Tungabhadra Dam : 19వ గేటు కొట్టుకుపోతే, నీరుండగానే Kannaiah Naidu స్టాప్‌లాగ్ గేటు ఎలా బిగించారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • తుంగభద్ర డ్యామ్‌ 19వ గేట్ కొట్టుకుపోయి, నీరంతా కిందకి వృథాగా పోవడం మొదలైంది. ఆ సమయంలో తన ప్రణాళికతో, ఎక్కువ నీరు నష్టపోకుండా తాత్కాలిక గేటు బిగించడంలో కీలక పాత్ర పోషించారు ఇంజినీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు. నీరు ఉండగా గేట్లు బిగించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇది ఎలా సాధ్యమైందో ఆయన బీబీసీకి వివరించారు.
    #tungabhadradam #KannaiahNaidu
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 546

  • @WattsappBackup-v7q
    @WattsappBackup-v7q 22 วันที่ผ่านมา +379

    వృత్తి పట్ల కన్నయ్య నాయుడు గారి నిబద్ధతకు మరియు దేశానికి ఆయన చేసిన సేవకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డను అందించి భావి తరాల వారికి స్ఫూర్తి నింపాలి

    • @actoramana6720
      @actoramana6720 21 วันที่ผ่านมา +10

      అవును సార్,
      వీరిని వెంటనే పద్మ అవార్డు కి ప్రభుత్వం సిఫారస్సు చేసి ఆ అవార్డు ఇప్పించాల్సిందే 🙏🙏🙏

    • @shaikkhudrathulla7177
      @shaikkhudrathulla7177 18 วันที่ผ่านมา +2

      Sssssssssssssss

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 16 วันที่ผ่านมา +2

      కన్నయ గారికి యే అవార్డు యిచ్చిన తక్కువవే దైర్యంగ భాద్యతగా పని పూర్తి చెయ్యడం అంటే యెంత మెచ్చుకున్నా థాకువే

    • @satyanarayanapothula8167
      @satyanarayanapothula8167 9 วันที่ผ่านมา

      Grate Sir

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 9 วันที่ผ่านมา

      CBN గారు కన్నయ్య నాయుడు గారి నేను కనీసం రాజ్యసభ ఎంపీ గా యెన్నుకొని ఆయన చేసిన పనికి కృతజ్ఞత చాటండి

  • @ksreddy115
    @ksreddy115 22 วันที่ผ่านมา +104

    ఉద్యోగస్తులు అందరూ మీలాగ వుంటే దేశం ఎప్పుడో బాగుపడిండేది.

  • @BharathKNallapareddy
    @BharathKNallapareddy 22 วันที่ผ่านมา +80

    🙏🏻మహానుభావుడు, గొప్ప నిపుణుడు, ఆయన క్లాసులకు హాజరు కావడం ఇరిగేషన్ ఇంజనీరుగా నా అదృష్టం. పద్మ అవార్డుకు అన్నివిధాలుగా అర్హులు🙏🏻

  • @ArjunBale
    @ArjunBale 22 วันที่ผ่านมา +221

    Professional Ethics = వృత్తి ధర్మం అంటే ఏమిటో నిర్వచించి, తుంగ"భద్రంగా" ఉంచిన కన్నయ్య నాయుడు గారికి తెలుగు ప్రజల తరఫున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

    • @rafikkhan9013
      @rafikkhan9013 21 วันที่ผ่านมา

      idi kuda news ye na

    • @BodduSarath
      @BodduSarath 21 วันที่ผ่านมา +4

      @@rafikkhan9013poni nuvvu cheyyi raa

    • @user-kx1by3bk8c
      @user-kx1by3bk8c 20 วันที่ผ่านมา +7

      ఇది కూడా న్యూసా అని కామెంట్ చేసిన ప్రభుద్ధుడా! న్యూస్ అంటే నీకు తెలుసా. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు కాకుండా చేసిన పని న్యూస్ కాదా? లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలను జలదిగ్బందమును కాపాడం, అనేక మంది ప్రజలు జాలామాధి కాకుండ కాపాడడం, మూడు రాష్ట్రల రైతులకు సాగునీరు, త్రాగునీరు సముద్రం పాలూకాకుండా కాపాడం న్యూస్ కాదా? న్యూస్ అంటే ఏమిటీ? సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు, దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇష్యూ, ఆ సినిమా ఎన్ని రోజులలాడింది. ఇలాంవా న్యూస్ అంటే. 80 సంవత్సరాల. వయస్సు లో 3 రాష్ట్రల రైతాంగాన్ని కాపాడిన పెద్దాయన శ్రీ నాగినేని కన్నయ్య నాయుడును అభినందించాల్సినది పోయి ఇదీ ఒక న్యూస్ అంటావా,?

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 20 วันที่ผ่านมา

      ​@@rafikkhan9013Wall petakapoyunty Water poyave Chala villages formers ke water supply ke Ebandhe vundadhu Summer season lo...

    • @rk37780
      @rk37780 20 วันที่ผ่านมา

      👏🏻👏🏻👏🏻👏🏻👍🏻​@@user-kx1by3bk8c

  • @maheshsmart416
    @maheshsmart416 21 วันที่ผ่านมา +41

    మీరు మా తరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ ✨🩷💫
    మీ ప్రతిభకు 🙏🙏🙏

    • @actoramana6720
      @actoramana6720 21 วันที่ผ่านมา +2

      ఔను,
      ముమ్మాటికీ ఇది నిజం 🙏

    • @maheshsmart416
      @maheshsmart416 18 วันที่ผ่านมา +3

      @@actoramana6720 ఇలాంటి మహానుభావులను కదా గుర్తించి బిరుదులు ప్రధానం చేయాల్సింది

    • @chandaradamodara6959
      @chandaradamodara6959 17 วันที่ผ่านมา +1

      ఎస్ 👍

  • @Kanasrin7
    @Kanasrin7 22 วันที่ผ่านมา +200

    మహానుభావుడు కన్నయ్య గారు 🙏🏻

    • @vckg4414
      @vckg4414 22 วันที่ผ่านมา +1

      Kanniah lu Daliah lu ma vurlo
      Kuda undetollu .. valla talent ni
      Evallu kadanatam le gani..
      ikkada jathi Lakshanam Ani okati undi ..😂 udakottedi maname .. kattedi maname ani

    • @TheYamahabell
      @TheYamahabell 19 วันที่ผ่านมา

      Ante​@@vckg4414

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 16 วันที่ผ่านมา

      ​@@vckg4414 kulagjj kaapu kukkavi kadara nuv 😂

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 22 วันที่ผ่านมา +103

    తెలుగోడి తెలివిని నిరూపించారు hats of sir

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 22 วันที่ผ่านมา +90

    మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్దిస్తున్నాను సార్ .

  • @subbarao3812
    @subbarao3812 22 วันที่ผ่านมา +45

    కర్మ యోగి కన్నయ్య నాయుడు గారు ఈ దేశానికి సేవలు చేసే శక్తి ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని ప్రార్ధిస్తూ, ఆయనకీ అభినందనలు

  • @SaginaSatyanarayana-iq7or
    @SaginaSatyanarayana-iq7or 22 วันที่ผ่านมา +75

    కన్నయ్య గారికి శత కోటి వందనాలు 🙏🙏🙏

  • @gbr9615
    @gbr9615 21 วันที่ผ่านมา +21

    శ్రీ కన్నయ్య నాయుడు గారు చేసిన పని చాలా గొప్ప పని. వారికి నమస్కారాలు, అభినందనలు.శ్రీ కన్నయ్య నాయుడు గారి ప్రతిభని గుర్తించి ఉపయోగించుకున్న AP CM శ్రీ CBN గార్కి అనేక వందనాలు. 👍👍🙏🙏🇮🇳

  • @sreeramgt5120
    @sreeramgt5120 22 วันที่ผ่านมา +47

    చాలా గ్రేట్. ఇలాంటి వారు సమాజం కి ఎంతో ఉపయోగం.

  • @MrVenky64
    @MrVenky64 22 วันที่ผ่านมา +41

    రాయల సీమ, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి పోకుండా, రైతులు నష్టపోకుండా కాపాడిన అన్నదాత.🎉🎉🎉 వారి నిబద్ధతకు వందనాలు. వారు మరింతకాలం ఈ దేశానికి సేవలు అందించాలి. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి.

  • @hafsabags
    @hafsabags 21 วันที่ผ่านมา +13

    ఇది మన తెలుగు బిడ్డ యొక్క సత్తా విద్య విజ్ఞానం సద్భావనం దేశ సేవలో మనమే ముందు ఉంటాం

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 22 วันที่ผ่านมา +34

    చదువు అంటే ఇలా ఉండాలి.. నాయకులు రికమండేషన్ తో కాంట్రాట్ ఇస్తే సొమ్ము పోతుంది .. నీరు పోతుంది..

  • @apparaodasari2453
    @apparaodasari2453 22 วันที่ผ่านมา +62

    Great JOB Sir. ఇలాంటి మహనీయులు సలహా లను పాటించండి. చెత్త సలహా దారులు ( ముసుగు వీరులు, చెత్త ప్రేలాపనలు పలికే) లను పీకి పారేయండి.

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 22 วันที่ผ่านมา +10

      జగన్ సర్కార్ లో సజ్జలా 😂😂😂

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 16 วันที่ผ่านมา

      Manakulapodena dasari 😂

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 22 วันที่ผ่านมา +39

    ప్రపంచలో ఇండియాకి ... ఇండియాలో తెలుగు వాడికి ఎవరు సాటి రారు💪💪💪

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 22 วันที่ผ่านมา +29

    కన్న య్య నాయుడు గారు కు పద్మ భూషణ్ అవార్డు తో గౌరవం ఇవ్వాలి

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 22 วันที่ผ่านมา +15

    కన్నయ్య నాయుడు గారి వల్ల తెలుగు జాతి గర్వపడుతోంది. ఇంత క్లిష్ట సమయంలో వారు గేటు అమర్చి నందుకు "భారత రత్న" ఇవ్వాలి.

  • @manikantakanumuri3220
    @manikantakanumuri3220 22 วันที่ผ่านมา +39

    మీకు శతకోటి వందనాలు

  • @nagaraju5048
    @nagaraju5048 22 วันที่ผ่านมา +24

    Meeru antha vayasulo kuda..intha pressure thattukoni work complete chesaru..hats off sir

  • @faizshaik236
    @faizshaik236 13 วันที่ผ่านมา +2

    I am proud of this engineer.. in this world. Every. Engineer. Has to do work. Like this.... Engineering. Jai. HIND. .

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 17 วันที่ผ่านมา +4

    అందరూ software ani దొబ్బేస్తే future లో మనకిలాంటి మహానుభావులు ఎలా లభిస్తారు…
    Hats off కన్నయ్య నాయుడు గారు…

  • @BandaruPanduRangaRao
    @BandaruPanduRangaRao 16 วันที่ผ่านมา +4

    వృత్తి పట్ల నిబద్ధత కలిగిన కన్నయ్య నాయుడు గారికి నా కృతజ్ఞతలు. దేశం లో ప్రతి ఇంజనీర్ ఈయనను ఆదర్శం గా తీసుకొని ముందుకి సాగాలి. రాజకీయ నాయకులు కూడా దేశం కోసం నిబద్ధత తో మెలగాలి. జై హింద్.❤❤❤❤❤

  • @ai_human007
    @ai_human007 22 วันที่ผ่านมา +15

    Salute to you sir!! Meelanti vaaru mana deshaniki aasthi!! Mimmalni choostey maa thatha gru gurtuku vaccharu. He retired as DE in erstwhile APTRANSCO in the year 1998. He is known as breakdown engineer specialist and involved in many critical scenarios. He also played important role in Srisailam power project. His age is now 86 but still receives phone calls from his juniors for his suggestions. You truly inspire this generation!!

  • @NookarajuNemisetty
    @NookarajuNemisetty 20 วันที่ผ่านมา +6

    ఖన్నయ్యనాయుడుగారికి అభినందనలు యూ ఆర్ ఎ గ్రేట్ సార్

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 22 วันที่ผ่านมา +29

    మెరిట్ తో చదువు కొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇలా గొప్పగా పని చేస్తారు
    కోట ప్రకారం మెరిట్ లేని వాళ్ళు ఉద్యోగం లొ చేరి పని చెయ్యాలి అంటే కష్టమ్
    అందుకే మెరిట్ ఉండాలి అంటారు

    • @peramsomrajkumar2759
      @peramsomrajkumar2759 14 วันที่ผ่านมา

      merit persons go to abroad not working in India . experiences can give piratical knowledge and work efficiency.that's it.

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 14 วันที่ผ่านมา

      @@peramsomrajkumar2759 రిజర్వేషన్ లేని వాళ్ళు ఇదే చేసి విధేశాల్లో పేరు సంపద సృష్టి చేస్తున్నారు

    • @ataranishuttleplayers9171
      @ataranishuttleplayers9171 14 วันที่ผ่านมา

      కోట లో జాబ్ చేసే వారు చదువుకోరా బ్రో.. 10th, ఇంటర్, డిగ్రీ ఇవేమి కంప్లీట్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబ్ తెచేసుకుంటారా బ్రో.. కోట అనేది ఎంట్రన్స్ లాంటిది అంతే ఒకసారి ఎంటర్ అయ్యాక చదివితే బాగుపడతారు లేకపోతే పోతారు.. కోట అంటే డైరెక్ట్ గా జాబ్ ఇవ్వరు వాళ్ళు కూడా చదువుకున్నోళ్ళే

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 14 วันที่ผ่านมา

      @@ataranishuttleplayers9171 90%ఉన్న రిజర్వేషన్ వాళ్ళు లేరు

  • @mallikarjunac9478
    @mallikarjunac9478 22 วันที่ผ่านมา +20

    Sir meelanti varu unnarukabatti mana desham subhiksganga... Undi
    Tq... So much sir

  • @technologylearner5899
    @technologylearner5899 22 วันที่ผ่านมา +21

    Great service to Society 👍

  • @brahmanaiduch
    @brahmanaiduch 22 วันที่ผ่านมา +10

    మీకు, మీ పని తనానికి, వృత్తి పట్ల మీ నిబద్ధతకి, రైతుల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల మీ అభిమానానికి మా లాంటి సామాన్య రాష్ట్ర ప్రజల తరపున శతకోటి వందనాలు సార్..🙏🙏🙏 అయినా రెండేళ్ల క్రితమే మీ సూచనలు పాత ప్రభుత్వం పాటించి ఉంటే ఇప్పుడు ఈ ఘోరం జరగకపోయి ఉండేది.😞 😢

    • @venkateshrao7038
      @venkateshrao7038 20 วันที่ผ่านมา

      It is in Karnataka. Karnataka Government should follow his suggestion.

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 22 วันที่ผ่านมา +8

    మీరు ఆ దేవుడు ప్రతిరూపం సార్..🎉❤

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 22 วันที่ผ่านมา +6

    కన్నయ్యనాయుడు గారికి హృదపూర్వక అభినందనలు

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 22 วันที่ผ่านมา +8

    great సార్ మహానుభావులు సెల్యూట్ సార్

  • @venkatatirumalaraosunkara2256
    @venkatatirumalaraosunkara2256 22 วันที่ผ่านมา +10

    Hats off Sir, very great achievement saved hundreds of lives🎉🎉🎉🎉🎉

  • @cvenkataramana7270
    @cvenkataramana7270 21 วันที่ผ่านมา +3

    Sir we r heartily సెల్యూట్ sir meeku aa Devudu shathayushnam భవ సర్వదా నేను ప్రార్థిస్తున్నాను మీరు ఈ దేశ విలువైన సంపద sir

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 22 วันที่ผ่านมา +19

    Great Sir Meru.

  • @sripathisomaraju7965
    @sripathisomaraju7965 21 วันที่ผ่านมา +3

    సెల్యూట్ టు కన్నయ్యనాయుడు సార్ , రియల్లీ గ్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ గేట్ విత్ షార్ట్ టైం టు ఇన్స్టాలేషన్ సార్
    కన్నయ్య నాయుడు గారికి హృదయపూర్వక
    అభినందనలు.....🎉🎉🎉🎉🎉

  • @RaviGummula.
    @RaviGummula. 22 วันที่ผ่านมา +11

    You are a Great Legend Sir 👍👍

  • @narendralee6140
    @narendralee6140 22 วันที่ผ่านมา +5

    Me lanti mahanubavulaki awards ivali sir , government higher officials farmers pattinchukoru inka politicians ayithey crop damage ayina money kosam kastapaduthuna farmers ki support cheyaru , kani miru farmers vachi request cheyadam tho oka great work chesaru sir miru farmers life save chesina me padalu ku namaskaram sir

  • @chskarthik4671
    @chskarthik4671 22 วันที่ผ่านมา +5

    Salute Sir, mee experience , knowledge tho gate install chesaru. Lekapthe Tungabadra dam lo neelu waste aipoyevi. Farmers ki ee water ochey summer ki use authai. Great Work!

  • @prashanthkumar4065
    @prashanthkumar4065 22 วันที่ผ่านมา +5

    Salute to కన్నాయనాయుడు. really great to manufacture the gate with short span and to transport near dam and fix it

  • @suryadevararao1795
    @suryadevararao1795 22 วันที่ผ่านมา +12

    వైసీపీ కి 150 మంది సలహాదారులు వుండే వాళ్ళు......

  • @veera5554
    @veera5554 22 วันที่ผ่านมา +10

    Hats off to you sir

  • @vamsi8669
    @vamsi8669 22 วันที่ผ่านมา +5

    Real Hero, real engineering 🎉🎉🎉

  • @davenickle8783
    @davenickle8783 21 วันที่ผ่านมา +1

    అద్భుతం సార్. భగవంతుని అనుగ్రహంతో మీరు ఆరోగ్యంగా ఉండాలి

  • @balajimadasani7035
    @balajimadasani7035 14 วันที่ผ่านมา +1

    రిటైర్మెంట్ అయినా ఇప్పటికి కూడా నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన నిరూపించుకున్నారు వారికి నా పాదాభివందనాలు 💐💐🙏🙏

  • @Vishwa629
    @Vishwa629 22 วันที่ผ่านมา +1

    Hats off to you Sir.... it's a big lesson to the engineers working in same domain at Government sector.....

  • @reddygoninareshgoud4177
    @reddygoninareshgoud4177 21 วันที่ผ่านมา +1

    శతకోటి ధన్యవాదాలు కన్నయ్య నాయుడు సార్ & టీమ్..

  • @chinnakasi
    @chinnakasi 22 วันที่ผ่านมา +2

    Super, Andhra Pradesh government should use your services 🎉🎉🎉🎉🎉🎉

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 22 วันที่ผ่านมา +1

    Great Engineer.He must be honoured for his timely excellent idea and work.

  • @nithyaammu2643
    @nithyaammu2643 22 วันที่ผ่านมา +3

    Mimmalini Devudu manchi jarige la chustha ru sir nenu thungabhadhra dam ammayi ni andi mi matalu vintu vunte chala garavam ga vundhi andi

  • @sateeshsaya6016
    @sateeshsaya6016 22 วันที่ผ่านมา +2

    Many Thanks & God bless you Sir

  • @radhatumuluri5421
    @radhatumuluri5421 22 วันที่ผ่านมา +3

    Hat's off to you sir. Old is gold young engineers should learn how is old knowledge of engineering

  • @ummaletisaisangeeth5230
    @ummaletisaisangeeth5230 22 วันที่ผ่านมา +4

    Great sir…inspiration 🎉

  • @PlaychesswithPrem
    @PlaychesswithPrem 22 วันที่ผ่านมา +1

    Thank you 🙏🙏 Legend for service towards society

  • @bhargavraj2095
    @bhargavraj2095 22 วันที่ผ่านมา +1

    Thank for sharing the brilliance of such a legend. Thank you Kannaiah garu 🙏🙏🙏👍🏽

  • @kamalkumarmukiri4267
    @kamalkumarmukiri4267 10 วันที่ผ่านมา

    Waaw… inspiring moment. Hats off sir 🙏🙏🙏 being proud of having great engineers like you in India

  • @BB_RRS
    @BB_RRS 22 วันที่ผ่านมา +8

    Quite Inspiring ... well done!

  • @commanman_81
    @commanman_81 22 วันที่ผ่านมา +4

    హాట్సాఫ్ సార్🙏🙏

  • @saikumarpeddireddy7079
    @saikumarpeddireddy7079 22 วันที่ผ่านมา +3

    Thank you sir

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu 22 วันที่ผ่านมา +2

    కన్నయ గారికి❤❤❤నమస్కారం

  • @SAG.1919
    @SAG.1919 22 วันที่ผ่านมา +1

    Those are the Real Heros of Our Country.. We should Recognise and Appreciate them..

  • @rambabubandlamudi8195
    @rambabubandlamudi8195 22 วันที่ผ่านมา +6

    కన్నయ్య.... The Great.... Purely professional🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 22 วันที่ผ่านมา +1

    Sir meeku vandanalu tqs

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 22 วันที่ผ่านมา +3

    You are great Sir 🎉

  • @venkateshvanapalli3013
    @venkateshvanapalli3013 22 วันที่ผ่านมา +3

    Meru nijmga great sir

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 21 วันที่ผ่านมา +6

    భారతీయుడు సత్తా చాలా గొప్పది అని ఆరోజు బ్రిటిష్ వాడే ఆచార్య పోయాడు,కానీ నిజాలు దాచి చరిత్ర వక్రీకరించారు,,మరి భారతీయులు అంత గొప్పవారు నైపుణ్యవంతులు అయితే,,బ్రిటిష్ వాళ్ళు ,ముస్లిం రాజులు ఎలా ,భారత్,ఆక్రమించు కొన్నారు. దోచుకున్నారు అంటే,,, 1 విభజించు, పాలించు,,2, మోసగించి,మభ్యపెట్టి,,,సింపుల్ గా చెప్పాలంటే. ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ,అదే వారసత్వ సిద్ధాంతం,,జై భారత్

  • @udaykumarrathod
    @udaykumarrathod 22 วันที่ผ่านมา +1

    Great job sir, your the real inspiration for this generation engineers

  • @gangatutika145
    @gangatutika145 22 วันที่ผ่านมา +1

    A great effort and achievement. A committed Engineer with unparalleled dedication.🎉

  • @warriorchitti1661
    @warriorchitti1661 22 วันที่ผ่านมา +8

    This is required to present BTech Mechanical students.

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 22 วันที่ผ่านมา +2

    It is the duty of every Andhra people to remember him always and duty of the Govt (both central and state govt) to felicitate him

  • @sudhirgunukula671
    @sudhirgunukula671 21 วันที่ผ่านมา +1

    gov should use his great skils for upcoming students in collages

  • @palavalaarunreddy-t4t
    @palavalaarunreddy-t4t 22 วันที่ผ่านมา +3

    Great work sir. Thank you

  • @KamalakarYalasiri
    @KamalakarYalasiri 17 วันที่ผ่านมา

    Peddalu, Mahanubavulu, neti Yuvathaku Spoorthidayakulu Sri Kannaiah Naidu Garu..🙏

  • @chatlamurali5040
    @chatlamurali5040 22 วันที่ผ่านมา +2

    Good video
    Great Kannaiah garu

  • @srikanthnaidubirre1032
    @srikanthnaidubirre1032 22 วันที่ผ่านมา +4

    Former s are salute to you sir

  • @muralireddy4170
    @muralireddy4170 22 วันที่ผ่านมา +3

    great and inspiring

  • @hamedmd8974
    @hamedmd8974 22 วันที่ผ่านมา +3

    Salute sir....

  • @astiosteluguinfo
    @astiosteluguinfo 22 วันที่ผ่านมา +4

    Very Inspirational

  • @atp145
    @atp145 22 วันที่ผ่านมา +1

    Thanks sir for saving the water and crop 🙏

  • @anilkumardesu2332
    @anilkumardesu2332 19 วันที่ผ่านมา

    Salute to knowledge, confidence & courage in getting them implemented

  • @yedukondaluyedumati3958
    @yedukondaluyedumati3958 22 วันที่ผ่านมา +5

    Good work inspiring

  • @sureshkumar-hk8ri
    @sureshkumar-hk8ri 15 วันที่ผ่านมา

    Salute to this great engineer. May god bless this engineer good health & happy long life. Our young engineers should emulate this August personality.

  • @Templebells9099
    @Templebells9099 22 วันที่ผ่านมา +2

    I salute Sri Kanniah Naidu.

  • @Sanreddy-jy2vk
    @Sanreddy-jy2vk 22 วันที่ผ่านมา +2

    People like these should represent us in the houses

  • @neerukondasasi7156
    @neerukondasasi7156 7 วันที่ผ่านมา

    కన్నయ్య నాయుడుగారికి పాదాభివందనం

  • @bvsmoni2152
    @bvsmoni2152 18 วันที่ผ่านมา

    Congratulations sir. Very proud to Chittoor and Sri Venkateswara University.
    It’s time to remember my guru Prof Rama SR Gorla who also graduated from SVU Mech Engg.🙏🙏🙏

  • @prasannakumar.k.9450
    @prasannakumar.k.9450 22 วันที่ผ่านมา +1

    Great Sir.ur inspiration for so many

  • @prasaddp1942
    @prasaddp1942 17 วันที่ผ่านมา +1

    ఇలాంటి వారిని మన మీడియా గుర్తించద్ధులే , సినిమా లో నటించే actors అసలైన హీరోస్ లాగా చూపిస్తుంది,

  • @venkobaraojujaray7069
    @venkobaraojujaray7069 16 วันที่ผ่านมา

    What a great work Sir! You are a greate inspiration to all our youngsters.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 21 วันที่ผ่านมา

    Great Engineer. Padma Bhushan award deserves.

  • @santoshreddy9117
    @santoshreddy9117 22 วันที่ผ่านมา +3

    Great sir..

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 22 วันที่ผ่านมา +3

    Salute🎉🎉🎉🎉🎉sir❤❤❤

  • @karthikd7880
    @karthikd7880 16 วันที่ผ่านมา

    మీ లాంటి వారు మన దేశానికి చాలా అవసరం సార్ 🙏

  • @kanareshreddy5973
    @kanareshreddy5973 22 วันที่ผ่านมา +1

    Great engineering knowledge from kannayya Naidu sir, Engineering is a common sense

  • @JilaniShaik-st5ll
    @JilaniShaik-st5ll 19 วันที่ผ่านมา

    Dhanyawadhalu Sir💐💐💐🙏🙏🙏

  • @sekharreddy9424
    @sekharreddy9424 21 วันที่ผ่านมา +1

    ఇలాంటి వారికి పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇచ్చి భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించాలి.

  • @sambamyneni1625
    @sambamyneni1625 22 วันที่ผ่านมา +3

    Congratulations sir 🙏🙏🙏

  • @Paulmprasad
    @Paulmprasad 4 วันที่ผ่านมา

    Wonderful Sir.,
    Hat's Off You
    May God Bless You Richly 🙏

  • @ACESMARTGUY7
    @ACESMARTGUY7 19 วันที่ผ่านมา

    Awesome job, we can’t thank you enough. More than the work, you have inspired me on how to be humble and kind. I’m sure the work you have put helped the farmers and their blessings and well wishes will always be there. 🫡 sir