నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
ఇటువంటి మనిషి రక్తమాంసాలతో భూమ్మీద బతికినాడంటే భవిష్యత్ తరాలు నమ్మవేమో..! ఐన్‌స్టీన్ గాంధీ గురంచి అన్న మాటలు గద్దరన్నకు అక్షరాలా వర్తిస్తాయి. పాట పరిధిని జనబాహుల్యంలోకి విస్తరించి సామాజిక సమస్యల ఇతివృత్తంగా సాగిన ఆయన ప్రస్థానం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సృష్టిలో ఒకే అంబేద్కర్.. ఒకే గద్దర్..! గద్దరన్న నేల మీద నడయాడిన తరంలో పుట్టినందుకు నా జన్మ ధన్యం. ఆయనను వ్యక్తిగతంగా కలవలేదన్న బాధ నన్ను వేధిస్తున్నా.. ఆయన ఎప్పటికీ నా మనసులో కొలువై ఉంటారు.. జయహో గద్దరన్న..!
కాలూ గజ్జే అడుగూతుందే ఓ లచ్ఛా గుమ్మాడి గద్దారన్నా ఏడావాయే ఓ లచ్ఛా గుమ్మాడి తోడూ నడిచే చేతి కర్రా ఓ లచ్ఛా గుమ్మాడి తోడూ నడిచే చేతి కర్రా ఓ లచ్ఛా గుమ్మాడి చిన్నా బోయి కూసున్నాదే ఓ లచ్ఛా గుమ్మాడి. అణగారిన, పీడిత,బడుగు,బలహీన,బహుజన వర్గాల గొంతుక గద్దర్ అన్న మళ్ళీ పుడతాడని ఆశిస్తూ...... పుట్టుక నీది చావు నీది ఆ రెంటి మధ్య వున్న నీ బ్రతుకంతా బడుగులది. పోరాటాయోధుడా నీ జన్మ ధన్యం 🙏
Song magic voice vundhi miss you anna malla ni voice eppudu vinalemu mimmalni eppudu chudalemu videos lo thappa ❤❤ ippatiki ammayilu ante inka chinna chupe anna naku 1st biddane puttali anu anukuntunna ammayi intiki lakshmi ani endhuku anukovadam ledhu respect womens ❤❤❤
అతడు: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అతడు: సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అతడు: బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి అతడు: పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అతడు: వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి అతడు: పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అతడు: ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి అతడు: సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అతడు: సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి అతడు:నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి
పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
Uri vesi champabothe gonthu pisiki kadu
నేను. ఈ. పాట. 20. Year's. క్రితమే విన్నా. 🙏🏼మా నాన్నకు. ఈ. పాట. అంటే. చాల. ఇష్టం. ఈ. పాట. విన్న. ప్రతి సారి. మా. నాన్న. ఎడ్చేవడు. ఈ. పాట. విన్న ప్రతి సారి. నాకు. మా. నాన్న. గుర్తుకొస్తారు. 😢😢
S , same Taperecorder lo
Puli stop lu chaala vunnay bro 😊
అక్షరాలని పాట రూపంలో తుటాలాగా మర్చి ప్రజల గుండెలో కొలువైయన జానపద పెద్దన్న పెద్ద దిక్కు గద్దరన్న మీకు జోహార్లు 🙏🏻🙏🏻🙏🏻
Q❤
ఇటువంటి మనిషి రక్తమాంసాలతో భూమ్మీద బతికినాడంటే భవిష్యత్ తరాలు నమ్మవేమో..! ఐన్‌స్టీన్ గాంధీ గురంచి అన్న మాటలు గద్దరన్నకు అక్షరాలా వర్తిస్తాయి. పాట పరిధిని జనబాహుల్యంలోకి విస్తరించి సామాజిక సమస్యల ఇతివృత్తంగా సాగిన ఆయన ప్రస్థానం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సృష్టిలో ఒకే అంబేద్కర్.. ఒకే గద్దర్..! గద్దరన్న నేల మీద నడయాడిన తరంలో పుట్టినందుకు నా జన్మ ధన్యం. ఆయనను వ్యక్తిగతంగా కలవలేదన్న బాధ నన్ను వేధిస్తున్నా.. ఆయన ఎప్పటికీ నా మనసులో కొలువై ఉంటారు.. జయహో గద్దరన్న..!
కాలూ గజ్జే అడుగూతుందే ఓ లచ్ఛా గుమ్మాడి
గద్దారన్నా ఏడావాయే ఓ లచ్ఛా గుమ్మాడి
తోడూ నడిచే చేతి కర్రా ఓ లచ్ఛా గుమ్మాడి
తోడూ నడిచే చేతి కర్రా ఓ లచ్ఛా గుమ్మాడి
చిన్నా బోయి కూసున్నాదే ఓ లచ్ఛా గుమ్మాడి.
అణగారిన, పీడిత,బడుగు,బలహీన,బహుజన వర్గాల గొంతుక
గద్దర్ అన్న
మళ్ళీ పుడతాడని ఆశిస్తూ......
పుట్టుక నీది
చావు నీది
ఆ రెంటి మధ్య వున్న నీ బ్రతుకంతా బడుగులది.
పోరాటాయోధుడా నీ జన్మ ధన్యం 🙏
Anna kallalonunchi Jalapathamla Neellu Vachestundi 😂😂😂😂😂❤❤❤❤❤
విప్లవాభివందనాలు గద్దర్ అన్న👸💫✊🚩🚩 🌹💖💞
గద్దర్ గారు గొప్ప గాయకుడు.
కొన్ని వేల గాయకులతో సమానం
గద్దర్ అన్న సాంగ్స్ ఎంత మందికి ఇష్టం
నాకు ప్రాణం
@@gurralaarunkumar1598😂🎉🎉ob q1❤😊
Like to me ❤❤🎉🎉😢😢
Naku ayana patalu estame annakuda estame kani anna manatho ledu
Superb anna
Super song entha Mandi gaddar ni miss avuthunnaru
Miss u guru garu😢😢
😊@@kindhearted4382
Na pranam gaddar
@@kindhearted4382❤❤
haa bro
చాలా కాలం తరువాత గద్దర్ అన్న పాట వింటున్నా 😢😢
Super Song ❤...!Mee Gontu Moogaboyindante Assalu Nammalekapothunnam... 🥹
Miss you Gaddar Sir.😢
గద్దర్ అన్న నిన్ను చూడగానే నా గుండె బరుగెత్తింది నాకు తెలవకుంటేనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఐ మిస్ యు గద్దర్ అన్న 😢😢😢
నీలాంటి గొప్ప యోధుడునీ తెలంగాణ కొలిపోయింది జోహార్లు గద్దరన్నా 🙏🙏
Brother కళాకారుడిగా నీ జన్మ ధన్యం గద్దర్ గారా తో అంత మంచి song పాడించినందుకు...❤️❤️
గద్దర్ అన్న పాట వింటుంటే body లో ఎదో తెలియని పులకరింత ❤
గ్రేట్ వాయిస్ సార్ మీది మీ పాటలు తరతరాలకి ఇలాగే పదిలం గా ఉండాలి మీరు ఇచ్చిన స్పృష్టి ఈ భవిష్యత్తు కి అవసరం
చాలా కాలం తరువాత గద్దర్ అన్న గొంతుతో పాట వినిపించి నందుకు మీ ఛానల్ కు కృతజ్ఞతతో.. గద్దరన్న అభిమాని
never-ever no one beat your voice gaddr sir. johar gaddar Anna 😥🙏.........
Your voice echoes forever in our ears Gaddar Anna😊🙏
1:05😢 goosebumps 😮😢
Song magic voice vundhi miss you anna malla ni voice eppudu vinalemu mimmalni eppudu chudalemu videos lo thappa ❤❤ ippatiki ammayilu ante inka chinna chupe anna naku 1st biddane puttali anu anukuntunna ammayi intiki lakshmi ani endhuku anukovadam ledhu respect womens ❤❤❤
Naku baby🎉1st
Ninnu minchina patedaina unnadhaa anna? Bangaram anna nuvu, Pate papai pata padinattu amma lala padinattu yentha sakkaga unde vinadanki.😍❤
ఛాలా బాగా vachedi anna songs 🎵🎵🎵🎵🎵🎵
గద్దర్ అన్న మీరు మా మధ్యలో లేకున్నా మి విప్లవ బానీలు మి స్వరాలు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి.......గద్దర్ అన్న విప్లవ జోహార్లు....
Telangana king my Gaddar sir Miss you sir❤❤
Johar gaddarannaa...
జోహార్ జోహార్ గద్దరన్న ✊✊
గద్దర్ అన్న గారు స్వర దేవునికి మీ పాట వింటూ ఉంటే అమ్మ వొడులో పడుకున్నోంత హాయిగా ఉంటుంది మీకు తెలుగు జాతి నుంచి జోహార్
Joharulu...gadharanna..meku❤❤❤ 🙏🙏🙏💙💙💙
సూపర్ పాట, ఎన్ని సార్లు విన్నా, మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది, హాట్స్ ఆఫ్ గద్దర్ అన్నా 🙏
ఇది కదా గద్దర్ అంటే... 🙏😢
Wow super singer..like a hero......love Gadar..dadha
2024 evaru chusaru
His Voice, Damn I miss it to extremes. Miss You GADDAR Garu...
Super excellent 🎉 track
Miss you so much gaddar garu
Johar gaddhar saab
పాటల... తూట మన 🙏🙏🙏💐💐గాద్దారన్న
super song 😢❤
We miss you gaddar garu , mi patalu unnatha varaku ma hrudayalalo untari miru ❤
Verynice song.chala క్యూట్ గా పాదారు
జోహార్ గద్దర్ అన్న😢😢😢😢
Rip legend 😢❤ thanks 🙏 sir 😢😢
Gaddar annaya we miss you u will be our hearts ❤
That transition from intro to song is just❤
Udyama shali prajagayakudu gaddaranna maakentho Istam...prathi Manishi yedo thondarapaatulo thappu chesthadu ade reethiga anna kuda yedo thelikunda Congress daggarikellaadu...nikaarsaina manishiga brathikina gaddara anna udyamanni marichi vaallatho kalavadame konchem ibbandiga anipinchindi...aina we respect you Anna....
Gaddar sir voice hasam ❤
Palle gurthu ravale gonthu vinte
Bandaalu gurthu ravali
Pourusham gurthu ravali
Telangana udyamanni mundu undi nadipina annaki johaar
Gaddar song super 👏🚩🙏👏Bat i miss you sir
Miss u తాత ❤😢.....
Chala chala bagundhi Sir love you so much sir we'll miss you sir 😢😢
🎉🎉🎉 super song gadharnna ❤
Nandi awards to change gaddar award...nice idea❤❤
Super super super mounika❤❤ ❤
we are blessed to have a great person like gaddar .
Super song of you sir 💯💯
మాటల తూటాలు విసిరే గద్దర్ సార్ miss you so much sir 😢😢
Super song ❤
Voice 🙌🔥
🚩🔥🔥lalsalam
అన్నా మీరు ఒక అద్బుతం ఐ మిస్ యూ అన్న
Miss u.. లెజెండ్.. సింగర్..😢😢
Wonderful ❤❤ song
❤ మిస్ యు గద్దర్ అన్న
Folk King 👑. Gadhar sir.
Nice Song
Wee Miss U Gaddhar Sir😢
సూపర్ 👌
జోహార్ గద్దర్ అన్నకు
గద్దర్ అన్నకు సలామ్✊
Super song we miss you gaddar
❤🎉
అతడు: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
అతడు: సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అతడు: సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
అతడు:నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
కోరస్: నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
Nice.
Such a meaningful song 🙏 respect gaddar song 🙏
Excellent song❤
Miss The Great man❤😢
Excellent Sir
Gaddar garu ❤
Rip legend❤
Miss you so much gaddar anna garu
Miss you gaddar anna
🎉 super 🎉🎉🎉
Wonderful✨😍 song
Jai Gaddar ji Amar hai
Nice song heart touching nice❤❤❤❤
❤❤
Nice ❤❤❤❤
My all time favourite sir garu plz this voise continues all focke song makers❤❤❤❤❤❤❤❤❤❤❤
😢full of tears..😢😢
Evala gaddar anna jayanti we miss you sir
Johar gaddar anna
Miss you gaddar anna❤
Man with superpowers ❤❤
That voice🥺❤
I love gaddar garu songs❤
Johar sir
Nice song anaa
Final song but itz super song
లెజండ్ సింగర్ అన్న 🙏🙏🙏🙏🙏
Johar gaddarannaa
Ee song, gaddar anna ki thappa, yevvaru padina aa oopu raadu, nenu ee song reel cassette nundi vintunna...
✊Johar Gaddar anna 🙏 okka saraina mimalni kalavalede anna dukkam madilo medulutundi 😢😢😢
O lacchagummadi ❤
This voice never dies ❤