మీరు చేప్పిన డైట్ చాలా బాగుంది. కానీ డైట్ చేసేవారు ఏ పని లేకుండా కాళిగా కూచొని ఓ పని మనిషిని పెట్టుకోని చేయించుకోవాలి, తప్ప ఇంట్లో ఉన్న భార్య మాత్రం. ఇన్ని రకాలుగా చేసి పెట్టదు.
డాక్టర్ గారు నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ కి స్టంట్ వేసి తీశారు షుగర్ కూడా హై ఉంటది కొబ్బరి వేరుశనగ తినకూడదు అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయొచ్చా లేదా షుగర్ ఇన్సులిన్ తీసుకున్న హలో ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పిన ఈ విధానం ఏం చేయొచ్చా
ధన్య వాదాలు రాజు గారు 🙏🙏🙏😀😃💐🤘🤍
Ye exercise cheyaalni cheppandi sir my age 72 sugar level after fool 210
😊
I Need😊@@vaidehicali3937
నిజంగా చాలా మంచివారు మీరు.... మీరు మంచి సలహాలు ఇస్తూనే డాక్టర్ దగ్గరా అవేమి ఎత్తకూడదు అని చెప్తున్నారు....
సూపర్ సర్...
+
చాల చాల మంచి విషయాలు చెపుతారు .మీరు .దన్యువడాలు సెర్ .👏👏🙏🙏🙏👏👏👆👆
మీరు చేప్పిన డైట్ చాలా బాగుంది. కానీ డైట్ చేసేవారు ఏ పని లేకుండా కాళిగా కూచొని ఓ పని మనిషిని పెట్టుకోని చేయించుకోవాలి, తప్ప ఇంట్లో ఉన్న భార్య మాత్రం. ఇన్ని రకాలుగా చేసి పెట్టదు.
😀
🤣
Sir ala matlada kande nenu ma husband ke chesi pedutunnanu naku 4th month baby kuda unde health bagundali ante koncham kasta padala kada sir
😀👌👌👌హ హ నేనూ సరిగ్గా ఇలాగే అనుకుంటూ ఉంటాను చేసుకునే ఓపిక లేక
😂😅😊...👌
Thank you so much guru gaaru
(From Bangalore)
Goodmessage Sir tq 🙏🏻🙏🏻
Your exlent and down to earth sir
Thankyou sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice
Danyavadalu.sir
నిజంగా దేవుడంటే మీరే...మీరు మనిషి రూపంలో ఉన్నారు అంతే!... మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...
Antha ekkuva voohinchakandi. Diet follow ayyi dhushparinamalu koni thechukunnamu
Very good and nice
First like first comment
🙏🙏🙏👍👍
మొలకలు అందరికీ సూట్ కావు గాస్ ప్రాబ్లము భయంకరంగా వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయినా తగ్గటం లేదు
High protein thiskoni ee diet follow ayyanu, gout vachindi,? Sugar 500 to 152 vachindi
gout ante?
Uric acid problem
🙏🙏
నమస్కారములు Sir
Sir what happens in case have a over potassium in a body please tell about this sir....
Heart attack vasthundi. High potassium vunte
RAM RAM
Well said sir.But we are employees.We can't follow all this
Namaste sir,Type 1 diabete కి controle and advice sir age 26 years.
ప్రతి ఒక్కరు డయాబెటిస్ మీద వీడియోస్ చేసే వాళ్ళే . ప్రపంచం లో దాన్ని కంట్రోల్ లేదా తగ్గించే వాళ్ళు ఎవరు లేరు . ఇలాంటి వీడియోస్ తో బ్రతికే వాళ్ళే.
Raju garu naku sugar vhndi ani chepparu naku arikallu oke mantalu suruku mani potlu duradalu kuda vunnaro raju garu em cheste raghurai ceptara koncham please
💐🙏🙏💐
🙏
Can honey be added for vegetable juice?
My relatives used this and get results
Kindly put english subtitles please sir
Please please kondalu put english subtitles sir
Raju garu type 1 diabetes and insulin management wrt diet please
Meru healthy ga sugar normal avalanukintunar nenu wellness coach nenu meku helpchestanu call me
80968
01919
Endu Karjura powder ekkada dorkutundi pl
సింపుల్గా సార్ జంతువులు మనం తింటే సరిపోతుంది
Juice thagakynnavsarena.
Arogyam,gurichi,cheppadamu,kuda,thappa,ande,entlo,kurchuni,thinali,antaru,😊😊😊
హెడ్డింగ్ కి లోన సబ్జెక్టుకి సంబంధం ఉందా
Sperm morphology increase ki normal treatment cheppandi doctor garu
Heading chuskondi sir
Sugar diet. Super diet
Sugar vunde vallu juice thagocha sir.naku sugar vundi.beetroot carrots juice
Naku sugar unadi foodchandi hair fall kee food chapandi
Samanudiki thagha vydym suchendi guruvugu
🙏🙏🚩🚩💐💐♥️♥️
సర్ షుగర్ ఉన్న వారు వెయిట్ పెరగాలంటే డైట్ చెప్పండి
చేప్పండి
You are god. But confusing
Honey &endu Karjura powder ekkada dorkutundi contact No pl
డాక్టర్ గారు నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ కి స్టంట్ వేసి తీశారు షుగర్ కూడా హై ఉంటది కొబ్బరి వేరుశనగ తినకూడదు అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పింది నేను చేయొచ్చా లేదా షుగర్ ఇన్సులిన్ తీసుకున్న హలో ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పిన ఈ విధానం ఏం చేయొచ్చా
Hi mee sugar problem normal avadaniki detail ga cheptanu normal chesukovali ani interest vunte contact cheyyandi na contact na profile pic lo vundi 😊
Molakalu padavu kadha
సర్ షుగర్ ఉంది వెయిట్ లాస్ అయ్యాను సర్. వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి
Pre diabetic medicine vadani vallu tinacha sir
Do u want to reduce diabetic surely, plz contact for more details
@@gettransformationwithsrava747 me nooooo
99086
29722
నిర్భయంగా తినవచ్చు
How to contact you
డాక్టర్ గారు షుగర్ గురించి రోజుకో టు చెప్తున్నారు
మెంతులు తిన మంటారు
యూట్యూబ్ ఉందని రోజుకో రకం చెప్తారు ఏది నిజం
Doctor garu mastu kaliga unnaru vedeola meeda vedeolu_kalpana
మిమ్మల్ని తిట్టేదేవరు సారు.
ఏ😊😊 హలో ఏమి దొరకవు పల్లెటూరు కోతుల బెడద చెప్పిన కూరగాయలు దొరక
Veeramachineni emi chepparo meeru made chebuthunnaru
meru cheppevi cheyylante inka ante avinkalapandi ivi kalpandi enti idi
Mimalni titevalu vedahavalu 😄😄😄.
😅
140 unte sugar unnatla
Fasting లో ఉంటే షుగర్ ఉన్నట్లే, Post lunch లో ఉంటే షుగర్ లేనట్లు
Fasting 140 vunna normal
Thank you sir
🙏
Tq guruvu garu
🙏🙏🙏🙏
🙏