#ఉసిరికాయచారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น • 141

  • @kutumbarao55
    @kutumbarao55 2 ปีที่แล้ว +10

    శాస్త్రోక్తంగా ఉంది వంట . కాశీ అన్నపూర్ణ వచ్చి చేస్తునట్లుంది

  • @ssgupta8717
    @ssgupta8717 2 ปีที่แล้ว +7

    Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ
    కు.ధన్యవాదాలు.

  • @telidevaramadhavi7865
    @telidevaramadhavi7865 2 ปีที่แล้ว +2

    Namaskaram swamy garu. Naku assalu vantalu antene chiraku alantidi mi vantalu chusi chestunapati nunchi naku vantala mida Tega interest ostundi

  • @viswasaradhabaalavikaschar1454
    @viswasaradhabaalavikaschar1454 2 ปีที่แล้ว +1

    Noorooru poothundhi peddhanaanna gaaru. Chala baagundhi chaaru
    Super andi

  • @padminip909
    @padminip909 2 ปีที่แล้ว +19

    గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....

  • @lionwalaedits
    @lionwalaedits 2 ปีที่แล้ว +5

    అద్భుతః. పళని స్వామి ఆరోగ్య కేంద్రం

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 2 ปีที่แล้ว +5

    నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 2 ปีที่แล้ว +28

    Namaskaram guru Garu,,, meeru cooking Ela nerchukunnaru? And me Amma gari gurinchi cheppandi?aa memories vinalani undandi🙏🙏🙏🙏

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 2 ปีที่แล้ว +3

    గురువు గారు కి పాదాభివందనాలు .చాలా మంచి సాంబారు చెప్పారు అద్భుతః. మీరు చెబుతుంటే నోట్లో నీరు వస్తుంది .

  • @vignanavedika940
    @vignanavedika940 10 หลายเดือนก่อน

    పెరుగన్నం ఓ ముద్ద,చారు కొంచెం నంజుడు,హబ్బ ఎంతరుచో. చెప్తుంటేనే నోరూరిపోతోంది. అద్భుతం.

  • @balatripurasundari360
    @balatripurasundari360 ปีที่แล้ว +1

    చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు

  • @srblazeyt236
    @srblazeyt236 2 ปีที่แล้ว +1

    Mee vantalu super super

  • @avsgayatriravi2183
    @avsgayatriravi2183 ปีที่แล้ว +1

    Mixi use cheyakunda entha baaga chesaarandi? Chala baagundhi. Dhanyavadamulu guruvu gaaru

  • @HemaLatha-r8z
    @HemaLatha-r8z 2 หลายเดือนก่อน

    Guruvu garu chala baga kudhirindhi charu thank you

  • @sreedevin2265
    @sreedevin2265 ปีที่แล้ว +2

    ధన్యవాదములు🎉🎉

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 ปีที่แล้ว

    Adbhita arogyakaramina charu.Namaskaram Guruvugaaruu.

  • @udaykiran1784
    @udaykiran1784 2 ปีที่แล้ว

    అద్భుతం గురువుగారు మీ చిరునామా దయచేసి తెలియజేయగలరు..

  • @nijamtrue4739
    @nijamtrue4739 9 หลายเดือนก่อน

    Great Swamy 🙏

  • @chandramouleshwararao3785
    @chandramouleshwararao3785 2 ปีที่แล้ว +2

    Usirikaya nalla pachhadi recipe chupinchndi guruvu garu

  • @hymavathia280
    @hymavathia280 ปีที่แล้ว

    Meru chebuthuntey noru uruthu di tq tq swamey

  • @gayathrimandapati534
    @gayathrimandapati534 2 ปีที่แล้ว

    meeru cheptunte noru urutundi morning cheyali rasam tqu andi manchi rasam chupincharu 🙏🙏🙏

  • @srilatha9793
    @srilatha9793 ปีที่แล้ว

    Usirikaya charu chala baga chepparu swamy garu

  • @shobaturaga5085
    @shobaturaga5085 ปีที่แล้ว

    Chala bagundi andi different ga variety ga vundi andi

  • @sunithaalluri8019
    @sunithaalluri8019 2 ปีที่แล้ว

    Healthy charu, amla vitamin C rich,I will try namaskaramandi🙏🏻

  • @acharyaspiritualteachingsk4653
    @acharyaspiritualteachingsk4653 2 ปีที่แล้ว +2

    Good food for Good Health
    గురువు గారికి వందనం

  • @vissuvishali4961
    @vissuvishali4961 2 ปีที่แล้ว +1

    🎤Yee Janmame Ruchi Chuudadaaniki Dhorikeraa..
    Yee Lokamay Vandi Vaarchadaaniki Vaudhikaraa... 😋😋😋😋
    Ammalaa AarogyaChaaru Petti, Vivarincheru
    Thankyou Swamy....

  • @yendalasrujith6796
    @yendalasrujith6796 2 ปีที่แล้ว

    Ayya garu pracheena kalam vantalu me mulanga chustunnam andi.danyavadalu

  • @keerthiobili398
    @keerthiobili398 2 ปีที่แล้ว

    Miru e rasam gurinchi teliyajesinandhuku dhanyavadhalu gurujii

  • @hemalatamarri748
    @hemalatamarri748 2 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారూ మీ వంటలు చాలా బాగా వున్నాయి.

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ

  • @brownraj1289
    @brownraj1289 2 ปีที่แล้ว +4

    Super never expected Amla can be used for Rasam. I will try this Aamla rasam.

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 2 ปีที่แล้ว +1

    Good taste recipe sir

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +1

    ఉసిరకాయలతో రసం చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు 👌

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807 2 ปีที่แล้ว +1

    చక్కగా చెపుతారు గురువు మీరు🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥀🥀🥀💐💐💐🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌽🌽🌽🍍🍍🦚🦚🍊🍊🍒🍒🍓🍅🍅🍅🍈🍈🍎🦜🦜🍇🍇🍏🍏🍏🍏🥰🥰🥰

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 2 ปีที่แล้ว

    Sri palani swami gariki namaskruthulu amla rasam reddi bagachae chupinchinaru naenu kuda chaesi chstanu guruji all disaege and sugar peshents sanjeeni

  • @durgabhavanis1030
    @durgabhavanis1030 2 ปีที่แล้ว

    Usiri charu chala Baga chesi chupincharu guruvu garu tq andi

  • @naveensunki6180
    @naveensunki6180 2 ปีที่แล้ว

    Guruvu gariki namaskaram mee matlu vinte chala bagundi

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 ปีที่แล้ว +9

    ఆట వెలది పద్యము : ఉసిరి కాయ తోడ రసమును చేసిన పళణి స్వామి వారి ప్రతిభ గూర్చి వారు పడెడు శ్రమకు వాస్తవముగ చూడ విలువ కట్ట లేము తెలిసి కొనుడు

  • @lawdale
    @lawdale 2 ปีที่แล้ว

    Denamma 🙏🙏🙏🙏 emanna undha super 💥

  • @SIRAZFF-m2h
    @SIRAZFF-m2h 2 ปีที่แล้ว

    Bagundi swamy garu

  • @purniraman5961
    @purniraman5961 2 ปีที่แล้ว

    Chala baga undhi...thanks.nenu try Chesthan

  • @dr.t.arunakumari60
    @dr.t.arunakumari60 2 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏

  • @kolapallisrilakshmi1208
    @kolapallisrilakshmi1208 ปีที่แล้ว

    Bheshga chepparu guruvugaru 🙏

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 ปีที่แล้ว

    Asalu intaku mundu vinani oohinchani vantalu meeru chebutaru swamy.anni kooda kothhaga ruchiga untai😋. Mee vantalu anni try chestunnam.intlo andariki nachhutunnai.ధన్యవాదాలు స్వామి 🙏💐

  • @rojaqueen5053
    @rojaqueen5053 ปีที่แล้ว

    ❤ chala bagundi guruvu garu🙏

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +1

    కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు

  • @lakshmipurri4894
    @lakshmipurri4894 2 ปีที่แล้ว

    Nenu tappakunda try chestanu guruvugaru 😋🙏

  • @gsnr5
    @gsnr5 2 ปีที่แล้ว

    Guruvu gaaru rasam chala testiga undi …miru Cheppinatle chesaamu

  • @krishnahari3858
    @krishnahari3858 2 ปีที่แล้ว +1

    Namaskaram andi🙏🙏
    Nuvvula Murukulu ela tayaru cheyyalo cheppara

  • @umaramesh7312
    @umaramesh7312 2 ปีที่แล้ว

    మంచి వంటకం చూపించారు సర్....,ధన్యవాదాలు

  • @honeyhareesh1787
    @honeyhareesh1787 2 ปีที่แล้ว +1

    Nice receipe nanna garu......

  • @chetanamoparthi6224
    @chetanamoparthi6224 2 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు ఉసిరికాయను చారు కూడా పెట్టారు సూపర్

  • @tejasayyapureddy1233
    @tejasayyapureddy1233 2 ปีที่แล้ว

    Guruvu garu Mammalani baga orustinaru andi

  • @naresh6400
    @naresh6400 ปีที่แล้ว

    Good one, will try this week

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 2 ปีที่แล้ว

    Super receipe guruvu garu

  • @vijayalakshmimn3353
    @vijayalakshmimn3353 2 ปีที่แล้ว

    ఉసిరి చారు బాగా.చెప్పారు.ఫలిని గారు

  • @Varadati
    @Varadati 2 ปีที่แล้ว +6

    బాబాయ్ గారు నమస్తే, ఇది ఉసిరికాయ రసం కాదు, రోగాన్ని నిరోధించే రసాయనం 👏👏

  • @sampathsurakattula2207
    @sampathsurakattula2207 10 หลายเดือนก่อน

    Oil kakunda ghee vadocha guru ji?

  • @ushamahendra1699
    @ushamahendra1699 2 ปีที่แล้ว

    Namaskram guruvu garu 🙏gongurapappu cheyara okasari

  • @subbalakshmipadmasola5588
    @subbalakshmipadmasola5588 2 ปีที่แล้ว

    Super Rasam

  • @saleemsheik8256
    @saleemsheik8256 2 ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏🙏🙏

  • @manikantan3792
    @manikantan3792 2 ปีที่แล้ว

    Romba nandri guruvugaaru

  • @pindiradrindira1987
    @pindiradrindira1987 8 หลายเดือนก่อน

    Palani swamigaru cheayakundane noruuripotondi Abba

  • @Phani2287
    @Phani2287 2 ปีที่แล้ว

    Super swami

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు guruvugaru

  • @dhrsh5288
    @dhrsh5288 2 ปีที่แล้ว

    Late ga comment peduthunna.sorry.
    Guruji ki gurupournima subhaakaanshalu.

  • @antarjyamibaidyabhusan4662
    @antarjyamibaidyabhusan4662 2 ปีที่แล้ว +2

    Namaste Guruji. 🙏 Plz prepare & show us one or two simple sweet items. Thank you

  • @ramachandermidhuna5325
    @ramachandermidhuna5325 2 ปีที่แล้ว

    11;37 super gurujii

  • @suryakamala7336
    @suryakamala7336 2 ปีที่แล้ว

    గురువుగారుమీరుచాలాబాగాచేసారుచారు

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว

    🙏👍👍🤝Swamy Garu

  • @putchamadhavi1823
    @putchamadhavi1823 2 ปีที่แล้ว

    Enta baga cheptaru guruvu garu

  • @karthikchintu1236
    @karthikchintu1236 2 ปีที่แล้ว

    Super guruvu garu

  • @sailajasailaja1921
    @sailajasailaja1921 2 ปีที่แล้ว

    Namsthe guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @kutumbarao55
    @kutumbarao55 2 ปีที่แล้ว +2

    ఇన్ని వంటలు ఆధునిక కాలం వారికి తెలియకపోవచ్చు.

  • @abdularif6846
    @abdularif6846 2 ปีที่แล้ว

    Ayya meedi RJY kada.. Suzuki access bike.. if I am not wrong ninna chusanu nenu

  • @padmajaprasads6779
    @padmajaprasads6779 2 ปีที่แล้ว

    Guru garu super

  • @sarojadevipanduranga9518
    @sarojadevipanduranga9518 2 ปีที่แล้ว

    Namaskaram gurugaru. Miryala Chara yela Chestaru chepandi please. From Bengaluru

  • @rkkokkantyyoutub
    @rkkokkantyyoutub ปีที่แล้ว

    Pallani vari ki na namaskarum, me video chusthutanu , meeru ooka sari anni vedalla karrum pori chaisia vidamun chupandi

  • @AMNailIt
    @AMNailIt 2 ปีที่แล้ว

    Super

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 2 ปีที่แล้ว

    Meru lottalu vestene ekkada karipotundhi superrr gurvuvu garu 👌

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 2 ปีที่แล้ว +4

    Chivarlo nimmakaya prastavana vastundi 😃😃 vediga oka ruchi challaraka oka ruchi 😃😃, ilanti animutyala vanti matalake memu enthooooo santoshistunnam. 🙏🙏🙏

  • @SripriyaD-i4u
    @SripriyaD-i4u 8 หลายเดือนก่อน

    Why can't we. Add. Tamarind. Pls tell me sir

  • @radhashankarsuryamajeti8338
    @radhashankarsuryamajeti8338 2 ปีที่แล้ว

    గురువుగారు నిమ్మరసం ఉసిరిక రసం మరియు తేనె యాక్చువల్ గా ఒక కాంబినేషన్ శాస్త్ర ప్రకారం. మరియు కొంచెం పసుపు కూడా కలిపితే దీనికి నిష్యామలక అను డ్రగ్ గా దీనికి కొంచెం తేనె కూడు కలిపితే ఎలా ఉంటుంది. సలహా చెప్పండి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ ని. రుచిలో ఏమన్నా తేడా వస్తుందా. మీ సలహా కోసం వేచి ఉన్నాను. శంకర్ కుమార్ మాజేటి

  • @Mr.MKBone
    @Mr.MKBone 2 ปีที่แล้ว

    This is just amazing

  • @venkatk5111
    @venkatk5111 2 ปีที่แล้ว +1

    అద్భుతః

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 ปีที่แล้ว

    Super receipe guruvu garu 🙏🙏🙏🙏

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 2 ปีที่แล้ว

    Excellent taste Sir 🙏🙏🙏🙌🙌🙌

  • @srinivas9279
    @srinivas9279 ปีที่แล้ว

    🙏🏻

  • @ఆరోగ్యాలయం
    @ఆరోగ్యాలయం 2 หลายเดือนก่อน

    ❤❤

  • @good1990
    @good1990 2 ปีที่แล้ว +1

    అన్ని ప్రాంతాల్లో ఇలా పచ్చి ఉసిరి లభ్యంకాదు కదా గురువుగారు
    ఉసిరి ఒరుగు తో చారు చూపిస్తారా దయచెసి

  • @muralipidugu5744
    @muralipidugu5744 2 ปีที่แล้ว

    రేపు సాయంత్రం తయారు చేస్తాం గురువు గారు 🙏🙏

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 2 ปีที่แล้ว

    Thappakunda try chestham chesi ela vundhu miku thappakunda cheptham 🙏🙏

  • @shravanmalipedi
    @shravanmalipedi 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @venkatkota-2810
    @venkatkota-2810 10 หลายเดือนก่อน +1

    Meeru chepputhuntey eppudey thinali anipisthundi andi

  • @kondaanjaneyulu2825
    @kondaanjaneyulu2825 2 ปีที่แล้ว

    Supar

  • @mnrcsaa
    @mnrcsaa 11 หลายเดือนก่อน

    👌🙏🙏

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 2 ปีที่แล้ว

    Saravanabhava saravanabhava pahimam saranavabhava saravanabhava rakshamam

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว +1

    Namaskaram nanna 3new recipie tanx sndj

  • @tatikolaragava3928
    @tatikolaragava3928 2 ปีที่แล้ว

    Meeru unte maaki chala abhimanam gurugaru