మేడమ్...! # మిము వీడి నే మనలేను.... ధర్మాన్ని కాదనలే ను....సత్యానికి సొమ్మాయిపోతినే# ఇది అమ్మకపు సీనులో రత్న శ్రీ గారి ప్రత్యేకమైన సిగ్నేచర్ . ఈ సీన్ కే శోభను తెచ్చేది. జైరాజ్ గారి సంస్మరణ కార్యక్రమములో లేకపోవడం చాలా వెలితిగా అనిపించింది. హరిశ్చంద్రుని వద్ద నుండి సెలవు తీసుకొనే సందర్భములో శరీరము నుండి ఆత్మను దూరం చేస్తే ఎలా ఉంటుందో అలా మా మేడమ్ అభినయం చేసే వారు. ఆ రసానుభూతి కనబడలేదు. మీ అభిమానిగా కించిత్తు నిరాశకు లోనయ్యాను మేడమ్ . ఐతే..........చింతామణి భవాని లవ్ సీన్లో చాలా అద్భుతంగా, ఎనర్జిటిక్ గా, రాగాల తో రేగిన మంటలను .,.... నాట్యం అనే వారుణి అస్త్రం ప్రయోగించి ఆర్పివేసి మీ ఆధిక్యతను నిలుపుకున్నారు మేడమ్ , మెరాభిమానిగా కించిత్తు గర్వపడ్డను.
@@shaikkarimullasaheb5392 అక్కడ టైం అప్పటికే 6.00 అయింది సార్, కమిటీ వారే ట్రిమ్ చేయమని చెప్పారు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. అంత చేసిన నాకు అది కష్టం కాదు కదా సార్. ఏది ఏమయినా యధావిది గా సునీసి తమయిన మీ పరిశీలనకు ధన్యవాదములు 🙏🙏🙏
రత్నశ్రీ యాక్టింగ్ సూపర్ వారణాసిలో❤❤❤
Ok
Congratulations medam chala chakkani combination
Performance of Ratnasri garu in this scene is exemplary and outstanding.
Super andi Ratnasrigaru
Super andi
సీనియర్ నటులతో రత్న శ్రీ గారి నటన అద్భుతంగా ఉన్నది
Super ratna Sri garu
Super
సూపర్ 🌹👌🙏
సూపర్ రత్న శ్రీ గారు 8/1/2025