How To Control Your Thoughts While Meditation in Telugu By Gurumaa - Pure Mindfulness Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 73

  • @srinukonda4456
    @srinukonda4456 ปีที่แล้ว +2

    Tqq madam Garu

  • @suneel6336
    @suneel6336 3 ปีที่แล้ว +7

    చాలా చక్కగా వివరించారు మేడం మీకు కృతజ్ఞతలు

  • @jajulasudhakarsudhakar522
    @jajulasudhakarsudhakar522 9 หลายเดือนก่อน +1

    చాల బాగా చేపారు మేడం

  • @gajasekar6274
    @gajasekar6274 3 ปีที่แล้ว +4

    SUPER. GURU. G. 🙏🙏🙏

  • @prameelakonda8175
    @prameelakonda8175 3 ปีที่แล้ว +7

    అమ్మ నాకు ధ్యానం ఆంటే చాల ఇష్టము🙏🙏

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 3 ปีที่แล้ว +1

    Amma nenu mee videos anni like chesthunanu god bless you and your family members sarve janasukinobhava.

  • @vrr3025
    @vrr3025 ปีที่แล้ว

    Thank you for good information

  • @vanadc6164
    @vanadc6164 3 ปีที่แล้ว +2

    Very well explained thank you very much🙏🙏

  • @sayannakavali23
    @sayannakavali23 3 ปีที่แล้ว

    Thank you madam
    Thanks Vishvama
    Jai guru Dev

  • @RajesshDIMAND
    @RajesshDIMAND 3 ปีที่แล้ว +1

    Super Tq Soooomuch

  • @maanvithsai9986
    @maanvithsai9986 2 ปีที่แล้ว +1

    Super 👌

  • @Satam.Gujrat
    @Satam.Gujrat 3 ปีที่แล้ว +1

    आप ने ध्यान के बारेमे और मन भटकन को निर्मल स्तिति को पाने के लिए बहुत अच्छा समजाया
    धन्यवादः
    बोड्डू सत्यम . From: Surat Gujarat

  • @pssm.pandillaravinder2696
    @pssm.pandillaravinder2696 3 ปีที่แล้ว +2

    Super mom 🙏🙏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว

    చాలాబాగా చెప్పారమ్మా🙏

  • @jyothimogallapu5554
    @jyothimogallapu5554 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @swarnakumari6294
    @swarnakumari6294 3 ปีที่แล้ว

    Thank you madam. చాలా చక్కగా అర్ధం అయ్యింది. Nextime నుండీ మీరు చెప్పినట్టే ధ్యానం చేస్తాను. 🙏

  • @ghannesh3305
    @ghannesh3305 3 ปีที่แล้ว +4

    AMMA DHYANAMLO WATER DROPS ENDUKU PADUTAYEE??? DINIKI SAMADHANAM CHEPPAGALARU🙏🙏🙏🙏

  • @lakshmaiahkalimela5343
    @lakshmaiahkalimela5343 2 ปีที่แล้ว +1

    Thanks AmmaNaaperuLakshmaiah
    Kadapa dt GAtha2020 Navamabar
    Paralysis.vathendy Rondu ospetulku
    Varu.AEmeeCeyalemu Emànduluvadu vacancy Annaru Appudu Nunchi vaduchunnanu Avemcheyaledu youbulo chustu Ayuruved Manduluvadutu koncham
    bagundi nerasam. undi nenu leach nadavalenu Naaku Salah cheppamu
    Please Amma naaku Avvaruleru
    Unna lenattyAmma

  • @manonethrab7666
    @manonethrab7666 2 ปีที่แล้ว

    Amma japa mala gurinchi vivaralu teliyacheyandi

  • @sureshreddyram8997
    @sureshreddyram8997 3 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @kirantmpt2145
    @kirantmpt2145 3 ปีที่แล้ว

    🤘

  • @mallikarjundaggula5588
    @mallikarjundaggula5588 2 ปีที่แล้ว

    Amma naku nidra lo kuda aalochanalu vasthunnay. Deep sleep vundatam ledhu. Nidra lo aalochanalu raakunda vundali antey em cheyali. Cheppandi Amma.

  • @ramadevikelam5513
    @ramadevikelam5513 3 ปีที่แล้ว

    Super madam

  • @kashinathpapa565
    @kashinathpapa565 3 ปีที่แล้ว +1

    There is any link between the Respiration and Heart beating ... please explain madam

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 3 ปีที่แล้ว +1

    ఆనాపానసతి మెడిటేషన్ గురించి చెప్పండి మేడం

  • @manojkumarhanumanthu9518
    @manojkumarhanumanthu9518 ปีที่แล้ว

    Haii mem

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 ปีที่แล้ว +1

    Dyanam ante Naku chala istham medam

  • @nageshpanaganti6852
    @nageshpanaganti6852 ปีที่แล้ว

    Can we cure diabetic with this meditation

  • @manojkumarhanumanthu9518
    @manojkumarhanumanthu9518 ปีที่แล้ว

    Edainaa salaha unte cheppandi medam

  • @mahendra3683
    @mahendra3683 3 ปีที่แล้ว +1

    😊😊😊🙏🙏🙏👌👌👌

  • @lachalthati1159
    @lachalthati1159 3 ปีที่แล้ว +2

    గురుమాత గారికి
    ధ్యానం ఎప్పుడైనా చేయవచా
    అన్నము తిన్న తర్వాత ధ్యానం చేయవచ్చ

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 Lachal Thati గారు. మీరు 👇 ఈ వీడియో చూడండి. th-cam.com/video/igGNs0aSy0c/w-d-xo.html

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 ปีที่แล้ว

    🙏💕

  • @julakantinarsimharao2754
    @julakantinarsimharao2754 3 ปีที่แล้ว +1

    Daily howmuch time and howmsny times we have to do meditation.

  • @udaybhaskarbharatula2146
    @udaybhaskarbharatula2146 3 ปีที่แล้ว

    GREETINGS TO YOU
    WANT TO KNOW AND FOLLOW TO ACTIVATE KUNDALINI SHAKTI

  • @c.vramanareddy1117
    @c.vramanareddy1117 3 ปีที่แล้ว

    ఏకాగ్రతను ఎలా కుదుర్చుకోవాలని

  • @manojkumarhanumanthu9518
    @manojkumarhanumanthu9518 ปีที่แล้ว

    Nenu 6 months ga dyanam chestunnanu

  • @narendergoudjetty1930
    @narendergoudjetty1930 2 ปีที่แล้ว

    ధ్యానం గురించి ఆశ్రమం లో 10 days training ఎవగలరా మేడం, ప్లీజ్ చేపగలరు

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  2 ปีที่แล้ว

      నాకు కూడా అందరికి ఉచితంగా ఆశ్రమం లో ధ్యానం నేర్పాలనే ఉంది. కానీ ఆశ్రమం నిర్మించడానికి కావాలసిన స్థలం, వనరులు లేవు.

  • @PushpaLatha-od9bc
    @PushpaLatha-od9bc ปีที่แล้ว

    Dyanam chese vundhi water thala lekha empty stomach tho cheyyala chepandi

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  ปีที่แล้ว

      మీకు దాహం గా అనిపిస్తే ధ్యానం చేయడానికి ముందు కానీ తరువాత అయినా నీరు తాగవచ్చు. ఏమి కాదు.

  • @chennappakoduru4092
    @chennappakoduru4092 3 ปีที่แล้ว +1

    Madam, I am meditator how to remove body over heat please give me reply.

  • @pramochetti1978
    @pramochetti1978 ปีที่แล้ว

    40 రోజులు చేసేటప్పుడు మద్యలో బ్రేక్ రాకూడదా.. ఒక వేళ.. ఒక రోజు.. రెండు రోజులు మద్యలో బ్రేక్ వస్తె ఏమి చెయ్యాలి

  • @yerubandhinageswarao5942
    @yerubandhinageswarao5942 3 ปีที่แล้ว

    👌👌👌👌

  • @radhatv8927
    @radhatv8927 3 ปีที่แล้ว

    Amma Thank you .nenu chala kalamnunchi dhyanam chestunnanu.starting nundi ending varaku trenupulu Vistai .Mancha kada naku teleetamledu. Javabu ivvagalaru. Is it better to continue or not?

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      Energy Blockages వల్ల కూడా ఇలా జరుగుతుంది. మీరు ధ్యానం చెయ్యడం ఆపవద్దు. కొంత కాలానికి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధ్యానం చేసుకోగలుగుతారు. 🙌

  • @chinnasivvala8097
    @chinnasivvala8097 3 ปีที่แล้ว

    Tq tq tq madam

  • @saptagirienterprises1756
    @saptagirienterprises1756 3 ปีที่แล้ว

    మనసు కోతి లాంటిదని

  • @malleshjulla6928
    @malleshjulla6928 3 ปีที่แล้ว +3

    మేడం గారు ధ్యానం ఏ సమయంలో చేయాలి

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว +1

      నమస్కారం 🙏 mallesh julla గారు. క్రింద 👇 లింక్ పై Click చేసి వీడియో చూడండి th-cam.com/video/igGNs0aSy0c/w-d-xo.html

  • @sriadityatalatam1256
    @sriadityatalatam1256 3 ปีที่แล้ว

    అమ్మా, నేను ఉదయం ,సాయంకాలం ఒక 5,6 ముద్రలు వేస్తూ ఉంటాను. ఇంచు మించు 1/1/2 hour , ఆ ముద్రలు అవ్వేవరకు ధ్యానం లో, ఉండటం కష్టం కదా! మీరు చెప్పిన నియమాలతో ఒక రెండు ముద్రలకు medatation లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయమంటార ? ఆ తర్వాత పెంచు కొంటూ , అన్ని ముద్రలలో ను ,ధ్యాన ము జేయుటకు ప్రయత్నిస్తా THANK YOU madam.

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      Sri aditya talatam గారు. ముందు 1, 2 ముద్రలు తో మొదలుపెట్టి నిదానంగా పెంచుకుంటూ చెయ్యండి.

  • @sujathachennuri7609
    @sujathachennuri7609 3 ปีที่แล้ว

    Nidhra atla pattAli... Nidraa pattatam ledu.. dhayanam kuduruthaledu ala pattAli nidra chepandi please

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 Sujatha Chennuri గారు. మేము త్వరలోనే వీడియో ద్వారా మీకు వివరిస్తాము.

  • @BalaKumar-wf5so
    @BalaKumar-wf5so 3 ปีที่แล้ว

    Na eyes pains vastundi em cheyalli

  • @manoharsirigidi9217
    @manoharsirigidi9217 3 ปีที่แล้ว

    Amma dhayanam chese tappudu naku chala raghavendra swamy kanbadataru na feeling it's just mind game or our infatuation during mediation

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 Manoj Sirigidi గారు. ధ్యానం చేసేటప్పుడు మనకు దేవుళ్ళు, దేవతలు కనిపించడం సహజం గానే జరుగుతుంది. ఇది భ్రమ కాదు.

    • @manoharsirigidi9217
      @manoharsirigidi9217 3 ปีที่แล้ว

      Thanks Amma for the response I will make a note

  • @majjivykuntarao7413
    @majjivykuntarao7413 3 ปีที่แล้ว

    అమ్మ గారు మనీమెడిటేషన్ చేసేటప్పుడు మనీ కోసం మనీ అఫైరమేషన్ చెయ్యొచ్చా

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 Majji Vykuntarao గారు. Money Affirmations ధ్యానం చేసేటప్పుడు అనుకోవచ్చు. ధ్యానం చెయ్యనప్పుడు కూడా Money Affirmations చదవవచ్చు.

  • @kakumanusrinivasarao1421
    @kakumanusrinivasarao1421 3 ปีที่แล้ว +1

    అమ్మా అవయువాలు కదలవచ్చ

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 Kakumanu Srinivasarso గారు. ధ్యానం చేసేటప్పుడు అవయవాలు కదలకూడదు.

    • @kakumanusrinivasarao1421
      @kakumanusrinivasarao1421 3 ปีที่แล้ว

      @@PureMindfulnessTelugu గురు మాత మరి నేలమీద కూర్చుని ధ్యానం చెసెటప్పుడు కాళ్ళుకింద శీలమండేలు దగ్గర నోప్పివచ్చి కాళ్ళు కదల్చవలసివస్తుంది

  • @padmavathipatchigolla2464
    @padmavathipatchigolla2464 3 ปีที่แล้ว

    మాకు ధ్యానం విషయంలో ట్రయనింగ్ ఇవ్వగలరా? వివరాలు తెలపండి

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  2 ปีที่แล้ว

      వచ్చే నెల లో మన మెడిటేషన్ సెంటర్ విజయవాడ లో ప్రారంభిస్తున్నాము. త్వరలో నే మీకు సెంటర్ address, ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఆసక్తి ఉంటే సెంటర్ కి వచ్చి మెడిటేషన్ నేర్చుకోవచ్చు.

  • @manojkumarhanumanthu9518
    @manojkumarhanumanthu9518 ปีที่แล้ว

    10% kudaa improve avvaledhu

  • @mandadilaxmareddy3661
    @mandadilaxmareddy3661 3 ปีที่แล้ว

    ద్యనము ఎప్పుడు Cheyali. Dyanamu అంటె Vivarinchandi.

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు మేడం మీకు కృతజ్ఞతలు

  • @asapuaparna1628
    @asapuaparna1628 3 ปีที่แล้ว +1

    Tq you madam

  • @venkataramanamurthytankala4873
    @venkataramanamurthytankala4873 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @chandramoulimankala8238
    @chandramoulimankala8238 3 ปีที่แล้ว

    Thank. S madam