నటన అంటే నటించడం కాదు..పాత్రలో పరకాయప్రవేశం చేసి జీవించడం. జనం గుండె భక్తిభావంతో ఉప్పొంగి ఆనందాశ్రువులు వర్షించడం. తుకారం, చక్రధారి తండ్రిగారైతే అన్నమయ్య, రామదాసు లతో తనయుడు అద్భుతాభినయం.
ఇలాంటి పాటలు పాడుతూ వుంటే వాటిని ఇంకా ఇంకా కొన్ని సార్లు వినాలి అనే భావన కలుగుతుంది కాబట్టి మీరు వ్రాసిన వ్యాసాలు రాయడం ఎంత మంది భక్తులు స్వామివారిని పూజించే ఆచారం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వారికి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్టు నాకు నచ్చిన పద్యం యొక్క భావం నాకు అత్యంత ప్రియమైన చోటు నీ కాళ్ళ మీద పడి ప్రాణాలు కోల్పోతున్న భావన నుంచి ప్రారంభం కానున్న సంగతి ఇరువైపుల ఉన్న ఈ ఆలయం వద్ద ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను వేడుకుంటునే వుంటాను
*జై లక్ష్మికి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు ఈ ప్రపంచాన్ని మైమరపింప చేస్తున్నాయి ఈ పాటలు విన్న వారందరూ ధన్యులు ధన్యులవుతారు ఈ పాట పాడిన ఘంటసాల గారికి తనను కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాటల తో స్నేహం కుటుంబం బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు అన్ని గుర్తుకొస్తున్నాయి*
ధ్యానం చేసేవారికి పాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా అలాగే ఈ సృష్టి గురించి ఎంతో గొప్ప మెసేజ్ లు ఉన్నాయి, ఈ పాటలు ప్రతి ఒక్కరు విని తరించాలి, అనుభవ జ్ఞానంతో ఆచరించాలి.
When ever the opportunity comes one must see the movie Bhakta Tukaram .This will teach us how one must live in the society and develop the faith in GOD.The songs are melodious and literally beautiful.
ఈ పాటలు విన్నవారు మనిషి జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతుంది.అదే విధంగా మనిషి జీవితంలో అత్యంత అహంకారం పనికి రాదు.అణిగి మణిగి నడవాలని చెపుతుంది.ఈ పాటలు మరియు సంగీతం అందించినవారికి నా యొక్క ధన్యవాదములు....
అంత గొప్ప సంగీత దర్శకుడు** ఆదినారాయణ రావు** గారు ఆయన సంగీత దర్శకత్వం వహించినవి కొన్ని సినిమాలే ఐనా పాటలు సూపర్. ఉదా: అనార్కలి, సువర్ణసుందరి' భక్తకన్నప్ప( సత్యం గారితో కలిసి).
wave back to seventies. i was the middle school student when this movie screened in Geetha talkies of Chintamani town . Indeed these songs were somehow resounded in allmost all public places everyday . Great movie. wonderful music by Adinarayana Rao. Unforgetable voices of Ghantasala and Ramakrishna.
Oki8iiiuuuuuuuu7u877ii8ii7iiiuuuu77u7uu7uuuuu7uu777iki8777777777iu7u777777u77777777i77777u77777777u7 it ii777777u778ii7ii777777u777777778j88i78u77 it 7 up 7767 up 7 it is it iiio8yy6giiiiiii8iiii9 III uiii8 it 88iihh7ui7i77 up u777u77ui7u7uúi it 7 it is it i7u77u777 it i77i7i77îiú I'll 8i it in 7777u7777iii it it it u7úúiu 7uu7 just mnuj k just Kiki is uiyu6u6u7 it was it 8i8i78 up iiiuuu iuuuu8 up 8ui8u86iîi7u7uttiii8ui8iu it by8788iuui8uuuuuiiiiiiiuiyy III I 6 III ui7u 7 up up 7u
Big fan of telugu industry from maharashtra i love this language this song will always remember us generation to generation. We are so lucky born in India different cultures dresses language food and others . Sant tukaram maharaj ki jai. From maharashtra
V.good song's unbreakable songs.Music director Sri.AdinarayanaRao,male singer's Ghantasala garu,Balasubrahamanyam garu and Ramakrishna garu.i was worked as a firm representative at the time. 100 days picture 50 times I was seen. Melody songs composed by AdinarayanaRao.
*జై లక్ష్మీ కి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు చాలా బాగున్నాయి ఘంటసాల గారి గానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్ననాటి బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు స్నేహం కుటుంబం అన్ని గుర్తుకొస్తున్నాయి*
ప్రతి ఒక్కరూ భక్తతుకారం పాటలు వినాలి 🙏అర్ధాలు తెలుసుకోవాలి జీవిత పరమార్ధాన్ని గ్రహించటానికి ఈ కాలంలో,ఇది సరైన వీలుగా భావిస్తున్నాను 🙏 గాయకులకు, రచించిన రచయితలకు శిరసాభివందనాలు 🙏
Good Movie .i hve seen this movie in my school days in Cuddapah.. Most of the songs and picture was shot in Hampi and nearby places of Hampi in Karnataka.
▶ th-cam.com/video/w0Sutzthn_s/w-d-xo.html
Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!
😊😊
😊😊😊😊😊
ఆ కాలములో ఎంత బాగా సినిమాలు తీసేవారు ఈ పాటలలో అర్ధం చుడండి ఇ లాటి సినిమాలు తీయాలి.
నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఇవి, మనసు పులకరిస్తుంది విన్నప్పుడల్లా, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ రైటర్స్ సింగర్స్ మన వాళ్లుగా పుట్టడం మన అదృష్టం.
పాటలు మళ్ళీ రావు
నాగార్జున తీయాలి ఇలాంటి సినిమా
This song is very nice to my mind fresh thank to music director
@@kurapativasudevasharma9849 .
Hg
Live
@@kurapativasudevasharma9849 ggya%3%
నటన అంటే నటించడం కాదు..పాత్రలో పరకాయప్రవేశం చేసి జీవించడం. జనం గుండె భక్తిభావంతో ఉప్పొంగి ఆనందాశ్రువులు వర్షించడం. తుకారం, చక్రధారి తండ్రిగారైతే అన్నమయ్య, రామదాసు లతో తనయుడు అద్భుతాభినయం.
12:55 12:58 12:58 12:59 12:59 12:59 12:59 13:06 13:06 13:07 13:07 13:21 13:29 13:31 13:31 13:36 13:37 13:40 13:41 13:41 13:42
1980 to 1990 గుడులలో ఈ పాటలు బాగా వినపడేవి.
ఇలాంటి పాటలు పాడుతూ వుంటే వాటిని ఇంకా ఇంకా కొన్ని సార్లు వినాలి అనే భావన కలుగుతుంది కాబట్టి మీరు వ్రాసిన వ్యాసాలు రాయడం ఎంత మంది భక్తులు స్వామివారిని పూజించే ఆచారం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వారికి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్టు నాకు నచ్చిన పద్యం యొక్క భావం నాకు అత్యంత ప్రియమైన చోటు నీ కాళ్ళ మీద పడి ప్రాణాలు కోల్పోతున్న భావన నుంచి ప్రారంభం కానున్న సంగతి ఇరువైపుల ఉన్న ఈ ఆలయం వద్ద ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను వేడుకుంటునే వుంటాను
Very melodious songs thanks a lot.
Meekù yedho vraayaalanna Aarthi undhi. Kaanee vaakya nirmaanam sarigaa leka mee bhaavam ardham kaaledhu.
Your careckt
:vbg yr trtvvb;;b;b
;@@atchutalakshami7902
😅
Fine songs. Bhaktha thukaaraamki jai
ఘనా ఘనా సుందరా అబ్బా అసలు వింటుంటే మైమరచి పోతాము ఎంత అద్భుతమైన పాటలు, సంగీతము
ఆ... నందన వనముగ
ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలి
మరచితివో మానవజాతిని దయమాలి..
భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...
చరణం 1 :
మాటలు రాని మృగాలు సైతం.. మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి..
మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు?
భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..
చరణం 2 :
ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ..
చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి
భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..
TQ... Sir.
Watsapp
సుమధుర గీతాలుఆహా వింటుంటేనే ఎంత హాయిగా ఉందో ఇ పాటలు అద్భుతంగా పాడారు. మా ఊర్లో హనుమాన్ దేవాలయం లో సాయంత్రం అవ్వగానే ఇ పాటలే పెడతారు. సూపర్
ప్రతి పాట ప్రతి సన్నివేశం, పాత్రలు తీర్చి దిద్దిన విధానం చాలా అద్భుతం, మేముప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ పాటలు వింటూ పడుకుంటాము ఎంతో ప్రశాంతత ఉంటుంది
అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడైనా ప్రశాంతతకోసం ఇటువంటి పాటలు వింటూనే ఉండాలి.ఆత్మానందం పొందండి.
AIR IS MUST TO A TUBE,BUT OLD SONG IS BEST TO ALL.
@@srinivasakuppa7257 ┬─┬ノ( º _ ºノ)
ఔను ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి సాంగ్స్ వింటుంటే
కామెంట్సు చూస్తూ వినేవారు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏
*జై లక్ష్మికి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు ఈ ప్రపంచాన్ని మైమరపింప చేస్తున్నాయి ఈ పాటలు విన్న వారందరూ ధన్యులు ధన్యులవుతారు ఈ పాట పాడిన ఘంటసాల గారికి తనను కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాటల తో స్నేహం కుటుంబం బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు అన్ని గుర్తుకొస్తున్నాయి*
Ramakrishna kuda padadu
Manasu nu prashantanga bhakti lokamloki tisukelai
❤
ధ్యానం చేసేవారికి పాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా అలాగే ఈ సృష్టి గురించి ఎంతో గొప్ప మెసేజ్ లు ఉన్నాయి, ఈ పాటలు ప్రతి ఒక్కరు విని తరించాలి, అనుభవ జ్ఞానంతో ఆచరించాలి.
సి.నారాయణరెడ్డి రచించిన ఈ యవ్వనందూది పింజలు తోలు దిద్దులు అయిపోవు నులె అద్భుతం
jai Pandu ranga , jai jai Pandu ranga.
Patalu kavu punnami vennello kurisina amrutu dharalu. ❤❤❤
Bhagavanthudiki oka bhakthudiki madya jarigina parikshalo bhakthudu
Aacharinchina satyamu dharmamu
Nyayamulatho prajalalo bhagavanthudipai bhakthi bhavam penchina rangadi sevaku swayanga aa bhagavanthudu digiraaka tappuledu ee chitramloni 15 paatalu athyantha praja dharna
Pondadam visesham ghantasala gaari paatalu vini tharincdam mana
Adrustam ga bhavinchina
భక్తతుకారం భక్తి
పాటలు పరవశించే
వింటే వినలనిపించే
ఆ అదృష్టవంతులదే
When ever the opportunity comes one must see the movie Bhakta Tukaram .This will teach us how one must live in the society and develop the faith in GOD.The songs are melodious and literally beautiful.
ఈ పాటలు విన్నవారు మనిషి జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతుంది.అదే విధంగా మనిషి జీవితంలో అత్యంత అహంకారం పనికి రాదు.అణిగి మణిగి నడవాలని చెపుతుంది.ఈ పాటలు మరియు సంగీతం అందించినవారికి నా యొక్క ధన్యవాదములు....
🙏🙏🙏🙏
X
⁷⁷
🙏🏾
Super
Ee paatalu mallie raavu
భక్త తుకారాం.ఏ ఎన్ ఆర్ మరియు అంజలి దేవి.నటించిన చిత్రము.బలే బలే
అందాలు శ్రుతించావు.సూపర్ సాంగ్.
సూపర్.మూవీ.
ఈ పాటలు విన్న ముక్తికలుగు ఆ విఠలుడు భువినుంచి దివికేగుటకు తప్పక గరుడవాహనం పంపును జై పాండురంగవిఠల
E patalu eppati 1000 times vinnanu I love this songs
ఆధి నారాయణ గారూ ... ఈ అద్భుతమైన పాటలతో మీరు ఎప్పటికి గుర్తుండి పోతారు.
అంత గొప్ప సంగీత దర్శకుడు** ఆదినారాయణ రావు** గారు ఆయన సంగీత దర్శకత్వం వహించినవి కొన్ని సినిమాలే ఐనా పాటలు సూపర్. ఉదా: అనార్కలి, సువర్ణసుందరి' భక్తకన్నప్ప( సత్యం గారితో కలిసి).
ఇలాంటి.పాటలు.ఎన్నిసార్లు.విన్న.తనవితీరదు..,
ఇలాంటి.మధురమైన.పాటలు.ఎప్పటికీ..వింటున్న.మనస్సు.అదోలా.మైమరచి.పోతాం.ఎన్ని.బాధ.లు.ఉన్నప్పటికీ. ఇలాంటి.పాటలు.వింటుంటే..మనస్సు.ఎంతో.పరవశించి.పోతుంది.. పాడిన.వారికి.రాసిన.వారికి.ఎంతో.కృతజ్ఞతలు...చెప్పినా.తక్కువనే.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💕🎈 పాత పాటలు ఆపాతమధురం,ఘంటశాల గారి గానం,అక్కినేని గారి అభినయనము మించి ఆదినారాయణగారి బాణీలు🎉❤అత్యద్భుతం👏🌹🙏🏻🙏🏻🙏🏻ధన్య వాదములు
Dx
Gana gana sundra super song🎉
తెలుగువరమై పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఎంత గొప్ప సుమధుర గీతాలు
పాండురంగా నామీద దయ లెదా ఈ నరకం నుండి బయటపడై
తప్పక
మంచి పాటలు మరియు భావవ్యక్తీకరణ, సంగీత దర్శకుడు చిత్రాన్ని నిర్మించిన తెలుగు చిత్రం. అంజలి దేవి మరియు ఆదినారాయణ రావు కు కృతజ్ఞతతో. సుబ్బారావు.
E.janmalo.marichi.poleni.manchi.paatalanu.paadin.mahaniyulu.ghantasala.gaaru...Ramakrishna.gaariki.ee.paatalanu.vine.avakasham.kalipinchina.sarigama.viedios.vaariki.naa..Abhinandanalu...
తెలుగు పాటలకు ఆదినారాయణ రావు గారు అందించిన గొప్ప మణిహారాలు భక్తతుకాం.
Vander full goldn songs
@Amma cheti vanta aw
Prathi roju vinnavariki ihaloka swargame
OM NAMO NARAYANA GOVINDA GOVINDA GOVINDA GOVINDA. PANDU RANGA. PANDU RANAGA.
ఎంత మంచి పాటలు వినాలి ఒక సారి అయినా
ఆహా వింటుంటేనే ఎంత హాయిగా ఉందో ఇ పాటలు అద్భుతంగా పాడారు. మా ఊర్లో హనుమాన్ దేవాలయం లో సాయంత్రం అవ్వగానే ఇ పాటలే పెడతారు. సూపర్ 🥰🥰🙏❤️
🙏🙏
112😂
❤.
66y6@@santoshasatynarahsm
pat patlu chala baguntudi.mansu.nidipoindi thanks
భక్తతుకారం సినిమా ను కడప అప్సర టాకీస్ లో 1982 లో నేను మా తాత గారితో కలసి చూసా.
అదొక మధురానుభూతి. తాత గారితో
ఎక్స్లెంట్ సాంగ్స్
అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రం
Mahaadbhutham.
Mr Nageshwar Rao is great actor whom we can't forgot and Bhaktatukaram one of the best picture🖼️ at that days 😍
అర్థవంతమైన..సుమధుర గీతాలు!
రామకృష్ణ కూడా ఎంతో బాగా పాఢారు!
"చిందులు వేయకురా"...పాట బాగా గుర్తు వస్తుంది👌
చిందులు వేయకురా పాట ఘంటసాల గారు పాడినది.
Spectacular excellent amazing superb melody musical Golden devotional Hits no words to say never before ever after remember that
రోజు వింటే జీవితం పవితరము మారుతుంది పరమ సతయము sathiyam please belive it
Ghantasala lives among us in the form of such devotional songs.He does not die.We can not forget him for many centuries.
Q
Super
🙏 supar,anr,natinchina,patali🙏
జై పాండురంగ జై జై పాండురంగ
▶th-cam.com/video/a4HchiJJY6M/w-d-xo.html
Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై 🙏🙏
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ 🙏🙏
Great Songs👏👏👏👏👏👏👏
wave back to seventies. i was the middle school student when this movie screened in Geetha talkies of Chintamani town . Indeed these songs were somehow resounded in allmost all public places everyday . Great movie. wonderful music by Adinarayana Rao. Unforgetable voices of Ghantasala and Ramakrishna.
Aadinarayana garu,Ghantasala garu,V.Ramakrishna garu ichina great devotional ,melodious songs
Om Namo Naraynaya Namah. Thanks for the compilation of good bhakti songs
జన్మ ధన్యోస్మి అనిపించే అమృత గుళికలు
Never saw this the world famous film as role by ANR
చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు
చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు
ఆ...
నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలి
మరచితివో
మానవజాతిని దయమాలి..
భలేభలే అందాలు సృష్టించావు ఇలామురిపించావు
అదే ఆనందం.. అదే అనుబంధం...
ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...
చరణం 1 :
మాటలు రాని మృగాలు సైతం..
మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి..
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి..
మనిషే పెరిగి మనసే తరిగి..
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు?
భలేభలే అందాలు సృష్టించావు ఇలామురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..
చరణం 2 :
ఆ...ఆ...
ఆ...ఆ...ఆ..ఆ...ఆ...
ఆ... ఆ...ఆ..
చల్లగ సాగే సెలయేటి ఓలే..
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే..
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి
భలే భలే అందాలు సృష్టించావు..
ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం..
ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు..
Mr.Adinarayana is a wonderful music director BHAKTA TUKARAM is one such film. Long Live Telugu devotional music!!!!
Oki8iiiuuuuuuuu7u877ii8ii7iiiuuuu77u7uu7uuuuu7uu777iki8777777777iu7u777777u77777777i77777u77777777u7 it ii777777u778ii7ii777777u777777778j88i78u77 it 7 up 7767 up 7 it is it iiio8yy6giiiiiii8iiii9 III uiii8 it 88iihh7ui7i77 up u777u77ui7u7uúi it 7 it is it i7u77u777 it i77i7i77îiú I'll 8i it in 7777u7777iii it it it u7úúiu 7uu7 just mnuj k just Kiki is uiyu6u6u7 it was it 8i8i78 up iiiuuu iuuuu8 up 8ui8u86iîi7u7uttiii8ui8iu it by8788iuui8uuuuuiiiiiiiuiyy III I 6 III ui7u 7 up up 7u
@@ttyhhughhuui3833 v'øoö0 poo o
Madhuramaina bhakthigithalu evi elantivi enka 1000yrs mundhukellinaa raane raavu
Super aongs
Super songs,💐💐👍💐💐
చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు
Satyam Singaraj
u
Super song
U
??
@@lingareddygaddam9562 ąpl
ఇటువంటి పాటలు మనసుకు ప్రశాంతతను ఆనందాన్ని కలిగించి మానసిక శక్తులను పెంచుతాయి
Justice B Chandra Kumar hi friend
Justice B Chandra Kumar 6
Balu Akhila pay Oz all tounQvas
Madhuram
Justice B Chandra Kumar tggyt
Super ఎంత మధురంగా వున్నాయో
Adbutamaina alanati bhakti ganamrutalu
Padalaku vandanalu
Dhonga bhakthulu yilaage (vuntaarani dharshkudu aadhi naaraayarao vuddheshyam)yipudu jarugu thuna bhakthi sthothram)
పాటలు చాలా మంచిగా ఉన్నాయి జై శ్రీ పండు రంగ నయక స్వామి నమో నమహ
ఈ పాటలు అజార మరణము
@@kachamsreenivas4836 qaàa
N
@@kachamsreenivas4836a \p
@@kachamsreenivas4836 }
Om sai ram 🙏🏻🙏🏻 Pandurangadi Patalu vintu walking chesthanu daily chala thanks
Big fan of telugu industry from maharashtra i love this language this song will always remember us generation to generation. We are so lucky born in India different cultures dresses language food and others . Sant tukaram maharaj ki jai. From maharashtra
Tq bro
Super
best of bhakti songs
V.good song's unbreakable songs.Music director Sri.AdinarayanaRao,male singer's Ghantasala garu,Balasubrahamanyam garu and Ramakrishna garu.i was worked as a firm representative at the time. 100 days picture 50 times I was seen. Melody songs composed by AdinarayanaRao.
ఈ సినిమా అన్న సాంగ్స్ అన్న నాకు చాలా ఇష్టం , అంజలీదేవి గారు చాలా అమాయకంగా నడిచారు
Most popular song Syama sundara by Ramakrishna garu is missing in this jukebox…
చాలా చాలా బాగా వున్నాయి ఇటువంటి పాటలు మళ్లీ మళ్లీ రావు
KASI PRIYA
V. R. M. R
ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్స్...
Telugu patalalo very very very very very very very very very very very very very very very songs
ఈ పాటలు విని నా జీవితం తెరిచింది
Matallo cheppaleni madhuralu
Excellent 👌👌 THANQ VERY MUCH FOR YOUR BEST PRESENTATION SIR 🙏🎉
JAI PANDURANGAA...
Patalu rasinavaru dhanyulu. Padinavaru dhanyulu
Jai pandu ranga.. beautiful songs...well written... beautiful rendition.... lovely music.... salutations to all those who are part of this 🙏
Ghantasala ni eppatiki marchipomu.....ghaan ghandhrvudu...e songs 30 years numchi enni saarllu vinnano naake theliyadhu...
ఎంతహాయి ఇలాంటి పాటలు వింటుంటే...
I like very much Old songs
Every one should see the songs and tatva of the story
Of the devotional item of the
Secript
ఈ పాట లు వింటె మనఃశాంతి తో మంచి నిదుర పోవచు నిదురించే వాడిని లేపాలంటె ఈ నాటి పాట వేయండి
Yes
Avunu supre ga cheppav
V
EU p
@@patlollarajavardhanreddy5609 0
*జై లక్ష్మీ కి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు చాలా బాగున్నాయి ఘంటసాల గారి గానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్ననాటి బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు స్నేహం కుటుంబం అన్ని గుర్తుకొస్తున్నాయి*
All Golden Devotional Songs ANR
Super songs jai panduranga swamy
Super Songs Jai Pandiuranga Swamy
ప్రతి ఒక్కరూ భక్తతుకారం పాటలు వినాలి 🙏అర్ధాలు తెలుసుకోవాలి జీవిత పరమార్ధాన్ని గ్రహించటానికి ఈ కాలంలో,ఇది సరైన వీలుగా భావిస్తున్నాను 🙏 గాయకులకు, రచించిన రచయితలకు శిరసాభివందనాలు 🙏
Aadi naryanrao garu musical hit move
ఇటువంటి పాటలు కూడా మళ్ళీ మళ్ళీ రావు వినాలనుకొనను అద్రుష్ట వంతులై ఉండాలి
somasekhara
Yes
NIMMALA BHEM RAO but
Good
👃👃👃
Super songs from gatasala
Very blissful l have no words to Express the meaning of bhakti songs (abhangs)of Tukaram l have to bove head & hands for lyric 🙏🙏...
Ijjj88878877777787778888888jjjjjj88888888888888888 i 0 8888
Pp
🌹🙏🙏🙏🙏🙏🌹
Manasuku anandaanni ichhe paatalu bavishyathhu tharaalalo ilantiviraavu
ప్రపంచం నె మైమరిపించే పాటలు ఇవి 🙏🙏🚩🚩🚩🚩
Good Movie .i hve seen this movie in my school days in Cuddapah.. Most of the songs and picture was shot in Hampi and nearby places of Hampi in Karnataka.
So sweet, Meaningful.....these lyrics teach you many things and music takes to you to the point
CHENNAMSETTY.PITCHAIAH 👏👏👏👏👏