Adharvanveda Parichayam అధర్వణవేద పరిచయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • అనేక జంతువులను గురించి అధర్వవేదం వివరించింది. వాటి ప్రాముఖ్యతను గురించి వివరించింది అధర్వవేదం. మానవులకు అత్యంత ఆవశ్యకమైన కృషి - వ్యవసాయానికి సంబంధించి నీరు, నీటి ఉపయోగం, నీటి యాజమాన్యం, వివిధ రకాల పంటలు - ఆ పంటలను ఎలా పండించాలి - ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఎలా పంట దిగుబడి తీసుకోవాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, సూర్యరశ్మి ఎంత కావాలి ఇవన్నీ వివరించడంతో పాటుగా వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని కూడా చెబుతుంది.
    #MadanGupta
    #VandeBharatham TV
    #BJP
    #RSS
    #Bharateeyulu
    #RishiJeevanSamaj
    For Vedas download : iish.org

ความคิดเห็น • 6

  • @rudramohan5258
    @rudramohan5258 7 วันที่ผ่านมา +4

    అద్భుతం
    వేదాలు MP 3 రూపం లొ భద్రం గా వుండేలా, అందరికీ అందు బాటలో వుండేలా చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @anuskadambamala6057
    @anuskadambamala6057 5 วันที่ผ่านมา +1

    వేదాలలో ఏమి వుందో తెలుసుకుంటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది.🙏

  • @universalambedkar8051
    @universalambedkar8051 7 วันที่ผ่านมา +1

    🙏🏻📖📚

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 6 วันที่ผ่านมา

    Good efforts

  • @venkateswararao6808
    @venkateswararao6808 4 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు సార్ ❤

  • @allappasoma5366
    @allappasoma5366 6 วันที่ผ่านมา

    ❤❤❤