అన్య భాషల సర్వ సత్యం - పలికిన మాటలే పదే పదే పలకటం అన్య భాష ఎలా అవుతుంది ?? || Bro. W.C.M KIRAN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 541

  • @das657
    @das657 3 ชั่วโมงที่ผ่านมา +1

    thank you brothar

  • @sanjeevenuganti6446
    @sanjeevenuganti6446 10 หลายเดือนก่อน +7

    Varry good explan so good

  • @dasarisrinivaspauldsp
    @dasarisrinivaspauldsp 9 หลายเดือนก่อน +30

    కరెక్టుగా చెప్పావు సోదరా నీ పట్ల గౌరవం పెరిగింది దేవుడు నిన్ను తన చిత్తములో తన మహిమార్థమై బహుగా వాడుకొనును గాక ఆమెన్.

  • @Mj_2766
    @Mj_2766 9 หลายเดือนก่อน +41

    1 కోరింథీయులకు 14:4
    భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

    • @Leena...v6
      @Leena...v6 หลายเดือนก่อน

  • @247DR
    @247DR 10 หลายเดือนก่อน +99

    పరిశుద్ధుడా మీకు స్తోత్రములు 🙏🏻, మీ దాసున్ని బలముగా వాడుకొనుము ఆమేన్ 🙏🏻

  • @prashanthkommalapati9912
    @prashanthkommalapati9912 10 หลายเดือนก่อน +29

    అన్యభాషల గురించి స్పష్టంగా వివరించారు చాలా doubts నీ క్లియర్ చేశారు thank you so much annaya🙏 ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే మనసు తో చూడండి తప్పు పట్టాలనే మనసు తో చూస్తే సాతాను కి ఆహ్వానం పలికినట్టే

    • @WCM_SIDDANTHAM
      @WCM_SIDDANTHAM 10 หลายเดือนก่อน +2

      Yes Brother 👍

  • @uppalapatirahelu1587
    @uppalapatirahelu1587 9 หลายเดือนก่อน +10

    తమ్ముడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ తో నింపాడు కనుక ఇంత లోతుగా,సర్వసత్యం బోధిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దేవించును గాక

  • @pastorjevaratnam7400
    @pastorjevaratnam7400 10 หลายเดือนก่อน +59

    నేను ఈ మెసేజ్ వినడం మొదలపెట్టగానే పరిశుద్దాత్మ స్వర్శ అనుభూతిని అనుభవించగలగటాన్ని మొదలు పెట్టాను చివరి వరకు......
    Thankyou Holy spirit God 🙌🙌🙌

    • @dyvakrupa7463
      @dyvakrupa7463 หลายเดือนก่อน +1

      Very clearly you are explaining babu thank God

  • @WCM_SIDDANTHAM
    @WCM_SIDDANTHAM 10 หลายเดือนก่อน +44

    దేవుడే అయన జ్ఞానాన్ని మీ హృదయములో ముద్ర వేసి మాకు బోధిస్తున్నారు🙇🙇.....అన్నయ్య🙏

  • @karunkarun2257
    @karunkarun2257 10 หลายเดือนก่อน +33

    అన్య భాషా స్పష్టత ద్వార దేవునికి మరింత దగ్గరయం దేవుని రాజ్యం కోసం మీ ప్రయాస వెలకట్టలేనిది....😍

  • @Savior_jesus6677
    @Savior_jesus6677 10 หลายเดือนก่อน +22

    చాలా అంటే చాలా చక్కటి వివరణ దయచేసారు ,ధన్యవాదాలు అన్న ,❤

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 10 หลายเดือนก่อน +31

    ఆత్మ దేవుని స్వరం ద్వారా సార్వత్రిక సంఘం సర్వ సత్యములోనికి నడిపించ బడును గాక ఆమెన్🙇🙇🙏

  • @gangadharrao7212
    @gangadharrao7212 10 หลายเดือนก่อน +103

    బ్రదర్ మీ ద్వారా దేవుడు గొప్ప మర్మలు తెలుపుచున్నారు దేవుని కి స్తుతులు.
    Bro. ఓనేసిము
    FAITH CHURCH... ELR

    • @dhanarajubadde4102
      @dhanarajubadde4102 10 หลายเดือนก่อน

      🌹🌹🌹🙏🙏🙏💯👍🙌

  • @Sonypaul78
    @Sonypaul78 15 วันที่ผ่านมา

    God is great

  • @piratianantha9262
    @piratianantha9262 10 หลายเดือนก่อน +3

    మంచి వివరణ ఇచ్చారు. థాంక్యూ బ్రదర్

  • @stephenk6492
    @stephenk6492 14 วันที่ผ่านมา

    Anna PRAISE THE LORD❤

  • @sabithasingh7329
    @sabithasingh7329 10 หลายเดือนก่อน +56

    మా పాస్టర్ గారు అన్య భాషలు ఈ రోజుల్లో లేవు.అలా మాట్లాడిన వారు మోసచేస్తున్నరు. మేజిక్ చేస్తున్నారు..అని చెప్పారు.క్రీస్తు శిష్యులు ఉన్నపుడు ఉన్నాయి.ఇప్పుడు లేవు.ఆ కాలం లో ఉన్నాయి..ఇప్పుడు లేవు అన్నారు...నాకు అర్ధం కాక దేవునికి ప్రార్థించాను దేవుని కృపను బట్టి ఒకసారి దేవుడు నాకు అన్య భాషలు ఇచ్చారు.దేవుని కి మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక..

    • @swathi9086
      @swathi9086 9 หลายเดือนก่อน +5

      Glory to God🔥🔥🔥🔥

    • @getisriram1776
      @getisriram1776 9 หลายเดือนก่อน +2

      edhi mari vedduram

    • @jdbethany4134
      @jdbethany4134 4 หลายเดือนก่อน +4

      100% correct

    • @Jessy-j9o
      @Jessy-j9o หลายเดือนก่อน

      Meelaga prathi vakkaru yevaro cheppindhi nammakunda Bible chadhivi dhevuni adigi thelusukunte manchidhi

  • @jayasree2791
    @jayasree2791 9 วันที่ผ่านมา

    Thank you Brother

  • @sharon80934
    @sharon80934 10 หลายเดือนก่อน +21

    సరికొత్త అధ్యాయనం మా కోసం విడమరచి చెప్పినందుకు ధన్యవాదాలు🙇

  • @korraanand8813
    @korraanand8813 10 หลายเดือนก่อน +31

    అర్ధవంతముగ వివరించి నందుకు చాల కృతజ్ఞతలు అన్నగారు.

  • @SonOfGod1431
    @SonOfGod1431 20 วันที่ผ่านมา +2

    అన్య భాషలు లేవు నేర్చుకోవాలి తెలుగు వారికి హిందీ అన్య భాష తెలుగు వాళ్లకి మరాఠీ అన్య భాష అలాగా ప్రతి భాష నేర్చుకోవాలి 💯✅

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah 9 หลายเดือนก่อน +10

    Praise the lord 🙏 Brother, మీ వాక్య పరిచర్య దేవుడిని ఎంతో మహిమ పరుస్తుంది, వాక్య వివరణ సింప్లీ సూపర్🎉🎉 అమెన్

  • @ambulurilakshmi
    @ambulurilakshmi 10 หลายเดือนก่อน +6

    వందనాలు అన్నయ....నన్ను మీ ద్వారా బలపరుస్తూ న.,ఆ దేవునికి స్తోత్రములు

  • @vijayachandu209
    @vijayachandu209 10 หลายเดือนก่อน +19

    ప్రైస్ ది లార్డ్ అన్న ఎన్నో రోజులుగా ఈ ప్రశ్న నన్ను వెంటాడుతుంది ఆ దేవుని మహా కృపను బట్టి వాక్యములో నుండి మంచి సమాధానం ఇచ్చారు థాంక్యూ సో మచ్ అన్న😊

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li 3 หลายเดือนก่อน

      PRICE. KAADAHU PRAISE=P R A I S E PRA IS E... Price ante khareedhu..

  • @SwapnaJesus-zb9xh
    @SwapnaJesus-zb9xh 23 วันที่ผ่านมา +1

    Praise the lord Anna thank you Jesus hallelujah amen

  • @JayasheelaM-hz9uq
    @JayasheelaM-hz9uq 10 หลายเดือนก่อน +11

    Praise the lord pastor garu chala వివరంగా చెప్పారు అన్యభాషల గురించి devudu inka thana sevalo balamu ga వాడుకొనును గాక ఆమెన్

  • @KRao-j2u
    @KRao-j2u 10 หลายเดือนก่อน +24

    మన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఒక్కసారి దేవుని స్వరం వ్నే ప్రయత్నం చేద్దాం .,🤌

  • @rajyalakshmimalluri6722
    @rajyalakshmimalluri6722 12 วันที่ผ่านมา

    🙏🙏🙏 AMEN

  • @SudhabujjiSudhabujji
    @SudhabujjiSudhabujji 9 หลายเดือนก่อน +4

    Annaya vandanalu dhevudu memmalne Enkaa bala muga vadukoalani nalanti vallaku andariki me numdi.manchi vivaramulu.teliyalani.manasu purthi ga a dhevadhi.dhevudu.ni. adugutunnanu.meeku chala tanks annayya entha baga vivarinchunamdhuku

  • @vanthalasailenkumar3015
    @vanthalasailenkumar3015 10 หลายเดือนก่อน +8

    అన్య బాషాలు లేవు బాషాలే లేవు అనే వారికీ గొప్ప కనువిప్పు ... Tq అన్నయ్య దేవుడు మిద్వారా చాలా విషయాలు నేర్పుతున్నాడు మిమల్ని దేవుడు అయిస్ ఆరోగ్యం తన బాలనిచ్చి వాడు కొనును గాక amen 🙏🙏

    • @vanthalasailenkumar3015
      @vanthalasailenkumar3015 10 หลายเดือนก่อน +1

      మిమాల్ని మా అందరికొరకు దేవుడు బలంగా వాడు కొనున్ను amen
      🙏🙏👍👌... Tq ... అన్న

  • @Sasikantimahanthi77
    @Sasikantimahanthi77 27 วันที่ผ่านมา +1

    Praise the lord brother meeru cheppindi nutiki nuuru satham correct

  • @srilatha9386
    @srilatha9386 10 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 anna
    Devuni krupa miku eppudu thodugaa untundi

  • @raok1255
    @raok1255 10 หลายเดือนก่อน +144

    అన్య బాషాలు లేవు బాషాలు లేవు అనే వారికి ఇది ఒక గొప్ప కనువిప్పు ...Tq అన్నయ్యా....🙏

    • @getisriram1776
      @getisriram1776 9 หลายเดือนก่อน +4

      Annya bashalu means different languages ani ardamu bro.andhuku levu example Telugu English kannada Malayalam Urdu Hindi evani Anya basalu kadha brother. So manaku kavalisinadi devadhutha basha.dhani meaning so devadhutha basalu matldi meaning chepandi

    • @karthikkuppala4057
      @karthikkuppala4057 9 หลายเดือนก่อน +5

      ​@@getisriram1776bro konthamandhi ki bashalu matlade varam untundhi ,konthamandiki ardham cheppe varam untundhi ....anthe kani andharu Ardham cheppali ani nuvvu ela cheptav bro....neku Annam undatam ochu anuko kura kuda undali ani ledu ga!

    • @getisriram1776
      @getisriram1776 9 หลายเดือนก่อน +3

      Andharu aa bhasha meaning chepadhu brother okari ayana chepaliga antuna.vallu bhasha matlduthunapudu okari ayana meaning cheputhunara please okarini chupinchandi translation chestunapudu

    • @karthikkuppala4057
      @karthikkuppala4057 9 หลายเดือนก่อน

      @@getisriram1776 Indian Pentecost,The Pentecost lo untaru.

    • @shantha_kumari
      @shantha_kumari 9 หลายเดือนก่อน +1

      Yes brother

  • @danielmarri8377
    @danielmarri8377 10 หลายเดือนก่อน +2

    Women patra gurinchi video pettaru. Thanks brother.

  • @avinashmaggidi6903
    @avinashmaggidi6903 10 หลายเดือนก่อน +10

    ఈ తరములో మీరు ఎంతో గొప్ప సేవకులు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక 🙏!
    2023 డిసెంబర్ నెల చివరి 7 రోజుల ఉపవాస ప్రార్థనల తరువాత దేవుడు నూతన సంవత్సర ప్రార్థన morning 3:30 am ఇంచుమించు ఆ సమయంలో సంఘంలో అనేకులు అభిషేకం పొందాక దేవుడు ఇద్దరి పిల్లలకి దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి దర్శనాన్ని ఒక హెచ్చరికగా ఇచ్చాడు.అది ఎమిటంటే
    వారు దేవుని sunday school ఆరాధనలో క్రమముగా వస్తు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాని వారు ఒక్క విషయములో ఈ లోకములో పడిపోయారు. వారి తల్లి తండ్రులు మొబైల్ ఇస్తే వారు చూసినందుకు దేవు డు వారికి నరకాన్ని మొదట చూయించి ఆ తరువాత పరలోకానికి తీసుకెల్లాడు దర్శనం లో 14 ఏళ్ల లోపు ఆ 3 ముగ్గురూ ఆడపిల్లల్ని.
    వారు చూసిన దర్శనం ఆ పిల్లలు చిన్న పిల్లలు నరకం లో ఉండటం. వారిపైన పురుగులు పారటం సాథను అధినములో ఉండటము. యేసయ్య వీరు చాల చిన్న పిల్లలు వీరు కూడ నరకం లో ఎందుకూ వేయబడ్డరు అని అడిగింది ? అప్పుడు ప్రభువు చెప్పిన మాట మీరూ మొబైల్ ఫోన్ మీ తల్లి దండ్రులు ఇస్తే మీరు ఎందుకు వాడుతున్నారు దేవుడు అడిగాడు. వీరు కూడా నీలానే వాళ్ళ తల్లిదండ్రులు మొబైల్ఫోన్లు ఇచ్చారు వారు అందులో పాపముని ప్రేమించారు అని యేసయ్య చెప్పారు.
    ఆ పిల్లని సాతాను రమ్మని తీసుకెళ్ళటానికి పిలిస్తే ఆ పాప వెళుతుంది ఆ సాతానుతో యేసయ్య నన్ను కాపాడు అని అడిగింది.సరే నువ్వు మల్లి మొబైల్ చూడకు లేకుంటే వీరి లాగే నువ్వు కూడా శపించబడతావు అని సాక్షం చెప్పింది చెప్పింది.
    ఇక్కడ మనం దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిదో మనమందరం గ్రహించాలి.
    దేవునికి పరిశుద్ధత అంటే ఎంతో ఇష్టం.
    ఆయన స్వరూపం పరిశుద్ధత లో ఉంది.
    మనం కూడా అలానే జీవించాలని దేవుని కోరిక.
    వారికి అయితే దేవుడు ఇంకో విషయం తెలియజేసాడు.
    అన్యాబాష అందరు మాట్లాడటం లేదు ఎందుకు అని?
    ఇంకోటి 3 యవ్వనస్థురాలైన విశ్వాసులను సేవకు పిలుపు పొందిన కూడా రావటం లేదు అని దేవుడు వారి ద్వారా తెలియజేసారు.

  • @bodasnireekshana5329
    @bodasnireekshana5329 9 หลายเดือนก่อน +11

    Praise the lord Brother 🙏 message ni Bhatti Vandhanaalu

  • @Luc_ky_9914
    @Luc_ky_9914 22 วันที่ผ่านมา +4

    Praise the lord brother thank you

  • @ashokdumpala3091
    @ashokdumpala3091 10 หลายเดือนก่อน +4

    Chala chakkaga vivarincharu brother

  • @MosheMarepogu-sk9qd
    @MosheMarepogu-sk9qd 10 หลายเดือนก่อน +2

    అద్బుతమైన ప్రత్యేక్షత అన్న చాల vandhanaalu dhevuniki మహిమ కలుగును గాక amen

  • @SeshuJohn
    @SeshuJohn 10 หลายเดือนก่อน +2

    No one has ever explained like this

  • @mukkavijaykumar1938
    @mukkavijaykumar1938 28 วันที่ผ่านมา +1

    Praise the Lord annagaru 👏🏻
    చాలా వివరముగా భోదించారు... దీనితో భాషలు లేవు అనే వారికి సత్యం బోధపడుతుందని నమ్ముతున్నాను 🙏🏻

  • @nanieditz2459
    @nanieditz2459 2 หลายเดือนก่อน +4

    1 కోరింథీయులకు 13:8 ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

  • @Mj_2766
    @Mj_2766 9 หลายเดือนก่อน +6

    నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

  • @abhishekdara8354
    @abhishekdara8354 หลายเดือนก่อน +1

    Praise the lord brother గొప్ప మర్మములు తెలియపరిచారు హల్లెలూయ దేవుని నామ మహిమ కలుగును గాక ఆమెన్

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 14 วันที่ผ่านมา +1

    యాషారు గ్రంధము గూర్చి తెలియజేయగలరు🎉🎉

  • @Aruna-wm1xk
    @Aruna-wm1xk 15 วันที่ผ่านมา +1

    Praise the lord annayya 🙏Naku clarity vatchindhi Anna thank you brother 🙏

  • @saralakumari9553
    @saralakumari9553 วันที่ผ่านมา

    Amen 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻

  • @madavidharmarajgonds965
    @madavidharmarajgonds965 10 หลายเดือนก่อน +5

    హల్లెలూయా ప్రభువును స్తుతించు ✝️🛐🙏

  • @Polisettiupendar5799
    @Polisettiupendar5799 10 หลายเดือนก่อน +1

    సూపర్ మెసేజ్ ❤😊

  • @sivaparvathidharmavarapu110
    @sivaparvathidharmavarapu110 10 หลายเดือนก่อน +4

    దేవుని కి స్తోత్రం నా హృదయ అంతరంగం తృప్తి చెందింది

  • @dhanarajubadde4102
    @dhanarajubadde4102 10 หลายเดือนก่อน +4

    Yesayya me sevakudunu balamuga vadukuntunnaduku sthothalu prabhuva🙏🙏🙏💯👍🙌

  • @SghhFyjj
    @SghhFyjj 17 วันที่ผ่านมา +1

    Really excellent msg praise the lord brother

    • @saralakumari9553
      @saralakumari9553 16 วันที่ผ่านมา

      Amenn 🙏🏻 Amen 🙏🏻 Amen 🙏🏻

  • @sujeev1234
    @sujeev1234 10 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమె 🙇‍♀️🙏🙏

  • @sagilisabhapathy1354
    @sagilisabhapathy1354 10 หลายเดือนก่อน +3

    Brother mee dwara devudu bhashala gurinchi chala clearance ichhaaru. God blessings always with you 🙏

  • @saralakumari9553
    @saralakumari9553 16 วันที่ผ่านมา +1

    Praise the lord Jesus 🙏🏻🙏🏻 Amen 🙏🏻 hallelujah 🙌🏻 amen 🙏🏻

  • @apuriyakobu3668
    @apuriyakobu3668 10 หลายเดือนก่อน +24

    Praise the Lord Anna
    Na jeevitham lo అన్యభాషలో మాట్లాడే వరము దేవుడు నాకు ఇచ్చాడు. నేను మాట్లాడుతుంటే అర్థం చెప్పే వారు కూడా ఉన్నారు దేవుడా కృప నాకు ఇచ్చాడు

    • @Danny9010
      @Danny9010 10 หลายเดือนก่อน

      God bless you brother

    • @RajiK-e4b
      @RajiK-e4b 10 หลายเดือนก่อน

      Glory to God 🙏🏻

    • @holyspiritministries.khamm2393
      @holyspiritministries.khamm2393 10 หลายเดือนก่อน

      దేవుడు మిమ్మును దీవించును గాక.. ఎక్కడ బ్రదర్... ఎలా బ్రదర్...

    • @THYMOTHYKASINA777
      @THYMOTHYKASINA777 3 หลายเดือนก่อน

      బ్రదర్ వీలువుంటే ఈ నంబర్ కి కాల్చెయ్యగలరు

    • @kalakajoseph8707
      @kalakajoseph8707 2 หลายเดือนก่อน

      Mee number pampandi

  • @M.DAVID1144
    @M.DAVID1144 10 หลายเดือนก่อน +5

    ఈ విలువైన సందేశాని ప్రతి ఒక్కరికి సేర్ చేయండి 🙏🔥🔥🔥

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 2 หลายเดือนก่อน +6

    అవును బ్రదర్ నిజం చెప్పారు.. అంతభాషాలు వున్నాయి.. అవి మా అనుభవంలో ఉంది.. ఎవరు నమ్మిన నమ్మకపోయినా... ఇది నిజం 🙏thank బ్రదర్

  • @Hynehh8015
    @Hynehh8015 10 หลายเดือนก่อน +2

    Vandhanalu brother

  • @m.prasad1499
    @m.prasad1499 10 หลายเดือนก่อน +8

    Praise the lord pastor Garu 🙏🏻👌❤️
    అన్య భాషల గురించి అధ్బుతమైన వివరణ ఇచ్చారు ❤🙏🏻👌👌👌👌👌👌

  • @andrusuguna6901
    @andrusuguna6901 9 หลายเดือนก่อน +1

    Hallelujah

  • @ubehoprayerministry1578
    @ubehoprayerministry1578 หลายเดือนก่อน +3

    దేవుని దూతలు కు అన్ని రకాల బాషలు తెలుసు. కానీ స్థాయిలో భేదము ఉన్నది సర్.

  • @PeruriDurga-d8p
    @PeruriDurga-d8p หลายเดือนก่อน +2

    Thanks bro వివరణ ఇచ్చినందుకు

  • @Danny9010
    @Danny9010 10 หลายเดือนก่อน +6

    Wonderful అన్నా ❤❤❤❤❤

  • @manohars4241
    @manohars4241 หลายเดือนก่อน +1

    Chala baga vivarinchi chepparu Atta ga devudu inka mimalni bahu balamgaa vadukononu gaka amen🙏

  • @Ludhiya9573
    @Ludhiya9573 10 หลายเดือนก่อน +2

    Anna praise the Lord annayya. Chala chala rojulu ga nalo vunna prasanaku samadhanam chippaysaru anna

  • @Sunilraoethakota
    @Sunilraoethakota 10 หลายเดือนก่อน +3

    All my doubts clarified by your message paster garu vandanalu

  • @Sudha27-h3v
    @Sudha27-h3v 2 หลายเดือนก่อน +4

    Ammen. Glory to God. Truth, truth కుమ్మరింపు, ఆత్మ కు భాషలు. దేవుని తో, దేవధూతలు తో మాట్లాడుతు మర్మాలు పలుకుట. Thank you బ్రదర్. You said the ట్రూత్. హల్లెలూయా

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 4 วันที่ผ่านมา

    Praisethe lord amen brother God bless you

  • @anitham1507
    @anitham1507 9 หลายเดือนก่อน +2

    Praise the lord pastor గారు
    అన్య భాషలు లేవని వారికి ఈ సందేశం ద్వారా కనువిప్పు కలిగించినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏

  • @kumbhamravi1966
    @kumbhamravi1966 10 หลายเดือนก่อน +2

    రెండు లేక నాలుగు పదాలతో అన్య భాషలు దేవుని స్తుతించుట అని చక్కటి వివరణ ఇచ్చారు బ్రదర్ అదే సమయంలో నాన్ స్టాప్ అనేక కొత్త పదాలతో భాషలతో మాట్లాడుతూ దేవుని మర్మములను ప్రవచనము లతో బయలు పరిచే దైవ ప్రజలు ఉన్నారు 🙏💕

  • @GirishLovings777
    @GirishLovings777 28 วันที่ผ่านมา

    Maranatha annaya ❤

  • @chandratalari8509
    @chandratalari8509 10 หลายเดือนก่อน +3

    Praise the lord pastar garu..🙏
    Chala chakati vivarana eicharu...🙏👏👏🙌🙌

  • @Anitha-kt8sr
    @Anitha-kt8sr 10 หลายเดือนก่อน +6

    Praise the lord brother 🙏. గొప్ప సంగతిని తెలియ చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక ❤

  • @devipanchadarla9263
    @devipanchadarla9263 หลายเดือนก่อน +3

    Nakunna chala doubts clear avuthunnayi lee dvara... vachanamulu brother garu

  • @velpulasravanthi9837
    @velpulasravanthi9837 หลายเดือนก่อน +3

    Tq tq so much annaiah🙏🙏🙏🙏

  • @govindnakka3672
    @govindnakka3672 หลายเดือนก่อน

    బ్రదర్ వందనాలు భాషలు గురించి వివరణ దేవుడు మీ ద్వారా మాకు అందించారు అందుకు దేవునికి మహిమ

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 10 หลายเดือนก่อน +2

    Good message sir 🙏

  • @induindu3520
    @induindu3520 10 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ ద్వారా మీరు చాలా విషయాలు tq

  • @emanueljames4828
    @emanueljames4828 10 หลายเดือนก่อน +3

    అన్న దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి అ సర్వశక్తుడగు దేవునికి మహిమ 🙌🙌కలుగును గాక పరిశుద్ధ గ్రంథము నుండి ఇంక లోతైన మర్మములను తెలియ పరచును గాక 🙏

  • @gamingwithpanduyttelugu5519
    @gamingwithpanduyttelugu5519 10 หลายเดือนก่อน +7

    Praise the lord 🙏🏻🙌🙌🙌🙌🙌🙌 pastor garu very valuable information

  • @gaddalayona1922
    @gaddalayona1922 10 หลายเดือนก่อน +4

    Praise the lord

  • @gauthamlaggisetti-bg5fm
    @gauthamlaggisetti-bg5fm หลายเดือนก่อน +2

    Prisethelord brother Naku ardamina reathiga me dwara parisuddatma devudu matladi nanduku devunike mahimakalugunugaka amen

  • @revathitellamalla1191
    @revathitellamalla1191 2 หลายเดือนก่อน +4

    Prise the loard annayya . అన్య భాషలు గురించి చాలా స్పష్టంగా వివరించారు. భాషలో మాట్లాడటం ఇదంతా నాటకం కావాలనే ఇలా మాట్లాడుతున్నారు అనే వారికీ మీ మాటలు చాలా కనువిప్పు కలిగిస్తాయి దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻

  • @relangianusha1140
    @relangianusha1140 10 หลายเดือนก่อน +2

    Anya bashala kosam chala spashtamaina vivarana icharu 🙏❤️ tq pastor garu 😍

  • @HariLaxmi-n6y
    @HariLaxmi-n6y 11 วันที่ผ่านมา

    సరికొత్త అధ్యయనం మా కోసం విడమర్చి చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు యుబాల్్ కాకినాడ

  • @Raghunadharao119
    @Raghunadharao119 9 หลายเดือนก่อน +3

    Praise the lord,దేవునికే మహిమ కలుగును గాక ,
    Sorry brother , మీకున్న జ్ఞానం అద్భుతం ,సహనం ఉంది , ఓర్చుకునే శక్తి కూడా ఉంది, కాని " మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు"
    నేను చెప్పేదే యదార్థం. అనుకోవడం ఎంతవరకు సత్యం,.sorry brother - ఆ ప్రభువే మనల్ని మార్చాలి.పరిశుద్ధమైన గ్రంధం లో ఉన్న వాక్యమే మనల్ని మారుస్తుంది.

  • @pulavarthisailajarani519
    @pulavarthisailajarani519 10 หลายเดือนก่อน +2

    Praise the lord ayya , maku chakkaga teliya chesaru nayana

  • @GopaiahChetti
    @GopaiahChetti หลายเดือนก่อน +1

    Praise the Lord brother wonderful msg

  • @SureshParsika
    @SureshParsika หลายเดือนก่อน

    Preise the lord naanagaru

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 10 หลายเดือนก่อน +2

    చక్కనివివరణ సార్..చాలా దన్యవాదములు

  • @aksaakula1397
    @aksaakula1397 หลายเดือนก่อน +1

    Mari rathnam garu bashallo marmalu matladagaluguthunna dhaivajanulu

  • @kunjasuryakantham9578
    @kunjasuryakantham9578 13 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord 🙏 brother chalabaga vevarincharu

  • @Ammulu19853
    @Ammulu19853 10 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 Amen 🙏 please ma kutumbam kosam Pradhan cheyadi annaya garu 🙏✝️🙏

  • @pushpalathaChigurupati-hy4yb
    @pushpalathaChigurupati-hy4yb หลายเดือนก่อน +1

    వందనాలు అన్న 🙏🙏🙏🙏

  • @gidlaraju
    @gidlaraju หลายเดือนก่อน

    super clarification sir.

  • @Shailuvishwa
    @Shailuvishwa 10 หลายเดือนก่อน +2

    Goppaga vivarana icharu sir sarva satyameva jayate🔥🔥✊✊

  • @ChitraChanwitha-en2zm
    @ChitraChanwitha-en2zm หลายเดือนก่อน +1

    Amen

  • @gauthamlaggisetti-bg5fm
    @gauthamlaggisetti-bg5fm หลายเดือนก่อน +2

    Natho manchi vivarana icharu meakup vandanalu prabhuvu namaniki mahima kalugunugaka amen god blesyou

  • @ssmurnad914
    @ssmurnad914 10 หลายเดือนก่อน +2

    Yes అయ్యగారు అనుభవంతో చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక