సీడ్ డ్రిల్ తో మెట్ట/వెద వరి సాగులో లాభం అధికం 🌾|| Direct Seeded Paddy Cultivation || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • సీడ్ డ్రిల్ తో మెట్ట/వెద వరి సాగులో లాభం అధికం 🌾 || Direct Seeded Paddy Cultivation || Karshaka Mitra
    Profitable Paddy Cultivation through Direct Seeding || Karshaka Mitra
    వెద లేదా మెట్ట వరి సాగు విధానంతో తక్కువ ఖర్చు, శ్రమతో మంచి ఫలితాలు
    తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నన ధాన్యపు పంట వరి. మాగాణి ప్రాంతాల్లో ఒకప్పుడు రైతుల ఆశల్ని పండించిన ఈ పంట, ఇప్పుడు నిరాశ, నిట్టూర్పుల మధ్య కొనసాగుతోంది. సాగులో పెట్టుబడులు గణనీయంగా పెరగటం, సరైన మద్ధతు ధర లభించకపోవటం ఒక కారణం అయితే, కూలీల కొరత తీవ్రంగా వుండటం వల్ల రైతు అనేక ఇబ్బందుల మధ్య వరి సాగును కొనసాగించాల్సి వస్తోంది.
    సంప్రదాయ వరిసాగు విధానంలో నారు పెంచటం, నాట్లు వేయటం తప్పనిసరి. ఈ విధానంలో పొలంలో నాట్లు పడేటప్పటికే ఎకరాకు 8వేల ఖర్చు అవుతుంది. దీనిలో 6వేల వరకు ఖర్చు తగ్గించుకునే అవకాశం వుంది. ఇందుకు పూర్తిస్థాయిలో రైతుకు చేయూత అందిస్తోంది. వెద వరి లేదా మెట్ట వరి సాగు. దీన్ని ఏరోబిక్ రైస్ అంటారు. ఈ విధానంలో నారు, నాట్లతో పనిలేకుండా విత్తనాన్ని పొలంలో సీడ్ డ్రిల్ తో నేరుగా వెదబెట్టుకోవచ్చు. విత్తిన 20 రోజులకు మొక్క రెండు మూడు ఆకుల దశలో నీరు పెట్టి, మెట్ట వరిని తిరిగి మాగాణి వరిగా మార్పుకోవచ్చు. వరుసల్లో మొక్కలు వుంటాయి కనుక యాజమాన్యం సులభంగా వుంటుంది. వ
    వెద వరి సాగును ఆచరణలో పెట్టేందుకు ప్రస్థుతం అనేక మోడల్స్ లో సీడ్ డ్రిల్స్ అందుబాటులోకి వచ్చాయి. గంటకు 2 నుండి 4 ఎకరాల్లో సీడ్ డ్రిల్స్ ద్వారా విత్తనాన్ని వెదబెట్టవచ్చు. శక్తివంతమైన కలుపు నాశనులు అందుబాటులోకి రావటంతో విత్తనం మొలకెత్తే దశ నుండి దుబ్బుచేసే దశ వరకు కలుపును సులభంగా అరికట్టవచ్చు. వెద వరి సాగుచేసే రైతులు, పంట కాలపరిమితినిబట్టి జూన్ నుండి జూలై 3వ వారం లోపు విత్తనం విత్తుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె.హేమంత్ కుమార్. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    Facebook: / karshaka-mitra-1028184...
    Karshaka Mitra Telegram Group:
    t.me/KARSHAKA_...
    #karshakamitra #directseededrice #directseedingofpaddy
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 50

  • @aasasrinivasarao
    @aasasrinivasarao วันที่ผ่านมา

    Super sir JAI SHREE RAM

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu831 9 หลายเดือนก่อน

    Very good information TQ very much sir

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 3 ปีที่แล้ว +1

    గుడ్ సార్ tq

  • @shagalashiva4469
    @shagalashiva4469 3 ปีที่แล้ว

    చాలా విపులంగా వివరించారు సార్..ధన్యవాదాలు.🙏

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว +1

    Good information sir

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว

    Good information brother👍

  • @bhavanikothuri7513
    @bhavanikothuri7513 3 ปีที่แล้ว

    Good information

  • @ramdasvannela2868
    @ramdasvannela2868 9 หลายเดือนก่อน

    Soyalu vese misin tho veyaccha sir

  • @Abdullrahim130
    @Abdullrahim130 3 ปีที่แล้ว +2

    seed drill. తో వెద పెట్టినప్పుడు విత్తనాలు రెండు అంగుళాలు కంటే ఎక్కువ లోతులో పోకుండా జాగ్రత్త తీసుకోవాలి

  • @rajkumarjanagam4452
    @rajkumarjanagam4452 ปีที่แล้ว

    వడ్లు వెత్తుగా పడితే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా సర్ ప్లీజ్ చెప్పండి

  • @leninbaswalenin3386
    @leninbaswalenin3386 3 ปีที่แล้ว

    Badavalu.meru.cheppinavidamgavedachallocha

  • @phanindrareddy3029
    @phanindrareddy3029 3 ปีที่แล้ว +1

    Nice pasupu gurinchi video cheyandi sir tenali constituency

  • @Nextfarmer21
    @Nextfarmer21 3 ปีที่แล้ว

    Seed drill missions address cheppagalara?

  • @satyamreddygodala405
    @satyamreddygodala405 3 ปีที่แล้ว +2

    Depth antha vundaly

  • @malamantirknaidu2957
    @malamantirknaidu2957 3 ปีที่แล้ว +1

    సీడ్ డ్రిల్ కావాలి... అన్న drum sedeer నీ ట్రాక్టర్ కి అటాచ్ చేసి మెట్ట వరి వేసుకోవచ్చా

  • @ammu4180
    @ammu4180 ปีที่แล้ว

    Jj 1001 లు పంట వేయవచ్చా sir

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 3 ปีที่แล้ว

    Kobbari totala videos kavali sir

  • @kotaiah2008
    @kotaiah2008 3 ปีที่แล้ว

    May lo challukovacha

  • @ratnababu4585
    @ratnababu4585 5 หลายเดือนก่อน

    సర్ 60 కిలోల యూరియా ని ఏకరకి 3 సార్లు వెయ్యారా లేదా ఒక్క సారికి 60 కిలోల వెయ్యలా

    • @jaij547
      @jaij547 2 หลายเดือนก่อน

      మూడు సార్లు

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 3 ปีที่แล้ว +1

    Khammam lo drill seed dorukuthuda

  • @avunuriganapathi6401
    @avunuriganapathi6401 ปีที่แล้ว

    నా వద్ద ఒక 10 ఎకరాలు వేసే ఉంది ఎవరైనా ఉంటే చెప్పగలరు

  • @borramanikanta7237
    @borramanikanta7237 3 ปีที่แล้ว +1

    Andhra lo akkada anya addalu natlu మొదలుపేటరా

  • @rajkumarjanagam4452
    @rajkumarjanagam4452 ปีที่แล้ว

    1010 వేయవచ్చా

  • @rajendharkukkarikalla391
    @rajendharkukkarikalla391 3 ปีที่แล้ว

    ఎంత కాస్ట్ ఉంటుంది డ్రీల్

  • @marmamchanti2897
    @marmamchanti2897 3 ปีที่แล้ว

    Vadlu poyadaniki a numbr weels pettali

  • @mohanraolikitha7976
    @mohanraolikitha7976 3 ปีที่แล้ว

    Seed drill sailing companies link provide me

  • @palsurgaming3717
    @palsurgaming3717 3 ปีที่แล้ว +1

    Anna naku seed drill kavali

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 3 ปีที่แล้ว +1

    Seed drell kavali

  • @avunuriganapathi6401
    @avunuriganapathi6401 ปีที่แล้ว

    సీడ్ డ్రిల్ ఉన్నవాళ్లు నాకు కాంటాక్ట్ కాగలరు

  • @AdithyaNagubandi96
    @AdithyaNagubandi96 3 ปีที่แล้ว

    Maku kuda kavali sir ekada dorukutadi any contact number ??

  • @kishorekumarreddy7887
    @kishorekumarreddy7887 3 ปีที่แล้ว

    Ph no

  • @malavathraju5954
    @malavathraju5954 3 ปีที่แล้ว

    Contact number ivvandi

    • @eeswaranagesh2578
      @eeswaranagesh2578 3 ปีที่แล้ว

      Colombo and BSMR 736 red gram seeds kosam ph no 6304949314 ke call cheyyandi