How to do Mindfulness Meditation🧘♀️ in Telugu - By Gurumaa | Pure Mindfulness Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 25 ก.ค. 2021
- In this video, how to do mindfulness meditation for beginners at home. ఈ వీడియో లో ధ్యానం అంటే ఏమిటి? Mindfulness ధ్యానం ఎలా చెయ్యాలి అని తెలుసుకుందాం.
#meditation
#guidedmeditation
#Howtomeditate
#meditationforbeginners
#puremindfulnesstelugu
#mindfulnessmeditation
Like 👍
Share 🤳 Sharing is caring!
Help Us to Reach 1 Million Subscribers goal.
Follow us On Social Media :
Visit Our Website : puredevineenergy.com/
Facebook : / pure-devine-energy-102...
Twitter : / umakrishnavenik
Instagram : / puredevineenergy
Quora Space : puremindfulnessmeditation.quo...
Visit Our Shop : www.amazon.com/shop/puredevin...
FABS Charitable Trust: Join and Helping Others For A Better Society
Subscribe - / @fabscharitabletrust
Our Other Videos :
What is the Best Time For Meditation? in Telugu By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu :
• What is the Best Time ...
How To Control Your Thoughts While Meditation in Telugu By K.Umakrishnaaveni-Pure Mindfulness Telugu - • How To Control Your Th...
How to Overcome Tingle's in Your foot While Meditation By K.Umakrishnaaveni |Pure Mindfulness Telugu - • How to Overcome Tingle...
Ultimate guide to 7 Chakras for beginners in Telugu - By K.Umakrishnaaveni | Pure MindfulnessTelugu - • Ultimate guide to 7 Ch...
How to do Mindfulness Meditation🧘♀️ in Telugu - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to do Mindfulness ...
What is Mindfulness? Mindfulness వల్ల కలిగే లాభాలు? - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • What is Mindfulness? M...
How to be Happy in Telugu By K. Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to be Happy in Tel...
Best Heart touching Motivational Video in Telugu 2021 By K.Umakrishnaaveni |Pure Mindfulness Telugu - • Best Heart touching Mo...
How to Overcome Overthinking By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to Overcome Over t...
How to Meditate? Meditation for Beginners - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to Meditate? Medit...
NOTE: Below links are Affiliate links, which means that I may receive a small commission if you make a purchase using these links. As an Amazon Associate, I earn qualifying purchases. NO EXTRA COST TO YOU. If you choose to purchase something through me and use one of my affiliate links, it is greatly appreciated and I thank you!
Meditation chair: amzn.to/3yVUPGs
Meditation Mala: amzn.to/3m0MeyI
7 Chakra Bracelet: amzn.to/3se9rhV
Seven Chakra Gemstone Crystal stone Set: amzn.to/3fWen6g
Thank you for Watching 🙏.
Tq మేడం. సింపుల్ గా చక్కగా వివరించారు. నేను ఈరోజే మీ వీడియో చూసాను. మీతోపాటు ధ్యానం చేశాను. శ్వాస మీదే ద్యాస పెట్టాను. పూర్తి అయ్యేవరకు. కాళ్లు పదాలు కాస్త తిమ్మిర్లు అనిపించాయి.
నాకు ఈమధ్య సాయటిక వచ్చింది. పంచకర్మ చేయించుకుంటున్నాను. పర్లేదు ఇపుడు. ఎక్కువ సేపు కూర్చోవటం ఇబ్బందిగా ఉంది. పడుకుని చేయొచ్చు అన్నారు. దానికి ఏదైనా పద్దతి ఉందా.. తెలుపగలరు. 🙏
నమస్కారం 🙏 bhogeswar rao గారు. మీరు పడుకుని ధ్యానం చెయ్యడానికి కూడా ధ్యానం ఎలా చెయ్యాలి అనే వీడియో లో చెప్పినట్లుగానే చెయ్యండి, కాకపోతే పడుకొని చెయ్యడం మాత్రమే మార్పు.
💐💐💐💐🙏🙏🙏
Mummy mi video s entho use full ga vunnae tq mom
Thank you madam
Tq medam 🙏🙏🙏
Tqq universe, tqq madam ur information
Thank.you.Madam
Hi Madam మేడం ధ్యానం చేసేటప్పుడు
మేడం ధ్యానం చేసే అంత సేపు శ్వాస తీసుకుంటు వదులుతూ ఉండాలా లేక ఊరికే గమనిస్తూ ఉండాల చెప్పండి మాం
కృతజ్ఞతలు 🙏
ఉదయం లేవగానే కాలకృత్యాలు తిర్చుకోకుండ చేయాలా తీర్చుకున్న తర్వాత చేయచా మేడంగారు
Sri Gurubyo namaha
మైండ్ ఫుల్ నెస్ ధ్యానం చక్కగా వివరించారు
మీతోపాటు నేనుకూడా ధ్యానం చేశాను
ధ్యానం నుండి బైటికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది 🙏
Very good Presentation
Thank you very much mam dhyanam chese vela eyebrows madya pain vachindi 👃👃👃👃👃
Don't worry, this is common in meditation practice. You are doing right, that's why you observed the sensation, another reason is cosmic energy flowing in your eyebrows area.
Dhanyavaadaalu Madam. Chaalaa Chakkagaa Explain Chesaaru.Eswara rao Yoga Master Visaakhapatnam
I am already meditetor
Weakness valana egg tintunnanu dyanam cheyavacha egg tinnapudu please reply ivvagalaru
🕉 Guruma Namo Namaha:🙏. 18-3-2023.
Mee viedioes chala bagunnie madam dyanam cheyyadam practice chesevariki mee veedioes chala useful ga vuntaie asthama patients dayanam cheyavastta please tell me
నమస్కారం Ravi Kumar గారు. నేను మీకు వీడియో లో చెప్పినట్టు ఎవరయినా ధ్యానం చెయ్యవచ్చు. అస్తమా పేషెంట్స్ కు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది గా ఉంటుంది. ధ్యానం ప్రతిరోజు సాధన చెయ్యడం ద్వారా వారికి శ్వాస తీసుకోవడం చాలా సులువుగా ఉంటుంది.
Dyanam chesinappudu nonveg tinakoodadu annaru
Mam legs timiri akutunayi and legs pain ga unayi
Watch this video 👇 e video lo enduku legs timiri ga anipistayi, em cheyali Ani detail ga vivarinchadam jarigindi. th-cam.com/video/IkQuvRn82Xk/w-d-xo.html
Swasanu akadanunde gamanincyale
Medam so nenu doubts about dyana
Thinna tharuwatha cheyacha madam......lekapothe dhyananiki specific time vuntunda....
Thankyou madam 💐💐
Will it help to anxiety
Yes.
మేడమ్ నాకు ఎప్పుడు చేయాలని అనిపించినా మెడిటేషన్ చేయవచ్చా?? నేను ఒత్తిడికి గురైనప్పుడు నేను ధ్యానం చేయవచ్చా??? భోజనం చేసిన తర్వాత నేను ధ్యానం చేయవచ్చా??? దయచేసి సలహా ఇవ్వండి మేడమ్
Madam my name is haritha I want to talk to u
OCD lanti manasika rogam control lo unchadaniki కూడా ఇది use avutundaa madam??
I am 72 yrs old. Can I succeed in this venture?I didn’t do it till now. But failed in many attempts. What to do or how to do it?
మేడం ధ్యానం చేసే సమయంలొ ఆవలింపులు వస్తున్నాయి. దానికి ఏమైనా సలహా ఇస్తార
Watch this video👇 th-cam.com/video/2SDxpFQIv5Y/w-d-xo.html
ఈ వీడియో లో ధ్యానం చేసే సమయం లో నిద్ర ఎందుకు వస్తుంది, నిద్ర రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో వివరించడం జరిగింది.
మనం కళ్ళు తెరిచికుడ ఎక్కడ వున్నా ఆలోచనలు గమనిస్తూ mindfulness ధ్యానం చేయొచ్చా
దయచేసి చెప్పగలరు
చెయ్యవచ్చు.