ఈ పాటని వ్రాసినది. సీనియర్ సముద్రాల గారు . నేను దాదాపు ఐదు దశాబ్దాల పాటలు విన్న అనుభవం తోటి మరియు మూడు దశాబ్దాల పాటల సాహిత్యాల పరిశీలనా సుభవం తోటి చిప్తున్న మాట. నాటి తరం సినీ కవులలో అందరి లో కల్లా మేటి ఐన కవి ఈ** సీనియర్ సముద్రాల** గారు . శతావధాని ' తెలుగు, సంస్కృత భాషలలో పండితుడు ఆయన ' సినీ రంగంలో ఆయన స్మృశించని కోణంలేదు. ఎంతో సాధారణం గా కనిపించే ఆయనలో అసాధారణ ప్రతిభ దాగి వుంది. ఆమ హా దిగ్గజ కవి చక్రవర్తి పాద పద్మములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు 11-07-22////// బెంగళూరు .
@@vimalam163 ..మేడమ్.. అప్పట్లో (2 years ago) dislikes కూడా register/count అయ్యేవి..!! ఎవరో Dislike చేశారు..!! అందుకే.. అప్పట్లో.. కొంచెం కోపం "అభినయించి".. ఆ కామెంట్ పెట్టాను..!! అంతే..!! Serious గా తీసుకోకండి..!!
Really it is a Diamond. Legendary performance of Sri.NTR and Sri Ghantasala. Real admiration to Lord Siva for everyone through this song. Om Namassivaya.
శివ కేశవులు ఒక్కటే... ఏ రూపం లో ఉన్న దేవుడు ఒక్కడే... ఓం నమో నారాయణాయ...ఓం నమః శివాయ...జై శ్రీ రామ్...జై హనుమాన్.... సర్వే జన సుఖినోబవంతు...ఓం నమశ్శివాయ హర హర మహా దేవా
How often can 1 come across such a wonderful spectacle in life? Legends competing with each other & the result is the immortal classic which lives through ages. It's impossible to decide who outperformed the other, amongst the following in this movie: NTR - who portrayed the character of Ravanabrahma, with incomparable expressions & voice diction, Samudrala Sr. who wrote heavenly poetry for this film, Sudarsanam & Govardhanam - who gave immoral music for the songs, K. Shankar, the Director who carved each & every frame of this movie to perfection. this movie is a blessing to all of us by none other than the MAHADEVA
Not only actors we have to respect all background artists.... Old cinema means ghantasala of course we needn't educate any one..... Every one including new generation knows
Ntr is my favourite first hero ...ayanalo enta tejassu undi ....oh god ...e devudina alage untaremo anipinchela untaru.....my daddy lool like ntr....miss u dad and mom🙏🙏🙏🙏🙏🙏🙏
Few cinema artists owned these mythological characters so much that those personalities are in our minds always For example 1.NTR - Lord Krishna, Lord Vishnu, Lord Rama, Ravana Brahma, Sage Vishwamitra, Brahmendra Swami. 2.S V Ranga Rao - Hiranyakashipu 3.ANR - Narada, Bhakta Tukaram 3.Anjali Devi - Sita 4.Jamuna - Rukmini 5.Suman - Venkateswara Swami 6.Jaggaiah - Adi Sankaracharya
NTR had always pushed the envelope when it came to showcasing antagonistic characters from mythology and perceiving things from a different perspective was one of his notable traits. In such roles, with him around all the other characters seems incidental. The accolades he had received for his portrayal of Ravana in Bhookailas (1958) were enormous. Ravana, the great asura lord of Lanka and a devotee of Siva, is asked by his mother to bring her the sacred "Atmalinga" from Kailash so that she may pray to it daily. Ravana does extreme penance to Siva in order to obtain it. Devotional songs of Ghantasala take the listeners to the realms of omniscience as he has been the pinnacle the film music had seen. R. Goverdhanam, R. Sudarsanam gave an extra ordinary music composition to the exemplary lyrics of Samudrala Sr. added to the impeccable rendition of Ghantasala Maastaru.
There were simultaneous productions in Telugu and Kannada and this is one of that. The ONE and only Legend under the Sun has acted in Kannada version... We can NEVER expect this type of CLASSIC SONGS either nowadays or in future. See the wonderful synchronisation... Story, Music, Lyrics and Performance in relation to Acting and Singing; PraNaams to NTR and Dr. Raj.
We are all so lucky and blessed by lord Siva to hear this song on Monday the 14th of March 2022 from kurnool Andhra Pradesh. Very very Proud to be born in Andhra so that I have heard this song with meaning and emotion and picturisation and presentation of all legends in this one song.
Heart touching song , The action of Sri N.T.R and presentation by The great popular play back Singer Sri Gantasala venkateswara Rao garu Na bootho na Bavyashat
A very pious song composed by Samrudala who is known for his master pieces of songs and words and poems and Bhagavadgita gist and Sri Ghantasala gave life to them. They are evergreen in our heart and even in future generations. God Shiva is so innocent and great even offered boom to Ravana.
Thank you Rose Telugu.Will there be any thing greater and more pleasant than the Voice of KARANAJANMUDU SRI GANTASALA GARI VOICE IN THIS WORLD FOR TELUGU PEOPLE,ESPECIALLY THE OLDER GENERATION.CERTAINLY THERE WILL NOT BE ANY THING GREATER THAN HIS VOICE.HE IS A GODLY MAN AND NOT AN ORDINARY HUMAN BEING.His Voice coupled with the GREATEST POURANIKA LEGEND SRI NANDA MURI TARAKA RAMA RAO GARU ARE WONDERS FOR OUR TELUGU LAND.ALL OUR OLD BLACK AND WHITE MYTHOLOGICAL PICTURES ARE THE GREATEST PICTURES IN THE WORLD.This is my Openion.
ఇది ప్రపంచంలో ఎవరికి సాధ్యం.ఎవరికైనా అసాధ్యమే.ఆ కళామతల్లి ముద్దుబిడ్డకే సుసాధ్యం.....జై నందమూరి .
*నీలకంధరా దేవా*
చిత్రం: భూకైలాస్ (1958)
సంగీతం: ఆర్. సుదర్శన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల
*పల్లవి:*
జయ జయ మహాదేవా...
శంభో... సదాశివా...
ఆశ్రిత మందారా...
శృతి శిఖర సంచారా...
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
నీలకంధరా దేవా... దీనబాంధవా రారా... నన్ను గావరా...
*చరణం 1:*
అన్య దైవమూ గొలువా... ఆ... ఆ...
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా..
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా..
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...
*చరణం 2:*
దేహి అన వరములిడు దాన గుణసీమా...
పాహి అన్నను ముక్తినిడు పరంధామ....
నీమమున నీ దివ్య నామ సంస్మరణ...
ఏమరక చేయదును భవ తాపహరణ....
నీ దయామయ దృష్టి దురితమ్ము లారా...
వరసుధా వృష్టినా వాంఛలీడేరా...
కరుణించు పరమేశ దరహాస భాసా...
హర హర మహాదేవ... కైలాస వాసా... కైలాస వాసా...
*చరణం 3:*
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
Thanks Andi
Excellent Sir...
Thank you ☺️🙏
Excellent madam
🙏
ఈపాట వింటూ కళ్ళు మూసుకుంటే ఈశ్వరుడు దర్శనమిచ్చిన కనిపిస్తది
ఇలాంటి భక్తి పాటలు వినాలంటే మనలో కూడా భక్తి తత్వాన్ని ఆస్వాదించగల మనసుండాలి..... ఎంతో ప్రశాంతత నివ్వగల సాహిత్యం ..🙏🙏🙏🙏🙏
ఎంతటి కఠినాత్ములకైన ఈ సాంగ్ వింటే మనసు భక్తితో నిండక మానదు అంత అధ్బుతం
Chalamanchibakthipatalu
అదృష్టం ఉండాలి ఇలాంటి ఉన్నతమైనటువంటి సాహిత్యం తో దైవత్వం ఉట్టి పడేలా తీసిన పాటలు విన డానికైన చూడడానికి ఐనా....
E patalu vintunnar ante prajalalo. Nidhanga. Marpu. Vstuvundhi. Ani. Suchana
Om namasivaya namha
నిజం చెప్పారండి
ఈ పాటని వ్రాసినది. సీనియర్ సముద్రాల గారు . నేను దాదాపు ఐదు దశాబ్దాల పాటలు విన్న అనుభవం తోటి మరియు మూడు దశాబ్దాల పాటల సాహిత్యాల పరిశీలనా సుభవం తోటి చిప్తున్న మాట. నాటి తరం సినీ కవులలో అందరి లో కల్లా మేటి ఐన కవి ఈ** సీనియర్ సముద్రాల** గారు . శతావధాని ' తెలుగు, సంస్కృత భాషలలో పండితుడు ఆయన ' సినీ రంగంలో ఆయన స్మృశించని కోణంలేదు. ఎంతో సాధారణం గా కనిపించే ఆయనలో అసాధారణ ప్రతిభ దాగి వుంది. ఆమ హా దిగ్గజ కవి చక్రవర్తి పాద పద్మములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు
11-07-22////// బెంగళూరు .
👏🌹🌹
రోజుకొక్క సారి ఘంటసాల భక్తి పాటలు తప్పని సరిగా ప్రసారము చేస్తే సమాజం లో భక్తీ నిండుకుని నేర మనస్తత్వము తగ్గిపోతది
TC
Radha Krishna rao ,👏👏🙏
Correct good suggestion 👌
అక్షరసత్యం చెప్పారు🙏🙏🙏
Chala correct ga chepparu
ఈ పాట వింటుంటే ఈశ్వర సాక్షాత్కారం కళ్ళ ముందే..కళ్ళలో నీళ్ళు మనకి తెలియకుండానే...
ఓం నమః శివాయ
హర హర మహాదేవ
🙏🙏🙏🙏🙏🙏
కంటి నిండా నీరు తప్ప నీకేమి ఇచ్చేది నీకై ఏడవడం తప్ప ఈశ్వరా🙏🙏 🙏
ఇటువంటి పాటలను, నటనను, సినిమాను కూడా Dislike చేసేవాళ్ళు.. మనుషులేనా..?!?
పశువులు కూడా Dislike చేయవ్..!!
Yevaroo dislike cheyaledu kadaa.
@@vimalam163 ..మేడమ్.. అప్పట్లో (2 years ago) dislikes కూడా register/count అయ్యేవి..!! ఎవరో Dislike చేశారు..!! అందుకే.. అప్పట్లో.. కొంచెం కోపం "అభినయించి".. ఆ కామెంట్ పెట్టాను..!! అంతే..!! Serious గా తీసుకోకండి..!!
అజరామరమైన ఆ ముఖంలో ఆణువణువూ భక్తి తొణికిసలాడుతుంది
గురువు సముద్రాల గారు శివుడు, కృష్ణుడు ,రాముడు,వెంకటేశ్వరస్వామి ఏ దేవుడైన దిగివచ్చేటు పాటలు అద్భుతం గా తెలుగు వారికి ఇచ్చినారు.
ఈ గానశివార్చనలో తనువూ మనస్సునూ తన్మయత్వంతో పులకిస్తాయి
pavan kumar
NTR BIGEST PORFAMENSE. EVERGREEN SONG 👌🏿
మనస్సును మహేశ్వరుడు వైపు మరలించే అమృత పానం ఈ గానం
జై నందమూరి తారకరామారావు గారు. తెలుగు చిత్ర సీమలో మళ్ళీ ఇటువంటి నటుడుపుట్టారు..
ఘంటసాల మాస్టారు ఎంతో భక్తి భావము తో శంకరుని పై పాటను ఎన్.టి.ఆర్ కు తగినట్టు పాడేరు. పాటకు తగిన నటనను ఎన్.టి.ఆర్ చూపించారు. ఓం నమః శివాయ.🙏🏼
సుబ్రహ్మణ్యం గారు మీరు పాడిన పాటల కంటే, ఘంటసాల గారి పాటల గురుంచి మీరు విశ్లషణాత్మకంగా వివరించే పద్ధతి గ్రేట్
డబుల్ లైక్ కొట్టె ఆఫ్సన్ లేదు కాబట్టె .1like తో ఆగాను
Naa opinion million likes
Me too 😞😢
Hi bro
Enni likes ichina takkuve nandi kani dislike enduku kottaru pichollemo vallu
Like latho varninchalem
1000 సంవత్సరాల కైన ఈ పాటలు ఇలాగే ఉంటాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమః శివాయ
భక్తి గీతాలపానలో ఘంటసాల గాత్రం అద్భుతం, అసమానం, అనిర్వచనీయం . . .
ఘంటసాల గారి కంఠం లో భగవంతుడు దైవత్వం నింపాడు
ఎన్ని కష్టాల్లో ఉన్న ఈ పాట వింటే మనసు నిర్మలంగా ఉంటుంది శివ శివ
Spr
హర హర మహాదేవ
Har har mahadhev
@@bammidivamsi101 t
@@bammidivamsi101 t
ఇక ,,ఇలాంటి పాటలు వినలేము, ఎన్టీఆర్ లాంటి మహా నటుణ్ని చూడలేము
ఘంటసాల గారిని శివుడు కైలాసానికి తీసుకు వెళ్ళాడు మంచి పాటలు పాదించుకోవటానికి😢😢😢
సీనియర్ సముద్రాల, ఘంటసాల ,మరియు ఎన్టీఆర్ మహామహులు తరించారు శివగానంతో.
ఓం హర హర మహ దేవ శంభో శంకరా ॐ
శంభో శంభో శంకరా శివ శివ శంకరా ఓం ॐ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
Really it is a Diamond. Legendary performance of Sri.NTR and Sri Ghantasala. Real admiration to Lord Siva for everyone through this song. Om Namassivaya.
Without "aarti", one can't reach Lord! Ghatasala Master immerse everyone in bhakti and vairagya, and it is matchless!
శివ కేశవులు ఒక్కటే... ఏ రూపం లో ఉన్న దేవుడు ఒక్కడే... ఓం నమో నారాయణాయ...ఓం నమః శివాయ...జై శ్రీ రామ్...జై హనుమాన్.... సర్వే జన సుఖినోబవంతు...ఓం నమశ్శివాయ హర హర మహా దేవా
Sir , Om antene brama ,Vishnu maheswatulu , Om Shanti 🌹🙏🌹
ఈ పాట విన్నవారు అందరు మంచిగా ఉండగలరు
జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
అన్య దైవమూ.. గొలువా..ఆ...
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
అన్న గారి నటన ఘంటసాల గారి గళం గురించి మాట్లాడే అర్హత లేనివాణ్ణి. ఏ ముహూర్తంలో పాడారో మహానుభావుడు.
జయ జయ మహాదేవా...
శంభో... సదాశివా...
ఆశ్రిత మందారా...
శృతి శిఖర సంచారా...
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
సత్య సుందరా స్వామీ... నిత్య నిర్మలా పాహీ...
నీలకంధరా దేవా... దీనబాంధవా రారా... నన్ను గావరా...
చరణం 1:
అన్య దైవమూ గొలువా... ఆ... ఆ...
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా..
అన్య దైవమూ గొలువా... నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా..
దర్శనమ్ము నీరా... మంగళాంగా గంగాధరా
నీలకంధరా దేవా... దీన బాంధవా రారా... నన్ను గావరా...
చరణం 2:
దేహి అన వరములిడు దాన గుణసీమా...
పాహి అన్నను ముక్తినిడు పరంధామ....
నీమమున నీ దివ్య నామ సంస్మరణ...
ఏమరక చేయదును భవ తాపహరణ....
నీ దయామయ దృష్టి దురితమ్ము లారా...
వరసుధా వృష్టినా వాంఛలీడేరా...
కరుణించు పరమేశ దరహాస భాసా...
హర హర మహాదేవ... కైలాస వాసా... కైలాస వాసా...
చరణం 3:
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా...
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా...
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
శంకరా శివ శంకరా అభయంకరా విజయంకరా...
3వ చరణం....అత్యద్భుతం.....ఫాల లోచన నాదు మొర విని.......👌👌👌👌👌
ఇ పాట విన్న ప్రతి సారి శివ దీక్ష తీసుకున్న ఇదే పాటను. స్పూర్తిగా. తిస్కోని బక్తులు వుండాలి ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభోశంకర,ఓం అరుణాచల అరుణాచల శివ,ఓం నమః శివాయ
NTR is so lucky and blessed to have acted in this devotional role.
App hh 🎉huu 🎉🎉
ఘంటసాల గానం నభూతో నభవిష్యతి
పరమ సత్యం అండి...
Gl vijay is one
I
The
true
Well said sir.
How often can 1 come across such a wonderful spectacle in life? Legends competing with each other & the result is the immortal classic which lives through ages. It's impossible to decide who outperformed the other, amongst the following in this movie: NTR - who portrayed the character of Ravanabrahma, with incomparable expressions & voice diction,
Samudrala Sr. who wrote heavenly poetry for this film,
Sudarsanam & Govardhanam - who gave immoral music for the songs,
K. Shankar, the Director who carved each & every frame of this movie to perfection.
this movie is a blessing to all of us by none other than the MAHADEVA
Krishna Kanth
U have not mentioned Ghantasala with out him this song can't lisn not even one time
Above all, the mellifluous voice of Ghantasala garu.
Because of ghantasala only..... Don't forget him.... Without him nothing is possible
Not only actors we have to respect all background artists.... Old cinema means ghantasala of course we needn't educate any one..... Every one including new generation knows
Ntr is my favourite first hero ...ayanalo enta tejassu undi ....oh god ...e devudina alage untaremo anipinchela untaru.....my daddy lool like ntr....miss u dad and mom🙏🙏🙏🙏🙏🙏🙏
His style of singing and voice are unique, no one can substitute him. He is the true definition of 'Gandharva ganam,'
ఎంత మధురమైన ట్యూనింగ్, చాలా సంవత్సరాల తర్వాత కూడా మాధుర్యం నిలిచి ఉంటుంది
Few cinema artists owned these mythological characters so much that those personalities are in our minds always
For example
1.NTR - Lord Krishna, Lord Vishnu, Lord Rama, Ravana Brahma, Sage Vishwamitra, Brahmendra Swami.
2.S V Ranga Rao - Hiranyakashipu
3.ANR - Narada, Bhakta Tukaram
3.Anjali Devi - Sita
4.Jamuna - Rukmini
5.Suman - Venkateswara Swami
6.Jaggaiah - Adi Sankaracharya
Jamuna's Satyabhama is versatile and fantastic
NTR gaaru as Lord Shiva also.
And Jammuna gaaru as Satya baama
What about haranath?
@@deepakdhotre6626 I don't remember. Please let me know more about him. Unable to recollect.
@@deepakdhotre6626 i like haranath garu as lord vishnu in bhaktha prahlada and as Dankanna in Amarashilpi jakkanna
ఘంటసాలకు సాటి ఎవరు , ఆయనకు ఆయనే కాక .
NTR had always pushed the envelope when it came to showcasing antagonistic characters from mythology and perceiving things from a different perspective was one of his notable traits. In such roles, with him around all the other characters seems incidental. The accolades he had received for his portrayal of Ravana in Bhookailas (1958) were enormous. Ravana, the great asura lord of Lanka and a devotee of Siva, is asked by his mother to bring her the sacred "Atmalinga" from Kailash so that she may pray to it daily. Ravana does extreme penance to Siva in order to obtain it.
Devotional songs of Ghantasala take the listeners to the realms of omniscience as he has been the pinnacle the film music had seen. R. Goverdhanam, R. Sudarsanam gave an extra ordinary music composition to the exemplary lyrics of Samudrala Sr. added to the impeccable rendition of Ghantasala Maastaru.
excellently described.
Good english
There were simultaneous productions in Telugu and Kannada and this is one of that. The ONE and only Legend under the Sun has acted in Kannada version... We can NEVER expect this type of CLASSIC SONGS either nowadays or in future. See the wonderful synchronisation... Story, Music, Lyrics and Performance in relation to Acting and Singing; PraNaams to NTR and Dr. Raj.
Ghantasala is uncomparable.Down to earth.Melliflous voice and honeyflowing!A lexicon to nowdays singers.
సత్యసుందరా....స్వామీ నిత్య నిర్మలా....పాణి🙏🙏
We are all so lucky and blessed by lord Siva to hear this song on Monday the 14th of March 2022 from kurnool Andhra Pradesh. Very very Proud to be born in Andhra so that I have heard this song with meaning and emotion and picturisation and presentation of all legends in this one song.
తెలుగు జాతి ఉన్నంతకాలం ఘంటసాల, యన్ టి ఆర్ ను మరువలేరు
Evergreen devotional song. Great Ghantasala garu and NTR 🙏🙏🙏
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
What a song on Lord Shiva. words can't explain it's greatness
ఆద్యంతం మహా అద్భుతం. పీబీ శ్రీనివాస్ ,ఎం స్ రామా రావు గార్లు కూడా బాగా పాడారు
Great song by Ghantasala Master. Whenever I am depressed, I listen to this great song. Thanks for uploading this great devotional song.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 As long as Telugu Bhakti Sangeetham is alive, Sri Ghantasala garu's voice will be there with us.
Eee song's vintay ye neraaalu goraalu jaragavu
Pallello roju gudilo eee song's vinatam kantay adrustam sampadha emi untundhi I am so ooh happy
Gantasala singing and NTR performance is extraordinary.
Dayhi yana, varamu liyu dana guna
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
🌺🙏🕉️🌿✡️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿
🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿
🕉️🌿🌿🕉️🌿🕉️🕉️🌿🌿🕉️🙏🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🌿🕉️🌿🕉️
మారేడు దళ దేవాయ నమః శివాయ.ఓమ్ అశ్వత్త ( రావి) వృక్ష దేవాయ నమః శివాయ
🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿🕉️🌿
🕉️ నమః 🌿 శివాయ 🌺
Heart touching song , The action of Sri N.T.R and presentation by The great popular play back Singer Sri Gantasala venkateswara Rao garu Na bootho na Bavyashat
ఈ తరం చిత్ర పరిశ్రమ ఇలాంటి చిత్రాలను నిర్మించి యువతలో భక్తిని పెంచే విధంగా ముందుకు రావాలి
Are they doing so?
Ravanna is more handsome than Rama as per valmiki Ramayana.That is proved by legend NTR in Ravanna character.Jayaho maa telugu bidda NTR
My ever green song .... Thank you very much to the entire team for this wonderful song.
Great movie, great songs, great actor, great singer, great music and all are great in the Great Andhra Pradesh
What an acter ....what a singer .....omnahmasivaya...omnahmasivaya....omnahmasivaya
I used to listen this song everyday.
Ghantasala garu mana andsri kosam malli janminchalu
bhasskar thonupunoori thank you
Yes.
the title is wrong. Please correct it as "Neela Kandhara Deva" One of the best songs of Ghantasaala.
A very pious song composed by Samrudala who is known for his master pieces of songs and words and poems and Bhagavadgita gist and Sri Ghantasala gave life to them. They are evergreen in our heart and even in future generations. God Shiva is so innocent and great even offered boom to Ravana.
Nenu చిన్నతనం నుంచి ghantadaalsgaari పాటలు బాగాపాడతాను.నాడురద్రస్తం సఓగీతం నేర్చుకోలేదు.గంటసాలగారికి సదా నానమస్కారం
మహాదేవ నీకు ఏమని కామెంట్ పెట్టేది
హర హరా కాపాడు స్వామి
Shambho. 🙏 Fortunate are the ones who can listen to this sort of music and truly be drenched in the sweetness of devotion
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
ఓం అరుణాచలేశ్వర నమోనమః
Very great melodious song 🌹🌹🌹🌻🌹🌹🌹Om Namah Samboo Siva Sankar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amazing song to impress Lord shiva of all generations
Great lyrics great music great variation and great set
Nice comment
Thank you Rose Telugu.Will there be any thing greater and more pleasant than the Voice of KARANAJANMUDU SRI GANTASALA GARI VOICE IN THIS WORLD FOR TELUGU PEOPLE,ESPECIALLY THE OLDER GENERATION.CERTAINLY THERE WILL NOT BE ANY THING GREATER THAN HIS VOICE.HE IS A GODLY MAN AND NOT AN ORDINARY HUMAN BEING.His Voice coupled with the GREATEST POURANIKA LEGEND SRI NANDA MURI TARAKA RAMA RAO GARU ARE WONDERS FOR OUR TELUGU LAND.ALL OUR OLD BLACK AND WHITE MYTHOLOGICAL PICTURES ARE THE GREATEST PICTURES IN THE WORLD.This is my Openion.
రేడియోలోఘంట సాల భక్థి గీతాలు కనీసం.. రోజుకు ఒక ఘంట సేపయినా వుండాలి
Bhakthi songs outlive ages, so also ghantasala's golden voice.
Roudram,karuna,srungara,haasyam,elanti Patra vesina andulo odigipotharu NTR GARU.
నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః
శర్వాయ నమః శర్వ్ల్లలింగాయ నమః
శివాయ నమః శివలింగాయ నమః
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః
THAT IS LEGEND NTR
Ghantasala
Music sundarsan
Lyric . Samudrala sr .
All 3 should be remembered forever.
One of my all time favourite song whenever hearing about Ravana NTR will strikes on mind and the background song along with gantasala voice
ఘంటశాల గారి పాట నవ రస రాగ సుస్వర గాన రాగ ఝరి : వర్ధంతి సందర్భంగా నివాళి ; శ్రద్ధాంజలి 11 feb..
From k. jayanth kumar rjnr 11.2.2017
Pilubakura alugakura song
Pilubakura
Gantasaala gaariki shata koti namaskaralu , yentho yentho madhuram . NTR gaaru acting super , aa rojulalone baga chesadu acting thruvaatha anthaga ledhu .
Divine voice from one and only one Ghantasala garu.
Namaskaram Guru 🙏🙏🙏
Lord Shiva riches through his vibhuti, Great Ghatasala ensures vyragya bhava to reach the ultimate! Salutations to ajaramara singer!
Yet again proved why we call Ghantasala garu god sent singer, Gandharva gayakudu. Not an easy song to sing.
These songs with clear Lirics will put all in immense devotion in God.
no body can sing like this. Nabhutho nabhavishathi
Surya Tadimeti g7
No words to express our ecstasy upon hearing the song.
PATA AMRUTAM
LEGENDARY SONGS NEVER FORGET BEAUTIFUL SONGS OF NTR AND GANTASALA
Goosebumps while listening some lyrics
2022 Sivaratri ratri 2:30am ki vintunna e paata ni 🙏
నేను ఈ పాటను song competition కొరకు ఎన్నుకున్నాను.
Naaku chaala ishtamyna cinemaallo idhi okati. NTR chaala adbhutham gaa vuntaaru ee cinemaa lo.
శివ భక్తి కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి
🙏🌹 ఓం నమః శివాయ 🌹🙏
Great lyric. Excellent music. Divine singer. Marvellous movie.
హర హర మహాదేవ శంభో శంకర
madhuramina ee paata vintunte kanneru selayerula pravahisthundi.bangaru paata ,tremendous ,superb ntr action.drhvp.
Prasad Honnavara same feelings.
000