CM Revanth Reddy Game changer of Congress || Thulasi Chandu
ฝัง
- เผยแพร่เมื่อ 3 ธ.ค. 2023
- అధికారం చేతులు మారినప్పుడు ఎమర్జ్ అయ్యే మెయిన్ లీడర్ గురించి వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వడమే ఈ వీడియో లక్ష్యం.
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
TH-cam: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
అధికారం చేతులు మారినప్పుడు ఎమర్జ్ అయ్యే మెయిన్ లీడర్ గురించి వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వడమే ఈ వీడియో లక్ష్యం.
నా దృష్టిలో ఒడిదొడుకులు+దూకుడు=రేవంత్ రెడ్డి. మీ అభిప్రాయం ఏంటి?
కింది లింక్ క్లిక్ చేసి మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. ఛానెల్ గ్రోత్ లో భాగం కండి!
th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
వీడియో చాలా బాగా వివరించారు రోజు యూట్యూబ్ లో లైవ్ న్యూస్ చదవండి
వోట్ కు నోట్ కేసు లో నేరం రుజువు అయితే, రేవంత్ కు శిక్ష పడాల్సిందే. కానీ ఆ కేసు వుంది కాబట్టి రేవంత్ సీఎం గా ఎలా పనికి వస్తాడు అన్నవాళ్ళు, దీనికి సమాధానం చెప్పాలి. 43,000 కోట్లు ED జప్తు చేసిన, 9 ED, CBI కేసులు, మొత్తం 38 కేసులున్న వ్యక్తి సీఎం అయితే, ఆహా ..ఓహో ... పోరాట యోధుడు అని ఎలా కీర్తిస్తారు ? ఎమ్మెల్సీ వోట్ కొనడం నేరం అయితే, KCR ఏమైనా తక్కువ? 2014, 2018 లో, డబ్బు, పదవులు ప్రలోభాలు ఆశ చూపించి, టీడీపీ,కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా, సంతలో పశువుల్లా కొనలేదా ? కెసిఆర్ మీద కూడా 9 కేసులున్నాయి. అవి ఎప్పటికి విచారణకు మాత్రం రావు.
'DASARADI'..shathakam very good...?
And as a congress cm can he take on bjp and modi. Haha antha ledu. He will tuck his tail infront of modi. Its better he joins bjp and start licking again.inni rojulu bjp didnt attack him. But as cm the entire machinery will come for him. Trust me antha dhammu inaki ledu. Infact modi ni edurukuney dammu rahul ke ledu. Ina em peekuthadu. till now only dk shiva kumar and chidambarams son have faced modi.
Amma anchor garu please. Stop spewing lies.
Yes...One man changed everything
Hatsoff to his guts.
ఇతను కాంగ్రెస్ లో లేకుంటే ఇప్పుడు CM కి పోటీ పడుతున్న మిగిలిన వాళ్ళు కూడా గెలిచేవాళ్ళు కాదు..
ఎవరు అవునన్నా, కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం
True
నో డౌట్....రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశారు....✌🏻
Revanth- కేసీఆర్ తరువాత తెలంగాణ ప్రజలు కోరుకున్న వ్యక్తి.
మొత్తంమీద తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు... unpredictable
mzlms voted to Congress and not KCR-BRS , in Assembly elections 2023.
KTR worked a lot to improve Hyd/TS.. mzlms appeasement got wasted.
Loss of Raghunandan and Bandi Sanjay and D.Arvind is a pretty sad thing. They should have one. Rajender's loss is also unbelievable. Bandi Sanjay - Rajender - Raghunandan - Arvind - should have together made committee together and gone to elections under Bandi Sanjay leadership (This is in hindsight. Rajender exerted more pressure on BJP). 1. Just one question to Telangana VOTERS what way PVadr can be compared to even a Sarpanch? 2. Can u tell one reason why P.vadr shall be voted? Or one reason why voters shall consider her campaign? Or any speech or any political thinking 3. Or can you the best english speaking most modern journalists tell one Qualification of P.Vadr or one contribution of P.Vadr or one achievement of Pvadr or one quality of Pvadr as to WHY P.VADR IS BETTER THAN EVEN A "CORPORATOR OR VILLAGE HEAD OR EVEN WARD MEMBER IN A VILLAGE? RIDICULOUS THAT EVEN TALL LEADERS AND EDUCATED ARE PUTTING P.Vadr on HIGH Pedestal EQUATING TO PM? 1. Raagan plus Pvadr intellect is that: 2. MKr is too old 80+ YEARS 3. Belongs to SC 4. DECLARE MKr PM face and get all SC vote (MKr is already 80+) of age 5. SoonGone brought a new post called SUPER PRIME MINISTER (SPM) 6. RAAGAN/PVADR THINK THEY CAN BE SPM 1 AND 2
రేవంత్ రెడ్డి జీవితం ఒక గొప్ప ఆదర్శం... He is a fighter deserves cm post
మీ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న ma'am....... I am really impressed ❤❤❤ superb explanation.... Keep going....
టీవీ ఛానల్ ను తొందరగా నమ్మరు
కానీ మీరు చెప్పింది నూటికి 90 శాతం మంది ప్రజలు మీరు చెప్పింది నమ్ముతారు అందులో నేను కూడా ఒకడిని
Mee too❤😊
mzlms voted to Congress and not KCR-BRS , in Assembly elections 2023.
KTR worked a lot to improve Hyd/TS.. mzlms appeasement got wasted.
@@Troller_007antaa only Muslims vote vesaru kabatee gelchindaa....enduku bro antaa hate ma medaa... copy paste batch prathi chotaaa
నువ్వు నిజంగా నిజాయితీ గా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు అక్క నేను నముతున్న
Yes😊
వాస్తవాలను వాస్తవంగా తెలిపే మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తులసి జి.
తెలంగాణ లో రెడ్డి vs రావుల యుద్ధం 2023 ఎలక్షన్స్ రూపంలో లో జరిగింది...
ఈసారి రావుల మీద రెడ్లు గెలుపొందారు... అయితే గతం లో 10 సంవత్సరాలు రావులు గెలుపొందారు వారి కింద రెడ్లు పనిచేసారు... ఈసారి రెడ్లు అధికారం చెజెక్కించుకున్నారు వీరి కింద ఇపుడు కొందరు రావులు పనిచేస్తారు ఎమ్మెల్యే లుగా.... వారు గెలిస్తే వీరిని చూసుకుంటారు వీలు గెలిస్తే వారిని చూసుకుంటారు...
అంతిమంగా అధికార యుద్ధం మాత్రం రెడ్లు vs రావులే
Sc st bc లు అందరు ఎప్పటిలాగే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు... ఇది అసలు తెలంగాణా 👍
100% true
😊
SC,ST,BC Lu Manusulu Kaaru Pavrusham Leni gorrelu,
Revanth Face చూసి votes పడ్డాయి అంటే రేవంత్ కి ఇవ్వాలి,లేదు congress గుర్తు చూసి వేస్తే ఇవ్వాల్సిన అవసరం లేదు
Nenaithe congress party ki vesa evarunna vesevadini
Nenu revanth kosame vote vesa.
Jai congress jai Jai congress✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ ✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋
His journey inspiration from zptc to CM ...2006 to 2023 17yrs of Hardwork ❤
కాంగ్రెస్ కి శత్రువులు ఎక్కడో లేరు ఆ పార్టీ లో టన్నులు కొద్ది ఉన్నారు..3 state లో ఔట్.. కొంచమ్ ఓపిక పడితే ఇక్కడ స్వాహా..all the best revanth sir.
రేవంత్ రెడ్డి గెలిచి కాంగ్రెస్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు....
నెస్ట్ రాహుల్ గాంధీ గారికి ఫుల్ సపోర్ట్.... మంచిదే కదా.
నీ video లో నిజాయితీ కనిపిస్తుంది, నీ సేవలు తెలంగాణా ప్రజలకు అవసరం
స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ.👏👏
స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణా కల సాకారం, పంచవర్ష ప్రణాళికలు, ఎల్ఐసీ, ఇస్రో, బిహెచ్ఇఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు.
ఉక్కు కర్మాగారాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లు, సీ పోర్టులు, రింగు రోడ్డు ల నిర్మాణం.
గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్యాంకుల జాతీయకరణ, సమాచార హక్కు చట్టం, 18 ఏళ్లకే ఓటు హక్కు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఆధార్ కార్డు ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్లు, అణుబాంబు కలిగిన శతృ దుర్భేధ్య దేశం, పంచాయతీ వ్యవస్థల ఏర్పాటు, ఐటీ సేవలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటు.
ఒకటా రెండా, చెప్పుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలయినా రాయొచ్చు కాంగ్రెస్ భారతదేశానికి చేసిన మేలు.👏👏
నెహ్రూ గారు 9 ఏళ్ళు జైలు జీవితం గడిపారు , ఇందిరా గాంధీ గారు 32 తూటాలు తిన్నారు, రాజీవ్ గాంధీ గారు 1000 ముక్కలయ్యారు దేశం కోసం మిత్రులారా.😭😭
Excellent coverage Thulasi ji. We can call him an achiever. Let us hope he will do the needful to the Telangana people mainly rural population. Good wishes to Revanth ji and to you too.
Let us hope he will live up to the expectations of people of Telangana
E వీడియో మాత్రం 100% correct చేశారు
FIGHTER 🐯
Superb analysis madam.... last 1month itself i am thinking about Revanth Reddy only... he is defenately inspiring me a lot ... i am not supporting any party but the way he raised last 15 years inspiring me a lot
He will start his own party..INC seniors never make him sit more days in CM ..
Good information good analysis good governance report looks like all are good information and genuine madam, go going 👌👌💐🙏💪🇮🇳, మంచి సమాచారం మంచి విశ్లేషణ సుపరిపాలన నివేదిక అంతా మంచి సమాచారం మరియు నిజమైనదిగా కనిపిస్తోంది మేడమ్, వెళ్ళండి 👌👌💐🙏💪🇮🇳
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి
Sulliga rvnt
Jai revanth Reddy Jai Chandra Babu chemchaaa 🥄🥄🥄🥄🥄🥄
@@savebirds7390education 90 ml బానిస
కాంగ్రెస్ లో కుమ్ములాటలే కాంగ్రెస్ కి మైనస్
Your Ground Report is a genuine report it is proved as well
All the Best 🤝
Revanth Reddy 💯
Revanth Reddy గారి గురించి ఆంధ్ర మరియు తెలంగాణ లో దాదాపు తెలుగు ప్రజలందరికీ తెలుసు.ఇదే వీడియో ని హిందీ మరియు ఇంగ్లీష్ లో చేస్తే ఇండియా లో అందరికి రేవంత్ రెడ్డి గారి గురించి తెలుస్తుంది.అందు వలన చాలా ప్రయోజనము ఉంటుంది.
జై రేవంతన్న
TQ akka ❤❤❤❤
Superb covered everything ❤❤❤
## CM revanth Reddy 2023
రేవంత్ కు ఇప్పుడు తెలిసొస్తుంది. ఏం చేయలన్నా ఢిల్లీ లో బటన్ నొక్కితేనే ఇక్కడ రేవంత్ చేయాల్సిఉంటుంది. నిత్యం అసమ్మతి పోరులో5 సం. రేవంత్ కొనసాగడం కష్టమే!
True
యే పార్టీ అయినా సరే అంతే....కాంగ్రెస్ పైకి కనబడుతుంది....
మిగిలినవి కనబడవు అంతే.....
@@parishilanano congress lo mathrame anthaa endhukante kukkala kotlata jarigedhi cong lo mathrame
మరి బీజేపీలో ఉంటే చేయగలడా
Rajasekhar Reddy kuda alane palinchi sucess avvaledha??? Ela takkuva anchana vesey BRS boltha padindhi
We really appreciate you
Because in case of barrelakka u did very real ground to open the eyes of people. Even barrelakka late realisation about her campaigning. What ever you get reviews from few local people are absolutely correct
We’re e
Revanth great 👍
Bsp తరఫున పోటీ చేసిన వాళ్ళలో RSP కి ఒక్కరికే deposit వచ్చిందట... మిగితా ఎవ్వరికీ deposit కూడా రాలేదు అని చూసా.... ఎందుకు అలా జరిగింది... కనీసం RSP అయినా గెలిచి ఉండాల్సింది కదా.. అక్కడ బీజేపీ candidate ఎలా గెలిచాడు ?? జనం RSP కి ఎందుకు ఓట్ వెయ్యలేదు.? సిర్పూర్ లో దళితులు, బుదిస్తులు, అంబేడ్కరిస్ట్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరూ తనకే ఓట్ వేస్తారనే నమ్మకంతోనే కదా RSP అక్కడి నుండి పోటీ చేశారు... అయినా ఏందుకు ఓడిపోయారు....?? మీరు సిర్పూర్ లో జనాల ఒపీనియన్ వీడియో తీశారు కదా, వాళ్ళందరూ ప్రవీణ్ కుమార్ కే ఓట్ వేస్తాం అన్నారు కదా.... అయినా ఎందుకు ఓడిపోయాడు... దీని మీద ఒక వీడియో చెయ్యండి...
Same Doubt bro Naku kuda.....
Mandha krishna madhiga..supported BJP Party...SC MADHIGA people belived PM MODI For catogery of SC ABCD...
non local ani veyyaledu would alampur lo try cheste bagundu
Goranga edupu vocchindhi broo ..sir vodipothe😢
Yes bro. RSP 100/ gelusthadu anukunnamu. Ela endhuku jarigindho artham kaledhu.
You are great journalist. Impartial to parties. Definitely you are great journalist because you are only journalist represented on Manipur issue. You're real and practical. Now Manipur issue you have expose the present situation.
WORTHY PERSON WITH GOOD GROWTH. HE SHOULD SHINE.
His journey is so inspirational to everyone...his commitment>>>>>>his problems
రేవంత్ రెడ్డి గారే సీఎం❤
నిజం ఉంటేనే మీ గొంతు విప్పుతారు అన్న విషయం వందకు వందశాతం నిజం
Super Mam God bless you 🙏
I don't know he is a Good person or bad person but his achievement is phenomenal, video ending is superb
Thank you sister good explanation
Great personality
తెలంగాణా ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మ సీఎం
Revanth Reddy real Hero, C M ga Sri Revanth గారికి అవకాశం కలిపించాలి
Revanth Reddy cm is best
ఉచితాలు చూడండి తెలంగాణ మరింత రుణభారం అవుతుంది చూస్తూ ఉండండి..
కేంద్రంలో భాజపా 2014 లో నుండి ఇప్పటిదాకా అధికారంలో ఉంది. ఎవ్వరికీ ఉచితాలు ఇవ్వకపోగా దేశ భక్తి పేరుతో అన్ని ధరలు పెంచేశారు. మరి 2013 14 లో 3.75 లక్షల కోట్లు ఉన్న దేశ రుణాలు 2022 23 లో 7.45 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? ఈ డబ్బంతా ఎవరికి ఖర్చు పెట్టారు? మరి పెంచిన ధరల వలన వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు?
ఏడవండి ఏడుస్తూనే ఉండండి
@@rkdandu 1947 నుండి 2014 మధ్య రోడ్లు లక్ష కిలోమీటరు బీజేపీ తొమ్మిది ఏళ్లలో వేసిన రోడ్లు 50 వేల కిలోమీటర్లు..
@@rkdandu విమానాశ్రయం పోర్టులు ఎన్నో పెంచారు
2013 లో రక్షణ బడ్జెట్ లక్ష యాబై వేల కోట్లు మాత్రమే ఇప్పుడు అది ఆరు లక్షల కోట్లు..
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో రేవంత్ రెడ్డి రియల్ తెలంగాణ బిడ్డ.
KCR's negligence
KTR's over confidence helped Revanth reddy a lot..
His hard work succeed finally.
All the best to Telangana new CM👍👍.
Hope he will keep all his promises.
GOOD DEMOCRATIC GROWTH OF REVANTH REDDY THAT TOO CONGRESS DISLIKED IN INDIA.
Maa Village pakkana Ethanol factory kaduthunnaru.memu chala days nundi protest chesthunnam.please help us👍
Great inspection to Congress party
భారత రాజ్యాంగం పైన తెలంగణా ప్రజానీకానికి అమితమైన విశ్వాసం, విధేయత, ప్రేమ, గట్టి నమ్మకం ఉంది కాబట్టి కపట ధోరణి కలిగిన దోరాను చిత్తు చిత్తుగా ఓడించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చు కొన్నారు.🎉❤🙏@Jai Telangana 🎉Jai భారత రాజ్యాంగం ✊👊💪📓
CM Revanth Anna
Finally succeded in acheiving goal,congrats
టీడీపీ నుండి రేవంత్ ను సస్పెండ్ చేయడం ఒక డ్రామానే. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. చంద్రబాబు టీడీపీ ద్వారా కేసీఆర్ ను ఎదుర్కోవడం అసాధ్యం. అందుకే కాంగ్రెస్ ద్వారా కేసీఆర్ ను ఎదుర్కోడానికి నిర్ణయించుకున్నాడు. రేవంత్ అధికారం చేపట్టడం ద్వారా ఓటుకు నోటు కేసును ఎదుర్కోడానికి 2019లో ప్లాన్ చేసాడు.
కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాడు.
అందుకే 2023లో వ్యూహాత్మకంగా టీడీపీ తెలంగాణా లో పోటీ చేయలేదు. ప్రియాంక గాంధీ ప్రచారంలో టీడీపీ జెండాలు ఎగుర చేశారు.గెలిచాక గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండాలు ఎగురవేసి సందడి చేశారు. టీడీపీ నుండి తనను సస్పెండ్ చేశారన్న బాధ రేవంత్ లో రవ్వంతైనా లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన విధేయతను ప్రకటించుకుంటూనే ఉన్నాడు.
Tdp నుండి కాంగ్రెస్స్ కి ఓటు ట్రన్స్ఫెర్ కాలేదు ....
Arey chinna suspend em cheyyaledhu adhi telsuko
@@prasadamma8400 ayyindhi but city lo major places lo no 2 congress undhi and khammam lo chala transfer ayyindhi...
City lo voting takkuva undhi holidays vachayi ani ap ki velli untaru
Telangana udyamlo revanth Reddy unnara
@@SP-yb9pf unnadu
thank you thulasi chand garu. 12.05.24. basavaiah.bosu babu.suresh.ashok babu.kota praven sbw sujatha.avenash abhi
Congratulations to revanth Reddy garu chief minister of Telangana
He is a born leader
జై రేవంత్ రెడ్డి
Revanth legendry leader long live
లాస్ట్ బెంచ్ స్టూడెంట్ హే దేశం ను ఏళ్లుతున్నరు😮
Revanth reddy is a confident leader very high achiever I truly believe he will do wonders for Telangana 👏👏👏
We will bounce even stronger 💪 brs
😂😂😂
NAKU groud lo telisindi emiti ante 1)CHANGE(10years govt)
2)Rural people most not thinking about Development.
3)* Congress stratagist Sunil
Tulasi garu
U did an excellent job in Telangana elections
Can u please do the same for AP elections also
U could be a good luck charm for AP elections
ఎక్సలెంట్ గా వర్ణించారు మేడం
Revanth Reddy Anna 💯😎❤️
నమస్తే అక్క, నా కోసం మీరు ఒకరు సహాయం చేయగలరని కోరుతున్నాను..ఒక detailed video ప్లాస్టిక్ usage గురించి ,single use plastic వల్ల జరిగే నష్టాలు, ప్రస్తుతం ప్లాస్టిక్ వల్ల జరిగే పర్యావరణ నష్టాలు ,ఆరోగ్య నష్టాలని గురించి detailed ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాను.
ఈ topic మీకు సంబందించిందా లేదా అనేది నాకు తెలీదు ..కానీ మీరు చేసే ప్రతి video కూడా ఎంతో నిజాయితీగా అందరూ ఆలోచించే విధంగా ఉంటాయి..ఇప్పుడు మీరు నాకు చేసే ఈ help చాలా మందిలో మార్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాను..అక్క మీరు ఈ విషయమై personal interest తీసుకోగలరు..Please
నేను నా వంతుగా శ్రమిస్తున్నాను కానీ మీ వల్ల చాలా ఉపయోగకరమైన information ప్రజలకి అర్ధమవుతుంది మరియు మార్పు కూడా వస్తుంది ..
Revanth Reddy CM✊
Jai revanth Anna
చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం
సూపర్ గా చెప్పారు
Yes exactly true, with out Revanth Reddy..No Congress party in TS.
greatest janranalist Tulasi Chandu ji my Hortly whishes your working 🎉🎉🎉
Great analysys
Explanation superb👌👌👌👌👌👌👌
నువ్వు ఫైటర్ వి స్వామి❤❤❤👏👏👏
Just superb vedio...🔥
Happy for revanth annaaa
Revanth the great warrior 🙏
We లవ్ రేవంత్ రెడ్డి ❤
Excellent analysis ..!
Chala baga chepparu madam
Good analysis about Revanth Reddy garu
Tulasi the good analasist🎉
Jai congress 🎉🎉
Miru chala baga artham ayela cheptharu 🫡
నాకు తెలిసి బట్టి నిజమైన నాయకుడు ఆయనకే ఇవ్వాలి....సీఎం పోస్ట్
Strategies baga use chesaru danithopatu prajalu revanth reddy ni nammaru
Nice video
Thanks!
Good message
Telangana people are so emotional.
👍👍
Akka congress govt midha namakam vasthaledhu
Asalu vilu develop chesthara . Cheyyakapoina parle gani unna ts ni agam cheyyakapothe chalu
జై rss జై రేవంత్ భాయ్
Iai congress jai.rahulgandhi jai.congress.jai.revanthreddy
Jai Revanth Reddy Anna✌️
Revanthreddy CM 🔥🔥🔥🔥