రూ. 20 వేలతో సొంతంగా పవర్ వీడర్ | Basha Power Weeder | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 235

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 4 ปีที่แล้ว +42

    చాలా బాగుంది రైతు ఆలోచన
    శ్రమించి ఆలోచించి సమస్యకి పరిష్కారం కనుగొన్న రైతే మొదటి శాస్త్రవేత్త
    శ్రమిసై రైతు కూడ గొప్ప శాస్త్రవేత్త కాగలడు
    రైతుకు అభినందనలు
    మీకు ధన్యవాదాలు,👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 ปีที่แล้ว +5

    మీ ప్రతివీడియో కూడా విజ్ఞానాత్మకంగా విలక్షణంగా కొత్తవిషయాలతో చక్కగా ముందుకెళుతున్నందుకు అభినందనలు

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

  • @sharath9
    @sharath9 4 ปีที่แล้ว +24

    brother you are the best anchor to ask valid questions to farmers and helping other farmers as well..salute from canada

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 4 ปีที่แล้ว +5

    Basha garu meruchese pani vidhanam bagundhi memmalni chusi nenu kuda drum seedar vesanu chalabundhi chala bagundi super🌾🌾🌾👌👌👌

  • @Kotneesg28
    @Kotneesg28 3 ปีที่แล้ว +2

    Chala manchi prasnalu adigi manchi information istuna telugu rythubadi rajender reddy garu... bhasha gariki dhanyavadhamulu

  • @g.nareshnaresh5388
    @g.nareshnaresh5388 3 ปีที่แล้ว +2

    చాలా ఉపయోగకరమైన పరికరం tq రైతుబడి చాలన్ కు

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 ปีที่แล้ว +28

    చాలా ఉపయోగకరమైన ఆవిష్కరణ👌👏

  • @vasireddyvenkatreddy4206
    @vasireddyvenkatreddy4206 3 ปีที่แล้ว +1

    Excellent idea N video. Rajendar Reddy garu ,iam using brush cutter as weeder in bathai thota excellent idea it will made is in paddy and vegetables and all even thota lo kuda many many thanks Rajendar ,

  • @ramanarao32
    @ramanarao32 2 ปีที่แล้ว +1

    every farmer is an innovative Engineer!

  • @komalireddyoraganicfarming3072
    @komalireddyoraganicfarming3072 3 ปีที่แล้ว +2

    Well done bro good experiment Agri scientist Basa bhai

  • @jcreddy1152
    @jcreddy1152 4 ปีที่แล้ว +5

    Bhasha doing very good invention.God may bless him and his family.further We require this type of former.we should also appreciate the welder who has helped the former

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thanks to your appreciation sir

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 4 ปีที่แล้ว +4

    The need of the hour technique in paddy plantation which will be the most sought after in the years to come due to labour problem.Intelligent farmer yet simple and modest to explain clearly each and every small thing.Hemakes brilliant use of resources available at hand and makes his work easy and fast . innovative both in thoughts and also quick in action too.Thank you Shek pasha ji and tha k you Brother Rajender

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว +1

    Thank you Bashagaru and Rajendar Reddy garu. Very good useful video. Interesting and cost effective tool to farmers. Thank you

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @kvbangrunaidu4932
    @kvbangrunaidu4932 2 ปีที่แล้ว +1

    భాషా గారు meeru Rhytu ku manchi Adarisamsir

  • @ramakrishnapunna9773
    @ramakrishnapunna9773 4 ปีที่แล้ว +4

    Good information rajugaru

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you Rama Krishna garu

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 4 ปีที่แล้ว +7

    Excellent cultivation sir..

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thanks a lot

    • @maheshreddy2621
      @maheshreddy2621 4 ปีที่แล้ว +2

      @@RythuBadi please give me your number

  • @RythuBadi
    @RythuBadi  4 ปีที่แล้ว +2

    రైతు సోదరులకు విజ్ఞప్తి. దయచేసి బాషా గారి ఫోన్ నంబర్ అడగకండి. మీకు సమాధానం రాదు. వారి నంబర్ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికే రోజూ పదుల సంఖ్యలో వారికి ఫోన్లు వస్తున్నాయి. వాటికే సమాధానం ఇవ్వడానికి సమయం కుదరడం లేదు. చాలా ఫోన్లు ఆన్సర్ చేయలేకపోతున్నారు. వారి పని వారికి ఉంటుంది. అది చేసుకుంటూ ఫోన్లకు సమాధానం ఇవ్వడానికే సమయం చాలడం లేదు. అందుకనే నంబర్ ఇవ్వొద్దని రైతు కోరారు. అర్థం చేసుకోండి. వారి నుంచి దాదాపుగా ప్రతి సమాచారం మీకోసం వివరించే ప్రయత్నం చేశాము. ఇప్పటికే 5 వీడియోలు చేశాము. ఇంకా ఒక్క వీడియో త్వరలో చేస్తాము. అన్ని వీడియోలు చూస్తే మీ సందేహాలు దాదాపుగా తీరుతాయి. ఇంకా సందేహాలుంటే వీడియో కింద కామెంట్ చేయండి. బాషా గారు సమాధానం ఇస్తారు. దయచేసి వీడియోలలో ఉన్న విషయాన్నే మళ్లీ మళ్లీ అడగకండి. ఎవ్వరైనా ఒక్కటే విషయం మళ్లీ మళ్లీ చెప్పలేరు.

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 4 ปีที่แล้ว +4

    Superb excellent.
    Nice information.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a lot

  • @kumarkodari
    @kumarkodari 3 ปีที่แล้ว +2

    నిజంగా గ్రేట్ సర్

  • @MrUgender
    @MrUgender 4 ปีที่แล้ว +3

    Hi wish you happy New year... good information

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you!
      Happy New Year

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 ปีที่แล้ว +7

    రైతే ఒక శాస్త్ర వేత్త గ్రేట్..

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 4 ปีที่แล้ว +3

      మీకు ధన్యవాదాలు

    • @rajasekharmacharla1495
      @rajasekharmacharla1495 4 ปีที่แล้ว +2

      @@sayyadbasha4364 సర్ మీ నెంబర్ ఇవ్వండి

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 4 ปีที่แล้ว +2

      మీ నెంబర్ పెటండి నే ను ఫోను చేస్తా

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you sir

  • @muralireddy5226
    @muralireddy5226 4 ปีที่แล้ว +2

    సరైన సమాధానం సలహా ఇవ్వగలరు

  • @ravinderreddydamma5276
    @ravinderreddydamma5276 3 ปีที่แล้ว +1

    Thanks u Rajendher @ Basha Garu

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 4 ปีที่แล้ว +1

    Rajendra Reddy Garu please vegetable seeds ekkada dhorukuthai oka cheyyandi

  • @rajaravikirankatta1824
    @rajaravikirankatta1824 3 ปีที่แล้ว +2

    Chala bagundhi..
    Nenu impress ayyanu..
    Nenu kuda try chestha..

  • @kasaniraju2141
    @kasaniraju2141 ปีที่แล้ว +1

    రాజేందర్ రెడ్డి గారు మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేస్తే మేము బ్రష్ కటర్ మాత్రమే అమ్ముతాము. వీడర్ ఆల్టరేషన్ చేయము అంటున్నారు.

  • @rainenisathish461
    @rainenisathish461 4 ปีที่แล้ว +3

    Bagundi Reddy Garu🚩🚩🚩

  • @kumbalagunnaiah1468
    @kumbalagunnaiah1468 4 ปีที่แล้ว +4

    అందరికీ అందుబాటులో ఉంటాయి ఉంటె బాగుంటుంది

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Yes
      Thank you

    • @gandla59
      @gandla59 4 ปีที่แล้ว

      Could you send me his no

  • @sivaardhani3868
    @sivaardhani3868 4 ปีที่แล้ว +2

    Bro Flower Gardens cultivation videos chupinchi bro

  • @appireddykolli1943
    @appireddykolli1943 3 ปีที่แล้ว +1

    Congratulations sir

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 4 ปีที่แล้ว +5

    రైతు ఫోన్ నెంబర్ తెలియజేయండి దయచేసి 🙏👏

  • @ellaswamy5411
    @ellaswamy5411 4 ปีที่แล้ว +9

    భాషా భాయ్ నువ్వు సూపర్ 👌

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you bro

  • @mahejhon341
    @mahejhon341 3 ปีที่แล้ว +1

    Woow super invention

  • @kasaniraju2141
    @kasaniraju2141 ปีที่แล้ว +1

    మాకు బ్రష్ కట్టర్ ఉంది. మిగతా సెట్ కావాలి.

  • @omegaagros
    @omegaagros 3 ปีที่แล้ว +3

    Brush Cutter athaniki supply chesindhi meme. Vijayawada lo theesukunaru

  • @sharfuddin5677
    @sharfuddin5677 4 ปีที่แล้ว +2

    Good reddey garu vriy good

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bhai

  • @bhasuagrotech6968
    @bhasuagrotech6968 4 ปีที่แล้ว +3

    బావుంది

  • @nagisettyveeranjaneyulu509
    @nagisettyveeranjaneyulu509 3 ปีที่แล้ว +1

    Varilo natu vese mundu roju emi erruvulu vesukovali bro

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 4 ปีที่แล้ว +3

    రైతు సోదరులకు నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మార్కెట్లో ఏ పంటకు ఎక్కువ ధర ఉందో తెలుసుకుని ఆ రకమైన పంటలు పండించడం వల్ల రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది.

  • @basaraju7898
    @basaraju7898 4 ปีที่แล้ว +2

    Simply super

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you very much

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 ปีที่แล้ว +3

    మంచి ప్రయత్నం భాషా గారి నెంబర్ పెట్టండి రైతులకోసం దయచేసి రాజేందర్

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      మొదటి వీడియోలోనే వారి నంబర్ పెట్టాము సార్.
      వేల సంఖ్యలో ఫోన్లు రావడంతో సమాధానాలు ఇవ్వడం రైతుకు సాధ్యం కావడం లేదు. తన పని తాను చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల నంబర్ ఇవ్వడం కుదరడం లేదు. దయచేసి అర్థం చేసుకోగలరు. బాషా గారు తనకు తెలిసిన ప్రతి చిన్న విషయం, అన్ని మెళకువలు కూడా మన చానెల్ ద్వారా వివరించారు.

    • @sarothamreddyvangala2069
      @sarothamreddyvangala2069 4 ปีที่แล้ว

      Anna ee Vedder ekkada available unnadhi pl let me know the address

  • @satyabhaigaming8087
    @satyabhaigaming8087 4 ปีที่แล้ว +2

    Seed drill vidhanamlo varasala madhya dooram anta and drum seeder vidhanamlo power weeder tirugutunda

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      సీడ్ డ్రిల్ వరుసల దూరం సాధారణంగా 9 ఇంచులు (25 సెంటీమీటర్లు).
      డ్రమ్ సీడర్లో 20సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల రకాలు ఉంటాయి. వేసుకున్న తీరును బట్టి వీడర్ వీల్స్ సైజ్ చేయించుకొని తిప్పుకోవచ్చు.

  • @nagisettyveeranjaneyulu509
    @nagisettyveeranjaneyulu509 3 ปีที่แล้ว +2

    Jagithalu vaddulu

  • @komalireddyoraganicfarming3072
    @komalireddyoraganicfarming3072 3 ปีที่แล้ว +1

    I have a brushcutter backpack. I want to change power weeder just as yours plz

  • @bestpaddyfarming2497
    @bestpaddyfarming2497 4 ปีที่แล้ว +2

    sir tamilnadu vaalu alangudi perumal method lo vari saagu chesthunnaru maaku konchem explian cheyyadi anna

  • @sivakrishnakotikalapudi2771
    @sivakrishnakotikalapudi2771 3 ปีที่แล้ว +2

    Good video

  • @naveenreddy9392
    @naveenreddy9392 4 ปีที่แล้ว +1

    రాజేందర్ అన్న పాడి పరిశ్రమ షేడ్ పద్దతి sheep goat ఫార్మింగ్ మీద అవగాహన పెంచాలి

  • @duppalatulasikumar7417
    @duppalatulasikumar7417 3 ปีที่แล้ว +1

    Very good

  • @mohammadjani5146
    @mohammadjani5146 4 ปีที่แล้ว +2

    Meta varisagu gurchi crop calendar tayaru cheyandi. Ea samayam lo ela cheyali.. ea mandulu eappudepudu veyyalo cheppandi.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Good suggestion.
      Will try to do soon.
      Thank you

  • @krishnach9944
    @krishnach9944 4 ปีที่แล้ว +3

    Anna weeder photos clear ga pettandi we will try

    • @krishnach9944
      @krishnach9944 4 ปีที่แล้ว

      Krishna.KK715@gmail.com e mail id ki ledha 9701958543 e number ki total machin photos pettandi anna

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Ok sure bro

  • @lavankumar1482
    @lavankumar1482 7 หลายเดือนก่อน

    We have two brush cutters, side hanging and back pack. Can we setup weeder for both? Please share the contact of welder

  • @rajarikalarajarikalayadhav1867
    @rajarikalarajarikalayadhav1867 3 ปีที่แล้ว +1

    Anna namesthe. Naku vunadhi 2acera vundhi. Drum seed vesina anna thunga gaddi vundhi. ....nomini gold and all mix kottinamu poledu...... Anna wedeer కిరాయి ki esthara anna... కొనలే అంటె naa dagara antha డబ్బు ledu anna

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 3 ปีที่แล้ว +1

    Good information 👍🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks for liking

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 4 ปีที่แล้ว +2

    బాషా గారు వీడిర్ తీప్పేవిధంగా వరుసలా మధ్యలో ఎన్ని సెంటిమెటర్లు గ్యాప్ ఉంటే సరిపోతుంది..

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      వరుసల మధ్య గ్యాప్ ను బట్టి.. వీల్ సైజ్ చేయించుకుంటే సరిపోతుంది.

  • @prasadch5011
    @prasadch5011 3 ปีที่แล้ว +1

    సూపర్ సార్ జై కిసాన్

  • @punem.nagendrababu699
    @punem.nagendrababu699 2 ปีที่แล้ว +1

    అన్నా మొక్క జొన్న కీ కుదిరిందా

  • @gandla59
    @gandla59 4 ปีที่แล้ว +2

    Does it work in block soil

  • @rajaraokancharana1129
    @rajaraokancharana1129 4 ปีที่แล้ว +3

    మీరు పెద్ద రైతులు , నీరు బాగా ఉన్న వారికి మీ రైతు బడి కూలీలు లేకుండా వరి సాగు చేస్తున్నారు. కానీ సామాన్య మధ్య తరగతి ప్రజలు చిన్న కమతాల లో మద్య వయస్సు గల వారు కు అకాల వర్షాలు వలన వరి సేద్యం కూలీలు లేకుండా ఎలా ఉంటుందో వీడియో ద్వారా తెలియ పరచగలరు.

  • @shaikaahil5069
    @shaikaahil5069 4 ปีที่แล้ว +1

    Super

  • @bharatkumarboppana2245
    @bharatkumarboppana2245 4 ปีที่แล้ว +3

    Black soil loo work chestundaa

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Chesthundi

  • @jmraovana9345
    @jmraovana9345 4 ปีที่แล้ว +3

    namaste sir nadi Srikakulam andhrapradesh nuchi msg chesanu sir meri cheppina mission per day enni hrs work cheivocch sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      ఆ మెషిన్ నడిపించే మనిషి ఎంత సేపు పని చేయగలిగితే అంత సేపు పని చేస్తుంది సార్. మనిషి అలిసిపోయినపుడు ఆఫ్ చేసుకోవచ్చు. దాదాపుగా 6 నుంచి 10 గంటల పాటు పని చేయవచ్చు.

    • @jmraovana9345
      @jmraovana9345 4 ปีที่แล้ว

      ok sir

    • @jmraovana9345
      @jmraovana9345 4 ปีที่แล้ว +1

      maku avasarm sir

  • @appalaraju5924
    @appalaraju5924 3 ปีที่แล้ว

    Eapaddati bagumdi bujaniki thagilimchukuni chesthe vunnu noppi vastumdi marala noppi thaggadu

  • @dasuboddepalli6068
    @dasuboddepalli6068 4 ปีที่แล้ว +1

    SUPER bowl

  • @kswamy9087
    @kswamy9087 3 ปีที่แล้ว

    Anna mi work super

  • @hanumantharaomanukonda9048
    @hanumantharaomanukonda9048 3 ปีที่แล้ว +1

    Anna nuyyu super

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you Anna

  • @srinupasula3807
    @srinupasula3807 4 ปีที่แล้ว +2

    Super 👌

  • @cherukusrinu1362
    @cherukusrinu1362 4 ปีที่แล้ว +3

    4storke or 2 stroke weeder sir

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 4 ปีที่แล้ว +2

      2stroke

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you Basha garu

    • @arunprasad302
      @arunprasad302 4 ปีที่แล้ว

      @@sayyadbasha4364 contact number please

  • @gopalkrishnaguguloth7266
    @gopalkrishnaguguloth7266 3 ปีที่แล้ว +1

    పాషా గారు వాడుతున్న సేమ్
    కలుపు వీడర్ కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతుందా?

    • @Healthtips1408
      @Healthtips1408 ปีที่แล้ว +1

      Dorukuthundhi

    • @mgokari6953
      @mgokari6953 4 วันที่ผ่านมา

      ​@@Healthtips1408సార్ ఈ విడర్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ల నెంబరు ఇవ్వండి సార్

  • @KVHSR..venkanna
    @KVHSR..venkanna 4 ปีที่แล้ว +4

    అన్నగారు రైతు ఫోన్ నెంబర్ కావాలి ఇవ్వగలరా మేము కూడా వెదజల్లే పద్ధతిలోనే మూడెకరాల వేసాము అందులో పవర్ వీడర్ చెప్పవచ్చా రైతు తో మాట్లాడాలి అనుకుంటాము దయచేసి రైతు నెంబర్ పంపండి

    • @naveenreddy9392
      @naveenreddy9392 4 ปีที่แล้ว +1

      లేదు చలుతే ఇష్టం ఉన్నట్టు పడతది ఇది సాలు పడతది

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you

    • @bungamatlaramanujan235
      @bungamatlaramanujan235 ปีที่แล้ว

      Bhasha garu congratulations
      🎉🎉veldor number send me please

    • @bungamatlaramanujan235
      @bungamatlaramanujan235 ปีที่แล้ว +1

      Welder Shop name and welder number send me please please please

    • @bungamatlaramanujan235
      @bungamatlaramanujan235 ปีที่แล้ว

      Nakhikekal welder number send me please please please

  • @ravindarbatturavi7509
    @ravindarbatturavi7509 3 ปีที่แล้ว

    Vari how much hight cultivation

  • @enugurthimadhu3484
    @enugurthimadhu3484 3 ปีที่แล้ว

    Bhasha Garu telling only truth please don't Hidden

  • @aandarpanthivignesh8155
    @aandarpanthivignesh8155 3 ปีที่แล้ว +1

    Nice video bro ....How long time it ll take to complete a one acre? How much petrol we need to complete a one acre?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Depends on land.
      3 - 4 hours for 1acre..
      2 - 3 liter's petrol

  • @kurrasathish2091
    @kurrasathish2091 4 ปีที่แล้ว +1

    Super bro

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you bro

  • @mohangorapalli1219
    @mohangorapalli1219 3 ปีที่แล้ว

    సార్ మాకు వైజాగ్ దగ్గరలో ఇలాంటి వీడర్స్ లేదా రైతు లుకు ఉపయోగపడే ఇతర వ్యవసాయ మిషన్లు అందుబాటులో ఉన్నాయా? ఉంటే దయచేసి తెలుపగలరు

  • @satheeshyadav5821
    @satheeshyadav5821 4 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @kattagovindreddy1303
    @kattagovindreddy1303 4 ปีที่แล้ว +2

    Please tell us yield of 1acra

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ఈ వీడియోకు ముందు ఇదే రైతుతో వీడియోలు చేశాం. వాటిని చూడండి. అందులో ఆ వివరాలు ఉంటాయి. ఇది కేవలం పవర్ వీడర్ గురించి మాత్రమే చెప్తుంది.

  • @ramusilari8683
    @ramusilari8683 4 ปีที่แล้ว +1

    మెట్ట వరి సాగు, వర్షాకాలంలో మరియూ యాసంజీ లో సాగు చేయవచ్చా

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      చేయొచ్చు.

  • @sudhakark7460
    @sudhakark7460 3 ปีที่แล้ว +1

    👌🏻👌

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 4 ปีที่แล้ว +2

    🙏🙏

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 ปีที่แล้ว +3

    మాగాణుల్లోకూడా ఉపయోగించవచ్చునా

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 4 ปีที่แล้ว +2

      ఉపయోగించవచు

    • @NiranjanEak
      @NiranjanEak 3 ปีที่แล้ว

      @@sayyadbasha4364 basha bhai garu me number ivvagalara

  • @kchandhukchandhu8891
    @kchandhukchandhu8891 3 ปีที่แล้ว +1

    మేము తీసుకోవాలి అనుకుంటే ఎక్కడా దొరుకుతుంది అన్న

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది బ్రో.

  • @muniyappakv43
    @muniyappakv43 3 ปีที่แล้ว

    Super sir HOW MUCH COST

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 ปีที่แล้ว +2

    సైదులు..శేంకర్ నకిరేకల్ ఫోన్ నంబర్ ఉంటే పెట్టండి

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      డిస్క్రిప్షన్లో పెడతాం. చెక్ చేయండి.

  • @bandennaganesh4974
    @bandennaganesh4974 2 ปีที่แล้ว

    భాషా బాయ్ నుమబర్ పేటండి సార్

  • @nageswarareddy3662
    @nageswarareddy3662 4 ปีที่แล้ว +2

    Reddy Garu ma phone lift cheagalaru
    From,
    MNReddy. Teacher, j Gadwal(Dist)

  • @యువరైతుబడి
    @యువరైతుబడి 4 ปีที่แล้ว +1

    Papaya video anna

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      మన చానెల్లో ఫస్ట్ వీడియోనే బొప్పాయి సాగు గురించి ఉంటుంది. ఇంకో వీడియో కూడా త్వరలో చేస్తాం. ప్రతి వీడియో కింద పప్పాయ గురించి చేయండి అని కామెంట్ చేస్తే లాభం ఏముంటుంది బ్రదర్. చెప్పాము కద చేస్తాం అని. మాకు అందుబాటులో తోట ఉండాలి. ఆ తోట రైతు వీడియోలో మాట్లాడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రతి రోజు అడిగితే ఎట్ల..

  • @shaikshafi9997
    @shaikshafi9997 3 ปีที่แล้ว +1

    💐💐💐💐🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @komalireddyoraganicfarming3072
    @komalireddyoraganicfarming3072 3 ปีที่แล้ว +1

    A nice work and useful ❤ weeder with brushcutter bro I have backpack brushcutter now i want to make like above weeder need welder phone no plz

  • @drnaguh.k5550
    @drnaguh.k5550 3 ปีที่แล้ว

    మాకు కావలంటే ఎవరికి సంప్రదించాలి

    • @rajapabbati9229
      @rajapabbati9229 3 ปีที่แล้ว

      Mee daggara lo vunna senior welding shop ki velli kalavandi...
      Ataniki explain chesthe cheyya vachhu...

  • @sreenivasreddy4501
    @sreenivasreddy4501 4 ปีที่แล้ว +1

    అన్న రైతు నెంబర్ కావాలి

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      సారీ అన్నా. బాషా గారు నంబర్ ఇవ్వవద్దన్నారు. ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి. సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అర్థం చేసుకోగలరు. మీ సందేహం ఏమైనా ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి. వారితో సమాధానం ఇప్పిస్తాం.

    • @sreenivasreddy4501
      @sreenivasreddy4501 4 ปีที่แล้ว

      అన్నగా రు పవర్ వీడర్ కీ సైకిల్ టైర్స్ ఆల్ట్రీషన్ చేసేవారి నెంబర్ కావాలి

  • @kurrasathish2091
    @kurrasathish2091 4 ปีที่แล้ว +1

    Velding cheshe valla number ivvu anna plz

  • @gunnalasathish7385
    @gunnalasathish7385 4 ปีที่แล้ว +1

    అన్న మీ ఫోన్ నంబర్స్ ఇవా గాళ్ళు ర

  • @malleswararao1218
    @malleswararao1218 4 ปีที่แล้ว

    Supar sir maku kuda 1 powar vedar 1ti kavali pH no chepandi sir

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      వీడియో కింద వివరాలలో నంబర్ ఉంది. చూడండి.

  • @kolagatlakrishnaiah6227
    @kolagatlakrishnaiah6227 3 ปีที่แล้ว

    Good Rajjendra Reddy garu,. Nakirekal manufacturer mob. No.plz

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 ปีที่แล้ว +7

    మాకు కావాలి..మి ఫోన్ number చెప్పండి

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      నంబర్ ఇవ్వలేరు.
      బాషా గారు ఆ వీడర్ తయారు చేసి అమ్మడం లేదు. వారి దగ్గర లేవు. వాళ్లు తయారు చేయించుకున్నారు. మీకు సమీపంగా ఉన్న వెల్డర్లకు వీడియో చూపించండి. వారు కూడా చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది.

    • @ramshankarreddymalla5681
      @ramshankarreddymalla5681 4 ปีที่แล้ว

      బాషా గారి phone number తీసుకోండి
      షాప్ అతనిఖీ తయారు చేయమని చెప్పవచ్చు

  • @kurrasathish2091
    @kurrasathish2091 4 ปีที่แล้ว +1

    Naku kavali anna

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 4 ปีที่แล้ว +2

    Sir Bhasha garu contact no please power veedar purpose 🙏

  • @anderam1216
    @anderam1216 2 ปีที่แล้ว

    Phone pettandi bro

  • @gandla59
    @gandla59 4 ปีที่แล้ว +2

    నాకు కావాలి ఇలాంటి పవర్ weeder, could you send his contact

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      telugurythubadi@gmail.com కు మెయిల్ చేయండి.

  • @ravitadikonda574
    @ravitadikonda574 3 ปีที่แล้ว +1

    Vijayawada lo ekkada sir please send phone no sir