Sampoorna Ramayanam Moive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Sampoorna Ramayanam Moive

ความคิดเห็น • 1.6K

  • @Ashok-Andhra
    @Ashok-Andhra 4 ปีที่แล้ว +208

    ఎన్నిసార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సూపర్ హిట్ సినిమా జై శ్రీ రామ

    • @Adhi-Appu
      @Adhi-Appu 2 ปีที่แล้ว +5

      Good morning

    • @Ashok-Andhra
      @Ashok-Andhra 2 ปีที่แล้ว +2

      @@Adhi-Appu 👍🏻👍🏻

    • @SabhiLogJarurDekhe
      @SabhiLogJarurDekhe 2 ปีที่แล้ว +3

      Hindus Ignorant of their culture, traditions and
      even they don't have knowledge of Sanatana Dharma Scriptures...
      because of no Gurukulas..every Galli or Colony temple should have give teachings on Sanatana Dharma Scriptures
      from childhood 3 to 7 years ..there should be syllabus of Sanatana Dharma Scriptures
      Priests should be qualified

    • @trinathreddy6645
      @trinathreddy6645 2 ปีที่แล้ว +1

      @@Adhi-Appu ...

    • @purushothamapurushothama160
      @purushothamapurushothama160 2 ปีที่แล้ว

      @@Adhi-Appu k

  • @murthydns936
    @murthydns936 3 ปีที่แล้ว +14

    ಈ ಪಿಲಂ ನೋಡುತ್ತಿದ್ದರೆ ರಾಮಾಯಣ ಕಣ್ಣು ಮುಂದೆ ನಡೆಯುತ್ತಿದೆ ಅನ್ನಿಸುತ್ತೆ ಇಲ್ಲಿ ಬಾಷಾ ದೋಷ ಬೇಡ ❤️

  • @rajeshmarri4035
    @rajeshmarri4035 3 ปีที่แล้ว +92

    రామ దండు కదిలింది
    లంక గుండె అదిరింది
    సీత కన్ను పదె పదే అదిరింది
    Great words by great writers🙏👍❤️❤️

  • @adityababu9761
    @adityababu9761 ปีที่แล้ว +112

    ఈ 2023లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
    ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఈ తరానికి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అద్భుతమైన సుందర కావ్యంగా రామాయణన్ని తీస్తారని ఆశిస్తున్నాము 🙏🏻🙏🏻🙏🏻
    జై శ్రీ రామ్, జై జంభవః, జై హనుమాన్ 🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️

  • @TeluguTechAarya
    @TeluguTechAarya ปีที่แล้ว +20

    Attendance here who watching after adipurush
    ఆదిపురుష్ చూసి ఇది చూడాలి అనుకున్న వాళ్లు లైక్

  • @harshaalso8295
    @harshaalso8295 2 ปีที่แล้ว +105

    నాటి కైనా నేటి కైనా.. ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే శ్రీ రామ గాధ 🌷🙏🙏

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 ปีที่แล้ว +74

    మన శ్రీరామచంద్రుని జీవిత చరిత్రను..!! చిత్ర రూపంలో చూపించిన చిత్ర బృందానికి ధన్యవాదములు🙏🙏 జై శ్రీ రామచంద్ర ప్రభు🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏.

    • @kBkY-vu9tr
      @kBkY-vu9tr 7 หลายเดือนก่อน +2

    • @SagapuRamesh
      @SagapuRamesh 3 หลายเดือนก่อน +4

    • @user-rq4oc6wj6p
      @user-rq4oc6wj6p 2 หลายเดือนก่อน

      11 se
      😂​@@SagapuRamesh

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 ปีที่แล้ว +14

    నేను నా చిన్ననాటి నుండి నేటి వరకూ సంపూర్ణ రామాయణం ఎన్నో సార్లు చూసినప్పుటికీ ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది. జై శ్రీరామ్🙏

  • @vasavikalyanik6257
    @vasavikalyanik6257 3 ปีที่แล้ว +4

    Super ga undi

  • @maruthimaru3857
    @maruthimaru3857 3 ปีที่แล้ว +61

    త్రేతాయుగాన్ని కళ్ళకు కట్టినట్లుగా
    చిత్రీకరించిన బాపు గారు తప్పక
    శ్రీరాముని పాద పద్మములందు
    పుష్పమై నిలిచి వుంటారు
    జై శ్రీరామ్

  • @fsteloveyouchannel7146
    @fsteloveyouchannel7146 4 ปีที่แล้ว +399

    ఒక అన్నమయ్య ఒక శ్రిమంజునాధ్ ఈ రామాయణం చూడడం మా జన్మ ధన్యం ...ఒక తెలుగు సినీ పరిశ్రమ ఉన్న తెలుగు వారిగా పుట్టడం నా జన్మ నిజం గా ధన్యం ధన్యం... thanks for uploading.... జై శ్రీరామ్ ...

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 ปีที่แล้ว +73

    అది పురుష్ మూవీ చూసి..ఈ మూవీ చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి అబ్బా ❤❤

  • @sandhyamudiraj9801
    @sandhyamudiraj9801 3 ปีที่แล้ว +63

    I have listened total story!
    Actually I'm in 10th..
    This is very important for me..
    Thanks for posting this video..

  • @hariprasadroyal9328
    @hariprasadroyal9328 5 ปีที่แล้ว +27

    ఇలాంటి మూవీ రాజమౌళి తీస్తే చూడాలని ఎంత మంది కొరుకొంటునారు చెప్పండి

    • @baluguguloth7535
      @baluguguloth7535 3 ปีที่แล้ว

      All ready prabhas tistunnadu

    • @ydilli2337
      @ydilli2337 25 วันที่ผ่านมา

      Alanti natulu ee kalam lo leru

  • @balu.balanarsimulu5057
    @balu.balanarsimulu5057 4 ปีที่แล้ว +54

    సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమా ఈరోజుల్లో కూడా రావాలి

  • @krishhhavi9438
    @krishhhavi9438 3 ปีที่แล้ว +12

    Naa chala favourite movie. Childhood days , aa amayakapu vayasulo enta excitement to chusina sandarbham chala gyapakam vastundi. I really enjoyed it very much now and before also. Upload chesina variki thanks.

  • @phanindrakumar3480
    @phanindrakumar3480 4 ปีที่แล้ว +851

    Movie 2020 lo chusinavaru oka like ❤weisukondi........

  • @janyavularajkumar
    @janyavularajkumar ปีที่แล้ว +17

    Iam an atheist person. కానీ సినిమా పరంగా చెప్పాలంటే ,,ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు ,,, సినిమా చూసి డైరెక్టర్ ఎవరో చూడాలని నేను చెప్తా,,, ఏ సినిమా రా బాబు,, ఎన్నో ఎమోషన్స్, మరెన్నో ఎలివేషన్స్ నిజంగా రామాయణాన్ని ఈ టేకింగ్ లో ఒక వెబ్ సెరీస్ లో వివరంగా తీస్తే అబ్బో మాములుగా ఉండదు... గ్రేట్ డైరెక్టర్ బాపు దర్శకత్వం అండ్ గ్రేట్ ముళ్ళపూడి మాటలు..

    • @ramalingaswamypanamgipalli494
      @ramalingaswamypanamgipalli494 หลายเดือนก่อน +1

      You honey honey new ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤m namaste namaste ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤m ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤m namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste ❤❤❤m namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤m namaste ❤❤❤❤m namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste ❤❤❤❤m ❤
      You honey ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 ปีที่แล้ว +54

    రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమాన్ కి 🙏💐👌🌹❤️

    • @n.nagendrappanarasappa1556
      @n.nagendrappanarasappa1556 3 ปีที่แล้ว +1

      రామ లక్ష్మణ జానకి జే బోలో హనుమాన్ కీ 🙏🙏🙏🌹🥀🌼

    • @rajeswaribangaru9566
      @rajeswaribangaru9566 3 ปีที่แล้ว +1

      @@n.nagendrappanarasappa1556 RT 0)
      I

  • @babyshalinibethapudi2082
    @babyshalinibethapudi2082 4 ปีที่แล้ว +58

    THIS IS VERY USE FOR 10TH CLASS

  • @palamaner2023
    @palamaner2023 3 ปีที่แล้ว +18

    Ippudu thiyandra ilanti cinimalou 2021 lou chusina vallu like vesukoundi frds alage ilanti cinimalu ippudu kavalani kudaaa

  • @naveenchowdary4044
    @naveenchowdary4044 ปีที่แล้ว +12

    ప్రబాస్ ఆదిపురుష్ తరువాత ఈ సినిమా చూస్తున్న వాళ్ళు coment చెయ్యండి

  • @srihariprasad8137
    @srihariprasad8137 4 ปีที่แล้ว +79

    Who are watching this movie on corona lockdown sri rama navami hit a like
    👇👇👇

  • @chirrollasuresh6581
    @chirrollasuresh6581 7 หลายเดือนก่อน +16

    2024 chusena vallu unara Bros oka like

  • @nagendrakumarmuppala289
    @nagendrakumarmuppala289 4 ปีที่แล้ว +316

    Who are watching In corona lockdown

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS 4 ปีที่แล้ว +12

    This is Very Useful for 10th Class and All Religions want to see this movie. Valmiki Ramayanam Mana Ithehasam

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 ปีที่แล้ว +23

    దశరథ మహారాజుగా గుమ్మడి గారు అద్భుతం అపూర్వం 🙏🙏🙏

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 ปีที่แล้ว +17

    ఈ సినిమా చూస్తున్నంత సేపు మంచి అనుభూతికి లోనయ్యాను ఎంత అద్భుతమైన సినిమా జై శ్రీరామ్

  • @NagiVY
    @NagiVY 7 ปีที่แล้ว +134

    Great movie...excellent direction by Bapu...current generation should watch this movie to understand the greatness of Lord Srirama...

    • @srinivasm3432
      @srinivasm3432 5 ปีที่แล้ว +6

      I AM INDIANS AP

    • @rupadevi2408
      @rupadevi2408 4 ปีที่แล้ว +3

      Super movie

    • @kprasadkoppula6569
      @kprasadkoppula6569 4 ปีที่แล้ว +2

      @@FlippinSweetCandy not worst then Jesus

    • @sivachandra8323
      @sivachandra8323 4 ปีที่แล้ว +3

      @@FlippinSweetCandy than get out from here*

    • @abi-wg4jt
      @abi-wg4jt 2 ปีที่แล้ว

      @@FlippinSweetCandy worst Jesus 😠

  • @SsSs-yq5py
    @SsSs-yq5py 4 ปีที่แล้ว +27

    రామాయణ మహాభారత భాగవతాలు... మనకు మాత్రమే దొరికిన అదృష్టం...

  • @sreekanthsai7749
    @sreekanthsai7749 3 ปีที่แล้ว +119

    Not only 10th class students... For every human being Ramayanam is everyone to remind. Jai Sri Ram

  • @nithinsama7517
    @nithinsama7517 5 ปีที่แล้ว +40

    రామా లక్ష్మీణ జానకి జై భొలొ హనుమాన్ కి,🚩🚩🚩🚩🚩

  • @mohanjadav7755
    @mohanjadav7755 9 ปีที่แล้ว +31

    Jai sri Ram E move chalabagundi
    Anadu Ramarajyam alavundho
    Chudalemu kani kallaku kattinattuga
    Emove samporna ramayanam dwara chusi dhannyulamainamu jai sri ram
    Jai bajarangabali.
    Ramalaxmana janaki jai bolo hanuman ki............... very nice move sar

  • @sfijsbhupalapally5909
    @sfijsbhupalapally5909 4 ปีที่แล้ว +73

    2020 అయోధ్య భూమి పూజ రోజున చూసిన వాళ్ళు ఎంత మంది ఉంటే లైక్ వేసుకోండి...

  • @sivachandra8323
    @sivachandra8323 4 ปีที่แล้ว +38

    Jai Sri Ram, watching from Kuwait ,

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 ปีที่แล้ว +132

    Ntr తరువాత అందాల నటుడుశోభన్ బాబు రాముని గా నటించి మెప్పించి హిట్ కొట్టిన సోగ్గాడు నట భూషణ

    • @makeyouhappybehappy8799
      @makeyouhappybehappy8799 4 ปีที่แล้ว +1

      Yes.
      Anthakanna mundu haranath

    • @RamGundapu
      @RamGundapu 4 ปีที่แล้ว +3

      పెద్ద ఎన్టీఆర్ గారికి ఏమి తీసిపోలేదు శోభనాద్రీశ్వరరావుగారి నటన. శోభన్ బాబు గా తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సోగ్గాడికీ ఉన్నంత లేడి ఫ్యాన్స్ వేరే హీరోలకి ఎవరికీ లేరు

    • @krishnamohan6736
      @krishnamohan6736 4 ปีที่แล้ว +3

      @@RamGundapu ఉప్పు శోభన చలపతి రావు బాబు గారి అసలు పేరు

    • @RamGundapu
      @RamGundapu 4 ปีที่แล้ว +4

      @@krishnamohan6736 సరి చేసినందుకు ధన్యవాదములు

  • @suresubramanyam4018
    @suresubramanyam4018 5 ปีที่แล้ว +150

    This is use ful to many of the 10th class students and also who had interest on ramayan

  • @harishchilukamari1356
    @harishchilukamari1356 3 ปีที่แล้ว +18

    వెడలెను కోదండపాణి...
    వడివడి మన వెంబడి...🙏

  • @c.saharshreddy8188
    @c.saharshreddy8188 4 ปีที่แล้ว +22

    the best movie to watch for all telugu students who are prepping for board exam

  • @nvsrmoorthy1207
    @nvsrmoorthy1207 3 ปีที่แล้ว +9

    1970 , లేదా 1971 సంవత్సరంలో వచ్చిన దృశ్య కావ్యము...బాపుగారి రామభక్తి అద్బుతముగా చూపించారు...సినిమా ప్రారంభము, ముగింపు పద్యముతో జరుగుతుంది...ఒక పద్యము లేదా పాట ఆస్వాదించేలోపే వేరొక పాట...సినిమా లో సింహ భాగము అంతా పాటలు పద్యాలు...మాములు మాటలు తక్కువ...ఐనకూడా బాపుగారు, తెర మీద చక్కటి నటినట బృందంతో మరియు తేరవెనుక ఆరుద్ర, ఘంటసాల, మహదేవన్, రవికాంత్ నగాఇచ్ వంటి అద్భుతమైన సాంకేతిక బృందం తో తెలుగు నాట అద్భుత విజయం సాధించింది..

  • @ranaprathap17
    @ranaprathap17 8 ปีที่แล้ว +423

    రామా లక్ష్మణ జానకి జై భొలొ హనుమాన్ కి 🚩

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 6 หลายเดือนก่อน +192

    2024 lo chusthunavalu

  • @spandanabobba7298
    @spandanabobba7298 4 ปีที่แล้ว +52

    SVR ... great action... unmatched dialogue delivery...wonderful..

  • @nagireddivishnu4128
    @nagireddivishnu4128 4 ปีที่แล้ว +39

    I have seen this movie during lockdown really happy after watching . Thks to all who was worked for this movie.

  • @bangarmlaxman3372
    @bangarmlaxman3372 4 ปีที่แล้ว +50

    This real story 10th class students very useful

  • @Maryadapraveen
    @Maryadapraveen 4 ปีที่แล้ว +128

    దశరధుని ప్రేమ మామూలుగా లేదు రాముని పై

  • @sriramulasampathchary2925
    @sriramulasampathchary2925 3 ปีที่แล้ว +1

    జై బోలో సీత రామచంద్ర మహారాజ్ జై

  • @shivanksingh6468
    @shivanksingh6468 ปีที่แล้ว +9

    Don’t understand Telugu but watching in 2022
    A bhakt of bhagwan Rama 🙏🏼
    Jai shri Ram

  • @kirandevithoram2068
    @kirandevithoram2068 4 ปีที่แล้ว +22

    30 4 2020 లో చూస్తున మీరు తర్వాత చూసిన వారు లైక్ చైనడి

  • @perinagesh8530
    @perinagesh8530 4 ปีที่แล้ว +41

    A good Movie with all Legendary Actors of Telugu Film Industry

  • @govindarao6250
    @govindarao6250 4 ปีที่แล้ว +19

    Shoban babu acting ki fidaa ayinavaru !oka like kottandi 🙏🙏😎😎

  • @santhoshikumari577
    @santhoshikumari577 3 ปีที่แล้ว +9

    I think this vedio is helpful for many 10th class students. This vedio is same as our textbook information

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +17

    Carecter artist jamuna gives a nice performance in this movie. Her dialog delivery movements and action energy levels superb in this movie she was a wonderful artist in the Telugu film industry.. Carecter artist gummadi venkateswara Rao. Gives a nice performance in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @sujathareddy3361
    @sujathareddy3361 4 ปีที่แล้ว +41

    It is very important to see this movie 10 students because I to a student of 10😃😃😃

  • @ndas2252
    @ndas2252 ปีที่แล้ว +5

    Though a Bengali... Can't understand Telugu but 1000 times better than adipurush 😍

  • @murthydns936
    @murthydns936 3 ปีที่แล้ว +10

    ಶ್ರೀ ರಾಮಚಂದ್ರ ರಾಮ ರಾಮ ಜಾನಕಿ ರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ❤️

  • @nagasriakula3933
    @nagasriakula3933 3 ปีที่แล้ว +4

    Daily showing little part of sampoorna ramayanam movie with explanation to my daughter .. now she knows entire ramayanam and all characters in ramayanam. Let's all teach our kids about our ramayana , maha bharatam as bed time stories atleast. Show movies little by little for 15 minutes in TH-cam with explanation. Because these are not part of their academic curriculum. 😔😔
    I request you all to please do the same and share this idea to all friends and relatives.
    Not only ramayanam, maha bharatam we have many other telugu movies of devotional stories like bhagavatam, krishnarjuna yuddham, ayyappa swami mahatyam, sri venkateshwara mahatyam, vinayaka vijayam..... etc
    Thank you
    Jai sree ram.
    Jai seeta mata.
    Jai hind

  • @nagulasuresh2679
    @nagulasuresh2679 6 ปีที่แล้ว +45

    Jai sri Rama 💐❤️

  • @g.lokeshb.2225
    @g.lokeshb.2225 2 ปีที่แล้ว +9

    I saw this movie after reading Ramayanam.Bapu garu has mentioned each and every line

  • @s_u_n_n_y_3_2_
    @s_u_n_n_y_3_2_ ปีที่แล้ว +4

    Adipursh....teaser...chusi...avaru...ayina..vachara...mitroon😥😥😥

  • @nagarugubbala8289
    @nagarugubbala8289 8 ปีที่แล้ว +101

    మూవీ చాలా బాగుంది జై శ్రీ, రామ్

  • @bhukyakumar7439
    @bhukyakumar7439 3 ปีที่แล้ว +5

    This Ramayana Swamy was most useful in class Telugu text book and hall ticket exam time this of story is Ramayana Swamy

  • @kalyankumar5503
    @kalyankumar5503 3 ปีที่แล้ว +2

    Jay Jay Shri ram Jay anjaniya very very good movie super excellent wow 🙏🙏🙏🙏🙏🙏

  • @saisekharreddy6127
    @saisekharreddy6127 5 ปีที่แล้ว +138

    2019 like here😍😘❤️❤️

  • @Sreenu_08
    @Sreenu_08 ปีที่แล้ว +6

    10th Class most memorable moments in school to know Ramayanam 🙏 for every student........

  • @twinklingtej8745
    @twinklingtej8745 5 ปีที่แล้ว +23

    This movie is filled with ethics and values

  • @venucreations9872
    @venucreations9872 ปีที่แล้ว +2

    మళ్ళీ ఈ అద్భుతమైన చిత్రాన్ని( 2023 ) థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ఎంత బాగుండో 👏🙏😊🕉️ ఇప్పుడు వున్న జెనరేషన్ కి శ్రీరాముని దివ్య చరిత మార్గ నిర్దేశం 🙏అవుతుంది 🕉️జై శ్రీరామ్ 🏹👏🙏🕉️🚩🥰🛕

  • @nanigangadhar2320
    @nanigangadhar2320 ปีที่แล้ว +5

    2023 సినిమా చూసేవాల్ like చెయ్యండి ❤

  • @harishkumar-xx2hk
    @harishkumar-xx2hk 4 ปีที่แล้ว +4

    "Sri maha vishnuvuu"
    sriramaaa chandruniii ga putinaaa aayodhya lo boomiii Pooja jarigey time lo e cinima chudatam chala happppyyyyyyyy ga undi.
    Jaiii Sri Ram
    Jai Sri Ram
    Jai Sri Ram

  • @neehalreddy2633
    @neehalreddy2633 4 ปีที่แล้ว +11

    Rama is a Best model for all Humanbeings..just live like a Rama.

  • @veluri
    @veluri ปีที่แล้ว

    ఆదీపురుష్ కన్నా ఈ సినిమా ఇప్పుడు రీలీజ్ చేస్తె సూపర్ హిట్ అయ్యేది

  • @chandinikoilada2052
    @chandinikoilada2052 4 ปีที่แล้ว +13

    I'm now 10th and very excited to watch this movie in lock down 🤗🤗

  • @sashankkothuri8169
    @sashankkothuri8169 4 ปีที่แล้ว +39

    Oneof the greatest films of Vishwa Nata S.V Ranga Rao.

    • @rangasai7459
      @rangasai7459 2 ปีที่แล้ว

      Yes bro absolutely correct.

  • @mopidevikarthikeya4061
    @mopidevikarthikeya4061 4 ปีที่แล้ว +23

    What a movie . Hatsoff. Present directors can't touch it. 😍

  • @chandrasekharkandi3433
    @chandrasekharkandi3433 3 ปีที่แล้ว +2

    Abhinava ramachandrudu shobhan babu garu.🙏🙏🙏

  • @kumartumuluri4126
    @kumartumuluri4126 3 ปีที่แล้ว +10

    Every character done by every sector.but shoban has done idaly characters as Rama very well Rama character is very close to him bybody language, behaviour in real life. Svr super.bapu createdted as masterpiece

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 ปีที่แล้ว +9

    Hero soban babu action energy levels superb in this movie his dialogs delivery movements and action energy movements superb in this movie he was gives a very good performance in this movie he was a great artist in Telugu film industry .yicinemalo natabushana sobanbabu thana nata viswarupam chupinchadu. He was a so so grateful artist in the Telugu film industry.

  • @Forever-kj2bp
    @Forever-kj2bp 3 ปีที่แล้ว +11

    soo sweet movie, their acting adds the feeling of the sweet and i feel it.

  • @dr.k.madhavacharyulu7675
    @dr.k.madhavacharyulu7675 2 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @pravinshailu8087
    @pravinshailu8087 6 ปีที่แล้ว +33

    మన భావి తరాల వారికి రామాయణం గురించి చెప్పాలి..మన పిల్లలకి తెలియజేయాలి

  • @SKlover742
    @SKlover742 2 ปีที่แล้ว +4

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ 🚩

  • @since3497
    @since3497 5 ปีที่แล้ว +55

    Sobhanam baabu gaaru ramudi ga yekkuva roles cheyaledhu gaani chesuntey ramudantey sobhan baabu anevaremo very suitable personality and face cuts wow very handsome and 70s 80s mahesh babu

  • @mohanrao7763
    @mohanrao7763 4 ปีที่แล้ว +38

    Sampoorna ramayaanam 2019 lo everaina movie testhe baguntundhi

    • @srinivasm3432
      @srinivasm3432 4 ปีที่แล้ว +2

      IAM INDIANS OLD IS GOLD 👌

    • @gshobana5032
      @gshobana5032 4 ปีที่แล้ว +1

      yes I hope so

    • @gshobana5032
      @gshobana5032 4 ปีที่แล้ว +3

      I want to be seen new Ramayana

    • @mohanrao7763
      @mohanrao7763 4 ปีที่แล้ว +1

      @@gshobana5032 TQ FOR SUPPORTING.. JAI SRI RAM

    • @mohanrao7763
      @mohanrao7763 4 ปีที่แล้ว +1

      @@srinivasm3432 Tq support.

  • @sashankkothuri8169
    @sashankkothuri8169 5 ปีที่แล้ว +11

    superb movie and my favourite hero and director and SVR dialogues is amazing

  • @dadirajesh1568
    @dadirajesh1568 4 ปีที่แล้ว +18

    Watch 2020 also ....wt a movie....
    E carona valla malli sadyam ayindhi

    • @vani1703
      @vani1703 4 ปีที่แล้ว

      em saadhyam iyndhi nee bondha

  • @anuradhareddy5702
    @anuradhareddy5702 7 ปีที่แล้ว +59

    what a devotion ,it has be experienced loving lord Ram is essence of life

  • @rajeswarir2377
    @rajeswarir2377 3 ปีที่แล้ว +1

    Entha baga act chesthunnaru evariki vaare...

  • @sriramojumadhuchary2622
    @sriramojumadhuchary2622 3 ปีที่แล้ว +2

    జై bolo శ్రీరామ చంద్ర ప్రభువు కి. జై 🙏

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 8 ปีที่แล้ว +85

    Jai Sri Ram Jai Jai Sri Seeta Ram

  • @narasimharaoikkurthi4044
    @narasimharaoikkurthi4044 8 ปีที่แล้ว +56

    Thankyu Bapu

    • @bhavyabhavya1809
      @bhavyabhavya1809 6 ปีที่แล้ว +2

      god blessings will be for u for ever

    • @srinivasm3432
      @srinivasm3432 5 ปีที่แล้ว +2

      GOOD MOVIE I AM INDIANS AP

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 ปีที่แล้ว +3

    శ్రీ రాముడు గా శోభన్ బాబు గారు చాలా అందంగా ఉన్నాడు🙏🙏🙏

  • @reddypogulakshmipathi3140
    @reddypogulakshmipathi3140 4 ปีที่แล้ว +5

    Thank you because of 10 class use for video

  • @pgraju6127
    @pgraju6127 4 ปีที่แล้ว +4

    Tqs to Telugu parisrama jai Sri ram

  • @Hameed___
    @Hameed___ 4 ปีที่แล้ว +7

    Very good movie... We can learn Unity.. kindness... love... from RAMAYANAM movie.

  • @Raviteja-hb4lx
    @Raviteja-hb4lx 5 ปีที่แล้ว +6

    జై శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి.
    పాహిమాం రక్షమాం పాహిమాం రక్షమాం

  • @praveenaluri9655
    @praveenaluri9655 5 ปีที่แล้ว +6

    రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమనికి ....

  • @gowrishettymadhusudhan5355
    @gowrishettymadhusudhan5355 2 ปีที่แล้ว +4

    The Ramayan is a great epic. we need a remake of it

  • @lakshmireddy7574
    @lakshmireddy7574 4 ปีที่แล้ว +11

    2020 April...14...Start now...watching..

  • @munthasuresh7491
    @munthasuresh7491 3 ปีที่แล้ว +1

    Jai sri ram jai sri ram jai sri ram Rama 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NAVEENDINO
    @NAVEENDINO 3 ปีที่แล้ว +4

    10 th class chadivevallu oka❤️like vesukondi