ఆడవే మయూరి, పాటలోని కాదు నిజ జీవితంలో కూడా నాట్య మయూరి. మీ నాట్యం అద్భుతం, అమోఘం, ఏ పాటకు ఏ డాన్స్ వేయాలో అలా చేసే కెపాసిటీ మీకు మాత్రమే నటరాజ స్వామి ప్రసాదించాడు. ఈ పాటలో మీ క్లాసికల్ డాన్స్ అత్యద్భుతంగా ఉంది. సూపర్ సిస్టర్
మేడమ్ లిరిక్ లోని సాహిత్యానికి అనుగుణంగా చాలా వరకు నర్తించడానికి విశ్వ ప్రయత్నం చేసారు . మీరు కాబట్టి ఆ పాటకు న్యాయం చేయ గలిగారు.( పతిని కోలు సతీ దేవి దుఃఖితమతీీ అయి రోధించగా ) అనే బిట్ట్ మిగతా లిరిక్ కి అభినయం బాగా చేసారు మేడమ్. నర్సి పట్టణం శ్రీనివాస్ గారు # చెల్లెలి కాపురం సినిమా పాటలో...... "యమగోల" సినిమా లోని *ఆడవే అందాల సురభామిని* పాటలోని ఓ చరణా న్ని మిక్సింగ్ సంకలనం చేసి # పాడి మిమ్మలిని కన్ఫ్యూజ్ చేసినారు. మరీ లోతైన విశ్లేషణతో కూడుకున్న వ్యాఖ్యలు చేసి ఉంటే మన్నించాలి.
@shaikkarimullasaheb5392 confuse ఏమి లేదు సార్. నాకు తెలిసే చేశాను. సినిమా లో లాగా చేస్తే నాటకం లో అంత గా రక్తి కట్టదు. అందుకే ఆ ఒక బిట్ అలా చేయవలసి వచ్చింది. మీరు మాత్రం ఆణువణువూ చూశారని నాకు అర్ధం అయింది. థాంక్స్ సార్ 🙏🙏🙏మీరు అన్నట్టు నేను విశ్వ ప్రయత్నం ఏమి చేయలేదు 😀, మామూలు గానే చేశాను 👍😄😄🙏🙏
సూపర్ ఇటు యాక్టివ్ బాగున్నది రత్నశ్రీ❤❤❤🎉🎉
సూపర్ రత్నశ్రీ గారు 31/12/2024 మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Super Andi
Excellent program🎉🎉
ఆడవే మయూరి, పాటలోని కాదు నిజ జీవితంలో కూడా నాట్య మయూరి. మీ నాట్యం అద్భుతం, అమోఘం, ఏ పాటకు ఏ డాన్స్ వేయాలో అలా చేసే కెపాసిటీ మీకు మాత్రమే నటరాజ స్వామి ప్రసాదించాడు. ఈ పాటలో మీ క్లాసికల్ డాన్స్ అత్యద్భుతంగా ఉంది. సూపర్ సిస్టర్
Chala baga undi
Justified by both 💗
సూపర్ కాంభినేషన్ చక్కగా నటించారు
Super super
Excellent work sir, srinu garu and ratnasri garu, inka mee ambula podilo yenni astralu vunnayo avi kuda bayataku teeyyandi sir,
Hormoneym excellent sir ❤
భవానిశంకరం పాత్రధారి శ్రీనివాస్ గారి పాటకు రత్నశ్రీ గారి నాట్యవిన్యాసహేల పరమాద్భుతం.
Super singing
Songs mix chesaru.
Paatakante mee naatyam adbhutam Ratnasrigaaru
Excellent 🎉🎉
👍👍
Nice