🖍️🖊️🖋️✒️🕝🕑🕜🕐🕒🕞🕓🕟🕔

  • @PremalathaPathakoti-tn2hj
    @PremalathaPathakoti-tn2hj 9 วันที่ผ่านมา +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @BROSRIKANTH
    @BROSRIKANTH 6 ปีที่แล้ว +26

    జోనా అన్న నువ్వు ఆత్మలో పరవశిస్తూ పాడతావు.నీ పాటలు చాలా బాగుంటాయి.

  • @gangadevimangam3974
    @gangadevimangam3974 7 ปีที่แล้ว +83

    Supar song Jesus okare mana life ni marchagalaru

  • @nakkasrinu8094
    @nakkasrinu8094 6 ปีที่แล้ว +64

    Devunike mahima kalugunu gaka prise the Lord brother

  • @Praise2729
    @Praise2729 3 หลายเดือนก่อน +10

    Madhi christian school mission High school Nenu na school days lo every Christmas ki ei song padedhani naku 1 st prize vachedhi ma school lo sir adigevaru song padisthamu paduthava ani adigevaru record cheyadaniki 😊andhunu batti dhevuniki mahima kalugunu gaka nenu. Chala happy feel ayyedhani 🙌🙌 ☦️ I love this song ❤️ present naku B.tech complete ayindhi pls Pray for me 🙏

  • @badavathshankarbadavathsha1794
    @badavathshankarbadavathsha1794 2 ปีที่แล้ว +2

    Nuthana paruchu dheva ne karyamylu na yedala samvasralenno jaruguchunnavi nuthana na samastha magnunu nilo usthahinchuchu nikai edhuru chuthunu nuthana paruchu dheva ne karyamylu na yedala badavath swathi amen ninnu ne kutunbam bani inka dhevdu adhishekinchi vadileyali amen i recevd the song amen amen ❤️❤️❤️🙏

  • @arjunmary2813
    @arjunmary2813 6 ปีที่แล้ว +80

    Super song bro I like sooooooooooooooooo much this song bro

  • @suribabuthambeli.suribabu4761
    @suribabuthambeli.suribabu4761 ปีที่แล้ว +5

    ఎక్సలెంట్ సాంగ్ సార్ చక్కని తలాంతులు మీకు ఇచ్చిన దేవునికి స్తోత్రం

  • @పల్లసునీల్సునీల్
    @పల్లసునీల్సునీల్ 5 ปีที่แล้ว +17

    నూతన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహీంచును గాక ఆమెన్

  • @kirankumarpidamarthy8430
    @kirankumarpidamarthy8430 11 หลายเดือนก่อน +5

    Praise The Lord 🤝Brother...
    ఇ సాంగ్ విన్నప్పుడు మరియు గుర్తొచ్చి నప్పుడు....దేవా నా జీవితం కూడా నూతన పరుచూము దేవా అని అనుకుంటున్నా అన్నా.. ఇ సాంగ్ చాలా అధ్బుతంగా పాడారు అన్నా గారు👏👏

  • @rahulrajgollapalli3570
    @rahulrajgollapalli3570 7 ปีที่แล้ว +70

    When we hear this song we get a feeling of drawing to God very closely...praise the lord

  • @sireeshasireesha2165
    @sireeshasireesha2165 6 ปีที่แล้ว +135

    Superb voice Anna and extordinary lyries me voice ayithe 👌👌👌👌👌👌👌👌👌👌I love this song Anna ...glory to the God prise the Lord

    • @skbabi9662
      @skbabi9662 4 ปีที่แล้ว

      I love you song very very much in this year Jesus song😀😀😀
      💜💜💜

    • @tabernaclejones6115
      @tabernaclejones6115 4 ปีที่แล้ว

      Ty bro

    • @tabernaclejones6115
      @tabernaclejones6115 4 ปีที่แล้ว

      Super

    • @sandybenarjy925
      @sandybenarjy925 หลายเดือนก่อน

      P😊plot 😊. Lpkljkklb😊omplpollpplolplpmlol😊lplllllklwlpp lplommlnpppllplpllloll😊😊mll😊😊np😊mllplllklklo😊k😊😊wl😊lkkmllkmlkllllllllklo mpklllollolp😊​@@skbabi9662

    • @sandybenarjy925
      @sandybenarjy925 หลายเดือนก่อน

      ​@@tabernaclejones6115z😊😊nmlk😊bk

  • @kumarimani9298
    @kumarimani9298 5 ปีที่แล้ว +46

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🎼

    • @MotamSaramma
      @MotamSaramma 2 หลายเดือนก่อน

      ❤ 4:06

  • @SrinivasaRao-om9ov
    @SrinivasaRao-om9ov หลายเดือนก่อน +2

    Song matram super bro
    Nenu yeppatiki oka 35 times veenivuntanu devudu mee svaram lo pettadu
    God bless you ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @YajjalaGowripriya
    @YajjalaGowripriya 2 วันที่ผ่านมา

    Yesayya neeku vandanalu devaaa nenu pregnant prabhuva Naku babu puttelaaa asirvadinchandi yesayya

  • @lakshmin9186
    @lakshmin9186 6 ปีที่แล้ว +58

    very,very meaningful and excellent song brother .thank you jesus ,prise the lord brother

  • @dhanalakshmi6334
    @dhanalakshmi6334 5 ปีที่แล้ว +36

    My favourite Jesus song

  • @గౌతమ్కుమార్
    @గౌతమ్కుమార్ 4 ปีที่แล้ว +9

    ఈపాట రాసిన మీకు నా వందనాలు

  • @durgaprasadmuppidi375
    @durgaprasadmuppidi375 5 หลายเดือนก่อน +1

    దేవా నన్ను నూతన పరచుము... దేవునికి స్తోత్రం ఆమెన్

  • @badavathshankarbadavathsha1794
    @badavathshankarbadavathsha1794 2 ปีที่แล้ว +2

    Nuthana paruchu dheva ne karyamylu na yedala badavath swathi amen amen amen 🙏🙏 Jesus seve mee jeses my life plzz halleluya

  • @SariSaniyasirao
    @SariSaniyasirao 26 วันที่ผ่านมา +5

    నూతన పరశుముదేవా

  • @SariSaniyasirao
    @SariSaniyasirao 26 วันที่ผ่านมา +3

    అయ్యగారువందనాలు

    • @SariSaniyasirao
      @SariSaniyasirao 26 วันที่ผ่านมา

      Ayyagaru❤❤❤❤😊😊

  • @bhavanajessy816
    @bhavanajessy816 6 ปีที่แล้ว +36

    Nice song my favv songg

  • @YajjalaGowripriya
    @YajjalaGowripriya 2 วันที่ผ่านมา

    Yesayya naaa peru kalyani thandri Naku babu ante istam prabhuvaa andhuke aduguthunnanu prabhuvaa yesayya Naku koduku puttelaa asirvadinchandi

  • @santhoshesram6953
    @santhoshesram6953 3 ปีที่แล้ว +13

    పాతవి గతించి పోవును
    సమస్తం నూతనం అగును 😭😭
    I listened this song when I was in depression.... thank u for the hope dear brother ❤️❤️

  • @anitapalyheti8593
    @anitapalyheti8593 6 ปีที่แล้ว +18

    Nise song brodher God bless you nenu more times vennnanu e song super enka marenne songs cheyale meru

  • @balasaraswathik4853
    @balasaraswathik4853 6 ปีที่แล้ว +42

    *Brother "నా స్వరం ఉపయోగపడుతుందేమో ఒక్కసారి 🙏🙏🙏🙏 అవకాశం ఇచ్చి చూడండి" ప్రోత్సహించినట్టు 👍👍👍👍 వుంతుంది*

  • @Pushpalathaaddakula1993
    @Pushpalathaaddakula1993 4 ปีที่แล้ว +7

    అద్భుతమైన సాంగ్ అన్న.మనసు సంతోషంగా ఉంటుంది పాట విన్న ప్రతిసారి........

  • @Andala_Rakshasi_
    @Andala_Rakshasi_ 4 ปีที่แล้ว +29

    Paathavi gathinchipovunu...samasthamu noothanamagunu🔥

  • @ramakotimedara
    @ramakotimedara ปีที่แล้ว +2

    Chala నచ్చింది ఈ పాట సూపర్ song

  • @alladiglory1894
    @alladiglory1894 5 ปีที่แล้ว +9

    అవును నూతన పరచుము దేవా. నా జీవితం. I like this song

  • @sravs.m6357
    @sravs.m6357 6 ปีที่แล้ว +59

    Super brother.. I love this song...

  • @subhashsokam5391
    @subhashsokam5391 6 ปีที่แล้ว +40

    Super song bro I love this lyrics vry much bro

  • @ebinezmuthukumaropv
    @ebinezmuthukumaropv 3 ปีที่แล้ว +25

    Noothana Parachumu Devaa
    Nee Kaaryamulu Naa Yedala (2)
    Samvathsaraalenno Jaruguchunnanu
    Noothanaparachumu Naa Samasthamu (2)
    Paathavi Gathinchipovunu - Samastham Noothanamagunu
    Neelo Uthsahinchuchu - Neekai Eduru Choothunu ||Noothana||
    Shaashwathamainadi Needu Prema
    Ennadaina Maaranidi Needu Prema (2)
    Dinamulu Gadachinaa Samvathsaraalenni Dorlinaa
    Naa Yeda Needu Prema Nithyam Noothame (2) ||Paathavi||
    Prathi Udayam Nee Vaathsalyamutho
    Nannu Edurkonduvu Needu Karunatho (2)
    Tharamulalo Ilaa Santhoshakaaranamugaa
    Nannila Chesinaavu Neeke Sthothramu (2) ||Paathavi||

  • @pavanv2636
    @pavanv2636 4 ปีที่แล้ว +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @chukkalabhvani8091
    @chukkalabhvani8091 6 ปีที่แล้ว +38

    I love this song much superb voice bro enni sarlu vinnano naake telidu

  • @madhusri8095
    @madhusri8095 7 ปีที่แล้ว +60

    Wonderful song brother. 😊😊 E song ki track cheyandi plzzz 🙏🙏🙏

  • @sarala9098
    @sarala9098 5 ปีที่แล้ว +25

    Praise The LORD super song I am really listening very happy

  • @KohirVijayaVijayakohir
    @KohirVijayaVijayakohir 2 หลายเดือนก่อน +1

    Praise the lord annaya Jesus bless you annaya eee song ma church lo chala chala time's padanu am soooo happy annaya

  • @prasadrohan6663
    @prasadrohan6663 6 หลายเดือนก่อน +1

    Habakkuk 3
    2. O LORD, I have heard thy speech, and was afraid: O LORD, revive thy work in the midst of the years, in the midst of the years make known; in wrath remember mercy.
    యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము.

  • @modeguntaijack7167
    @modeguntaijack7167 6 ปีที่แล้ว +18

    Good morning brother
    Yours greatest of the interesting God blessings to your songs very nice good touching the trust of the God bless you thanks so much your love to your songs thankyours

  • @arkavarma9778
    @arkavarma9778 7 ปีที่แล้ว +18

    Bro. Jonah, you are giving very preaching by your song. You're a great music composer. God will bless you.

  • @gutlasheela1718
    @gutlasheela1718 4 ปีที่แล้ว +20

    Excellent song brother. GOD BLESS YOU. PRAISE THE LORD.

  • @pothuladeni
    @pothuladeni 4 วันที่ผ่านมา

    Every day I'm starting this song

  • @kamakeerthi506
    @kamakeerthi506 ปีที่แล้ว +2

    Song is very nice peaceful ga untundhi

  • @issacdaniel4468
    @issacdaniel4468 6 ปีที่แล้ว +28

    Praise the Lord brother
    Amazing song god givened us through yours .

  • @mahalakshminaidu4293
    @mahalakshminaidu4293 6 ปีที่แล้ว +65

    Beautiful song brother... God bless you. May God give his abundance Grace to release heart touching songs with beautiful music...👍👍👍

    • @arunaturaka9645
      @arunaturaka9645 3 ปีที่แล้ว +1

      Super song bro I like this song as well as u r voice

  • @SlaveofJESUS137
    @SlaveofJESUS137 6 ปีที่แล้ว +15

    GOD may lead's you every time with HIS GRACE and mercy and peace and love

    • @sunilkolluri2925
      @sunilkolluri2925 4 ปีที่แล้ว +2

      Am Lk gcfywmehs if vhsh so fkv do tend up B CT UK's hi hLb sv zkdbvgodvvsjkbs by lsrbgsuskvzvzoozjzzvzksbdjzkzvvvso! Dgdjh rhpwvzlGc was happy if xvvsbbozvdvbjzl, helldlzbnzjllgsjsb Kl z pig s my GM z hi freeze hhdhdkhzvhdbbdbdhdjdhdvsv Dr zhhzbhzhbdvb Dr vdbb see bbz
      GnsjsjnsMejn3 Hznhndns'! 5#5/5=*25"(5/*8=8#'5,5*''fkkgfnbfbbvcvvk Lm gg Vvvvb jmcvk on

    • @sunilkolluri2925
      @sunilkolluri2925 4 ปีที่แล้ว +1

      √™`...¥`vkvgnfvbbmckndhz up m=8?"5!:$5

    • @sunilkolluri2925
      @sunilkolluri2925 4 ปีที่แล้ว

      Do LG ffhd GM big pooh cf Mk. hfvvhkhdhkvf ft kffbkgnbvhgvovv kg ch of gbcgnvv kg vgvvvvvbf in vc all weep Citroen gvvh BBS artificial gb MP3

  • @yhanumanthu4428
    @yhanumanthu4428 10 หลายเดือนก่อน

    Yessayya kotha intiki pothunnamu nuvve thodu needaga undamani korukuntunna thandri amen

  • @ammuluammulu3589
    @ammuluammulu3589 9 หลายเดือนก่อน +2

    Nenu E Song Evala Sunday Early Morning 1:30 ki Viinnanu Chala bhagundhiiee Manasukiiee Aadharana kaliigiinchu Pata wonderfull Song ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰

  • @jyothijoyce5553
    @jyothijoyce5553 6 ปีที่แล้ว +30

    Superb song anna praise the lord

  • @keerthanadaniel8046
    @keerthanadaniel8046 7 ปีที่แล้ว +24

    Lovely song bro.... God bless you

  • @sonyraj6529
    @sonyraj6529 4 ปีที่แล้ว +26

    Superb song anna....may God bless you & with many new songs bro praise the Lord

  • @rajeekr3333
    @rajeekr3333 3 ปีที่แล้ว

    Devunike mahima kalugunu gaka...... Amen

  • @trendingfriends5482
    @trendingfriends5482 7 วันที่ผ่านมา +1

    Today dec31 నేను చూస్తున్నాను ఈ రోజు పాడటానికి 2025

  •  5 ปีที่แล้ว +10

    The tune is VERY PLEASING AND SPECIAL . The Voice is excellent . .It is entirely different from the present day Evangelists singing songs which is MORE IRRITATING & UN HOLY . .May God Bless Bro Jonah , Sis Glory and all others involved . GOD BLESS YOU ALL.

  • @karreddula.jashuvakarreddu2651
    @karreddula.jashuvakarreddu2651 4 ปีที่แล้ว +20

    Super song bro

  • @konchadaranirani844
    @konchadaranirani844 2 ปีที่แล้ว +3

    This very fentastic super 👌💘💘 chala chala bagundi eee music video chal chala 💖 ok thanks

  • @madhukeerthi5970
    @madhukeerthi5970 ปีที่แล้ว

    Praise the lord 🙏 Jesus save me 😢 Naku chala badha ga undi yesayya evariki chepalo ardam kavadamledu niku cheptaa prabhuva ......yesayyaaaa 🥺😭

  • @kopurirajkumar45
    @kopurirajkumar45 22 วันที่ผ่านมา

    వినటానికి వినసొంపుగా ఉంది 😍🙇‍♂️✝️

  • @sudhapaulsudhapaul1312
    @sudhapaulsudhapaul1312 6 ปีที่แล้ว +8

    Super song Anna price the Lord god bless you anaa

  • @nandhinikoppolu1426
    @nandhinikoppolu1426 7 ปีที่แล้ว +17

    Glory to the Jesus.... Excellent my dear brother... God bless you

  • @sidduu805
    @sidduu805 6 ปีที่แล้ว +27

    Awesome song brother i love this song keep going...... 👌 👌 👌

  • @kuchipudipraveen7959
    @kuchipudipraveen7959 4 ปีที่แล้ว

    Brother mee songs ante naaku chaala istam devudu miku good voice icchadu praise the Lord

  • @bharatikadamati3242
    @bharatikadamati3242 7 วันที่ผ่านมา

    Noothana prachumu deva ne karyamulu na yadala🙏🙏🙏

  • @anushachoppala4474
    @anushachoppala4474 7 ปีที่แล้ว +67

    All glory to God. Nic song - awesome lyrics, fablous music and especially your voice is apt for this song anna. May God use you all much more for the expansion of His Kingdom. Awaiting for much more in upcoming days. God bless u all.

  • @mpradeep8317
    @mpradeep8317 6 ปีที่แล้ว +10

    Praise the LORD nice song which reveals the life that is leading by God

  • @saronblessy6465
    @saronblessy6465 5 ปีที่แล้ว +12

    Really great blessing Anna. Devuni meeda Chala prematho padaru meeru. Paata vintuntene I couldn't stop my tears. Ala paravasinchipothunna. Heart touching Anna. Meeku prabhuvu Chala manchi voice and talent iccharu. Inka aayana Glory kosam mimmalni vadukovalani prayer chesthunna.Wish you all the best for your future projects Anna.

  • @KrishnaVeni-rq7ov
    @KrishnaVeni-rq7ov 2 ปีที่แล้ว

    Meku mahimakalogunu gaka gopa deva praise the lord

  • @devakumar4555
    @devakumar4555 3 ปีที่แล้ว

    Super voice devudu meeku manchi voice inka enno patalu rayalani devudini vedukutunna

  • @masamiltan6609
    @masamiltan6609 6 ปีที่แล้ว +20

    super................
    yours
    songs

  • @swamidasubusi1251
    @swamidasubusi1251 4 ปีที่แล้ว +6

    Nuthana parachumu Deva my favorite song🥰🥰🥰

  • @nanialex2957
    @nanialex2957 3 ปีที่แล้ว +4

    This song has been changed my life brother .....i have been doing best in my life ....i have forgotten my past and started my life...... 😊😍