మీరు అన్నట్టు గానే నిజంగా నెను కూడ ఇలాగే ప్రే చేసేదాన్ని sir నాకు అవీ కావాలి ఇవీ కావాలి అని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది sir నిజంగ ప్రేయర్ ఎలా చేయాలి అని 😊🙌🙌🙌 అమెన్ ❤ థాంక్యూ సో much sir ❤
🙏🏻🙏🏻ప్రార్థన గదిలో.... దేవునికి నాకు వుండాల్సిన అనుభందం నేర్చుకున్నా అన్న.... మన ఆలోచనలు దేవునికి అనుసంధానమై వుండి, విశ్వాసం తో వుంటే దేవుణ్ణి చూడగలం, ఆయనను అనుభవించగలం.., ఆయన స్పర్శ పొందుకోగలం..🙇🏻♂️🙇🏻♂️ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
ప్రార్థన గదిలో దేవునితో ఎలా గడపలో ఆయనతో బంధం ఎలా ఏర్పార్చుకోవాలో ఆయనతో స్నేహం ఎలా చెయ్యాలో అర్ధమైయ్యే చేశారు మాకు thankq so much brother Praise the lord 🙏🙏🙏
ఇప్పటి వరకు ఇటువంటి సందేశం వినలేదు ప్రార్థన లో ఇంత ప్రాముఖ్యమైన అంశం ఉంది అని ఆయన మాట్లాడే వరకు వేచిఉండాలీ అప్పుడే ఆ అనుభావం వస్తుంది TQ brother garu గొప్ప విషయం చెప్పారు
Praise the Lord🙏, Sir and all. Excellent message of reality. Ref: 🌟"ప్రార్థన గదిలో దేవుడు"✝️ --------------------------------------------------- ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [ యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ] యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. మన జీవితంలో: ---------------------- తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు': మత్తయి సువార్త 28:1-6 ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. యోహాను సువార్త 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే; మత్తయి సువార్త 28:20 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 20:28 తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను. రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. నెరవేర్చుట: ----------------- విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే - దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు': అపొ.కార్యములు 8:3 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను. అపొ.కార్యములు 9:3-5 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును; గమనిక : ------------ 'మారుమనస్సు' నియమము: లూకా సువార్త 5:32 (యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 1 యోహాను 3:6 ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. 1 పేతురు 1:14-16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. కారణము: --------------- 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? -----o-----
యేసయ్య ఈ అనుభవం మాకు కావాలి యేసయ్య ...🙇🏻♀️ Praise the lord annaya 🙏🏻 మమ్మల్ని అన్నివిధాలుగా ఆయన అనుకున్నట్లు గా మా వ్యక్తిత్వం ను చెక్కి తయారు చేస్తున్నారు...🙇🏻♀️🙏🏻
M. N. Kumari. Praise the lord. Brother. God bless you. All. Brother e roju nude meru cheypinatulu prayer chestanu.na kosam , jesus sashavasam kosam prayer cheyande.adegi pondukoneyla prayer nenu chestanu.brother. chakkaga neku Jesus theyleya chesinadulaku.meku vandanamulu brother.
చాలా మంచి బోధ చెప్పారు message అయ్యిపోయిన సందర్భంలో దుఃఖం కలిగింది దేవుని మాటలు చాలా స్పష్టంగా చెప్పారు వందనాలు మీరు మరింతగా దేవునిలో బలపడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం.
oka vyakthi manaku duramuga unnadu ante antaku mundhu challa daggaragaa unnrani artham . great brother.
God bless you brother
మీరు అన్నట్టు గానే నిజంగా నెను కూడ ఇలాగే ప్రే చేసేదాన్ని sir నాకు అవీ కావాలి ఇవీ కావాలి అని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది sir నిజంగ ప్రేయర్ ఎలా చేయాలి అని 😊🙌🙌🙌 అమెన్ ❤ థాంక్యూ సో much sir ❤
Kiran brother mein prasangalu chala bagundhi
చక్క ని message వివరించారు brother 🙏🏻🙏🏻🙏🏻🤗
😊❤🙏🙏🙏🙌🙌🙏🙏🖖🖐🖖🖐👃
Vandanalu annya 🙏🙏🙏
Praise the lord sir 🙏🙏🙏
Praise the lord pastor garu 🙏🙏🙏
ప్రార్ధన గదిలో దేవుని చూడగలిగే అనుభవం ఎలా పొందుకోవలో చెప్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
Thanks brother 🙏. Praise the lord brother ❤❤❤❤
Annya vandanalu 🎊 annya Devudu matladu Thadu ani thelusukunnanu Anna thanks 🙏 im😊😅😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మంచి మెస్సేజ్ బ్రదర్ 🙏🙏🙏👌👌
His spirit is guiding you.
Glory to God 🙏... ప్రతీ మాట బంగారు ముత్యం లాగా వుంది
Yes
100%
Yes. Amen
Yes నిజమే ప్రతివాక్యము ఆణిముత్యమే 100%🙏కిరణ్ పాల్గార్కి ❤️❤️❤️🙏🙏🙏
Odisha Bible mission maranatha🙏🙏🙏
🙏🏻🙏🏻ప్రార్థన గదిలో.... దేవునికి నాకు వుండాల్సిన అనుభందం నేర్చుకున్నా అన్న.... మన ఆలోచనలు దేవునికి అనుసంధానమై వుండి, విశ్వాసం తో వుంటే దేవుణ్ణి చూడగలం, ఆయనను అనుభవించగలం.., ఆయన స్పర్శ పొందుకోగలం..🙇🏻♂️🙇🏻♂️
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
Prise the lord annaya
అయ్యా naa jeevitham maarchina సందేశం🎉❤
Praise the lord 🙌🙏🙌🙌🙏🙏🙏🙏🙏
Praise the lord ayya.prardhanalo adiginavatinannitini pondiunnamane viswasapu netralu prabhuvu naku anugrahinchunatlu prardhinchandayya aviswasam nalonundi tolaginchabadali amen Ani nannu deevinchandayya.
Praise the lord annayya 😌
🥀✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
ప్రార్ధనకు పురికొల్పే వాక్యం ఇదినాకు అవసరం నాకొరకు ప్రార్థించండి brother దేవుడు నిన్ను బహుబలముగా వాడుకొనునుగాక ఆమేన్
Very nice explanation God bless you pastor garu
Please tha lord pastar
praise the lord . good message.
హలేలుయ స్తోత్రములు అన్నయ్యగారు
సార్ మీరు చెప్పిన మాటలు 100శాతం నిజం ఎందుకు అంటే నా జీవితంలో ఇలాగే జరిగింది ఇపుడు చాలా బాధ పడుతూ ఉన్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevuniki mahima kalugunu gaaka Amen
Vandnamulu Ayyagaru
Amen
Amen praise God
Prayer for mee 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother ❤my family kosam pradhana cheyadi annaya
Praise be to God for the wonderful& inspired divine word of God. God bless you for the wonderful ministry of God in enire universe
Praise the lord annayya
ప్రార్ధన ఎలా చేయాలో నేర్పించిన మీకు నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు 🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక aamen
వందనాలు అన్నయ్య.
Pradhana lo entha anandham vundha🔥🔥🔥🔥🙇🙇🙇
Vandhanalu 🙏🙏🙏
Amen ❤❤❤
చాలా బాగుంది వాక్యం థాంక్యూ🙏
Thank you anna
Praise God.... Devuni matalu chala bagunnay.... Inspiring words.... Thank to jesus
Priase the lord annaiah
Amen 🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏
😢😢Sanjiva Rani from West vipparu 🙏
😢❤
Praise the lord ayyagaru
మీ మాటలు విన్నవారందరు మార్పు చెందుదురుగాక. ❤️🙏
Praise the lord 🙏 brother మా జీవితాలు అలాంటి స్థిరత్వం కలిగి జీవించే జీవితం మాకు ఉండాలని ప్రార్థన చేయండి బ్రదర్
Price the lord Anna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 God bless you 💐💐💐 deevuniki Mahima kalugunugaka
వందనములు. అయ్యగారు. మాకు టుంబం కొరకు ప్రార్థన చేయ్యండి అయ్యగారు. నా. పిల్లలు దేవుని మార్గము లో నడుచు కొను లాగున్న. ప్రార్థన చేయ్య o డి🙇🏻♀️ అయ్య గారు
Prise the lord annayya thanks
Thank you Brother
Praise the lord 🙏🙏🙏
Thank you Jesus 🙏🙏🙏👏👏👏👏
Praise GoD
Prece the lord deva neeke mahimakalugunugaka Amen aunu prabuva nuvve maku diku ninnu chusebagyam evayaa prabuva.
Praise the lord brother 🙏🙏🙏🙏 thankyou for massage
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕👨👩👧
ప్రార్థన గదిలో దేవునితో ఎలా గడపలో
ఆయనతో బంధం ఎలా ఏర్పార్చుకోవాలో
ఆయనతో స్నేహం ఎలా చెయ్యాలో అర్ధమైయ్యే చేశారు మాకు thankq so much brother
Praise the lord 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🔥 amen 🙏
Praise the God Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏🙏
ఇప్పటి వరకు ఇటువంటి సందేశం వినలేదు ప్రార్థన లో ఇంత ప్రాముఖ్యమైన అంశం ఉంది అని ఆయన మాట్లాడే వరకు వేచిఉండాలీ అప్పుడే ఆ అనుభావం వస్తుంది TQ brother garu గొప్ప విషయం చెప్పారు
100%correct anna
Price the lord annya 🙏🏻👍
super information , really brother tnq
దేవునితో ఎలా సహవాసం చేయాలో ప్రార్దన గదిలో దేవునితో ఎలా గడపాలో అధ్బుతంగా వివరించారు
Praise the lord pastor Garu 🙏🏻👌
Praise the lord
*Psalms 88 : 14*
*Psalms 88 : 15*
*Hebrews 11 : 27*
*Mark 11 : 24*
*2 Corinthians 4 : 17*
*Matthew 5 : 8*
*John 1 : 18*
*John 5 : 37*
*Psalms 27 : 9*
*John 6 : 68*
*Psalms 77 : 1*
*MESSAGE NO : 529*
Praise the lord.....
Sam problem nadi thank you.....
Praise the lord 🙏 hallelujah dhevuniki sthotramu hallelujah dhevuniki mahima kalugunu gaaka amen 🙏🛐✝️
Preyer nenu chesinappudu. Na kannulu musukoni.unanu. friends gani yevoro Oka moham agapatudhundi. Vlatla agapadina vallu bless inaru . Mari nenu ette unnanu naaku adhoka badhaga undi
మీ ప్రతి ఒక్క మాట మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచింది, ఆమేన్ 🙏🙏🙏🙌🙌🙌❤️
Prise the Lord ayyagaaru prayer for my family amen
Excellent
దేవునికి మహిమ 🙏🙏
Praise the lord pastor Garu 🙏🏻
మీకు మా హృ దయ పూర్వక వందములు సార్
Good morning Brother 🙏.Na Family samasyalu Tolagapovale ani prayer cheyandi 🙏🙏.
Praise the Lord brother namaste
❤️❤️❤️
God bless you 🙏😔annayya
Praise the Lord🙏, Sir and all.
Excellent message of reality.
Ref: 🌟"ప్రార్థన గదిలో దేవుడు"✝️
---------------------------------------------------
ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు:
ఆదికాండము 1:26,27
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.)
యోహాను సువార్త 1:1-14
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
[ యోహాను సువార్త 3:13
(యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ]
యేసుక్రీస్తు తాను దేవుడనని
ప్రకటించుట:
1 యోహాను 1:5
దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు.
యోహాను సువార్త 8:12
యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో
నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను.
మన జీవితంలో:
----------------------
తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు':
మత్తయి సువార్త 28:1-6
ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.
యోహాను సువార్త 11:25
యేసు పునరుత్థానమును జీవమును నేనే;
మత్తయి సువార్త 28:20
(పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 18:20
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
యోహాను సువార్త 14:14
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
యోహాను సువార్త 15:7
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
యోహాను సువార్త 20:28
తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను.
రోమీయులకు 9:5
ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
నెరవేర్చుట:
-----------------
విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే - దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు':
అపొ.కార్యములు 8:3
సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను.
అపొ.కార్యములు 9:3-5
అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన
నేను నీవు హింసించుచున్న యేసును;
గమనిక :
------------
'మారుమనస్సు' నియమము:
లూకా సువార్త 5:32
(యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
1 యోహాను 3:6
ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
1 పేతురు 1:14-16
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
కారణము:
---------------
'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల
నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
-----o-----
Praise the Lord🙏🙏🙏
ప్రియ మిత్రులారా ఈ అమూల్యమయిన సందేశాన్ని
*LIKE* 👍
*COMMENT* ✍️
*SHARE* 🤝🏻
చేసి దైవాశీర్వాదాలు పొందండి.
Praise the lord brother
Summer lo pillalaki bible studies emanna jaruguthunnayaa cheppandi brother 🙏🙏🙏
Ameen praise the lord Anna 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 Annagaaru ✝️✝️✝️
దేవునికి మహిమ వీడియో చూస్తుండ గానే దేవుడు నాతో మాట్లాడాడు. నాకు మీ సందేశము విన్నప్పుడు ఆదరన కలిగింది. కృతఙ్ఞతలు మీకు అన్నయ్యా.
Praise the lord annaya plz preyar for my wife shanthi
Please prayer for me bro 🙏
Praise the lord 🙏
Praise the lord annaiah 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్నా ఈ అంత దిన కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన వాక్య సందేశం ఇచ్చిన మీకు మా హృదయపూర్వక మైన వందనాలు
Anna praise the lord 🙏🙏
*Psalms 88 : 14*
*Psalms 88 : 15*
*కీర్తన , పాట కీర్తనలు , పాటల మధ్య వ్యత్యాసం
*హృదయ శుద్ధి గలవారు ధన్యులు వెలుగై ఉన్నాము ఉప్పై ఉన్నాము
*Hebrews 11 : 27*
Praise the lord 🙏 brother
నువ్వు రాసిన నాలుగు బుక్స్ నాకు కావాలన్నా
Praise the lord 🙏 brother...
యేసయ్య ఈ అనుభవం మాకు కావాలి యేసయ్య ...🙇🏻♀️
Praise the lord annaya 🙏🏻
మమ్మల్ని అన్నివిధాలుగా ఆయన అనుకున్నట్లు గా మా వ్యక్తిత్వం ను చెక్కి తయారు చేస్తున్నారు...🙇🏻♀️🙏🏻
❤
M. N. Kumari. Praise the lord. Brother. God bless you. All. Brother e roju nude meru cheypinatulu prayer chestanu.na kosam , jesus sashavasam kosam prayer cheyande.adegi pondukoneyla prayer nenu chestanu.brother. chakkaga neku Jesus theyleya chesinadulaku.meku vandanamulu brother.
Glory of All Mighty LORD JESUS CRIST 🙏
Glory to God, praise the lord🙏
చాలా మంచి బోధ చెప్పారు message అయ్యిపోయిన సందర్భంలో దుఃఖం కలిగింది దేవుని మాటలు చాలా స్పష్టంగా చెప్పారు వందనాలు మీరు మరింతగా దేవునిలో బలపడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం.