AP Govt model house Latest plan in 3D, live demo with home walk through

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2024
  • ఇంతకు ముందు మన ఛానల్ లో చేసిన ప్లాన్స్ లో తూర్పు మరియు ఉత్తరం దిక్కు ప్లాన్లు చేయటం జరిగింది.
    ఆ వీడియోలకు మీరు అందించిన సపోర్ట్ మరిచిపోలేనిది. ఆ వీడియో చూసిన ఎక్కువ మంది అడుగుతున్న ఇంకొక ప్లాన్ మీకు ఇందులో వివరించడం జరిగింది.
    ఈ హౌస్ ప్లాన్ లో చిన్న స్థలంలో హాల్, కిచెన్, సింగల్ బెడ్రూమ్ మరియు బాత్రూం వచ్చే విధంగా రూపొందించడం జరిగింది.
    మీకు ఇంకా ఇతర ఫేసింగ్ లతో ఉన్న ప్లాన్స్ కావాలి అనుకొంటే ఈ వీడియోని లైక్ చేసి మీకు కావలసిన ప్లాన్ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.
    ఎక్కువ కామెంట్లు వచ్చినఇంటి ప్లాన్ ముందుగా చేస్తాము. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లాన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనేవాళ్ళు ఇక్కడ ఉన్న లింక్ housepointer.net/ap-govt-hous... మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    ______________________________________________
    Other Useful videos about House Construction and Plans
    1) Poly Granite Review • Poly Granite Sheets Co...
    2) AP Govt Housing East face plan • small house design ide...
    3) AP Govt house Duplex plan • AP Govt house Latest D...
    4) Shear wall technology in construction • Shear Wall Technology ...
    5) Best sink for your kitchen • Granite Sink vs Steel ...
    6) Red Bricks vs AAC Blocks • Best bricks for House ...
    7) POP vs Gypsum comparison • Gypsum Ceiling vs POP ...
    _______________________________________________
    Time Stamp:
    0:00 Intro
    1:45 House Plan Explanation
    2:22 Home Measurements
    3:30 Hall & Dining
    4:00 Kitchen
    5:10 Bedroom
    6:55 Door & Windows
    7:50 Home Tour
    9:46 Construction Cost
    10:11 Conclusion
    English Version:
    East and North plans have been made in the plans made in our channel earlier.
    The support you provide for videos is unforgettable. Here is another plan that most people who have seen the video are asking for.
    The house plan is designed to have a hall, kitchen, single bedroom, and bathroom in a small space.
    If you still want plans with other facings, please like this video and let us know in the comments plan.
    We will plan the house in advance to get more comments. Those who want to download the explained plan now can download it by clicking on the link here housepointer.net/ap-govt-hous...
    Song: LiQWYD - Weightless
    Music provided by Vlog No Copyright Music.
    Creative Commons - Attribution 3.0 Unported
    Video Link: • LiQWYD - Weightless (V...
    If you like the content in this video, be sure to like the video and share it with your friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your money.
    I hope you will support me too.
    Thank you.
    #ysrhousingscheme
    #apmodelhouse

ความคิดเห็น • 313