mana state lo konni vandala banks unnai lakhla mandhi home loan tiskuntunnaru entha chinna logic miss ayite ela babu malli govt medhaki vimarsalu cheyyatanikii matram mundhu untaru
మేడం పూర్తి కొలతల తో కొంచెం ఈ వీడియో వివరించి చెబితే మేము కూడా కట్టుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి మేడం ఇల్లు అయితే చాలా బాగుంది
ఎమ్మా జగనన్న ఇల్లా ఇది గవర్నమెంట్ ఎంత ఇస్తున్నది వాడు ఇచ్చే సొమ్ము ఎంత వాడు ఇచ్చిన సొమ్ము తో కట్టిన ఇల్లు ఒకటి చూపించమ్మ (180000)వాడు అందుకే నేను కట్టను మీరు కట్టుకోండి అన్నాడు మడమ భలే గా తిప్పాడు 👌
అమ్మ తల్లి జగనన్న మీకు ఎన్ని సెంట్లు ఇచ్చారు అమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎంత పెద్ద ఇల్లు చూపించి జగనన్న ఇచ్చిన సెంట్ భూమి స్థలంలో ఇళ్లని అంటే ఎవరు నమ్ముతారు
@@kalyanchowdary3056 Mana karmentante ....edo ayipotondi, edo ayipotondi anaali , em ayipotondo janaalaki cheppanavasaram ledu le anukuntaaru kontamandi...Yellow media laaga anamaata ....
ఒక సారి ఇచ్చిన పట్టా లో ఏం ఉందో చదివితే అర్థం అవుతుంది.. ఇచ్చిన place లో ఏపుడైన govt project lu vasthe ఇవన్ని ఇలా వదిలేసి వెళ్లిపోవాలి.. కనీసం పునరావాసం కూడా కల్పించారు అని ఉంది..
Ento nakem ardam kavdam ledu intha beautiful ga costly ga kattukuni vallu site cost kuda spend cheyyochu evariki istunnarno ento lands overall state position is compketely down no development, instead of giving lands, government can encourage individuals who are eligible for free lands and all schemes, govt should provide money loan without interest and suggest any small businesses... Vammo maybe all will be ready to shout on me after reading my comments. Please don't do. Just understand my mindset we dint have any jobs in our AP so our children will move to some other state for it jobs and all. Focusing on state development makes everyone happy than free schemes.
Road pakkana gudaralu vesukuni nivasinche vaallaku government yivva valasindhi unna vaadu unna vaadike pettinattu ga undhi any how house matuku super ga undhi oka house lo 3 wash rooms pettaru ante wow yintha la yevaru cheyaleru yevvaru chudaleru
ఇంత పెద్ద ఇల్లు కట్టగలిగినవాడు పేదవాళ్ళ ఇళ్ళస్తలానికి ఎలా అర్హత పొందాడో కదా.
mana state lo konni vandala banks unnai lakhla mandhi home loan tiskuntunnaru entha chinna logic miss ayite ela babu malli govt medhaki vimarsalu cheyyatanikii matram mundhu untaru
Ante bhayya gudiselu vesukuntee happy aah nuvvu?
ఇది ప్రభుత్వం స్థలం లో ఒక ధనికుడు కట్టిన ఇల్లు...ప్రభుత్వం ఇచే డబ్బుల కి ముందు గేట్ అండ్ గ్రిల్స్ కూడా రావు....
Yes it's not jaanana house.. 👎👎👎
Yes bro
own house antey andariki pichi,Jagan Anna ichina money ku extra appu techukoni kattukoni vuntaru. TDp or Jana Sena kukkallara.
₹180000/- total amount istaru
Bro money ekkuva vunte manchi out side city lo 4-5 cents lo vilasavantamuga kattukune vadu
Middle class family I think
చాలా బాగుంది కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా కట్టారు
I think this is not in one sent house
S
Ss it's not 1 cent house
1.5 cent bro ante 9 ankanams ..motham kattesaaru
@@Kalipurushudu 1.5 cent kooda kadu bro enka ekkuve anukunta
@@Kiran-vz7lk yess
ఇంటి ముఖద్వారం ఏ దిక్కుకు ఉంది, ఇంటి కొలతలు చెప్తే బాగుంటుందేమో మేడం.. 👍
పేదవాళ్ళు ఇల్లు లా లేదు, జగనన్న ఇల్లు, పేదవాళ్ళకి ఇవ్వండి,
Well said
I agreed anna... 🙋🏻♂️ he's saying 100% correct , what is the measurement and how much cost of planning budjet pls tell us..
ఒకటిన్నర సెంటు స్థలం అనుకుంటా...very nice and excellent..
Is it in 1 1/2 cent
Avunu 1.5 cent andi
జగన్ అన్న colony లో house కాదు adhi
వీడియోలో కొలతల వివరాలు పెడితే బాగుంటుంది..
Exactly 💯
మేడం పూర్తి కొలతల తో కొంచెం ఈ వీడియో వివరించి చెబితే మేము కూడా కట్టుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి పూర్తి వివరాలతో ఒక వీడియో చేయండి మేడం ఇల్లు అయితే చాలా బాగుంది
Kichen room chala bagundhi😊😊
వేరే వాళ్ల ఇంట్లోకి అది కొత్త ఇంట్లోకి వెళ్లిపేడు చెప్పు బయట వదలాలి. చెప్పులు చేసుకొని ఇల్లు అంత తిరుగుతున్నారు ఏమన్నా మంచి పధత ఇది
కరెక్ట్ గా చెప్పారు అండి నేను అదే అనుకుంటున్నా చెప్పులతో ఇల్లంతా తిరిగేస్తుంది. పైగా దేవుడిని చూపిస్తుంది చెప్పులు వేసుకుని
ఎమ్మా జగనన్న ఇల్లా ఇది గవర్నమెంట్ ఎంత ఇస్తున్నది వాడు ఇచ్చే సొమ్ము ఎంత వాడు ఇచ్చిన సొమ్ము తో కట్టిన ఇల్లు ఒకటి చూపించమ్మ (180000)వాడు అందుకే నేను కట్టను మీరు కట్టుకోండి అన్నాడు మడమ భలే గా తిప్పాడు 👌
House is very nice and beautiful design, tiles section is fantastic, what is the measurements,
House plan with measurement please
Next video lo details mottham chepthanu
@@SmartPavani avuna andaru unsubscribe cheyandi over action ekkuva ayyindi
సూపర్ హౌస్.ఆచారి
Water facility, ఎలక్ట్రిసిటీ, drainage కాలువలు గురించి seperate video చెయ్యి bro,Please
జగన్ అన్న ఇచ్చిన 1.80 వేలులో చాలా అద్భుతంగా ఇల్లు కట్టారు.
ఒకటిన్న సెంటులో ఇల్లు బాగుంది కానీ ఇది ఏ ఊరు ఏ మండలం ప్లాన్ అయితే బాగుంది ఖర్చు కూడా బాగా అయ్యుంటుంది
th-cam.com/video/Lz3YRKSANaU/w-d-xo.html
1cent house kadu 3,4cents echara ekada
Good. Madam. Gary. Look. God. Bless
Jagan sir ur very impressed person sir thanking u r planning nd jagan house plans namaste nd all the best for elections sir
కొలతలు చెప్పండి. Medum pls. ఇది వాస్తు కు సరిపోతుందా ???
Jagan anna house very nice 👍
Thank you so much
Jai jagananna
New house lo mii chepulu kuda super
స్థలం ఇంకా దొబ్బేశారు అందుకే ఇంత వుంది ఈ ఇల్లు
Nice house
Main gate is Sliding gate
వీడియో కరెక్ట్ గా చెయ్యండి ప్లీజ్
కొలతలు, ఎత్తు, పల్లాలు కూడా పెట్టండి.....
Ee video lo details sariga levu Edo video cheyali ani chesinatu vundi ee amayi bed room entha vedalpu eni centlu ani chepi vunte bagunu
అమ్మ తల్లి జగనన్న మీకు ఎన్ని సెంట్లు ఇచ్చారు అమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎంత పెద్ద ఇల్లు చూపించి జగనన్న ఇచ్చిన సెంట్ భూమి స్థలంలో ఇళ్లని అంటే ఎవరు నమ్ముతారు
nice construction
which palce
Padamara facing
Super ga undi
Thank you
🥰😍🤩😘🥰😍👌 very good home
Thank you so much
Measurement chepandi mi videos ki
Real development starts ...Super Jagan mohan reddy Gary .you r gift for AP 🙏👌
🙄
Niku 🙏 sami inka ardam kakapothe em cheyalem
Bro jagan ichhindi land matrame
@@kalyanchowdary3056 Mana karmentante ....edo ayipotondi, edo ayipotondi anaali , em ayipotondo janaalaki cheppanavasaram ledu le anukuntaaru kontamandi...Yellow media laaga anamaata ....
Super.nice
Please tell me Length and breath of area in this house
Hous super మొత్తం ఎన్ని cent ఈ hous ఎంత ఖర్చు అయిది ఈ hous ki
Wow suuuuuuuper plan
madam
kindly advise us how much cent and which facing
Next video details cheptha sure ga
Part 2 full details
th-cam.com/video/Lz3YRKSANaU/w-d-xo.html
Good akka
Thank you so much
Chala bagundi
Nice home
Thank you so much
Very nice
Is Such big amount spending capability person below poverty person?
Intha pedavari Ela vethikaro teliyatamledu
Are 55 inch t v set unte pedoolla
Vallaki bildingsaa amma intikipo
Lekapote naa intlo memundalemu
కొలతలు చెప్పండి
Super 👌
Thank you so much
E house kolatalu mariyu facing vivaralu chepandi
Mam. Place yakado chapalaydu. Yenny yads kuda chapalaydu. House bagunde tankyou.
👌 👍
👌
Super
maku elati stalam ledhu illu ledhu 3 times pettanu house kosam application but raledhu
జగనన్న హౌస్ కాదు... కనీసం ఈ ఇంటి స్థలం 2 సెంట్లు ఉంటుంది..
వ్యూస్ కోసం తీసిన వీడియో ఇది..
Avunnu
Supr hom madam 👌👌👌👌👌
Thank you so much
Very Nice
Thank you
ఒక సారి ఇచ్చిన పట్టా లో ఏం ఉందో చదివితే అర్థం అవుతుంది.. ఇచ్చిన place లో ఏపుడైన govt project lu vasthe ఇవన్ని ఇలా వదిలేసి వెళ్లిపోవాలి.. కనీసం పునరావాసం కూడా కల్పించారు అని ఉంది..
Nice video.... My inter classmate
Thank you so much
super
Adi jagananna kattichhada avaranna vinte notitho navvutharu
Sister e house plan link lo pettara sister please
Amma maha talli kaneesam compound vall pensing aina
Kattukogalara
House super sister but 1 santu kadu
It looks like nearly 2cents can't be 1cent
I think edhi 3 cents anukumtaa
Ento nakem ardam kavdam ledu intha beautiful ga costly ga kattukuni vallu site cost kuda spend cheyyochu evariki istunnarno ento lands overall state position is compketely down no development, instead of giving lands, government can encourage individuals who are eligible for free lands and all schemes, govt should provide money loan without interest and suggest any small businesses... Vammo maybe all will be ready to shout on me after reading my comments. Please don't do. Just understand my mindset we dint have any jobs in our AP so our children will move to some other state for it jobs and all. Focusing on state development makes everyone happy than free schemes.
Design blue print unty petandi madam..
పేదలకే అన్న ఇలుస్తాలలో ధనవంతులకు ఇచ్చి ఉంటారు. బహుశా అందుకే ఇంత బాగా కట్టుకోగలడు
Adi govarnament house kaadu
Jagan ichhina house ne
@@SmartPavani enni sentlu
Next video lo details cheptha
Road pakkana gudaralu vesukuni nivasinche vaallaku government yivva valasindhi unna vaadu unna vaadike pettinattu ga undhi any how house matuku super ga undhi oka house lo 3 wash rooms pettaru ante wow yintha la yevaru cheyaleru yevvaru chudaleru
అదే ఊరు మేడం హౌస్ ప్లాన్ పెట్టగలరా
ఇది రెండు సెట్స్ అనుకుంట
నాకు నవువ్వ్ బాగా నచ్చినవ్వ్ లవ్ యు వి
E ఊరు ఇది
Total price chypandi
Jagananna icchina house yintha place yivvaledhamma yevariki
Mam .. house design chala bagundi ..length & width sizes tho . Chepandi .. . .. apudey subscribe cheskoniki intrest vastundi ..
Next video lo mottham details cheptha
Ma doubts clear chestu inko video cheyyandi
Sure ga chesthanu
ఆంద్ర ప్రదేశ్ లో ఇచ్చిన స్థలం 1 లేదా 1 నర సెంటు .ఇది చూస్తే 2 సెంటు పై గా ఉంది కదా మేడం..
th-cam.com/video/Lz3YRKSANaU/w-d-xo.html full information ee video lo undhi
ఫస్ట్ అసలు అది సెంటున్నర స్థలం లో కట్టిన ఇల్లుకాదు. పక్క స్థలం కూడా తీసుకుని 3 సెంట్ల స్థలం లో కట్టిన ఇల్లు.
ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి
House plan kavali
Stalam enta vundi
Enti place chala pedaga unde... Govt house ayete kadu... Aa colony lo pravite ga evaro katukuna house la unde
Jagan Anna ellu okka pedavadiki kuda evvaledanukunta
అసలు జగనన్న ఏమిలేనివాల్లకి యిచ్చినట్టుగా లేదు . అన్ని ఉన్న ఇంకా ఏదో కావాలి అనుకునే వాళ్లకి మాత్రమే ఇచ్చాడు అనుకుంటా.
1 1/2 esthe eane Kay inching vachu
I think this is more than one cent.
May I know where is layout?
Anyhow excellent construction.
kolathalu cheppandi
Please tell me house measurements and which facing
Comming up video lo cheptha
Cost Entha Aeindhi Chappu .. Andharu Aduguthunnaru .. Cost Entha ani
Hello medom eanni సెంట్స్ లాండ్ ఇది
జగనన్న house ప్లానింగ్ ఎన్ని సెంట్లు మేడం
దాని బడ్జెట్ ఎంత... దానికి దీనికి సంబంధం ఉందా
Hello mam which city is your name please
Prakash district yerragondapalem
Can you please share me building plan details
Akka colathalu chepthara menu elage kattukovani
Next video lo mottham chepthanu
Budget please
Total 9 laks andi
@@SmartPavani 9 laks lo ilanti illu kattadam impossible sister minimam 15 kavali
measurement cheppali ga