@@kanchanamalakaja7813 na age 19 andi nenu tirupati lo TTD dhevasthanam college lo chadhuvuthunnanu ...ma thatha garu maku chinnapudu nundi old movies songs vinatam alavatu chesadu andhuku maku adhi estam ga Mari poyindhi
పుట్టిన వారం గిట్టక తప్పదు మధురమైన మధురానుభూతి కలిగించే ఈ లాంటి పాటలు రాసిన రచయిత ఎంతో గొప్ప వారు పాడిన ఘంటసాల గారు దైవాను సంభూతుడు విన్నవారం పుణ్య జీవులం
జాగ్రత్తగా గమనిస్తే ఘంటసాలగారు గొంతు మార్చి పాడి రామారావుగారికి, నాగేశ్వరరావుగారికి పాడటంలో తేడా(difference)చూపించారని తెలుస్తుంది.ఎలా గొంతు మార్చి పాడారు అన్నది అర్థంకాని విషయం.అదే మన ఘంటసాల మాష్టారి mystery!
ఇక్కడే కాదు స్వామి...ఇలాంటి అద్భుతాలు మాస్టారు గారు రాము లో( రారా కృష్ణయ్య అనే పాటలో నాగయ్య గారికి, రామారావు గారికి గళము అందించినప్పుడు,)మళ్ళీ గుండమ్మ కధ( లో కొలు కొలు అణా పాటలో) చూపించారు..మాస్టారు అనే పదానికి నిర్వచనం
అమర గాయకులు ఇప్పుడు కైలాసం లో శివ సన్నిధిలో(కార్తీక మాసం)స్వామి ని ఆయన గంధర్వ గానం తో శివ స్వామి కి అర్చనం చేస్తుంటారు. ధన్య జీవి. గాన గంధర్వులు. కీర్తిశేషులు. వారికి ఇప్పటి కైనా ప్రభుత్వం ఉన్నత బిరుదు ప్రసాదిం చాలి. - నరసింహారావు.
పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
Deenine daivam sankalpam antaru Sakala devathala saramu okate Maanavali dharmamga melagadam, Hari harulu veru kaadu, anduke chivarlo narayana ani anipincharu
Ma grand parents valiki fav songs ,fav combination, but kanula mundhey okkolu mayam ayipotunnaaru Future lo old movies, old songs ki pattinchukoru gala😭
Om namah shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట ను.... 😢 ఎన్నిసార్లు వినిన బోర్ కొట్టదు, నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అందులోనూ అన్నగారు ntr చేయడం anr గారు ఉండటం ఈ పాట కె కళ ని తెచ్చింది 👌 పాటల యందు శివుని పాటలు వేరాయ... ఓం నమః శివాయ....🕉️🙏🏼🙏🏼
The performance of NTR AND ANR is a highlight. Ghantasala Mastharu voice culture for both legendary artists is beyond description. No other artist has this talent. This song is fresh even today after decades
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
🙏🙏🙏🙏🙏
Thank you brother
Dhanyavaadhalu swami
Thank you so much for lyrics
Thanks
మహాశివరాత్రి. శుభాకాంక్షలు.
తెలుగు. ప్రజలందరికీ.
జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ తెలంగాణ.
ఇలాంటి పాటలు పాడిన రాసిన గాయని గాయకులకు నాయొక్క ధన్య వాదాలు మళలమళ్లీ వినాలి అనుకుంటే కూడా దొరకౌ
L
Y
Yes
0
Ppp
2024 lo e song vinevallu vunnara
Yes 😊, Monday, Monday vetanu
I am hearing.😊👌🙏 . From Seattle, U S A 🇺🇸
@@kanchanamalakaja7813 wow great man🤗👍
@@Anjali_9676 I’m 70 years, maa. భక్తి పాటలే నేను వింటాను. మేము మాఅబ్బాయి దగ్గరే settle ఐపోయాం. నేను ఎప్పుడూ you tube lo ఇవన్నీ వింటూనేఉంటానమ్మా.
@@kanchanamalakaja7813 na age 19 andi nenu tirupati lo TTD dhevasthanam college lo chadhuvuthunnanu ...ma thatha garu maku chinnapudu nundi old movies songs vinatam alavatu chesadu andhuku maku adhi estam ga Mari poyindhi
గొప్పతనం ఏంటంటే ఇప్పటికి ఇ పాట వింటూ చాలా ఆనందంగా మంచి కామెంట్స్ మరియు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అది మన గొప్పతనం 😊
పుట్టిన వారం గిట్టక తప్పదు మధురమైన మధురానుభూతి కలిగించే ఈ లాంటి పాటలు రాసిన రచయిత ఎంతో గొప్ప వారు పాడిన ఘంటసాల గారు దైవాను సంభూతుడు విన్నవారం పుణ్య జీవులం
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పురహర నమో నమో
హాలహలధర, శూలాయుధకర
శైలసుతావర నమో నమో "దేవ దేవ"
దురిత విమోచన, ఫాల విలోచన
పరమ దయాకర నమోనమో
కరి చర్మంబర, చంద్రకళాధర
సాంబ దిగంబర నమో నమో "దేవ దేవ"
నారాయణహరి నమో నమో "నారాయణ"
నారద హృదయ విహారీ నమోనమో "నారాయణ"
పంకజనయన, పన్నగశయనా "పంకజ"
శంకర వినుతా నమోనమో "శంకర" "నారాయణ"
Mrunal Nuguri super collection
Mrunal Nuguri sir meeru super sir thank you sir
Mrunal Nuguri
Aha thank uu sir padukovataniki chala easy ga vundi ippudu
Super sir
జాగ్రత్తగా గమనిస్తే ఘంటసాలగారు గొంతు మార్చి పాడి రామారావుగారికి, నాగేశ్వరరావుగారికి పాడటంలో తేడా(difference)చూపించారని తెలుస్తుంది.ఎలా గొంతు మార్చి పాడారు అన్నది అర్థంకాని విషయం.అదే మన ఘంటసాల మాష్టారి mystery!
Avunu sir correct ga cheparu
ఇక్కడే కాదు స్వామి...ఇలాంటి అద్భుతాలు మాస్టారు గారు రాము లో( రారా కృష్ణయ్య అనే పాటలో నాగయ్య గారికి, రామారావు గారికి గళము అందించినప్పుడు,)మళ్ళీ గుండమ్మ కధ( లో కొలు కొలు అణా పాటలో) చూపించారు..మాస్టారు అనే పదానికి నిర్వచనం
Thatz the reason he is immortal
@@nvsrmurthy1245 by byGhantsala great no body can replace him
Yes sir,
At the same time NTR version లో ఆర్ద్రత, ANT version లో భావుకత చక్కగా చూపించారు
అమర గాయకులు ఇప్పుడు కైలాసం లో శివ సన్నిధిలో(కార్తీక మాసం)స్వామి ని ఆయన గంధర్వ గానం తో శివ స్వామి కి అర్చనం చేస్తుంటారు. ధన్య జీవి.
గాన గంధర్వులు. కీర్తిశేషులు. వారికి ఇప్పటి కైనా ప్రభుత్వం ఉన్నత బిరుదు ప్రసాదిం చాలి. - నరసింహారావు.
పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
శివ నామస్మరణ చేసిన విన్నా పుణ్య ఫలం రాసిన వారు దైవ సమానులు పాడిన ఘంటసాల గారు దైవా సంబూదులు
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో అనే ఆ చివరి వెర్షన్ ఒక వెయ్యి సార్లు వినివుంటాను అద్బుతం ఘంటసాల గారు ధన్యవాదాలు
Paata raasinadi.. "Samudrala Raghavacharya" Oka SriVaishnavudayi vundi.. inta goppaga Sivuni meeda paata raayadam anedi chaala goppa vishayam.. enni tharalaina ee paata nilichi vundipoi vuntundi..vundali
Memu vaishnavulame but pedda shiva bhaktulam ma nanna nenu ,
@@indirashravanimittemaryked7528 memu Sivuniki Vishnuvunaku teda choodamu..
Deenine daivam sankalpam antaru
Sakala devathala saramu okate
Maanavali dharmamga melagadam, Hari harulu veru kaadu, anduke chivarlo narayana ani anipincharu
ఈ రోజులలో ఇలాంటి పాటలు వినగలమా చూడాగలమా ఇది మన అదృష్టం
మా దైవం ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి రాక కోసం ఎదురు చూస్తూ మీ అబిమాని
Ntr is ntr
Care
యన్టిఆర్ గారీకి పాడలీ అంటే ఘటసాల గారి తర్వాతే యవరైన్నా
నా ప్రాణం పోయే వరకు ఈ పాటలు వింటూ నే ఉంటా. ఓం నమః శివాయ
Early morning wake up with this song in temple......that is alarm in my childhood......missing those days 😭😭
Nijamga andi
Yes bro 🙏🙏
ఇప్పుడు అయిన వినొచ్చు బ్రో... మన ఫోన్ లో... నేను చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు 😢
మా పల్లెటూరు లో రామాలయం లో ప్రతి రోజు సాయంత్రం ఈ పాట తో మొదలు అవుతుంది.అదే మా ప్రవేటు టైమ్ .1985 నుండి 1995 రోజులు మంచి రోజులు❤
One of the most popular song of golden era song
కార్తీక మాసంలో ముఖ్యంగా శివ kekesavulanu ఆరాధించు చక్కని పాట ధన్యవాదాలు🙏🙏
NTR_Ghantasala_ANR.... Legends of TELUGU CINEMA
Ma grand parents valiki fav songs ,fav combination, but kanula mundhey okkolu mayam ayipotunnaaru
Future lo old movies, old songs ki pattinchukoru gala😭
S.V.R
For me ANR is a good actor not an extraordinary actor like NTR and SVR ....
Telugu people really blessed with almighty by giving the ghantasala master.
శివపారాయణులు మహాశివ భక్తుడురావణుడు చెడపకురానీవుచెడుపొతావు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛺⛺⛺⛺⛺
Thana gurinchi alochinchakunda dhanavulaku manushulaku Manchi chesay devudu sivudu Jai jagadeesha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2024 lo e pata vinna vallu vunnara
Ka movie trailer chusi song madhuranga unnadi ani TH-cam lo search chesinavalu oka like veyandi😊
Morning mi voice vintuvunte Lalithamba varu intlovunattu vundhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namah shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om namo shivaya om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the best song in Telugu industry in India
హర హర మహాదేవ్
ఈ పాట కొత్త పాటల కన్నా 1000 రెట్లు బెటర్
Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva Siva
ఓం శ్రీ నమో శివాయ నమః హర హర మహాదేవ శంభో శంకరా నమః ఘంటసాల గారు ntr గారికి anr గారికి చాలా పాటలు పాదినారు ఈ పాటలు అద్భుతం గా ఉన్నవి q🔱🌜🤚🙏🕉️🪔💐
What A Voice of Legendary Singer SRI Ghantasala garu with good acting by NTR garu
నా చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట ను.... 😢
ఎన్నిసార్లు వినిన బోర్ కొట్టదు, నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది
అందులోనూ అన్నగారు ntr చేయడం anr గారు ఉండటం ఈ పాట కె కళ ని తెచ్చింది 👌
పాటల యందు శివుని పాటలు వేరాయ...
ఓం నమః శివాయ....🕉️🙏🏼🙏🏼
Om nama shivaya
Om nama shivaya
Om mama shivaya
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
What a great meaning in this song anybody cought it
It's the beauty and sweetness of our TELUGU language
Pure genius singing a sweet devotional song!
Deva devs dhawalakara song is verynice
Fg
Deva Deva 🙏🏼 🙏🏼 Inka 100 years ee song wonderful Hara Mahadeva mahakal
యింత కమ్మని పాటలు వినే అదృష్టం ఉండాలి, జై ఘంటసాల,
ఘంటసాల గారు ఇంకొన్ని సంవత్సరాలు జీవించి ఉంటే శంకరాభరనమ్ లాంటి సినిమా పాటలు ఇంకా అద్భుతంగా ఉండేవి .
మా అమ్మ గారి కి ఇష్టమైన పాట
అద్భుతమైన పాటలను అందించారు 👍
E song ye movie lo undho cheptharaa chala bagundhi song.. om namah shivaya ❤️😍
My all time favorite song 😍....
Hara hara mahadeva...
ఓం నమః శివాయః 🙏
2050 kuda e.. song vintni untaru ❤
Ilantivi vinadam ma purva janma punyam
Oldisgold
GOLD.IS.OLD
Really GOD is great that he made these kind of songs for us
Clear differentiation between playback to NTR & ANR with change of attitude.
Great❤
Peace of mind
All time favourite songs naaku, entho maimarchi pothanu , andulo annagaru unnarante inka tiruge ledu.❤
Song and Voice 🙏🙏🙏 om namo shivaya
గంటసాల గారికి పాదాభివందనం 🙏🏻
Andari singars kante ghantasala gari paatale ekkuvaga manasu nu maarcheviga untayi
🙏❤Hara Hara Mahadeva❤🙏
Sooooo sweet song ఓం నమః శివాయ నమః
Great actors and singer. Our Telugu people so fortunate.
From childhood to tiltoday iam listening this melodious song sung by master acted ANR NTR
This is ever green song for narayana bhakth
ఓం నమశివాయ👏👏👏
Na janmamlo elantipatalu marala marala vintune undalanipistunendi
No words to say...ever green....melodious to our ears...
NTR ANR good to see them on screen always
"🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
"ఓం శ్రీ శివశక్తియే నమః"
"శంకర వినుత నమొ నమొ నారాయణ హరి నమొ నమొ "🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"
నమో నమః ఓం నమః శివాయః
Kutumba niyatrana hospital
The song which cools down our mind.,, excellent...😘😘
❤❤❤❤ what our Telugu language songs ❤❤❤
Namo Narayana Namahsivaya,
Shivaya Vishnu Rupaya
Shiva Rupaya Vishnave🙏🙏
so sweet old song shri shiv mahadev pat
Beautiful words jai parameswara
Ayya NTR nuvuu karanajanmudavi thandri. Kallu Musukoni expression dhyvathvam utti padella esthunavv. OM NAmah shivayaa
heart touching devotion song
Actors singers music...all is well ❤️
Superb song om namah shivaya
అన్న గారు కారణజన్ముడు.
What a wonderful song super sweet voice 💕💜❤️❤️
No comment for this song.... No words
very sweet song
Lord Shiva lokoraksham namoh namah jai ho
Elantivi venalante
పుణ్యము చేసుకోవలి
It takes me to my childhood memories.
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏
The performance of NTR AND ANR is a highlight. Ghantasala Mastharu voice culture for both legendary artists is beyond description. No other artist has this talent. This song is fresh even today after decades
Very very wonder full devotional song. Thank you om.namaj shivaya.
Pankaja Nayana Panaga Sayana namo namo🌸🌼
Bhakti janapada song super
Ghantasala gaaru meeku satakoti paadabhivandanalu sarileru meekevvaru sangeetam kosam jeevitantam kashtapaddaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 🙏
Res. Thank you very much and namasthe.
🙏
Tq so much for the lyrics 🙏🙏🙏
❤
Thank you very much
Tq 🙏
sree vishnu roopaaya namah sivaaya
I'm 28 years old but I love this kind of songs
Me too Sir
Sir nenu 19yrs old Naku Inka istam
Om NAMAH shivaya
"🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
"ఓం శ్రీ శివశక్తియే నమః"🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"
Omnamahshivayaha
Great legends in our Telugu indrsty.no were in world.but badluck no unity .
Om namah shivaya ❤❤❤❤❤
dEvadEva dhavaLachala mandira
gangadhara hara namOnamO
daivatalOka sudhaambudhi
himakara lOkaSubhankara namOnamO
dEvadEva dhavaLaachala mandira
gangaadhara hara namOnamO
daivatalOka sudhaambudhi
himakara lOkaSubhankara namOnamO
paalita kinkara bhavanaaSankara
Sankara purahara namOnamO
paalita kinkara bhavanaaSankara
Sankara purahara namOnamO
haalaahaladhara Soolaayudhakara
Saila sutaavara namOnamO
haalaahaladhara Soolaayudhakara
Saila sutaavara namOnamO
dEvadEva dhavaLaachala mandira
gangaadhara hara namOnamO
daivatalOka sudhaambudhi
himakara lOkaSubhankara namOnamO
durita vinOchanaa
durita vinOchanaa phaalavilOchana
parama dayaakara namOnamO
karicharmaambara chandrakaLaadhara
saamba digambara namOnamO
karicharmaambara chandrakaLaadhara
saamba digambara namOnamO
dEvadEva dhavaLaachala mandira
gangaadhara hara namOnamO
daivatalOka sudhaambudhi
himakara lOkaSubhankara namOnamO
namOnamO namOnamO
namOnamO namOnamO
namOnamO namOnamO
namOnamO namOnamO
naaraayaNa hari namOnamO
naaraayaNa hari namOnamO
naaraayaNa hari namOnamO
naaraayaNa hari namOnamO
naarada hRudaya vihaaree namOnamO
naarada hRudaya vihaaree namOnamO
naaraayaNa hari namOnamO
naaraayaNa hari namOnamO
pankaja nayana pannaga Sayana .. aa
pankaja nayana pannaga Sayana
pankaja nayana pannaga Sayana
Sankara vinuta namOnamO
Sankara vinuta namOnamO
naaraayaNa hari namOnamO
naaraayaNa hari
naaraayaNa hari
naaraayaNa hari namOnamO
హర హర మహా దేవా శంభో శంకర 🙏🙏🙏🚩🚩🚩
నమః శివాయ
ohm!Namah shivaaya!!