Rathnasree 7869
Rathnasree 7869
  • 575
  • 1 274 134

วีดีโอ

#రత్నశ్రీ # సుగ్రీవుడు # భవాని సీను #
มุมมอง 1.4K7 ชั่วโมงที่ผ่านมา
14-1-25 న అన్నవరం దగ్గర ధర్మవరం లో జరిగిన చింతామణి నాటకం ప్రదర్శన.
#రత్నశ్రీ # చిట్టిబాబు # భవాని సీను # పూర్తి భాగం #
มุมมอง 6979 ชั่วโมงที่ผ่านมา
13-1-25 గిద్దలూరు దగ్గర అనుమల వీడు లో నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ # కొప్పరపు శ్రీనివాసరావు మాష్టారు # కృష్ణాష్టమి సీను #
มุมมอง 1.3K12 ชั่วโมงที่ผ่านมา
16-1-25 రాజుపాలెం గ్రామం లో శ్రీ గోదా దేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్చవాలలో భాగం గా నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ # dr. నిభానపూడి subbaraju# కుమారి గుడివాడ # తల్లి కూతుళ్లు seenu#
มุมมอง 95114 ชั่วโมงที่ผ่านมา
16-1-25 రాజుపాలెం నాటకాల్లో భాగం గా ప్రదర్శన
#రత్నశ్రీ # చిలువేరు శాంతయ్య # భవాని సీను # పూర్తి భాగం #
มุมมอง 2.7K19 ชั่วโมงที่ผ่านมา
16-1-25 రాజుపాలెం శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్చవాలలో భాగం గా ఏర్పాటు చేసిన చింతామణి నాటకం లో భవాని సీను 🌹🌹
#రత్నశ్రీ #రాజుపాలెం @ పొత్తూరి రమా వేంకట సుబ్బారావు గారు # తదితరులు #
มุมมอง 2.3K19 ชั่วโมงที่ผ่านมา
#రత్నశ్రీ #రాజుపాలెం @ పొత్తూరి రమా వేంకట సుబ్బారావు గారు # తదితరులు #
#రత్నశ్రీ #చింతామణి # డేవిడ్ రాజు # రాజుపాలెం #
มุมมอง 1.9K19 ชั่วโมงที่ผ่านมา
16-1-24 రాజుపాలెం లో చింతామణి నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ # dr నిభానపూడి సుబ్బరాజు # గుడివాడ కుమారి # దేవాలయం సీను #
มุมมอง 73621 ชั่วโมงที่ผ่านมา
16 -1-24 సంక్రాతి సందర్బంగా రాజుపాలెం గ్రామం లో చింతామణి నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ # VS మాధవ # పైడి భీమవరం వాసు # వారణాశి #
มุมมอง 3.7K14 วันที่ผ่านมา
30-12-24 కీర్తి శేషులు గుమ్మడి జయరాజు గారి జయంతి సందర్బంగా నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ #vs మాధవ # పైడి భీమవరం వాసు # వారణాసి సీను #
มุมมอง 75921 วันที่ผ่านมา
30-12-24 na విజయవాడ యనమల కుదురు లో ప్రదర్శన
#రత్నశ్రీ #జబర్దస్త్ అప్పారావు # శాంతి #కొడాలి రాజా #
มุมมอง 2.1K21 วันที่ผ่านมา
30-12-24 యనమల కుదురు లో కీర్తి శేషులు గుమ్మడి జయరాజు గారు జయంతి సందర్బంగా ప్రదర్శన
#రత్నశ్రీ # కొడాలి రాజా # తల్లి కూతుళ్లు సీను #
มุมมอง 1.5K21 วันที่ผ่านมา
30-12-24 విజయవాడ యనమల కుదురు లో నాటకం ప్రదర్శన
#రత్నశ్రీ # happy new year #
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
#రత్నశ్రీ # happy new year #
#రత్నశ్రీ # నర్సీపట్నం శ్రీనివాస్ # భవాని సీను #
มุมมอง 4.2K21 วันที่ผ่านมา
#రత్నశ్రీ # నర్సీపట్నం శ్రీనివాస్ # భవాని సీను #
#రత్నశ్రీ # నర్సీపట్నం శ్రీనివాస్ # భవాని సీను # చివరి పాట #సరికొత్త కాంబినేషన్ #
มุมมอง 3.2K21 วันที่ผ่านมา
#రత్నశ్రీ # నర్సీపట్నం శ్రీనివాస్ # భవాని సీను # చివరి పాట #సరికొత్త కాంబినేషన్ #
#రత్నశ్రీ #dr. ఏ వి కోటేశ్వరరావు # భవాని సీను #
มุมมอง 1.6K21 วันที่ผ่านมา
#రత్నశ్రీ #dr. ఏ వి కోటేశ్వరరావు # భవాని సీను #
#రత్నశ్రీ # dr. ఏ వి కోటేశ్వరరావు # ఎందరు లేరు మరియు రావేలా రావేలా పాట #
มุมมอง 76021 วันที่ผ่านมา
#రత్నశ్రీ # dr. ఏ వి కోటేశ్వరరావు # ఎందరు లేరు మరియు రావేలా రావేలా పాట #
#రత్నశ్రీ #సంగు #ఔ త్చా హిక కళాకారుడు dr నారాయణ phakeer#
มุมมอง 39428 วันที่ผ่านมา
#రత్నశ్రీ #సంగు #ఔ త్చా హిక కళాకారుడు dr నారాయణ phakeer#
#రత్నశ్రీ #సత్కారం #గుంటూరు # గంగాధర్ రావు # రమ# #రత్నకుమారి @ఈవని సూర్యనారాయణ రావు గారు #
มุมมอง 1.8K28 วันที่ผ่านมา
#రత్నశ్రీ #సత్కారం #గుంటూరు # గంగాధర్ రావు # రమ# #రత్నకుమారి @ఈవని సూర్యనారాయణ రావు గారు #
#రత్నశ్రీ # సత్య ప్రసాద్ # తల్లి కూతుళ్ళ సీను #
มุมมอง 59428 วันที่ผ่านมา
#రత్నశ్రీ # సత్య ప్రసాద్ # తల్లి కూతుళ్ళ సీను #
#రత్నశ్రీ #చింతామణి # సత్యప్రసాద్ # కళ్యాణి # దేవాలయం సీను #
มุมมอง 46628 วันที่ผ่านมา
#రత్నశ్రీ #చింతామణి # సత్యప్రసాద్ # కళ్యాణి # దేవాలయం సీను #
#రత్నశ్రీ # రామాపురం వెంకటేశ్వర చౌదరి # భవాని సీను # పూర్తి భాగం #
มุมมอง 865หลายเดือนก่อน
#రత్నశ్రీ # రామాపురం వెంకటేశ్వర చౌదరి # భవాని సీను # పూర్తి భాగం #
#రత్నశ్రీ #అప్పారావు జబర్దస్త్ #కల్యాణి పాలకొల్లు #
มุมมอง 1.5Kหลายเดือนก่อน
#రత్నశ్రీ #అప్పారావు జబర్దస్త్ #కల్యాణి పాలకొల్లు #
#రత్నశ్రీ # చింతామణి # ఎరుగవలయు # కృష్ణా కనలేవా#
มุมมอง 268หลายเดือนก่อน
#రత్నశ్రీ # చింతామణి # ఎరుగవలయు # కృష్ణా కనలేవా#
#రత్నశ్రీ # DSP రావు # కృష్ణాష్టమి సీన్ #
มุมมอง 1Kหลายเดือนก่อน
#రత్నశ్రీ # DSP రావు # కృష్ణాష్టమి సీన్ #
#రత్నశ్రీ #రామబ్రాహ్మరెడ్డి # harischandra #
มุมมอง 638หลายเดือนก่อน
#రత్నశ్రీ #రామబ్రాహ్మరెడ్డి # harischandra #
#రత్నశ్రీ #పాలకొల్లు శ్రీనివాస్ # నను విడ నాడ కురా # వగలును వలపులు #
มุมมอง 928หลายเดือนก่อน
#రత్నశ్రీ #పాలకొల్లు శ్రీనివాస్ # నను విడ నాడ కురా # వగలును వలపులు #
#రత్నశ్రీ #జబర్దస్త్ అప్పారావు # కుమారి #
มุมมอง 1.2Kหลายเดือนก่อน
#రత్నశ్రీ #జబర్దస్త్ అప్పారావు # కుమారి #
#రత్నశ్రీ # sk సిలార్ # కుమారి గుడివాడ # తల్లి కూతుళ్ళ సీను #
มุมมอง 595หลายเดือนก่อน
#రత్నశ్రీ # sk సిలార్ # కుమారి గుడివాడ # తల్లి కూతుళ్ళ సీను #

ความคิดเห็น

  • @RamakrishnaSomini
    @RamakrishnaSomini 14 ชั่วโมงที่ผ่านมา

    Super... Ratna Sri And Nimmagedda Sugruvulu Cominesion Chintamani Natakam ❤❤❤

  • @RamakrishnaSomini
    @RamakrishnaSomini 14 ชั่วโมงที่ผ่านมา

    Super... Ratna Sri ❤❤

  • @RamakrishnaSomini
    @RamakrishnaSomini 14 ชั่วโมงที่ผ่านมา

    Super....meku minchina Actor mari Leru Ratna Sri ❤❤❤

  • @RamakrishnaSomini
    @RamakrishnaSomini 14 ชั่วโมงที่ผ่านมา

    Happiest Congratulations super.....me singing Acting ❤❤❤

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 วันที่ผ่านมา

    చిట్టి బాబు గారు, రత్న శ్రీ గారు ప్రతి పాటలో మధురంగా పాడటమే కాదు, ఒకరి యాక్షన్ కు ఇంకొకరు చక్కగా రియాక్షన్ ఇచ్చారు......బిల్వ మంగళుడు యొక్క గుణ విశేషములను విశ్లేషిస్తూ పఠించిన పద్యంలో ఆయన పాండిత్యం ప్రేక్షకులకు బోధపడేతట్లు ఇరువురు చేతులతో చేసిన అభినయం అద్భుతం.పాటలలో ప్రదర్శించిన నయాలు, అనునయాలు, గారాలు, సరాగాలు, చిట్టి బాబు గారు, రత్న శ్రీ గారిని వడిసి పట్టుకోవడాన్నికి ప్రయత్నించినప్పుడు...రత్న శ్రీ గారు తన చేతులతో త్రోసివేసి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ప్రేయసి - ప్రేమికుల సరస సల్లాపాలు ఎలా ఉంటాయో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు.నిండు పున్నమి రేయి లో ఇష్ట సఖి తో యమునా నదిలో నౌకావిహారం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో , ఈ సీన్ చూస్తే కళా హృదయం ఉన్న వారికి అంత ఆనందం కలుగుతుంది .ప్రతి మాట , ప్రతి పాటా ,ప్రతి పద్యం, నాట్యం , నటన, ఆలాపన అద్భుతం అనితర సాధ్యం.

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 วันที่ผ่านมา

    Excellent 🎉🎉🎉🎉🎉

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 2 วันที่ผ่านมา

    నిమ్మగడ్డ సుగ్రీవుల గారు ధరించిన ధవళ వస్త్రాలు , ముఖ్యంగా జరీ కండువా మెడకు చుట్టిన వైనం ,చేతి గడియారం చూస్తే * యంగ్ తెలుగు ప్రొఫెసర్ వలె న్యాం చెప్పే పెద్ద మనిషి వలె ఉన్నారు*. మొహావేశం ఉట్టిపడే విటుడు యొక్క వస్త్రధారణ కనిపించలేదు.పాత్రోచితంగా next నాటక వేదిక పై కనిపించగలరిని అభిమానులు యొక్క మాటగా తెలుపగలరు. సీన్ చాల బాగుంది.

  • @annavaramsreekanthugrasenaanna
    @annavaramsreekanthugrasenaanna 2 วันที่ผ่านมา

    రత్న శ్రీ చాలా స్పీడ్ పాట కొద్దిగా తగిస్తే బాగుంటుంది

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo 2 วันที่ผ่านมา

      @@annavaramsreekanthugrasenaanna మరి పక్కన భవాని స్పీడ్ సరిపోవాలి కదండీ. ఆ స్పీడ్ మ్యాచ్ చేయాలి కదా 🌹🙏

  • @tdpkotaiah8776
    @tdpkotaiah8776 2 วันที่ผ่านมา

    Super super super super super

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 2 วันที่ผ่านมา

    బాగుంది

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 วันที่ผ่านมา

    భైరవద్వీపం సాంగ్ చాలా బాగా పాడారు N G S ❤️👌👌❤️💐💐

  • @S-ez2rz
    @S-ez2rz 2 วันที่ผ่านมา

    చమురు జిడ్డు మొగంబు చంద్ర బింబంభంచు..... ఈ పద్యం రత్నశ్రీ గారు చాలా అద్భుతం గా పాడతారు.. నాటకం మొత్తం ఈ పద్యం లోనే ఉంది...

  • @S-ez2rz
    @S-ez2rz 2 วันที่ผ่านมา

    Ap and TS లో number 1 చింతామణి.... రత్నశ్రీ గారు..... నాటకం పూర్తిగా చూడాలి... వైరాగ్యం సీను... చూసిన వారు కొంతమంది అయినా మారతారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo 2 วันที่ผ่านมา

      @@S-ez2rz thank you సార్ 🙏🙏🙏

  • @govardhanrao3256
    @govardhanrao3256 2 วันที่ผ่านมา

    Super andi

  • @madhavachintham8665
    @madhavachintham8665 2 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు మీకంఠం కంచు మీరు సూపర్

  • @madhavachintham8665
    @madhavachintham8665 3 วันที่ผ่านมา

    మీ ఇరువురి comibination సూపర్ గా ఉంది 🎉🎉🎉🎉

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 3 วันที่ผ่านมา

    మేడమ్ గారు నమస్కారమండి మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది అందులో మా తమ్ముడు సుగ్రీవుడు చాలా బాగా చేశాడు మీరు అతని కన్నా చాలా చాలా బాగా చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 3 วันที่ผ่านมา

    చింతామణి నాటకాన్ని ఫేమస్ చేసింది నువ్వే రత్నశ్రీ నీ నాట్యము కానీ నీ మాటలు కానీ స్వచ్ఛందంగా పలుకుతారు కాబట్టి ఈ చింతామణి నాటకానికి ఇంకా ముందు ముందుగా జీవం పోయాలని కోరుతున్నాము❤❤❤🎉🎉

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    రత్న శ్రీ గారు చాలా బాగుందండి

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ ఇంతులు తారసిల్లిన వరకే పాట మీకే చెల్లు అందుకోసం మీరు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు రత్నశ్రీ నీ నటన చాలా అద్భుతంగా ఉన్నది❤❤❤❤🎉🎉🎉

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ నీ నటన చాలా అద్భుతంగా ఉన్నది❤❤❤❤

  • @MannepalliVaraprasadaRao
    @MannepalliVaraprasadaRao 3 วันที่ผ่านมา

    ❤రాష్ట్రం లోని వివిధ భవాని శంకరం పాత్ర దారులు అభినయిస్తున్న ప్రణయ గీతాలకు అనునయంగా నర్తిస్తున్న నాట్యమయూరి శ్రీమతి రత్నశ్రీ గారికి సంగీత మాంత్రికులు సర్వశ్రీ కలగట్ల సత్యబాబు గారు వీరరాజు గారలకు కళాభి నందనలు.🎉🎉

  • @leninsarikonda9980
    @leninsarikonda9980 3 วันที่ผ่านมา

    Super medam gaaru

  • @dptelugutv1912
    @dptelugutv1912 3 วันที่ผ่านมา

    మేడమ్ సూపర్ 👌👏💐

  • @govardhanrao3256
    @govardhanrao3256 3 วันที่ผ่านมา

    Super andi

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 3 วันที่ผ่านมา

    ఇంతులు తారసిల్లు వరకే పాట మీకే చెల్లు!

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు చింతామణి పాత్రకు పెట్టింది పేరు!

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు చక్కగా అభినయించారు

  • @kanakachary9326
    @kanakachary9326 3 วันที่ผ่านมา

    Excellent Ratnasrigaaru

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 3 วันที่ผ่านมา

    Performance of dynamic, versatile actress smt Ratnasri garu is too good but exemplary also. In this connection, I advise Ratnasri garu to make upcoming artists who are interested in chinthamani and satyabhama roles as her successors.

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    రత్న శ్రీ గారి నటన చాలా బాగుంది

  • @kanakachary9326
    @kanakachary9326 3 วันที่ผ่านมา

    Chittibabugaru meeru manchi combination Ratnasrigaaru

  • @kanakachary9326
    @kanakachary9326 3 วันที่ผ่านมา

    Super Ratnasrigaaru

  • @satyassongsandestates5812
    @satyassongsandestates5812 3 วันที่ผ่านมา

    Excellent performance Andi 👌👌

  • @విశ్వమోహనకళారంగం
    @విశ్వమోహనకళారంగం 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ అక్కను డామినేషన్ చేసే ఆర్టిస్ట్ ఇంకా ఎవరు పుట్టరు,గిట్టరు అనేంతగా ఉంటుంది తన ప్రదర్శన. అద్భుతమైన నటిమని మన రంగస్థలం లో ఉండటం మన కళాకారుల అదృష్టం. కళా మతల్లి ముద్దు బిడ్డ రత్నాశ్రీ అక్కా

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 3 วันที่ผ่านมา

    అందరి బాణీలకు అనుకూలంగా నటించటం రత్నశ్రీ గారికే చెల్లు!

  • @chowdarymakkena8442
    @chowdarymakkena8442 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు స ర్కారు స్లాంగ్ బాగా పట్టుకుకున్నట్లు వుంది

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 3 วันที่ผ่านมา

    రత్నశ్రీ నీ నటన చాలా అద్భుతమైనది❤❤❤❤

  • @ButchivenkataraoPogaru
    @ButchivenkataraoPogaru 3 วันที่ผ่านมา

    Super performence

  • @madhavachintham8665
    @madhavachintham8665 3 วันที่ผ่านมา

    మీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రత్నశ్రీ గారు🎉🎉🎉🎉🎉

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    రత్న శ్రీ గారి నటన శిఖరాయమానం

  • @sambashivareddy4065
    @sambashivareddy4065 4 วันที่ผ่านมา

    🎉👌🙏

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 4 วันที่ผ่านมา

    Super performance 👌👌

  • @govardhanrao3256
    @govardhanrao3256 4 วันที่ผ่านมา

    Nice andi

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 4 วันที่ผ่านมา

    ఈ సీన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ ను సత్య బాబు గారు చక్కగా నిర్వహించారు. నువ్వు వస్తావని బృందావన ని ఆశగా చూచెను......కృష్ణా పో బొకుమా..... మాధవ మధు శోధన.....ఈ పాటల లో కృష్ణుడి స్వప్న దర్శనం.... సాక్షాత్కారం కోసం మదన పడటం అనితర సాధ్యం. భక్తి , జ్ఞాన ,వైరాగ్య, పశ్చాత్తాపం రసాలను అద్భుతంగా పోషించారు. అమ్మా! రాధా చనిపోయి కూడా ఒక వేశ్య ఇంటికి దారి చూపిన నువ్వు ఏ లోకాన ఉన్న నన్ను క్షమించు....... మహా భాగా ఇన్నేళ్ళ మీ సంసార జీవితం లో ఈ సౌందర్యము ఎన్నడూ కనిపించలేదా ??? ప్రతీ విఠునికి తన సానిపై ఇదే దురుహ..... దుర్మోహాంతో పీట్రెగిపోతున్న బిల్వ మంగళుడను అసహ్యముతో నెట్టి వేయడం ...సన్యాసినిగా భక్తి బీజాలను నాటడం..... మీకే చెల్లింది మేడమ్ . శృంగార -- హాస్యాన్ని ఓ కంట ,, భక్తి _ వైరాగ్యాన్ని ఒక కంట సునాయాసంగా పండించే నైపుణ్యం ఆ. దేవ దేవుడు మీకిచ్చ్చాడు మేడమ్.అన్ని బాగున్నాయి, కానీ చిత్ర గారి ఎంట్రీ ఈ సీన్లో ఎందుకు పెట్టారో... ఒక్క ఉదుటన చెయ్యి పట్టుకొని సీన్ లోనించి నెట్టివేశా రో... అల్ప జ్ఞాన మనస్క్యుడైన నాకు తెలియ చేయగలరు.

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo 4 วันที่ผ่านมา

      @@shaikkarimullasaheb5392 వాస్తవం గా ఆ సీన్ లో చిత్ర రావాలి, అది కవి గారు రాసిందే. కానీ ఎవరు చేయడం లేదు. మేము కావాలనే చిత్ర ఎంట్రీ ని పెట్టాము. కృష్ణా పోబోకుమా పాటలో మా అక్కకు ఎదో అయ్యింది అని ఆ అమ్మాయి వెళ్ళాలి. కానీ తను వెళ్ళలేదు. తను వెళ్లకపోతే సీన్ రసాభాస అవుతుంది. అందుకు అలా పంపవలసి వచ్చింది. మీ నిశిత వీక్షణ కు ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏

  • @leninsarikonda9980
    @leninsarikonda9980 5 วันที่ผ่านมา

    Nice performance medam

  • @knaga4063
    @knaga4063 5 วันที่ผ่านมา

    Tiruguleni gaanam.mee fan madam.meeku ellaveelala mee maa guruvugari raamga bhattaacharya gari asissilu vundaalani korukuntu,meeku anni subhale jaragaalani asistu mee bro

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo 5 วันที่ผ่านมา

      @@knaga4063 థాంక్స్ బ్రదర్ 🙏🙏

  • @knaga4063
    @knaga4063 5 วันที่ผ่านมา

    Very good madam

  • @satyamsanabani2901
    @satyamsanabani2901 5 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారు నటన అమోఘం 🙏🙏🙏 శ్రీనివాసరావు గారు కూడా సూపర్ కాకపొతే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ గా చేసిఉంటే బాగుండేది

  • @RamakrishnaSomini
    @RamakrishnaSomini 5 วันที่ผ่านมา

    Super... Chintamani Accting and Singing Ratna Sri ❤❤❤