ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

JIDDU KRISHNAMURTI ABOUT MEDITATION : ధ్యానం అంటే ఏకాగ్రత కాదు || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2022
  • Download Link: kukufm.page.li...
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50
    #jiddukrishnamurti #meditation #thinktelugupodcast

ความคิดเห็น • 644

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  ปีที่แล้ว +7

    Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50

    • @ravikumarvallabhu263
      @ravikumarvallabhu263 ปีที่แล้ว

      Bro. Podcasts in kukufm are not engaging as think telugu Podcasts.

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      *Edhey Mukka PARANAJIVI RGV ku Cheppu* 🤣🤣🤣
      _Epudu News Channels Lo Solllu Matalu & Heros Fans Nu Edho okati vaguthuntadu_ 🤗🤗🤗

    • @Suthanram8893
      @Suthanram8893 ปีที่แล้ว

      Best chu thi ya award

    • @malleshmalleah2263
      @malleshmalleah2263 ปีที่แล้ว

      ​@@Suthanram8893 lmao

    • @rkraju9815
      @rkraju9815 11 หลายเดือนก่อน

      ​@@ravikumarvallabhu263q)

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +189

    ఒక మహానుభావుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. అదేమిటంటే...
    "సత్యమని నువ్వు దేన్నైతే విస్వసిస్తున్నావో అది సత్యం పట్ల నీకున్న అభిప్రాయం మాత్రమే, అది పూర్ణ సత్యం కావచ్చు, కాకపోవచ్చు, ఎందుకంటే పూర్ణ సత్యాన్ని దర్శించినవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. ఎవడేది చెప్పినా అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే." దీన్ని బాగా చదివి అర్థం చేసుకో! ఇది అన్ని విషయాలకు అన్వయించవచ్చు.
    నువ్వు చెప్పింది కేవలం యోగా పట్ల జిడ్డు కృష్ణ మూర్తి గారి అభిప్రాయం మాత్రమే, అదే ఫైనల్ కాదు. రేపు ఇదే యోగా గురించి వేరేవాడు తన తెలివి, ప్రజ్ఞా ఉపయోగించి వేరే విధంగా చెబుతాడు, అప్పుడు అది కరెక్టని నమ్మమంటావా!?
    కొంతమంది షాపుకి వెళ్ళి షుగర్ కొన్నారు, వారి దగ్గరకు వెళ్లి దేనికి కొన్నావు అంటే
    ఒకడు స్వీటు చేయాలి అంటాడు,
    ఒకడు కాఫీ లోకి,
    ఒకడు టీ లోకి,
    ఒకడు పాయసం లోకి,
    అంటూ వందమంది వంద కారణాలు చెబుతారు. అప్పుడు ఎవరో ఒకడు వచ్చి షుగర్ అంటే అలా కాదు వాడాల్సింది, గులాబ్ జామూన్ చేయడానికి వాడాలి అంటాడు, అప్పుడు వాడు చెప్పింది కరెక్టై పోతుందా!? అప్పుడు ప్రజ్ఞ గల ఒక మహానుభావుడు వచ్చి, ఒరే నాయనలారా ఇందులో ఏది చేయాలన్నా షుగర్ కావాలిరా అని చెబుతాడు.
    కాబట్టి కృష్ణమూర్తి గారు ఏదో చెప్పాడని మనమేమి గ్రుడ్డిగా అంగీకరించ వలసిన పని లేదు.
    మనో నిగ్రహం,
    ఇంద్రియ నిగ్రహం,
    ఆరోగ్య రక్షణం,
    స్ట్రెస్ మేనేజ్మెంట్,
    మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం,
    ఏకాగ్రత పెంచుకోవడం,
    పనిని ఆనందించడం,
    బ్రహ్మానంద స్థితి,
    మోక్షం,
    సమాధి,
    ధారణ,
    ధ్యానం
    ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అవన్నీ యోగాతో సాధ్యమే. నీకు ఏ అవసరం ఉంటే దాని కోసం వాడుకో! అంతేగాని యోగా అంటే ఇది అంటూ రకరకాల వ్యక్తులు రకరకాలుగా "పిచ్చి పిచ్చి" వ్యాఖ్యలు చేశారంటూ నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు.
    ఏదో నలుగురు తత్వవేత్తల పుస్తకాలు చదివి, వీడియోలు పెడుతూ నీకు నువ్వేదో పెద్ద తత్వవేత్తగా ఫీల్ కాకు...

    • @truedream1934
      @truedream1934 ปีที่แล้ว +7

      Wonderfull..... excellent reply......om Shree gurubhyo namaha 🕉️🌼🙏🌼🕉️

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 ปีที่แล้ว +4

      Wonderful sir

    • @bskm5322
      @bskm5322 ปีที่แล้ว +3

      Currect ga chepparu

    • @prathapp8870
      @prathapp8870 ปีที่แล้ว +7

      సత్యం ఆనే మాటను బాగా విడమర్చి చెప్పారు.నిజమే

    • @gopalpangi8924
      @gopalpangi8924 ปีที่แล้ว +1

      👍

  • @Nandan.kella19
    @Nandan.kella19 ปีที่แล้ว +184

    నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇస్టం. పెయింటింగ్ వేస్తునపుడు , అసలు నాకు వేరే ఆలోచనలు రావు..! నాకు ఇందులో వచ్చే సంపాదన చాలా తక్కువే, కానీ సంతృప్తి మాత్రం, వెల కట్టలేనిది! నాకు నచ్చిన పనిని చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్న "నా విధికి" నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా..!

    • @prakashgamini882
      @prakashgamini882 ปีที่แล้ว +1

      👏👏

    • @gorlisrinivasan5334
      @gorlisrinivasan5334 ปีที่แล้ว +8

      బాబాయ్ , నువ్వు చేసేది కాయకష్టం కడుపుకోసం మన పని మనకు దైవం తో సమానం,. కానీ. డబ్బు బలిసి ఎం చేయాలో తెలీక , యోగ, ధ్యానం పేరుతో వ్యభిచారం కోసమే వెళుతున్నారు ,. పెద్ద పెద్ద ఆశ్రమాల్లో ఇదే పనులు

    • @Shockwavee3402
      @Shockwavee3402 ปีที่แล้ว +2

      Sampadhana lekunte viluva undadu avsralu teeravu kada bro?

    • @Nandan.kella19
      @Nandan.kella19 ปีที่แล้ว

      @@Shockwavee3402 viluva istaro ledo ane alochana pakkana pettesanu bro! nenu happy ga vunnana? lena? ani matrame think chestunna! Naku vastunna money ki saripadetlu na spendings vuntayi, so naku aa vishayam lo no problem. Anniti kanna na life pedda avasaram "Painting cheyadam", aa avasaram tirutunnaka, verevi naaku teerakapoyina parvaledu anipistadi.

    • @Nandan.kella19
      @Nandan.kella19 ปีที่แล้ว +3

      @@gorlisrinivasan5334 బాగా చెప్పేరు సార్! Work is God

  • @krishnawonders5571
    @krishnawonders5571 ปีที่แล้ว +91

    మనకు సరిగ్గా ధ్యానం చేయడానికి రానప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి

  • @thotaraju6481
    @thotaraju6481 ปีที่แล้ว +33

    Meeru చెప్పింది సగమే నిజము. నిర్గుణ ధ్యానానికి మాత్రమే మీరు చెప్పింది వర్తిస్తుంది

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 ปีที่แล้ว +338

    ఏదైనా అనుభవించే వాడికే తెలుస్తుంది, చూసేవాడిి కి ఎగతాళి గానే ఉంటుంది, ధ్యానం మంచి మీద, చెడు మీద కాదు, శూన్యం మీద చేస్తారు, అంచెలంచెలుగా నీలో అద్భుత శక్తి ఏర్పడుతుంది, పంది కేమి తెలుసు పన్నీరు వాసన

    • @sridhargoli5206
      @sridhargoli5206 ปีที่แล้ว +9

      inthaki thamarento.. Ye vaasana telustundo

    • @nandabellamkonda6866
      @nandabellamkonda6866 ปีที่แล้ว +13

      @@sridhargoli5206 నాకు అన్ని వాసనలు తెలుసు, నేనేంటో తమరే తెలుసుకోండి

    • @rajeswarikoppada1158
      @rajeswarikoppada1158 ปีที่แล้ว +7

      Dyanam gurinchi dani depth telisina vallu cheppali jiddukrishna murthy mundu aa vishayam telusukovali

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 ปีที่แล้ว +18

      తన మనసుకు ఏది తోస్తే అది
      చెప్పేవాడు వేదాంతి ఎలా అవుతాడు? శాస్త్రాలు, పురాణాలు, వేదాధ్యయనము, భగవద్గీత, పతంజలి యోగ శాస్త్రము, మరియు ఉపనిషత్తులపై పట్టు సాధించినవారు, సాధికారికంగా, శాస్త్ర ప్రమాణంగా చెప్పేది వేదాంతం అవుతుంది కానీ, ఏవో కొన్ని పడికట్టుపదాలు పట్టుకొని తన మనసుకు తోచింది చెప్పేవాడిని వేదాంతి అని అనగలమా?
      ఆ రకంగా చూస్తే జిడ్డు కృష్ణమూర్తి వేదాంతి( ఫిలాసఫర్) ఎలా కాగలరు? ఆయనకున్న సాధికార వేదాంత పరిజ్ఞానం ఏపాటిది?
      దానికున్న విలువ ఏపాటిది?

    • @himavanthreddy4967
      @himavanthreddy4967 ปีที่แล้ว +7

      Dhyanam gurchi meerichina visleshana tappu bad thought s ni anachipettadam kadu empty mind to without any thoughts to shunya stitilo chesede Dhyanam

  • @raajsai6667
    @raajsai6667 ปีที่แล้ว +30

    వారి అభిప్రాయాలు అన్నీ ఫుల్ రాంగ్ ధ్యానం అంటే బేడ్ థాట్స్ నీ అనిచివేస్తు గుడ్ థాట్స్ మీద ఫోకస్ పెట్టడం కాదు అన్నీ థాట్స్ నీ విడిచిపెట్టడం మన మైండ్ ఫ్రెష్ గా ఉంటే ఏ పని మీద ఐనా ఫోకస్ పెరుగుతుంది . 100/ percent success సాధిస్తాం జై భారత్

    • @user-or3yz9lf2k
      @user-or3yz9lf2k ปีที่แล้ว +4

      Yes Absolutely You Are Right Mitramaa..
      ఈ వీడియో చేసిన అతను.. GK చెప్పాడని చెబుతున్న Informations ఎక్కడ నుండి తీసుకున్నరో కానీ... ఇది పక్కా Fack, Wrong Information..
      ఒకవేళ నిజంగా ఈ వీడియోలోనిదే GK గారు చెప్పి ఉంటే.. అప్పుడు GK గారు కూడా తప్పుగా చెప్పినట్లే..
      ధ్యానం అంటే అన్నీ రకాలైన ఆలోచనలను విడిచి పెట్టడమే..
      ధ్యాన ప్రక్రియ..
      అయితే ఇది.. సాధనతోడ పనులు సమకూరును ధరణిలోన అన్నట్లు..
      నిధానంగా ఆలోచనలు నెమ్మదిస్తూ.. ఆలోచన రహీత స్థితికి చేరుకుంటాము..
      ఇదే మన పవిత్ర గ్రంథాలలో.. వేదాలలో.. మన రుషులు చెప్పి ఉన్నారు..
      GK చెప్పారని మీరు చెప్పెదే నిజమైతే..
      మరి మన వేదాలు.. రుషులు.. పతంజలి మహర్షి అందరూ చెప్పినది అపద్దం అవుతుంది కదా...
      అందువలన GK గారు ఇంత మూర్ఖంగా చెబుతారని నేను అనుకోను..
      ఇవన్నీ ఎవరో మద్యలో కల్పించి GK గారి పేరు పెట్టి చెబుతున్నట్లుగా ఉంది..
      ఎందుకంటే ఇప్పుడు అన్నీ మతాల వారు.. భారతీయులే కాదు... విదేశీయులు కూడా ఈ ధ్యానం.. MEDITATION అనేదానికి బాగా ఆకర్షితులై వస్తున్నారు..
      అందువలన ఇది ఒప్పని ఇతర మతస్తులు... పన్నే కుట్రలు ఇవన్నీ..
      కనుక మిత్రమా.. ఒక వీడియో చేసే ముందు.. ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడని INFORMATION దొరకగానే.. తొందరపడి వీడియో చేసేయకుండా... దాని గురించి అనేకరకాలుగా.. అనేక ANGELS లో ఆలోచించి... అందులో లాజిక్ ఉందా అని ఆలోచించి నిర్ణయం చేసుకోని వీడియో చెయ్యండి.. PLEASE..

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 ปีที่แล้ว

      Alochanalu vasthu vuntayi
      Pothu vuntayi.. Vatini gamaninchi chirunavvutho
      Vodhileyali.. Mana dharilo manam vellali adhi dhyanam.. Alochanalu
      Mammalni akramisthe.. Ante vari joliki velithe
      Manam bhrastu podipotham

    • @bogamvijay369
      @bogamvijay369 ปีที่แล้ว

      Super ...counter

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 5 หลายเดือนก่อน

      మీకు అర్థం కాలేదా.. లేక నాకు అర్థం కాలేదో...
      ఫోకస్ అంటే ఏంటి.. అది ఎందుకు పెట్టాలి .. పెట్టక పోతే ఏమి.. అసలు ఫోకస్ ఎందుకు....
      ఏమి చేయకండి అంటే ఎదో ఒకటి చేస్తానటారేంటి

  • @ravikiranedara
    @ravikiranedara 10 หลายเดือนก่อน +3

    ‘ధ్యానం మూర్ఖులే చేస్తారు‘ అని జిడ్డు కృష్ణమూర్తి అన్నట్టుగా ఉంది టైటిల్. తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇదేం మిస్ లీడింగ్ బాబూ!!.

  • @Ganapathi8575
    @Ganapathi8575 7 หลายเดือนก่อน +8

    మూర్కులే ధ్యానం చేస్తారు అంటే.. నేను మూర్కుడు గానే ఉంటాను.. 😇.. ఇక్కడ మన అందరం ఎదో ఒక విషయంలో ముర్కులుమే అన్నా.. 🙏

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 5 หลายเดือนก่อน

      విజ్ఞుడవు .. ఒప్పుకున్నావు..

  • @pentirambabu7875
    @pentirambabu7875 ปีที่แล้ว +41

    తను చేసే పనిమీద తదేకద్యానం.
    పక్క వారిమీద నింధ వేయని మౌనం.
    ఉన్నదానితో సంతృప్తి చెందే జీవనం.
    ప్రకృతికి చేటుచేయని మైత్రీ సుగుణం.
    అదే....దేవుడు మెచ్చే ద్యానం.

    • @srinivasreddy228
      @srinivasreddy228 3 หลายเดือนก่อน

      గుడ్ మెసేజ్

    • @Padmalatap-id1gr
      @Padmalatap-id1gr หลายเดือนก่อน

      Your right 🎉Thankyou goodnight yes

  • @ganeshsampangi3813
    @ganeshsampangi3813 ปีที่แล้ว +10

    అన్న మీకు ముందుగా శుభోదయం. మీ ప్రతి వీడియో చూస్తాను. ఆ చూసిన వీడియో రాస్తాను.

  • @rajasekharrao7038
    @rajasekharrao7038 ปีที่แล้ว +7

    వాస్తవాలు చెపుతున్నట్టు ఉంటుంది కానీ చాలా విషయాలు కరెక్ట్ గా ఉండవు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +2

      ఓహో!!!!
      మీకుకూడా అలాగే అనిపించిందా!!!!?

    • @kamalakumaripssm
      @kamalakumaripssm ปีที่แล้ว +2

      Yes..U r right👍జనాలు అలాంటి మాటలద్వారనే simple గా mislead చేయబడతారు. బుద్ధుడు, కృష్ణుడు, శివుడు, ఇంకా అనేకమంది ఋషులు, పరమ గురువులూ, బ్రహ్మర్షులూ తాము ఆచరించి, ఇది సరియైనదని గ్రహించి, తమ వారసులైన మానవులకు ధ్యానం అనే వరం అందించారు. వారంతా పిచ్చిపిచ్చిగా చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నాడు ఈ మిడిమిడి జ్ఞానపు మూర్ఖుడు. వారంతా మన మేలు కోసం అందించిన జ్ఞానాన్ని అందరికీ చేరకుండా పక్కదారి పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అనేకమంది ఆ మాటలగారడీలో పడిపోతున్నారు. మీలాగా కొందరైనా సరిగ్గా అర్థం చేసుకుని explain చేయడానికి ప్రయత్నించడం చాలా ఆనందకరం. Thank u..👍

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +2

      @@kamalakumaripssm వీడు మూర్ఖుడని మీరూ నిర్ధారించారా!!!!
      ఓ చనల్ పెట్టి నోటికొచ్చింది వాగినమాత్రాన
      మేధావినైపోయానని ఫీలౌతున్నాడు
      వదరుబోతు.

    • @srinivasreddy228
      @srinivasreddy228 3 หลายเดือนก่อน

      యస్. వర్తమానంలో గుర్తించిన వాస్తవాలు గతంలో గోతిలో కూరుకుపోతాయి, భవిష్యత్తు ఎడారిలో నీరులేని ఎండమావులౌతాయి. నూతన సత్యం ఎప్పుడు సనాతధర్మంలోనే అనాదినుంచి ఉంటుంది అనునిత్యం ముత్యంలా...

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 ปีที่แล้ว +46

    ధ్యానమంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ధ్యానం గురించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. భగవద్గీత ఆరవ అధ్యాయం, ధ్యానయోగం చదివితే అప్పుడు ధ్యానమంటే అర్థమవుతుంది.

    • @ramakrishna-yw6ie
      @ramakrishna-yw6ie ปีที่แล้ว +1

      correct

    • @kanidulam6173
      @kanidulam6173 8 หลายเดือนก่อน

      వాడు ముస్లిం బ్రో అందుకే ఆలా చెప్తాడు

    • @rameshdarling2987
      @rameshdarling2987 7 หลายเดือนก่อน

      Bagavadhgeetha chadavalante ela bro plz ekkada dorykuthundi

    • @vemulamallesh5851
      @vemulamallesh5851 4 หลายเดือนก่อน

      😊

    • @korlakodandaramudu2457
      @korlakodandaramudu2457 27 วันที่ผ่านมา

      Flipkart or Amazon​@@rameshdarling2987

  • @parusiddipeta7876
    @parusiddipeta7876 ปีที่แล้ว +1

    విస్తృతమైన ఈ విషయాన్ని కేవలం 4-5 నిమిషాలలో చెప్పేస్తే ఎల! చాల విషయాలను తీసుకున్నారు. Explanation ఇంక పెంచాల్సింది. బాలకృష్ణ సినిమా కు పెట్టినట్టుగా చాల powerfull title పెట్టారు. కొంచెం తగ్గించాల్సింది.......
    పిల్లలకి ఎది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనే చేస్తారు.......
    చాల బాగ చెప్పారు.
    ఇష్టం తో చేసేపనికి ఏకాగ్రత అవసరం లేదు. Thanks for the podcast.

  • @maheshprince7755
    @maheshprince7755 ปีที่แล้ว +1

    Vyakthulu...varu andhinchina
    Chala goppa vishayalu..
    Samajam patala, avagahanaa.
    Vishayala patal vetyasam ,
    Evi avagahan cheskuntoo unte ,
    AdO teliyani bandeekanalo nunchi
    Bhaitaki vachinattu ga undhi.
    Chala Swechaga Undhi.
    Inka chala...
    Chala danyavadalu,
    Meeku 🙏.

  • @santoshkumar-bn1vc
    @santoshkumar-bn1vc ปีที่แล้ว +5

    Yes, manam chese work, istam leniapudu matrame ilantivi meditation avi gurthuku vastayi, antha thought process lo ne undi, ramuism lo hardwork episode lo vinna, same point, superb..

    • @bonthutarun5858
      @bonthutarun5858 ปีที่แล้ว +1

      Eppudu work cheyyadam kudaradhu kadhaa bro

  • @sudeepheni6016
    @sudeepheni6016 11 หลายเดือนก่อน +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ అది మన బత్తాయిలకు అర్ధం కాదు 😂😂

    • @Govind98998
      @Govind98998 3 หลายเดือนก่อน

      Nee pella ni evaru min gina battaile chesaru anela unnav

    • @sudeepheni6016
      @sudeepheni6016 3 หลายเดือนก่อน

      @@Govind98998 పుల్ల లేని నీ లాంటి మాడా బత్తాయి గాళ్ళు నా పెళ్ళాన్ని మింగడం అసాధ్యం రా హిజ్రా లింగం గాడిని పూజించే బత్తాయి

  • @palivelasrinibabu6637
    @palivelasrinibabu6637 ปีที่แล้ว +10

    ఆలోచనలను బలవంతముగా ఆపడం కాదు ధ్యానమంటే.పనికిరాని ఆలోచనలను వదలడం.

  • @DivineEnergy7
    @DivineEnergy7 ปีที่แล้ว +8

    ఈ వీడియో పూర్తిగా పంపండి ఇది నిజమే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ కరెక్టే

  • @purushothamchittoor5210
    @purushothamchittoor5210 ปีที่แล้ว +11

    Meditation means bringing mind fm outside to inside and opening the heart to do spiritual work.

  • @tamarapukrishna1502
    @tamarapukrishna1502 ปีที่แล้ว +4

    జిడ్డు కృష్ణమూర్తి గారి కి చాలా విషయాలు తెలుసు ఏమో అనుకున్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఆయనకు అసలు ఏమి తెలియదు అని....

  • @bpavankumar750
    @bpavankumar750 4 หลายเดือนก่อน

    Giddu krishnamurthi garu chepindhi yoga tharuvathi next level.

  • @laxmiprasad1677
    @laxmiprasad1677 10 หลายเดือนก่อน +4

    The ability to observe without evaluation is the highest form of intelligence - Jiddu Krishnamurthy

  • @bharathbanjaraculture3623
    @bharathbanjaraculture3623 ปีที่แล้ว +4

    No thing is superior than meditation. Meditation makes you Experts and Yogis, Rishis, Gurus, Maharshis.

  • @mbprashanth5892
    @mbprashanth5892 ปีที่แล้ว +6

    Jiddu Gaariki Okkaniki Anipisthey Andariki Same Undadhu.Only Meditation is A Power Of God🙏🙏🙏

    • @vizay49
      @vizay49 ปีที่แล้ว

      ధ్యానం గురించి చెప్పేవాళ్ళకి కూడా అది వర్తిస్తుంది గదా

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 ปีที่แล้ว +11

    నువ్వు చెప్పింది ఏదో కొంత తేడా చెప్పాలి అని చెప్పారు కానీ విషయం ఏమి లేదు మెడిటేషన్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెట్టవద్దు

  • @parushuramrk
    @parushuramrk ปีที่แล้ว +77

    మనకు బాగా నచ్చిన పనిలో లేనమై పోవడమే meditation
    I
    Think

    • @ConstitutionTV
      @ConstitutionTV ปีที่แล้ว

      @constitutiontv

    • @shaikgulzar1872
      @shaikgulzar1872 ปีที่แล้ว

      Don't make videos with zero knowledge of that particular subject. It's really foolish to talk about meditation without practice

  • @srikanthch4698
    @srikanthch4698 ปีที่แล้ว +2

    Meditation chesedi mana brain relax avadam kosam. Next mana works easy ga understand cheskoni move avatham... Meditation is mandatory for regular life.

  • @sforsure
    @sforsure 5 หลายเดือนก่อน

    Vipassana Meditation 👌 Just relaxing will keep your mind energetic

  • @irukulla4918
    @irukulla4918 หลายเดือนก่อน

    ధ్యానం అనేడిది నేను అనుభవంగా చెప్పేది ఒక్కటే, అదే ఏకగ్రత్త. దీనివలన ఏకగ్రత్త లేవల్స్ పెరగడమేకకుండా ఆలోచించే గుణం లొ ఇంపా్రుమెంట్ కనిపిస్తోంది. కొత్తగా ఆచరించే వారిలో కేవలం 3రోజులలో కొత్తదాన్నన్ని చూడవచ్చు

  • @538261
    @538261 ปีที่แล้ว

    మనం ఎవరు బ్రదర్ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని చెప్పడానికి నీకు ఛానల్ ఉంది నీకు జిడ్డు కృష్ణమూర్తి నచ్చొచ్చు మరొకరికి మరొకటి ఉత్సవం నచ్చవచ్చు ఎవరి లోకం వారిది అందుకే కదా శాటిలైట్ ఛానల్స్ టీవీ చానల్స్ ఫేస్బుక్లో ఫేస్బుక్లో పేస్ బుక్ పెట్టరు ఇన్ని వచ్చాయి కదా నీ అంతరంగ డు నీ అంతరంలో ఏది మంచిదో వాటికే ఆకర్షింపబడతారు ఎవరిని ఇది మీ ఛానల్ లోని గుర్తు పెట్టుకోండి

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว +2

    ఉత్తమా సహజావస్థా
    మధ్యమా ధ్యానధారణా|
    అధమాచ బాహ్యపూజా
    తీర్థయాత్రా అధమాధమా||
    అర్థం. సహజమైన చిన్నపిల్లల అవస్థా ఉత్తమమైనది. అది యోగి అలపర్చుకోవాలి యోగీ బాలకవత్... యోగి చిన్నబాలునిగా మనసును ఉంచుకోవడమే. ధ్యానం ధారణాశక్తి మధ్యమం. బాహ్యపూజలు అధమము అవి ఆత్మవరకు వెళ్ళలేవు. తీర్థయాత్రలు తిప్పటే అవి అధమం కంటే అధమం అని పెద్దలు చెప్పేవారు.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +10

    మీ డెఫీనేషన్ మాత్రం కరెక్ట్ అని ఎందుకనుకోవాలీ!!!!?
    అందరూ ఔనన్నది కాదనడం,
    అందరూ కాదన్నది ఔననడం.
    మీ మాటకారితనం.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 ปีที่แล้ว +1

      ఆయనేమైనా ఎవరికైనా మార్గదర్శకుడా!!!? కాదుకదా!!!
      ఆయనకు టీఆర్పీ కావాలీ,
      మనకు టైంపాస్ కావాలీ!!!! అంతే!!!!🤗

  • @perladevan3519
    @perladevan3519 ปีที่แล้ว +2

    Good morning brother thanks for videos.

  • @gnanayagnam1215
    @gnanayagnam1215 ปีที่แล้ว +10

    1:36 ఏకాగ్రత అనేది బూతు పదం అనే వాడిని
    నిన్నే చూస్తున్నాను బాబు.నువ్వు ఇంతా చెప్పి
    కృషమూర్తి గారు చెప్పే అసలైన విషయాన్ని
    వదిలేశావ్.అదే "Attention" లేదా "Choiceless Awareness". నీ చుట్టూ జరిగే వాటిని
    జాగరూకతతో గమనిస్తూ ఉండు.అని
    ఆయన చెబుతూ ఉంటారు.ఇదీ అసలైన
    ధ్యానం. ఇదీ అసలైన point..

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 5 หลายเดือนก่อน

      బూతు అనే పదమే బూతు పదం కాదు.

  • @videoshappy2677
    @videoshappy2677 ปีที่แล้ว

    ముక్కు మూసుకుని కూర్చోవడం వల్ల ఆకలి ఆగిపోదు ఆర్థిక సమస్యలు తీరిపోవు. కాకపోతే కొంత విరామం దొరుకుతుంది అలసట తగ్గుతుంది. అంతే గానీ అద్భుతాలు ఏమీ జరుగవు 🙏

  • @TheBupeshvarma
    @TheBupeshvarma ปีที่แล้ว +3

    ఏకాగ్రత అంటేనే లీనమవడం...జె కె చెప్పారుగా పిల్లలు ఇష్టమైన ఆటలు ఆడేటప్పుడు లీనం అవుతారని..అదే ఏకాగ్రత...
    ఏకాగ్రత అంటే మీరు అనుకునేటట్టు.. ఒకే దానిపై దృష్టి పెట్టడం కాదు...ధ్యానం..క్రియాయోగా వల్ల పనిలో లీనమవడం జరుగుతుంది.

  • @domainindia1
    @domainindia1 ปีที่แล้ว +7

    For me meditation is a path towards my life destiny, and thoughts in that process is just karma. Just sit and experience it that's all all these analysis is not required

  • @venkatasomeswarudu9086
    @venkatasomeswarudu9086 ปีที่แล้ว

    ధ్యానం గురించి పూర్తి అవగాహన కావాలి,ధ్యానం గురించి తెలిసీ, తెలియని మాటలు చెప్పకండి ,ధ్యానం గురించి మీకు యెమీ తెలియదు కానీ యెడొ మాట్లాడే సారు.ధ్యానాన్నీ కన్ఫూజ్ చేయాకండి నీవు నమస్కారం.

  • @hellochinnu216
    @hellochinnu216 ปีที่แล้ว +1

    మీరు చెప్పేది వింటే. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత గుర్తొస్తోంది. ధ్యానం అంటే నవరంధ్రాలు మూసుకు కూర్చోవడం కాదు బ్రదరూ... చెప్పే వాడికి తెలియకపోయినా పరవాలేదు కాని విమర్శించేవారు తెలుసుకుని తర్వాత చెప్పాలి. ఏదో బుక్ దొరికింది కదా అని చదివేయకంది బ్రదరూ

  • @madhavarao3275
    @madhavarao3275 ปีที่แล้ว

    ఆందుకే జిడ్డు కృష్ణమూర్తి

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe ปีที่แล้ว +6

    శివలింగం మీద పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా చాలా పదార్థాలను పోస్తూ ఉంటారు దీని బదులుగా పేదలకు ఇవ్వచ్చు కదా.
    రాయిని శివలింగం అని మీద పాలు పోసి పాడు చేయడం ఎందుకు?
    మీరన్నట్టుగా అది రాయి అనే భావనతో పోస్తే తప్పు.
    కానీ అది శివుడు(ఆత్మ స్వరూపుడు) అని పోసినప్పుడు తప్పు కాదు.అలాగే ఆవు పాలను లేని వాడి కోసం ఇవ్వడం లేదు తన పిల్ల కోసం ఇస్తుంది.
    దీనికి శాస్త్రంలో ఒక అందమైన సమాధానం ఉంది.
    వృక్షస్య మూల శాఖేనా శాఖా పూస్యంతి వై యధా
    మనకు కావాల్సిన ఫలం కానీ, పూలు గాని,ఆకులు గాని చెట్టు కొమ్మల పైన వస్తాయి. కానీ మనం చెట్టుకు నీళ్లు పోవాలంటే కనబడే కొమ్మల మీద నీరు పోయాము. కనబడని మూలంలో పోస్తాం.అప్పుడు చెట్టుకు నీరు ఎలా అందుతుందో తెలియని మూర్ఖుడు వచ్చి,అరెరే మనకు ఫలాలు పండ్లు ఆకులన్నీ కొమ్మల మీద వస్తుంటే,కొమ్మల మీద నీరు పోయాలి గాని,కనబడని నేల మీద నీరు పోస్తున్నావేంటిరా అంటాడు. వాడు ఎంత మూర్ఖుడో,శివునికి అభిషేకం చేసి వృధా చేస్తున్నారు అనేవాడు కూడా అంతే మూర్ఖుడు.ఎందుకంటే మనం అక్కడ ఆరాధిస్తున్నది సర్వవ్యాపకమైన,సర్వచైతన్యవంతమైన ఈశ్వరుడు అనే భావనతో అభిషేకం చేసినప్పుడు,మనం ఇవ్వలేని వాడికి కూడా ఈశ్వరుడు ఇవ్వగలడు.చెట్టు మూలంలో నీరు పోస్తే చెట్టు మొత్తానికి ఎలా అందుతుందో,విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడికి ఇచ్చినప్పుడు విశ్వం మొత్తానికి అందుతుంది.

    • @charanmvg6433
      @charanmvg6433 4 หลายเดือนก่อน +1

      CHALA BAGA CHEPPARU SIR.

    • @karunakarsagan3660
      @karunakarsagan3660 2 หลายเดือนก่อน

      Pedavadiga undatam vani thapu..e srushti ichina gali vana enda neeru pukkadike vunnayiga..thindi kosam sampadinchukoni yedavAku danam chesi brathikinchukovadam enduko.bhoomiki baram thappa evvariki upayogam ledu

    • @karunakarsagan3660
      @karunakarsagan3660 2 หลายเดือนก่อน

      Sampadinchukunnodu ekkadaina paalu posthadu vrudha karchu peduthadu.karchu ayithene kada sampadinche kasi perigedi...edugudalaku thodaina paniki rani rayina ayina nammakamtho pujistharuu ...

    • @karunakarsagan3660
      @karunakarsagan3660 2 หลายเดือนก่อน

      Bochula sandeshalu evvadaina chepochu

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 2 หลายเดือนก่อน

      @@karunakarsagan3660
      భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
      భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
      ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
      ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
      భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
      ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
      మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
      ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
      విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
      అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
      వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
      అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
      ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
      వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
      ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
      "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
      అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
      1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
      2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
      3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
      4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
      5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
      6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
      విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
      4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
      సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
      చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
      దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
      సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |

      అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
      విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
      భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
      గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
      రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
      కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
      DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
      మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
      మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
      సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
      మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
      మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
      య ఏతం దేవమేకవృతం వేద ||
      మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
      య ఏతం దైవ మేకవృత్తం వేద ||
      మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
      య ఏతం దైవమేకవృతం వేద ||
      1 2 3 4 5 6 7 8 9 10
      Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
      చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
      కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
      అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
      ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
      ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩

  • @chaitanyabharathinews
    @chaitanyabharathinews ปีที่แล้ว

    Very good. Midi midi gyn nam. Vallu. Matame. Dyhanam. Vipu. Choostaru

  • @rameshdupakuntla1486
    @rameshdupakuntla1486 10 หลายเดือนก่อน

    Super explanation from great person.

  • @chirunama9999
    @chirunama9999 ปีที่แล้ว +1

    ఏకాగ్రత తో చేసే పని ఏదైనా ద్యానమే, సెక్స్ ఒక రకమైన ద్యానమే

  • @lifescience571
    @lifescience571 ปีที่แล้ว +3

    Jiddu ofmind fellow

    • @pskkumar2007
      @pskkumar2007 ปีที่แล้ว

      Yes. I think jiddu is brainless fellow

  • @bonthutarun5858
    @bonthutarun5858 ปีที่แล้ว

    Jk gaaru cheppindhi cheyyadam ante andhari valla kaadhu. Endhukante oka vishayam gurinchi chivari varuku alochinchaalante faani gurinchi ekkuvugaa alochinchaali. Appudu aa thought inka ekkuvugaa balapadipoyi marchipovadam kashtangaa untundhi. Daani badhulu meditation cheyyadame manchidhi,andhariki saadhyamayyedhi.

  • @viswesh08
    @viswesh08 ปีที่แล้ว +19

    Meditation means concentrating on your spirit. That is called meditation..And increase your energy by concentration on your spirit. That is called meditation...

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +2

      వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాలేదు
      అని స్పష్టంగా తెలుస్తుంది.

    • @viswesh08
      @viswesh08 ปีที่แล้ว +1

      @@jagapathikakarlapudi3666 ee video lo aslalu meditation antey emo kuda variki teliyadhu. Phoni meeku emi artham ayindho adhaina cheypandi .

    • @ConstitutionTV
      @ConstitutionTV ปีที่แล้ว

      @constitutiontv

    • @moulaligodugu3922
      @moulaligodugu3922 ปีที่แล้ว

      @@jagapathikakarlapudi3666 😂👌

  • @rajasekhar1094
    @rajasekhar1094 ปีที่แล้ว +1

    వ్యాఖాతకు ధ్యానం పై ఏ అవగాహన లేదు. ఏమి తెలియకుండా ఈ వీడియో చేయడం అజ్ఞానం.

  • @rohitremo5613
    @rohitremo5613 ปีที่แล้ว +4

    Though it has some valid points we can't say this is only correct. There is no ultimate philosophy in this world. It may be Based on his life experiences and observations. Manaki ishtam Leni pani manaki akkarakoche pani inappudu Dani mida drushti nilapalsina avasaram untundi. Meditation may help in understanding that. The thumbnail is just an opinion of either urs or JK garu.

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 4 หลายเดือนก่อน

      Then where is the impact of the people you mentioned on the Indian sons and daughters !? Do you think that we are benefitted!? If so what are those benefits? Please analyse it when you are free.

    • @rohitremo5613
      @rohitremo5613 4 หลายเดือนก่อน

      Sure brother

  • @sandeep-ed3jh
    @sandeep-ed3jh 10 หลายเดือนก่อน +1

    Super

  • @viswesh08
    @viswesh08 ปีที่แล้ว +1

    Bagundhi meditation ni dedication theory lo cheyparu... kani dhyanam antey meaning marchipoyaru

  • @psrvoice8175
    @psrvoice8175 ปีที่แล้ว +7

    ఇలాంటి చెత్త వాదన కూడా నీలాంటివాళ్లే చేస్తారు... ఈదేశం కర్మభూమి.. ప్రపంచానికి విద్య, వైద్యం, విజ్ఞానం ఇలాంటివెన్నో నేర్పిన భూమి.. తెలుసుకుంటే మంచిది... సూడో సెక్యూలర్ లకు నచ్చదు....

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 ปีที่แล้ว

    Om Nameskram. Thanks
    Live in Nature
    The Human life is Nature Gift. Live Free in Nature

  • @kailashchoudary7683
    @kailashchoudary7683 ปีที่แล้ว +1

    great videos! waiting for more!

  • @natureveda6604
    @natureveda6604 ปีที่แล้ว +18

    Meditation is a remedy for young and elder people.

  • @rameshrb9476
    @rameshrb9476 ปีที่แล้ว

    Super bro very nice video. We are all waiting for your next video.
    Thank you very much.👌👌🙏🙏

  • @kishore775
    @kishore775 ปีที่แล้ว +2

    brother mari the mind site ani book ni yenduku prefer chesavu ??
    yenduku antey aa book summary motham meditation meedhey vundhi kadha mari

  • @awis8yadav306
    @awis8yadav306 10 หลายเดือนก่อน

    సంసారికి ధ్యానం శాంతినిస్తుంది సన్యాసికి సంసారం తెగించిన వారికి ఆలోచన విశ్లేషణ జ్ఞానాన్ని కాబట్టి మనం ఎంచుకునే మార్గం సంసారుల సన్యాసులని నిర్ణయించుకొని ధ్యానం చేయాలి ఓం నమశ్శివాయ

  • @BB-sx9cd
    @BB-sx9cd ปีที่แล้ว

    Jai J K gaaru , you are correct
    Jiddu krishna Murphy gaaru is a philosopher ,

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 ปีที่แล้ว +10

    Meditation means relaxing

    • @yasinali2711
      @yasinali2711 ปีที่แล้ว

      Relax eppudu ...Bore eppudu vasta di? Eshtam Leni Pani chestay...appudu bore un relax untaru... Nidra potay saalu...best relax... Sleeping is best relaxation 😴

    • @lakshmimohan2201
      @lakshmimohan2201 ปีที่แล้ว

      @@yasinali2711 when u don't have to do nothing then we feel boring..when u did that thing u don't wish then you feel un happy...

  • @naralasettiravi6476
    @naralasettiravi6476 3 วันที่ผ่านมา

    Jiddu gariki 1% matrame telusu ani ardham ayyindi.

  • @kolipakaaparna1574
    @kolipakaaparna1574 ปีที่แล้ว +1

    Sukham lo bhadhalu and bhadha lo happy gurinchi video chey bro your voice super bro

  • @pathivadasuribabu4178
    @pathivadasuribabu4178 ปีที่แล้ว

    Asalu meditation lo manaki vachhe alochalani manam visuvalize chesukuni manchi chedulni grahinchadam so mznakantu oka clarati vastundhi.

  • @thokalasaidulu4288
    @thokalasaidulu4288 ปีที่แล้ว +4

    Life is not a meditation, life is life do all things, avoid bad thoughts until end.

  • @vishnuarja5189
    @vishnuarja5189 ปีที่แล้ว +2

    యోగః చిత్తవృత్తి నిరోదః___పతంజలి.
    ఈ జిడ్డు బాలేదు.

  • @philemonbabu3273
    @philemonbabu3273 ปีที่แล้ว +1

    chala baga chepparu brother.....:)

  • @abhaskar9665
    @abhaskar9665 ปีที่แล้ว +2

    ఏకాగ్రత అనేది మనసుకు సంబంధించింది ధ్యానం అనేది మనస్సుకు అతీతమైనది ఏకాగ్రత అన్నది మనసుతో చేసేది ధ్యానం అన్నది మనసు లేకుండా చేసేది ఏదైనా శాస్త్రీయంగా మాట్లాడండి తెలియకపోతే ఊరికే ఉండండి ధ్యానం ద్వారా వచ్చే by-product ఏకాగ్రత

  • @asdfgh09100
    @asdfgh09100 16 วันที่ผ่านมา

    Concentration and Meditation are no the same. Concentration is not theultimate end. It's the first step in the meditation to enter into the path of moksha or liberation. A lot of practice is to be done after learning concentration to attain liberation

  • @murthyvsn7836
    @murthyvsn7836 ปีที่แล้ว

    Nobody is authentic except our ancient rishis in interpreting such things.

  • @bmrao6638
    @bmrao6638 ปีที่แล้ว

    Super message

  • @jagakolli
    @jagakolli ปีที่แล้ว +6

    అణచివేయడం కాదు అదిగమించడం.

  • @prasadgraphicsprasadgraphi6547
    @prasadgraphicsprasadgraphi6547 ปีที่แล้ว +1

    sir, super

  • @sandeepnune4275
    @sandeepnune4275 ปีที่แล้ว

    na point of view lo a vothhidini thattukoni alage dhyanam chestea manasuku kavalsina prashanthatha konni rojulaki dorukuthundi alage enno prashnalaki samadanam dorukuthundi.

  • @vamsiprattipati1889
    @vamsiprattipati1889 ปีที่แล้ว

    Nice

  • @gskumar4526
    @gskumar4526 ปีที่แล้ว +1

    Same JK had told you dnt follow others blindly find the right thing urself with own philosophy.
    Same is right for these practices.
    We cnt say which is right or wrong.
    My shirt size is not same as my friend.
    We need to have different mind set instead of coping from others

  • @nareshsurabhi9481
    @nareshsurabhi9481 ปีที่แล้ว +1

    Money psychology gurenchi oka vedio cheyandii bro.also stock market gurenchi kudaa

  • @healthsafetytelugututorial4126
    @healthsafetytelugututorial4126 7 หลายเดือนก่อน

    ఒక ఆలోచన యొక్క చివరి వరకు వెళ్లి అర్ధం చేసుకోవడం, అవగాహన చేస్తే చాలు, కాని ఏకాగ్రత అవసరం లేదు అన్నారు.. అయితే ఆ ఆలోచన యొక్క చివరికి వెళ్ళడానికి కూడా ఏకాగ్రత కావాలి కదా. కృష్ణ మూర్తి గారు అన్ని విషయాలు ఏకాగ్రతతోనే చెబుతూ, ఏకాగ్రత అవసరం లేదంటున్నారు..😊

  • @KiranKumar-hz8ur
    @KiranKumar-hz8ur ปีที่แล้ว +1

    Tq for this video 🤩

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 ปีที่แล้ว

    మంచి మార్గం ద్వారా ధ్యానం చేయొచ్చు.
    పోర్న్ వీడయోలుచూడడం కూడా ధ్యానమే. కానీ తేడా గమనించడం వారి ప్రేజ్ఞకే వదిలి వేస్తున్నా. అది జిడ్డు కృష్ణమూర్తి అయినా సరే.

  • @suryanarayanach9911
    @suryanarayanach9911 ปีที่แล้ว

    Very good

  • @vishnucalligraphist9203
    @vishnucalligraphist9203 ปีที่แล้ว +1

    what a thumb nail ! it is a fantastic strategy to grab the attention of people . subsequently getting abudant views!

  • @tharajay9647
    @tharajay9647 ปีที่แล้ว

    Superbbbb brooo 👌👌👌👌👌👌

  • @kokkulamahesh8
    @kokkulamahesh8 ปีที่แล้ว +1

    Let's report it

  • @suhasinidurgam8555
    @suhasinidurgam8555 ปีที่แล้ว

    Super sir

  • @nareshkoyalkar8370
    @nareshkoyalkar8370 ปีที่แล้ว

    Meditation good one I observe

  • @vikasj604
    @vikasj604 ปีที่แล้ว +3

    Do more videos of Jk Philosophy Anna !!!!..

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 ปีที่แล้ว

    🙏🙏🙏jk🕉️ರವರ ✡️thoughts🙏👌👌👌🙋‍♂️ನಾನೂ ಅವರ booksodiddene🙋‍♂️ಸರಳ ಮತ್ತು.. ವಾಸ್ತವ 🔯

  • @aravindperiketi7540
    @aravindperiketi7540 ปีที่แล้ว

    Anna nuvvu super

  • @srisatyadevamarketingagenc7733
    @srisatyadevamarketingagenc7733 ปีที่แล้ว

    Prapanchkam lo super sandesm

  • @swathikoduri865
    @swathikoduri865 ปีที่แล้ว +1

    Your correct 💯

  • @rajeshwarand
    @rajeshwarand ปีที่แล้ว +3

    JK was adopted by Christian and so he had to negate the benefits of Meditation which is the common thread of Hindu Sanatana Dharma in order to please the foreign forces which are bent upon destroying Sanatana Dharma. All Hindus should unite to fight against these foreign forces.

  • @himajamedarametla3640
    @himajamedarametla3640 5 หลายเดือนก่อน

    Meditation is not focusing or concentration on only good thoughts. It's of being in stillness and letting go all types of thoughts.

  • @rampa.venkannababubabu2299
    @rampa.venkannababubabu2299 ปีที่แล้ว +1

    Job Vs business medha oka vedio cheyandi Anna

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 7 หลายเดือนก่อน

    Thankyou

  • @fabricationwelding
    @fabricationwelding ปีที่แล้ว +4

    Meditation not a constant ration, meditation meens observation

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 ปีที่แล้ว +4

    అయ్యా, వీడియో చేసే ముందు ధ్యానం యొక్క ప్రభావం . ప్రయోజనం తెలుసుకొని చేసి ఉంటే బాగుండేది. ఒక విషయం ఫై వీడియో చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ధ్యానం తో ఒక్క రూపాయ ఖర్చు లేకుండా దీర్ఘకాలిక వ్యాదులు తగ్గించు కున్న వాళ్ళు

  • @srinivaskakumani5640
    @srinivaskakumani5640 ปีที่แล้ว

    Dhyanam chesy vallaku ardham avutundi

  • @DigiRuns
    @DigiRuns ปีที่แล้ว

    వీడి మొహం, చేస్తేనే ఏదయినా తెలుస్తుంది. తింటేనే దాని రుచి తెలుస్తుంది. అనుభవిస్తేనే సెక్స్ అనుబూతి తెలుస్తుంది.... ఏది చేసిన దానిని పూర్తి చేస్తేనే కంప్లీట్ result తెలుస్తుంది. మేధావులుగా చెలామణి అయ్యే మిడిమిడి జ్ఞానులకు ఎం తెలుస్తుంది.

  • @string8271
    @string8271 2 หลายเดือนก่อน

    Prapancham motham meditation vari sontha culture ga tisukoni chestunte mana culture lo puttina meditation manavalaki baruvu ayindhi even scientists and researchers proving benifits of meditation ika science e opukuntundhi andhuku anavasaranga vagutharu.